టీడీపీలో జగన్ వ్యాఖ్యల కలకలం | TDP Party Worried About CM Jagan First Reaction On AP Elections | YNR

Поділитися
Вставка
  • Опубліковано 15 тра 2024
  • టీడీపీలో జగన్ వ్యాఖ్యల కలకలం | TDP Party Worried About CM Jagan First Reaction On AP Elections | YNR
    #journalistynr #cmjagan #tdp #apelections2024 #ycp #target175 #appolitics #ipac #ysrcp #ynr #ynranalysis

КОМЕНТАРІ • 743

  • @user-uo9cy4ig7o
    @user-uo9cy4ig7o Місяць тому +474

    జగన్ మోహన్ రెడ్డి చెప్పాడు అంటే 99% జరుగుతుంది

  • @rcry9163
    @rcry9163 Місяць тому +439

    జగన్ ఏమైనా చంద్రబాబులాగా చిల్లర మాటలు పవన్ కళ్యాణ్ లాగా అవులే మాటలు మాట్లాడడు
    అన్నీ సరిచూసుకొని తూకం వేసుకొని పక్కా సమాచారంతోనే మాట్లాడుతాడు.

  • @T.sasibala
    @T.sasibala Місяць тому +474

    2019 మళ్ళీ రిపీట్ 2024 జగన్ అన్న వన్స్ మోర్ మళ్ళీ జగన్ అన్న సిఎం 💯

    • @NANNAPANENI
      @NANNAPANENI Місяць тому +3

      కూటమి 144
      వై ఛీ పీ 31

    • @T.sasibala
      @T.sasibala Місяць тому

      @@NANNAPANENI మీ పచ్చ సైకో కూటమి బారి otami

    • @T.sasibala
      @T.sasibala Місяць тому +22

      @@NANNAPANENI pacha syko party pagatikala kani health paducheskokandi

    • @ravindar22
      @ravindar22 Місяць тому

      ​@@NANNAPANENIbolli gadu kuppam low gelavadu ra 😂😂

    • @srinivas9246
      @srinivas9246 Місяць тому +9

      ​@@NANNAPANENI యూనో ప్యాకెట్ దగ్గర పెట్టుకో 🤣🤣🤣

  • @markondareddy4477
    @markondareddy4477 Місяць тому +329

    జగన్మోహనరెడ్డి గారు చెప్పింది నిజమే.

  • @ss-vt1lu
    @ss-vt1lu Місяць тому +244

    జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయడం మొదలు పెట్టనంతవరకే ఎవరైనా ఎన్ని ఆటలైనా జగన్ ఒక్క సారి రాజకీయాలు చేయడం మొదలుపెడితే జగన్ కంటే బాగా ఎవరు చేయలేరు 😄🦁☝️

    • @srinivasulureddy4831
      @srinivasulureddy4831 Місяць тому +3

      Yes brother meru cheppindi 💯. Right once I step in war one side jagan gari dilogue

  • @Quitoa
    @Quitoa Місяць тому +373

    కూటమి కి ఉచ్చ పడాలి లేదంటే వాళ్ళు అప్పుడే ఇటువంటి అరాచకాలు చేస్తుంటే జగన్ మాటలు కి ఉచ్చ పడుద్ది దానితో పాటు పోలీస్ కి కూడా పడాలి

    • @goodcitzenofindia9824
      @goodcitzenofindia9824 Місяць тому +3

      Police vallanu emi anakandi bro.
      Jai Jagan
      Cheppadante avuthundhi adhe.
      Jai YSRCP

