Cash | ETV 27 Years Special Episode | Jayasudha, Kushboo, Sanghavi, Aamani | 27th August 2022 | ETV
Вставка
- Опубліковано 30 чер 2024
- #cash #telugushow #etvwin #sumakanakala #CashETV27YearsSpecialEpisode #ETV27Years
Jayasudha, Kushboo, Sanghavi and Aamani join the show and participate in various rounds of games to win cash.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
Chapters
00:00 Start
00:18 Anchor Suma Intro
01:52 Celebrities Intro
08:42 Paisa Vasool Round
23:14 Money Money More Money Round
25:34 Collection King Round
44:35 Pakado Pakado Round
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb - Розваги
Cash ప్రోగ్రామ్ కామెడీ కోసం చుాసేవాళ్లు ఎంత మంది వున్నారు
Chalane unnamu ?
Nenu
Comedy ekkada undi
I.
నేను లేడీ కోసం చూస్తున్నాను
50 years in Industry ...సహాజ నటి జయసుధ గారూ... కేవలం మీకు మాత్రమే సాధ్యం, హీరోయిన్ గా, అక్క గా, అమ్మ గా, వదిన గా... చేసిన ప్రతి పాత్ర లో జీవించిన జయసుధ గారి కి హృదయ పూర్వక శుభాకాంక్షలు...u r still sweet 16 madam...😍😍😍🙏🙏🙏🙏
jayasudhagaru wow
Tarun garu chala Baga chepparu
Nejam meeru cheppindi
@@rajinipakalapati4091 Thanks andii..😍😍
Ok
pl
Suma garu జయసుధ గారి కాళ్ళు మొక్కడం గ్రేట్
Avunu
🙏🙏🙏. శ్రీమతి. జయసుధ గారు నటించిన అన్ని సినిమాలు చూసాను. నా అభిమాన నటి. వారు ఆరోగ్యం గా ఇంకా మంచి మరిన్ని సినిమాలు నాటిచాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను.
జయసుధ గారి సినీ క్యారియర్ లో 50వ
స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్నందుకు
ఈటీవి వేదిక మీద సత్కరించినందుకు
చాలా సంతోషం గా ఉన్నది మేడం గారు
2 leke 55 y
@@harikaharika4401 097lu
@@harikaharika4401.
,
.
,
,. ,
సూపర్ మహానాటి జయసుధ గారు ❤️❤️
ETV 27TH YEAR 'S Celebration 's
సహజ నటి జయ సుధ గారి కి సన్మానం
జరగడం చాలా ఆనందంగా ఉంది, ఈరోజు
సీనియర్ నటీమణులు ఆమనిగారు, ఖుష్బూగారు ,సంఘవి రావడం కూడా
చాలా ఆనందంగా ఉంది..సంధర్భంగా
ఈటీవీ వారికి, వారి టీమ్ కి,సుమ గారికి
నా ప్రత్యేక ధన్యవాదాలు..🌷🌷👌👌🙏🏼
PVRAO ELURU ELURU DISTRICT..
Jayasudha garu meru nijamgane great madam
ఫుల్ ఎపిసోడ్ చూసేవాళ్ళు ఎంత మంది ఉన్నారు 😀❤️❤️
Ya super evala full episode chusta nenu yepud
Hi mi
జయసుద గారి ని పిలిచి చాలా మంచి పని చేశారు థాంక్యూ ఈటీవీ
జయసుధ గారూ శోభన్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే గుప్త దానాలు చేసినా మన అందాల హీరో శోభన్ బాబు ఈతరం వాళ్ళు కి మార్గ దర్శనం
సుమ సెటైర్ లేకుండా ఈ ఎపిసోడ్ చక్కగా నవ్వుతూ సాగింది సహజ నటి జయసుధ గారికి అభినందనలు 50 సంవత్సరాల సినీ రంగం లో నటనకు
Drawing lo phd chesaru. That's satire
శోభన్ బాబు గారి గురించి జయ సుధ గారు చెప్పిన మాటలు మనసుకు హత్తుకునేలా చెప్పారు. రేపటి తరం వారికి కూడా శోభన్ బాబు అంటే అందాలనటుడు అంతే. జయసుధ గారికి సినీ పరిశ్రమకు వచ్చి 50 సంవత్సరములు అయిన సందర్భంగా వారికి శోభన్ బాబు గారి అభిమానుల తరపున అభినందనలు. శోభన్ బాబు గారి తో 31 సినిమాలలో హీరోయిన్ గా చేశారు.
