Nee bumi right lo untey left government bumi la kati amendu no permission government mla government land kabza chasindu epudu government marindhi gulcharu
Yes the points said by this person is correct, Revanthreddy should see that the Money paid by these Buyers should be Recovered from those Sellers & paid to them , and the concerned Officers & Sellers should be Arrested immediately.
గవర్నమెంట్ భూములు, చెరువు FTL, బఫర్జోన్ పరిధిలోవున్న భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు సంబంధిత రిజిస్ట్రార్ ఆఫీసులో, పంచాయత్, మునిసిపల్ ఆఫీసులో display చేస్తే అమాయక సామాన్యులు మోసపోకుండా వుంటారు గదా? ఇది పూర్తిగా ప్రభుత్వ లోపమే.
పరిమీషన్ ఇవ్వకపోతే వాళ్ళు కోనేవాళ్ళు కాదు కాదా రూపాయి రూపాయి కూడాబేట్టి కట్టుకున్నారు బ్యాంకు లోన్లు పెట్టుకుని కట్టుకున్నారు..... పాపం చాలా బాధ కలిగిస్తుంది 😮
కట్టే వరకు సూచన తర్వాత కూల్చే అధికారం ఎవరికి ఉండకూడదు ఎందుకంటే కట్టే వరకు చూడడమే తప్పు అందున పర్మిషన్ ఇవ్వడం ఇంకా తప్పు పర్మిషన్ ఇచ్చిన వాళ్లను జైల్లో పెట్టకపోవడం పెద్ద తప్పు ఇన్ని తప్పులు ప్రభుత్వాన్ని పెట్టుకొని బీదల మీద పడి కూల్చడం తప్పు పాపం మాకు జిల్లాల నుంచి చూసే వాళ్లకే ఇంత బాధ ఉంది
Very very sad ,papam this mistake is not the buyer,take action the on the sellers& pl CM sir give them alternative accomodation, as the have spent 2to 3 crores& also give them time to take there time to move.
సర్వే నెంబర్ 6 గవర్నమెంట్ లాండ్ ఐతే రిజిస్ట్రేషన్ ఎలా చేశారు కట్టడానికి పర్మిషన్ అలా ఇచ్చారు .కట్టే తప్పుడు ఏం పీకినారు ..వాళ్ళు రాత్రికి రాత్రే కట్టలేదు కథ అడవుల్లో ఎవరికి కనిపించ కుండా కట్టలేదు కదా
మల్లారెడ్డి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రాజకీయ నాయకుడివి ఎందుకు కూలడం లేదు వాళ్ళవి కూర్చోండి ఈ బీద ప్రజలకు కాదు మధ్యతరగతి వాళ్లవి కూల్చడం తప్పు అవసరమైతే స్వాధీనం చేసుకొని పేదలకు పంచండి వారికి నష్టపరిహారం అమ్మినవాడు ద్వారా ఇప్పించండి
అమ్మిన తెరాస ఎంఎల్ఏ మహిపాల్ రెడ్డి బాగానే ఉన్నాడు...... కూల్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బాగానే ఉన్నారు..... పాపం విల్లాలు కొన్న అమాయకులు బలై పోయారు. అమ్మిన వారి ఆస్తులు ఇడి స్వాధీనం చేసుకుని విల్లా కోల్పోయిన వారికి పరిహారం ఇప్పించాలి, లేకుంటే సియం గారు తప్పు చేసినట్లే. రిజిస్ట్రేషన్ ఖర్చులు ప్రభుత్వం కు ఎందుకు కట్టాలి? టాక్సులు ఎందుకు కట్టాలి?