    • @sandhyarani1763
      @sandhyarani1763 Місяць тому

      @@Cent-130question I’m not doing that for the first day I’m I’m in my office right hand hand 🤚 I’ll I’ll let him come over later I’ll call 📱 later I’m on my way home 🏡 I love ❤️ and I’m going I’ll have you come by the place place and I’m sure you want I’ll call 📱 later I’m sorry 😞 I’ll be back by about the same I’ll be home 🏡🏡 I’m on my way home home 🏡🏡🏡 I love ❤️❤️ I’m going for the day I I’m I’m in my my hand 🤚🤚🤚 I’ll I’ll I’ll let him him I I love ❤️❤️ I’m I’m I’m not a a friend but but I’ll I’ll let let let him him know I I know know know know know know know I’m I’m not not good good 👍👍😊😊👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍😊👍👍👍👍👍👍👍👍👍😊👍👍👍👍👍👍 q. 👍😊👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍😊👍👍👍👍👍👍👍👍 👍😊👍 the the the the the chief chief for for her her her her her her her her her her her own own own and and and and for i. I. Iiiiiiiiiiiii. Iii I iiiii iiiI’ll I’m I’m I idon’t iidon’t I’ll i ii I iiiiiii i i i i iii. I iii i i. I ii. K ii iiii i. I iiiiii it it iiiii iit I’m in i. I’ll I’ll iiiiiiiiiiiiiiiiii iiiiiiiiiiiiiiii iiiiiiiiiiiiiiiiiiikiiiiiiiiiiii iI I think 💭 iiiii iI’m I’m iin in my car 🚘 iii iiii I I’m iiiI’m iiiiiiiiii I’m iiiiiiiiii

    • @Shockwavee3402
      @Shockwavee3402 Місяць тому +1

      Yes

    • @rahulviratboy1236
      @rahulviratboy1236 Місяць тому

      ​@@goodcitzenofindia9824Police gadu ndhuku CC tv pagala gottali peddi reddy gari office lo

    • @mreddy3043
      @mreddy3043 Місяць тому

      INKEKKADA YCP. GHORANGA VODIPOBOTHONDI.

  • @vasantakumar2509
    @vasantakumar2509 Місяць тому +180

    జగన్మోహన్ రెడ్డి గారు తొణకని నిండు కొండ క్రెడిబిలిటీ కమిట్మెంట్ విశ్వాసం నమ్మకం ఇలాంటి మాటలు బహుశా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి వింటున్న మాటలు

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 Місяць тому +143

    జగన్ జయం ఖాయం

  • @pathivadanagaraju3263
    @pathivadanagaraju3263 Місяць тому +48

    ఇక్కడ ఉన్నది కష్టాల కొలిమిలో నుండి పుట్టుకొచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పడoటే వాస్తవానికి దగ్గరగా ఉంటుంది

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 Місяць тому +131

    సైకిల్ ఖతం

  • @chenchukrishnareddy8611
    @chenchukrishnareddy8611 Місяць тому +105

    జగన్ చెప్పినన్ని సీట్స్ వచ్చిన రాకపోయినా నెక్స్ట్ కాబోయే సీఎం మాత్రం జగనే ఇందులో ఎలాoటి సందేహం లేదు

  • @prasadvarad1330
    @prasadvarad1330 Місяць тому +177

    చంద్రబాబు నాయుడు బెట్టింగుల వ్యాపారం కోసం చచ్చేముందు చేస్తున్న వికృత క్రీడ

  • @KondaKista-wl3oq
    @KondaKista-wl3oq Місяць тому +160

    దటీజ్ జగన్.ఎదురులేదు

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 Місяць тому +46

    జగనన్న చేప్పాడా ఐ తే
    నిజమే....🌹🙏♥️🙏.

  • @Veresh7766
    @Veresh7766 Місяць тому +166

    Tdp వాళ్ళు తెలియక బెట్టింగ్స్ వేస్తున్నారు....

