@Rajesh uffu నేను మీ లోకేష్ గురించి ఇక్కడ ప్రస్తావించలేదు.. నేను లోకేష్ అని ఒక వ్యక్తి వున్నాడు అని కూడా అనుకోను. తండి పోతే నేను నేను పోతే నా తర్వాతి తరం అనే రాచరిక పాలన కి నేను వత్తాసు పలకను.. నాకంత ఇష్టం వుంటే అది మే ఇష్టం.. పవన్ కళ్యణ్ గారిని వాడు అని మీరు అనటం సబబు కాదు.. లోకేష్ బాబు ఎందుకు తిరుగుతున్నాడు?? ఎవరి కోసం తిరుగుతున్నాడు?? తన గెలుపు కోసమేగా.. ఏదైనా సమస్య మీద పాదయాత్ర చేస్తున్నాడా?? లేదు కదా brother..
@Rajesh లోకేష్ మా ప్రాంతం లో పర్యటించి పోయాడు.. ఆయన రావటం వాళ్ళ ఇక్కడేం మారలేదు.. రోడ్ల మీద చెత్త, ప్లాస్టిక్ కవర్స్ గుట్టలు గుట్టలు ... సమాజం పట్ల బాధ్యత లేని లోకేష్ ఒక ఫెయిల్యూర్...
naa thoti jendaa kooleelu andariki ide naa pilupu .. padandi pacha jenda ette time vachesindi .. mana mokaana aa pacha party vaallu oosina manaki sigaa sarama ?? mana nayakudiki package andindi .. manam pacha jenda mosey samayam vachindi .. emaina tappuga cheppaana ?? Jai CBN .. Jai PSPK !!
@Rajesh comedy apuu 😂, we should see impact adhi lokesh pada yatra chesina no impact for your information and everyone aware of it. Don't even compare man.
ఈ మీటింగ్ చూసి పూర్తిగా అర్థం చేసుకుంటే 'He is not human, He is GOD, He is none other than GOD. అని ఎవరైనా అనాల్సిందే. అలాగే ఈ మీటింగ్ చూసిన తరువాత 'ఈయన వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడానికి నేనెంత కష్టపడాలి... అనే ఆలోచనే నన్ను వెంటాడుతోంది. కొంత సేపు నిరాశతో ఆలోచించిన తరువాత మరొక ఆలోచన తటాలున హృదయంలో ఆనందాన్ని నింపింది. అదే ' ఆయన మార్గం వేస్తున్నది నా కోసమేనని నేను ఆ దారిలోనే నడవాలని'. Vote for Janasena Party 2024 for best society. Jai Janasena.
ఇలాంటి నాయకుడు లేక ఇంతకాలం ఏడ్చాం. గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిది. ఎవరో గెలిపించి చూపించరు. మనమే గెలిపించాలి. అది మనందరి బాద్యత. మన నియోజకవర్గాలలో జనసేనకు మాత్రమే ఓటేద్దాం. మన భవిష్యత్‌ను అత్యంత మెజారిటీతో గెలిపిద్దాం.. Vote for Janasena Party 2024 for best society. Jai Janasena. జై హింద్.. జై జనసేన.

పవన్ కళ్యాణ్ గారు చాలా మెచ్చుర్ గా మాట్లాడారు....పొత్తులపై చాలా క్లారిటీగా ఉన్నారు....2024 లో కాకపోయినా భవిష్యత్ లో ఖచ్చితం గా మీరు సీఎం అవుతారు....వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మనందరి లక్ష్యం....జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్....

Tappakunda pawan kalyan sir C.M avutaaru . Pawan kalyan sir poti chesina prati chota win ayye vidamga janasainikulu pani cheyyali janasena gelavaali janasainikulu meesam tippali

Anna, You’re absolutely correct. If people had made JSP to win 20 seats in 2019 then the whole scenario would be different for JSP in 2024. I can see that pain in your eyes and no guarantee that these useless people will change in 2024 also. Important would be to defeat ysrcp at any cost. No one has any right to question on your decision Anna. I will be with you until my last breath and support you fully.
