నువ్వు చెప్పే విధానం చాలా బాగా ఉంది. Good explain. September winner me😊 10 days watching your channel. 11 x mobile winner me today like subscribe I am my comment like bro. From kurnool వెల్దుర్తి మండలం నరసాపురం గ్రామం Sep winner me😅
మీరు ఫోన్ ఇస్తారా, ఇవ్వరా అనేది పక్కన పెడితే మీరు చాలా మంచి మనస్సుతో చెప్పిన జాగ్రత్తలు నిజంగా ఒక కుటుంబం లోని వ్యక్తి చెప్పినట్టుగా నాకైతే అనిపించింది,,, మరొక్కసారి మీకు నా హదయపూర్వక ధన్యవాదాలు,,,, jai Hind...
చాలా బాగా వివరించారు sir మి మాట తీరు చాలా బాగుంది మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను షాప్ కి వచ్చిన కస్టమర్ నీ బాగా రిసీవ్ చేసుకుంటారు అందుకే చాలా మంది వస్తుంటారు మి షాప్ కి మీ మంచి తనమే మిమ్మల్ని ముందుకు thisukuvelthundhi 🎉🎉🎉🎉❤❤❤నేను వస్తాను ఎదొక రోజు మాది విజయనగరం బస్ లో వస్తాను
Ippativaraku nenu shop visit cheyaledu but meru chepindi alagay customer tho direct ga cost gurinchi review cheyadam super ga undi alanay mobiles kuda manchidi reasonable rate ki istunaru anna great anna
Hi Anna madi West godavari. Dist...mi shop lo phones gurumchi chala Baga explain చేస్తూ చాలామందికి మంచి information ఇస్తున్నారు మి వీడియోస్ నేను miss అవ్వకుండా చూస్తూ ఉంటాను....నేను 5years నుండి Nokia mobile వాడుతున్నాను ..
చారి అన్న మా బార్బర్ షాప్ లో నీ వీడియోస్ టీవీ లో చూస్తుంటాం చారి అన్న మీ షాప్ కి ఒకరోజు వస్తామన్నా అన్న చాలా విశాలమైన హృదయం అన్న నీతో దర్మం ఉంది అన్న,,,,,,
థాంక్యూ బ్రదర్ చాలా చక్కగా వివరించారు. మరి కస్టమర్ల ప్రయాణము గురించి కూడా మీరు మాట్లాడినారంటే కస్టమర్లపై బాధ్యత నిధి ఎంత ఉందో నాకు అర్థం అవుతుంది. నాకు చాలా సంతోషం వేసింది బ్రదరు మీ మీరు కస్టమర్ల ప్రయాణము గురించి మాట్లాడినప్పుడు చాలా నాకు సంతోషం కలిగింది థాంక్యూ వెరీ మచ్
Super anna chala manchi idea alochincharu Chari anna Meeru matlade vidaanam Mee Shop ki vache coustomer kosam valla family gurinchi kuda alochinchincharu antte Meeru chala super anna elanee Mee business jaragalani korukunttanu....
నమస్తే సోదరా 🙏🏻 మన అనంతపురం లో "చారి "🤳 మొబైల్స్ తక్కువ టైం లో చాలా ఫేమస్ అయింది. సూపర్....👍🏻 మీ వాయిస్ కూడా చాలా బాగుంది సోదరా 👌🏻 జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
Konthamandi nijamga smartphones konaleru bro meru cheppindi 100% correct nenu chala rojulanundi me videos follow avuthunna prices chala reasonable ga peduthunnaru ee roju me video choosaka subscribe chesukunna bro meku vachina youtube money nundi prathi month andariki mobiles ivvatam super bro ma village Anantapuramu nundi 560 kms bro but eppatikayina me shop visit chesi oka manchi mobile theesukunta appudu manchi deal lo ivvali Thanks Chari Mobiles and Gadgets.
రిప్లై చేసినందుకు ధన్యవాదాలు అన్నయ్య, నేను భద్రావతి కర్ణాటక నుండి వీలైనంత త్వరలో షాప్ విసిట్ చేస్త, కాల్ చేసి విసికించడం వొద్దని ఇల మెసేజ్ చేస్తున్న.....
Sir your one of the great person. Because business is one side and your caringness is heart touching for a line ( dnt come with bike our family etc etc ) also a great offer one side ticket amount paid, I salute you Anna 🫡
Anna nadhi bellampalli Telangana......challa dhuram anna ....ni videos chusthuna anna challa reasonable price mobiles .....nenu raleka pothuna anna ....
