ఇదే నా ఇల్లు😢| part -1 |5star Vlogs♥️

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • ఇదే నా ఇల్లు😢| part -1 |5star Vlogs♥️
    #hometour #Ramya #5star
    #home #housetour #interior #interiordesign #homedecor #home
    #homerenovation #currentdesignsituation #homestyle #finditstyleit #homesweethome #modernhome #homedesign #interiors #decor #housegoals
    #homeinspo
    #homeinspiration #interiorlovers #design #architecture
    #house #houseenvy #hometour #interiorstyling #realestate
    #sodomino #apartmenttherapy #myhousebeautiful #interiordecor #all
    #homemade
    #hometour
    #village
    #villagelife
    #trending #5star
    #viral
    #house
    #housetour
    #housemusic

КОМЕНТАРІ • 838

  • @mahidharreddy69
    @mahidharreddy69 8 місяців тому +387

    తెలుగు 2 రాష్ట్రాలా ప్రజలందరిని ఇంతలా నవ్వించే రమ్య వెనకాల ఇంత బాధను ఎవరం ఊహించలేదు ఎప్పటికైనా ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని కోరుకుంటున్నాం

  • @durmutlasrinivasmudiraj5064
    @durmutlasrinivasmudiraj5064 8 місяців тому +53

    రమ్య ఇంత కష్టంలో ఉండి కూడా వీడియో లో చేస్తున్నావ్ అంటే సూపర్. కిరణ్ ది మా మండలమే ఇల్లంతకుంట. నేను దుబాయ్లో ఉన్నాను ఇండియాకి వచ్చక నా వంతు తగిన సహాయం చేస్తాను రమ్య.

  • @BOSS_OFFICIAL97
    @BOSS_OFFICIAL97 8 місяців тому +232

    ఒక గుడిసెలో పెరిగిన జీవితం నాది ఆ బాధ ఎట్లుంటాదో నాకు కూడా తెలుసు రమ్య గారు. మీరు చాలా గొప్ప వారు.. ఆ సోదరునికి నా వందనాలు🙏🙏

  • @rakeshsingingtravelling2897
    @rakeshsingingtravelling2897 8 місяців тому +72

    బాధపడకండి రమ్య గారు నేను కూడా వచ్చి ఒకసారి చూస్తాను మీ situation నాకు తోచింది చేస్తాను...
    నాకు తెలియదు అసలు ఇ విషయం లేదంటే లక్ష్మి అక్క పెళ్ళికి వచ్చినపుడే ఎదో ఒక help చేసేవాని కదా
    I Will Come to Kondapur
    నేను వచ్చే ముందు శ్రీకాంత్ అన్న కి call చేస్తాను👍😊☺️

  • @battinisathish6054
    @battinisathish6054 8 місяців тому +36

    పైకి నవ్వుతూ ఉండే వారి ఏ ఒక్కరి జీవితం అందంగా ఉండదనేదానికి రమ్య జీవితమే నిదర్శనం.ఏదో ఒక రోజు నువ్వు సంతోషపడే రోజు తప్పకుండా వస్తుంది.రమ్యకుఇల్లు కట్టించి మానవత్వం చూపిన కిరణ్ కు హృదయపూర్వక అభినందనలు 💐💐👍👍

  • @aendrasrinu8351
    @aendrasrinu8351 8 місяців тому +138

    దేవుడు ఏ రూపంలో వస్తాడో ఏవరికి తెలియదు అందుకే కిరణ్ అన్న దేవుడు రూపంలో మీ ముందుకు వచ్చి నేను ఇల్లు కట్టిస్త అన్నడు అతనే నిజమైన దేవుడు అతడికి ఏంత రుణం ఇచ్చి తీర్చుకున్న తక్కువే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kadamalamusic1442
    @kadamalamusic1442 8 місяців тому +88

    రాజు లాంటి వ్యక్తులు చాలా అరుదు దేవుడిలా వచ్చాడు వాళ్ల జీవితాల్లో సంతోషాన్ని నిప్పుడు గ్రేట్ బ్రో మీరు 🎉🙏🙏