Mana andharam Janasena ki vottu veddamu.....Please please andharam veddam..mana future gurinchi please. Pawan kalyan gaaru clear gaa points matladuthunaaru....clean gaa matladthunaaru.... mana future generations ki manam help chesinattu avuthundi...Jai Jena sena :). Mana andhraa chaala manchi place...natural resources unnayi.... kapadukovali....Pawan kalyan gaaru great leader. Vote for ####Jana sena.
రాష్ట్ర శ్రేయస్సు కోసం చాలా నిజాయితీగా ఆయన నిర్ణయం తీసుకున్నారు , ఎంత బోల్డ్ గా మనస్ఫూర్తిగా మాట్లాడే నాయకులు ఆంధ్రలో లేనే లేరు, అడుక్కుతినే స్థితికి తీసుకు వచ్చిన రాష్ట్రాన్ని కొంచెం గాడి లో పెట్టిన తర్వాత ఒక తెదేపా అభిమాని గా చెబుతున్నాను తప్పకుండా పవన్ కళ్యాణ్ గారుని సీఎంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈయన చేసిన త్యాగానికి రేపు అన్న రోజున పవన్ని సీఎం చేయాల్సిన బాధ్యత కూడా తెదేపాదే.
Today I saw a true leader qualities in you sir. I know definitely you are going to be a CM in future for Andhra Pradesh and make AP as top in the developing state of India.Combination of true leader and Visionary leader is required for our state now.Jai hind ✊ jai janasena ✊jai Pawan Kalyan Garu.
ప్రశ్నించే నాయకుడు పవన్ కళ్యాణ్ పరోపకారం తెలిసిన నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రతి వ్యక్తి బాధ్యతగా 2024 ఎలక్షన్స్ లో జనసేన పార్టీ కి ఓటు వేసి గెలిపించాలి. పరిపాలన ఎప్పుడూ ఏ ఒక్కరికో సొంతం కాదు అందుకే పరిపాలన లో మార్పు కావాలి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గా ప్రమాణం చేయాలి. జై జనసేన ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
Matured Talk by Pawan Kalyan. One or the other day he is sure to become chief minister. Mind you he has got 22 Lakh votes in 2019. He is a leader being party head he has the guts to say he doesn't know lot of things he has the interest to learn. This shows his inclusive attitude. He is sincere in his approach his actions are always in the interest of the state. To be able to start a party and sustain it for almost a decade shows his patience.
Janasena is the only sincere honest hard-working dynamic principled dedicated prajala party. head Ed by Pawan Kalyan.. That is what Pawankalyan Pawankalyan is. Ycp started collecting vadlu
naa thoti jendaa kooleelu andariki ide naa pilupu .. padandi pacha jenda ette time vachesindi .. mana mokaana aa pacha party vaallu oosina manaki sigaa sarama ?? mana nayakudiki package andindi .. manam pacha jenda mosey samayam vachindi .. emaina tappuga cheppaana ?? Jai CBN .. Jai PSPK !!
పవన్ కళ్యాణ్ గారు మీరు టిక్కెట్లు ఇచ్చేటప్పుడు మంచి మానవత్వం మట్టి గడ్డలు అని కాకుండా, ఆర్థికంగా బలంగా ఉన్నవారికి, జన బలం ఉన్నవారికి టికెట్ ఇవ్వండి. ఆదర్శాలకు పోయి అవమానాల పాలు కాకండి.. ఇప్పుడున్న సమాజానికి కావలసింది మంచివాడు కాదు. దెబ్బకు దెబ్బ తీయగలిగే సమర్ధుడు. ఇంతమంది అభిమానులు ఉండి మీరే ఈ రాజకీయాలలో ముందుకు వెళ్లలేకపోతున్నారంటే, ఇక భవిష్యత్తులో సామాన్యులు రాజకీయాలు చేయలేరు. దయచేసి గేమ్ చేంజర్ గా మారండి.
