తెలగపిండి కూర

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024
  • తెలగపిండి కూర.
    కావలసిన పదార్ధాలు ప్లేట్ లో అమర్చాను పిండి, కాజు తప్ప.(ఉల్లిపాయ optional)
    తయారు చేసే విధానం
    గిన్నెలో నీళ్లు పోసి ఓ ఉడుకు వచ్చాక అందులో ఉప్పు పసుపు కారం వేసి ,ఆ తర్వాత తోటకూర /మునగ ఆకు వేసి ఉడికించి ఆ తర్వాత పిండి పోసుకోవాలి..స్టవ్ సిం లో ఉంచి పిండి దగ్గర పడ్డాక (పొడిగా అయ్యాక) నూనెలో జీడిపప్పు, వెల్లిపాయలు,జీలకర్ర ,ఎండు మరియు పచ్చిమిర్చి ,కరేపాకు వేయించి ఉడికిన కూర లో వేసుకుని బాగా కలియపెట్టుకోవటమే 😋
    ఆషాడ మాసం లో #తెలగపిండి మునగాకు తో కూర కొంతమంది తప్పనిసరిగా చేసుకుంటారు

КОМЕНТАРІ •