సూపర్ తమ్ముడు ఎందుకంటే మీ వీడియోలు చాలా బాగుంటాయి అసలు ఎట్లుంది అంటే మా ఇంట్లో మా తమ్ముడిని చూసినట్టుగా మా ఇంట్లో మా అమ్మ కుటుంబంలో కుటుంబం ని ఫీలయినట్టుంది తమ్ముడు అని ఎందుకన్నానంటే నాకు నా కొడుకు నీ ఏజ్ ఉంటాడు అందుకని తమ్ముడు అన్నాను చాలా బాగా ఉన్నాయి తమ్ముడు. మీ వీడియోస్ చూస్తే ఫ్యామిలీలో ఉన్నట్టుగా అంటే ఇంట్లో ఉన్నట్టుగా ఉంది అమ్మ నాన్నలతోని హ్యాపీ హ్యాపీగా ఉండడం చాలా హ్యాపీగా ఉంది ఇంకొకటి ఏందంటే ఆకాకరకాయలు చూస్తే మా చిన్నతనంలో మా చేను ఘర్షణ ఉన్నాయి ఉన్నప్పుడు మేము ఫీల్ అయినట్టుగా ఉంది పంట సీన్లు వేసినప్పుడు వర్షాలు మొలసిన వర్షాలు పడ్డప్పుడే ఆ చెట్టు మొలుస్తది ఇంకా చేన్లో కలుపు తీసేటప్పుడు పంట కోసుకునేటప్పుడు ఆ కాకరకాయలు తెంపుకొచ్చుకొని కూరు వండుకొని తినేది అప్పట్లో కాకాకరకాయల్ని చూస్తే అప్పు చిన్నదానన్నా మన చేనులో ఉన్న చైన్ గేర్స్ లో ఉన్న ఆ కాయలు గుర్తొస్తే నాన్నగారు చెప్పినట్టుగా ఆ కాలంలో ఎవరు కూడా ఎవ్వరి చేనుల కాడ ఉంటే వాళ్ళే తినేది చాలా బాగుంది సూపర్ 👌👌👌👌
Anna am ur new subscriber nenu ipud pregnant Naku tinali anipinche kana Amma videos chustey happy ga sagam kadupu nindutundi from meee small request aunty tho crab curry cheyinchandi ♥️
నాన్నగారితో అంత హ్యాపీగా ఉంటే చాలా బాగా ఉంది నాన్నగారితో అమ్మగారితో ఎంత హ్యాపీగా ఉంటే అంతా బాగా ఉంది సంతోషంగా❤️ అందరు ఫ్యామిలీలో అలా ఉంటే చాలా బాగుంటది
boil cheyadu salt watar lo kadigi fry cheyale baguntadi
పులుసు సూపర్ ఉంటుంది
Nuvvu intlone chey anna videos chala bagunnay
Nice recipe bro👌👌💐💐💐
Entha talented unnav enti... Bro. Super video... 💯
😅😅👌👌 నాన్నగారితో నీవు జోక్ చేస్తుంటే చాలా బాగా ఉంది చిన్న తమ్ముడు అల్లరి చేసినట్టుగా ఉంది చిన్న తమ్ముడు ఇంట్లో అల్లరి చేసినట్టుగా ఉంది
Super bro memories గుర్తుకొచ్చినాయి
సూపర్ తమ్ముడు ఎందుకంటే మీ వీడియోలు చాలా బాగుంటాయి అసలు ఎట్లుంది అంటే మా ఇంట్లో మా తమ్ముడిని చూసినట్టుగా మా ఇంట్లో మా అమ్మ కుటుంబంలో కుటుంబం ని ఫీలయినట్టుంది తమ్ముడు అని ఎందుకన్నానంటే నాకు నా కొడుకు నీ ఏజ్ ఉంటాడు అందుకని తమ్ముడు అన్నాను చాలా బాగా ఉన్నాయి తమ్ముడు. మీ వీడియోస్ చూస్తే ఫ్యామిలీలో ఉన్నట్టుగా అంటే ఇంట్లో ఉన్నట్టుగా ఉంది అమ్మ నాన్నలతోని హ్యాపీ హ్యాపీగా ఉండడం చాలా హ్యాపీగా ఉంది ఇంకొకటి ఏందంటే ఆకాకరకాయలు చూస్తే మా చిన్నతనంలో మా చేను ఘర్షణ ఉన్నాయి ఉన్నప్పుడు మేము ఫీల్ అయినట్టుగా ఉంది పంట సీన్లు వేసినప్పుడు వర్షాలు మొలసిన వర్షాలు పడ్డప్పుడే ఆ చెట్టు మొలుస్తది ఇంకా చేన్లో కలుపు తీసేటప్పుడు పంట కోసుకునేటప్పుడు ఆ కాకరకాయలు తెంపుకొచ్చుకొని కూరు వండుకొని తినేది అప్పట్లో కాకాకరకాయల్ని చూస్తే అప్పు చిన్నదానన్నా మన చేనులో ఉన్న చైన్ గేర్స్ లో ఉన్న ఆ కాయలు గుర్తొస్తే నాన్నగారు చెప్పినట్టుగా ఆ కాలంలో ఎవరు కూడా ఎవ్వరి చేనుల కాడ ఉంటే వాళ్ళే తినేది చాలా బాగుంది సూపర్ 👌👌👌👌
