శ్రీచక్రం ఎలా పని చేస్తుంది?ఇంట్లో ఉంచవచ్చా? ఎక్కడ తెచ్చారు? ♥️

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 293

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru 11 місяців тому +171

    💐🎉💐 లక్ష సబ్స్క్రిబెర్స్ ని కేవలం 6 నెలల్లోనే పొందిన మా సత్యభామా గారికి మా వీక్షకుల తరుపున శుభాకాంక్షలు మరియు అభినందనలు...💐🎉💐.

  • @prameeladontula9839
    @prameeladontula9839 11 місяців тому +24

    ఇంట్లో ఆత్మమాలకు తిండి పెట్టర్ కాని పూజలు, వ్రతాలు యెక్కువయ్యాయి ఈరోజుల్లో ఆడవాళ్లకు, ధర్మబద్ధంగా బ్రతికితే చాలు, పూజలు వ్రతాలు అవసరం లేదు. వృద్ధాశ్రమాలు యెక్కువయ్యాయ్, ఆడవాళ్ళ పూజలు యెక్కువయ్యయి. జై శ్రీ రామ్ 🙏🚩

  • @manc1639
    @manc1639 11 місяців тому +55

    అబ్బ! ఎంత కాలానికి దేవాలయం చుట్టూ పరిశుభ్రంగా ఉంచాలని విన్నాను. అలానే నాగుల చవితి రోజున పుట్టచుట్టూ ఇలానే శుభ్రంగా వుంటారని ఆశిస్తున్నాను.

  • @p.ramalakshmi3608
    @p.ramalakshmi3608 11 місяців тому +27

    రాధే రాధే చాలా మంచి విషయం చెప్పారు అక్క మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @divyadeep4574
    @divyadeep4574 11 місяців тому +59

    చైనీస్ మట్టి దీపాలు వాడకండి.... స్వదేశీ దీపాలని కొనండి..... కుల వృతుల వారికి పని కల్పించండి🙏

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru 11 місяців тому +43

    😂😂😂 వ్యూస్ కావాలి..సబ్స్క్రిబెర్స్ కావాలి..అనుకుని చానెల్స్ ప్రారంభించేవాళ్ళు కంటెంట్ కావాలి అని పాకులాడతారు...😀🤣😀. కావాల్సింది కంటెంట్ కాదు నడవడిక..వ్యక్తిత్వం.. అని మా సత్యభామా ఋజువు చేసింది...😀💪😀.

    • @gv6683
      @gv6683 11 місяців тому +6

      Avunu aadya 👍....nee channel kosam waiting mari🤔..😂..

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 11 місяців тому

      @@gv6683 అన్నీ మనవే...😂 నాకు అడ్డు వుందా ఈ లోకంలో...😀👊😀.

  • @nallagatlalakshmisailaja4028
    @nallagatlalakshmisailaja4028 11 місяців тому +13

    చాలా చక్కగా చెప్పారు శిష్టర్ జై శ్రీరాము🙏🙏

  • @srinivasaraobonam2632
    @srinivasaraobonam2632 11 місяців тому +13

    🌹🙏🌹
    చాలా చక్కగా చెప్పారు తల్లి. మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ గోవిందుడి ఆశీస్సులు సదా అండగా ఉండాలని ఆశిస్తు మీకు శుభోదయం తల్లి.

