Dr. Bhaskar Raju and Madan Gupta Exclusive Interview on Kaliyugam |

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 120

  • @Vasili_venugopal
    @Vasili_venugopal 11 годин тому +18

    మన యొక్క చరిత్రను పురాణాలను మంచిగా అధ్యయనం చేసి పదిమందికి పంచే మీ జ్ఞానానికి సెల్యూట్ సార్❤❤❤
    ఇలాంటి మరిన్ని సిరీస్ మాకు కావాలి మదన్ గుప్తా గారు❤❤

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 Годину тому +1

      Guru garu doctor garu, a small correction regarding Islam, according to Quran Islam has not one prophet but 100,000 prophets and Mohammad is the last one. Allah has 100 other names besides Allah.

  • @UDDHARETH-BHARAT-ATHAMANAAM
    @UDDHARETH-BHARAT-ATHAMANAAM 9 годин тому +5

    అన్ని విషయాలు లాజికల్ గా కరెక్ట్ గా ఉన్నాయి, ధన్యవాదములు 🙏 జై శ్రీరామ్

  • @thirupathipendram7956
    @thirupathipendram7956 11 годин тому +6

    Baskar raju sir I'm your fan now good information thanks 🙏🙏🙏🙏🙏🙏

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 6 годин тому +2

    మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసిన మీకు కృతజ్ఞతలు

  • @eeribabutatipudi8646
    @eeribabutatipudi8646 9 годин тому +2

    జై శ్రీ రామ్

  • @sugunakumari6238
    @sugunakumari6238 8 годин тому +1

    Excellent Bhaskar Raju garu kaliyuga Vyàsulu

  • @selensam3540
    @selensam3540 2 години тому

    excellent discussion. Dr.Raju Sir ..

  • @bhavanasaikrish6964
    @bhavanasaikrish6964 4 години тому

    Sir assalu mind-blowing 🙏🙏🙏🙏na lanti tallulu tappakachudalsina video
    Ensukante repati bharataniki kavalsina gattipunadini tayaruchese bhadhyata ma meeda ekkuvaga undi kabatti thank you very much you both sir 👏👏🙏🙏

  • @SivaPrasad-bz1vx
    @SivaPrasad-bz1vx 11 годин тому +1

    Exllent sir elanti videos marinni ravali Mee Chanel nunchi chala vishayalu telusukunnamu meeku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ankaraovp6595
    @ankaraovp6595 5 годин тому

    Very enlightening discussion.

  • @gundakomaraiah9105
    @gundakomaraiah9105 11 годин тому +1

    Jai bhakthi one channel.super super super super super super

  • @vallikameswariyeeranki6240
    @vallikameswariyeeranki6240 11 годин тому +1

    Good information sir
    జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @chamakuramohanreddy2758
    @chamakuramohanreddy2758 12 годин тому +2

    🕉 namashivaya jaihind veersavarkar ki jai.

  • @pavanakumari6864
    @pavanakumari6864 12 годин тому +2

    Chala baga vivarincharu

  • @akfires1219
    @akfires1219 12 годин тому +2

    Jai Sri ram

  • @VengalaAnand-w6n
    @VengalaAnand-w6n 37 хвилин тому +1

    జై జీసస్ జై జీసస్ జై జీసస్ ఏసుక్రీస్తు ఒక్కరే ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయనే మహాదేవుడు

    • @tsn9395
      @tsn9395 5 хвилин тому +1

      యేసు దేవుడు కాదు బలహీనుడు 😂

  • @rachanarachu5575
    @rachanarachu5575 9 годин тому

    Doctor sir your knowledge is great

  • @pavanprasad7846
    @pavanprasad7846 5 хвилин тому

    Superb sir 🎉

  • @anulakshmianulakshmi7657
    @anulakshmianulakshmi7657 7 годин тому

    Good knowledge 😊 superb sir

  • @bgopinath1002
    @bgopinath1002 13 хвилин тому

    Jai Sreerama 🚩🙏🙏

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 4 години тому

    గురువు గారూ ఇరువు గురువులకి నమసకరం

  • @rvreddyandassociates
    @rvreddyandassociates 8 годин тому

    great video

  • @ravin9832
    @ravin9832 8 годин тому

    Wow what an amazing discussion.. 👏👏

  • @rachanarachu5575
    @rachanarachu5575 9 годин тому

    Excellent

  • @Mullicorgen
    @Mullicorgen 9 годин тому

    జయహో భాస్కర రాజు గారు 🙏🙏🙏

  • @srinuvasteeda5661
    @srinuvasteeda5661 10 годин тому

    Good 💯

  • @sunkannayagite444
    @sunkannayagite444 9 годин тому

    Jai shree ram

  • @vijay-lm6nj
    @vijay-lm6nj 9 годин тому

    super lines @punches Baskar raju Garu 😂🎉

  • @simhanari8450
    @simhanari8450 10 годин тому +2

    డాక్టర్ గారు good knowledge person but మన చానెల్స్ లో డిబేట్ లో కొంచెం కోపం & కొంచెం నోరు జరుతున్నారు. అది కొంచెం జాగ్రత్త తీసుకోండి sir హంబుల్ రిక్వెస్ట్

  • @SivanagireddyGuthikonda
    @SivanagireddyGuthikonda 9 годин тому

    .చాలా కృతజ్జ తలు

  • @seshadrikomanduri9475
    @seshadrikomanduri9475 47 хвилин тому

    🙏🙏🙏🙏🙏

  • @2mallikharjuna
    @2mallikharjuna Годину тому

    References este memu check chesukuntam.

