అధికారంతో విర్రవీగితే రిసల్ట్ ఇలానే ఉంటుంది.. వైసీపీ పై దాసరి కిరణ్ పంచులు | Janasena VS YCP

Поділитися
Вставка
  • Опубліковано 24 вер 2024
  • #pawankalyan #janasena #chandrababu #tdpparty #ysjagan #ysrcpparty #prime9news
    LIVE🔴-జగన్ గగ్గోలు.! అసెంబ్లీ కి వస్తాడా.! | Hot Topic With BN | Prime9 News
    Kindly subscribe..
    Prime9News - www.youtube.co...
    Prime9 Digital - / @prime9newslivetelugu
    WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
    Follow Prime9 News..
    Prime9 Website - prime9news.com/
    Prime9 Facebook - / prime9news
    Prime9 Twitter - / prime9news
    Prime9 Instagram - / prime9news

КОМЕНТАРІ • 55

  • @srinivasarao4335
    @srinivasarao4335 3 місяці тому +17

    Y. C. P. కి మిగిలిన 11 mla సీట్లు కూడా ఓడి పొతే కాని వచ్ఛే సారి అప్పటికి బుద్ది వస్తుంది.

  • @ladduladdu2076
    @ladduladdu2076 3 місяці тому +23

    వెంకట రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఈoకా రెడ్డి పరిపానలోనే వున్నను అనుకొంటున్నవా . ప్రజలు మి ముఖాన చీ కొట్టి కెవలం 11 MLA లు ఈచ్చారు బుద్ది తెచ్చుకొ మీకే మంచిది . కాపులను కాపులతోనే తిట్టిOచారు ఓడగొట్టి ఈOటిలో కూర్చో బెట్టారు. వెంకట రెడ్డి మదమెక్కి ఈలానే మాట్లాడావంటె NEXT 5 MLA లు కూడ గెలవనియము

  • @commonman1403
    @commonman1403 3 місяці тому +11

    Kiran garu meruuu ❤❤❤❤

  • @veeraprasad987
    @veeraprasad987 3 місяці тому +5

    అక్కా తమ్ముళ్లకు అన్నాచెల్లెళ్లకు అవ్వ తాతలకు చిక్కని చిరునవ్వుతో చెప్పేది ఏంటంటే ఈరోజు నుంచి వెంకటరెడ్డి పేరుని వంకర రెడ్డి గా మార్చడం అయినది దయచేసి అందరూ గమనించగలరు తదుపరి కామెంట్లలో ఈ నూతన నామకరణం తో సంబోధిస్తారు అని కోరుచున్నాం జై జనసేన జైహింద్

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 3 місяці тому +11

    చింత చచ్చినా పులుపు చావలా ఈ వెంకటరెడ్డి కి వైసీపీకి

  • @NaveenKumar-xz7yz
    @NaveenKumar-xz7yz 3 місяці тому +13

    Bye bye venkat Reddy

  • @RS09711
    @RS09711 3 місяці тому +4

    ఈ వెంకట్ రెడ్డి ఆనే గడ్డి తినేవాడు....ఎలక్షన్ కి ముందు చాలా డిబేట్ లలో ఒకె మాట అన్నాడు...మేము 2024 లో మళ్లీ గెలుస్తున్నాము....ప్రతిపక్షాలు మళ్లీ EVM లు manage చేసి గెలిచారు....అధికారులను manage చేసారు అని అంటారు...అన్నాడు....ఇప్పుడు వాడే అంటున్నాడు ఇది వాడి దుర్గతీ.....మేము మంచి చేసి ఉంటే వొట్లు వేయండి అంటున్నాము అన్నాడు...అంటె మంచి చేయలేదు కాబట్టే ఓట్లు వెయలెదని ఒప్పుకోవాలి.....లేదంటే మళ్లీ అదే దుస్థితి పడుతుంది

  • @khajashaik3279
    @khajashaik3279 3 місяці тому +3

    Very good Message Sir To All.