Chari garu ,nenu e roje first time Mee video chudadam...meeru andarila just business cheyakunda, manchi hrudayam toh subscribers melu koradam nijamga great....! Meeru tondaralo 1 million subscribers ni reach avvali Ani korukuntunna...Love from proddatur
Hii sir pedavaari kosame me shope unnadi anukunta endukante budgetlo iPhone konatru melaanti shope marinni rawalali thank you sir madi Karnataka chikaballapur distq
కొత్తగా వీడియోస్ పెడుతున్నాను కదా , నాకు కూడా కస్టమర్లకు ఎలా ఇవ్వాలో తెలియదు కచ్చితంగా ఇస్తాను దానికోసమే నేను ఆలోచిస్తున్నాను, దీనికోసం వేరే వాళ్ళని సంప్రదించి చెప్తాను
Chala vyaparalu valla labham kosam chestaru kaani meeru maalaanti middle class family kosam chala alochistunnaru sir. thank you so much sir 🙏🏽🤗🫂
సార్ మీరు ఫోన్ కొనే విధానం అమ్మే విధానం నాకు చాలా బాగా నచ్చింది
Anna nuvu supper anna thanks anna giveaway annaduku
నువ్వు చెప్పే విధానం చాలా బాగా ఉంది. Good explain. September winner me😊 10 days watching your channel. 11 x mobile winner me today like subscribe I am my comment like bro.
From kurnool
వెల్దుర్తి మండలం
నరసాపురం గ్రామం
Sep winner me😅
Cari Mobiles Excellent service. Very very good.
Namaste Chari mobile shop super
మీరు ఫోన్ ఇస్తారా, ఇవ్వరా అనేది పక్కన పెడితే మీరు చాలా మంచి మనస్సుతో చెప్పిన జాగ్రత్తలు నిజంగా ఒక కుటుంబం లోని వ్యక్తి చెప్పినట్టుగా నాకైతే అనిపించింది,,, మరొక్కసారి మీకు నా హదయపూర్వక ధన్యవాదాలు,,,, jai Hind...
Me mobiles trusted ga unnai ME matalu nammochu bro...
Good service bro....
Very genuine products s very comfortable interact with member very nice I also experience this Chari mobile
చాలా బాగా వివరించారు sir మి మాట తీరు చాలా బాగుంది మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను షాప్ కి వచ్చిన కస్టమర్ నీ బాగా రిసీవ్ చేసుకుంటారు అందుకే చాలా మంది వస్తుంటారు మి షాప్ కి మీ మంచి తనమే మిమ్మల్ని ముందుకు thisukuvelthundhi 🎉🎉🎉🎉❤❤❤నేను వస్తాను ఎదొక రోజు మాది విజయనగరం బస్ లో వస్తాను
Chari mobile shop anna .. mi business bagundi madi kuda Mobile shop ... Mimmalni chusi chala nerchukunna
మీ channel subscribe చేశాను brother chala clear gaa వుంటుంది మీరు చేప్పే పద్దతి
Ippativaraku nenu shop visit cheyaledu but meru chepindi alagay customer tho direct ga cost gurinchi review cheyadam super ga undi alanay mobiles kuda manchidi reasonable rate ki istunaru anna great anna
Super Anna Mana ATP lo ilanti Shop antey Chala Great 👍👍👍
Chari sir best mobils best price
Lo istunnaru kani courier speciality unte bavuntundi sir
Mobile lovers adda
Chari mobils anantapuram
Thank you sir
Hi Anna madi West godavari. Dist...mi shop lo phones gurumchi chala Baga explain చేస్తూ చాలామందికి మంచి information ఇస్తున్నారు మి వీడియోస్ నేను miss అవ్వకుండా చూస్తూ ఉంటాను....నేను 5years నుండి Nokia mobile వాడుతున్నాను ..
Ana meeru bikelo ravadu bus or trainlo randi anichepadam good message 👍 👏
Chari Bro chala genuine ga review chesaru
చాలాబాగ మాట్లాడారు mobile price చాలాబాగుంది ravalani వున్నా chaladuram but eppudukaina వస్తాను andi ok bye andi God bless you
Good job I'm meet yours shop
Mobiles chaalaa baagunnaayi bro 👌👌👌
Anna nadi anatapur .praveen ramya videos lo nunchi ne video chusthunay unnanu annatapur lo best cell point🎉🎉
"Bike Paina Raavaddu. Meeku Family Undhi."
