మన ఊరు మన బడిలో మెఘా దోపిడిపై RSPతో...!! | RS Praveen Kumar Exclusive Interview | Tolivelugu TV

Поділитися
Вставка
  • Опубліковано 1 лип 2022
  • మన ఊరు మన బడిలో మెఘా దోపిడిపై RSPతో...!! | RS Praveen Kumar Exclusive Interview | Tolivelugu TV
    #rspraveenkumar #rsp
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

КОМЕНТАРІ • 382

  • @santhukumar3701
    @santhukumar3701 2 роки тому +15

    నేను ఒక govt teacher ను.. ఈ వీడియో చూశాక జాబ్ వదిలేసి RSP తో తిరగాలని వుంది

    • @kkrealestete2783
      @kkrealestete2783 2 роки тому +3

      Meeru bsp ki 100 otlu vepiyandi

    • @santhukumar3701
      @santhukumar3701 2 роки тому +2

      @@kkrealestete2783 మా అందరి votes BSP కే....నో డౌట్....

    • @kesaripalliraju3133
      @kesaripalliraju3133 8 місяців тому

      Ninu...govt job chestunna....but if he left my job...i am not UNABLE to get survival...elanti DAMMU unna...nayakudu manaku kavali

  • @bramakrishna7635
    @bramakrishna7635 2 роки тому +68

    ఈ ఇంటర్వ్యూ ఎంత అద్భుతంగా సాగిందో వీళ్లకు తోడు కెమెరామెన్ చాలా చక్కగా చూపించాడు ధన్యవాదాలు సర్

  • @Ram-dg9gq
    @Ram-dg9gq 2 роки тому +116

    రఘు గారు ఇప్పటికైనా మారి ఆ రేవంత్ రెడ్డిని హైలైట్ చేయడం మానేసి ప్రవీణ్ కుమార్ గారికి మీడియా కవరేజ్ ఇవ్వండి please

  • @soldiertalk8468
    @soldiertalk8468 2 роки тому +54

    E వీడియోతొ కొంది మంది ప్రజలు మెలుకొన అని కోరుకుంటున్న.. నిజాలు lll తెలుసుకుంటే మంచిది ప్రజలారా

  • @selvavutukuri7863
    @selvavutukuri7863 2 роки тому +24

    Dr. Rs. ప్రవీణ్ కుమార్ గారు మాత్రమే.. ఈ తెలంగాణ లో BC. SC. ST మైనారిటీ పేద ప్రజల పిల్లలందరికి.. నాణ్యమైన విద్య... తద్వారా ఆత్మగౌరవం అందించగలడు...జై RSP 🐘🐘🐘✊️✊️.. జై BSP 🐘✊️... Thank you రఘు అన్న 🙏🤝✊️... Tholi velugu channel 💐

  • @adepumahender417
    @adepumahender417 2 роки тому +74

    మన బ్రతుకులను మనమే మార్చుకోవాలి అన్న 👍👍👍

  • @pentimahesh1818
    @pentimahesh1818 2 роки тому +126

    రఘు అన్నా మీరు rsp గారితో కలిసి పని చేయండి. మీ ఇద్దరి ఆశయాలు ఒకటే. Rsp గారు మీరు cm కావాలి

  • @gopalbaikadi2985
    @gopalbaikadi2985 2 роки тому +59

    ఇట్లాంటి పాఠశాలలు తెలంగాణలో చాలా ఉన్నాయి

  • @bongaralanarender3619
    @bongaralanarender3619 2 роки тому +57

    బీఎస్పీ వస్తే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది జై ప్రవీణ్కుమార్ సార్

  • @dineshkama7233
    @dineshkama7233 2 роки тому +73

    బహుజన రాజ్యం లో విద్య వైద్యం కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ (రిటైర్డ్ )
    ✊🏻✊🏻🐘🐘🐘🐘