  • @rajendharrachamalla915
    @rajendharrachamalla915 8 місяців тому +25

    నువ్వు ఎం బాధపడకు రమ్య ఎప్పుడు ఒకేలా ఉండదు అంత మంచే జరుగుతుంది నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి Keep Smiling 🤔🤔

  • @anithagoud172
    @anithagoud172 8 місяців тому +204

    Ramya akka don't worry 😢 we are all with you genuine ity never fail manchi వాళ్ళకి ఏపుడు మంచే జరుగుతుంది మీరు మంచి పొజిషన్లో లో ఉంటారు life lo

  • @galaxy2626
    @galaxy2626 8 місяців тому +89

    కిరణ్ అన్నకి ఒక like వేసుకొండి ❤

  • @nagadharadurgesh8639
    @nagadharadurgesh8639 8 місяців тому +17

    అన్నీ వీడియోస్లో ఎంత ఆనందంగా ఉన్నావ్ రమ్య వెనకాల ఇంత భాద ఉందా❤😢

  • @sreenubelidhe4102
    @sreenubelidhe4102 8 місяців тому +100

    రమ్య చెల్లి మీకు మంచి రోజులు వస్తాయి బాధపడకు

  • @vamshidon5966
    @vamshidon5966 8 місяців тому +6

    సేమ్ మాది కూడా ఇదే పరిస్థితి మీ కన్నా జాగా ఉంది మాకు ఏం లేదు మేము కిరాయి ఇంట్లో ఉంటాము మా నాన్న బతికున్న నాలు మాకు తెచ్చిపెట్టాడు మా నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న శవాన్ని కూడా కిరాయి ఇంట్లో ఉంచవద్దు అని తిట్టారు మా నాన్న శవం పెట్టుకుని మేము చాలా ఏడ్చాను అప్పుడు తెలిసింది ఏ పెద్దమ్మలు పెద్ద నాన్నలు కారని నాకు ఆస్తిపాస్తులు లేవ అని చులకనగా చూశారు అయినా మేము ఎవరి ఇంటికి వెళ్ళాము మా నాన్నగారి సావు కూడా చందా వసూలు చేసే చేశారు అందరూ ఉండి కూడా మా నాన్నకి చందాలు వేసి సావు చేశారు నాకు మస్తు బాధ అనిపించింది నాన్న చనిపోయిన కాంచి చదువు ఆపేశాను చెల్లిని తమ్ముని స్కూల్ కి పంపించాను నేను అమ్మ ఇండ్లలో పని చేసే వాళ్ళం ఆ డబ్బులు ఇంట్లో సరిపోయేవి కాదు కిరాయి కట్టలేదని మా సామాను అంత పడేసారు నాకు బాగా ఏడుపొచ్చింది తెలిసిన వాళ్ళు వచ్చి ఒక రూము ఇచ్చారు మాకు కిరాయికి వెయ్యి రూపాయలు నెలకు నేను బట్టల షాప్ లో పనిచేసే మా చెల్లిని తమ్ముడు బడికి వెళ్లే వాళ్ళు అలా సాగిపోయింది దేవుడు ఏదో రూపంలో సాయం చేస్తాడు అనుకున్నాను మేము కూడా డబల్ బెడ్ రూమ్ ఇల్లుకి అప్లై చేసాము మ్మ కూడా రాలేదు ఇప్పుడు కిరాయి ఇంట్లోనే ఉంటున్నాము ఎప్పుడైనా కాంగ్రెస్ గెలిచింది కథ మాకు ఇల్లు వస్తే బాగుంటుంది అని దేవుని మొక్కుతున్న మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా😢😢😢

  • @moluguriraju5364
    @moluguriraju5364 8 місяців тому +22

    రమ్య అక్క బాధ పడకు నీకు అంత మంచి జరుగుతుంది ❤

  • @kkrishna9290
    @kkrishna9290 8 місяців тому +9

    రమ్య మీ వెనకాల ఇంత బాధ ఉండి కూడా నువ్వీ స్తున్నవ్ చూడు రియల్లీ 🤝🤝

  • @laddumarati6762
    @laddumarati6762 8 місяців тому +18

    మీ జీవితంలో చాల బాధలు అనుభవించారు రమ్య, ఇక పైన ఆ దెవుడూ మీకు అండ గా ఉంటాడు బాధ పడొద్దు చెల్లి 🥰

