శ్రీరాముని కోసం కలసికట్టుగా... | Vijayendra Prasad | SS Rajamouli | Tollywood | Mahaa Max

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 179

  • @MahaaMax
    @MahaaMax  10 місяців тому +23

    📌 Thanks For Watching.. Please Subscribe To Mahaa Max

    • @vasupasupuleti831
      @vasupasupuleti831 10 місяців тому +1

      👉 విజయేంద్ర ప్రసాద్ గారు తను రాజమౌళికిచ్చే సినిమాలు మాత్రం హిట్ అవుతాయి మిగతా వాళ్ళకి ఇచ్చే కథలు ఎందుకు హిట్టు కావట్లేదు 🤷‍♂️🤷‍♂️ రాజమౌళి తన టీం వర్క్ చేయించుకుంటాడు కాబట్టి 🤷‍♂️🤷‍♂️మిగతా వాళ్ళకి ఇచ్చిన కథలు డిజాస్టర్ అవుతున్నాయి🤷‍♂️🤷‍♂️ ఎందుకు అంటే సమాధానం చెప్పలేకపోతున్నారు రైటర్ విజేంద్రప్రసాద్ గారు 🤷‍♂️🤷‍♂️ 28:19
      పైగా తను కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసిన 4 సినిమా డిజాస్టర్స్... ఆ ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటి 🤷‍♂️ 34:10 అలాంటి విజయేంద్ర ప్రసాద్ గారు వేరే వాళ్ళు సినిమా కథ చెప్పిన సినిమా చూపించిన..నేను సలహాలు ఇస్తాను వాళ్ళ సినిమా హిట్స్ కి నేను హెల్ప్ చేస్తాను అంటున్నాడు .. వాళ్లు మనీ ఇస్తే రెమినేషన్ తీసుకుంటాను😯 అది కూడా చారిటీకి ఇస్తానని చెప్పారు😯 🤷‍♂️🤷‍♂️ ... మీ సినిమాలే డైరెక్షన్ చేసినవి హిట్స్ కావట్లేదు అలాంటిది మీరు వేరే వాళ్ళకి ఎలా హిట్స్ ఇస్తారని అడిగితే🔥👊 దానికి సమాధానం... లోతుగా వెళ్ళటం ఇష్టం లేదండి 😂🤷‍♂️ ఎస్కేప్ అయ్యారు సమాధానం చెప్పకుండా🤷‍♂️🤷‍♂️ఈ సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు 🤷‍♂️🤷‍♂️ 🤷‍♂️🤷‍♂️ రాజమౌళి వచ్చిన సూపర్ హిట్స్ అన్ని... వాళ్ళ నాన్నగారేనా విజయేంద్రప్రసాద్ దగ్గర జస్ట్ లైన్ మాత్రమే తీసుకొని దానికి తనకు నచ్చినట్టుగా స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ మొత్తం రాజమౌళి చేసుకోవడం వల్ల మాత్రమే ఆ సినిమా హిట్స్ అవుతున్నాయి 🤷‍♂️
      లేకపోతే......... 🤫🤫🤫🤫😯😯☹️🤔🤔

      పైగా తను కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసిన 4 సినిమా డిజాస్టర్స్... ఆ ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటి 🤷‍♂️ 34:10 అలాంటి విజయేంద్ర ప్రసాద్ గారు వేరే వాళ్ళు సినిమా కథ చెప్పిన సినిమా చూపించిన..నేను సలహాలు ఇస్తాను వాళ్ళ సినిమా హిట్స్ కి నేను హెల్ప్ చేస్తాను అంటున్నాడు .. వాళ్లు మనీ ఇస్తే రెమినేషన్ తీసుకుంటాను😯 అది కూడా చారిటీకి ఇస్తానని చెప్పారు😯 🤷‍♂️🤷‍♂️ ... మీ సినిమాలే 👉కధ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసినవి హిట్స్ కావట్లేదు అలాంటిది మీరు వేరే వాళ్ళకి ఎలా హిట్స్ ఇస్తారని అడిగితే🔥👊 🤔దానికి సమాధానం...చెప్పకుండా... లోతుగా వెళ్ళటం ఇష్టం లేదండి 😂🤷‍♂️ ఎస్కేప్ అయ్యారు 🤫🤒🤷‍♂️🤷‍♂️ఈ సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు 🤷‍♂️🤷‍♂️ 🤷‍♂️🤷‍♂️ రాజమౌళి వచ్చిన సూపర్ హిట్స్ అన్ని... వాళ్ళ నాన్నగారేనా విజయేంద్రప్రసాద్ దగ్గర జస్ట్ లైన్ మాత్రమే తీసుకొని దానికి తనకు నచ్చినట్టుగా స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ మొత్తం రాజమౌళి చేసుకోవడం వల్ల మాత్రమే ఆ సినిమా హిట్స్ అవుతున్నాయి 🤷‍♂️
      లేకపోతే......... 😯😯🤫🤫😯😯☹️

