డిజిటల్ గా పట్టేస్తారు!! భారతీయ సాక్ష్య అధినియమ్ \N Venugopal

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • What changed from Evidence Act to BSA
    July 1 నుంచి IPC, CrPC, Evidence Act స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అమలులోకి వచ్చాయి. ఈ సందర్భంగా మారిన చట్టాల మీద ఒక సిరీస్ చేస్తున్నాం. ఇది సిరీస్ లో ఇది నాలుగో వీడియో. Indian Evidence Act 1872 నుంచి భారతీయ సాక్ష్య అధినియం కు మారటంలో భాగంగా చేసిన మార్పులు ఈ వీడియోలో....
    #ipc #bns #ipctobns #indianlaws #lawchange #ipcandbns #newbnslaw #lawandorder #pendingcases #judiciary #parliament #fundamentalrights #lovejihad #bnstelugu #indianevidenceact1872 #BharatiyaSakshyadhiniyam #BSA2023 #digitalevidence #in_absentia_prosecution #indianlaws #newcriminallaws
    Link to the series
    • New Criminal Laws
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia

КОМЕНТАРІ • 32

  • @sivarammalleboina331
    @sivarammalleboina331 2 місяці тому +10

    Very ఇన్ఫర్మేటివ్ షేర్ చెయ్యండి అందరికి తెలియాలి. మనం dictator షిప్ వైపు వెళుతున్నాం

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 2 місяці тому +6

    ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారు సార్.ఇది దేవుడి మాట.❤.స్వ నాశనానికి ముందు గర్వం నడుస్తుంది సార్.

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 2 місяці тому +15

    అప్రకటిత....ఎమర్జెన్సీ ...అని...అనవచ్చును?!

  • @deenadayalreddygnappa7881
    @deenadayalreddygnappa7881 2 місяці тому +9

    Very good information

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 2 місяці тому +7

    సామాన్యుడికి ఎలాటి అవకాశాలు ఉండవు

  • @Tank.3d
    @Tank.3d 2 місяці тому +7

    chaala manchi vishleshana🙌

  • @anasuya3302
    @anasuya3302 2 місяці тому +4

    Great explanation to people🎉Ty sir

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 2 місяці тому +4

    Excellent information and analysis sir.

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 2 місяці тому +2

    ఒక వర్గాన్ని, లేదా సమూహాన్ని లేదా రంగుని లేదా జాతి ని ఉద్దేశించి చేసే చట్టాలు ప్రపంచంలో దాదాపు అంతరించిపోయాయి .
    కానీ మనం వెనక్కి నడుస్తున్నాం

  • @Gopinathutfi
    @Gopinathutfi 2 місяці тому +2

    ఏ చట్టంతో అయితే ప్రజలు హక్కులు కోసం మాట్లాడుతున్నారో అదే చట్టంతో హక్కులు నాశనం అవుతున్నాయి ఈ విషయం ప్రజలు అర్థం చేసుకునే సమయానికి హక్కులు అంటే ఏమిటి అనే పరిస్థితులు వస్తాయి

  • @networkbridge827
    @networkbridge827 2 місяці тому

    దేశంలో
    పెరుగుతున్న జనాభాతో పాటు చట్టాల కఠినత్వం కూడా పెరగాలి.
    అప్పుడే ప్రతి వ్యక్తి బాధ్యతగా ఉంటాడు.
    ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది
    ఎప్పుడో తీసుకుని రావాల్సింది.
    కఠిన శిక్షలు లేక ఇప్పటికే దేశంలో సగం మంది బాధ్యతలేని పౌరులుగా తయారయ్యారు.
    ఏ దేశంలో ఐతే శిక్షలు కఠినంగా ఉంటాయో ఆ ప్రజలు దేశం పట్ల బాధ్యతగా మెలగుతారు

  • @erapogunathanielu4976
    @erapogunathanielu4976 2 місяці тому +1

    మీకు kruthagnathalu

  • @giridhark9889
    @giridhark9889 2 місяці тому +2

    అసలు ఈ దేశం నుంచి అందరూ విదేశాలకు వలసలు వెళ్తున్న కాలంలో ఇంకా వలస చట్టాలు ఆమె పదం వర్తిస్తుందా? అలా అంటే మన రాజ్యాంగమే విదేశీ రాజ్యాంగం మరి దానిని కూడా తీసివేసి మనుధర్మ శాస్త్రాన్ని పెడితే మంచిది కదా.. వలస చట్టాలు అనే పేరుతో భారతీయుల్ని మళ్ళీ అణచివేత, బానిసత్వం లోకి నెట్టివేస్తున్నారు. మూర్ఖులకు ఎంత చెప్పినా వ్యర్ధమే..

