అత్తారింట్లో అగడబడ్డల్లుడు || Shanker Comedy || SR Heart Creations

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 278

  • @venuvankabhaskarrao2183
    @venuvankabhaskarrao2183 6 місяців тому +9

    సుమన్ గౌడ్ నీకు చికెన్,మటన్, తిండి గోల తప్ప మరో సబ్జెక్ట్ తెలువధా?

    • @JakkampudiLakshmi
      @JakkampudiLakshmi Місяць тому +1

      అవును అన్న ఎప్పుడు వీడి తీండి గోల వేస్ట్ ఫెలో

  • @rameshreddy-hd5xe
    @rameshreddy-hd5xe Рік тому +95

    మొదట్లో మీ వీడియోస్ చూశాక.. గొప్ప గొప్ప సందేశాత్మక వీడియోలు చేస్తారనుకున్న.. కానీ అందరి లా చెత్త వీడియోలు చేస్తారని ఇప్పుడు తెలిసింది.. మీకు తిండి గోల తప్ప ఏం దొరకవా ..

  • @santhoshguptha9634
    @santhoshguptha9634 Рік тому +57

    వీడు కామెడీ స్టారా
    తిండిబోతు స్టార్ అని పెట్టుకోరా చాలా బాగుంటది

  • @venkatraonagumalla8456
    @venkatraonagumalla8456 Рік тому +8

    Every video Watching only RAVALI Acting Ravali Fans QATAR 👌

  • @narasimhanaidukalavapalli3569
    @narasimhanaidukalavapalli3569 Рік тому +14

    మనిషి లెక్క తినుర హౌలే

  • @lavakumar9177
    @lavakumar9177 Рік тому +18

    సూపర్ రవళి 😁😁😁👌👌👌👌👌

  • @akkinapellylaxmiprasanna5433
    @akkinapellylaxmiprasanna5433 Рік тому +11

    Sumangowad gaaru meeku tindi tapite enkaemi undava storis

  • @jamunakumari6370
    @jamunakumari6370 Рік тому +7

    అగడబడ్డల్లుడు
    లొల్లి లొల్లి 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @saicharanreddy5906
    @saicharanreddy5906 Рік тому +4

    Comedy star AA yavadu ichar ra niki 😂😂

  • @kodepradeep1571
    @kodepradeep1571 11 місяців тому +2

    Ravali love u

  • @pujurisrinath1001
    @pujurisrinath1001 Рік тому +2

    a topic aithe andhi comedy super knowlegde concept

  • @sumalathat7767
    @sumalathat7767 Рік тому +9

    మామ క్యారెక్టర్ సూపర్ గ ఉండు

  • @cmallesh2925
    @cmallesh2925 Рік тому +22

    సమాజం లో కొందరు బతుకాడానికి తింటారు ,కానీ ఓరి శంకరి నీవు మాత్రం తినడానికే బతుకుతున్నావు రా😮😮😮

  • @srinivasguggilla3187
    @srinivasguggilla3187 Рік тому +22

    సుమన్ గౌడ్ గౌండ్లల్లోల్లా ఇజ్జత్ తీస్తున్నావ్

  • @srinivasreddyr408
    @srinivasreddyr408 Рік тому +20

    మా ఊర్లో పంది ఒకటి వుండే
    అధి కనపడలేదు అనుకున్న
    కానీ అది ఇక్కడ ఉందా

  • @venkatramreddy534
    @venkatramreddy534 Рік тому +21

    తిండిబోతు శంకర్ గారు

  • @connectingnr1102
    @connectingnr1102 2 місяці тому +1

    Super duper ఇట్లనే తినాలి

  • @sateesh.chennuri7854
    @sateesh.chennuri7854 Рік тому +297

    ఈ శంకర్ కి ఊకె చికెన్ తినే స్టోరీ తప్ప మరేదీ లేదు.వెస్ట్ విడు

  • @siribodas6539
    @siribodas6539 Рік тому +10

    Appudu thindi golanena వెస్ట్ స్టోరీ

  • @KR_Videos6688
    @KR_Videos6688 Рік тому +18

    కామెడీ స్టార్ శంకర్ కాదు తండిబోతు శంకర్ అని పేరు పెట్టాలి

  • @YAKARAJ-o2b
    @YAKARAJ-o2b Рік тому +5

    ఎప్పుడు ఆ తిండి స్టోరీ లే తీస్తున్నారు వేరే ఏమైనా తీయండి , మే వీడియోస్ చూస్తూన అన్ని తినుడే 🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @jagadishguptha3847
    @jagadishguptha3847 Рік тому +1