  • @Sreenivas.3401
    @Sreenivas.3401 10 місяців тому +12

    Vijayendra Prasad matladindi 1000000000000000000% correct ❤❤❤

  • @c.anilkumaranil3236
    @c.anilkumaranil3236 10 місяців тому +4

    రాజమౌళి గారు మీ కథలు తీసుకోవడం వల్ల మీ సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతున్నా నీ కథలు వేరే వాళ్ళ తీసుకుంటే అన్ని బాగాలేవు జై ఎన్టీఆర్

  • @rajugarikina9773
    @rajugarikina9773 10 місяців тому +15

    Wonderful interview with vijayendra prasad garu superb super star ⭐ movie advance congratulations to you sir 🎉

  • @eswareshu1189
    @eswareshu1189 10 місяців тому +5

    🎉Babu💥❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @MaheshN-d8h
    @MaheshN-d8h 10 місяців тому +10

    Jai super Star Maheshbabu Boss ❤️ Jai rajamohli sir all records smashed all time industry blockbuster movie ❤ Jai anjeneya swamy 🙏

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 10 місяців тому +3

    Jai superstar Mahesh Anna 🇮🇳🧡🇮🇳

  • @satyanarayanarao5640
    @satyanarayanarao5640 10 місяців тому +3

    Nice response by vijayendra Prasad garu

  • @anilande4464
    @anilande4464 10 місяців тому +193

    Ssmb 20.01 time

    • @funmedium9196
      @funmedium9196 10 місяців тому +15

      Tq mawa

    • @mukulgoud6445
      @mukulgoud6445 10 місяців тому +9

      😍thank u bro nee valla chaala time save ayyindi

    • @AmkKrishna
      @AmkKrishna 10 місяців тому +4

      Thanks 😊👍

    • @imamtrendzy
      @imamtrendzy 10 місяців тому +4

      Worth to wait don't skip till 20 min

    • @RaviKumar-gp9uz
      @RaviKumar-gp9uz 10 місяців тому +1

      ఒకే బ్రో.. చాలా టైం సేవ్ అయింది

  • @drgiddirajanikumar6455
    @drgiddirajanikumar6455 2 місяці тому

    విజయేంద్ర ప్రసాద్ గారికి అభినందనలు,,
    భారత దేశ ఔన్నత్యాన్ని మీరు చక్కగా వివరించారు
    అలాగే సర్వమతలా గురించి వివరించారు వాటి గురించి మీ యొక్క అభిప్రాయం వ్యక్తం చేశారు.
    అలాగే బుద్ధుని జీవితం మరియు అతని సందేశం , బౌద్ధులను ఎవరు ఎలా నాశనం చేశారు. బుద్ధిజం ను ఎలా ఈ దేశం నుంచి వెల్లగొట్టారు.
    ఈ వివరాలు కూడా తెలుసుకోవాల్సిన మరియు చెప్పాల్సిన అవసరం ఉంది సర్..,🙏🙏🙏🙏💐💐💐💐

  • @savirillisasibhargav4511
    @savirillisasibhargav4511 10 місяців тому +4

    He is 81age but his talking strength and way of life 🎉😮

  • @uchihaitachi176
    @uchihaitachi176 10 місяців тому +9

    Intellectual person ❤

  • @sreemannem
    @sreemannem 10 місяців тому +8

    India has great PM for India, I wish him next PM, he only Save India

  • @nsyamsunder1
    @nsyamsunder1 10 місяців тому +33

    This interviewer came with an hidden agenda like other pressitutes Barkhadatt, Rajdeep sardesai, Karan thoppar etc and trap Vijayendra Prasadagaru in to his agenda ...but intur he got schooled by him. Also Prasad garu gave very nice peace of mind to this obnoxious weed. Well done Prasad garu...a true Patriot. 🙏

    • @vishnuvardhanduggireddy
      @vishnuvardhanduggireddy 10 місяців тому

      Trap em cheyaledu bro as a interviewer anni questions adagali

    • @uppilisrigiri3279
      @uppilisrigiri3279 10 місяців тому +1

      ​​@@vishnuvardhanduggireddy journalist try chesaru anipinchindi, but ayana reaction chusi taggaru!

    • @nsyamsunder1
      @nsyamsunder1 10 місяців тому

      @@uppilisrigiri3279 Well said👍

  • @maheshnandalur4658
    @maheshnandalur4658 10 місяців тому +10

    Jai Shree Ram

  • @bhukyamahendar2299
    @bhukyamahendar2299 10 місяців тому +8

    Movie. Okka. Rengelo. Undali. Prathi seen Goosebumps ravali

  • @KarthikKesiraju
    @KarthikKesiraju 10 місяців тому +1

    Jai Shri Ram , vijayendha prasadh garu mana Telugu Industry lo undatam manaku gurvakaranam

