HC Ordered Not to Arrest BSP Chief RS Praveen Kumar | Sirpur Khagaj Nagar Attack & Robbery Case

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • BSP రాష్ట్ర అధ్యక్షుడు RS ప్రవీణ్ కుమార్ ని అరెస్టుచేయవద్దని హైకోర్టు ఆదేశించింది. సిర్పూర్ కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుపై ప్రవీణ్ కుమార్.. హైకోర్టును ఆశ్రయించారు. తమపై దాడి చేయడం సహా డబ్బు లాక్కున్నారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు.ప్రవీణ్ కుమార్ పై హత్యాయత్నం, దోపిడీ కేసు నమోదు చేశారు. పోలీసులు.. తనపై తప్పుడు కేసు నమోదు చేశారని.......దాన్ని కొట్టేయాలని ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఆయన్ను అరెస్ట్ చేయొద్దని ఉత్తర్వులిచ్చింది. ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి RS ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తున్నారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ------------------------------------------------------------------------------------------------------
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    ------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 56