@@vijaymadireddy8582 Aame jeevitham aame ishtam.. troll chese hakku meeku ekkadidi... social media user's ituvanti chillara panulu mani.. society ki use ayye pani cheyale
ప్రతిపక్ష నేత ఇల్లాలి గురించి దేవాలయం లాంటి అసెంబ్లీ లో అసభ్యంగా మాట్లాడినపుడు ఇలాగే స్పందించి ఉంటే ఇప్పుడు మీ మాటలకి విలువ ఉండేది మీరొక్కరే స్త్రీ మీకు మాత్రమే గౌరవ మర్యాదలు ఉంటాయి అనుకుంటే ఎలా ఏది ఏమైనా మీ గురించి తప్పుగా మాట్లాడటం తప్పే
@@karimullashaik8342Jagan ni ante shyamala enduku mari respond avthundi, vaadu emaina painundi vachada... Nee comment ki emaina ardam unda blue batch 😮😅😊😂
శ్యామల గారు కొడాలి నాని వల్లభనేని వంశీ వాళ్ళు ఇద్దరు అసెంబ్లీలో భువనేశ్వరి గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు మీరు ఎక్కడికి వెళ్లారు ముందు అది తెలుసుకుని మాట్లాడండి
చేసుకొన్న వాళ్లకు చేసుకున్నంత! అడుసు తొక్కనేల కాలు కడగనేల!!.. కన్ను మిన్ను కానకుండా కళ్ళు నెత్తికెక్కి నోటి దురుసు చూపావు. వాళ్లకి బాగా మండింది. ఇప్పుడు అమాయకంగా వగచి లాభమేమి. అసలు అప్పటి నోటి దురుసుకి ఏమాత్రం పచ్చాత్తాపం ఉన్నట్లు లేదు.😂😂👀👀
మీరు అందరి గురించి మాట్లాడొచ్చు అందరి మీద నిందలు వేయొచ్చు.... కానీ 100 కోట్ల స్కాం గురించి మాత్రం ఎవరు మాట్లాడకూడదు.... ఏంటీ అండి ఇది మీరు ఎవరి గురించి మాట్లాడక పొతే వాళ్ళు కూడా మాట్లాడారు కదా....
మరి జగన్ గారికి ఆ విషయం చెప్పలేకపోయావమ్మ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 30 వేల మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు కదా జగన్ గారు పరిపాలన కరెక్ట్ గా ఉంటే ఏ తల్లికి అంత కడుపుకోత ఉండేది కాదు కదా ఇకపోతే పోలీసుల గురించి మాట్లాడుతున్నావ్ పోలీసులు జగన్ గారి గవర్నమెంట్ లో ఎలా వ్యవహరించారు ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు అయినా నువ్వు పెద్ద తోపులాగా పుడింగ్ లాగా వచ్చి తెలుగుదేశం పార్టీ గురించి జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నావ్ మీ ఆయన చేసిన తప్పులు గురించి ఏమైనా ఉంటే మాట్లాడు మరి నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావ్ కదా ఎండు అనేది నీకు ఉండదా ఏం తెలుస్తుంది జనాలకి త్వరలో నువ్వు త్వరలో సీఎం కాబోతున్నావా పిఎం కాబోతున్నావా
రాజకీయంలోకి వచ్చి నువ్వు ఏదో ఉద్ధరించేస్తావని కాదు. నీకు డబ్బు మీద పిచ్చి ఎక్కువైపోయి రాజకీయాలకు వచ్చే అంతే. పూర్తిగా చెప్పాలంటే నీకు రాజకీయాల గురించి ఏమీ తెలీదు అది నీకు తెలుసు
మీరు కేసు పెట్టండి శ్యామల గారు ఆడవాళ్లు అంటే అతి నీచంగా చూస్తారు మీ ap వాళ్లు నచ్చకుంటే ఇలా మెసేజ్ చేస్తారా ఇదేనా మీ అభివృద్ధి ఛీ నీచ రాజకీయాలు చేస్తున్నారు జగన్ ఫాన్స్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులను, పవన్ అభిమానులు జగన్ గారి అభిమానులను ఇలా మీలో మీరే కొట్టుకుంటే ఏమైనా use ఉందా కనీసం ఆడవాళ్ళ కు resept ఇవండీ.