మీరు సీఎం ఎలా అవుతారు. మన సమాజంలో డబ్బులు పంచకుండా వార్డు మెంబర్ కూడా గెలవలేరు. ఇలాంటి సమాజంలో ముఖ్యమంత్రి మీరు కావడం అసంభవం. మీకు అభిమానులు భారీగా ఉన్న మాట నిజమే అయినా, ఏకపక్షంగా మిమ్మల్ని గెలిపించే మొత్తంలో లేరు. ఆ మాటకొస్తే ఎవ్వరికి లేరు. ముందు రోజు రాత్రి ఎవరైతే డబ్బులు పంచుతారో, ఉదయం వారి గెలుపు జెండా ఎగరవేస్తారు. ఎవడు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఆదర్శాలతో అందలం ఎక్కలేరు. మీరు అనుకున్న ఆదర్శవంతమైన మార్పు తీసుకురావాలంటే ముందు మీరు అడ్డదారిలో వెళ్లి గెలవాలి, తర్వాత మీకు నచ్చినట్లు మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేయవచ్చు. భగవద్గీత వినడానికి బాగుంటుంది. కానీ కురుక్షేత్ర సంగ్రామమే చూడ్డానికి కన్నుల పండుగ ఉంటుంది.
చాలా బాగుంది సార్ 👏👏👏 సూపర్ చెప్పారు... కెసిఆర్ పొత్తులతో బలపడ్డాడు అంటున్నారు... తెలంగాణ విభజన జరగకపోయి ఉంటే కెసిఆర్ తన జీవితంలో సియం అయ్యేవాడా?? ఇంక BJP అంటారా... అది జాతియ పార్టీ... బలమైన RSS సపోర్ట్ తో కాంగ్రెస్ తప్పులని అవకాశంగా ఎదిగింది... వాళ్లతో compare చేసుకుంటారేంటి సార్... అలా అయితే మరి జగన్ ఎలాంటి పొత్తులు లేకుండా తన నాన్నని సియం చేసిన పార్టీ నుంచి బయటకి వచ్చి గట్టిగా ప్రజల్లో తిరిగి ప్రజాధారణ పొంది.. తనని తన కుటుంబాన్ని నీచాతి నీచంగా తిట్టిన కాంగ్రెస్ నాయకులందరిని తన కాళ్ల దగ్గరికి వచ్చేలా చేసుకున్నాడే... మరి జగన్ సియం అవ్వడానికి పొత్తులు ఏమి పెట్టుకోలేదే... తను పార్టీ పెట్టినప్పుడు తన దగ్గర కూడా పెద్ద పెద్ద నాయకులేవరు లేరే... మనం ప్రజల్లో బలంగా తిరిగి బలపడితే అప్పుడు మీరు చెప్పిన సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఆటోమేటిక్ గా పవర్ షేరింగ్ లో సగం కాలం సియం ఇస్తారు... ప్రజలలు, జనసైనికులు మిమ్మల్ని నమ్ముతుంటే... మీరు మాత్రం మీ మీద మీకు నమ్మకం లేకపోతే ఎవ్వరం ఏమి చెయ్యలేం 🤷🏻♂️... అసలు వ్యక్తి మీకే సియం అవ్వాలని బలంగా లేకపోతే ఎవరం మాత్రం ఏమి చేయగలం... అదేంటి సార్ లాస్ట్ లో give back power to people through Alliance ah అంటే చంద్రబాబు కి సియం ఇస్తే ప్రజలకి పవర్ ఇచ్చినట్టా అదేం లాజిక్ సార్... అలాంటప్పుడు 2018లో చంద్రబాబు తో విభేదించడం ఎందుకు... ప్రజలెందుకు 23సీట్లకి పరిమితం చేసారు... గత ఎన్నికల ఫలితాల దెబ్బకి మీరు బాగా డిస్టిర్బ్ అయ్యారని అర్ధమవుతుంది... జనాలు మనల్ని నమ్మలేనప్పుడేమో ఒంటరిగా ఎన్నికలకి వెళ్లారు... ఇప్పుడు నమ్ముతుంటే మీకు నమ్మకం కలగట్లేదు... ఏంటో ఈ విడ్డురం 🤦♂️ ఈ ఎన్నికల్లో మనం ఒంటరిగా వెళ్తే తక్కువలో తక్కువ 40వస్తాయ్... ఈసారి ఓడిపోతే మనకి