  • @SaffronTurtle
    @SaffronTurtle 8 годин тому

    Nenu hinduvuni... Sir naaku okkate prashna... Naa problem entante anni circumstancial evidence unnayi kaani substantial evidence dorakatle kada doctor gaaru

  • @MadhavJK
    @MadhavJK 50 хвилин тому

    18:03 బారత దేశంలో అందరూ ఆర్యులే అయితే, మన వేదాల్లో స్మృతుల్లో వేరేవిధంగా చెప్పారు ఎందుకు?
    మన సనాతన హిందూ ధర్మానికి పునాదులు… మన వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, స్మృతులు… మనుస్మృతి, పరాశరస్మృతి… మొదలైన వాటి నుంచే పడ్డాయి.
    ఋగ్వేదం, మనుధర్మ శాస్రం, రామాయణం, మహా భారతం, భగవద్గీతలో చెప్పబడిన చాతుర్వర్ణ వ్యవస్థ, శూద్రుల పట్ల కుల వివక్ష, అంటరాని తనం, లింగ వివక్ష, సతి, బాల్య వివాహాలు, పురుషాధిక్యత… ఇలా చెప్పుకుంటూ పోతే, చెప్పలేనన్ని సాంఘిక దురాచారాలు మన సనాతన హిందూ ధర్మంలోని భాగాలే. వీటిలో కొన్ని అంతమైనా, మరికొన్ని దురాచారాల అవశేషాలు ఈనాటికీ మన సనాతన హిందూ ధర్మంలో కొన సాగుతూ ఉన్నాయి.
    ఈ ఆధునిక యుగంలో వాటిని సంస్కరించుకుంటూ మనం ముందుకుసాగాలే కానీ, రాతి యుగాల నాటి ధర్మశాస్త్రాలను పట్టుకుని ఇంకా వేళాడతామంటే ఎలా?
    మచ్చుకు కొన్ని ఉదాహరణలు:
    (01)*. brāhmaṇo 'sya mukham āsīd bāhū rājanyaḥ kṛtaḥ | ūrū tad asya yad vaiśyaḥ padbhyāṃ śūdro ajāyata || (Rig Veda 10.90.12)
    “His mouth became the Brāhmaṇa, his arms became the Rājanya (Kṣatriya), his thighs became the Vaiśya; the Śūdra was born from his feet.”
    బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు జన్మించారు." (ఋగ్వేదం 10 - 90 - 12)
    (02). చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః |
    తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్ || (భగవద్గీత: 4 - 13)
    బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు… అనే నాలుగు వర్ణాల సముదాయం గుణకర్మల విభాగాన్ని అనుసరించి ‘నా చేత’ సృష్టించబడింది; ఈ రకమైన సృష్టి రచనకు కర్తను ‘నేనే ’ అయినప్పటికీ నాశరహితమైన ‘నన్ను’… ‘అకర్త’ గానే నువ్వు తెలుసుకో”. (భగవద్గీత: 4 - 13)
    (03). "భూలోక విస్తారము కోరినవాడై బ్రహ్మ తన ముఖము, బాహువులు, తొడలు, పాదాల నుండి వరుసగా బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను సృష్టించెను." (మనుస్మృతి: 1 - 31)
    (04). "బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు వారి వారి ధర్మాలను ఇహపర సుఖములకై బ్రహ్మ వేరువేరుగా ఏర్పరచెను." (మనుస్మృతి: 1 - 87)
    (05). "వేద ఆధ్యయనం - ఆధ్యాపనం, యజ్ఞాలు చేయడం - చేయించడం, దానాలు చేయడం - స్వీకరించడం అను ఈ ఆరు ధర్మములు బ్రహ్మణులకు నిర్దేశించబడ్డాయి." (మనుస్మృతి: 1 - 88)
    (06). "క్షత్రియులకు పరిపాలన, ప్రజారక్షణ ధర్మంగా నిర్దేశింబడినది. వేదాద్యాయనమే కాని ఆధ్యాపన అర్హత లేదు. దానం చేయాలి కానీ దాన పరిగ్రహ అర్హత లేదు." (మనుస్మృతి: 1 - 89)
    (07). "వ్యవసాయం, పశుపోషణ, వానిజ్యం వైశ్య ధర్మం. వేదాధ్యాయనమే కాని అధ్యాపన అర్హత లేదు. దానం ఇవ్వడమే కాని పరిగ్రహించే అర్హత లేదు." (మనుస్మృతి: 1 - 90)
    (08). "బ్రహ్మ శూద్రులకు ఒకటే ధర్మం నిర్ధేశించెను. అదేమనగా బ్రాహ్మణ క్షత్రియ, వైశ్యులకు గుణనింద చేయకుండా శుశ్రూష (సేవ) చేయడం." (మనుస్మృతి: 1 - 91)
    (09). "బొడ్డుకు క్రింది భాగం కంటే పై భాగం పరిశుద్ధమైనదని చెప్పబడెను. అందును ముఖం మిక్కిలి పరిశుద్ధమని బ్రహ్మచే చెప్పబడెను." (మనుస్మృతి: 1 - 92)
    (10). "ఉత్తమాంగము నుండి పుట్టుట వలనను, వేదములు ధరించుట వలనను, అన్ని వర్ణములకు ధర్మశాసనము చెప్పడం వల్ల వర్ణములకెల్ల బ్రహ్మణుడు ప్రభువు." (మనుస్మృతి: 1 - 93)
    (11). "సకల చరాచర రాసులలో ప్రాణులు శ్రేష్ఠులు. ప్రాణులలో బుద్ధిజీవులు శ్రేష్ఠులు. బుద్ధిజీవులలో మానవులు శ్రేష్ఠులు. మానవులలో బ్రాహ్మణులు శ్రేష్ఠులు." (మనుస్మృతి: 1 - 96)
    (12). "ఈ భూమియందున్న సంపద అంతా బ్రాహ్మణునిదే. ఇతరులందరూ కూడా బ్రాహ్మణుని సంపదనే అనుభవించు చున్నారు." (మనుస్మృతి: 1 - 100)
    (13). "పదేండ్ల బ్రాహ్మణుడు, నూరేండ్ల క్షత్రియుడు వరుసగా తండ్రి కొడుకులుగా ఎంచవలయును. వీరిలో బ్రాహ్మణుడే తండ్రిగా చెప్పబడెను." (మనుస్మృతి: 2 - 135)
    (14). "బ్రాహ్మణులు ప్రథమ పెళ్ళి బ్రహ్మణ కన్యనే చేసుకోవాలి. కామము కొరకు క్షత్రియ, వైశ్య, శూద్ర స్త్రీలను గ్రహించ వచ్చును. క్షత్రియులు క్షత్రియ కన్యను పెళ్ళాడి కామమునకు వైశ్య, శూద్ర స్త్రీలను గ్రహించ వచ్చును. వైశ్యుడు వైశ్య కన్యను పెళ్ళాడి, కామమునకు శూద్ర స్త్రీని గ్రహించ వచ్చును. శూద్రునికి మాత్రం శూద్ర కన్య ఒక్జటే." (మనుస్మృతి: 3 - 12, 13)
    (15). "ఎన్ని పాపాలు చేసినప్పటికి బ్రహ్మణున్ని ఎప్పుడూ చంపరాదు. బ్రాహ్మణుడు దొంగిలించిన యెడల, తిరిగి వాని ధనమును వానికొసంగి, శారీరకంగా బాధింపక దేశం నుండి పంపించాలి." (మనుస్మృతి: 8 - 380)