  • @praghu71234
    @praghu71234 10 місяців тому +10

    Jai mahesh babu🔥🔥🔥🔥

  • @ramakrishnatallapragada9111
    @ramakrishnatallapragada9111 8 місяців тому

    Wish you all the very best Vijayendra Prasad garu for the future projects 🙏🙏🙏🇮🇳

  • @RameswarraoTangudu
    @RameswarraoTangudu 10 місяців тому +5

    వెరీ గుడ్ బాగుంది

  • @RaviKumar-Indian
    @RaviKumar-Indian 10 місяців тому +17

    The interviewer is saying Babar did not order to demolish the Ram temple, but his followers did. Either this interviewer is intentionally misleading or doesn’t have proper information. Babar ordered to demolish the temple, Mir Baqi his commander executed it. Now it has been well documented in Supreme court order based on many historical documents. Now no one can deny or spread lies over it.

    • @Chandu-raj77
      @Chandu-raj77 10 місяців тому

      Interviewer Gadu oka waste pukodu bro, vijayendra prasad garike history chepthunnadu 😂🤦

  • @vinaysam2329
    @vinaysam2329 10 місяців тому +6

    Jai super star mahesh anna

  • @BhaskarDomala
    @BhaskarDomala 10 місяців тому +4

    Wow waiting

  • @ganeshthamidalapati6846
    @ganeshthamidalapati6846 10 місяців тому +2

    Summary: Ssmb 29 script completed. Works are starting. Don't highly expect when it will go pan world.
    Bajirangi bhai jan2 script completed.
    "Seetha " script completed. which is going to happen in Hollywood.
    31:00, 33:30 I want to repent for industry.
    Ending dialogue is so great.

  • @bharathbalakrishna5153
    @bharathbalakrishna5153 10 місяців тому +11

    Jai shree Ram 🚩

  • @Ramesh-vv6pu
    @Ramesh-vv6pu 10 місяців тому +11

    Super star Mahesh Babu ❤

  • @vijayvijju1486
    @vijayvijju1486 10 місяців тому +11

    Jai super star mahesh babu ❤️❤️❤️

  • @saikiranK-lb2sq
    @saikiranK-lb2sq 10 місяців тому

    Correct ga cheparu sir

  • @thokalavenkatesh4122
    @thokalavenkatesh4122 10 місяців тому +4

    Super sir

  • @sriramch1305
    @sriramch1305 10 місяців тому +28

    20:04 mb

  • @spy14321
    @spy14321 10 місяців тому +5

    Naku me medha full respect undhi sir

  • @cdp8414
    @cdp8414 10 місяців тому +5

    మోడీ గారి అయోధ్య కి మోడీ గారి గురించి సగటు భారతీయుడి భావాలు.
    పెద్దవారు బాగా చెప్పారు

  • @chilakalajayaramsomethingd8326
    @chilakalajayaramsomethingd8326 10 місяців тому

    Exactly correct sir

  • @ShankarDada010
    @ShankarDada010 10 місяців тому +3

    Expected that it would be like Indiana Jones 😅

  • @Sreenivas.3401
    @Sreenivas.3401 10 місяців тому

    Climax dialogue baga cheparuu

  • @cindamjagdishwarkuruma4266
    @cindamjagdishwarkuruma4266 9 місяців тому

    బ్రదర్ పేరు చెప్పడానికే భయపడుతున్నావ్ మీరు జెనరాలిస్ట్ 👌

  • @krantikirankoppuravuri6015
    @krantikirankoppuravuri6015 10 місяців тому

    Jai Babu Jai Jai Babu

  • @RajapuKamesh143
    @RajapuKamesh143 10 місяців тому

    SUPER STAR

  • @apuroopkoutarapu7736
    @apuroopkoutarapu7736 10 місяців тому +1

    20:01

  • @Sreenivas.3401
    @Sreenivas.3401 10 місяців тому

    Mahamaxxxxx ante Naku istam. Ayipoina gayam Inka kelakodduuu. .. movies gurinchi matladandi.

  • @rexoctalish
    @rexoctalish 10 місяців тому +2

    రాజమౌళి అనే వాడికి ఎవడు కథ ఇచ్చినా సరిగా నే తీస్తాడు. ఎందుకంటే అతని హార్డ్ వర్క్ అలా ఉంటుంది.

  • @sivareddysolleti6357
    @sivareddysolleti6357 10 місяців тому +7

    #ssmb29 🔥

  • @ramachandramurthynookala15
    @ramachandramurthynookala15 10 місяців тому +5

    జై మహేష్

  • @bhavanipotharlanka7099
    @bhavanipotharlanka7099 10 місяців тому +1

    Super Star @ 20:00

  • @bezawadaphaniteja7150
    @bezawadaphaniteja7150 10 місяців тому +4

    29:56 logic 😂🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @vasupasupuleti831
      @vasupasupuleti831 10 місяців тому +1