  • @Rishidharanibb8updates
    @Rishidharanibb8updates 11 місяців тому +1

    Abba emanna chepara Amma miru...mi valla nenu na pooja room ni simple ga marchesa ..easy pooja .easy cleaning..chala prasanthanga undi....kayalatho pooja nenu kuda chesedanni pooja videos chusi....epudu manesta Amma ..e yr chala simple and clean ga chesta Karthika pooja deepalu Anni...tq sooo much for ur valuable words .❤❤

  • @బాలాశ్రీలలితక్రియేషన్స్

    అసలు పూజ కూడా పూర్తి కాకుండానే చీపుర్లు పట్టుకొని శుభ్రం చేస్తున్నారు, మంచిదే కానీ భక్తితో చేసిన దీపం కొండేక్కకుండా తుడిచివేస్తున్నారు అసలు time ఉండకున్నా cloth to తుడిచి వేయాలి చాలా బాగా చెప్పారు అమ్మ

  • @satyaveni1983
    @satyaveni1983 11 місяців тому +13

    శుభోదయం అమ్మ మీరు చెప్పింది అంతా నిజమే కానీ యూట్యూబ్ లో అందరూ ఇలా పూజలు చేసి ఇలా చేయండి అలా చేయండి అని చెబుతుంటే గొర్రెల్లాగా వినయ్ అయ్యే పాటిస్తున్నారు అమ్మ ముఖ్యంగా కన్నడ అబ్బాయికి ధన్యవాదాలు

  • @hematirupathi1283
    @hematirupathi1283 11 місяців тому +3

    Yes manchi point mam. Devastnm neat ga unchali ani alochinchatledu... UA-cam lo evaru edi chepte ade... Em chestnaro kuda vallake teledu... Bhagavadgeeta kuda alage chesesaru..
    Ipdu e deepalu.... Pichi paityam.. Asalu devidni marchpoyi ivvani chestnaru ento... But I appreciate ur concern... Will follow as much as I can. Thanks mam

  • @prasaddasarp114
    @prasaddasarp114 11 місяців тому +25

    "బృందా..సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

  • @sagirajutriveni4526
    @sagirajutriveni4526 11 місяців тому

    Subhamasthu.Yuvatha ee videos ni ardham chesukovaali .Jai srimannarayana.

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 11 місяців тому +8

    హరేకృష్ణ

  • @chamarthilakshmi2777
    @chamarthilakshmi2777 11 місяців тому +8

    నిన్న నేను పెట్టిన డౌట్స్ miss ayyayu సత్యభామ గారు
    కొంచెం ఈరోజు అయిన క్లియర్ చేస్తారని ఆశిస్తున్నాను
    ధార్మిక గ్రంధాలు చదివేటపుడు washroomki వెళితే తిరిగి చదవడం continue చేయవచ్చా
    ఏకాదశి ఉపవాసం చేస్తున్నప్పుడు ద్వాదశి రోజున బ్రాహ్మణులకి స్వయంపాకం ఇచ్చిన తరువాత భోజనం చేయాలి కదా ఒక్కోసారి వీలు కాకపోతే భోజనం చేస్తే ఫలితం ఉండదా
    కార్తీక మాసం లో నిత్య దీపం కాకుండా మరో దీపం స్పెషల్ గా veliginchala

  • @indu3370
    @indu3370 11 місяців тому +4

    అమ్మ నాదొక చిన్న విన్నపం మరి మీరు చెబుతారో చెప్పారో తెలియదు కానీ నేనైతే మీకు విషయం చెబుదామని అనుకుంటున్నాను అది ఏమిటంటే మా వీధిలోకి అలాగే మా ఇంటికి ఒక దేవుడు మాట అంటూ పేపర్లో పంచి పెట్టడానికి వచ్చారు ఒకప్పుడు అలాంటి వాళ్లకి మేము కూడా సహాయం చేసేవాడు అయితే మా వీధి వీధి అంతా కూడా కార్తీక మాసం చాలా సంతోషంగా ఆనందకరంగా చేసుకుంటారు మా వీధిలోకి వచ్చారు నేను ఎవరిని అడిగి వచ్చారు మీరు వీధిలోకి, అని గట్టిగా మాట్లాడను దేవుడు మాటలు అంటే వచ్చారు మా రాముడు గురించి మా కృష్ణుడు గురించి చెప్తాను ఉండు అని చెప్పాను మీరు ఎవరిని అడిగి వచ్చారు ఊర్లో పెద్దలు ఉంటారో వారిని అడిగి రావాలి ఊర్లోకి వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ప్రచారం చేసుకుంటే కుదరదు అని చెప్పాను గుడి ఉన్నచోట ఇంచుమించు దగ్గరలో ఏసుబాబు గుడిలో ఉంటున్నాయి అలాగే మాంసాహారం కొట్లు ఉంటాయి ,, మనం ఇలాగే కోరుకుంటూ ఉంటే మన దేవుడు మనకి కాకుండా పోతాడేమో అనిపిస్తూ ఉంటుంది ఒకసారి