Suma garu chala tqu 🙏👍👌👏🌺
As
@@lahirohithcreators4550
Jayasudha gaari Entry Really Goosebumps
Only jayasudha garikosame chusa ❤️❤️
Suma akka ne respect ne humble valle evergreen anchor ga sagipotunnaru.....💐💐💐💐
I like d respet u r given Jayasudha garu 💐💐💐🍫🍫
ETV 27Year's సందర్భంగా శుభాకాక్షలు.... జయసుధ గారూ రావడం చాలా Happy And Same too See S అక్క నాకు ఘోష్బాబామ్స్ వచ్చాయి... Thanks invite Tooo Actor's....
over
All senior actors. Great. Jayasudha gaaru natural actor.
సుమక్క కు పోటీ లేరు
ఈ టీవీ కి తిరుగులేదు
ఈ టీవీ ఛానెల్ వారు కి
27 సెలబ్రేషన్ శూంభాకాక్షలు
One of my best episode in Cash. Jayasudha garu is a great artist 👏👏👏👏
గోల్డెన్ జూబ్లీ జరుపుకోవడానికి గొప్ప సందర్భం మరియు ఆమె తారాగణం ప్రోగ్రామ్‌ను గెలుచుకుంది. ప్రియమైన జయసుధ గారూ, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు
జయసుధ గారు రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది గాడ్ బ్లెస్స్ యు
suma garu jayasudha gari kallu mokkadam really superbbb ,,, jayasudha ammma .....
7:48 kushboo expression is killing
Amma Jayasudha garu love you. May God bless you with good health n long long way to go. Hearty congrats 👏 💖 💓 💕 ❤ ma 💖
జయసుధ గారు మీరు చాలా గ్రేట్ మేడం 🙏🙏🙏🙏🙏🙏💓
Congratulations on completing 50yrs Jayasudha garu💐 Wonderful and versatile actress. Wishing you happy and fulfilling life ahead అండి
Jayasudha very well said about the great legend and evergreen handsome hero Sri Shobhan Babu garu, thank you
My all time favorite actress and good human being is always..,. JayaSudha Garu❤❤🥰🥰❤🙏🙏🙏❤❤🥰🥰❤❤
Happy anniversary to etv💐🎂🍰🍫
Congratulations jayasudha garu 💐🙏🙏🙏🙏🍰❤
All senior actors great and love youuu suma 👍💐❤
I like Jaya Sudha garu👍👏👏👌
I am a big fan of jayasudhagaru.Thank you sumagaru,to get jayasudha madam to the program.
Proud moments to jayasuda garu 🙏
I'm very big fan of jaisudha garu....love u 🥰
My all time favourite Heroin Jayasudha garu.I always like her movies and especially her cute smile
Jayasudha amma Praise the lord 🙏 God bless you 🙏 amma 🙏🙏🙏🙏🙏🙏🙏
Amani garu ante naku Chala istam
Jayasudha garu ever green actress ❤
🕉💐👌👍👏🎁Congratulations Etv very good TV and excellent entertainment so happy all the best Jaya sudhagaaru great actress God bless you always amma
Happiest moment to see jayasudha Garu 50 years journey with khushbu garu ,Shanghavi garu and Aamani garu .we should appreciate Etv such a great programs.
Amma ante jayasudha😇😍
Etv telugu variki good shows swaranasavalu jarupukovali maa natimanulanu respected show అమ్మ అనీ anglia jayasuda gariki sanumanamu is the best person to wonder 👌 wow
Etv 27 వ వార్షికోత్సవం సందర్భంగా CASH ప్రోగ్రాంలో పాల్గొన్న జయసుధ, ఖుష్బూ, సంఘవి , ఆమని గార్లకు సుమ గారికీ ETV సిబ్బందికి హృదయ పూర్వక శుభాకాంక్షలు💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
jayasudha gaarini chudatam kosam nenu chusaanu tqu kushbhu gaaru chala gracefull gaa vunnaaru
Very Decent Actress all... Congrats Jaya Sudha mam
🙏❤️👌
Aamani mam 😘😘😘
Chiru sir nag sir Venky sir balayya sir vellatho oka episode plan cheyandi cash team vallu
Jaya Sudha Gari smile super very natural
Nenu sumagarikosam mariyu vari comedy ante naku chala estam
50yrs industry purthi chesukunna Maa Saharanati jayasudha gariki congratulations
సుమా అక్క మీరూ full length comedy movie చేస్తే.. బాక్స్ ఆఫీసు బ్రేక్ అవుతోంది
50 years of Industry aaa 😱🤗 your great madam ❤️👌
నా నవ్వుతో అందుకున్న ప్రశంసలు లెక్కలేనన్ని
అందుకనే ఎదురుచూస్తున్నాయి నాకై ని కళ్ళన్నీ
Shobanbabu garitho jaya sudha gari olds days ayana gurinchi manchi vishiyalu cheppinanduku maa shobanbabu fans tarapuna thank madam
Congratulations ETV.and jayasudha gaaru
Congratulations jayasudha gaaru.