      👉 విజయేంద్ర ప్రసాద్ గారు తను రాజమౌళికిచ్చే సినిమాలు మాత్రం హిట్ అవుతాయి మిగతా వాళ్ళకి ఇచ్చే కథలు ఎందుకు హిట్టు కావట్లేదు 🤷‍♂️🤷‍♂️ రాజమౌళి తన టీం వర్క్ చేయించుకుంటాడు కాబట్టి 🤷‍♂️🤷‍♂️మిగతా వాళ్ళకి ఇచ్చిన కథలు డిజాస్టర్ అవుతున్నాయి🤷‍♂️🤷‍♂️ ఎందుకు అంటే సమాధానం చెప్పలేకపోతున్నారు రైటర్ విజేంద్రప్రసాద్ గారు 🤷‍♂️🤷‍♂️ 28:19
      పైగా తను కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసిన 4 సినిమా డిజాస్టర్స్... ఆ ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటి 🤷‍♂️ 34:10 అలాంటి విజయేంద్ర ప్రసాద్ గారు వేరే వాళ్ళు సినిమా కథ చెప్పిన సినిమా చూపించిన..నేను సలహాలు ఇస్తాను వాళ్ళ సినిమా హిట్స్ కి నేను హెల్ప్ చేస్తాను అంటున్నాడు .. వాళ్లు మనీ ఇస్తే రెమినేషన్ తీసుకుంటాను😯 అది కూడా చారిటీకి ఇస్తానని చెప్పారు😯 🤷‍♂️🤷‍♂️ ... మీ సినిమాలే 👉కధ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసినవి హిట్స్ కావట్లేదు అలాంటిది మీరు వేరే వాళ్ళకి ఎలా హిట్స్ ఇస్తారని అడిగితే🔥👊 🤔దానికి సమాధానం...చెప్పకుండా... లోతుగా వెళ్ళటం ఇష్టం లేదండి 😂🤷‍♂️ ఎస్కేప్ అయ్యారు 🤫🤒🤷‍♂️🤷‍♂️ఈ సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు 🤷‍♂️🤷‍♂️ 🤷‍♂️🤷‍♂️ రాజమౌళి వచ్చిన సూపర్ హిట్స్ అన్ని... వాళ్ళ నాన్నగారేనా విజయేంద్రప్రసాద్ దగ్గర జస్ట్ లైన్ మాత్రమే తీసుకొని దానికి తనకు నచ్చినట్టుగా స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ మొత్తం రాజమౌళి చేసుకోవడం వల్ల మాత్రమే ఆ సినిమా హిట్స్ అవుతున్నాయి 🤷‍♂️
      లేకపోతే......... 😯😯🤫🤫😯😯☹️

  • @vasupasupuleti831
    @vasupasupuleti831 10 місяців тому +11

    👉 విజయేంద్ర ప్రసాద్ గారు తను రాజమౌళికిచ్చే సినిమాలు మాత్రం హిట్ అవుతాయి మిగతా వాళ్ళకి ఇచ్చే కథలు ఎందుకు హిట్టు కావట్లేదు 🤷‍♂️🤷‍♂️ రాజమౌళి తన టీం వర్క్ చేయించుకుంటాడు కాబట్టి 🤷‍♂️🤷‍♂️మిగతా వాళ్ళకి ఇచ్చిన కథలు డిజాస్టర్ అవుతున్నాయి🤷‍♂️🤷‍♂️ ఎందుకు అంటే సమాధానం చెప్పలేకపోతున్నారు రైటర్ విజేంద్రప్రసాద్ గారు 🤷‍♂️🤷‍♂️ 28:19
    పైగా తను కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసిన 4 సినిమా డిజాస్టర్స్... ఆ ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటి 🤷‍♂️ 34:10 అలాంటి విజయేంద్ర ప్రసాద్ గారు వేరే వాళ్ళు సినిమా కథ చెప్పిన సినిమా చూపించిన..నేను సలహాలు ఇస్తాను వాళ్ళ సినిమా హిట్స్ కి నేను హెల్ప్ చేస్తాను అంటున్నాడు .. వాళ్లు మనీ ఇస్తే రెమినేషన్ తీసుకుంటాను😯 అది కూడా చారిటీకి ఇస్తానని చెప్పారు😯 🤷‍♂️🤷‍♂️ ... మీ సినిమాలే డైరెక్షన్ చేసినవి హిట్స్ కావట్లేదు అలాంటిది మీరు వేరే వాళ్ళకి ఎలా హిట్స్ ఇస్తారని అడిగితే🔥👊 దానికి సమాధానం... లోతుగా వెళ్ళటం ఇష్టం లేదండి 😂🤷‍♂️ ఎస్కేప్ అయ్యారు సమాధానం చెప్పకుండా🤷‍♂️🤷‍♂️ఈ సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు 🤷‍♂️🤷‍♂️ 🤷‍♂️🤷‍♂️ రాజమౌళి వచ్చిన సూపర్ హిట్స్ అన్ని... వాళ్ళ నాన్నగారేనా విజయేంద్రప్రసాద్ దగ్గర జస్ట్ లైన్ మాత్రమే తీసుకొని దానికి తనకు నచ్చినట్టుగా స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ మొత్తం రాజమౌళి చేసుకోవడం వల్ల మాత్రమే ఆ సినిమా హిట్స్ అవుతున్నాయి 🤷‍♂️
    లేకపోతే......... 🤫🤫🤫🤫😯😯☹️🤔🤔

    • @2212chinna
      @2212chinna 10 місяців тому +8

      Bajrangi, manikarnika, rajanna, ss reddy, bobbili simham, bangaru kutumbam, yenka chala unnaye Raja mouli mundhu, Ave Anne yevaru rasaru ne yamma moguda.