Bro.. mee analysis and efforts impacting middle class families like you.. not impacting big fishss How many days happened issued notice near durgam cheruvu.. still no action City lo issues vunte. Outcuts lo action for media attention
Beautiful Beautiful Hydra Ranganath Sir garu Good night sweet dreams Hydra Ranganath Sir garu my God bless you Hydra Ranganath Sir garu my God bless you Hydra Ranganath Sir garu🎉🎉🎉🎉🎉
మై హోమ్ రామేశ్వరరావు, వాసవి, లాంకో హిల్స్, మల్లారెడ్డి కబ్జాలు, Oyc స్కూల్స్ కాలేజెస్ వీటినీ కూల్చే దమ్ము ఉందా ప్రభుత్వానికి మీ పవర్ ఎప్పుడు సామాన్యులపై నేనా😂😂😂
Shame on CM Revanth Reddy who taken shameless decisions. Why they are not taking actions against political party leaders who occupied in Durgam Cheruvu near one orbit mall
Why they are not taking actions against political party leaders on TRS, Congress, MIM and BJP leaders. First take action against celebrities then come to poor people
It's requested the Hon'ble Chief Minister,first of all to Ensure Compensation is Paid to the Purchasers by the Builders especially from Gudem Mahipal Reddy,MLA pertain to Ameenpur & Patancheru Area Land Grabbing Cases.
సార్ మీరు మీడియా వాళ్ళు అందరూ డిమాండ్ చేయండి కదా ఇప్పుడు కొత్తగా మళ్లీ అపార్ట్మెంట్స్ కొనుక్కునే వాళ్ళు ఉన్నారు ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఎక్కడ కొనుక్కోవాలి అనేది మీరు మీడియా వాళ్ళు ఎక్కడ ఏ భూమి ఉంది గవర్నమెంట్ ల్యాండ్ చెరువుల కింద ఎఫ్ డి ఎల్ బఫర్ జోన్ అనేది మ్యాపు విడుదల చేసి దాన్ని నెట్లో పెడితే కొనుక్కునేవాళ్లు చూసి ఇది ఎందులో ఉంది ఈ ల్యాండ్ అనేది చూసి కొనుక్కుంటారు కాబట్టి మీడియా గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయండి ప్లీజ్
Government of Telangana must arrest all the Government official’s and recover the property from them through the state if possible send them straight to jail who are involved in giving the permission to illegal constructions.
పేద మధ్య తరగతి వాడికి జీవితంలో అతి ముఖ్యమైన సుదీర్ఘకాల కల ఇల్లు ఇల్లును కూల్చడం మహాపాపం ఇల్లును కూల్చిన వాడు ఎవడు బాగుపడదు ఈ ప్రభుత్వం కూడా బాగుపడదు ఇల్లు కూల్చడం తప్పు ఇల్లు కూల్చడం అంటే అతని గుండెను దోచుకోవడం లాంటిదే మల్లారెడ్డి కాలేజీలను కూర్చోమంటే కూల్చారు ఎందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలు అసదుద్దీన్ కాలేజీలు ఇంకా రాజకీయ నాయకుల వ్యవస్థలు సంస్థలు కూల్ చండి కానీ బీద మధ్యతరగతి వాడి ఇల్లు కూల్చడం అంటే వాడిని చంపడం లాంటిది చాలా బాదేస్తుంది ఈ బాధ్యత లేని అధికారులను నడి బజారులో ఉరి తీయండి ప్రజలారా ఈ బాధ్యత లేని రాజకీయ నాయకులను రాళ్లతో కొట్టి చంపండి ఇంత కట్టే వరకు ప్రభుత్వం ఎందుకు చూసినట్టు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసినట్టు ఎందుకు పర్మిషన్లు ఇచ్చినట్టు కరెంటు ఇచ్చి రోడ్లు పోసి ప్రభుత్వ ధనాన్ని అంత వృధా చేసిన లుచ్చా రాజకీయ నాయకులను చోటామోటా లీడర్లను ఎందుకు జైల్లో పెట్టి వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోరు ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి మళ్లీ నీ పార్టీలో ఉండి భజన చేస్తారు ఏ పార్టీలో లేని బీద మధ్యతరగతి వాళ్లను ఈ విధంగా చర్చిస్తారా ఇది చాలా దారుణం దీనిని ప్రజలందరూ వ్యతిరేకించాలి ప్రజలందరూ చోద్యం చూడొద్దు ఈరోజు వాళ్ళ ఇల్లు కూలింది రేపు మన పల్లెలలో ఉండే మన ఇల్లు కూడా
Sorry to say iT employee vallane samanudi ki konadaniki villu lekunda iendi ... Sorry sorry sorry meeru elantivi chusukokunda chudatam vallane elantivi danganakodukulu amminaru .
