సర్వ వ్యాప్త పరమ పవిత్రము సర్వశక్తి సమన్వితము కరుణాపూరితము అయిన సజీవ ఊహలతో మనస్సు నిండి పోయింది అంతే కాదు దూర తీరాలలో పవితరమైన ఆవరణలో గోపుర శిఖరాల నడుమ ప్రతి ఇసుక రేణువు ప్రతి చిన్నరాయి పవిత్రమైన అద్భుత లోకానికి అస్పష్టంగా గోచరించిన ప్రతీకలైపోయాయి ఈ ఊహలు .....అటువంటి పరమోత్కృష్టమైన పదేశాన్ని ఎవరో స్వయంగా చూసి తిరిగి రావడం ఆ యువకునికి విశ్మయం కలిగించింది పై సంభాషణలో భగవాన్ మనస్సు లో కళ్ళ కు కట్టినట్టు చూపించారు మీకు ఆభగవాన్ అనుగ్రహం కలగాలని కోరుకొంటున్నాు
arunachala shiva
💐💐💐🙏💐🙏🙏🙏🙏
Jai guru dev namaste 🙏🙏🙏
ఆత్మ స్వరూపులకి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
🙏🙏🙏
ఆత్మ స్వరూపులకి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
సర్వ వ్యాప్త పరమ పవిత్రము సర్వశక్తి సమన్వితము కరుణాపూరితము అయిన సజీవ ఊహలతో మనస్సు నిండి పోయింది అంతే కాదు దూర తీరాలలో పవితరమైన ఆవరణలో గోపుర శిఖరాల నడుమ ప్రతి ఇసుక రేణువు ప్రతి చిన్నరాయి పవిత్రమైన అద్భుత లోకానికి అస్పష్టంగా గోచరించిన ప్రతీకలైపోయాయి ఈ ఊహలు .....అటువంటి పరమోత్కృష్టమైన పదేశాన్ని ఎవరో స్వయంగా చూసి తిరిగి రావడం ఆ యువకునికి విశ్మయం కలిగించింది పై సంభాషణలో భగవాన్ మనస్సు లో కళ్ళ కు కట్టినట్టు చూపించారు మీకు ఆభగవాన్ అనుగ్రహం కలగాలని కోరుకొంటున్నాు
ఆత్మ స్వరూపులకి హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏💐🙏💐🙏💐