Avunaa amma Vere channel lo chadivaaru ani teliyadu kani meeku ee novel khachitamga nachutundi anukunna Chala kaalam kritam ee novel nenu chadivaanu తమాషా ఏమిటంటే ఈ నవల పేరు,కనీసం రచయిత ఎవరు అని కూడా మర్చిపోయా అసలు.కానీ హీరో అతని చెల్లి పేర్లు మాత్రమే గుర్తున్నాయి.ఎన్ని సార్లు అనుకున్నానో ఈ రోజు అనుకోకుండా వాళ్ళ పేర్లు వినగానే గుర్తొచ్చింది.ముందు court scene lo kooda gurtu ledu aa perlu (nijamga great)ఇందులోనే అనుకుంటా పుట్టినరోజు అంటే మన ఆయుష్షు ఒక సంవత్సరం తగ్గుతుంది అనే మాట ఉంటుంది.అప్పటి వరకు birthday అంటే ఈ ఆలోచన రాలా ఎప్పుడు,నిజమే కదా అనిపించింది ఈ నవల first time చదివినప్పుడు
మీరు చాలా enjoy చేస్తూ చదువుతున్నారు.. చాలా బాగుంది.👌👌👍👍🤗
Thanks andi
Very interesting....
ఒక్క సారి మీతో మాట్లాడాలి అండి, ప్లీజ్ ఎలానో చెప్పండి.
ప్రత్యుత్తరం ఇస్తారని ఆశిస్తున్నాను.
Bhavagnatalluri@gmail.com
Idi naa mail id
Mee number pettandi
Veelu choosukuni call chestanu
హాయ్ గీతా... మీరు చదివే విధానం చాలా బావుంది... కీప్ ఇట్ అప్... 👍
Thanks andi
Varity n intresting
Mi voice bavundi
Thanks andi
hi Geetha garu welcome to new novel.
mee novels selection really superb.
baagundi story.
your reading mannerism is very nice.👌👌
Thank you indira garu
Idi kooda vinesaara appude 🤔
మీ reading చాలా బాగుంది. వేరే ఛానల్ లో వినిపించారు reading నచ్చ క వినలేదు
Avunaa amma
Vere channel lo chadivaaru ani teliyadu kani meeku ee novel khachitamga nachutundi anukunna
Chala kaalam kritam ee novel nenu chadivaanu తమాషా ఏమిటంటే ఈ నవల పేరు,కనీసం రచయిత ఎవరు అని కూడా మర్చిపోయా అసలు.కానీ హీరో అతని చెల్లి పేర్లు మాత్రమే గుర్తున్నాయి.ఎన్ని సార్లు అనుకున్నానో
ఈ రోజు అనుకోకుండా వాళ్ళ పేర్లు వినగానే గుర్తొచ్చింది.ముందు court scene lo kooda gurtu ledu aa perlu (nijamga great)ఇందులోనే అనుకుంటా పుట్టినరోజు అంటే మన ఆయుష్షు ఒక సంవత్సరం తగ్గుతుంది అనే మాట ఉంటుంది.అప్పటి వరకు birthday అంటే ఈ ఆలోచన రాలా ఎప్పుడు,నిజమే కదా అనిపించింది ఈ నవల first time చదివినప్పుడు
@@bhavagnaaudiolibrary Krishna నోవెల్ hub లో వినిపించారు. ఆవిడ బానే వినిపిస్తారు. కానీ ఈ నవల వినాలని అనిపించలేదు. ఆహుతి మూవీ ఏమో
Welcome to new novel
Thanks amma
ఆహుతి మూవీ కాదు.