ఇంత కన్నా దారుణంగా గత ప్రభుత్వం లో ఆడవాళ్ళని చాలా నీచంగా మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడికి పోయావు ??? ఒక్కసారి మీ పార్టీ కార్యకర్త punch prabhakar గాడి videos చూడు, ఇంకా assembly సాక్షిగా ఆడవాళ్ళని అవమానించిన వీడియోస్ చూడు, ఈ సంస్కృతి మనకు గత ప్రభుత్వం లొనే వచ్చింది తల్లి.
శ్యామల గారు నా మాట విని పోలీస్ కేసులు పేటండి అందరిని జైల్లో పేటండి. Comments box లో ఆడవాళ్ళ ని వేడిస్తున్నారు అని కేసులు పేటండి. Comments చేసి వల్ల ఇళ్లలో ఆడవాల మీద కామెంట్స్ బాక్స్ పెట్టామనండి.
శ్యామల గారు బాధపడొద్దు వాళ్ళకి అక్క చెల్లి అమ్మ కుళ్ళ సంగతి మర్చిపోయారు కానీ మనము ఏమి చేయలేకపోవచ్చు అందరినీ కాసేవాడు ఒక దేవుడు ఉన్నాడు తగిన శాస్తి జరుగుతుంది మనం వెయిట్ చేయాలి కుక్క అదేదో తింటుంది మనం కూడా అలానే ప్రవర్తించకూడదు ఓకే శ్యామల గారు థాంక్యూ 🇸🇱🇸🇱🇸🇱
I am a supporter of TDP but I agree you are trolled very badly. Good to see you are standing even after losing. You are not losing cool and you are talking very soft spoken, Maintain it and you will automatically gain respect
కొత్త బిచ్చగాడు పొద్దు ఎరుగదు అంటూ మా రాష్టం గురించి నీకు అవసరమా
శ్యామల అక్కయ్య నువ్వు ట్రోల్ అవ్వడానికి కారణం నీవు ఓవరాక్షన్ తెలుసుకో
@@vijaymadireddy8582 Aame jeevitham aame ishtam.. troll chese hakku meeku ekkadidi... social media user's ituvanti chillara panulu mani.. society ki use ayye pani cheyale
నీకు అక్క ఎంటి రా. శ్యామల నీకు మనవరాలు నువ్వు తాతయ్య వి
@@నీలూ idi nijam
@@Sheshudharన్యూటన్ నియమం ప్రకారం ప్రతి చర్యకు సమానమైన మరియు వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది 🐑🐑🐑
@@srujanavahini ante okaru chesaru..ani inkokaru cheyatama
సారీ అండి నేను ఆడపిల్లని మిమ్మల్ని ఇలా మాట్లాడి ఉండకూడదు కానీ మీకు కూడా ఎవరు గురించి మాట్లాడే హక్కు లేదండి
Syamala అక్క నువ్వే దిక్కు ఆంధ్ర ప్రదేశ్ కి.. అక్కా నువ్వు లేకపోతే వైసిపి పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ఏమి అవతాయో yento..😮
ఈ ప్రెస్ మీట్ కి ఎంత ముట్టింది శ్యామల... ప్రజల భవిష్యత్ గురించి నీకేం పట్టదా
@@naga-jr7gx prajalu baagu kosame aame matladindi
@@Sheshudharabbaa nuvvu chepthene iga telvali
ఏంటి శ్యామల నీ గురించి శ్రీ రెడ్డి చెప్పింది కరెక్టేనా… వొళ్ళు వంచి బాగానే కష్టపడుతున్నావు గా
మీ జీవితం పాడుచేసుకోవడం, తప్ప మీరు సాధించేదిమివుండదు
@@vasudatla5592 chemba ku vote chesi...AP prajalu Tama jeevitham paadu cheskunnattu ga
వైసీపీ గ్రూపు ల్లో ఏమన్నా వేద మంత్రాలు చదువుతారు అనుకుంటున్నావా.. వాళ్ళు కూడా బూతులు కదా మాట్లాడేది
పవన్ గారిని అన్న పుడు నీనోరు పనిచెయలేదా మహాతలికి
ప్రతిపక్ష నేత ఇల్లాలి గురించి దేవాలయం లాంటి అసెంబ్లీ లో అసభ్యంగా మాట్లాడినపుడు ఇలాగే స్పందించి ఉంటే ఇప్పుడు మీ మాటలకి విలువ ఉండేది మీరొక్కరే స్త్రీ మీకు మాత్రమే గౌరవ మర్యాదలు ఉంటాయి అనుకుంటే ఎలా ఏది ఏమైనా మీ గురించి తప్పుగా మాట్లాడటం తప్పే
అంటే ఎవరో చేసిన తప్పు కి...ఈవేడకు ఏమి సంబరం...చెంద్ర బాబు ఒక నీచుడు..వాడు తాయారు చేసిన కిరాయి మూక వికృత చేష్టలు
Abba guba guyyi Mane Comment Superb
సీబీన్ ఫ్యామిలీ ఏమైనా పైనుండి దిగి వచ్చారా, ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవ్వడానికి, అవ్వకపోతే ఇలా టార్చెర్ పెడతారా, బుద్దిలేని పచ్చ బ్యాచ్
@@karimullashaik8342Jagan ni ante shyamala enduku mari respond avthundi, vaadu emaina painundi vachada...