    • @vasupasupuleti831
      @vasupasupuleti831 10 місяців тому +1

      ​@@2212chinnaనీకు తెలిసింది అంతేరా... ఆ సినిమాలకు ఎంతమంది గోస్ట్ రైటర్స్ పనిచేశారు అని తెలుసా🤷‍♂️👊 గోస్ట్ రైటర్స్ గా... కలిసి వర్క్ చేశారు కాబట్టి బజరంగీ పసివాడి ప్రాణం అని అందరికీ తెలుసు మణికర్ణిక చరిత్రని తెలుసు 🤷‍♂️అంత దమ్ము తెలివితేటలుంటే ఇప్పుడు కొట్టమను..ఒక సినిమా తనే కథ స్క్రీన్ ప్లే రాసి తనే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్షన్లో 🤷‍♂️ నీ పేరు పెట్టుకోడానికి భయపడే ఎదవ... మీ అమ్మ మొగుడు నీకు పేరు పెట్టలేదా🤷‍♂️ సర్లే ఫీల్ అవ్వకు 🙆‍♂️🙆‍♂️ అయిపోయింది 🤷‍♂️... ఇక్కడ జర్నలిస్టు అడిగిన క్యూస్షన్ కి సమాధానం చెప్పకుండా దాటేయటం ఎంత తక్కువ తెలుసా రా... పుల్కా 🤷‍♂️ మీ సినిమాలే మీరు హిట్టుగా చేయలేకపోతున్నారు మీరు ఇతరులకు ఏ సలహాలు ఇస్తారు ఏమి హిట్టు కోసం హెల్ప్ చేస్తారు అని అడిగితే ఆయన సమాధానం చెప్పలేకపోయాడు రా 😡👊👊👊 నువ్వు అంతే భజన బ్యాచ్ 👊

    • @vasupasupuleti831
      @vasupasupuleti831 10 місяців тому +1

      ​​@@2212chinnaఆ సినిమాలకు ఎంత మంది గోస్ట్ రైటర్లు పనిచేశారు నీకు తెలుసారా 🤷‍♂️🙆‍♂️ బజరంగి భాయ్ జాన్ పసివాడి ప్రాణం అని కాపీ అని అందరికీ తెలుసు ఆయనే చెప్పాడు... ఆ బజరంగ్ భాయిజానికి ఇంకొక వెర్షన్ త్రిబుల్ ఆర్ అనే సంగతి... తెలుసారా నీకు 🤷‍♂️... నేను చెప్తున్నా నీకు ఐడియా ఉందా 🙆‍♂️🙆‍♂️ పోనీ ఇప్పుడు ఒక సినిమాకి తన మాత్రమే కదా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసర్ గా ఒక సినిమా చేయమను చూద్దాం 😂😡👊... అసలు పేరు చెప్పుకోవడం భయపడే వాడివి... మీ అమ్మ మొగుడు నీకు పేరు పెట్టలేదు రా డీకే బోసుగా 👊 పోయి భజన చేసుకో పో... 👉👉🔥 రైటర్ గారు ఒక సినిమాకి హిట్ కావడానికి సలహాలు సూచనలు ఇస్తాను.. డబ్బులు ఇస్తే తీసుకుంటాను చారిటిక్ ఇస్తా అన్నాడు 😂😂... అప్పుడు ఆ జర్నలిస్టు మీ సినిమాకి డైరెక్షన్ చేసిన వాటికే మీ కథకే మీరే సినిమాను హిట్టు కొట్టే దమ్ము లేదు గాని ఇతరులకు సలహాలు ఎలా ఇస్తారు అని ఆ జర్నలిస్టు ప్రశ్న అడిగితే🤣🤣🤣 దాని సమాధానం చెప్పకుండా దాటే వేశాడు రా సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు లోతుగా వెళ్తున్న ఇష్టం లేదంట 🤷‍♂️🤷‍♂️ అని ఎవరైనా సమాధానం చెప్తారా 😂😂🤦‍♂️😂😂
      పోయి గల్లి క్రికెట్ ఆడుకో రాకపోతే పడుకో పో 🤷‍♂️😂