  • @kotapadma3189
    @kotapadma3189 11 місяців тому +4

    అమ్మా శుభోదయం మీరు చాలా బాగా చెప్పారు for 1 lakh subscribers 🎉🎉🎉❤❤❤❤❤ congratulations 👏👏👏

  • @janakikandula286
    @janakikandula286 11 місяців тому +6

    అమ్మ చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు,.🙏🙏🙏

  • @durgamramesh8596
    @durgamramesh8596 11 місяців тому

    చాలా బాగా చెప్పావు అమ్మ కృతజ్ఞతలు

  • @janakisankara5936
    @janakisankara5936 11 місяців тому

    భలే చక్కగా చెప్పారమ్మా, మీకు కృతజ్ఞతలు ఈ వీడియో చూసినందుకు.

  • @mittapellydhanalaxmi3584
    @mittapellydhanalaxmi3584 11 місяців тому +1

    akka correct ga cheparu...

  • @Govindaseva
    @Govindaseva  11 місяців тому +9

    ua-cam.com/users/shortsWEiow2N6NbE?si=W3XmS5JUOZ4vpgSB

  • @rajashekarreddy6942
    @rajashekarreddy6942 11 місяців тому

    Sathaya gaaru congrathulation andi. Miru cheyppey maatalu vintuntey chala prashantham ga untudi

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru 11 місяців тому +6

    🍀 శుభోదయం 🍀

  • @SantoshiHalikhed
    @SantoshiHalikhed 11 місяців тому +18

    అమ్మ నేను ఎప్పుడు గుడి పరిసరాలు పాడు చేయలేదు 🙏

  • @ashudonkeni
    @ashudonkeni 11 місяців тому +3

    Shubodhayam amma 🙏🏻🙏🏻

  • @leelasri9654
    @leelasri9654 11 місяців тому

    Amma namasthe manchi manchi videos tho Maa lo vunna bhayalu pichhi nammakalu anni clear chestunnaru amma

  • @sowbhagyalakshmi8044
    @sowbhagyalakshmi8044 10 місяців тому

    Very nice speech sister.

  • @yuktha_space
    @yuktha_space 11 місяців тому +1

    Super chepparu❤ Chinna pillalaki cheppagalige aadyatmika kadhalu(devotional) cheppagalaru......