    • @ramtalks2794
      @ramtalks2794 2 роки тому +1

      Retired kadhu bro...resign ❤️

  • @padmaraodss6936
    @padmaraodss6936 2 роки тому +11

    Super news raganna.JAI BSP JAI RSP👌👌👍👍✊✊🙏🙏

  • @chapidivasudev9170
    @chapidivasudev9170 2 роки тому +11

    జైభీమ్ sir... మీరు చెప్పే ప్రతి విషయం వాస్తవం.. ఇది ప్రజలందరికి చేరాలి,,, అందరు వినాలి.. అప్పుడు మన రాజ్యం వస్తుంది ✊️✊️✊️

  • @spmedia9596
    @spmedia9596 2 роки тому +19

    బహుజన రాజ్యంతోనే బంగారు తెలంగాణ సాధ్యం

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 2 роки тому +5

    ఏదైనా సాధ్యమే కావాలి అంటే ఒక ప్రవీణ్ కుమార్ సార్ తోటే సాధ్యం అవుతుంది ప్రజలు అందరూ చైతన్యం అయితేనే తెలుస్తోంది చైతన్యం కానీవారికీ తెలియదు యువత నిరుద్యోగులు అందరు ఆలోచన చేయాలి

  • @dumpatiupender4606
    @dumpatiupender4606 2 роки тому +37

    RSP SIR మీరు అధికారం లోకి వచ్చిన తర్వాత కి , కేసిఆర్ & కాందన్ , తెరాసా ఎమ్మెల్యేలు , మంత్రులూ దోచిన సొమ్మును తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి sir

  • @gollapalliravi345
    @gollapalliravi345 2 роки тому +22

    Super Rs Praveen Sir & Raghu Bro.Jai Bheem✊.

  • @kothapalliisaiah2861
    @kothapalliisaiah2861 2 роки тому +10

    చాలా బాగా👍 వివరించి చెప్పినారు సార్ హ్యాట్సాఫ్ సార్

  • @b.nagesh86
    @b.nagesh86 2 роки тому +5

    సూపర్ సార్.... మన బ్రతుకులు మారాలంటే మనకి హక్కులని మనం అడగాలంటే .... చదువు ఒక్కటే మార్గం సార్ ... పిల్లలు మంచిగా చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది సార్... వాళ్లకు వసతులే కరెక్ట్ లేవు ఇంకా చదువెం చదువుతారు సార్... త్వరలో మీరు అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్...మీ వీరాభిమాని

  • @kummarimadhu6818
    @kummarimadhu6818 2 роки тому +8

    Praveen sir chala baga matladaru...good coverage by toli velugu

  • @srikarvlogs4603
    @srikarvlogs4603 2 роки тому +31

    రఘు అన్న జై భీమ్ వరంగల్ లో జరిగినటువంటి బహుజన రాజ్యాధికారం వందరోజుల ముగింపు సభను ఏ ఒక్క సోషల్ మీడియా చూపించలేకపోయింది ఎందుకని

  • @dumpatiupender4606
    @dumpatiupender4606 2 роки тому +13

    Raghu sir RSP sir కు సపోర్ట్ చెయ్యండి

  • @bhaskarchandragiri46
    @bhaskarchandragiri46 2 роки тому +22

    తొలి వెలుగు రఘును
    నిజమైన జర్నలిస్టుగా గుర్తుంచిన
    బహుజన సమాజ్ పార్టీ
    రాష్ట్ర అధ్యక్షుడు
    R S ప్రవీణ్ కుమార్ గారు
    జై భీం జై భారత్

  • @friendsforeversrirajfriend7351
    @friendsforeversrirajfriend7351 2 роки тому +4

    Excellent analysis sir. RSP BSP 💙🐘

  • @user-zb2bg9ys4v
    @user-zb2bg9ys4v 2 роки тому +16

    మనం మారకుండా నాయకులు మారరు.
    ఎన్నికలప్పుడు మనం ప్రలోభాలకు లోనవ్వకుండా, నిజాయితీగా, నిజాయితీ గల వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నప్పుడు ఒక మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది.