  • @PriyankaPriyanka-oz3ox
    @PriyankaPriyanka-oz3ox 8 місяців тому +433

    Me video kosame chusthunna akka

  • @Colony_Kurradu
    @Colony_Kurradu 8 місяців тому +8

    నువ్వు అంత కష్ట పడ్డావు కాబట్టే ఈ స్థాయి లో ఉన్నావు great be స్ట్రాంగ్

  • @pranitha97
    @pranitha97 8 місяців тому +22

    Devudu ekkado kadhu...mii Rupam lo valla kosam vachadu.... really Great 💯👍

    • @vishwanivishwani3960
      @vishwanivishwani3960 8 місяців тому

      Super Anna unnavallu lenivallaku sahayam cheste pedavallu undaru

  • @vijaybaja6933
    @vijaybaja6933 8 місяців тому +7

    😢బాదంలో కూడానవ్విఛే మనసు గప్పది

  • @nandukumar4757
    @nandukumar4757 8 місяців тому +2

    వామ్మో వామ్మో ఇంత ఉందా బాధ గ్రేట్ మేడం మీరు ఒక్కసారి కూడా మీ బాధ కనిపియకుండ ఎంత నాచురల్ గా యాక్టింగ్ చేసి ఇంతమందినీ నవ్వించావ్ నువు ఆ పుణ్యం నీకు ఒకరి రూపంలో వచ్చి ఇల్లు కట్టించాడు 👌👌👌👌👌👌👌

  • @sidduyadavsidduyadav8468
    @sidduyadavsidduyadav8468 7 місяців тому +6

    దేవుడు ఎక్కడో లేడు ఇలాంటి మంచి మనసుల లో ఉన్నాడు

  • @kadamalamusic1442
    @kadamalamusic1442 8 місяців тому +3

    నవ్వులు పంచే నీకు ఇన్ని కష్టాల దేవుడా.. నీకు తప్ప కుండా మంచి జరుగుతుంది

  • @laxmigummula1339
    @laxmigummula1339 8 місяців тому +4

    నువ్వు ఏమి బాడపడవద్దు రమ్య ఇకనుండి మీకు అంతా మంచి జరగాలని నేను కోరుకుంటాను

  • @ranjithsiliveru4029
    @ranjithsiliveru4029 8 місяців тому +6

    Meru entha badhalo unna camera mundhu meru navvuthu andharini navvistaru u r really great ramya❤

  • @SravaniSanjay
    @SravaniSanjay 8 місяців тому +3

    Really nv chala great annaya Ramya akka ki ..oka devudelaa help chesthunav ..nv 💯 years hpy ga undali annaya ❤

  • @YerravishnuYerra-bh6vd
    @YerravishnuYerra-bh6vd 8 місяців тому +18

    Respect button 🙏😢ramya sis don't worry we are all with you sis ❤❤

  • @Mr__Red__rowdy__143
    @Mr__Red__rowdy__143 8 місяців тому +10

    రమ్య చెల్లి బాధపడకు అన్నీ మంచి జరుగుతాయి మేము కూడా అలానే ఇప్పటికీ అలానే ఉన్నాం

  • @seeenuu
    @seeenuu 8 місяців тому +6

    రమ్య నువు బాధపడకు నేను కూడ సహాయం చేస్తా...... సమయం వచ్చినపుడు నీకు నా సహాయం చేరుతుంది 👈👈
    కానీ నువు మంచి వీడియో లు చెసి జీవితం ముందుకు నడవాలి....
    నాది నిర్మల్ జిల్లా 🤝🤝

  • @user-mh8ul4lv2u
    @user-mh8ul4lv2u 8 місяців тому +2

    నువ్వు మంచి స్థాయికి వస్తావ్ రమ్య గాడ్ బ్లెస్స్ యూ.