- Great Words 🙏
Tq
చారి అన్న మా బార్బర్ షాప్ లో నీ వీడియోస్ టీవీ లో చూస్తుంటాం చారి అన్న మీ షాప్ కి ఒకరోజు వస్తామన్నా
అన్న చాలా విశాలమైన హృదయం అన్న నీతో దర్మం ఉంది అన్న,,,,,,
Mobiles gurinchi chala baga chsthunaru
అన్న మాది తెలంగాణ మెదక్ జిల్లా మకూ ఇస్తరా బస్ చార్జెస్ అలాగే తెలంగాణ వారికి కూడా మీరిచ్చే గిఫ్ట్ లలో ఛాన్స్ ఇవ్వండి
Last lo giveaway anna maata super i am happy Anna
సార్ నాకు డబ్బులులెవ్ కానీ ఫోన్ కొనలేను కానీ మీ వీడియోస్ అన్ని చూస్తాను లైక్ సబ్స్క్రైబ్ చేశాను సార్
Nice anna సూపర్ గా explan చేస్తున్నారు మొబైల్ గురించి.... Good job.... 👌
థాంక్యూ బ్రదర్ చాలా చక్కగా వివరించారు. మరి కస్టమర్ల ప్రయాణము గురించి కూడా మీరు మాట్లాడినారంటే కస్టమర్లపై బాధ్యత నిధి ఎంత ఉందో నాకు అర్థం అవుతుంది. నాకు చాలా సంతోషం వేసింది బ్రదరు మీ మీరు కస్టమర్ల ప్రయాణము గురించి మాట్లాడినప్పుడు చాలా నాకు సంతోషం కలిగింది థాంక్యూ వెరీ మచ్
TQ anna
@@CHARIMOBILEVLOGSHi Anna maadhi Narasapuram,West Godavari, Naa phone Exchange cheyali Oppo Reno 10 5G, iPhone kudurutundha nen work chesthanu leave pettukuni ravali cheppagalara information
Nice video anna మాది కైకలూరు
ఏలూరు జిల్లా
Super anna chala manchi idea alochincharu Chari anna Meeru matlade vidaanam Mee Shop ki vache coustomer kosam valla family gurinchi kuda alochinchincharu antte Meeru chala super anna elanee Mee business jaragalani korukunttanu....
TQ anna
Super anna Me lanti valu middle class family ki chala avasaram
meeru cheppe vidaanam chaala bagundhi anna...andhuke intha aadharana vasthundhi.... Continue making videos ...
Tq
Kind hearted person anna miru business inka inka develop avvalani korukuntunaa ☺️🫡
TQ anna
నమస్తే సోదరా 🙏🏻
మన అనంతపురం లో "చారి "🤳 మొబైల్స్ తక్కువ టైం లో చాలా ఫేమస్ అయింది.
సూపర్....👍🏻
మీ వాయిస్ కూడా చాలా బాగుంది సోదరా 👌🏻
జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️
TQ అన్న
Best person with a humble heart ❤️ I am following you from last 2 months very good personality
Chudanike alane untundi dagariki poi chudu antha planing akkada
చాలా మంచిగ మాట్లాడిన చాలా ఎక్స్ప్లెయిన్ గా మంచిగా చెప్పినవ్ అన్న థాంక్యూ
Nice always support you watching from redme go edition 😅
Mi 5G
Hi sir medi chala manchi manasu,chala manchi vallu
Good initiative very good better interaction
finally mana atp nunchi, i really appreciate for your thought brother
Konthamandi nijamga smartphones konaleru bro meru cheppindi 100% correct nenu chala rojulanundi me videos follow avuthunna prices chala reasonable ga peduthunnaru ee roju me video choosaka subscribe chesukunna bro meku vachina youtube money nundi prathi month andariki mobiles ivvatam super bro
ma village Anantapuramu nundi 560 kms bro but eppatikayina me shop visit chesi oka manchi mobile theesukunta appudu manchi deal lo ivvali
Thanks Chari Mobiles and Gadgets.
TQ
Iam new subscriber sir from Telangana
నమస్తే చారీ గారు మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది 🤝
Tq
Good explanation chari bayyaa
చారీ గారు మీ వాయిస్ చాలా భాగుంది సార్
గుడ్ మీరు బాగా సెల్ గురించి చెప్తున్నారు
Tq
చాలా బాగా చెప్పవ్ అన్నా సేఫ్టీ గురించి❤❤
Chala manchi collection Anna from Hubli (Karnataka)
Chala manchi mobils
Nice explanation
Baga narrate chesthunnaru bro👌
🎉🎉
Very good explanation brother i am from Hindupuram
సరే చారి అన్న వాళ్ళకే ఇవండీ దూరంనుంచి వచ్చారు కదా మరి మేము చాలా సుదురం
TQ so much valueble information updates ❤❤
అన్నయ్య బస్ స్టాండ్ నుండి ఎంత దూరం, దయచేసి చెప్పగలరు.... మనసులో మాట ఏంటంటే నువ్వు జెన్యూన్ పర్సన్ అన్నయ్య ❤
1 kilometre
బస్టాండ్ నుండి ఆఫ్ కిలోమీటర్లు ఉంటుంది
రిప్లై చేసినందుకు ధన్యవాదాలు అన్నయ్య, నేను భద్రావతి కర్ణాటక నుండి వీలైనంత త్వరలో షాప్ విసిట్ చేస్త, కాల్ చేసి విసికించడం వొద్దని ఇల మెసేజ్ చేస్తున్న.....