Anukuva, telivitetalu great jayasudha garu.
Jayasuda gariki etv vallu Inka grand ga welcome cheppavalasindi
Congratulations to etv & jayasudha garu 💐💐💐
Jayasudha garu looks so simple congrats
Super..Suma.Garu.and. happy birthday.jaya సుధ.moom.garu
Jayasudha mam sooo pretty ♥️♥️♥️♥️😘
Show tho patu comments chudataniki vachhina vallu entha mandi frends ❤😍❤
One of the my favourite jayasudha garu
Andari kanna jayadudha garu chala bagunnaru 😍🥰
I love this show, sumakka also
Love u jayasudhagaru
shame on our film industry for not recognizing her contribution on a very grand scale..! Great actor..!!
I am only watching for jayasudha garu i just like her very mucccchhhh
Jayasudha garu 🙏🏾🙏🏾🙏🏾
Suma garu em samskaram kallalo nillu tirigay . great anchor
Ee episode lo suma anchoring too gud. No overaction.
Waiting for jayasudhaaaaa❤❤❤❤❤❤❤❤
అమని గారు మీరు ఛాలా బాగా వుంటారు..మా ఛేల్లేలు మీ లాగే వుంటధి
జయసుధ గారంటే చాలా ఇష్టం 🙏
Congratulations to ఈTV 💐🎉🎊🎈💖
Jayasudha ante naaku chaalaa istam. Aavida action super. Cheera kattu tho action baagaa chesevaallu. Nidugaa battalu vundevi appati herions ki. Ippudu inkaa sooooper....
Jayasudha garu sobhan babu gari pic susi hi is Darlin annaru I love that word ❤️❤️❤️❤️❤️
Meena, Roja, Nagma, Ramya Krishna ni invite cheyyandi
Jayasudha gaarini pilavadam satkaram cheyadam chaalaa bagundhi
Suma gari kosam chusta
జయసుధ గారిని ప్రకాశరాజ్ గురించి అడిగింటే బాగుండేది..వాళ్ళ కానబినేషన్ బాగుంటది 🥰
Great medam God Bless you
Amani shubhalagnam movie fans like here
Suma gaaru always evergreen green and golden and jewellery set chaala glow kanipistunnaaru mee show kosam edurichoostuntasnu
Oka heroin Telugu industry Lo Anni savasaralu undaru madam chala chala great
Sudheer Anna fan's ❤️❤️❤️👍👍👍
jayasudha amma u r soooooooooo cute
Amma ante amma jayasudha.. 😍😘🥰😍
Superb
జయసుధ గారికి హృదయపూర్వక అభినందనలు మరుమల్లె తోట పువ్విస్తే ఎలుక వేస్తే కాలు కేసి దిక్కు దేశాడే డ్రైవర్ రాముడు చిత్రం
Jayasuda, madam Garu. Super super s❤❤❤❤❤❤❤
AMANIGARUKHUSHUBOO GARU MAAHRUDAPOORVAKA HARTLY CONGRATS LOVING SIS ERS ETVKU TKUSOMUCH PUSHPANJALI
Great jayasudha medom garu🙏🙏🙏🙏💐💐💐🔥🔥🔥
Congratulation Jayasudha garu god bless you 👍👍🙏🙏🙏🙏
ఈ టీవీ నేను ఒకే తేదీన పుట్టాము... 🎉 కాకపోతే ఈటీవీ నాకంటే 5 సంవత్సరాలు చిన్నది అంతే😀
ఆనాటి మహిళ హీరొయిన్ ల డార్లింగ్ హిమాన్ మన అందాల సోగ్గాడు జోహార్ నటభూషణ శోభన్ బాబు గారు
Good initiative by ETV, ETV should conduct an event and honour her or invite her as guest to all programs and do respective honours.
I like this show because watching for suma gaaru ❤️
I love cash programme ♥️♥️♥️♥️👍
Cash program this week super 🥳🥳