  • @user-xl4lo4fq2e
    @user-xl4lo4fq2e 2 роки тому +31

    మీలాంటి ఒక విద్య వేవస్థలో ఒక మార్పు తీసుకువచ్చిన వారు సీఎం అయితే బాగుంటుంది sir 👍👍👍👍

  • @k.nageswararao3088
    @k.nageswararao3088 2 роки тому +9

    ప్రజలకు ఆర్డమైయ్యే లా BSP లీడర్లు గ్రామ స్తాయిలికి భావజాలాన్ని తీసుకుని వెల్లెలకపోతే..
    మీరు కూడా అలసిపోయినాను అనే ..రాకుండా చేయాలని..బహుజనులు ను కోరుచున్నాను...
    తొలివేలుగు రఘు భాయి..
    RSP గారు ఈ తెలంగాణా కు CM గా చేసుకోగలి గితే...తెలంగాణ దశ దిశ 3ఏళ్లలో 90%మార్పు జరుతుతుంది...

  • @saivijay1580
    @saivijay1580 2 роки тому +6

    RSP Sir Is A Person With Great Knowledge and In Depth Analysis On Subject. Great Person RSP Sir. Love RSP Garu From A.P

  • @purushothamnalla9185
    @purushothamnalla9185 2 роки тому +34

    RSP గారిని గుడ్డిగా విమర్శించే వారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి..
    He is always stands for the education for the oppressed..i e BCs SCs and STs..
    Jai RSP jai jai ho RSP

  • @maasamskrutimaarajakiyam
    @maasamskrutimaarajakiyam 2 роки тому +27

    RS Praveen Kumar Sir కి మీ యొక్క సపోర్ట్ అందించండి Raghu Anna Gaaru 👍👍

  • @karthikthadagonda114
    @karthikthadagonda114 2 роки тому +11

    JAI RSP

  • @pallavi6878
    @pallavi6878 2 роки тому +32

    RSP గారు ఎంత బాధ పడుతున్నారో చూడండి
    మన బహుజన బిడ్డల పరిస్థితీ చూసి 🙏🏾😖

  • @rameshmaloth7480
    @rameshmaloth7480 2 роки тому +15

    Plz Support Raghu Anna ,RS Praveen Kumar sir ki 🦣✊🙏🏿📖🖊️

  • @volgakings143
    @volgakings143 2 роки тому +11

    ఇలాంటి నాయకుడు మనకు మళ్ళీ దొరికాడు

  • @rameshramavath331
    @rameshramavath331 2 роки тому +13

    Rsp cm అయితే బహుజన పిల్లల బతుకులు మారుతాయి, రఘు అన్న సార్ కీ నీ సపోర్ట్ కావాలి

  • @RameshKumar-jy2uj
    @RameshKumar-jy2uj 2 роки тому +10

    Jai RSP👌👌👌👌👌👌

  • @kishoreraja2609
    @kishoreraja2609 2 роки тому +19

    కెసిఆర్ మోసాలను ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చెబుతున్నారు👏👏

  • @482samba
    @482samba 2 роки тому +4

    It's awakening time for all of us.

  • @kalasampath7479
    @kalasampath7479 2 роки тому +11

    Exallent praveen sr Jai bheem

  • @lmvt9769
    @lmvt9769 2 роки тому +4

    Jai BSP
    Jai RSP
    Jai tholivelugu ✌️

  • @arkapallybhagathkumar3413
    @arkapallybhagathkumar3413 2 роки тому +59

    మన పిల్లలను ఇట్లాంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకోని రావాలి అంటే rsp గారిని గెలిపించండి

  • @ramchanduri5826
    @ramchanduri5826 2 роки тому +6

    Yes u are correct

    • @ramchanduri5826
      @ramchanduri5826 2 роки тому

      I have seen ur interview in school vvvvpoor in school how poor people study this is future India pls help them

  • @akashmanda2098
    @akashmanda2098 2 роки тому +10

    Dear raghu garu you great journalist 👏
    So please let working with rsp he great personality and great leader what you expect all can do rsp so please can you support rsp
    Thanks raghu garu

  • @SHIVA-zn1gx
    @SHIVA-zn1gx 2 роки тому +11

    Praveen kumar sir you are great...