పోయేదేమి లేదు... ఎందుకంటే చదువుకున్న యువత, మహిళలు మనకి అండగా ఉన్నారు... కాని టిడిపి భూస్తాపీతం అవుతుంది... కాబట్టి సచినట్టు వాళ్ళు ఒప్పుకుంటారు పవర్ షేరింగ్ కి కాని మీరేమో అసలు ఆ ఆలోచనలో లేరని అర్ధమైంది... ఏది ఏమైనా టిడిపి వాళ్ళకి hatsoff చెప్పాలి... ఎంత దూర ద్రుష్టి లేకపోతే కిందటి ఎన్నికల్లో ఎలాగో ఓడిపోతారని తెలిసి ఇప్పటి 2024 ఎన్నికలకి జనసేన వల్ల వాళ్ళకి ప్రాబ్లెమ్ అవ్వకూడదని ఆపరేషన్ "మను" ద్వారా జనసేన ని వాళ్ళ గ్రిప్ లో ఉంచుకున్నారు... ఇంచార్జ్ వ్యవస్థ ద్వారా పార్టీ ని ఎదగకుండా చేసి నిజంగా వైసిపి వాళ్ళు అన్నట్టు జనసేన ని టిడిపి కి "B" టీమ్ గా ఉంచారు... కళ్యాణ్ గారు మీరంటే మనఃస్ఫూర్తిగా ఇష్టమున్న భక్తుడిగా చెప్తున్న...మనోహర్ మిమ్మల్ని బాగా manipulate చేసాడు... మిమ్మల్ని మీరు బాగా తక్కువ అంచనా వేసుకునేలా చేసాడు... ఇంత కాలం నా తోటి జనసైనికులు ఆ మాట అంటున్నా నేను ఒప్పుకోలేదు... ఎవ్వరు మిమ్మల్ని influence చేయలేరు అని నేను వాళ్లతో వాదించాను...కాని మీరు వాళ్ళు చెప్పిందే నిజమని ప్రూవ్ చేసారు... సరే సార్ మీరు పెట్టిన పార్టీ మీ ఇష్టం... ఎందుకంటే మీ కష్టంతో నడుస్తున్న పార్టీ కాబట్టి మీదే తుది నిర్ణయం... కాని అనవసరంగా మీ బలాన్ని వేరొకరికి అప్పజెప్తున్నారని మాత్రం చెప్పగలను... మీరు wrong step వేస్తున్నారని మాత్రం అనిపిస్తుంది... జై హింద్...
Maadhi srikakulam maa urlo Janasena Flag kuda kanapadhu because fear and i am doing Job out side, booth level strong support require not that much of easy 40 seats brother think a positive way.
@@lokaprabhuhanumanthu3625 okay Brother... Then what is our individual capability to win in 2024 elections... Individually how many seats can we win... Just tell your opinion...
మూడుసార్లు సీఎంగా చేసి 50 సంవత్సారాలు రాజకీయ అనుభవం ఉన్న 100ల మంది IAS లు న్యాయమూర్తులు రాజకీయ విశ్లేషకులు ధనవంతులు కుల పెద్దలు మత పెద్దలు కొని కులాలు సపోర్ట్ ఉన్న వ్యక్తి పార్టీ కూడా 2019 ఎలక్షన్స్ లో జనసేన సపోర్టు లేకుండ సింగిల్ గా పోటిచేయడం వల్ల 30 సీట్లు కూడా గెలవలేకపొయింది.! పవన్కళ్యాణ్ గారు 2024 లో సింగిల్ గా పోటీ చేసి అధికారం దకించుకునే సత్తా టిడిపి కి గాని బీజేపీ కి గాని లేదు మీతో పోత్తులు వాలకు అవసరం మీకు కాదు ఈసారి మీరు సింగిల్ గా పోటీచేస్తే ప్రజలు మీకు అధికారం ఇవ్వొచు లేదా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వొచ్చు దయచేసి ఇంకేపుడు ఇలా మాట్లాడి ప్రజలు మిపై పెంచుకుంటున్న సానుభూతిని నమ్మకాన్ని చేతకానితనంగా మార్చుకోకండి..!