  • @pavaniguduri1992
    @pavaniguduri1992 11 місяців тому

    Amma Dhanyavadamullu🙏🙏🙏

  • @rajshekhar7130
    @rajshekhar7130 11 місяців тому +3

    Jai sree krishna🙏jai sree ram🙏 sree maatrey namaha 🙏🙏Congratulations Amma 🙏🙏💐💐

  • @sirishasiri4698
    @sirishasiri4698 11 місяців тому

    Chala Baga chepparu Amma 🙏🙏🙏🙏

  • @srilakshmi7121
    @srilakshmi7121 11 місяців тому +2

    శుభోదయం అమ్మ ❤ కీర్తి ముఖు డు దేవుడే నా చె ప్పగలరు😮

  • @amruthareddy4786
    @amruthareddy4786 11 місяців тому

    Chala baga ceparu

  • @bharathinarayana9938
    @bharathinarayana9938 11 місяців тому +1

    Congratulations 🎉🎉🎉🎉🎉🎉.బంగారు తల్లి❤❤❤❤❤❤

  • @PoojaM-ck5tc
    @PoojaM-ck5tc 11 місяців тому

    Nijamganee andaru ee video chusthee bagundu kasthanna maratharu

  • @b.namrutha5496
    @b.namrutha5496 11 місяців тому +13

    Hi amma period s vachinappudu intilo anni panulu Nene cheyyali pillalu school ki vellina taruvata illanta sardukovali lekapothe chala gandara golamga untundi anni vastuvulu muttukuntam kabattivattini ela suddi chesukovali nenu period complete Aina taruvata kutumba sabyulandaru aa 5 rojulu use chesina battalu bedsheets cotten s door mats ala pattukunna cloth s anni wash chesi illanta kadigesi kutumba sabyulandaram talasnanam chestam amma function s ki vellinappudu period s vachina vallu cheppakunda ma pakkana tirigesi intipakkana varu kalasi veltam kada taruvata 3 4 rojulaki a vishyam cheputunnaru maku telika pattu cheralu megata pujaku vade battalu pattukunte adi ela asalu ela undali cheppandi period s vachina vallu kakunda valla intilo vallu manalni pattukovacha e rojullo andaru intilo kalupuko valasina paristiti adi evaru kavallani chesedi kadu period s vachina vallani pattukunte normal ga mana intilo roju vari chesukune panulu chesukovacha please vedio cheyyandi chala rojula mundu adiganu vedio chesta annaru cheyyaledu vedio kosam eduruchustunnanu

    • @arasadasanthu9406
      @arasadasanthu9406 11 місяців тому

      Nen kuda ade chala rojulu ga aduhutunna , madiga vundhamanna avadu, schools, shoping malls annitilo thappavu, imtlo valu bayataku vellochi manam ara peytina battalu muttestaru, em chestam..

  • @saradaamara2511
    @saradaamara2511 11 місяців тому

    Very nice speech madam..

  • @sarithastudios2024
    @sarithastudios2024 11 місяців тому

    ఒక చిన్న సహాయం చేయగలరని మనవి మా పిన్ని వాళ్ళ ఇంట్లో వాస్తు దోషం ఉన్నది అని చెప్పేసి చాలా చూపించుకున్నారు వాళ్ళ ఇంటి ఈశాన్యం మూలన వాళ్ళ అత్త మామ బెడ్ రూమ్ వస్తున్నదని దోషము ఉన్నదని చెప్పారు ఆ బెడ్ రూమ్ తీసేయాలి అంటే వంశాలు వాళ్ళ క్రీడ లేకుండా పోతుంది వెల్లుల్లి చిన్నగా ఉంటుంది అది చేత వాళ్ళని అక్కడే ఉంచారు వీళ్ళ ఆరోగ్యాలు ఏవి బాగుండటం లేదు మా తమ్మునికి జాబులు రావడం లేదు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అటు వాళ్లని ఏమీ అనలేక పడాల్సి వస్తున్నది దయచేసి వాస్తు దోషానికి సరైన రేపటి చెప్పండి వాళ్ళు అక్కడే ఉండేటట్టు చూడండి

  • @basavarajbasavaraj3054
    @basavarajbasavaraj3054 11 місяців тому

    Jai sri ram jai srikrishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹

  • @vasanth60
    @vasanth60 11 місяців тому

    🙏🙏🙏🙏Amma deepavali shubhakankshalu talli..🙏🙏🙏❤️from KARNATAKA ❤️

  • @rameshrst5777
    @rameshrst5777 11 місяців тому +14

    అక్క జపం,ద్యానం గురించి వివరించండి. మీరు జపం చేస్తున్నారా చేస్తే ఎలా చేయాలి నియ నిబంధనలు పాటించాలి చెప్పండి.

