Satabdi Gayakudu - Episode 5

Поділитися
Вставка
  • Опубліковано 14 лис 2024

КОМЕНТАРІ • 16

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 4 дні тому

    ఈ వీడియోలు చూడటం నా అదృష్టం

  • @prasadduggina7688
    @prasadduggina7688 Рік тому +1

    Krishna Veni. Great actress

  • @subbarayasarmabaruri9997
    @subbarayasarmabaruri9997 2 роки тому +7

    సృష్టిలో మానవాళింట వంటశాల సినీ చరిత్రలో నాడు నిన్న నేడు రేపు ఏనాడైనా ప్రతి ఇంటి లోగిలిల బయట ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాటలు విని తన్మయత్వం తాదాత్మ్యం చెందువారందరు ఎన్ని జన్మాల పుణ్యంబుల్ ‌అదే మనసా వాచా కర్మణా సదా సర్వదా ప్రపంచ చలనచిత్ర చరిత్రలో సంగీత అభిమానుల మనంబుల మందిరంబుల నిలయంబైన మహానుభావులు ఏకైక సంగీత సరస్వతి ముద్దుబిడ్డ ఏకైక ఘంటసాల సంగీత సామ్రాట్ సంగీత సౌందర్య సౌరభాలు సుగంధ పరిమళాలు వెదజల్లుచూ వసంత ఋతువు విరజాజులు విరబూయించుచూ సంగీత సామ్రాట్ పీఠంబున మన తెలుగు తల్లికి మల్లెపూదండ దేశమేగినా మందార మకరంద మరువపు పరిమళాల పరిమళాలు వెదజల్లుచూ తెలుగువారి మనంబుల మందిరంబుల నిలయంబైన ఏకైక సుస్వర నాదంబుల పరవశంబుల ఊంజలల ఉవీళ్ళురుంచు మన ఘంటసాల వెంకటేశ్వరరావు మది శారదాదేవి మందరంబుల శేషశైలావాసా అను భక్తి తత్పరతల శ్రీ అలివేలు మంగ పద్మావతి అమ్మవారల మనోహరుండై శ్రీవేంకట రమణ గోవిందులకు పవళింపు సేవల సుస్వరంబుల స్వామి అమ్మవార్ల మనో మందిరంబు నిలయంబుల పుణ్యభరిత యశస్వీభవై వెలుగొందుచుండు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరా మనసా వాచా కర్మణా శిరసాభి వందనములు.బరూరి.సుబ్బరాయ శర్మ ఒంగోలు రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్.ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్.

  • @ji2862
    @ji2862 3 роки тому +4

    Naaradhudu & Thumburudu kuda Gananadharvulu . Swargeeya.Sri.
    Ghantasala . Venkateswarao .
    Meeru goppa pane chesaaradi Paketi.Sivaram gaaru , meeku Shathakoti paadhabhivandanamulu 🙏

  • @rajendraprasad4219
    @rajendraprasad4219 3 роки тому +3

    GREAT WORK....
    GREAT PEOPLE..

  • @sadanandarao359
    @sadanandarao359 3 роки тому +9

    నాన్న గారు,ఆకాశవాణి,మొదలగు ప్రసార మాధ్యమాలు కు ఇచ్చిన ఇంటర్వ్యూ లు add చేయండి.

  • @narepalepusarveswararao6565
    @narepalepusarveswararao6565 2 роки тому +1

    🙏🙏🙏🙏

  • @rajghopall9588
    @rajghopall9588 3 роки тому +3

    ధన్యవాదాలు 🙏

  • @sivarakrishnatadepalli479
    @sivarakrishnatadepalli479 3 роки тому +3

    Two telugu state govts should make Centinary celebrarions n make an Award every year for upcoming singer.

  • @ji2862
    @ji2862 3 роки тому

    Smt.Krishna Venamma gaari anubhavamu kuda goppadi , Aavida ki Thanks & Regards.

  • @prasadduggina7688
    @prasadduggina7688 Рік тому

    Peketi Siva rao very good actor

    • @m.r.prasad
      @m.r.prasad 5 місяців тому

      ఆయన పేరు పేకేటి శివరాం .

  • @mvsrajaram1246
    @mvsrajaram1246 3 роки тому +7

    దయచేసి వీడియో నిడివి పెంచండి. మరీ తక్కువగా ఉంది రత్నకుమార్ గారు.

  • @amrujtelugutv
    @amrujtelugutv 2 роки тому +1

    అమ్మా మీకు🙏🙏🙏

  • @jkenadyn3372
    @jkenadyn3372 3 роки тому +1

    అనేక సమస్యలతో బాధపడుతున్న ప్పుడు

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 4 дні тому

    🙏🙏🙏