12 సర్వే నంబర్ కు పర్మిషన్ తీసుకుని సర్వే నంబర్ 6 లో కడితే తప్పు ఎవరిది ?అధికారుల ది తప్పు ఎలా అవుతుంది? ఇల్లు కొనే ముందు దాన్ని వెరిఫై చేసుకొరా?వాన్ని మీరు గెలిపించారు గదా?
Permission ఇచ్చిన అధికారుల ఆస్తులను గవర్నమెంట్ జప్తు చేయాలి.
Nee bumi right lo untey left government bumi la kati amendu no permission government mla government land kabza chasindu epudu government marindhi gulcharu
Permission echina employees asthulu ammi vellaki nayayam cheyali
🤝 super
ఎవడు అమ్మిండో వాడిమీద అండ్ కరెంట్ ఆఫీస్ మున్సిపాలిటీ మీద రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మీద కేసు ఫైల్ చేయాలి
రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు అది గవర్నమెంట్ తప్పు
Yes the points said by this person is correct, Revanthreddy should see that the Money paid by these Buyers should be Recovered from those Sellers & paid to them , and the concerned Officers & Sellers should be Arrested immediately.
Yes sir correct
చాలా బాగా చెప్పారు మీరు.
ఇవి కట్టే టప్పు డే చర్యలు తీసుకోవాలి కానీ కోట్లు ఖర్చు పెట్టి విల్లాలు బిల్డింగులు కట్టు కున్నాక ఇలా చేయడం మంచిది కాదు.
Permission ఇచ్చిన అధికారులను, ఇప్పించిన పోలిటియన్స్ ను shikshnchali
Valla astulu ammi vellaki ammi vellaki panchali.
Nasta pariharam ga.
అమ్మిన ఓనర్ mida criminal case పెట్టి jail కి పంపవలెను. వాడి ఆస్తులు జప్తు చేయాలి.
గవర్నమెంట్ భూములు, చెరువు FTL, బఫర్జోన్ పరిధిలోవున్న భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు సంబంధిత రిజిస్ట్రార్ ఆఫీసులో, పంచాయత్, మునిసిపల్ ఆఫీసులో display చేస్తే అమాయక సామాన్యులు మోసపోకుండా వుంటారు గదా? ఇది పూర్తిగా ప్రభుత్వ లోపమే.
దమ్ముంటే మల్లారెడ్డి కబ్జాలను కూల్చండి చూద్దాం😂😂😂
Next Adhe bro wait 😂😂😂
కూల్చాడానికి hydra మెషిన్స్ ఉండాలి గాని ధమ్ము ఎందుకు తమ్ముడు
@@anjikavali5676 kulchadu....postpone chesthadu tarvatha andgaru marchi potharu....
Lekunte court stay isthadi...malli same story...
First చెరువులను ఆక్రమించిన పెద్ద తిమింగిలాల భవనాలను కూల్చండి.అప్పుడు ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కలుగుతుంది.