If PK is not CM candidate for 2.5 yrs, Let my vote get wated, I will not at all interested to vote, Its not only my opinion. All who supported in 2019 and voted 7% their all opinion. Requesting Let PK think again on this
137 seat lo poti chesaru enni seat lu gelipincharu .. Cm padavi korukune vallu samadanam chepali. ayana 30% ani stress chesi cheppadu ante 53 seatlu, mundu avi gelipinchandi CM automatic ga avtadu.
Idi Pawan kalyan gaari Janasena party ki last time atleast 25% votes vachhunte appudu maatladaali whatever it is we stand with Pawan kalyan and we support his Decisions in present situation...
Aavesam kaadu present situation lo aalochana undaali Pawan kalyan em chepaaro clearga aalochisthe ardamavthundi friends mee istam inka support chestharo ledo but we trust Pawan kalyan CM kaavali anukonevaallu prajalaki nammakam vachhela prayathnam chesi 30-40 seats gelipinchandi atleast..but, he will definitely to be a chief minister kaani vopikaga undaali Time pattachhemo jaragadam aithe pakka
oka palleturiki velte either YCP ki leda tdp ke vestaru Janasena ki vese diryam cheyaru, pawan kalyan pottu pettukunte janalaki janasena ki vote veyyadam alavatu avtundi pallello.
No need to warry about 2019 results...Bcoz now Janasena average voting percentage is 20%...So Janasena can demand anything...if janasena loose in 24 also nothing will happen.But TDP doesn't have that options...Sir plz Think abt it.
Anna oka chinna vinnapam thappuga anukokandi pls nadhi Telangana… okasari AP vlg lo deep ga velli vala badha gani vala korika gani mana channel dwara telusukoni Anna Pawan Kalyan drustiki tusukelthe entho kontha Varaku manchi jaruguthundhi ani naaa alochana
బీజేపీకి ఆంధ్రలో ఓట్లు వెయ్యరు. కానీ ప్రతిపార్టీ వాళ్ళ చుట్టూ తిరగడానికి కారణం కేసుల మాఫీ లేదా, మాఫియా నాయకుల నుండి ప్రాణ రక్షణ. గడప గడపకు వెళ్ళాల్సింది అధికార పార్టీ కాదు. జనసేన వెళ్ళాలి. ఎందుకంటే అధికారపార్టీ దగ్గర అప్పటి జలయజ్ఞం, పోర్టుల ద్వారా విదేశాలకు మైనింగ్ రవాణా దగ్గర నుండి ఇప్పటి అప్పులు ఎంత తెచ్చాము ఎంత పంచాం ఎంత దాచాం వరకు కొన్ని లక్షల కోట్లు చేతిలో ఉన్నాయి.మందుకు, బిర్యానీకి, నోటుకు ఓటు, అప్పులతో ఫ్రీగా వస్తున్నాయ్ గాని భవిషత్తులో అవి ప్రమాదమని గుర్తించని జనాలు చేతిలో ఉన్నారు. వాళ్లలో అవగాహనా తేవాలి. ఇరవైఐదు ఏళ్ళు రాజకీయంలో ఉంటాము అనుకున్నపుడు పొత్తులు ఎందుకు? గుండెధైర్యం, ధర్మం ఉన్నపుడు అవే జనసేనను గెలిపిస్తాయి. రాష్ట్రంలో అవినీతిని, మాఫియాని, ఆక్రమణలను, మాదకద్రవ్యాలను నిర్ములించగలం అనే దృక్పథం జనసేనకు బలంగా ఉంటె పొత్తులు అవసరం లేదు. జనసేనకు సంస్కారం సభ్యత లేకుండా గత కొన్నేళ్లుగా ప్రవర్తించిన నాగబాబు వాళ్ళ వల్ల చెడు తప్ప మంచి జరగదు. అలాగే పార్టీలో చేరికలు ఉంటేనే విజయానికి సంకేతం అని గుర్తించాలి.