  • @venkateshch5392
    @venkateshch5392 2 роки тому +3

    తెలంగాణ విద్య వ్యవస్థలోని లోపాలని చాలా చక్కగా చూపించారు.బీఎస్పీ అధికారంలోకి వస్తే తప్ప బంగారు తెలంగాణ సాధ్యం కాదు.

  • @srinivasbaki2766
    @srinivasbaki2766 2 роки тому +6

    First impression is the best impression Anni challa mandi cheptuntaru eevala chustunnanu eentha manchi knowledge unna praveen kumar genius hats off to you 👏

  • @nirmalakudumula2951
    @nirmalakudumula2951 2 роки тому +9

    పేద వారి చదువు, వైద్యం అంటే దొర కి దొర కుటుంబం ఇంత అలుసు

  • @deekondamanikyam7007
    @deekondamanikyam7007 2 роки тому +15

    Great analysis sir milanti vallu CM aithe bagundu telangana lo

  • @karnakarkola6672
    @karnakarkola6672 2 роки тому +7

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం ఓన్లీ ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది
    పాఠశాలలో ఉపాధ్యాయులు లేరు విద్యా వాలంటరీ లేరు పిల్లలకు పాఠ్య పుస్తకాలు లేవు బట్టలు లేవు ఉపాధ్యాయ సంఘాలు ఏమి చేస్తున్నాయి ప్రభుత్వం పై ఒత్తిడి తేకుండా

  • @krishnakurumani2429
    @krishnakurumani2429 2 роки тому +9

    Education is the only solution to many problems yes
    Rsp Ajenda is Education
    Jai Rsp 🐘 🐘 🐘 🐘

  • @JaibheemJaiBharath
    @JaibheemJaiBharath 2 роки тому +12

    రఘు బ్రదర్ మంచి ఇంటర్వ్యూ చేశారు తెలంగాణ విద్య గురించి RS ప్రవీణ్ కుమార్ సార్ తో జై భీమ్

  • @korrarakesh791
    @korrarakesh791 2 роки тому +6

    Praveen anna meru CM avali anna..... Memu chestham CM RSP GARU JAI BHEEM 🤗

  • @teluguchristianchannel777
    @teluguchristianchannel777 2 роки тому +6

    Jai bheem sir, jai RSP, jai BSP,
    Next CM RSP only, no doubt, thank you Tholi velugu channel.

  • @achi4116
    @achi4116 2 роки тому +5

    This is ground reality of Telangana. RS Praveen Kumar sir is the real leader. He knows the pain of poor people

