Sthothramu paadi pogadedhanu | Hebron songs in Telugu | Hebron melodious songs | Bro Emmanuel gs
Вставка
- Опубліковано 11 жов 2024
- praise the lord brother's and sister's
singer: Bro.Emmanuel Jairaj,GS, Vijayawada
Keys : KM Ephraim
Tabala : A Emmanuel
please Subscribe my Channel for more songs and Messages
పల్లవి : స్తోత్రము పాడి పొగడెదను
దేవాదిదేవా నిను రాజాధిరాజా నిను
మ్రొక్కి కీర్తించెదను
1. అద్భుతమైన ప్రేమ - నాలో పరమతండ్రి చూపు శుద్ధ ప్రేమ
ఎన్నడును మారని ప్రేమ - నాలో నిలుచుండు ప్రేమ
|| స్తోత్రము ||
2. జ్యోతిగా జగమునకు - వచ్చి జీవమిచ్చి నన్నుకొన్న ప్రేమ
త్యాగియైన క్రీస్తు ప్రేమ - దివ్య మధుర ప్రేమ
|| స్తోత్రము ||
3. మాయలోక ప్రేమను - నమ్మి నశించిన నన్ను ప్రేమించెను
నన్ను జయించిన దైవ ప్రేమ - నాలో ఉప్పొంగు ప్రేమ
|| స్తోత్రము ||
4. ఆధారమైన ప్రేమ - దినము మాతవలె నన్నాదుకొను ప్రేమ
ఉన్నత మహా దైవ ప్రేమ - నన్నాకర్షించె ప్రేమ
|| స్తోత్రము ||
5. మాట తప్పని ప్రేమ - పరమ వాక్కు నిచ్చి ఆదరించె ప్రేమ
సర్వ శక్తిగల దైవ ప్రేమ - సతతము నుండు ప్రేమ
|| స్తోత్రము ||
❤🔥💥
Praise the lord
Prasie the lord 🙏 Jaimashi ❤️❤️🙏
Love the hymns of my God
Heavenly song
Praise God 💚🙏
Heavenly lovely song
Nice song..
Wonderful ...... Glory 2 God .... KK
I praise our Lord and saviour Lord Jesus Christ who gave such a talents to glorify his name
Amen
🙏👌
Nice
Rithum tempo penchali, slow ga paduchunnaru
Super Anna nenu Samuel GS ravikamadu
Anna sound clearly leadu bass buff avuthundi and keyboard sound kuda clear ga leadu
Joseph
Plz compose tracks of this song
Em board bro ఇది ???
yamaha psr915
Please send lyrics in English
Can you Yamaha psr i 455 voice send me
@@barnabas792 plz send me 455 voice and style
Brother can you send me plz Yamaha psr i 455 voice
Anna laps చివరి key వరకూ వెళ్ళు అన్న బాగుంటుంది అన్న
యూత్ ని మందిరాలలోపాడనివ్వరు. స్పెషల్ సాంగ్స్ ఉండవు. ఆపాట రాకపోయునా సేవకుడే పాడుతడు. 50,60 ఏళ్ళ వయసు వచ్చినా పాడటం చేతకాదు అవుట్ డోర్ మీటింగ్స్ లో పరువు పోకపోతే ఏ మయితది మరి. 😂
Manchi singers nu pettandi. Definetly ur church lone untaaru. Professionall ga cheyandi.
Brother hebrons songs elanay untay mana church professional gaa kanapadadaniki kadu devudini mahima prachadhaniki padutharu
@@nammirajitha6439 yes you are correct
Singers tho petti padiyyadaniki edhem arkestra kadhu devuni paricharya
Music super, singing not good
Praise the lord
Praise the Lord