స్త్రీ లారా కదలి రండి మీరు ప్రభుయేసుని ప్రేమ వాక్కు ప్రకటింపను 121 ప్రభువు మాట ప్రకటించు స్త్రీలు కావాలి ఎందరో ప్రభువుకు 1. యువతి ఓ క్రైస్తవ యువతి రాణియైన ఎస్తేరును చూడు జాతి కొరకు తన ప్రాణమునే త్యజియించి తన వారిని రక్షించి ఘనత నొందెను 2. వనిత ఓ క్రైస్తవ వనిత అభిగయీలుతన భర్తకి కిరిటమైయున్నది 3. మహిళ ఓ క్రైస్తవమహిళ జ్ఞానవంతురాలైన రూతును చూడు నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడని నయోమిని వెంబడించి యిల్లు కట్టెను
Praise the Lord🙏
Song bagundi🎉👌
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉👏👏👏🙏🙏
పాట చాలా బాగా పాడారమ్మ వందనాలు అమ్మ దేవుడి మిమ్మల్ని దీవించును గాక
Song bagundi God bless you sister
దేవుడు గొప్ప నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక సిస్టర్ వందనాలు
🎉🎉🎉🎉🎉🎉🥳🎈🎈🎈🥳
Praise the lord akka song chala bagundi andaru vinnali
వందనాలు టీచర్ పాట చాలా బాగుంది వాట్సాప్ లిరిక్స్ పెట్టగలరా టీ సిస్టర్ ప్లీజ్
🙏
Praise God vandhanalu ammagaru chela aradhavanthamu ga vundhi songe
🙂 Praise the Lord 🙏🙏 Dhevuniki mahima kalugunu kaka
🎉o nice sister chala bagundi e song enka andariki pampandi e madhy slow ga undi you tube vallu slow chayakandi plz
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲💯😊🏞️🌹
Thank you sister, Praise the Lord.❤
Amma praise the Lord song nice
Praise the lord.
👏👏🙏👍
వందనాలుచష్టర్ పాటచాలాభాగుంది
స్త్రీ లారా కదలి రండి మీరు ప్రభుయేసుని ప్రేమ వాక్కు ప్రకటింపను 121 ప్రభువు మాట ప్రకటించు స్త్రీలు కావాలి ఎందరో ప్రభువుకు
1. యువతి ఓ క్రైస్తవ యువతి రాణియైన ఎస్తేరును చూడు జాతి కొరకు తన ప్రాణమునే త్యజియించి తన వారిని రక్షించి ఘనత నొందెను
2. వనిత ఓ క్రైస్తవ వనిత అభిగయీలుతన భర్తకి కిరిటమైయున్నది
3. మహిళ ఓ క్రైస్తవమహిళ జ్ఞానవంతురాలైన రూతును చూడు నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడని నయోమిని వెంబడించి యిల్లు కట్టెను
Sister very nice and biblical lyrics and melodious singing God bless you dear sister
ఈ పాట లిరిక్స్ పెట్టండి అమ్మ
Praise the lord 🙏🏻
Akka. Song bagundi. Super. Praise. tha. lord
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ లిరిక్స్ పెట్టండి బ్రదర్
Praise tha lord akka song bagundi
Ee song cala bagundi andaru vinaali
అక్క ప్రైస్ ది లార్డ్ సూపర్ గా ఉంది సాంగ్ అక్క
Elanti songs meru chala rayali amma
🎉🎉🎉🎉🎉
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊praise the Lord akka
Chlabagapadarusestr
Prise the lord sis song chala bagundi 🎉🎉🎉🎉🎉🎉
ప్రైస్ ది లార్డ్ అక్క సాంగ్ చాలా బాగుంది అక్క
Lyrics send cheyandi akka
స్త్రీ లారా కదలి రండి lyrics
Lyrics pettandi brother
Ok brother I will