ENGLISH -SA ( QUESTION PAPER EXPLANATION)

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024
  • అన్నింటిలో first అందరూ ఉండవచ్చు
    ఆంగ్లంలో RC REDDY వారే First
    బాగా నేర్చుకోవడంతో పాటు
    బాగా Trick గా ఎదుర్కొనే శక్తి నేర్చుకోవాలి.
    చాలా మంది చాలా బాగా పుస్తకాలు చదువుతారు, పరీక్షలలో అవి రాక పోయేసరికి చాలా feel తో correct option చేయుటకు confuse అవుతుంటారు. అలాంటప్పుడు, ప్రతి chapter లో నేర్చుకున్న formulas ఊహించుకొని చాలా చక్కగా options ను ఎంచుకోవచ్చు. అందుకే, చాలా మంది ఆ కొన్ని నేర్చుకొని చాలా confident గా exam ను ఎదుర్కొని మంచి rank ను సాధిస్తున్నారు.
    కౌన్ బనేగా కరోరేపతిలో కోటి రూపాయలు ప్రశ్నకు సమాధానం తెలియకపోయిన , odd మాన్ ఔట్ తో గెలుస్తారు.. ఆ లక్షణం exam ఎదుర్కొనే వ్యక్తికి ఉండాలి. తప్పు చేసిరావడం అంటే, అవి కరెక్టుగా గుర్తు లేకపోవడమే...అందుకే codes or formulas బాగా పని చేస్తాయి. ధైర్యాన్ని పెంచుతాయి. మీకు ఆ కోడ్స్ క్లాస్ అవసరమనుకుంటే, కాల్ చేయండి..
    Whatsup your doubt to
    9100 654 754

КОМЕНТАРІ •