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 Місяць тому +296

    బిజెపి పార్టీ మట్టి కరవాలి

    • @mullapudilakshminarayana-id8mt
      @mullapudilakshminarayana-id8mt Місяць тому +9

      Thadhasthu atulana jarugugaka

    • @user-xd6np4ki1g
      @user-xd6np4ki1g Місяць тому +18

      మోడీ కి 250సీట్స్ రావాలి అహంకారం అణిగిపోవాలి. ఏపీ కి ఎంత అన్యాయం చేసారు బీజేపీ వాళ్లు. గాడ్ is there

    • @shivaagriupdates223
      @shivaagriupdates223 Місяць тому +1

      Bjp ki 400+

    • @Hyperfocushuman
      @Hyperfocushuman Місяць тому +2

      Vallaki okka seat kuda raadhu...

    • @punnapusreenivasulu5905
      @punnapusreenivasulu5905 Місяць тому +1

      ​@@Hyperfocushumanనష్టము ఏమీ లేదు.

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 Місяць тому +85

    టిడిపి ఔట్

  • @sriharireddy4867
    @sriharireddy4867 Місяць тому +175

    తెలుగుదేశం పిచ్చి నాయాల డబ్బులు పోగొట్టుకో కండి మళ్లీ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలి అంటే డబ్బులు ఉండాలి జాగ్రత్త

  • @raviparcha8374
    @raviparcha8374 Місяць тому +49

    డ్రామోజీ... బూతు కిట్టు కి అందరికన్నా ఆందోళన ఎక్కువైంది.

  • @saisekharpillala6382
    @saisekharpillala6382 Місяць тому +93

    చంబా : ఈ అయిదు సంవత్సరాలు ఏరోజు ఈడు (మా జగనన్న) నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వలేదు చీ..... దీనెమ్మా జీవితం 😭😭😭😭😭😭😭😭😭😭

  • @gandhijichellarapu
    @gandhijichellarapu Місяць тому +89

    Ycp pakka gurujii🎉

  • @T.sasibala
    @T.sasibala Місяць тому +115

    పచ్చ సైకో కూటమి గెలిచే సత్తా ఉంటే కోట్లు ఖర్చు చేసి బెటింగ్ ఎందుకు చేస్తున్నారు 2019 లో కూడా పచ్చ పార్టీ కోట్లు ఖర్చు చేసి
    బెటింగ్ కాసీ చాలా మంది మునిగిపోయారు 2019 లో జగన్ అన్న సిఎం అయ్యారు

  • @sureshk3859
    @sureshk3859 Місяць тому +74

    కలవరం కాదు సార్ చెమటలు పడుతున్నాయి టీడీపీ రాకపోతే next enti ani

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 Місяць тому +95

    కేంద్రంలో బిజెపి పార్టీ రాకూడదు

    • @sueel21284
      @sueel21284 Місяць тому +1

      Vere alternative cheppu brother

    • @punnapusreenivasulu5905
      @punnapusreenivasulu5905 Місяць тому

      నీ బాధ ఏమిటి రా?

    • @RVR2512
      @RVR2512 Місяць тому

      నీకేమి దురదరా కేంద్రం లో బీజేపీ 200 శాతం గెలుస్తుంది.ఇప్పటినుండే నీ మనసు మార్చుకో లేకపోతే ఫలితాలు వచ్చాక బాధపడాల్సి వస్తుంది

  • @kevinmanilla9345
    @kevinmanilla9345 Місяць тому +38

    200% Correct Only waiting for 4th June

  • @sreedharraodr4570
    @sreedharraodr4570 Місяць тому +41

    Mr Jagan Mohan Reddy Garu is a Credible and Confident Leader 👏💐

  • @user-hq6tb1nc8d
    @user-hq6tb1nc8d Місяць тому +37

    జై జై జగన్ జైజై జగన్

  • @89509
    @89509 Місяць тому +34

    వన్స్ మోర్ జగన్ ❤

  • @v.satwikreddy9367
    @v.satwikreddy9367 Місяць тому +51

    పచ్చ బ్యాచ్ ఈ విధంగా చెప్పి పోగొట్టుకొన్న డబ్బులు అభిమానుల్లునుంచి కొంచం సంపాదించుకోవడానికి..