  • @mulagopal6011
    @mulagopal6011 3 місяці тому +3

    Yes yes yes

  • @maruthisivakumar7746
    @maruthisivakumar7746 3 місяці тому +19

    ఈ వెంకట్ రెడ్డి గాడు డిబేట్ లో వెకిలి మాటలు, అగౌరవంగా మాట్లాడుతాడు.
    వీడిని పిలవకండి

    • @veeraprasad987
      @veeraprasad987 3 місяці тому

      వెంకట రెడ్డి కాదు వంకర రెడ్డి

  • @commonman1403
    @commonman1403 3 місяці тому +6

    Kiran garuuuu meruuu super

  • @parimipavanKumar
    @parimipavanKumar 3 місяці тому +3

    Congratulations kiran anna

  • @nageswararaoa2669
    @nageswararaoa2669 3 місяці тому +3

    Bye bye jagan

  • @venkataramanatn9041
    @venkataramanatn9041 3 місяці тому +2

    Ycp gelichivunte Andhra Pradesh prashanthamaga vundadu
    Venkatareddy gadaki Balupu yekkuva vadaki Balupu thaggindi
    Kiran anna miru super

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 3 місяці тому +2

    ఇది చూసి టీడీపీ జాగ్రత్తపడాలి. వైసీపీ చేసిన తప్పు టీడీపీ చేయకూడదు

  • @sampathmacherla
    @sampathmacherla 3 місяці тому +8

    ఆ కారులో షికారు వెళుతున్న బుద్దిమంతుడు? వెంకట రెడ్డి అన్న, ఏంటన్న మొత్తం దిగిపోయినట్టు ఉంది, ఎన్ని మాటలు అన్నావు రా వేస్ట్ ఫెలో బాబు గారు, పవన్ గారి పేరు ఎత్తితే వెటకారం, వెకిలినవ్వు, వెకిలితనం మొత్తం దిగినట్టువుంది, అతి పనికిరాదు.

    • @veeraprasad987
      @veeraprasad987 3 місяці тому +1

      వెంకట రెడ్డి కాదు వంకర రెడ్డి

  • @duryodhanareddy9941
    @duryodhanareddy9941 3 місяці тому +1

    అబ్బాఅబ్బా....ఎంతమాటా? వెంకట్ రెడ్డి గారూ...మీకు ముందే చెప్పాను..

  • @venkateshduggana741
    @venkateshduggana741 3 місяці тому +2

    Venkat reddy ayyo papam aa moham enti ra ala ayipoyindi 😂😂😂

  • @vamsiyt6
    @vamsiyt6 3 місяці тому +1

    Venkat Reddy Face choodandi !

  • @balajirao3603
    @balajirao3603 3 місяці тому +1

    Kiran garu, you are correct that, YCP shown graphics for the past 5 years.

  • @balajirao3603
    @balajirao3603 3 місяці тому +1

    Alliance should not do the way YCP did.

  • @deepakenterprises-uv4yn
    @deepakenterprises-uv4yn 3 місяці тому +3

    Yara Reddy yala vunnav

  • @SrinivasaRao-rr6vl
    @SrinivasaRao-rr6vl 3 місяці тому +1

    Thadbhavam thadbhavathi Venkat Reddy Garu realise avvandi.

  • @shivkumarneervani-vt3ly
    @shivkumarneervani-vt3ly 3 місяці тому +1

    EVMS tamper cheste 40% Votes yela vachayi ra Venkatreddy ante meeru tamper chesara? Mari poina sari 151 meeku tamper chesinattena ?😮

  • @drprasadrao.d3280
    @drprasadrao.d3280 3 місяці тому

    Chintha sachinaa.....
    Pulupu thaggalaaaaa........^

  • @visweswarreddyjeggari2313
    @visweswarreddyjeggari2313 3 місяці тому

    Ippudu meeru virra veegutunnru edorakanga konni seats 6 or 8% vote share vachindi ycp has 40% vote share should remember

  • @visweswarreddyjeggari2313
    @visweswarreddyjeggari2313 3 місяці тому

    Kk ni meeru hire chesaremo

  • @kalladilli279
    @kalladilli279 3 місяці тому

    Ycp.valu.british.paripalanacheste.avvaru.mundukuraru.anukunaru

  • @visweswarreddyjeggari2313
    @visweswarreddyjeggari2313 3 місяці тому

    Arachakalu power vachiragane start chesaru kada ra

  • @ShivaKumar-bk9dg
    @ShivaKumar-bk9dg 3 місяці тому

    Venkatreddy otami ni angeekaranchadaniki kuda dhyryam, nijayati undaalira .
    Chala debateslo nuvventha chandaalanga maatlaadaavo prajalantha vinnaaru ,nuvvu kinda coments chuskoledemo.
    Ycp odipovadaaniki kaaranam meelantolle atlist 10% votes thaggaayira.kabatti maarandi eppatikaina.😮

  • @prabhakarprabha3928
    @prabhakarprabha3928 3 місяці тому +2

    good

  • @srinivasaraothippineni6338
    @srinivasaraothippineni6338 3 місяці тому

    Veediki inka kovvu undi AA kovvuni kariginchali meeru