  • @pothamlinganna3591
    @pothamlinganna3591 8 місяців тому +3

    Akka nuvvu great

  • @mounikaavillagewomen
    @mounikaavillagewomen 8 місяців тому +5

    Hi Anna e okka video ki vachina amount motham Ramya ki ivvandi mi 5 star team tharupuna thanaki yeppatiki guruthuga untadhi and chala help avuthadi 👍

  • @samaashritha9419
    @samaashritha9419 8 місяців тому +38

    Don't worry akka but be strong god blessings always with you ur lucky to have a best 5star team all the best never give up ur sacrifices become successful

  • @AparnaDuguta-er5hc
    @AparnaDuguta-er5hc 8 місяців тому +4

    Akka Mee story vinte naaku chala adupu vanchindhi Mee Anni kastalu paddaro antha baaghntaru life lo bee happy Ramya gaaru

  • @Pratyush178
    @Pratyush178 8 місяців тому +3

    Tqs annaya ramya tharupuna nenu kuda niku🙏 nijam ga great anna nuv ayo papam anne valle kani shayam chese vallu thakuva kotallo sampadistaru em thisukoni potharu anna poyetapudu kondaru etla leni vallaki sahayam ayina cheste manchi peru ayina mosukoni povachu kada onece again tqs bro😊🙏❤

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 8 місяців тому +14

    కష్టాలు లేని మనిషి లేడు, వాటిని దైర్యం గా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి, అంత మంచే జరుగుతుంది

  • @venkatroopa1226
    @venkatroopa1226 8 місяців тому +10

    రమ్య అక్క మీకు అంత మంచి జరుగుతుంది

  • @kondamounika5580
    @kondamounika5580 8 місяців тому +2

    Ramya sister em badhakadakandi miku em unnam em chala support chessam niku mee channal ki
    baga support unntam ayyna life ante konni kastalu konni sukalu manam konni rojulu kasta padhithe konni rojulu sukam esstadu ramya akka meru assalu d
    Badhapadhakandhi

  • @Rajeshvlogs_9533
    @Rajeshvlogs_9533 8 місяців тому +1

    Madi ade paristiti mana lanti valaki manushula roopam lo devudu eppudu help chestadu..
    Allways Keep smile... ramya...

  • @thottamdepisupriya3582
    @thottamdepisupriya3582 8 місяців тому +1

    Meekey manchi jarugutundi Ramya

  • @thanusriv1315
    @thanusriv1315 7 місяців тому +1

    Super kiran broo meru nijam ga chala great🤝💯

  • @Virat.Prashanth12345
    @Virat.Prashanth12345 8 місяців тому +18

    Ramya Sister Don't Worry And Helping Is A Best Annayya We Are All Support You Always Keep Smiling ❤❤🎉🎉

  • @sanjeevsanjeev9554
    @sanjeevsanjeev9554 8 місяців тому +2

    Akka vdos lo ni comedy ki navvam but mi manusulo chaala bhadha undhi😢part 2 kosam waiting akka😍

  • @nagarajuadla1969
    @nagarajuadla1969 8 місяців тому +1

    రమ్య బాధ పడకు దేవుడి లా ఆ బ్రధర్ ముందుకు వచ్చాడు నీ కష్టాలు పోతాయి నీకు కూడా మంచి లైఫ్ వస్తుంది దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుటున్నాను

  • @mohankumar-rl2rm
    @mohankumar-rl2rm 8 місяців тому +3

    Special ga Kiran gariki congratulation team lo unna andari special thank you Ramya garu miru em bada pada kudadu

  • @naseemamohammad5449
    @naseemamohammad5449 7 місяців тому +1

    Chala edupu vachindi mi video chutunte Anni katalu teeripoi sukanga vundalani adevunni manaspurthiga korukuntunna Chelli God bless you eppudu okelaaga vundadu Anni samasyalu teeripotai all the best for your future

  • @kanepogukurmaiah3257
    @kanepogukurmaiah3257 8 місяців тому +3

    Papam Ramya akka

  • @narsingojubhagyalaxmi5461
    @narsingojubhagyalaxmi5461 8 місяців тому +2

    Kiran garu meru suppar sir chala great meru...