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 Місяць тому +53

    బోగస్ హామీలు బోగస్ లీడర్స్ ఔట్

  • @user-tj6cz6en1t
    @user-tj6cz6en1t Місяць тому +37

    That is jagan Mohan Reddy ❤

  • @dsp397
    @dsp397 Місяць тому +87

    Hello,,, వైఎన్ఆర్ గారు,,మీరు టీడీపీ కి ఏదో విత్రేకం వైసీపీ కి కి అనుకూలంగా మాట్లాడతారు అని పచ్చ గాళ్ళు ఆవేశ పడ్ తున్నారు,,, ,,,,కానీ మీరు న్యూట్రల్ గా ఉంటారు అని నా నమ్మకం

  • @ramanajaddu720
    @ramanajaddu720 Місяць тому +24

    Ynr no doubt
    Jagan is always right

  • @vasudevyaradi6436
    @vasudevyaradi6436 Місяць тому +32

    Purity , positivity are jagan qualities

  • @jeevankumaryandrapu9279
    @jeevankumaryandrapu9279 Місяць тому +28

    జై జగన్ 🎉🎉🎉

  • @venkateswarlumadabhushi979
    @venkateswarlumadabhushi979 Місяць тому +39

    JAI JAGAN JAI JAI JAGAN
    2024 CM YS JAGAN ONCE MORE

  • @SAM-hx3rj
    @SAM-hx3rj Місяць тому +110

    కూటమి ఓటమి కి ప్రథమ కారణం మన ఇనప పాదం లోకేష్ బాబు.... బుద్ధి లేని కల్యాణం బాబు... నీచుడు చంద్ర బాబు.... 😜😜😜😜

  • @tsr3655
    @tsr3655 Місяць тому +20

    Dynamic Jagan 🎉🎉🎉 JagankiTiruguLedu 🎉🎉🎉

  • @jagannadharao5401
    @jagannadharao5401 Місяць тому +33

    కూటమి తట్ట బుట్ట సర్డు కొండి.మీరు ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా గెలిచేది వైసిపి నే.

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 Місяць тому +58

    బోగస్ మ్యానిఫెస్టోలో బోగస్ హామీలు

  • @PRSM2302
    @PRSM2302 Місяць тому +14

    జగన్ గారి ధైర్యం ఏంటో కానీ ..... ఆ ధైర్యం లో సగం అయినా మాకు ఉంటే

  • @narasimhareddy6461
    @narasimhareddy6461 Місяць тому +20

    Yes exactly 💯 neejam
    YCP win
    Jai jagan

  • @ffaareed6460
    @ffaareed6460 Місяць тому +37

    Jai jagan 162 seet win

  • @ravirajupadmaraju4730
    @ravirajupadmaraju4730 Місяць тому +17

    WINNER.JAGANANNA

  • @chiliveriprasad1212
    @chiliveriprasad1212 Місяць тому +14

    Your Right YNR garu

  • @raghava2509
    @raghava2509 Місяць тому +24

    2014 లో మోడీ హవా,ప్రత్యేక హోదా, రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ,రాష్టం విడిపోతే ఒక బలమైన లీడర్ కావాలేనే ప్రజల ఆలోచన, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఎంట్రీ, అలాంటి టైం లో కూటమికి వచ్చినవి 103, జగన్ కి వచ్చినవి 67, ఇప్పుడు 151 సీట్లు 88 కి తగ్గాలంటే అవుతుందా

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 Місяць тому +29

    జయహో జగన్

  • @praveenKumar-gv4sd
    @praveenKumar-gv4sd Місяць тому +11

    సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవమైన సర్వేలతో వైఎస్ఆర్సిపి అభిమానులలో ఏదోఒక మూలన దాగివున్న భయాలన్నింటినీ పటాపంచలు చేసే నీ గుండె ధైర్యం మాకెంతో ఊరటనిస్తుంది జై జగన్ జై జై జగన్ జోహార్ వైయస్ఆర్