  • @MaruthiSalkam-q4b
    @MaruthiSalkam-q4b 6 годин тому

    please translate in English and Hindi 🙏🙏🙏🙏🙏🙏

  • @2mallikharjuna
    @2mallikharjuna 2 години тому

    Manaki cheppevaadu edee?

  • @SVChannel1016
    @SVChannel1016 10 годин тому

    Janakiram cosmictube channel chudandi. Timeline gurinchi chala Baga cheptharu.

  • @prabhualaghari956
    @prabhualaghari956 9 годин тому

    ఆర్యా వందనములు... భారత భగవతముల లొ శకుని వంశం ఉందా? వివరణ ఇవ్వగలరు

  • @prabhualaghari956
    @prabhualaghari956 10 годин тому

    బౌద్ధ మతం లో తంత్రికులు ఎలా వచ్చారు వివరణ ఇవ్వండి

  • @VengalaAnand-w6n
    @VengalaAnand-w6n 35 хвилин тому

    సనాతన ధర్మం కోసం మాట్లాడడానికి భాస్కర్ రాజు గారు ఒక్కరే కాదు క్రిస్టియన్ పెద్దలు కూడా ఉన్నారు ప్రవీణ్ పగడాల మరియు వడ్డే నవీన్ గారు ఇలాంటి మేధావులు ఎంతోమంది ఉన్నారు వారందరినీ కూర్చోబెట్టండి మీకు ఎలా జ్ఞానోదయం కలిగించాలి అనేది వారే కలిగిస్తారు.....

  • @aminaabdulla5854
    @aminaabdulla5854 Годину тому

    Guru garu doctor garu, a small correction regarding Islam, according to Quran Islam has not one prophet but 100,000 prophets and Mohammad is the last one. Allah has 100 other names besides Allah.

  • @TakitaTakita
    @TakitaTakita 4 години тому

    Chiraparichitude

  • @VengalaAnand-w6n
    @VengalaAnand-w6n 38 хвилин тому

    ఒక్కసారి ప్రవీణ్ పగడాల గారిని పిలవండి డిబేట్ కి హిందూ చరిత్ర మీకు ఏ విధంగా అర్థం అవ్వాలో ఆ విధంగా చెబుతారు. మీకే జ్ఞానోదయం కలుగుతుంది..... .