  • @udaydharshini5115
    @udaydharshini5115 11 місяців тому

    Super చెప్పరు అమ్మ..
    అలా ఏ పండులో పడితే ఆ పండులో ..
    రకరకాల నూనెలు పోసి దీపాలు వెలిగిస్తే,,
    వాటి వల్ల ఆనారోగ్య సమస్యలు ఎదురు అవుతాయి..
    చాలా ప్రమాదం కూడా..
    ఆముదం ..ఇప్పనునే లాంటివి కొన్ని రకాల పలముల తో కలిస్తే చాలా ప్రమాదం..
    దీన్ని కూడా మీ వీడియో లో చెప్పండి..

  • @perikasumathi9060
    @perikasumathi9060 11 місяців тому +1

    Manchi vishayalu chepparu Sathya garu🙏🙏🙏

  • @sriramsriramulu3101
    @sriramsriramulu3101 8 місяців тому

    Thank you namaste

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 11 місяців тому

    Subhakankshalu one lak subscribers datinanduku

  • @AshokAshok-bv9iw
    @AshokAshok-bv9iw 11 місяців тому +1

    Supar.amma

  • @lavanyaachuyutha7482
    @lavanyaachuyutha7482 11 місяців тому

    చాలా మంచి విషయాలు చెప్పారు

  • @durgalakshmironanki6631
    @durgalakshmironanki6631 11 місяців тому +4

    🙏👌🌹❤️ మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం మీ రు హిందూ ధర్మం కాపాడేందుకు వచ్చిన దేవదూత మీకు మా ధన్యవాదాలు చెల్లి మీ రు చల్లగా ఉంఢాలి

  • @kau-Alien
    @kau-Alien 11 місяців тому +1

    🎉🎉🎉🎉🎁 1lakh subscribers congrats 👏👏👏👏👏 sathyabamagaru

  • @lakshmidabbiru8428
    @lakshmidabbiru8428 11 місяців тому +1

    Congratulations 👏💐one lakh reach ayinanduku.

  • @SubbaLakshmi-un5du
    @SubbaLakshmi-un5du 11 місяців тому

    👌👌👌🙏 Jai sriram 🙏🌺

  • @AnilKumar-cd4dr
    @AnilKumar-cd4dr 11 місяців тому

    Jai shree Krishna 🙏

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 11 місяців тому

    Dhanyawadmulu madam

  • @krishnamikkili6023
    @krishnamikkili6023 11 місяців тому +1

    Thank you TALLI.
    chala baagaa chepparu.

  • @vrgeetha6269
    @vrgeetha6269 11 місяців тому

    Jai dwarakanadha🙏🙏 Namaskaram Madam 🙏

  • @sarithastudios2024
    @sarithastudios2024 11 місяців тому

    యాక్చువల్లీ మీ ఈమెయిల్ ఐడి నాకు తెలవదు మేడం అందుకే మీ దానికి నేను రాద్దాం అని అనుకుంటున్నాను నాకు దుర్గమ్మ అంటే చాలా చాలా ఇష్టం నండూరి గారికి చాలా టైమ్స్ రాశాను అడిగాను ఒక్క దాన్ని కూడా రిప్లై లేదు నండూరి గారు చానల్ మొదలుపెట్టిన కొత్తలో కూడా నిన్ను నాలుగైదు సార్లు కూడా క్యూస్షన్స్ వేశాను నాకు రిప్లై ఇవ్వలేదు కానీ మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నాను అమ్మవారిని తలుచుకుంటే అను బాగా చాలా ఇష్టం మార్నింగ్ టైం 3 గజ్జల సౌండ్ బాగా వస్తది నిద్రలో భయం వేసి చెవులు మూసుకున్నాను చాలా టైమ్స్ జరుగుతుంది దానికి ఆన్సర్ ఇవ్వండి అమ్మ నాతో మాట్లాడట్లేదు కానీ సౌండ్ మాత్రం వినిపిస్తుంది