My favourite curry
Chala baaga cheppav Shiva andharu ela alochisthe ea kutumbamlo lollulu kaavu.👍👍🤝
Super bro
Amma,
Naaku boda kakarakaaya ante chaala istam kani nenu Eppudu fry chesthaanu,kani ee saari meeru chesina vidhanga vudakabetti chestha☺️
Nice recipe bro ❤
Me Nana nuvu super machaa combination😅😅😅😅😅
Just today i have eaten fry of this curry 😅 my mother made for me with lots of love
❤❤
హాయి అన్నగారు ❤❤❤
Vithulu baguntayi bro a taste anedhi vithulu tho ne vuntundi
Jonna Roti tho Comtation Superb Bro Boild cheyakudadu
Hi annaa next snaks try cheyandi
Very nice brother keep it up Amma is a super chef keep do recipes vlog at home 👍👌
Nice family super 😂😂
ఈసారి ఉడక పెట్టకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండు టమాటా వేసి దగ్గరగా చేయాలి చాలా బాగుంటది my favourite
మీ ఫ్యామిలీ మెంబెర్స్ intro ఇవు బ్రో, నువ్వు ఒక్కడేవే నా బ్రదర్స్ & సిస్టర్స్ ఉన్నారా
Mi father super bro ayanatho vedio cheyandi bro
Anna am ur new subscriber nenu ipud pregnant Naku tinali anipinche kana Amma videos chustey happy ga sagam kadupu nindutundi from meee small request aunty tho crab curry cheyinchandi ♥️
First comment anna 😁😁
Pickel petichudu mava malli vadalavu antha😅 vuntumdi try che😅
Tata punch mileage in highways please?
Me village ekkada bro
Prati video ki message cestunna please anna
My Amma use to put these in mutton curry
Hii brother medhi a vuru.....mi mother ni ninna lathipur lo chusamu near dindi...
Boda kakarikaya pregnancy lo tinocha ., pls let us know
Anna seed tisesi vandutaru anna
😂😂
nenu mona reliance mart lo chusinapuddu 550rs bro 1kg
నాన్నగారితో అంత హ్యాపీగా ఉంటే చాలా బాగా ఉంది నాన్నగారితో అమ్మగారితో ఎంత హ్యాపీగా ఉంటే అంతా బాగా ఉంది సంతోషంగా❤️ అందరు ఫ్యామిలీలో అలా ఉంటే చాలా బాగుంటది
12:06 prati intlo jarigede
I want to talk with you anna
Anna please anna help me please request annaiah పల్లె పిల్ల పట్నం తిప్పలు channel వుంది custe reply ఇవ్వండి please annaiah
Correct ka cheppu manchi Unte first manchi response ista wnduknte ninna follow avuta
Anna canteen try chesi cheppu dammu unte... people reality lo food bagundo ledo cheppu
ఏం వంటలు అండి బాబు బోడ కాకరకాయ అసలు న్యూట్రీషియస్ అది ఉడకబెట్టి నీళ్లు వంచేస్తే దాంట్లో ఏమైనా ఉంటాయా ఇంకా నయం.
Hi bro my 6 monkey
Nenu nijama game cheppa asap bagaledhu nuvvu ne views kosam enti veshaylu