Nee comment ki emaina ardam unda blue batch 😮😅😊😂
😂😂 మహానటి 🙏🙏🤏
మేడమ్, మీ మీద వచ్చే ట్రోల్స్ ని నేను ఖండిస్తున్నాను.
కానీ, మీరు పూర్తి అవగాహన తో మాట్లాడుంటే బాగున్ను
పోసాని కృష్ణ మురళి గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు ఎక్కడున్నావు శ్యామల
గత ఐదు సంవత్సరాలలో జరిగిన ఘోరల గురించి మాట్లాడి ఆ తర్వాత మాట్లాడు
@@naga-jr7gx Naaku telsi..40 years neechamaina politics ku reason... TDP...
40 years lo develop Ane Peru TDP ne adi gurtupettuko Bro
@@Sheshudharwaste fellow able to know what kind of person and mindset you are
@@bharathiyudu7743 No am not...am well educated person in the society...
నీ కు ఎందుకు అమ్మ ఈ రాజకీయాలు suite కాలేదు 🎉
నిజాయితిగ మాట్లడితే ఇలాంటివి ఉండావూ కథ? శ్యామలమ్మ వాస్తవాలు గ్రహించి మాట్లడండి గత 5 సం రాలు మాట్లడం లేదు ఇపుడే ఆడవాల మీద అన్యాయాలు జరుగుతున్నాయా తల్లీ
జరగటం లేదా?
ముందునుంచి జరుగుతున్నాయి ముందు రాలేదు తమరు ఈ కొది రోజులోనే మాట్లడు తున్నరే అంటున్నా
Ycp లోకి వెళ్లినప్పుడే నీ కేరక్టర్ ఏంటో అర్థం అయింది
నీకేం అర్థం అయింది రా
Yemi cbn di pk di baga Ruchi ga vunda niku
@@tramakrishna9048 TDP lo ki velithe goppavara...AP ki shani.. TDP
AkkA superrr❤❤❤
Abbo vachhimdamdi vayyati😅😅😅😅😅
2029 నువ్వు ఎంఎల్ఏ అవతాబ్ అక్కా నువ్వు తగ్గొడ్డు.. నీకు పర్యాటక శాఖ కన్ఫర్మ్... జై జగన్ అన్న జై శ్యామల అక్క..
నువ్వు భయంపడకు అక్క 🔥🔥🔥
Adhi neeku akka naaa bey
నేరస్తుల్ని పట్టుకోవాలి ఆంటే first నిన్నే పట్టుకోవాలి.
😂
రోజా పోయి నువ్వు వచ్చావ మహానటి ఎంత వాగిన నీకు అంత సీను లేదు 😂😂😂నువ్వు ఎంత కి అమ్ముడు పోయావ్ అని వాళ్ళు అంటారు నీకు బాగ
Super akaa🎉
శ్యామల గారు కొడాలి నాని వల్లభనేని వంశీ వాళ్ళు ఇద్దరు అసెంబ్లీలో భువనేశ్వరి గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు మీరు ఎక్కడికి వెళ్లారు ముందు అది తెలుసుకుని మాట్లాడండి
నీకు నీ పార్టీ కి ఆంధ్ర ప్రదేశ్ లో సీన్ లేదు
ఎవడు ఎన్నన్నా నువ్వు పట్టించుకోవద్దు అమ్మ మన జగనన్న తోడు ఉన్నాడు భయపడకు
Avunu Roja 2 eeme nu industry tharimesindi, ycp lo vuna viluva kooda poyindi
Jaggadunnadu vadu daggarlo pote inkeppatiki bayata radu
బెదిరించేస్తోంది ముందు ముందు తెల్స్తుందంట...అందరు బయపడండ్రా
Mee intlo aadollatho ilaane untara
Ante Mee illallo aadallani ilaane ante meeru kooda ilaage encourage chestharaa
Nenu aa comments ni encourage cheydamledu.Mari ide ychipi party vallu assembly lo aadavallani matladinapdu meru enduku ychipi vallani analedu
@@Rajeswari32are gutle le adi ippudu official ga ycp person . Ippudu jarege vatini question chestundhi. Yeppudo jarigina vatimeda matladala.