  • @kantenaveen7503
    @kantenaveen7503 7 місяців тому +7

    మీరు ఇంకా ముందుకు వెళ్తారు జీవితం సంతోషంగా ఉంటాది అక్క

  • @pmahadevmahadev2961
    @pmahadevmahadev2961 8 місяців тому +6

    మీకు సహకరించడానికి ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు

  • @sampanginaveen2951
    @sampanginaveen2951 8 місяців тому +1

    నిన్ను చూస్తే చాలా బాధేసింది సిస్టర్ ని జీవిత చరిత్ర ఇలా వుంటాధనీ నేను అనుకోలేదు నీజంగ నువ్వు చాలా మంచిదనివి ని యాక్టింగ్ కూడా చాలాబాగా వుంటుంది..

  • @addigaprashanth8488
    @addigaprashanth8488 8 місяців тому +1

    Entha badhalo unna andharitho happy ga unnav ante super sis don't tension sis andhariki prablem s untai aina badha thoni unte nadvadhi ga first Aa anna ki TQ appudu navvuthu undali marenno mi video's chudali tq mi pashu

  • @narasimha5223
    @narasimha5223 8 місяців тому +2

    Ramya akka mamu unaam niku meru maa akka anukuntuna❤

  • @harshaharish7347
    @harshaharish7347 8 місяців тому +2

    yeppudu navvuthu navvinche ramya inthala badha padadam chudaleka pothunna... Mem unnam ramya ❤❤❤❤❤

  • @user-ol5ww6po7y
    @user-ol5ww6po7y 8 місяців тому +1

    hai meru m badha padakandi me venakala memanta unnam so dont worry meru andarini navvistaru ila edavakudadu kada please meru oka stayiki vastaru ani nn korukuntunna all the best happyga undandi.. and meku help chesina annayaki na dhanyavadalu.

  • @kancharlashravya8779
    @kancharlashravya8779 8 місяців тому +1

    Really it's a very emotional moment akka mem unnam akka niku

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 8 місяців тому +2

    కిరణ్ గారికీ 🙏🙏🙏🙏

  • @paruchuri.s.kchaitanya4682
    @paruchuri.s.kchaitanya4682 8 місяців тому +1

    Ramya sister ipudu alane unaru janam.money unte okala lekunte okala chustaru.good luck ramya sister.

  • @srikanthgurrapu1234
    @srikanthgurrapu1234 8 місяців тому +1

    Ramya sister
    Badha padadhu
    Entha badha paduthamo first tharuvatha rojulu anni baguntai aduvadhu be happy

  • @gondipriyanka2480
    @gondipriyanka2480 7 місяців тому +1

    ❤❤god bless you ramya aa brother ki 🙏🙏🙏🙏🙏tq so much one second tq so much brother aa god challaga chudali

  • @vamshivamshi5759
    @vamshivamshi5759 8 місяців тому +8

    అక్క బాధపడకు నీకు మంచి రోజులు వాస్తవి

  • @sathishdommata2422
    @sathishdommata2422 8 місяців тому +1

    Ramya niku pedda fan ni ni life Chala baga undalani manaspurtiga ha devunni korukuntunna

  • @user-ik2vj1pl4c
    @user-ik2vj1pl4c 6 місяців тому +1

    Good job anna❤❤ meru yekkada unna happy ga undali

  • @DjMaheshNadargul
    @DjMaheshNadargul 8 місяців тому +1

    Prathi okkareke oka roju vasthunde Ra nekosam mem andaram unnam nv appudu happy ga undale Maa nd kiran bro superbbbbb NV happy ga undale nd teke care sister

  • @ankitha-1416
    @ankitha-1416 8 місяців тому +1

    Ramya sis nv badhapadaku nee acting super ga untadi neeku thvaralo manchirojulu vasthayi manchiga edhuguthavu happy life❤

  • @powerstarseenutruckvloges
    @powerstarseenutruckvloges 8 місяців тому +3

    So sad 😢😭 sem life Maadi kuda
    But ippudu settle ayam maa thammudu nenu pedda ayaka
    13 .15 years hardwork now my success ❤
    నీకు మంచి జీవితం ఇస్తాడు ఆ భగవంతుడు చెల్లె don't worry
    Wishing every happiness wl always come to you

  • @GaneshGunnala-vg6ym
    @GaneshGunnala-vg6ym 8 місяців тому +1

    Mee video chusthe naku chala edupochindhi akka....