  • @universetruth-e1z
    @universetruth-e1z Годину тому +2

    Part.1
    యేసు కు సిలువ వేసినప్పుడు “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని” చెప్పెను. లూకా 23:34.
    “”. ...
    “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివి”. అంటే ఏసుప్రభు ఇక్కడ ఒక దైవాన్ని ప్రార్థిస్తున్నారు కదా ...
    “”. ...
    “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను”. ఇక్కడ ఏసుప్రభు ఒక దైవాన్ని ప్రార్థిస్తున్నారు కదా..
    Part 2
    ఏసుప్రభు చెప్పారు నేనే మార్గము సత్యము జీవము దీనిని నేను కూడా నమ్ముతున్నాను.. కానీ నేనే దేవున్ని అనలేదు. తండ్రిని చేరుకోవాలంటే నా మార్గాన్ని .. నేను చెప్పిన సత్యాన్ని అనుసరించాలి
    మత్తయి సువార్త 7:13.14 నా మార్గం ఇరు కైనది అని చెప్తారు
    యోహాను సువార్త 16:38.. నేను సత్యము గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చితిని ఇందుకోసమే ఈ లోకంలో జన్మించి తిని
    యోహాను సువార్త 16:7.. నేను మీకు సత్యం చెప్పుచున్నాను. నేనే సత్యం అంటే ఏసుప్రభు వారు చెప్పే బోధన సత్యం అని
    యెహో నా5:24 నన్ను పంపిన వాడి యందు విశ్వాసం ఉన్నవాడు నిత్యజీవనం కలవాడు .. నా ద్వారా తండ్రి వద్దకు చేరు కొంటారు ఏసుప్రభు వారు ఉన్నప్పుడు యేసు చెప్పేదే బోధము సత్యము జీవనం మరి ఏసుప్రభు పుట్టకముందు .. మోసే చెప్పినదే సత్యము జీవనం మోషే ద్వారా తండ్రి వద్దకు చేరుకుంటారు
    యోహాన సువార్త 16:7 నేను సత్యమే చెప్తున్నాను నేను వెళ్లిపోవడం వల్ల మీకు ప్రయోజనకరము.. అంటే ఎక్కడ కూడా ఏసుప్రభు తాను ప్రార్థించే దైవం గురించి చెబుతున్నారు ...
    Part:3
    మత్తయి సువార్త 20: 20,21,22,23... జవదేయ కుమారుడు తల్లి వచ్చి ఏసుప్రభు ని ఈ విధంగా అడుగుతుంది రేపు పరలోక రాజ్యమున నాకు ఉన్న ఇద్దరు కుమారులని ఒక కుమారున్ని నీ కుడి పార్శమున ఇంకొక కుమారున్ని నీ ఎడమ పార్శమున కూర్చుండు బెట్టు అని ఏసు వారిని వేడుకుంటుంది.. అప్పుడు ఏసు పరలోకములో ఎవరికి ఏ స్థానం అనేది నా చేతిలో లేదు మొత్తము తండ్రి (దేవుని) చేతిలో ఉంది అతను ఎవరికి ఏ స్థానం నియమిస్తారో వారికి ఆ స్థానము లభిస్తుంది అని ఏసుప్రభు స్వయంగా చెప్పారు నా చేతిలో ఏమీ లేదని (మరి దీన్ని బట్టి ఏసుప్రభు ఒక దైవాన్ని వేడుకుంటున్నారు అని మనకి క్లియర్ గా అర్థమవుతుంద మీరు ఏసుప్రభువు దేవుడిగా వచ్చారని చెప్పారు కదా మరి స్వర్గంలో ఏసుప్రభు స్థానం ఏమిటో క్లియర్గా ఇక్కడ చెప్పారు కదా)
    Part::4
    ఏసుప్రభు దేవుని కుమారుడు మరి ఎటువంటి కుమారుడు దేవునికి శారీరకంగా, రక్తసంబంధంగా , లేదా కన్నకుమారుడా కాదు.. ఓన్లీ విశ్వాస సంబంధమైన కుమారుడు..
    1... మత్తయి సువార్త.5: 9.. యేసు చెబుతున్నారు సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు
    2... యోహాను..20:17.. నా తండ్రి యను మీ తండ్రి యను నా దేవుడి యను మీ దేవుడియను ఒక్కరే. ఆయన నాకే తండ్రి కాదు మీకు తండ్రి అని విశ్వాసులతో యేసు అంటున్నారు
    3... కీర్తన గ్రంథం 2:7.. దావీద్ ఇలా చెప్తున్నాడు దేవుడు నాకు ఈ విధంగా సెలవిచ్చి ను. నీవు నా కుమారుడువు అంటే దావీదు కూడా దేవుడు కుమారుడే..
    4. లోకా సువార్త 3:38.. ఆదమ్ దేవుని కుమారుడని ఉంది
    5. నిర్గమకాండము 4:28.. ఇజ్రాయిల్ దేవుని జ్యేష్ట కుమారుడు అని ఉంది
    6. 6. యిర్మ యా గ్రంథము 31:9 ఇఫ్రాయమ్ దేవుని జ్యేష్ట కుమారుడు.. మరి వీళ్ళందరూ దేవుని కుమారులు అని చెప్పారు కదా మరి వీళ్ళు కూడా దేవుడే అవ్వాలి కదా.. నేను బైబిల్ ప్రకారమే చెప్తున్నాను.. ఏసుప్రభు స్వయంగా చెప్పారు మీరు నేను నేను దేవుని కుమారులము మీకు నాకు ఒకరే తండ్రి.. మరి ఏసుప్రభు స్వయంగా చెప్పినది తప్పు అని అంటామా ..
    ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయనలేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను;...........
    ఆ వాక్యము సరిగ్గా పరిశీలిస్తే ఆదియందు వాక్యం ఉండును ఆ వాక్యము దేవుడై యుండును.

  • @aminaabdulla5854
    @aminaabdulla5854 Годину тому

    Guru garu doctor garu, a small correction regarding Islam, according to Quran Islam has not one prophet but 100,000 prophets and Mohammad is the last one. Allah has 100 other names besides Allah. This is my knowledge learning Ex Muslim channels they teach what is in Arabic Quran but Bro Seeraj and Bro Shafi sometimes teach wrong to suit Indian conditions/culture

    • @johnemmanuel8944
      @johnemmanuel8944 20 хвилин тому

      Can anyone give 10 names other than known ones?