Anna last time nee kosam 104 fever lo kuda Hyderabad nunchi vachi niku vote vesa, nuvvu cm kakunda vere valani cm ante ee time nenu evariki vote veyanu
🙏🙏🙏 Ante inko 5 years madi banisa bathukule Asalu Anna oka Question Kapu matrame anni years ayina compromise ayyi udigam cheyala roju roju ku visugu vostundi amo ma karma ala rasipettundi
Janasena ki ippudu Power avasaram ledhu...TDP ki avasaram undhi Bcoz of to save thier business and party'...So janasena can demand CM post for Pawan Kalyan garu... 💯 TDP will accept.Bcoz TDP doesn't have other options...Plz think abt it🙏
Soldiers,this is war. Listen to your commander…. If we are in place of Jana sainiks, we would have listened to our commander 😀 No matter what !! TDP single ga clear majority tho win avuthundi kaani ee PK humbleness chusthunte potthu lo oka 5 seats ekkuva ichina OK le anipisthundi :) 🤗 PK is the only person from JSP who understands the reality and behaves according to that.
naa thoti jendaa kooleelu andariki ide naa pilupu .. padandi pacha jenda ette time vachesindi .. mana mokaana aa pacha party vaallu oosina manaki sigaa sarama ?? mana nayakudiki package andindi .. manam pacha jenda mosey samayam vachindi .. emaina tappuga cheppaana ?? Jai CBN .. Jai PSPK !!
మన సత్తా చూపాలి అంటే ముందు మనం ఒంటరిగా పోటీ చేసి మన MLA 3p గెలిచి అప్పుడు మన దమ్ము చూపాలి.అంటే కానీ TDP కూడా పొత్తు పెట్టుకొని CBN ని CM చెయ్యడం వేస్ట్ సార్
First ichina seatlanu gelipiste cm seat tiskovachu...last ontariga poti cheste emaindi 1 seat vachindine sari maha aite 10 vastayalli jagane cm avutadu rashtram sarvanashanam avutundi
@@yajjalachaitanyaprasad569 CBN cm ayyaka mana janasena ni kudaa tokkestaadu br... CBN anta waste fellow Inka evaru leru..east and west loo gattigaa kastapadite 20 to 30 seets gelavochu..ninnati speech ki andaram disappointed gaa unnam..nenu vote vestaa..kaani vere vallatoo vepinchalenu kadaa
మీరు ఇంకా భగవద్గీత బోధించాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మార్పు రావాలంటే కురుక్షేత్ర సంగ్రామం జరిగి తీరాలి. ఆర్థిక బలం ఉన్నవాడు మాత్రమే అందలం ఎక్క గలడు, మిమ్మల్ని మరో మెట్టు ఎక్కించగలడు. దయచేసి సామాన్యులకు టికెట్లు ఇవ్వకండి. నేటి రాజకీయానికి ఇలాంటి ఆలోచన తగదు. మీరు టిక్కెట్లు ఇచ్చే క్యాండిట్లకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఓటు వేయరు. మీరు ఇంకా చిరంజీవి గారిలా ఆలోచించకండి. ఆయన చేసిన తప్పు మీరు చేయకండి.మీరు పవన్ కళ్యాణ్ అని మరిచిపోకండి. మీరు మీలాగా ఆలోచించండి.
Meeru varahi ani cheppi, ipudu bayataku rakunda unte, party percentage ela peruguthundhi?? Mee matale opposition ki plus avthunayi anna?? Meeripude endhuku matladthunaru alliance gurinchi, mundhu neeku pattunna areas lo thirgandi, invite cheyyandi leaders ni, aa tharuwatha koorchoni discuss cheyyochuga anna alliance gurunchi?? Mimmalni thokkalani choosthunaru??