  • @gunnasuresh4045
    @gunnasuresh4045 Місяць тому +29

    Jai jagan

  • @ronankijagan
    @ronankijagan Місяць тому +12

    Super sir correct ga chepparu

  • @naveensharma.8794
    @naveensharma.8794 Місяць тому +34

    అనుకున్న ..జగన్ గారు..మాట్లాడుతున్నప్పుడు అనుకున్న...టీడీపీ బాక్లు అయిపోతుంది అని

  • @irfan708
    @irfan708 Місяць тому +14

    Nice advance congratulations 🎉🎉🎉🎉🎉🎉

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 Місяць тому +26

    ఆయన కూటమి నాయకుల్లా పడికట్టు మాటలు ఆధారరహిత ప్రకటనలు ఇవ్వరు.. ఈ నాలుగు రోజులు నుండి అన్ని కోణాల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుని కరెక్ట్ గా చెప్పారు...

  • @areddy1981
    @areddy1981 Місяць тому +23

    Jay Jagan Anna ,Again CM 2024.

    • @satyamnerella6080
      @satyamnerella6080 Місяць тому

      కొంతమంది వైస్సార్సీపీ నాయకులు మరియు ముఖ్య అనుచరులు ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు అని అంటున్నారు. వద్దు అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వైస్సార్సీపీ కార్యకర్తలలో ఆందోళనగా చర్చ వేదిక మారింది.

  • @MekalaBhaskar-en6is
    @MekalaBhaskar-en6is Місяць тому +21

    God bless jagan so please wait and see you can see God's glory

  • @nakkathiru
    @nakkathiru Місяць тому +17

    May b he got ground report

  • @udayakarunakumarisira2575
    @udayakarunakumarisira2575 Місяць тому +9

    Thank you YNR sir

  • @hussainmohammedmahf
    @hussainmohammedmahf Місяць тому +39

    Jai jagan anna ❤❤❤❤

  • @turagasuryarao
    @turagasuryarao Місяць тому +13

    Once again CM jagan mohan Reddy garu

  • @rangareddychalla4718
    @rangareddychalla4718 Місяць тому +21

    Jai Jagan ❤

  • @happylife...843
    @happylife...843 Місяць тому +15

    jagan cheparu antey...adi 100% true.....

  • @shoaibhussain3224
    @shoaibhussain3224 Місяць тому +3

    సర్ Y N R గారు మీరు ధ్యర్యంగా జగన్ సర్ వాయిస్ ను ప్రజలకు వినిపిస్తున్నారు సూపర్❤❤❤❤

  • @madhumandli
    @madhumandli Місяць тому +13

    మా ఆఫీస్ లో నిన్నటి వరకు పోలింగ్ % భారీగా వేసారు మాదే విజయం 145 అని అన్నవారు ఈ దెబ్బతో మళ్లీ మొహం మాడి పోయారు

  • @ragolusatyam9515
    @ragolusatyam9515 Місяць тому +10

    Super bro jai jagan anna god bless you advance congrats

  • @sureshreddyyarram3811
    @sureshreddyyarram3811 Місяць тому +18

    Kootami govinda

    • @satyamnerella6080
      @satyamnerella6080 Місяць тому

      కొంతమంది వైస్సార్సీపీ నాయకులు మరియు ముఖ్య అనుచరులు ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు అని అంటున్నారు. వద్దు అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వైస్సార్సీపీ కార్యకర్తలలో ఆందోళనగా చర్చ వేదిక మారింది.

  • @venkateswararaonadupalli4019
    @venkateswararaonadupalli4019 Місяць тому +27

    బోగస్ లీడర్ కు ఓట్లు ఎలా వేస్తారు

  • @teppajacob8632
    @teppajacob8632 Місяць тому +28

    Sure ycp will be win

  • @raviponna.123
    @raviponna.123 Місяць тому +6

    జగన్ గారూ రెండవసారి ఖచ్చితంగా అధికారం లోకి వస్తారు.