Correct GA chepparu valla properties Anni Hand over chesukoni loss ayina vallaki ivvali
మహిపాల్రెడ్డిని మొదటి అరెస్ట్ చెయ్యండి ఇంతమందిని మోసంచేసిన వాడిని వదిలిపెట్టకండి మరియు కాంగ్రెస్నుండి బహిష్కరించండి
హైడ్రా వారు చెలరేగిపోయారు అన్న మాట మీ మీడియా వారు మాట్లాడకూడదు
Correct ga cheppav Anna
పరిమీషన్ ఇవ్వకపోతే వాళ్ళు కోనేవాళ్ళు కాదు కాదా రూపాయి రూపాయి కూడాబేట్టి కట్టుకున్నారు బ్యాంకు లోన్లు పెట్టుకుని కట్టుకున్నారు..... పాపం చాలా బాధ కలిగిస్తుంది 😮
ప్రభుత్వం పర్మిషన్ లేచి ప్రభుత్వం కూలబడుతుంది ఇంతకంటే దుర్మార్గం ఎక్కడ ఉండదు ఏంటి ఈ దేశం ఏంటి ఈ రాజకీయాలు
పెద్ద విల్లాలు కులగొట్టాండి కానీ మధ్యతరగతి కుటుంబాల పైన మీ ప్రతాపం పవర్ చూపించకండి రేవంత్ రెడ్డి గారు
కట్టే వరకు సూచన తర్వాత కూల్చే అధికారం ఎవరికి ఉండకూడదు ఎందుకంటే కట్టే వరకు చూడడమే తప్పు అందున పర్మిషన్ ఇవ్వడం ఇంకా తప్పు పర్మిషన్ ఇచ్చిన వాళ్లను జైల్లో పెట్టకపోవడం పెద్ద తప్పు ఇన్ని తప్పులు ప్రభుత్వాన్ని పెట్టుకొని బీదల మీద పడి కూల్చడం తప్పు పాపం మాకు జిల్లాల నుంచి చూసే వాళ్లకే ఇంత బాధ ఉంది
రాజకీయ నాయకులు ఎంత ధర్మార్గులు లో అర్థం అవ్తున్నారు
కూల్చకుండ ప్రభుత్వం ఆక్రమించి పేదలకు ఇస్తే బాగుంటుంది.
Aaa bongu le vadu poyyi malli yevadiko ammukuntadu
Mee house ni poor people ki ichi meeru vooru vadhili vellipondi sir 😅
భూములు అమ్మినో ల్లు, రిజిస్ట్రేషన్ అధికారులను, అనుమతులిచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.వారి ఆస్తులను జప్తు చేయాలి.
Very very sad ,papam this mistake is not the buyer,take action the on the sellers& pl CM sir give them alternative accomodation, as the have spent 2to 3 crores& also give them time to take there time to move.
ఫాతిమా కాలేజ్ ఎప్పుడు కూలగొడుతున్నారు
తొందర ఎందుకు?హైకోర్టు ఆదేశం తరువాయి
Super
Aa okkati adagoddu
Shame on
Avi kulche antha guddala dammu ledu villaki
సర్వే నెంబర్ 6 గవర్నమెంట్ లాండ్ ఐతే రిజిస్ట్రేషన్ ఎలా చేశారు కట్టడానికి పర్మిషన్ అలా ఇచ్చారు .కట్టే తప్పుడు ఏం పీకినారు ..వాళ్ళు రాత్రికి రాత్రే కట్టలేదు కథ అడవుల్లో ఎవరికి కనిపించ కుండా కట్టలేదు కదా
గ్రేట్ అన్నా
కూలకొట్టుడు కంటే ప్రభుత్వం స్వాదినం చేసుకొని వాటిని ప్రభుత్వ ఆఫీస్ లకు వాడవచ్చు కదా
😂😂malli court ki velli teesukunzaaru
Andhkey kulchestaaru
Adikarulu dongassmpadana nastapoyena variki evali 🎉
Govt is getting lot of bad name for doing half justice!
మల్లారెడ్డి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రాజకీయ నాయకుడివి ఎందుకు కూలడం లేదు వాళ్ళవి కూర్చోండి ఈ బీద ప్రజలకు కాదు మధ్యతరగతి వాళ్లవి కూల్చడం తప్పు అవసరమైతే స్వాధీనం చేసుకొని పేదలకు పంచండి వారికి నష్టపరిహారం అమ్మినవాడు ద్వారా ఇప్పించండి
కెసిఆర్ ప్రభుత్వం లో అవినీతి జరిగింది.. కెటిఆర్ కు లంచాలు ఇచ్చి.. అక్రమ నిర్మాణాల జరిగింది...
Govt land registration office lo prajalaku teliselaa notice cheyali
అమ్మిన తెరాస ఎంఎల్ఏ మహిపాల్ రెడ్డి బాగానే ఉన్నాడు......