Correct ga chepparu madam
తల్లి మనము మాట్లాడేదానిని బట్టే ఇతరులు అలాగే మాట్లాడుతారు. అందుకే మనము జాగ్రత్తగా ఎదుటి వారిగురించి మాట్లాడాలి.
దీని ఓవరాక్టింగ్..చూడలేకపోతున్నాము..
ఇదే ఏదో ycp పార్టీని మొత్తం నడిపినట్టు .ఫీల్ అవుతుంది..
డాలర్ రాని...😅😅😅😅
😂😂
@@ganeshrajana8311 మీ ఇంటిలో ఆడవాళ్లు కు ఇచ్చింది అంటే డాలర్ ఒక సారి చూసుకోండి
చేసుకొన్న వాళ్లకు చేసుకున్నంత! అడుసు తొక్కనేల కాలు కడగనేల!!.. కన్ను మిన్ను కానకుండా కళ్ళు నెత్తికెక్కి నోటి దురుసు చూపావు. వాళ్లకి బాగా మండింది. ఇప్పుడు అమాయకంగా వగచి లాభమేమి. అసలు అప్పటి నోటి దురుసుకి ఏమాత్రం పచ్చాత్తాపం ఉన్నట్లు లేదు.😂😂👀👀
మీరు అందరి గురించి మాట్లాడొచ్చు అందరి మీద నిందలు వేయొచ్చు.... కానీ 100 కోట్ల స్కాం గురించి మాత్రం ఎవరు మాట్లాడకూడదు.... ఏంటీ అండి ఇది మీరు ఎవరి గురించి మాట్లాడక పొతే వాళ్ళు కూడా మాట్లాడారు కదా....
బహుశ వీరి ఇంటిలో ఉన్న ఆడవారు ఆ టైప్ లో ఉన్నరేమో అదికాస్త మీ పై వ్రాస్తూ ఉన్నారేమో !!
రోజు ట్విట్టర్ లో మీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు తిట్టేవి విను అప్పుడు తెలుస్తుంది
సినిమా నుండి వస్తే పర్లేదు
కొంపలు కూల్చి వస్తే తప్పు
రాజకీయం అంటే అంతే మరీ ఇవన్నీ పడితే కానీ నొప్పి తెలీదు అవన్నీ తట్టుకొంటే నిలబడగలవు లేదు అంటే వదిలియడమే
రాజకీయాల్లో ఎక్కువ సంపాదించొచ్చు సినిమాలు కంటే అని వచ్చావు..
Sri Reddy
Roja Reddy
Syamala Reddy
Reddla kula devathalu
Zinda bad
ఎవడ్రా నువ్వు... 😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡
కొత్త paytem కుక్క వచ్చింది రోయి్
పచ్చ బ్యాచ్ ప్రభుత్వం వున్నన్ని రోజులు, ప్రజల జీవితాలలో పచ్చదనం ఉండదు
మరి జగన్ గారికి ఆ విషయం చెప్పలేకపోయావమ్మ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 30 వేల మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు కదా జగన్ గారు పరిపాలన కరెక్ట్ గా ఉంటే ఏ తల్లికి అంత కడుపుకోత ఉండేది కాదు కదా ఇకపోతే పోలీసుల గురించి మాట్లాడుతున్నావ్ పోలీసులు జగన్ గారి గవర్నమెంట్ లో ఎలా వ్యవహరించారు ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు అయినా నువ్వు పెద్ద తోపులాగా పుడింగ్ లాగా వచ్చి తెలుగుదేశం పార్టీ గురించి జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నావ్ మీ ఆయన చేసిన తప్పులు గురించి ఏమైనా ఉంటే మాట్లాడు మరి నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావ్ కదా ఎండు అనేది నీకు ఉండదా ఏం తెలుస్తుంది జనాలకి త్వరలో నువ్వు త్వరలో సీఎం కాబోతున్నావా పిఎం కాబోతున్నావా
Mari wait cheyii inko 5 yrs adi kuda mi time bagunte matrame❤
Saymala garu good job
Good countar 🎉
U deserve it madam , congratulations 👏
అప్పుడు ఏమి పీకినవ్ ఇప్పుడు మాటలుడై్తునవ్
Just shut ra, atleast respect ladies
me aama ane unte rousham undedhe emo
అప్పుడు ఆమే ఇంట్లో అంట్లు తోముతుంది😂
రాజకీయంలోకి వచ్చి నువ్వు ఏదో ఉద్ధరించేస్తావని కాదు. నీకు డబ్బు మీద పిచ్చి ఎక్కువైపోయి రాజకీయాలకు వచ్చే అంతే. పూర్తిగా చెప్పాలంటే నీకు రాజకీయాల గురించి ఏమీ తెలీదు అది నీకు తెలుసు
Maaha Nati😂😂😂
వాళ్ళ ఇంట్లో ఆడవారిని ఇలాగే మాట్లాడితే బాగుంటుందా ప్లీజ్ అర్థం చేసుకోవాలి
already ycp andhari intlo aadavallanu thittinchindhi thelusukondi.