    • @vasupasupuleti831
      @vasupasupuleti831 10 місяців тому +2

      ఏం చేస్తున్నావ్ రా నీకు రిప్లై గా నా మెసేజ్ డిస్ప్లే కనిపించట్లేదు 🤷‍♂️🤷‍♂️🤷‍♂️ తిరిగి సమాధానం ఇస్తానని తెలిసి కూడా నీ మెసేజ్ కి రిప్లై కనిపించట్లేదు అంటే.... అంత భయపడ్డావా అంత జాగ్రత్తగా పడుతున్నావా పడుకో పో

    • @vasupasupuleti831
      @vasupasupuleti831 10 місяців тому +1

      ​@@2212chinnaఆ సినిమాలకి గోస్ట్ రైటర్స్ ఉన్నారు రా.... ఆ సినిమాకి వేరే డైరెక్టర్స్ ఉంటారు ఈయన ఏం చెప్తే అది ఓకే అవ్వదు ఆ డైరెక్టర్స్ ఆ గోస్ట్ నచ్చితేనే.. ఆ కథలోని సీన్స్ ని ట్రీట్మెంట్ ని ఓకే చేస్తారు... లేకపోతే చేయరు అది టీం వర్క్ మీద ఆ సినిమాలు ఆడాయి.. అంతే ఇతను డైరెక్షన్లో సొంతగా కథా స్క్రీన్ ప్లే రాసుకున్న సినిమాలు ఎందుకు ఆడలేదు🤷‍♂️🤷‍♂️ అందులో మార్పులు చేసేది ఎవరు ఉండరు ఫైనల్ జడ్జిమెంట్ డైరెక్టర్ ఇతనిదే విజయేంద్రప్రసాద్ గారిదే అయినప్పటికీ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.... అంటే అర్థం ఏంది... సొంతగా కథలు రాసుకుంటే ఆ సినిమాల ఆడవు అతను డౌట్లని అతని యొక్క ట్రీట్మెంట్ ని మిగతా వారికి నచ్చదు... అసలు ఇంతకీ నీ పేరేంటి రా... మీ అమ్మ మొగుడు నీకు పేరు పెట్టలేదా 🤷‍♂️😂 పోనీ ఉన్నాడా తెలియదా 🤷‍♂️🤷‍♂️
      సర్లే పోయి ఆడుకో గల్లీలో క్రికెట్... అది కూడా రాకపోతే పడుకో.. తిన్నావా తెల్లారిందా... ఓకే ఇది నీ లైఫ్ స్టైల్ అంతే 🤷‍♂️😂

  • @bharath2682
    @bharath2682 10 місяців тому +2

    Jai Sri ram, Jai RSS, Jai BJP, Jai Modi 🕉️🚩🚩🚩🚩🚩

  • @raghuvaran3505
    @raghuvaran3505 10 місяців тому +2

    యాంకర్ గారికి నోట్లో మాట రావట్లా 😂😂

  • @maheshgangula3912
    @maheshgangula3912 10 місяців тому +4

    Ur answer 20:03

  • @palletalkies3679
    @palletalkies3679 10 місяців тому

    22:15 About #RRR

  • @srinivaskumar8599
    @srinivaskumar8599 10 місяців тому +4

    SSMB annadhi idhe na last direct Telugu movie kaavachani....but not dance....anchor wrongly told..

  • @srinivas-themiddleclassind5523
    @srinivas-themiddleclassind5523 9 місяців тому

    Avantika Vandanapu will be best choice with Mahesh Babu in Rajamouli Movie.

  • @RajendraPrasad-ld6md
    @RajendraPrasad-ld6md 10 місяців тому +1

    Ntr wasted his energy and time with RRR.. it doesn't help him in his career. Majority NTR fans (including Me) feeling bad about RRR and NTR role in that movie. Story rasina Vijayendra Prasad kuda supportive role annadu
    Evaru emi cheppina.. idi bitter truth..( as a ntr fan deeply hurted
    Rajamouli NTR ki baki paddadu
    Oka solo cinema NTR tho Big hit ivvalsinde ( Rajamouli should repay back to ntr)..
    This is purely personal opinion
    If you feel this is right..
    Please like it..
    Thankyou