  • @bhaskarrao7348
    @bhaskarrao7348 2 роки тому +10

    UR100% correct prabeenkumar garu

  • @rakeshbhavani8024
    @rakeshbhavani8024 2 роки тому +2

    తొలి వెలుగు ఎప్పటికీ బీఎస్పీ పార్టీ కి సపోర్ట్ evvali రఘు అన్న చాలా thanqqq

  • @medieaforsociety6344
    @medieaforsociety6344 2 роки тому +14

    అన్న తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో ఎన్నో తప్పులు జరిగాయి. తెలివిగల విద్యార్థులకు అన్యాయం జరిగింది. అందుకోసం రివేరిఫికేషన్ పెడదామని ఆ విద్యార్థులంతా అనుకుంటే ప్రభుత్వం ఆ యొక్క ఆప్షన్ ని ఆన్లైన్ మోడ్లో లేకుండా చేసిందన్న ఆఫ్లైన్లో ఉంది. అది కూడా హైదరాబాద్లో నాంపల్లికి వెళ్లి చేసుకోవాలంట. ఒక్క సబ్జెక్టు ₹1000 అంట. అదే రీకౌంటయితే 500 అంట దీనిపై ఎవ్వరు స్పందించడం లేదు. ఇంత విపరీతంగా ఫీజులు పెంచితే విద్యార్థులు ఎలా కడతారన్నా ఫీజు. అసలు ఆన్లైన్లో లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఎంతోమంది ప్రీ వెరిఫికేషన్ పెడదామనుకుంటే సబ్జెక్టు₹1000 అంటే ఆరు సబ్జెక్టులని ఇప్పుడు మొత్తానికి 6000 కట్టి.పెరిగేది ఎంతనో ప ఇలా పెరిగిన మార్కులు కూడా కొనుక్కున్నట్టు అవుతుంది. అది కష్టపడి చదివిన విద్యార్థులు పెంచుకున్నట్టు కాదన్న. మార్కులని ప్లీజ్ అన్న దయచేసి టెన్త్ క్లాస్ విద్యార్థిలకు న్యాయం చేయండి.ఎలాగైనా ఈ విషయంపై మీరు స్పందిస్తారని కోరుకుంటున్నాను ఒక టెన్త్ క్లాస్ విద్యార్థిగా నా ఆవేదన అర్థం చేసుకోండి. దయచేసి స్పందించండి అన్నా. అన్న రీకౌంటింగ్ కి 500 అన్న రికాంట్ అంటే ఇంతకు ముందు వేసిన మార్పులను మళ్ళీ తిరిగి మరొకసారి లెక్కించడంపై మీరు కచ్చితంగా స్పందించాలని అన్న. పేద విద్యార్థుల కష్టాలను పట్టించుకోండి.

  • @calibersacademy6822
    @calibersacademy6822 2 роки тому +9

    Great personality
    Next CM Telangana state R S Praveen Kumar

  • @sureshjhanu8459
    @sureshjhanu8459 2 роки тому +3

    Great sir

  • @swaroopa4593
    @swaroopa4593 2 роки тому +6

    Jai BSP, Jai RSP🙏

  • @HARI-fu1lj
    @HARI-fu1lj 2 роки тому +7

    Great job 💯💯👍👍👏👏 raghu anna

  • @anjaneyuluaddigeri5975
    @anjaneyuluaddigeri5975 2 роки тому +10

    Cm RSP 🙏🙏🙏🙏🙏👍🇪🇺🐘🇪🇺🐘

  • @gopalgopi4987
    @gopalgopi4987 2 роки тому +6

    ఇంతకంటే అధ్వానంగా ఉన్నాయి sir schools గ్రామాలలో లలో అయితే
    Waste government

  • @yettianjaneyulu8028
    @yettianjaneyulu8028 2 роки тому +14

    Jai bheem Jai BSP- Kalwakurthy assembly President yetti Anjaneyulu...