కూల్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బాగానే ఉన్నారు.....
పాపం విల్లాలు కొన్న అమాయకులు బలై పోయారు.
అమ్మిన వారి ఆస్తులు ఇడి స్వాధీనం చేసుకుని విల్లా కోల్పోయిన వారికి పరిహారం ఇప్పించాలి, లేకుంటే సియం గారు తప్పు చేసినట్లే.
రిజిస్ట్రేషన్ ఖర్చులు ప్రభుత్వం కు ఎందుకు కట్టాలి?
టాక్సులు ఎందుకు కట్టాలి?
Hydra is not good job understand the suffers of common people and take action against corrupted officials if you have dare
Villas కొన్నవాడు కామన్ people/poor people యేలా ovutadu. బాగా black money , అక్రమ సంపాదన ఉన్నవాడు కొంటాడు.
Permission echhina officers ,and builder properties ni japthu chesachi valla ki nayam chesayali
THIS CRIME SHOULD BE ADDRESSED SERIOUSLY
Anna cheppindi correct.
Valid point
ye point
Jai congratulations
కొన్న వాడికి తప్పు అంటారు లాస్ట్ కి😅
Yes ముందు sittution యూ ande
Beast Mode bro super❤💥🔥
Bro.. mee analysis and efforts impacting middle class families like you.. not impacting big fishss
How many days happened issued notice near durgam cheruvu.. still no action
City lo issues vunte. Outcuts lo action for media attention
Hydra 💯 correct Brother cheruvulu kapadandi mana pillala taraaniki manchidhi
నీ ఆస్తి కూల్చేస్తే ఇలానే అనేవాడివా... సాడిజం అంటారు దీన్ని
Hahaa....just kulustunnaru....tarvatha ville mmaru anedhi guarantee enti ...
Just kulichite...cheruvi kapadinatta 😅😅😅
Anna Meeru cheppindi right wala asthulu ammi wala ku nyayam cheyali
ARE THERE NO ACTIONS ON AUTHORITIES Registered the Land and the Constructed Building .
Stop hydra govt wrong . Very soon govt dismissed.
ఒక ప్రభుత్వము పర్మిషన్ ఇచ్చిన తరువాత కూడ కష్టపడి అప్పు చేసి కట్టుకొన్న ఇండ్లు కూల్చుడం దారుణం.వీరికి ప్రభుత్వము తరపున న్యాయము చేయాలి.
దయచేసి ముఖ్యంగా పాత పాలకవర్గం పైన యాక్షన్ తీసుకోండి దయచేసి రేవంత్ రెడ్డి గారు
Permisson echina officers ni jail ki pumpali valla astullu ela mosapyinavariki evalli
గ్రేట్ జాబ్
Beautiful Beautiful Hydra Ranganath Sir garu Good night sweet dreams Hydra Ranganath Sir garu my God bless you Hydra Ranganath Sir garu my God bless you Hydra Ranganath Sir garu🎉🎉🎉🎉🎉
Money spent towards villas to be given back to owners of villas
👏👏👏
స్థలాలలో ఇల్లు కట్టి అమ్మిన బిల్డర్లునపర్మిషన్ ఇచ్చిన అధికారులు పై చర్యలు తీసుకొని స్థలం కొన్న వారికి న్యాయం చేయవలెను
Beautiful Beautiful Mana Toli Velugu TV News garu Good night sweet dreams Mana Toli Velugu TV News garu🎉🎉
Beast mode t shirt Anna super Anna
Why don't Hydra look into Malla Reddy properties,
He's a big land grabber
Correct gha adigadu ...common ayina correct govt ni adigaru...mundhu vuna mla mro s pani edhi valani shisha correct
Anna
Adikarulanu, mro,ghmc ,mariyu nayakulu andarini nilabeti dongalanu
Endlu kulakotey mundu veelanu adey intilo samadi cheyandi appudu kabja antey bayabadutadu
💯 correct brother
Don't leave any one corrupted officer
Konna vaallu mottham court ku vellandi...😮
Supper hydra
పుట్టగతులు లేకుండా పోతారు