  • @grvramarwj
    @grvramarwj 10 місяців тому

    Swami jaffananda Saraswati
    . Pls Jaipur dialogues chudu

  • @Superf.a.s.t
    @Superf.a.s.t 10 місяців тому +2

    Amen 🙏 jesus coming soon

  • @RamuRamu-gl8sc
    @RamuRamu-gl8sc 10 місяців тому +2

    Jai Babu Jai Jai Babu 🔥 జై rajamouli

  • @rameshkapa8018
    @rameshkapa8018 10 місяців тому +2

    Humayun, karaseva

  • @bharatNXT
    @bharatNXT 10 місяців тому +1

    20:01

  • @Venkatvenkatgurthundha
    @Venkatvenkatgurthundha 10 місяців тому

    Questions adagatam raadhu samaadham csarriga cheppinchikovadaniki raadhu

  • @RamdasRathod-i3q
    @RamdasRathod-i3q 10 місяців тому +2

    Ssmb fans

  • @spy14321
    @spy14321 10 місяців тому +2

    Sita Sai pallavi

  • @VENKATADHANUNJAYAREDDYK
    @VENKATADHANUNJAYAREDDYK 10 місяців тому

    26:51

  • @nani7meditrine300
    @nani7meditrine300 10 місяців тому

    జై శ్రీరామ్

  • @ramavinodk
    @ramavinodk 10 місяців тому +1

    Lala Kadu ra babu, it is Lalla

  • @chandutatolu8797
    @chandutatolu8797 10 місяців тому +2

    31:19 Sai Pallavi 💙

    • @vasupasupuleti831
      @vasupasupuleti831 10 місяців тому +2

      👉 విజయేంద్ర ప్రసాద్ గారు తను రాజమౌళికిచ్చే సినిమాలు మాత్రం హిట్ అవుతాయి మిగతా వాళ్ళకి ఇచ్చే కథలు ఎందుకు హిట్టు కావట్లేదు 🤷‍♂️🤷‍♂️ రాజమౌళి తన టీం వర్క్ చేయించుకుంటాడు కాబట్టి 🤷‍♂️🤷‍♂️మిగతా వాళ్ళకి ఇచ్చిన కథలు డిజాస్టర్ అవుతున్నాయి🤷‍♂️🤷‍♂️ ఎందుకు అంటే సమాధానం చెప్పలేకపోతున్నారు రైటర్ విజేంద్రప్రసాద్ గారు 🤷‍♂️🤷‍♂️ 28:19
      పైగా తను కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసిన 4 సినిమా డిజాస్టర్స్... ఆ ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటి 🤷‍♂️ 34:10 అలాంటి విజయేంద్ర ప్రసాద్ గారు వేరే వాళ్ళు సినిమా కథ చెప్పిన సినిమా చూపించిన..నేను సలహాలు ఇస్తాను వాళ్ళ సినిమా హిట్స్ కి నేను హెల్ప్ చేస్తాను అంటున్నాడు .. వాళ్లు మనీ ఇస్తే రెమినేషన్ తీసుకుంటాను😯 అది కూడా చారిటీకి ఇస్తానని చెప్పారు😯 🤷‍♂️🤷‍♂️ ... మీ సినిమాలే 👉కధ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసినవి హిట్స్ కావట్లేదు అలాంటిది మీరు వేరే వాళ్ళకి ఎలా హిట్స్ ఇస్తారని అడిగితే🔥👊 🤔దానికి సమాధానం...చెప్పకుండా... లోతుగా వెళ్ళటం ఇష్టం లేదండి 😂🤷‍♂️ ఎస్కేప్ అయ్యారు 🤫🤒🤷‍♂️🤷‍♂️ఈ సీనియర్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ గారు 🤷‍♂️🤷‍♂️ 🤷‍♂️🤷‍♂️ రాజమౌళి వచ్చిన సూపర్ హిట్స్ అన్ని... వాళ్ళ నాన్నగారేనా విజయేంద్రప్రసాద్ దగ్గర జస్ట్ లైన్ మాత్రమే తీసుకొని దానికి తనకు నచ్చినట్టుగా స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ మొత్తం రాజమౌళి చేసుకోవడం వల్ల మాత్రమే ఆ సినిమా హిట్స్ అవుతున్నాయి 🤷‍♂️
      లేకపోతే......... 😯😯🤫🤫😯😯☹️

  • @dhararamesh109
    @dhararamesh109 10 місяців тому

    20:11 ssmb

  • @saiharshithguduri7093
    @saiharshithguduri7093 10 місяців тому +1

    Ssmb29 🦁💪💥💥💥💥💥💥💥💥💥🦁🦁🦁🦁🦁🦁🦁

  • @manikantalalam3427
    @manikantalalam3427 10 місяців тому

    మీరు ఇంతలా ప్రతిపక్షాలు రాముని ప్రాణప్రతిష్ట ను నిషేధించడం పట్ల బాధను వ్యక్తపరుస్తున్నారు,1992 లో అక్రమంగా బాబ్రీ మసీదు కూల్చివేత చేయడం వల్ల ప్రపంచ వేదికలు మీద మన ప్రతిష్ట దిగజారింది ఆ విషయం మీద కూడా మీరు స్పందించాల్సి ఉంది...

  • @tejaswan
    @tejaswan 10 місяців тому

    20:01 ssmb

  • @subbu018
    @subbu018 10 місяців тому

    20.1

  • @srikardvnss4566
    @srikardvnss4566 10 місяців тому

    Get to the point dont wait on intros look at him during intro

  • @harsha3923
    @harsha3923 10 місяців тому +4

    Bocchu lo anchor... No basic knowledge asusual.. I wonder how are they even employed with half knowledge skills

  • @hemanthkumarbommireddy4066
    @hemanthkumarbommireddy4066 10 місяців тому

    Hi sir . Manchi karyam andi. andharam ..kondaru swamijis ee masam not good and also partially constructed temple we should not do this like that they are saying

  • @Asoc038
    @Asoc038 10 місяців тому

    Sai pallavi is best (seetha )

  • @valmikichanel5538
    @valmikichanel5538 5 місяців тому +1

    Ankor out

  • @grvramarwj
    @grvramarwj 10 місяців тому

    12:36 .. Inka jebulo pettuko ninudeshalanu ..