  • @dongrechithruswaero8781
    @dongrechithruswaero8781 2 роки тому +17

    రఘూ గారు మీరు rsp sir గారితో ముందుకు నడవండి.....చాలా అద్భుతాలు జరుగుతాయి...🙏🙏🙏

  • @choudarybapurao7486
    @choudarybapurao7486 2 роки тому +11

    Good job sir ..great RSP SIR & రఘు అన్న సూపర్

  • @krishnaerra1600
    @krishnaerra1600 2 роки тому +3

    Jai Bheem Jai RSP Sir Jai BSP Jai Hind

  • @hari.d7939
    @hari.d7939 2 роки тому +2

    జై భీమ్ జై పూలే

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm 2 роки тому +8

    RSP SIR నాయకత్వం లో తెలంగాణలో ఒక గొప్ప మార్పు కచ్చితంగా రాభోవుతుంది. Jai bsp

  • @HARI-fu1lj
    @HARI-fu1lj 2 роки тому +7

    RSP Sir... Great awareness about CM fraud

  • @hifibandkaleshwaram9628
    @hifibandkaleshwaram9628 Рік тому +1

    గురుకులాలని బాగుచేసిన మీతో మాత్రమే తెలంగాణ బాగుపడుతుంది rs ప్రవీణ్ కుమార్ sir

  • @mankalanandhu2362
    @mankalanandhu2362 2 роки тому +5

    Telangana need RSP SIR 💙🐘

  • @vickysingh8172
    @vickysingh8172 2 роки тому +2

    Sir 🙏

  • @karneramesh9014
    @karneramesh9014 2 роки тому +2

    ఈ తెలంగాణ రాష్ట్రంలో anuvanuvu ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగల ఏకైక నాయకుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్.. పేదలకు ఎక్కడ ఎట్లా ఏవిధంగా కుట్రలు అన్యాయాలు మోసపూరితమైన అన్యాయం జరుగుతోంది అన్నిటినీ తెలంగాణ రాష్ట్రంలో వివరించగల సత్తా ఉన్న నాయకుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్.. సార్ ముఖ్యమంత్రి అయితే కచ్చితంగా మన బతుకులు మారుతాయి..
    జై భీమ్
    జై జై BSP
    జయహో RSP
    🙏🙏🙏🐘🐘🐘

  • @mytrichannel2808
    @mytrichannel2808 2 роки тому +1

    Tq ragu anna RSP sir ki support chesthunnandhuku

  • @TelanganaExpress01TV
    @TelanganaExpress01TV 2 роки тому +8

    Jai Rsp

  • @padmabhukya8310
    @padmabhukya8310 2 роки тому +2

    Super sir

  • @dganesh1761
    @dganesh1761 8 місяців тому +1

    వెరీ గుడ్ ప్రవీణ్ కుమార్ అన్న జై బిఎస్పి పార్టీ మంచిగా చెప్పి ఉన్నావ్ అన్నవెరీ గుడ్ ప్రవీణ్ కుమార్ అన్న జై బిఎస్పి పార్టీ మంచిగా చెప్పి ఉన్నావన్న నీకు హ్యాట్సాఫ్ కెసిఆర్ కి బుద్ధి జ్ఞానం రావాలా తెలంగాణలో నువ్వన్నా ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండాలి

  • @asikasivaram4938
    @asikasivaram4938 2 роки тому +3

    RSP garu very good job sir 👍👍👍

  • @sm.beerellysm125
    @sm.beerellysm125 2 роки тому +1

    Good information sir 🙏👍

  • @Crazythings337
    @Crazythings337 2 роки тому +1

    Raghu Garu support with you Rs Praveen Kumar sir

  • @poturajusandeepkumar1305
    @poturajusandeepkumar1305 2 роки тому +4

    Vote for RSP sir

  • @TelanganaExpress01TV
    @TelanganaExpress01TV 2 роки тому +10

    Jai rsp

  • @karthikchinthala6426
    @karthikchinthala6426 2 роки тому +2

    రఘన్న మీ జర్నలిజంకి జేజేలు

  • @gadidoddisathishkumar4881
    @gadidoddisathishkumar4881 2 роки тому +2

    Thank you Raghu garu

  • @rameshkothapally258
    @rameshkothapally258 2 роки тому +2

    రేవంత్ వెస్ట్, RSP బెస్ట్ రఘు అన్నా. plz కవరేజ్ Rsp సర్

  • @kattulapochaiah4821
    @kattulapochaiah4821 2 роки тому +2

    Chala baga chepparu sir

  • @devakashinadham6817
    @devakashinadham6817 2 роки тому +6

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🐅🐅🐅RAGU.ANNA.GREAT

  • @sarojinipeddu8800
    @sarojinipeddu8800 2 роки тому +12

    Praveen garu miru cheppina matalu correct sir telangana people innocent people.vallanu mosam chestunnaru prajalu telusukoli

  • @nareshkatre3370
    @nareshkatre3370 2 роки тому +1

    Raghu anna meeru life inka manchi health tho undi makosam poraade nijamaina sakthivi meeru eppudu mi family tho happy ga undalani korukuntunna meeru makosam vachina devudu sc ,st ,bc ,minarity kosame poraade meeku na selute