    Super Comedy sir

  • @gudipatiraj3265
    @gudipatiraj3265 Рік тому +4

    చెత్తగాళ్ల కామెంట్స్ పట్టించుకోకు బయ్య మీ ఈటింగ్ వీడియోస్ చాలా బాగున్నాయి కాంటిన్యూ all the బెస్ట్

  • @AnnamayyaNews1968
    @AnnamayyaNews1968 3 місяці тому +2

    వీడు నిజం జీవితం లో కూడా ఇలాగే ఫ్రీ తిండి కోసం కక్కుర్తి పడతాడు

  • @tnaganna4925
    @tnaganna4925 10 місяців тому +2

    అరే శంకరన్న ఎక్కడ పోయినావు ఇన్ని రోజులు నీ వీడియోస్ వస్తలేవు ఎక్కడ రోజుని వీడియోస్ చూడకుంటే నాకు నిద్ర పట్టదు😊

  • @yahoshuvavankayalapatiyaho3253

    😅nuvvu anka chalajehs

  • @rakamvishnu3770
    @rakamvishnu3770 4 місяці тому +1

    Eppudu tindi godavena🐔🐓🥣🍛🍲

  • @rajenderolapu1369
    @rajenderolapu1369 11 місяців тому

    Super Anna jannam kosam navvulu thepisthunavu bt ninnu thindibothu antunaru ye lokam. Ika mararu ye janam

  • @KanakarajuBashaboyina
    @KanakarajuBashaboyina 4 місяці тому +1

    Anna manchi video s thiyadi

  • @nagarjunaanthati7265
    @nagarjunaanthati7265 10 місяців тому

    Bagundi

  • @sathaiahkatta6559
    @sathaiahkatta6559 5 місяців тому +2

    వీళ్లిద్దరి కాంబినేషన్ తిండి ధ్యాస తప్ప వెరెం ఉండదు దీని వల్ల జోక్ లేదు సమాజానికి ఎం సందేశం లేదు

  • @ashivash7714
    @ashivash7714 Рік тому +3

    Nice👍👍

  • @kannojukalyan9977
    @kannojukalyan9977 Рік тому +46

    పిల్లనియని మ్యానమామ అని ఒక టైటిల్ తో షార్ట్ ఫిల్మ్ తీయండి. బాగుంటది 💯

  • @naiduthummala2701
    @naiduthummala2701 Рік тому +35

    నవ్వుల రారాజు కాదు తిండిపోతురాజు

  • @venkateswararaobolem3290
    @venkateswararaobolem3290 Рік тому +3

    Super👌👌👌

  • @saikumar.reddychamala1228
    @saikumar.reddychamala1228 Рік тому +2

    Super darling

  • @bandaraju8315
    @bandaraju8315 4 місяці тому +2

    బాబు మోహన్ 2

  • @crazyboysss7572
    @crazyboysss7572 Рік тому +5

    సుమన్ గౌడ్. రవళి యాక్టింగ్ సూపర్

  • @kavvampellikiran1424
    @kavvampellikiran1424 9 місяців тому

    ఎప్పుడు తిండి గోల నే

  • @venkatasubbaiah9656
    @venkatasubbaiah9656 Рік тому +2

    Ravali. Super

  • @malleshmandiga1530
    @malleshmandiga1530 Рік тому +2

    Shankariga.super

  • @SunilSunil-of5iw
    @SunilSunil-of5iw Рік тому +2

    Sankaranna emadya chala chala varest authunnadu

  • @Sindurajs
    @Sindurajs Рік тому +5

    Face expression mari antha galeez ga pettakandi shanker chala chira ga undi

  • @sharanamayyappamotors3899
    @sharanamayyappamotors3899 Рік тому +10

    కౌసు శంకర్ 🤣

  • @rameshfunvlogs7046
    @rameshfunvlogs7046 Рік тому +14

    నిజంగా...విడు వేవడు..రా... ఉకే తిండి నారా.. యేపుడు...తిండి వీడియోస్...

