❤mam ivi colours vasaka hands ki amtuku potunay miru hand tho chala free ga pattu kumtunaru mamu one day ala umchi decarashion chasina handi ki vachastuna
ఫెవిక్రీల్ మెటాల్లిక్ యాక్రీలీక్ కలర్స్... Fevicryl acrylic metallic colors... General గా వీటిని fabric painting కోసం వాడుతాం.. అంటే చీర ల మీద, చుడిదార్ మీద.. ఇలా. ఇవి త్వరగా ఆరిపోతాయి.. Shining ఎక్కువ ఉంటాయి.. ఈసారి ఇవి try చేసి చూడండి.. Thankyou 😊😊
"ఎంత అవసరం ".. అనేది Decoration చేయించుకునేవాళ్ళ interest మీద depend అయి ఉంటుందండి.. Art is my passion not a business.. Simple decoration అయినా grand decoration అయినా.. అది కొబ్బరి బొండం మీద అయినా, కొబ్బరి చిప్ప మీద అయినా.. మట్టి ప్రమిద మీద అయినా.. ఎంత అందంగా వేసాను.. అనేది మాత్రమే నేను ఆలోచిస్తాను.. ఒక artist కానీ, ఒక creator కానీ వాళ్ళు చేసే పనిలో మరింత perfection కోసం తపన పడుతారే గాని "ఇంత అవసరమా ".. అని బహుశా ఎపుడూ అనుకోరండి.. Anyway thankyou for watching 😊
Super decarbonisation. Chala bagundhi.
Thankyou very much andi 🤝🤝.. Keep watching ❤️❤️
Excellent and congratulations on the views
Thankyou very much 🤝🤝😊
Super
👌👌👌👌👌👌👌👌👌👌👍
😊😊🤝🤝🤝🙏🙏🙏
Super andi .Ennirojula mudu chestaru?
2 or 3 days ముందు చేసుకుంటే మంచిది. Thankyou for watching 🤝🤝😊
🎉
❤mam ivi colours vasaka hands ki amtuku potunay miru hand tho chala free ga pattu kumtunaru mamu one day ala umchi decarashion chasina handi ki vachastuna
మీరు ఏ colors use చేస్తున్నారు.. Fevicryl metallic colors అయితే త్వరగా ఆరిపోతాయి.. చేతికి అంటుకోవు.. నేను అవే వాడుతాను.. 😊👍👍
Ho mam vitiki names umtay ayyo mam coconut colour ani adigitay ichastunaru o nooo tq so much miru name Telugu lo mention chyamdi plz
ఫెవిక్రీల్ మెటాల్లిక్ యాక్రీలీక్ కలర్స్... Fevicryl acrylic metallic colors... General గా వీటిని fabric painting కోసం వాడుతాం.. అంటే చీర ల మీద, చుడిదార్ మీద.. ఇలా. ఇవి త్వరగా ఆరిపోతాయి.. Shining ఎక్కువ ఉంటాయి.. ఈసారి ఇవి try చేసి చూడండి.. Thankyou 😊😊
Beautiful andi ,mari price entha charge chestaru
Thank you andi... Price nenu aithe minimum 1000 to maximum 1200/- Rupees charge chestanandi.. 😊😊
రెండు బొండాలకి కలిపి చెప్పానండి.. మీరు ఏమంటారు.. Reply ఇవ్వండి.. 😊
@@yellowpaintings naku antha idea ledandi veti prices present days lo ithey reasonable anipistundi ,tq andi reply echinanduku
Which Paint u using
Fevicryl acrylic paints 😊
@@yellowpaintingsdry ayinaka layers laga pothundi andi m chyali
Ippude sampradayam adugu antipothundhi
Inka Ila cheste bhavi taralaku chepadaniki, cheppukovadani emi vundadhu
Akka అది gum కదా దాని నేమ్ చెప్పండి అక్క.... న మ్యారేజ్ ఉంది aug 28 నేను కూడా ready చేస్కుంటా అక్క pls చెప్పారా
Fevicol maa
Fevicryl fabric gum 😊😊
@@yellowpaintings thankyou somuch akka
Over decoration, money waste. Simple decoration chesukovali
అవసరమా అంత overga
"ఎంత అవసరం ".. అనేది Decoration చేయించుకునేవాళ్ళ interest మీద depend అయి ఉంటుందండి.. Art is my passion not a business.. Simple decoration అయినా grand decoration అయినా.. అది కొబ్బరి బొండం మీద అయినా, కొబ్బరి చిప్ప మీద అయినా.. మట్టి ప్రమిద మీద అయినా.. ఎంత అందంగా వేసాను.. అనేది మాత్రమే నేను ఆలోచిస్తాను.. ఒక artist కానీ, ఒక creator కానీ వాళ్ళు చేసే పనిలో మరింత perfection కోసం తపన పడుతారే గాని "ఇంత అవసరమా ".. అని బహుశా ఎపుడూ అనుకోరండి.. Anyway thankyou for watching 😊
Ento ee decorations asalu mundu 90s lo elanti evi levu marriage lo but eppudu prathi okate decoration chesi grand ga undalani anukuntunnaru...
మీరు చెప్పింది నిజమేనండి... పెళ్లిళ్లు బాగా మారిపోయాయి.. కానీ కొబ్బరి బొండానికి ఉన్న విలువ పెరిగిందే కానీ తగ్గలేదండి..😊🙏🙏
Decarations lage marriages kuda temporary ipotunnai