ఒరేయ్ బాబు యాంకర్ అండ్ ఫారెస్ట్ ఆఫీసర్, అక్కడ వున్నా పిల్లలు ఆవు పిల్లలు గేదె పిల్లలు కాదు, పులి పిల్లలు, అవి పెద్దవి అవితే జనాలికి చాలా ఇబ్బంది, మీరు త్వరగా వాటిని ఎక్కడో దూరంగా వదిలెయ్యండి, లేదా జులో పెట్టండి, ఇంకా ఈ న్యూస్ ఆపేయ్యండి, సొల్లు న్యూస్ అంత పెట్టకండి, మెయిన్ ఆఫీసర్ కి పని ఏమి ఉండదు అందువలన ఏది అయినా చిన్న విషయం ఉంటే అలాగా సగదేస్తారు, ఎక్కడో వదిలేస్తే అవే పోతాయి
తల్లిపులి ఆచూకీని గుర్తించిన గొర్రెల కాపరులు : ua-cam.com/video/PuNkLuX5Mog/v-deo.html
Chupinchandi talli pillala nu kalapandi
మనిషి అంత దరిద్రుడు ఈ భూమి మీద ఎవ్వరూ లేరని పులికి అర్థం అయ్యిందేమో అందుకే ఇంక అది రాదు
Anchor is soft hearted person,that’s why he is getting clarity on mother tiger arrival 🙏🌹
Manishiki Leni coverage .. .. puliki undi ... Great 👍
నైస్ ఇంటర్వ్యు.
కానీ ప్రశ్నలు అడిగే వ్యక్తి, వేసిన ప్రశ్నే మళ్లీ మళ్లీ అడుగుతున్నాడు
I appreciate patience of zoo doctor 😅😅😅.
Human touch తర్వాత పిల్లని చంపేసే అవకాశం ఉంటది. Be care
పూర్తి గా డా.గారి సమాధానం చెప్పాకా , ప్రశ్న వేయండి
Super ❤sir
Anchor garu first vinandi...pls after that question him..pls
యాంకర్ కి అన్నీ తెలుసు.కావాలనే ప్రశ్నలు....జవాబులు చెప్తున్నాడు.టైం పాస్ ఇంటర్వ్యు
కుక్కలకు కూడా ప్రోటోకాల్ పెట్టండి అయ్యా, సచ్చిపోతున్నాం రోడ్లమీద తిరగాలి అంటే..😑😂
Drones use chaiyandi
Nice explanation
3 times water baath cheapisstheay smell pothadhi ...
👌👌👌👍🏻🙏
తల్లి తన చర్మం వచ్చే వాసన ను పిల్లలకు వచ్చే విధం గా చేస్తే పులి దగ్గరకు వస్తుంది
Meru chala opika tho samadhanam chepinaru reporter adigina prashna padhi sarlu thipesi adigina meru opika tho samadhanam echaru
Pilli kuda alage dooram pedutundi
Puli prakruti rakshani
Manishi paryavarana vinasi.
Rating for reporter 1/10
One star by 10 stars
Anchor doctor nu complete ga answer chepaniyata ledu
Puli ki corona vacinattundi anduke quarantine ki vellivuntadi
Manishi bathuke intha vadu mudithe annam daggara nundi yedynaa paadavvalsinde
Thakkuna maruchunemo gani Yesuprabhuvu matram vidivaru.. animals nyna animals lati manushulnynaa
Zoo lo vodilete saripotadi kada
ఇతను పోయి పులి నీ పట్టుకోవాలి ..అంతేనా..
Nijamgaaa Naa!
May be four cubs are females, no male cub to keep surname of mother tiger. That way may be left!
Puli brain manishi antha dobbaledhu anukunta bro!!
Doctor ni sariggaa answer cheyyava Anchor
Yankcher koncham torcher pedthunndu ..zoo doctor ni
Pilli kuda anthe
Emledu. Naapilli 4 pillalu eenindi. Memu roju vaatini muddupettukuni aadukunevaallam talli pilli vachi vaatini vallanta naaki malli paalichedi. Memu pattukunna emanedi kaadu. Memu pillalni dachipedite vetiki techukoni naakedi.
@@SriDevi-ok5zk penchukone pilli kadu andi...bayta pilli gurinchi cheptunna
@@ravisccl alagaa. Nenu penchina pilli dog gurinchi telusu bita tirige pillula gurinchi naaku telvadu. Anduke alacheppanu. Naa pilli enta manchido telusa. Naa maatalanni artamchesukonedi. Kaani eppudu ledu. She is dead. Nenu😭😭😭😭😭😭😭😭
@@SriDevi-ok5zk pillalu unnayiga
Meeru maratuu
Mari telisi endhuku ra papam vaatini muttukunnaru vedhavallara
E mi ra babu no questions
Are nuvu ripotarva yankarva Prashna javabu 2 cheputhunavu
Mother tigress will kill the cubs
Manishi oka daridrapugottu jeevi vaadi chethulu paddaka Tiger should not accept the cubs ..
ఒరేయ్ బాబు యాంకర్ అండ్ ఫారెస్ట్ ఆఫీసర్, అక్కడ వున్నా పిల్లలు ఆవు పిల్లలు గేదె పిల్లలు కాదు, పులి పిల్లలు, అవి పెద్దవి అవితే జనాలికి చాలా ఇబ్బంది, మీరు త్వరగా వాటిని ఎక్కడో దూరంగా వదిలెయ్యండి, లేదా జులో పెట్టండి, ఇంకా ఈ న్యూస్ ఆపేయ్యండి, సొల్లు న్యూస్ అంత పెట్టకండి, మెయిన్ ఆఫీసర్ కి పని ఏమి ఉండదు అందువలన ఏది అయినా చిన్న విషయం ఉంటే అలాగా సగదేస్తారు, ఎక్కడో వదిలేస్తే అవే పోతాయి
Nuvvu kooda janthuve
Videvad ra babu anchor ....time kuda esta ledu