  • @gudurinareshnaresh7985
    @gudurinareshnaresh7985 Рік тому +2

    Good video

  • @ShankarBoska
    @ShankarBoska 6 місяців тому

    Supre.

  • @rajupaidipelly7752
    @rajupaidipelly7752 Рік тому +3

    Yevvaru yemani comment chesina , Mee comedy mathram. Chaala soooper, meee expression Sooper,. And Mee wife kooda soooper acting, Sooper

  • @rakeshpurre3002
    @rakeshpurre3002 Рік тому +2

    Super Anna

  • @maheshgogikari852
    @maheshgogikari852 Рік тому +2

    వాడు తినడానికె పుట్టినట్లు గా వుంది

  • @vizagvenkat5448
    @vizagvenkat5448 Рік тому

    Mare tomuch ga undi

  • @msureshbabu5638
    @msureshbabu5638 Рік тому +1

    ఓవరక్షన్ చేస్తున్నాడు.. ఓవరక్షన్ తగ్గిస్తే బాగుంటుంది

  • @kishankeerthi7326
    @kishankeerthi7326 Рік тому +1

    నాన్నా సుమన్ గౌడ్ ....తిండి పోతులకు brand ambassador ...అయినావు
    కదా ....నీ లాంటి వాళ్ళ వల్లనే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ...

  • @rakeshgoudvanga1159
    @rakeshgoudvanga1159 2 місяці тому +4

    ఏం ఉన్న తిండి తప్ప వేరే లేదు మీకు వీడియోస్ ఎందుకు తీయడం వెస్ట్ మీ వీడియోస్

  • @nareshnaresh-l3z3f
    @nareshnaresh-l3z3f Рік тому

    I love u ravali

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 Рік тому +11

    Telangana people and their Telugu is so sweet.