  • @VENKATADHANUNJAYAREDDYK
    @VENKATADHANUNJAYAREDDYK 10 місяців тому

    20.01

  • @RRCASSOCIATESCA
    @RRCASSOCIATESCA 10 місяців тому

    26 mints lo

  • @narenreddy5767
    @narenreddy5767 10 місяців тому +1

    With no knowledge of temple economy

  • @dheerajmurthy5077
    @dheerajmurthy5077 10 місяців тому +1

    Sitha enti?

  • @subramanyamraju9738
    @subramanyamraju9738 10 місяців тому

    Veenni yevarra anchor chesindi?

  • @subramanyamraju9738
    @subramanyamraju9738 10 місяців тому

    Anni mataalu samanam kadu.....my god is only god ani cheppe matalu goppavela avutay

  • @Nagarjunapathuri
    @Nagarjunapathuri 10 місяців тому +1

    Asalu HINDU ane word manadhi kaadu, manadhi Sanathana dharmama ani antaru sir..

    • @Kranthireddyofficial
      @Kranthireddyofficial 10 місяців тому

      Vere country vallu mana deshaniki vachinappudu hind Ani pilicharu ayna devudu ni pujinchali mathalanu kadhu devudu okkade ayanaku aneka rupalu unnai

  • @vinjamurukumarvinjamurukum865
    @vinjamurukumarvinjamurukum865 10 місяців тому

    RrrokaDikkumaalinaCinema

  • @YASH-nv7ve
    @YASH-nv7ve 10 місяців тому

    Mabbu jaathin thengaaa

  • @indiangeneralknowledge2671
    @indiangeneralknowledge2671 9 місяців тому

    Mahabratam eppudu tistaru adagandi

  • @apopinion9792
    @apopinion9792 10 місяців тому

    Ida nee medhavi tanam 🙏

  • @Mr-Wick906
    @Mr-Wick906 10 місяців тому +1

    Anchor enduku annitiki navvutunnadu

  • @saikumar8365
    @saikumar8365 10 місяців тому +2

    Indiana jones 😂

    • @saiharshithguduri7093
      @saiharshithguduri7093 10 місяців тому

      Ssmb29 tho records Anni bengutham na kadakalara Jai superstar Mahesh Babu 🦁💪💥💥💥

    • @NagendraKarthikeya
      @NagendraKarthikeya 10 місяців тому

      ​@@saiharshithguduri7093dhamunty small director s tho saho ne beat 👊chynde😂

    • @saiharshithguduri7093
      @saiharshithguduri7093 10 місяців тому

      ​@@NagendraKarthikeyasahoo fake collection 🤣

  • @grvramarwj
    @grvramarwj 10 місяців тому

    Sorry rajamouli .. ee point varaku vinna

  • @grvramarwj
    @grvramarwj 10 місяців тому

    Polihora kalapadaniki .. cimema lo pitch penchadaniki charitra ni script kadu

  • @sunilmarthala
    @sunilmarthala 10 місяців тому +1

    Sir Jesus Christ

  • @vishnupratheekreddy
    @vishnupratheekreddy 10 місяців тому

    Rss❤

  • @RoYalperson.
    @RoYalperson. 10 місяців тому

    Evarikainaa anchor voice RAJAMOULI gaari laaa anipinchindhaaa ???😅

  • @durgapampana1642
    @durgapampana1642 10 місяців тому +1

    Waste anchor athala uppudu anto😨

  • @bharathkumar19
    @bharathkumar19 10 місяців тому

    Manam 2000 year dhaka kuda palisthena ki support chesemu sir,
    Ee anchor gariki zero knowledge anukuntaa

  • @vinjamurukumarvinjamurukum865
    @vinjamurukumarvinjamurukum865 10 місяців тому

    AmovieKicopy

  • @akhilkumaradarsh7018
    @akhilkumaradarsh7018 10 місяців тому +2

    Boring anchoring.

  • @babluhussain3430
    @babluhussain3430 10 місяців тому

    Muslims ok jesus kuda maaa mohammad sallallah legey sir devudu yemi kadhu maa quran chedavandi ayina bio pic motham undhi alaney okka cinema script rayavachu bye bye

    • @akhilenvinod
      @akhilenvinod 10 місяців тому

      Okasari nuvvu translation thi correct ga chaduvu bhaiya non Muslims meda hatred, sex slavery, women gurinchi cheduga anni unnai. Arabic batti kodite ardam kadu.

  • @mosesaugustine5146
    @mosesaugustine5146 10 місяців тому

    China , Russia unnaru kadara vedava....