  • @KrishnaSriSeelam-l6j
    @KrishnaSriSeelam-l6j 11 місяців тому +1

    Jai sriram ❤

  • @bharathikolamudi3791
    @bharathikolamudi3791 11 місяців тому

    👌👌👌☺️🚩🏹

  • @vaarahi650
    @vaarahi650 11 місяців тому +3

    medam block colour vadakudadhu antaru koncham cheppara naku chala ishtam block colour

  • @suhasinireddy8192
    @suhasinireddy8192 11 місяців тому

    namaste satyabamagaru me vidios chala bagunnay menu roju chustanu karrtika masamlo gullalo deepalu ekkuvsga pedataru deeni needs me comment telupagalaru

  • @AkhilaShaganti-t9p
    @AkhilaShaganti-t9p 11 місяців тому

    Tqu so much🤝 Amma

  • @No-nf6bm
    @No-nf6bm 11 місяців тому

    Jai sriram

  • @pavithradevi9012
    @pavithradevi9012 11 місяців тому

    Pranams,pranams,pranams
    for your clarifying videos.

  • @chappasuresh5173
    @chappasuresh5173 11 місяців тому

    Congrats satyabama Garu 1lakh subcribers

  • @neerajakasina5503
    @neerajakasina5503 11 місяців тому

    Amma chaala chaala thanks ....maa intlo yanthralu unnayi....maa sandeham teerindi.....vatini oka roju nadilo plastic frame teesi vesi okka yanthram nadilo kalapavachu kadamma

  • @kothurukoushik2530
    @kothurukoushik2530 11 місяців тому

    correct akka 👍👍👍👍👍👍👍👍👍

  • @sunflowervinitha2981
    @sunflowervinitha2981 11 місяців тому +1

    Nice 👍 super 👍 sir

  • @mayuribrahmadevu3109
    @mayuribrahmadevu3109 11 місяців тому +12

    Jai sri ram
    Jai barat
    Jai hindu

  • @mettaswathi7932
    @mettaswathi7932 11 місяців тому

    Nenu kuda prati year maa Tammudu ki pedataanu sister chala baga chepparu enkokati amitantey manavallu pettey deepalu akkada padite akkada pettadam valana purthika kalakunda theestuntaaru chala baga chepparu sister

  • @subbalakshmiduttaluri9888
    @subbalakshmiduttaluri9888 11 місяців тому +1

    Karthikamasamlo adavaru deepalu pettetappudu gudilo jagarthavundali dennimida video cheyandi please

  • @roddadamodher9588
    @roddadamodher9588 11 місяців тому +1

    jai sri krishna 🙏🙏🙏🙏🙏🙏

  • @kramya2229
    @kramya2229 11 місяців тому +2

    Hello sathyabama garu 🙏
    Alayamlo karthikadheepam aunte oka dhepalu pedithe saripodiga dhepalu pettemundhu mugulu vesi, thamalapakulu petti dhepaalu usirikayalu,artatipandlu aa dhepam chuttu gantamogisthunaru puvulau kupalu kupalu posthunaru pote PADI cheasthunaru.prathi savnstharam dhepala chuttu nivedhyalu dekareshanlu eakkuva ayyipothunayyi latega vachhina valluaki place undatle .meru chesina ee video call athi bakthi athi chese vallu marathrani anukuntunanu .
    Chala thanks for your message.

  • @devichepur4709
    @devichepur4709 11 місяців тому

    Thank you syster

  • @jyothilakka2314
    @jyothilakka2314 11 місяців тому

    Congrats akka, keep going

  • @Lathasrininva
    @Lathasrininva 11 місяців тому +1

    Congratulations 👏🎉 1. Lacks rich ayaru

  • @AMOGH2012sep
    @AMOGH2012sep 11 місяців тому +1

    Rangurallu,Navarathnala Rings gurinchi video cheypandi mam

  • @p.thriveniranjitkumar6101
    @p.thriveniranjitkumar6101 11 місяців тому

    Akka chala chakkaga chepparu.Mana intlo unde calendar lo Devathala bommalu print ayi untayi.Samvatsaram poorthi avvagane malli emi cheyali cheppagalaru!!!Kinda padeyalemu.Edo oka roopamlo kotha samvatsaram ragane evaro okaru isthuntaru emi cheyali telupagalaru....