  • @ramatenkivinodkumar4285
    @ramatenkivinodkumar4285 8 місяців тому +1

    Home 🏠 ki Helping chesina anna ki 🙏🙏 great anna meeru elanti mee goppa manasuki chala ante chala thanks 🙏🙏 great job anna hadsuf

  • @jampalasanthosh9239
    @jampalasanthosh9239 8 місяців тому +3

    👍 Good Job 5star Family👌Srikanth, Lakshmi,Ramya All 5star
    Team Eapudu Elaga Kalisi undali🎉Nise uniti

  • @sankogimahesh
    @sankogimahesh 8 місяців тому +2

    🙏🙏🙏 జగిత్యాల్

  • @maheshpatelrouthu2172
    @maheshpatelrouthu2172 7 місяців тому +2

    Great job Kiran Bhai 🙏

  • @rjai8225
    @rjai8225 8 місяців тому +2

    కష్టం మన సుఖం 🙏

  • @surismartvlogs6908
    @surismartvlogs6908 8 місяців тому +1

    Kiran anna u r great and real god for ramya sister

  • @annapuranaveer8721
    @annapuranaveer8721 8 місяців тому +17

    మీకు సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు❤

  • @savithaorke
    @savithaorke 8 місяців тому +1

    Ramyakka meru chala manchidanivi niku antha manchejaruguthundi part 2 thoraga petande

  • @PravalikareddyMuthyala
    @PravalikareddyMuthyala 8 місяців тому +2

    రమ్య అక్క మాది కూడా జవహర్ పెట్ నాకు ఆ అన్నయ్య తెలుసు

  • @gannagajela-ju6oq
    @gannagajela-ju6oq 8 місяців тому +2

    Same ma problem a 🥺🥺 ma Amma full adichindhi video chusi 😭😭😭😭

  • @Raveela_yadav
    @Raveela_yadav 8 місяців тому +1

    Akka na story ne story same akka memu kooda chala situation adburukunnam akka

  • @Manisharameshnetha
    @Manisharameshnetha 8 місяців тому +2

    ఎం లేదని నర్వస్ గా బాధపడకు మా.... మేము తోడుగా ఉన్నాము... ఏమి లేదని బాధపడకూడదు, అంతకంటే మించిన జ్ఞానం వెయ్యి రెట్ల శక్తిని మనకి మన తల్లితండ్రులు ఇచ్చిన వరం..బేటా నేను కూడా నువ్వు ఇబ్బంది పడుతున్న స్థాయి నుండి వచ్చాను I Know That Pain How We Are Suffered, But Never Giveup In Life..Maa I'll Also Help to Your Family

  • @prashanth38114
    @prashanth38114 8 місяців тому +1

    Superb akka ne 😊veynaka dhagi unna bhadha superb ramya sister

  • @snarayana4534
    @snarayana4534 8 місяців тому +1

    Ramya akka badhapadaku anna vachindu yillu kattisthunnadu happy ga undu akka memu kuda sem swich vection akka kaani happy gaa undali manam 🎉🎉🎉🎉

  • @sureshraju3197
    @sureshraju3197 8 місяців тому +1

    Gad bless Ramaya garu

  • @mmanjalu3553
    @mmanjalu3553 8 місяців тому +1

    Anna Meru 👌👏

  • @Bhanu1984
    @Bhanu1984 8 місяців тому +15

    Congratulations 🎉 ramyaa & team..

  • @siranjivarunvarunsiranji7194
    @siranjivarunvarunsiranji7194 8 місяців тому +2

    Anna great meru

  • @krishnaprasanna7410
    @krishnaprasanna7410 7 місяців тому +1

    U have bright future dear... Kastalu toligi manchi rojulu vastai.. ravalani korukuntunnm

  • @anugadhulanavyanavya1000
    @anugadhulanavyanavya1000 8 місяців тому +11

    Be strong akka don't worry miku machi rojulu vasthai god bless u 😢😢

  • @edhullaumeshedulla2637
    @edhullaumeshedulla2637 8 місяців тому +2

    Akka evari ko okari ki helping hands auntai akka don 't worry akka

  • @sidduboga3038
    @sidduboga3038 8 місяців тому +32

    ఎలాంటి బాధ పడకండి రమ్య గారు మీకు మేము ఉన్నాం ..