@@kdamodar5596 Uchaneechalu teleni..pacha kamma batch
మీరు కేసు పెట్టండి శ్యామల గారు ఆడవాళ్లు అంటే అతి నీచంగా చూస్తారు మీ ap వాళ్లు నచ్చకుంటే ఇలా మెసేజ్ చేస్తారా ఇదేనా మీ అభివృద్ధి ఛీ నీచ రాజకీయాలు చేస్తున్నారు జగన్ ఫాన్స్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులను, పవన్ అభిమానులు జగన్ గారి అభిమానులను ఇలా మీలో మీరే కొట్టుకుంటే ఏమైనా use ఉందా కనీసం ఆడవాళ్ళ కు resept ఇవండీ.
Good comments madam
ఓ అక్కొ సారి అక్క అంటే నీకు నచ్చదు కదా ఇదంతా లాస్ట్ 5 ఇయర్స్ మనమే నేర్పించం కదా 😊
Aakariki jaggu gaadu neelanti dhani paina aadharapaddada😂😂
శ్యామల గారు....ఈ వేధవలంతా అలా బ్రతికేతోల్లె... వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను ...కూడా ఇలాగే అంటారు అనుకుంటా...ఆ జాతి గురించి పట్టించుకోకండి......all the best.
Abba Mari evida pakkanollani vimarsinchinapudu em chessaru
ఇది అందరిని వాగినప్పుడు..
vadintlo adavallu enthenemo......andhuke, dhiniki support chestunadu veedu......
Mari last 5 years lo ycp vallu chesindi emati
Ycp lo ladies ,Roja , Srireddy, Syamala and Sujata andharu Fake
శ్యామలా...చేసిన యాక్షన్ చాలు. వెళ్ళి మీ ycp నాయకుల ఇళ్లల్లో ఏదైనా పాచి పని చేసి వాళ్ల రుణం తీర్చుకో.. నీకు అంత అభిమానం కిందకి కారిపోతుంటె....
ఇంత కన్నా దారుణంగా గత ప్రభుత్వం లో ఆడవాళ్ళని చాలా నీచంగా మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడికి పోయావు ??? ఒక్కసారి మీ పార్టీ కార్యకర్త punch prabhakar గాడి videos చూడు, ఇంకా assembly సాక్షిగా ఆడవాళ్ళని అవమానించిన వీడియోస్ చూడు, ఈ సంస్కృతి మనకు గత ప్రభుత్వం లొనే వచ్చింది తల్లి.
అబ్బా ఎమ్ యాక్టింగ్ రా
Mee intlo aada vaallatho ilaane untara
@@ndsc88good job ladieski respect istunnanduku
Veelu manshule kadhu
కొంత మంది కామెంట్స్ చూస్తే సమాజం లో ఇలాంటి వాళ్లు ఉన్నారా అనిపిస్తుంది.
Super Homen super homen😂😂😂😂
శ్యామల గారు నా మాట విని పోలీస్ కేసులు పేటండి అందరిని జైల్లో పేటండి. Comments box లో ఆడవాళ్ళ ని వేడిస్తున్నారు అని కేసులు పేటండి. Comments చేసి వల్ల ఇళ్లలో ఆడవాల మీద కామెంట్స్ బాక్స్ పెట్టామనండి.