  • @rachanarachu5575
    @rachanarachu5575 9 годин тому

    ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టింది మహారాష్ట్రలో కాదు బెంగళూరులో సార్

    • @పోస్టర్
      @పోస్టర్ Годину тому +2

      ఢిల్లీలో బ్రదర్ .శ్రద్ధ అనే అమ్మాయిని 32 ముక్కలు చేసి fridge లో పెట్టాడు

  • @universetruth-e1z
    @universetruth-e1z Годину тому +1

    సనాతన ధర్మం ప్రకారం దైవం ఒక్కడే.. అతడిని నిరాకార పరబ్రహ్మము అంటారు.. ఆ నిరాకార పరబ్రహ్మాన్ని వైష్ణవుల ఆది విష్ణువు అని.. శైవులు పరమశివుడని.. అమ్మవారు భక్తులు ఆదిపరాశక్తిని అంటారు.. విష్ణువు బ్రహ్మ ఇంద్రా రుద్ర మహేశ్వర. శ్రీకృష్ణ శ్రీ రామ.. సకల దేవతలకు వీళ్ళందరికీ జనన మరణాలు ఉంటాయి.. జనన మరణం లేని ఏకైక దైవం నిరాకార స్వరూపుడు పరబ్రహ్మము లేదా ఆది విష్ణువు లేదా ఆదిపరాశక్తి అని అంటారు.. భగవంతుడు నిరాకారుడు సాకారుడు.. రుద్రుడు ఎప్పుడు ధ్యాన ములో ఉండి ఆ పరబ్రహ్మణుని పూజిస్తారు.. అలాగే శ్రీకృష్ణుడు కూడా ఆ పరమాత్మ లేదా పరబ్రహ్మాన్ని పూజించారు.. అందుకే పాండవులను కూడా ఆ పరబ్రహ్మము లేదా పరమేశ్వరుని ప్రార్థించమని చెప్పారు...

  • @Samy2259-z5h
    @Samy2259-z5h 10 годин тому +1

    ఊరికే మీరు మధ్యలో మాట్లాడకండి సర్

  • @MarkantiRavinder-t7k
    @MarkantiRavinder-t7k 8 годин тому

    Blecha jathini yagnam chesi champaru annaru ga AAA yagnam ento cheppandayya😂😂😂😂😂

  • @VengalaAnand-w6n
    @VengalaAnand-w6n 33 хвилини тому

    దేవుడు రాయించిన గ్రంధాలు వేరు మనుషులు రాసిన గ్రంథాలు వేరు . బైబిల్ పరిశుద్ధ గ్రంథం. అది భక్తులచే దేవుడు వ్రాయించిన గ్రంథం అని మరచిపోవద్దు.

  • @aminaabdulla5854
    @aminaabdulla5854 Годину тому

    గురువు గారు డాక్టర్ గారు, ఇస్లాం మతానికి సంబంధించి చిన్న దిద్దుబాటు, ఖురాన్ ప్రకారం ఇస్లాంలో ప్రవక్త ఒక్కరు కాదు 100,000 మంది ప్రవక్తలు ఉన్నారు మరియు మొహమ్మద్ చివరి వ్యక్తి . అల్లాకు అల్లా మాత్రమే కాకుండా మరో 100 పేర్లు ఉన్నాయి.

    • @పోస్టర్
      @పోస్టర్ Годину тому +3

      మీకు ఎంత మంది ప్రవక్తలు వచ్చినా మూలం సనాతన ధర్మం.. వేద మార్గo.. విరాట్ పురుషుడు అనాది దేవుడు..ఆయన్ని సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా . పాలించేటప్పుడు విష్ణువుగా .లయం చేసేటప్పుడు శివునిగా కనిపిస్తాడు ❤❤❤

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 59 хвилин тому +1

      @@పోస్టర్ I am an ex muslim, meeru exmuslim didi official, exmuslim dara, exmuslim sameer, exmuslim sahil uncesored, adam seeker urdu, nabi asli, zafer hectic channels chudandi. Meeku nijalu teluvavu anukunta. Nenu telusukunna anduke ee comment.

    • @పోస్టర్
      @పోస్టర్ 56 хвилин тому

      @@aminaabdulla5854 నేను daaraashiko ,sahil videoyolu చూస్తాను బ్రదర్

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 35 хвилин тому

      @@పోస్టర్ I just wanted correct Doctors gaaru if we say anything wrngs they will say you do not know quran and hadeez.

  • @universetruth-e1z
    @universetruth-e1z Годину тому

    మత్తయి సువార్త 20: 20,21,22,23... జవదేయ కుమారుడు తల్లి వచ్చి ఏసుప్రభు ని ఈ విధంగా అడుగుతుంది రేపు పరలోక రాజ్యమున నాకు ఉన్న ఇద్దరు కుమారులని ఒక కుమారున్ని నీ కుడి పార్శమున ఇంకొక కుమారున్ని నీ ఎడమ పార్శమున కూర్చుండు బెట్టు అని ఏసు వారిని వేడుకుంటుంది.. అప్పుడు ఏసు పరలోకములో ఎవరికి ఏ స్థానం అనేది నా చేతిలో లేదు మొత్తము తండ్రి (దేవుని) చేతిలో ఉంది అతను ఎవరికి ఏ స్థానం నియమిస్తారో వారికి ఆ స్థానము లభిస్తుంది అని ఏసుప్రభు స్వయంగా చెప్పారు నా చేతిలో ఏమీ లేదని (మరి దీన్ని బట్టి ఏసుప్రభు ఒక దైవాన్ని వేడుకుంటున్నారు అని మనకి క్లియర్ గా అర్థమవుతుంద మీరు ఏసుప్రభువు దేవుడిగా వచ్చారని చెప్పారు కదా మరి స్వర్గంలో ఏసుప్రభు స్థానం ఏమిటో క్లియర్గా ఇక్కడ చెప్పారు కదా)

  • @jcdmm1885
    @jcdmm1885 40 хвилин тому

    ఇంకా ఎన్నేళ్ళు ఈ తప్పుడు మాటలు?