  • @user-mt6zf7yp4n
    @user-mt6zf7yp4n 8 місяців тому +8

    మంచి వారికీ ఎప్పుడు మంచే జరుగుతుంది
    గుడ్ లక్

  • @SrikanthSadimelaVlogs
    @SrikanthSadimelaVlogs 8 місяців тому +5

    వీడియో మొత్తం చూసాక నాకు అర్థమైంది నీది నాది ఒకటే జీవితం రమ్య . నీ జీవితం లో జరిగిన ప్రతీ విషయం నా జీవితం ల జరిగింది . చుట్టాల విషయం లో చాలా ఎక్కువగా జరిగింది. Be strong Ramya We are all with you 🤗🤗🤗💪💪 మాది కూడా సిరిసిల్ల నే

  • @anilkumarmarripally3989
    @anilkumarmarripally3989 8 місяців тому +3

    నా గతం గుర్తుకు వచ్చింది రమ్య ఈ వీడియో చూస్తుంటే ఒకప్పుడు తిండికి లేని పరిస్థితి నాది కూడా దేవుడు ఎప్పుడు ఒకే తీరుగా ఉంచడు కదా ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు కదా నీకు కిరణ్ అన్న రూపంలో వచ్చినాడు. కిరణ్ అన్న మా సిరిసిల్ల జిల్లా వ్యక్తి అయినందుకు చాలా గర్వంగా ఉంది రమ్య

  • @najjubablu8683
    @najjubablu8683 8 місяців тому +1

    హాయ్ రమ్య నువ్వు బాధపడకు మంచివారికి ఆ దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు 👍👍 ఒక ఐదు నెలల క్రితం నీకు హెల్త్ బాగా లేక కరీంనగర్ సివిల్ హాస్పిటల్ లో అడ్మి అయ్యావు కదా అప్పుడు మా పాప కూడా అడ్మిట్ అయింది అప్పుడు నీతో నేను మాట్లాడాను నీతో సెల్ఫీ కూడా దిగాను నాతో చాలా బాగా మాట్లాడావు ముస్లిం అక్క నేను🖐️🖐️

  • @Chaitra__official
    @Chaitra__official 8 місяців тому +1

    Sister me vedio chusthuntey kallalo nillu vachhay. Chala tqs anna melanti vallu peda vallaki yentho kontha sayam cheyyali. Meru okavanthu sayam chesthey aaaa devudu meku padinthalu esthadu

  • @sriramlenkathi2909
    @sriramlenkathi2909 8 місяців тому +5

    కిరణ్ అన్న మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏

  • @prashanthyenugonti1876
    @prashanthyenugonti1876 8 місяців тому +10

    Very emotional story Ramya akka

  • @ayaansunny433
    @ayaansunny433 8 місяців тому +1

    I Love You ❤️ Ramya ... M Tension Padaku meku memu Andaram unnam

  • @mallarapuchakri
    @mallarapuchakri 8 місяців тому +2

    Mi kala neraveruthunddi akka 😊😢😢

  • @ashweezreddyvlogs4329
    @ashweezreddyvlogs4329 8 місяців тому +1

    Thanks brother mee lanti vallu enka munduku ravalani ani korukuntunna Meeku naa padabhi vandanalu 🙏🙏🙏🙏🙏

  • @mahmadhjani2434
    @mahmadhjani2434 8 місяців тому +2

    మాచిన్నతనంలో మా పరిస్థితి కూడ సేమ్ వర్షాకాలం వస్తే మిద్దె మొత్తం కురిసేది ఇంట్లో మొత్తం బురద బురద అయ్యేది పడుకోవడానికి కూడ రాకపోయేది ఇప్పుడు మేము పెద్దయ్యాక ఇల్లు కట్టుకున్నాము ఇంట్లో అమ్మానాన్న ఉంటారు నేను హైదరాబాద్ ఉంటాను మిమ్మల్ని చూస్తే నా చిన్నతనం గుర్తుకొచ్చింది