🔴LIVE: బడ్జెట్ పై స్పెషల్ డిబేట్ | ABN Venkata krishna Special Debate On Union Budget 2024-25 | ABN

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 5

  • @MadhavJK
    @MadhavJK 2 місяці тому +1

    ఈ సంవత్సరానికి బహుళ జాతీయ సంస్థల నుంచి 15000 కోట్ల రూపాయల మేరకు అప్పు చేసుకోవటానికి ఆంధ్రరాష్ట్రానికి సహకరిస్తుందఁట కేంద్ర ప్రభుత్వం! అది గ్రాంటు కాదు.., కేవలం అప్పు మాత్రమే…! అది మన మట్టి బుఱ్ఱలకు తెలియటం లేదు!
    అంటే స్వతహాగా కేంద్ర ప్రభుత్వం విభజిత ఆంధ్ర అభివృద్ధికి, అమరావతికీ నయాపైసా ఇవ్వడం లేదన్న మాట! కాకపోతే మనం అప్పు చేసుకోవటానికి సహకరిస్తారఁట! ఇక విభజన హామీలంటారా? ఆమాట ఎత్తితే ఒట్టు!
    ఏమి ఔదార్యం!
    ఏమి ఔదార్యం!!
    ఏమి ఔదార్యం!!!
    చంద్ర బాబు, పవన్, జాగన్…. ముగ్గురూ కలిసి కట్టగట్టుకుని నీళ్ళు లేని బావిలో దూకి చావటం మేలు!

  • @VlogsGSS
    @VlogsGSS 2 місяці тому +1

    లాండ్ టైటిల్ యాక్ట్ ఇంప్లాంట్ చేస్తే వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తాం అని చెప్పిన కేంద్రం 😂🎉❤

  • @VlogsGSS
    @VlogsGSS 2 місяці тому +1

    చేతకానితనం గుర్తు చేశారు బీహార్ కి ఆంద్రప్రదేశ్ కేటాయించిన ప్రత్యేక హోదా 😂🎉

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 2 місяці тому

    ORIGINAL EMUNTE XEROX ADE VASTADI SAAMI, TIMMINI BAMMI, BAMMINI TIMMI CHESINA AP KI KENDRAM ICHINDI VADDI TONI KUDINA APPU SAAMI, NO GRANT, UNDERSTAND? BIHAR KU ICHINDI PUKAT, AP KI ICHINDI--?