  • @VengalaAnand-w6n
    @VengalaAnand-w6n 32 хвилини тому

    మీ గ్రంధాలు చదవాల్సిన అవసరం లేదు. మాకు ఒకే ఒక గ్రంథం బైబిల్ అది ప్రపంచానికి సంబంధించిన విలువైన గ్రంథం. మరియు నీతి గ్రంథం

    • @chinnabhayreddy4345
      @chinnabhayreddy4345 24 хвилини тому +1

      దాన్నే గుడ్డి నమ్మకం అంటారు 😀😀

  • @Spider-do8krkkl
    @Spider-do8krkkl 8 годин тому +2

    😂😂 ఇద్దరు జొకర్స్ బాగున్నారు రా ..😂😂

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 48 хвилин тому

      Bro, meeku bible teliyadu anukunta adi oka butu pustakam Tali, Chelli, Kuturu tedalukunda pani kaniyavachu, Meeru Shiva Shakthi, Kapari the Shphered, Kiranastram, Gopi Sanatana Sena, Dharma margam, Hindu Jana Sakthi channels chudandi. Bible ni Telugu lo, English lo, Greek lo, Hebrew lo, Latin lo, Aramaic lo kuda chadivaru explain chestaru ee channels lo. యేసు ఆది లేకుండ
      పుట్టండంట కదా? మీరేమో అతను అంటరు అతనేమో నేను తేడాగన్ని అంటాడు

    • @Sanatanarao
      @Sanatanarao 40 хвилин тому +3

      Spider గారు...😂 నీ మూలం నీవు మరిచినావని అనిపిస్తుంది.

    • @VengalaAnand-w6n
      @VengalaAnand-w6n 33 хвилини тому

      కరెక్ట్ బ్రదర్

  • @rampakasairam2508
    @rampakasairam2508 7 годин тому

    అంతా పుకుటి పురాణాలు

  • @rampakasairam2508
    @rampakasairam2508 8 годин тому

    Orey whatsapp university batch 😂😂

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 50 хвилин тому

      Bro, meeku bible teliyadu anukunta adi oka butu pustakam Tali, Chelli, Kuturu tedalukunda pani kaniyavachu, Meeru Shiva Shakthi, Kapari the Shphered, Kiranastram, Gopi Sanatana Sena, Dharma margam, Hindu Jana Sakthi channels chudandi. Bible ni Telugu lo, English lo, Greek lo, Hebrew lo, Latin lo, Aramaic lo kuda chadivaru explain chestaru ee channels lo.>>>>

    • @rampakasairam2508
      @rampakasairam2508 44 хвилини тому

      @@aminaabdulla5854 mari mana puraanaalu emundhi bro adu kuda oka buthu pusthakam kadha nenu jesus ki support kadhu

    • @Sanatanarao
      @Sanatanarao 31 хвилина тому +1

      ​@@rampakasairam2508అందుకే బైబిల్ చదువకు బ్రదర్. దాని ప్రభావం వలన అంతా బూతులు కనపడతాయి .😂

    • @tsn9395
      @tsn9395 15 секунд тому +1

      ​@@rampakasairam2508jesus support కాదు అన్నావు. ఇంతకు తమరు ఎవరికి support 😂😂

  • @sagarkumar-ze6xv
    @sagarkumar-ze6xv 8 годин тому

    ఆ తెగిపోయిన లింగం వేరే మతాలను పుట్టించినదా?