మై హోమ్ రామేశ్వరరావు, వాసవి, లాంకో హిల్స్, మల్లారెడ్డి కబ్జాలు,
Oyc స్కూల్స్ కాలేజెస్ వీటినీ కూల్చే దమ్ము ఉందా ప్రభుత్వానికి
మీ పవర్ ఎప్పుడు సామాన్యులపై నేనా😂😂😂
Correct ga chepav bro
First take action against celebrities then come to poor people. People must come to roads or CM Office one day
Layout chesinonni builders ni permission issue chesinonni arrest cheyyali
Evaraitho ammanaro
Valla meeda case vesthe
Konna valla dabbulu recovery avuthayi
Shame on CM Revanth Reddy who taken shameless decisions. Why they are not taking actions against political party leaders who occupied in Durgam Cheruvu near one orbit mall
Permission ichina valla illu kulchalli mumdu
Thappu chesinavaanni evvanni vadhuloddhu
Future lo manam manchi result expect chestham
Why they are not taking actions against political party leaders on TRS, Congress, MIM and BJP leaders. First take action against celebrities then come to poor people
yes villa konnavalaku evaru thappu chesinaro vala nunchi ivvali
MLA ni champeyandi, vade kada mee problems ki karanam
It's requested the Hon'ble Chief Minister,first of all to Ensure Compensation is Paid to the Purchasers by the Builders especially from Gudem Mahipal Reddy,MLA pertain to Ameenpur & Patancheru Area Land Grabbing Cases.
Safe investment capital market.
కులాచండి మనీ రికవరీ చేయండి... అమ్మిన వాళ్ళు ఎవరున్నా గాని వల్ల మీద చైన్ సచ్చేంగ్ కేసు 🎉🎉🎉🎉 పెట్టి రికవర్ చేయాలి
Buyers must b compensated by the cheater builders n how banks gave loans also responsible.
First Permission echina Gested officers mida cases veyali. Appude illegal constructions stop avthai.
Correct
ఎస్ బ్రదర్ కరెక్ట్ ఆఫీసర్స్ ని మీద చెర్యలు తీసుకోవాలి
Well done Hydra👍👍
Revanth Reddy 💪💪
నీ కుటుంబానికి కూడా ఈవిధంగా జరగాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను
Very good 🙏🙏🙏🙏🙏
eppudu ennukondi ra leaders ni
ఎవ్వరిని వదిలేదే లేదు ఒక్క ఒవైసీ తప్ప
అవతలిగట్టుకు - Sri Sri
***************************
---ఇవేమిటివింత భయాలు?
---ఇంట్లోచీకటి;
---ఇవేమిటిఅపసరాలు?
---తెగిందితీగ:
---అవేమిటారంగుల నీడలు?
---చావూ, బ్రతుకూ;
---ఎచటికిపోతా వీ రాత్రి?
---అవతలిగట్టుకు;
Without the support of revenue dept. Land dept. It's not possible to build such things. Those officers must be punished.
సార్ మీరు మీడియా వాళ్ళు అందరూ డిమాండ్ చేయండి కదా ఇప్పుడు కొత్తగా మళ్లీ అపార్ట్మెంట్స్ కొనుక్కునే వాళ్ళు ఉన్నారు ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఎక్కడ కొనుక్కోవాలి అనేది మీరు మీడియా వాళ్ళు ఎక్కడ ఏ భూమి ఉంది గవర్నమెంట్ ల్యాండ్ చెరువుల కింద ఎఫ్ డి ఎల్ బఫర్ జోన్ అనేది మ్యాపు విడుదల చేసి దాన్ని నెట్లో పెడితే కొనుక్కునేవాళ్లు చూసి ఇది ఎందులో ఉంది ఈ ల్యాండ్ అనేది చూసి కొనుక్కుంటారు కాబట్టి మీడియా గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయండి ప్లీజ్
Government of Telangana must arrest all the Government official’s and recover the property from them through the state if possible send them straight to jail who are involved in giving the permission to illegal constructions.