  • @thotasaraswathi712
    @thotasaraswathi712 11 місяців тому

    Vandhematharam

  • @nagalakshmivelamala2737
    @nagalakshmivelamala2737 11 місяців тому +2

    ❤🎉అమ్మ దిపావళిశుబాకాంక్షలు
    నాగప్రతిమలకుపాలుపోసి,నీళ్ళు పోయిటంలేదు,అమ్మ దాసొహం❤🎉

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 11 місяців тому

    Thank you so much ❤️ మేడమ్ 🌹🙏

  • @jnaneswarisilla
    @jnaneswarisilla 11 місяців тому +2

    వీలైతే నరక చర్థసి రోజు నరకాసుర వృత్తాంతం, స్వామి వారి లీలకోసం వీడియో చెయ్యండి అమ్మ పిల్లకి చుపిస్తము...❤️🙏

  • @ramyasri9069
    @ramyasri9069 11 місяців тому +2

    Usirikaya deepam tho danam gurinchi siva puranam lonu , usiri deepam kheerabdi dwadasi pooja lo undhi kada andi

  • @arekatlalakshmi4538
    @arekatlalakshmi4538 11 місяців тому

    Subhodayam talli😊❤

  • @ganapathikarri9662
    @ganapathikarri9662 11 місяців тому

    Jai Sri ram

  • @prasannalakshmi4131
    @prasannalakshmi4131 11 місяців тому

    Congratulations amma for 1lack subscribers... 🎉💐💐🎉

  • @sailalithachannel9033
    @sailalithachannel9033 11 місяців тому

    dhanyvadhamu ma🌹🌹

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 11 місяців тому

    Jai shree ram.. Jai shree krishna 🙏🙏🙏🙏🙏

  • @Trivikram226
    @Trivikram226 11 місяців тому

    Jai Sri Krishna 🙏🙏👌👌

  • @Meena55708
    @Meena55708 11 місяців тому

    Chala chakhaga cheparu akka om namah shivaya,🙏🙏, akka mala vesukune swamulaku dikshaku pilichi bojanalu pedatharu kada vande kuralalo ulli,velluli,vesi vandestunnaranta oka video cheyandi

  • @krishnabhanu7693
    @krishnabhanu7693 11 місяців тому

    Congratulations satyabhama garu .. for 1
    lakh subscribers

  • @kalishettierrayya4802
    @kalishettierrayya4802 11 місяців тому

    Avunu medam garu butta use chesthene baguntundi neenu ade vadutanu yappudu

  • @konidalasrinu9745
    @konidalasrinu9745 11 місяців тому

    🎉namaste

  • @jyothichunduru8933
    @jyothichunduru8933 11 місяців тому

    Chala baga adigaru sai kiran avunu nenu kuda chustuntanu amma cheptuntamu kani evariki vallu telusukovali amma

  • @VenkataRadhika
    @VenkataRadhika 11 місяців тому

    Congratulations akka

  • @kalyanich6217
    @kalyanich6217 11 місяців тому

    Pillalu putadaniki remedy chepandi madam as possible as

  • @charithaviswanath4026
    @charithaviswanath4026 11 місяців тому

    Very good

  • @anujakothapalli-iu5zy
    @anujakothapalli-iu5zy 11 місяців тому

    Akanda deepam yala cheyali niyamalu yamito telapakalaru. Thank you.

  • @padmajasuresh7140
    @padmajasuresh7140 11 місяців тому

    👌👌