    • @universetruth-e1z
      @universetruth-e1z Годину тому

      Part.1
      యేసు కు సిలువ వేసినప్పుడు “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని” చెప్పెను. లూకా 23:34.
      “”. ...
      “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివి”. అంటే ఏసుప్రభు ఇక్కడ ఒక దైవాన్ని ప్రార్థిస్తున్నారు కదా ...
      “”. ...
      “తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను”. ఇక్కడ ఏసుప్రభు ఒక దైవాన్ని ప్రార్థిస్తున్నారు కదా..
      Part 2
      ఏసుప్రభు చెప్పారు నేనే మార్గము సత్యము జీవము దీనిని నేను కూడా నమ్ముతున్నాను.. కానీ నేనే దేవున్ని అనలేదు. తండ్రిని చేరుకోవాలంటే నా మార్గాన్ని .. నేను చెప్పిన సత్యాన్ని అనుసరించాలి
      మత్తయి సువార్త 7:13.14 నా మార్గం ఇరు కైనది అని చెప్తారు
      యోహాను సువార్త 16:38.. నేను సత్యము గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చితిని ఇందుకోసమే ఈ లోకంలో జన్మించి తిని
      యోహాను సువార్త 16:7.. నేను మీకు సత్యం చెప్పుచున్నాను. నేనే సత్యం అంటే ఏసుప్రభు వారు చెప్పే బోధన సత్యం అని
      యెహో నా5:24 నన్ను పంపిన వాడి యందు విశ్వాసం ఉన్నవాడు నిత్యజీవనం కలవాడు .. నా ద్వారా తండ్రి వద్దకు చేరు కొంటారు ఏసుప్రభు వారు ఉన్నప్పుడు యేసు చెప్పేదే బోధము సత్యము జీవనం మరి ఏసుప్రభు పుట్టకముందు .. మోసే చెప్పినదే సత్యము జీవనం మోషే ద్వారా తండ్రి వద్దకు చేరుకుంటారు
      యోహాన సువార్త 16:7 నేను సత్యమే చెప్తున్నాను నేను వెళ్లిపోవడం వల్ల మీకు ప్రయోజనకరము.. అంటే ఎక్కడ కూడా ఏసుప్రభు తాను ప్రార్థించే దైవం గురించి చెబుతున్నారు ...
      Part:3
      మత్తయి సువార్త 20: 20,21,22,23... జవదేయ కుమారుడు తల్లి వచ్చి ఏసుప్రభు ని ఈ విధంగా అడుగుతుంది రేపు పరలోక రాజ్యమున నాకు ఉన్న ఇద్దరు కుమారులని ఒక కుమారున్ని నీ కుడి పార్శమున ఇంకొక కుమారున్ని నీ ఎడమ పార్శమున కూర్చుండు బెట్టు అని ఏసు వారిని వేడుకుంటుంది.. అప్పుడు ఏసు పరలోకములో ఎవరికి ఏ స్థానం అనేది నా చేతిలో లేదు మొత్తము తండ్రి (దేవుని) చేతిలో ఉంది అతను ఎవరికి ఏ స్థానం నియమిస్తారో వారికి ఆ స్థానము లభిస్తుంది అని ఏసుప్రభు స్వయంగా చెప్పారు నా చేతిలో ఏమీ లేదని (మరి దీన్ని బట్టి ఏసుప్రభు ఒక దైవాన్ని వేడుకుంటున్నారు అని మనకి క్లియర్ గా అర్థమవుతుంద మీరు ఏసుప్రభువు దేవుడిగా వచ్చారని చెప్పారు కదా మరి స్వర్గంలో ఏసుప్రభు స్థానం ఏమిటో క్లియర్గా ఇక్కడ చెప్పారు కదా)
      Part::4
      ఏసుప్రభు దేవుని కుమారుడు మరి ఎటువంటి కుమారుడు దేవునికి శారీరకంగా, రక్తసంబంధంగా , లేదా కన్నకుమారుడా కాదు.. ఓన్లీ విశ్వాస సంబంధమైన కుమారుడు..
      1... మత్తయి సువార్త.5: 9.. యేసు చెబుతున్నారు సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు
      2... యోహాను..20:17.. నా తండ్రి యను మీ తండ్రి యను నా దేవుడి యను మీ దేవుడియను ఒక్కరే. ఆయన నాకే తండ్రి కాదు మీకు తండ్రి అని విశ్వాసులతో యేసు అంటున్నారు
      3... కీర్తన గ్రంథం 2:7.. దావీద్ ఇలా చెప్తున్నాడు దేవుడు నాకు ఈ విధంగా సెలవిచ్చి ను. నీవు నా కుమారుడువు అంటే దావీదు కూడా దేవుడు కుమారుడే..
      4. లోకా సువార్త 3:38.. ఆదమ్ దేవుని కుమారుడని ఉంది
      5. నిర్గమకాండము 4:28.. ఇజ్రాయిల్ దేవుని జ్యేష్ట కుమారుడు అని ఉంది
      6. 6. యిర్మ యా గ్రంథము 31:9 ఇఫ్రాయమ్ దేవుని జ్యేష్ట కుమారుడు.. మరి వీళ్ళందరూ దేవుని కుమారులు అని చెప్పారు కదా మరి వీళ్ళు కూడా దేవుడే అవ్వాలి కదా.. నేను బైబిల్ ప్రకారమే చెప్తున్నాను.. ఏసుప్రభు స్వయంగా చెప్పారు మీరు నేను నేను దేవుని కుమారులము మీకు నాకు ఒకరే తండ్రి.. మరి ఏసుప్రభు స్వయంగా చెప్పినది తప్పు అని అంటామా ..
      Part:5
      ఏసు బోధలు మీరు నమ్మితే దేవుడు ఒక్కడే అద్వితీయుడు అని నమ్మండి.. యేసు దేవుడు దాసుడు అని నమ్మండి.....
      యోహాను 1:1-14
      ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయనలేకుండ కలుగలేదు. ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను;...........
      ఆ వాక్యము సరిగ్గా పరిశీలిస్తే ఆదియందు వాక్యం ఉండును ఆ వాక్యము దేవుడై యుండును.
      ప్రకటన గ్రంథం 19:13... యేసుకి దేవుని వాక్యము అని పేరు పెట్టబడినట్లుగా మనకు కనిపిస్తుంది.. భూమ్మీదకి వచ్చింది వాక్యము తప్ప దేవుడు కాదు..... యోహాన అధ్యాయం18:36.... సత్యము గూర్చి నేను చెప్పడానికి భూమ్మీదకి వచ్చాను వాక్యం అంటే దేవుడు కాదు. ...దేవుని వాక్యం... ఆ దేవుని వాక్యం యేసు ప్రభు ద్వారా చెప్పబడింది

    • @పోస్టర్
      @పోస్టర్ 59 хвилин тому

      శివుని ఆధారంగా తీసుకుని యూదులు ,ముస్లింలు. . శివలింగం తెగినది ..గుర్తుగా సున్తీ ని పాటించి కొద్దిగా వాళ్ళ అంగం కో సు.కుంటున్నారు

    • @పోస్టర్
      @పోస్టర్ 59 хвилин тому

      శివుని ఆధారంగా తీసుకుని యూదులు ,ముస్లింలు. . శివలింగం తెగినది ..గుర్తుగా సున్తీ ని పాటించి కొద్దిగా వాళ్ళ అంగం కో సు.కుంటున్నారు

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 50 хвилин тому

      Bro, meeku bible teliyadu anukunta adi oka butu pustakam Tali, Chelli, Kuturu tedalukunda pani kaniyavachu, Meeru Shiva Shakthi, Kapari the Shphered, Kiranastram, Gopi Sanatana Sena, Dharma margam, Hindu Jana Sakthi channels chudandi. Bible ni Telugu lo, English lo, Greek lo, Hebrew lo, Latin lo, Aramaic lo kuda chadivaru explain chestaru ee channels lo.