BRS NAYAKULU EKADA UNTE AKADA HYDRA OSTADI ADI REVANTH STRATEGY
What about KTR form house statement riquaired RANGANATH
Waste govt.. pity for common ppl
రాక్ ట్రావెల్స్
Peerjadhiguda chervu naalalo buildinglu kattinaru.parvatapur chervuloki water Ela vellali
Hydra doing good job heartful thankyou to government yes what Anna said 💯 currect 🙏
Ne illu dengipothe neku telustadi
రేవంత్ రెడ్డి గారు, ఎందుకు ఎంత చీప్ నిర్ణయం ఎందుకు తీసుకొని ఉంటున్నారు
FTL buffer zone lo registration govt ela chesthundhi,
Anilannanamaskaram,prabhuthvaadhokarula,prabhuthvamuyokkathappu,adhikarulanu,arestcheyali,vari,aasthulanu,japthuchesi,nastapoyina,prajalaku,panchipettali
Survey No 12 land ni Govt chupali. Malli loan ivvali kattukovadaniki
పేద మధ్య తరగతి వాడికి జీవితంలో అతి ముఖ్యమైన సుదీర్ఘకాల కల ఇల్లు ఇల్లును కూల్చడం మహాపాపం ఇల్లును కూల్చిన వాడు ఎవడు బాగుపడదు ఈ ప్రభుత్వం కూడా బాగుపడదు ఇల్లు కూల్చడం తప్పు ఇల్లు కూల్చడం అంటే అతని గుండెను దోచుకోవడం లాంటిదే మల్లారెడ్డి కాలేజీలను కూర్చోమంటే కూల్చారు ఎందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలు అసదుద్దీన్ కాలేజీలు ఇంకా రాజకీయ నాయకుల వ్యవస్థలు సంస్థలు కూల్ చండి కానీ బీద మధ్యతరగతి వాడి ఇల్లు కూల్చడం అంటే వాడిని చంపడం లాంటిది చాలా బాదేస్తుంది ఈ బాధ్యత లేని అధికారులను నడి బజారులో ఉరి తీయండి ప్రజలారా ఈ బాధ్యత లేని రాజకీయ నాయకులను రాళ్లతో కొట్టి చంపండి ఇంత కట్టే వరకు ప్రభుత్వం ఎందుకు చూసినట్టు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసినట్టు ఎందుకు పర్మిషన్లు ఇచ్చినట్టు కరెంటు ఇచ్చి రోడ్లు పోసి ప్రభుత్వ ధనాన్ని అంత వృధా చేసిన లుచ్చా రాజకీయ నాయకులను చోటామోటా లీడర్లను ఎందుకు జైల్లో పెట్టి వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోరు ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి మళ్లీ నీ పార్టీలో ఉండి భజన చేస్తారు ఏ పార్టీలో లేని బీద మధ్యతరగతి వాళ్లను ఈ విధంగా చర్చిస్తారా ఇది చాలా దారుణం దీనిని ప్రజలందరూ వ్యతిరేకించాలి ప్రజలందరూ చోద్యం చూడొద్దు ఈరోజు వాళ్ళ ఇల్లు కూలింది రేపు మన పల్లెలలో ఉండే మన ఇల్లు కూడా
Sorry to say iT employee vallane samanudi ki konadaniki villu lekunda iendi ... Sorry sorry sorry meeru elantivi chusukokunda chudatam vallane elantivi danganakodukulu amminaru .
12 సర్వే నంబర్ కు పర్మిషన్ తీసుకుని సర్వే నంబర్ 6 లో కడితే తప్పు ఎవరిది ?అధికారుల ది తప్పు ఎలా అవుతుంది? ఇల్లు కొనే ముందు దాన్ని వెరిఫై చేసుకొరా?వాన్ని మీరు గెలిపించారు గదా?
గెలిపించడం తప్పే కాని కట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం కూడా తప్పే కదా
పేపర్ మీద సర్వే నెంబరు మార్చడం చాలా సులభం ... అక్కడ కొన్నవాళ్ళూ మోసపోయారు , మోసం చెయ్యలేదు