@@REDHUNTER_ థాంక్స్ బ్రదర్....
Nycc idea and nice innovation ❤
Anna chala baga vivarincharu, chari Anna... ❤
మీరు చాలా గ్రేట్
Very genuine
Namaste andi mi prathi video chustanu❤️😍
Tq
Sir your one of the great person. Because business is one side and your caringness is heart touching for a line ( dnt come with bike our family etc etc ) also a great offer one side ticket amount paid,
I salute you Anna 🫡
TQ
థాంక్స్ బ్రో చాలా బాగా చెప్పారు
చాలా బాగా అర్థం అయ్యేటట్లు చెప్పారు అన్న మీరు సూపర్ నేను Nellore అన్న
Very good idea sir
నేను ఒక మొబైల్ ఫోన్ తీసుకుందామని అనుకున్నాము త్వరలో మీ షాప్ కి వస్తాను సార్
Super bayya me speech good❤
Boppudi,,N. Meeravali Chala Bagundi
❤nice
Care fr family
Gentleman sir meeru
Good message anna I'm coming your shop Anna I am from Vijayawada
Anna super ga chesthunav anna
Nuvvu genuine person Anna super Anna❤
Tq
Thank you sir I am from addanki today new subscriber
Chala tnx anna anathapur lo entha baga start chesi nandhuku
good information and genuene. ... ❤
Anna nadhi bellampalli Telangana......challa dhuram anna ....ni videos chusthuna anna challa reasonable price mobiles .....nenu raleka pothuna anna ....
Chari garu ,nenu e roje first time Mee video chudadam...meeru andarila just business cheyakunda, manchi hrudayam toh subscribers melu koradam nijamga great....! Meeru tondaralo 1 million subscribers ni reach avvali Ani korukuntunna...Love from proddatur
TQ frend
చాలా బాగా చెప్పారు సూపర్ అన్న
😁 kindha meedha oooopu chari anna thoooopu 💥
Anna i phones prices mee dha oka full video chai anna
Hii sir pedavaari kosame me shope unnadi anukunta endukante budgetlo iPhone konatru melaanti shope marinni rawalali thank you sir madi Karnataka chikaballapur distq
త్వరలో మీ షాప్ విసిట్ చేస్తాను థాంక్యూ
Hi bro madi Tirupathi bro
Meeru chala manchi varu super 😍
అన్న నాది తిరువూరు నన్ను గుర్తుపెట్టుకో ఆంధ్రప్రదేశ్ boarder మాది give away లో phone help chey అన్న
మంచి మనసున్న మనిషి. 🙏🏻
I'm from Hyderabad.....i can't come to Andhra.....😢😢😢😢🎉🎉🎉❤❤❤❤
Good job anna.. Maadhi kuda anantpur ne anna.. 😊😊
❤ Hii Anna super video TQ Anna 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍
Very nice person
Manchi phones happy ga nammakam tho thiskocchu
Nice video brother
Good Deals 👍🏻 🎉
Hi Hello acharigaru madhi dhone pathabugga daggara ela unnaru you tube lo chusi Chala happy ga anpichindi
Hi Cal morning 9393979066
Genuine video sir
చాలా మంచి ఆలోచన మీ షాపులో చాలా మంచి మంచి మొబైల్స్ ఉన్నాయి గివ్ ఇస్తా అన్నాడు కదా ఎలా ఇస్తారు
కొత్తగా వీడియోస్ పెడుతున్నాను కదా , నాకు కూడా కస్టమర్లకు ఎలా ఇవ్వాలో తెలియదు కచ్చితంగా ఇస్తాను దానికోసమే నేను ఆలోచిస్తున్నాను, దీనికోసం వేరే వాళ్ళని సంప్రదించి చెప్తాను
నీకేమైనా ఐడియా ఉంటే చెప్పు ఎలా ఇవ్వాలి అని
Wow super Anna thanks for the information