  • @chimmanibhaskar4481
    @chimmanibhaskar4481 6 місяців тому

    😅😅😅😅😅

  • @srikanthchary6489
    @srikanthchary6489 Рік тому +12

    సూపర్ సూపర్ సూపర్

  • @dhanrajdhanrajtavade3447
    @dhanrajdhanrajtavade3447 Рік тому +2

    Uke thindi gurinchi kaka life stories pettu

  • @varalaxmivijaya4586
    @varalaxmivijaya4586 Рік тому

    O nalla mokapoda super dilagu 😄😄😄

  • @ramupeddi8441
    @ramupeddi8441 4 місяці тому

    పక్క తిండి కోసం మే వీడియోస్ తీసున్నాడు

  • @ravikallepelly665
    @ravikallepelly665 Рік тому

    Super

  • @bhavaniganga2018
    @bhavaniganga2018 Рік тому +1

    Good super

  • @SadikSadik-jd7kw
    @SadikSadik-jd7kw Рік тому +1

    Supar

  • @kambampatisambashiva5230
    @kambampatisambashiva5230 Рік тому +2

    Super bro suman

  • @dhonekurradu4534
    @dhonekurradu4534 3 місяці тому +1

    ని అంత తిండి కుంభకర్ణుడు కూడా తినడేమో ని లాగా చి

  • @pujurisrinath1001
    @pujurisrinath1001 Рік тому

    atha gari entlo ala undali manchega supenchinru

  • @abhijagadeesh7172
    @abhijagadeesh7172 6 місяців тому

    Hat's up your s thought sir

  • @rajkumar-bk4ks
    @rajkumar-bk4ks Рік тому +2

    Different story తో రండి

    • @jamunakumari6370
      @jamunakumari6370 Рік тому +1

      డిఫరెంట్ స్టోరీస్ ఉన్న వీడియోస్ చూడు ఫస్ట్

  • @manjunthamanju9820
    @manjunthamanju9820 Рік тому

    Ravali katthila vunnave

  • @mohanlingamolla8785
    @mohanlingamolla8785 10 місяців тому

    ఎప్పుడు తిండే స్టోరీ నా కొత్తది పెట్టు మరు జన్మలో మరవు

  • @anjaneyulukavadi-my5kk
    @anjaneyulukavadi-my5kk Рік тому

    Ha. Ssss

  • @pranavinakshatram4528
    @pranavinakshatram4528 Рік тому +1

    Mama character sooper. Meeru chala baga chesthunaru. Movies ki try cheyandi.👌🏻

  • @vvenkateshamvadla7673
    @vvenkateshamvadla7673 Рік тому +3

    Namasthe thindi bothu shankar anna hai ravalli garu

  • @laddumarati6762
    @laddumarati6762 Рік тому +1

    Non veg sodhi

  • @pagadalavenkatarahul7912
    @pagadalavenkatarahul7912 Рік тому +1

    I like u

  • @dhonekurradu4534
    @dhonekurradu4534 Рік тому +3

    వీడికి తిండి తప్ప ఇంకా ఏమి ఉండవా

  • @nalokam3216
    @nalokam3216 Рік тому +1

    Kakkrutthi star ⭐⭐⭐⭐⭐

  • @balrajubalu9797
    @balrajubalu9797 17 днів тому

    Andulo chiken ledu emi ledu

  • @ganeshkangari8344
    @ganeshkangari8344 Рік тому

    Nice

  • @panguluriapparao6557
    @panguluriapparao6557 Рік тому +2

    తిండి తప్పితే వెరే కామిడి కంటెంట్ లు ధొరకవా మీకు sr నంద ని చూసి షార్ట్ ఫిలిం వీడియోలు తీయటం నేర్చుకోండి

  • @venkatkolikapogu5211
    @venkatkolikapogu5211 Рік тому

    శభాష్ నీ పెరు ముందు ఉన్న తోకా పెరు వాళ్ళు ఎలా ఉంటారో చూపీంచేవ్

  • @malleshammallesham1594
    @malleshammallesham1594 Рік тому

    తినుడు తప్ప ఏమిలేదు

  • @rythuvedhika3129
    @rythuvedhika3129 Рік тому +5

    వారి శంకరి సూపర్

  • @hymabathula3091
    @hymabathula3091 Рік тому +4

    Directo mogiloji garu other concepts theeyandi food kakunda

  • @JalamSuncha-ik6xk
    @JalamSuncha-ik6xk Рік тому

    🤦

  • @kammarilaxmanchary5362
    @kammarilaxmanchary5362 Рік тому

    ఎప్పటికీ తిండి చింతేనా నీ కుమారుడు ఏం పని ఉండదు నీకు

  • @munikalakuntla2874
    @munikalakuntla2874 Рік тому +1

    Super acting Suman ravali ram good combination ❤️

  • @vignandeep1991
    @vignandeep1991 Рік тому +1

    Maneshi okha rogam untathedi. But he is very different person in relation better to kill Him. For socity.

  • @kr8958
    @kr8958 Рік тому

    Telangana Singadu

  • @vikkysweety3772
    @vikkysweety3772 Рік тому

    Antra e krama maku

  • @ravikumar-zw3iv
    @ravikumar-zw3iv Рік тому

    ఏంది నచ్చేది ఏపుడు చూసినా ఈవే తిండి నా
    కొంచెం కంటెంట్ మార్చండి

  • @shekharofficial.
    @shekharofficial. 4 місяці тому

    వీడి వీడియో చూసే వల్లకి టైం వేస్ట్ 😂

  • @Kibhoglobalchannel
    @Kibhoglobalchannel Рік тому +1

    Nonveg tinadaniki puttinattunnadu Suman

  • @sudarshannellutla1086
    @sudarshannellutla1086 Рік тому

    తిండి మీద తీయకండి.

  • @gudapuveerjanand4908
    @gudapuveerjanand4908 Рік тому

    Cheken Morton eka edi lodeu

  • @sreenivasukonda1628
    @sreenivasukonda1628 Рік тому

    😀🤣

  • @kalpakurirajendhar6779
    @kalpakurirajendhar6779 Рік тому +3

    తిండి బోతుల వీడియో చీ చీ వీల్లు మారారు ఇక

  • @sureshreddy9204
    @sureshreddy9204 Рік тому

    Chicken lekunda okati kuda undavu

  • @srilakshmioiltraders5475
    @srilakshmioiltraders5475 4 місяці тому

    తిండి పోతు పనులు తప్ప ఇంకా ఏమి రావు వీడికి వేకిలి వేశాలు తప్ప