  • @babusn5706
    @babusn5706 Місяць тому +4

    Very good comments YNR sir 🙏 jai jaganna 🙏 2024 ysrcp sweep 🙏

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly Місяць тому +4

    మళ్ళీ జగనే సీఎం ఇది పక్కా...

  • @harinathreddy7500
    @harinathreddy7500 Місяць тому +21

    jai jagan, cmm 2024

  • @ravirajupadmaraju4730
    @ravirajupadmaraju4730 Місяць тому +5

    CORRECT.SIR

  • @VRaghunath-yl2yt
    @VRaghunath-yl2yt Місяць тому +3

    అన్ని పథకాలు ప్రవేశ పెట్టిన, సంక్షేమ పథకాల వల్ల అనేక మంది లబ్దిదారులు ఓటు తప్ప కుండా జగన్ గారినె గె లిపిసారు

  • @baburaoinjeti1488
    @baburaoinjeti1488 Місяць тому +4

    Ynr గారు మీ షార్ట్ బాగుంది

  • @user-hq6tb1nc8d
    @user-hq6tb1nc8d Місяць тому +7

    జై సీఎం జగన్

    • @satyamnerella6080
      @satyamnerella6080 Місяць тому

      కొంతమంది వైస్సార్సీపీ నాయకులు మరియు ముఖ్య అనుచరులు ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు అని అంటున్నారు. వద్దు అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వైస్సార్సీపీ కార్యకర్తలలో ఆందోళనగా చర్చ వేదిక మారింది.

  • @dharmarajutirumalarao5358
    @dharmarajutirumalarao5358 Місяць тому +4

    Sir your voice is God's gift.super.

  • @user-hq6tb1nc8d
    @user-hq6tb1nc8d Місяць тому +5

    మళ్లీ మీ మే మా జగన్ అన్న సీఎం

  • @nagababubommidi320
    @nagababubommidi320 Місяць тому +10

    Sir ynr garu e sari ma ysrcp party 156 are 161 seets gelavabothunnam

  • @SailuK-zk3qo
    @SailuK-zk3qo Місяць тому +7

    Jaijagan

  • @Kalla.AdhinarayanaKalla-ph3ry
    @Kalla.AdhinarayanaKalla-ph3ry Місяць тому +7

    Jagan jarigedhe cheppadu

  • @rathanmatthewmerylin369
    @rathanmatthewmerylin369 Місяць тому +4

    జరిగిన ఎన్నికలలో అన్ని ఊర్లో ప్రతి బూతులో ఉన్న ఈవీఎం బ్యాలెట్లు మిషన్స్ బాక్సులు అందరూ ఫ్యాన్ గుర్తుకి వేసే ఓట్లుతో నిండిపోయి వుంటాయి మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ MLAలు అలాగే MPలు అభ్యర్థులు అందరూ గెలవాలి
    ( ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. సామెతలు 29:14
    ఏ దేశములో రాజు భూమివిషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వవిషయములయందు మేలు కలుగును.ప్రసంగి 5:9 )
    మన జగన్ అన్నయ్య మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి జూన్ 4వ తారీఖున ప్రతి ఊరు ఊరులో పండగ వాతావరణం సంబరాలే సంబరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆనందానికి అవధులు ఉండవు అంతటి ఆనందానికి ఆరోజు మాటలే రావు ఆనందభాష్పాలు వస్తాయి
    మన పేద ప్రజల పరిపాలన ప్రభుత్వం కొనసాగాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పేద ప్రజల కుటుంబాలు గోప్ప అభివృద్ధి చేందాలి అని మన జగన్ అన్నయ్య మంచి పధకాలను ప్రవేశపెట్టి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు జగన్ అంటే నమ్మకం నమ్మకం అంటే జగన్ మాట ఇచ్చాడు అంటే తప్పడూ గత ఐదు సంవత్సరాలలో ప్రవేశపెట్టిన అన్ని పథకాలు నూటికి 90% అమలు చేసి పేద ప్రజలను రాష్ట్రాన్ని క్రమ క్రమంగా అభివృద్ధి పదంలో నడిపిస్తూ వచ్చారు ఈఎన్నికల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో పేద ప్రజల కుటుంబాలను రాష్ట్రాన్ని పూర్తి అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి ముందుకు అడుగులు వేస్తున్నారు జగనన్న పరిపాలన చూస్తున్నాము కాబట్టే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల పూర్తి అభివృద్ధి ఒక్క జగన్ అన్నయ్యతోనే సాధ్యము
    అందుకే నువ్వే కావాలి జై జగన్ అన్నయ్య ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి పక్కా తగ్గేదెలా
    🇸🇱💙🤍💚 🇸🇱💙🤍💚🇸🇱
    171 to 175 21 to 25