Chaala letu ga news chusthunnav
Edagali brother
Ee Peta raa Chilakaluri Peta?😂
I think you don't know about Action there will be a reaction
శ్యామల గారు బాధపడొద్దు వాళ్ళకి అక్క చెల్లి అమ్మ కుళ్ళ సంగతి మర్చిపోయారు కానీ మనము ఏమి చేయలేకపోవచ్చు అందరినీ కాసేవాడు ఒక దేవుడు ఉన్నాడు తగిన శాస్తి జరుగుతుంది మనం వెయిట్ చేయాలి కుక్క అదేదో తింటుంది మనం కూడా అలానే ప్రవర్తించకూడదు ఓకే శ్యామల గారు థాంక్యూ 🇸🇱🇸🇱🇸🇱
Akka super ❤❤❤❤❤
Syamala Reddy gaaru
Meeru cheppedi
Sri Ranga neethulu
నువ్వు duredi oyo lo
శ్యమల ఈ సారి ఆడుదాం ఆంధ్ర 1😂😂😂
సంసారి
Shyamala garu super duper counter
Roja musukurchundhi eppudu nuvva 😂😂😂 meeku suggundade
నేరస్తుల్ని పట్టుకోవాలి ఆంటే first నిన్నే పట్టుకోవాలి
I am happy ysr party meaning telusukunna😂
కాకినాడ కోసం కూడా కొన్ని చెప్పండి శ్యామల గారు
All that are your plans for popularity ❤
Who is Shyamala??
ఎందే నీ బాధ పెర్ఫమేన్స్ చూడలేక పోతున్నాము ఇది ఏమయినా ఆడియో ఫంక్టన్ anukunava🎂
హ్యాపీ గా.. యాంకర్.. సినిమాలు తీసుకోని ఉండక ఎందుకండీ... ఇదంతా!
శ్యామలా నువ్వు వాడు వేసే బిస్కట్ లా కోసం నువ్వు మీడియా ముందు కి వచ్చి ఎక్సట్రాలు దేన్గితే ఊరుకోరు
I am a supporter of TDP but I agree you are trolled very badly. Good to see you are standing even after losing. You are not losing cool and you are talking very soft spoken,
Maintain it and you will automatically gain respect
Super akka
Super mama meru
అమ్మ పెంట మీద రాయి వేస్తే మన మీదే పడుతుంది
Excellent madam 💯 nijamu miru chepputhunnadi madam 👍.... thank you madam 🙏..... Jai jagan mohan Reddy Garu 💯💐
వచ్చింటమ్మా ఒక పట్టువ్రత
Manchiga matladatam nerchuko
Super 💯
నేను ఈ హెడ్లైన్ గురించి మాట్లాడుతున్నాను ఆర్పిని యేమీ కూడా పీకలేరు
రాజకీయ నాయకులు కార్యకర్తలు ఈ కాలం లో మనుష్యులు కాదు ఒక శ్రీ గా god bless పొందనడి మానసిక ఆరోగ్యం god ఈస్తాడు ప్రతీ పార్టీలోని శ్రీ లని గౌరవించండి
You fight against with them we are with you Jai jagan
Veella varaku vaste gaani gurturaavu sriranga neethulu😂😂
Bochu kuda ivadu 😂 syamala akkayi😅😂
vavi varasa lenu dengudu kukkale ala vaagutaru alanti vaaru tdp lo unnaru,ycp lo unnaru janasena lo kooda unnaru...
Good
మేడం గారు దైర్యం మాట లు డు తున్నారు
మన చేల్లీలు కదా
🙏👍
ఇలాంటి చీప్ ఫెలోస్ ని ఎంకరేజ్ చేయొద్దు 😌
మీరు సారీ నువ్వు గుంటనక్క, తోడేలు అనటం?????
నువ్వు అంటావు ఎందుకు అనిపించుకుంటుంది ఎందుకే బాబు
paytm batch okkakaru mellaga bayatiki vastunnaru, inka YSRCP KULADEVATA ( SRIREDDY) RAVALI BAYATIKI
కోసి కారం పెడతా
అంటే ఏంటండీ
ఏం కోస్తారు, కారం ఎక్కడ పెడతారు... నిజంగా తెలియదు అందరికీ తెలిసేలా చెప్పండి...
Ycp power lo unnappudu ma paristiti 😢
Oooo akka nuvvu Inka unava 😂😂😂
Jai Shyamala sister sister
🎉
Serious action teeskovali.
మీరు చెప్తే నీతులు వాళ్ళు చెప్తే బూతులా స్వామలా!
ఇప్పుడు ఇలా ఏడవకపోతే నోరు అదుపులో ఉంచుకుంటే సరిపోతుంది కదా