  • @sureshanikenpally9687
    @sureshanikenpally9687 2 роки тому +5

    Jai bhim good education🎒🏫📚🎓 kavali BSP zindabaad BSP zindabaad vote for🐘🐘🐘🐘🐘🐘🐘

  • @mudamallagangadhar4268
    @mudamallagangadhar4268 2 роки тому +2

    Raghu very gd ఇంటర్వ్యూ విశ్లేషణ
    Praveen sir లాంటి వాళ్లు కావాలి
    నిజం చెప్పే వాళ్లు కావాలి

  • @hyderabadcentraluniversity3563
    @hyderabadcentraluniversity3563 2 роки тому +8

    Em రఘు అన్న నువు పెట్టే సర్వే రోజు సీఎం ఎవరు ...అని ఎక్కువ ఆదరణ ఉన్న లీడర్ అని ఓహో peduthav కదా అన్ని బీజేపీ కి సపోర్ట్ గా pesuthav తెలుసు .....కని దళిత బంధు హాష్ tag పెట్టే ముందు జై భీమ్ అంటావ్ కని జై భీమ్ అంటే ఒక ఉద్యమం.... జై భీమ్ అంటే ఒక ఉదయం....జై భీమ్ అంటే ఆత్మ గౌరవం...జై భీమ్ అంటే విజ్ఞానం ....జై భీమ్ అంటే గుర్తు యూనిటీ .... జై భీమ్ అంటే నమస్తే.... జై భీమ్ అంటే బడుగులు బలహీనుల రాజ్యాధికారం.....జై భీమ్ అంటే మణావత్వం..... ఇన్నీ వస్తాయి రఘు.....నువు కేవలం దళిత బంధు hastag 203 వ రోజు జై భీమ్ 200 వ రోజు అని పలకడం కాదు..... సర్వం జై భీమ్ ok దళిత బంధు గూర్చి మాట్లాడుతున్న అప్పుడే జై భీమ్ అంటే ఒప్పుకోము కబార్డార్.....నువు ఒక bc వాడివే ina నువు బీజేపీ కి సన్నాయి నొక్కులు నొక్కుతావు......నీది వలిగొండ నల్గొండ జిల్లా ......పారదర్శకంగా ఉండాలి అన్న మీరు .... కళ్యాణ్ దిలీప్ సుంకర adovacate గారి యూట్యూబ్ ఛానల్ వారి ప్రసంగం విను .... తెలుస్తాయి నేర్చుకో.... ఉన్నత వ్యక్తులు ఉన్నాత గా ఆలోచిస్తారు....

  • @ramnayakbandavath3862
    @ramnayakbandavath3862 2 роки тому +1

    Jai rs praven Kumar sir

  • @sureshanikenpally9687
    @sureshanikenpally9687 2 роки тому +6

    BSP zindabaad BSP zindabaad vote for🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘 good education🎒🏫📚🎓 BSP zindabaad BSP zindabaad

  • @Gadwalruchuluvlogs
    @Gadwalruchuluvlogs 2 роки тому +8

    జై భీమ్ రఘు భయ్యా..... అసలు దొంగ మీడియా లు నిజాలు చూపించకుండా..... దాస్తున్న నిజాలను నువ్వు బయటకి తీతున్నావ్ 🤝👏👏👍👍👍

  • @aryanrajeshallinonecreatio5112
    @aryanrajeshallinonecreatio5112 2 роки тому +1

    Abba Super Video Anna🔥🔥🔥

  • @shyamsunderkodasu9773
    @shyamsunderkodasu9773 2 роки тому +3

    👌👌👌👌👌👌

  • @ramavathprathap1793
    @ramavathprathap1793 2 роки тому

    Superb

  • @pallavi6878
    @pallavi6878 2 роки тому +3

    🙏🏾

  • @neelamthirupathi4130
    @neelamthirupathi4130 2 роки тому +3

    Jai RSP