    • @giridhark9889
      @giridhark9889 2 місяці тому

      The problem with digital evidence in BNS is :
      - Treating secondary( derived) digital evidence same as primary digital evidence.
      - Also it is heard that Digital evidence can be morphed using software(like Pegasus?) and these are being produced even by governments to implicate certain individuals?
      Thanks for remembering Justice VR Krishna Iyer..🙏

  • @ramchander1688
    @ramchander1688 2 місяці тому +1

    ఇప్పటికే సామాన్యులు,పేదలు జైళ్లలో 80% శిక్షలు పడని (under trails) వున్నారు.

  • @Kodada-SouthIndia
    @Kodada-SouthIndia 2 місяці тому +1

    Good information..

  • @krishnaiahpagilla2583
    @krishnaiahpagilla2583 2 місяці тому +1

    Well explained

  • @friends.2024
    @friends.2024 2 місяці тому

    Good information sir

  • @ramaprasadaravapalli9204
    @ramaprasadaravapalli9204 2 місяці тому

    నేను 2022 లో ప్రైవేట్ కంప్లైంట్ కోర్ట్ లో వేస్తే ఇంతవరకు నంబర్ ఇవ్వలేదు.

  • @Radhakrishna-u3i
    @Radhakrishna-u3i 2 місяці тому

    It's not "clauses"...it's a "section" only ...Just definition of section was deleted.
    Check all sections....which refer other sections as "sections."

    • @Radhakrishna-u3i
      @Radhakrishna-u3i 2 місяці тому

      We could not find the word "clause" but we will find the word "section"

  • @gk7046
    @gk7046 2 місяці тому

    Asqlu sisalu valasa dooidee darulu Aryula mindset kanapadthundi.

  • @gurramraju7467
    @gurramraju7467 2 місяці тому

    మిశ్లేషన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు తప్ప వాస్తవికతను వివరించడం మీరు చెప్పిన ప్రకారం 90% పాత చట్టాల నుంచి స్వీకరించారు అన్నారు ఏదో ప్రమాదం జరుగుతుంది అనే విధంగా వివరించారు నీ ఊహాజనితమైన ఆలోచనలు సాధన ప్రజలపై రుద్ర వద్దండి మంచి ఉద్దేశంతో వాస్తవాలను ప్రజలకు వివరించండి

  • @boyaraju9574
    @boyaraju9574 2 місяці тому +1

    Rip BJP RSS

  • @srinivasphani98
    @srinivasphani98 2 місяці тому

    One by one points తీసి మాట్లాడండి అంతేకాని మీకు నచ్చిన పదాలు జోడీ చేసి కాదు

  • @ramulubaswagalla167
    @ramulubaswagalla167 2 місяці тому

    Vyabicharam nu jatiyam chesina modiji gari nundi entha kante e desha prajalu emi asistaru desanni mundu ku kadu venukaku manusula ku battalu avasarama ledu thindi kuda avasarama ledu antaru venkata aakulu kayalu thinnaru ani cheppe vidanga unnadi e modi gari vyavaharam Jai bheem

  • @thetruth3322
    @thetruth3322 2 місяці тому

    Sir, I don't understand why you and your channel is striving to make these laws as very bad laws ?
    First, your channel used to criticize government and its actions were very timid and not effective.
    Now, when the laws are changed and by tough you claim our rights are being taken over.
    Now tell me what exactly do we want to live a good and comfortable life ?
    Should we be with law or without effective law ?
    We need to live with Dharma, that is law which is good for everyone, and if this law is tough we need to accommodate ourselves.

    • @anasuya3302
      @anasuya3302 2 місяці тому

      Rendu rakkaluga….judge chesevidangaa……..sentences marchi….okokkariki oka rakanga teerpu….isthu…..marchinarani….mundu rule ani ….Confuse chesi……dabbunodiki…..anuhunanga …..teerpu icheki…..judges nu koneki….police nu koneki…..

    • @naraparajusravani8356
      @naraparajusravani8356 2 місяці тому +2

      Channel just telling the truth, interpretation to be done by the individual

  • @ramanarao1636
    @ramanarao1636 2 місяці тому +1

    RIP bjp,RIP RSS.