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 Місяць тому +4

    One thing is clear. Present ruling party will take oath at Vizag.👍

  • @Infradbr77
    @Infradbr77 Місяць тому +2

    It's true comments brother

  • @adiseshireddyguda
    @adiseshireddyguda Місяць тому +4

    ఒకసారి అఖిల ప్రియా జగన్ ని గెలవాలంటే అటువైపుకూడా జగనే ఉండాలి అన్నది ippudu ఆ మాట నిజమేనేమో అనిపిస్తుంది. జగన్ ఆట మొదలపెడితే అలానే ఉంటుంది

  • @harshareddy7552
    @harshareddy7552 Місяць тому +1

    Correct YNR garu❤

  • @viswanadhareddy6849
    @viswanadhareddy6849 Місяць тому +3

    జగన్ చెప్పింది 100%నిజం

  • @lavakumar970
    @lavakumar970 Місяць тому +3

    Without a proper base Jagan will not pass comment.. It seems tremendous amount of confidence over winning

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n Місяць тому +2

    2024 జగన్ అన్న CM 👌🎉❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @darlaravikumar7495
    @darlaravikumar7495 Місяць тому +3

    Jai CM sir jagan sir

  • @AdvocateMGR
    @AdvocateMGR Місяць тому +14

    అర్జునుడు 💥💥💥💥💥

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 Місяць тому +3

    జగన్గారు చెప్పిన 151 కంటే ఎక్కువ సాదిస్తున్నం అనేది నిజంగా జరిగితే,కూటమి అధినేతలందరూ జగన్ గారి కాళ్ళ క్రింద దూరి అటు ఇటు అటు ఇటు 100 సార్లు దొర్లాలి

  • @chamakurivenkatesh6863
    @chamakurivenkatesh6863 Місяць тому

    journalist gaa correct cheparu YNR super

  • @devasahayambodinagalla3261
    @devasahayambodinagalla3261 Місяць тому +3

    జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు 165 సీట్లు మనవె

  • @innaallam9344
    @innaallam9344 Місяць тому +1

    That’s the truth,
    Truth is always Bitter for them.

  • @rbksingh6164
    @rbksingh6164 Місяць тому +3

    వైసిపి 164 MLAసీట్స్ పక్కా గా గెలుస్తుంది , Mp 24 సీట్లు ఖచ్చితంగా గెలుస్తారు

  • @ambatisatyanarayana9255
    @ambatisatyanarayana9255 Місяць тому

    JAYAHO YNR

  • @kiranch5029
    @kiranch5029 Місяць тому +4

    జగన్ అంటే ఒక బ్రాండ్.

  • @MuraliKrishna-ht8ez
    @MuraliKrishna-ht8ez Місяць тому +2

    100%పక్కా

  • @Jhansi-eu4cc
    @Jhansi-eu4cc Місяць тому

    Thanq

  • @DVPaul399
    @DVPaul399 Місяць тому +4

    జగన్ గారు తన మాటలతో కూటమి కాన్పిడెన్స్ బుడగ యొక్క గాలి మొత్తం తీసేశారు.