    • @పోస్టర్
      @పోస్టర్ 45 хвилин тому

      @@sagarkumar-ze6xv శివుని ఆధారంగా తీసుకుని యూదులు ,ముస్లింలు. . శివలింగం తెగినది ..దాన్ని గుర్తుగా సున్తీని పాటించి కొద్దిగా
      వాళ్ళ అంగం కో సు.కుంటున్నారు

  • @Sara_1001
    @Sara_1001 9 годин тому

    😂

    • @అహంబ్రహ్మష్మి
      @అహంబ్రహ్మష్మి 8 годин тому

      Neku thelise roju vosthundhi

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 46 хвилин тому

      Bro, meeku bible teliyadu anukunta adi oka butu pustakam Tali, Chelli, Kuturu tedalukunda pani kaniyavachu, Meeru Shiva Shakthi, Kapari the Shphered, Kiranastram, Gopi Sanatana Sena, Dharma margam, Hindu Jana Sakthi channels chudandi. Bible ni Telugu lo, English lo, Greek lo, Hebrew lo, Latin lo, Aramaic lo kuda chadivaru explain chestaru ee channels lo. యేసు ఆది లేకుండ
      పుట్టండంట కదా? మీరేమో అతను అంటరు అతనేమో నేను తేడాగన్ని అంటాడు; YeSu LGBTQ start chesadanta kada?

  • @Zender46
    @Zender46 10 годин тому

    Wow....Hindu Fiction story Superb .....Devil"s speaking ....They Dont know love .....Love is sacrifice ? True love is sacrifice. It is in giving, not in getting; in losing, not in gaining; in realizing, not in possessing, that we love!..... God also Love everyone ....so God sacrifice his life for us ......According to the Bible, Jesus sacrificed his life for humanity to save them from sin and death: Amen

    • @sreevanisadhu4179
      @sreevanisadhu4179 9 годин тому +2

      Which humanity my friend? The flag bearer of Christianity, Roman destroyed so many civilizations. Jesus if proved sacrificed only to Israel not to any country in world . Most hilarious thing is Christian and Muslim taking about love . All modern day wars are fought between people who are flag barriers of these 2 religions

    • @dreamerphani3243
      @dreamerphani3243 9 годин тому

      Oh my sheep blackmailing people about hell after deadth who aren't believing in your god is spreading love & humanity and sacrifice 😅

    • @కృష్ణతేజ
      @కృష్ణతేజ 8 годин тому

      Dhadichi maharshi also died for humanity

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 47 хвилин тому

      Bro, meeku bible teliyadu anukunta adi oka butu pustakam Tali, Chelli, Kuturu tedalukunda pani kaniyavachu, Meeru Shiva Shakthi, Kapari the Shphered, Kiranastram, Gopi Sanatana Sena, Dharma margam, Hindu Jana Sakthi channels chudandi. Bible ni Telugu lo, English lo, Greek lo, Hebrew lo, Latin lo, Aramaic lo kuda chadivaru explain chestaru ee channels lo. యేసు ఆది లేకుండ
      పుట్టండంట కదా? మీరేమో అతను అంటరు అతనేమో నేను తేడాగన్ని అంటాడు

    • @Zender46
      @Zender46 18 хвилин тому

      @@aminaabdulla5854 😄😄😄😄 christians populations number one....drupathi five husband.....😝😝😝😝 Today still one wife multiple husband following... yesterday mother marriage own son...and Hindus God Shiva and Vishnu sexxx gays.... aiyappa who is father....🤪🤪🤪🤪🤪🤪

  • @AnantharaoMekala-lh5ij
    @AnantharaoMekala-lh5ij 9 годин тому +1

    JESUS is true GOD. సమస్తము ఆయన మూలముగా కలిగేను , కలిగివున్నదేది ఆయాన లేకుండా కలుగ లేదు. యోహను సువార్త 1-2&3

    • @sandamanyam6075
      @sandamanyam6075 9 годин тому

      😂😂😂😂

    • @techtonicalpha
      @techtonicalpha 8 годин тому

      GOAT spotted

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 7 годин тому

      @@techtonicalpha better than blind bhakth,( andh bhakth, బత్తాయి)

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 48 хвилин тому

      Bro, meeku bible teliyadu anukunta adi oka butu pustakam Tali, Chelli, Kuturu tedalukunda pani kaniyavachu, Meeru Shiva Shakthi, Kapari the Shphered, Kiranastram, Gopi Sanatana Sena, Dharma margam, Hindu Jana Sakthi channels chudandi. Bible ni Telugu lo, English lo, Greek lo, Hebrew lo, Latin lo, Aramaic lo kuda chadivaru explain chestaru ee channels lo. యేసు ఆది లేకుండ
      పుట్టండంట కదా? మీరేమో అతను అంటరు అతనేమో నేను తేడాగన్ని అంటాడు

    • @user-nirmalshobhan
      @user-nirmalshobhan 25 хвилин тому

      మేకల నుండి గొర్రెల దాకా మారిన అనంతరావు కు గొర్రె బుద్ధి పోపు గాక 😂😂😂

  • @rkbl3800
    @rkbl3800 11 годин тому +3