Nijamga eroju oka kalyan fan ga bhadha ga undi first miru prajaloki tiragandi anna tarwata elections dagariki vachesariki miku namakam lekapothe pothu ki vellali antegani miku mire takuva cheskoni ila potulu petukovatam correct kaadu mi agenda ardamaindi jagan cm avvakudadu ani alantapudu manam kasiga one year mundu nunde prajaloki tiragali antegani miru movies cheskunte use ledu anna gatti plan tho vachi unte manam ippatiki verela undevalam , asalu underground lo manchi leaders leru miru janalo tirigite evarina ravataniki istapadutaru eppudo okasari vachi pothe evaru raru plz understand anna nikosam pranalu istam memu kani ma badha ardamkatla , miku dabbulu karuvu aite devudu lanti kutumbham undi miru okka mata chepte kotlu istaru chiru charan plz understand and plz start varahi yatra 🙏😭 jai janasena
137 seat lo poti chesaru enni seat lu gelipincharu .. Cm padavi korukune vallu samadanam chepali. ayana 30% ani stress chesi cheppadu ante 53 seatlu, mudu avi gelipinchandi CM automatic ga avtadu
Anna , miru malli support chestaru... Elections ayyaka tdp malli mi vishyamlo tappu cheyadhu ni guarantee anti..?? Okasari support chesinandhuke mi amma garini thittincharu ani dias midha mire chepparu. Gelupina otamina ontariga poti cheyandi... Mimmulni abhimaniche vaariga ma korika edhi. Prajalu tdp .. ycp corruption chusaru. Zero politics kavali ani vachina miru malli corruption ke support chesthunaru.
అన్న mundu మనోహర్ ని పక్కన పెట్టు, నిన్ను తప్పు దోవ పట్టిస్తున్నారు, tdp last elections nuvvu compromise avvadam ento naku ardam kavadam ledu, manaki balam ledu cm adagalemu , endi anna idi nuvvu cm avvali ani memu anunkuntey nuvvu enti cbn cheyali antav, anna 10 seats vachina chalu opposite govt ucha posukuntadi, ippudu kakapote inkosari anthey kani ila miru malli tdp ki support antey nijam ga cheptunna jagan ki mana valle vestaru malli jagan pakka
Miru eppudaithe ontariga poti chestaro mire cm candidate ani garvanga cheppi vote adugtaro aroju nade miku 1st vote but cbn nin cm cheydam kanna Jagan best ayanke vote esta
పవన్ కల్యాణ్ గారు చాలా ఎక్కువ కష్టపడుతున్నారు.. ఆయన కష్టం మొహంలో కనపడుతోంది. దేవుడు ఆయనకి మరింత శక్తి , ఆరోగ్యం, ఇవ్వాలని కోరుకుంటున్నాను!! జై జనసేన!!
@Rajesh uffu నేను మీ లోకేష్ గురించి ఇక్కడ ప్రస్తావించలేదు.. నేను లోకేష్ అని ఒక వ్యక్తి వున్నాడు అని కూడా అనుకోను. తండి పోతే నేను నేను పోతే నా తర్వాతి తరం అనే రాచరిక పాలన కి నేను వత్తాసు పలకను.. నాకంత ఇష్టం వుంటే అది మే ఇష్టం.. పవన్ కళ్యణ్ గారిని వాడు అని మీరు అనటం సబబు కాదు.. లోకేష్ బాబు ఎందుకు తిరుగుతున్నాడు?? ఎవరి కోసం తిరుగుతున్నాడు?? తన గెలుపు కోసమేగా.. ఏదైనా సమస్య మీద పాదయాత్ర చేస్తున్నాడా?? లేదు కదా brother..
@Rajesh లోకేష్ మా ప్రాంతం లో పర్యటించి పోయాడు.. ఆయన రావటం వాళ్ళ ఇక్కడేం మారలేదు.. రోడ్ల మీద చెత్త, ప్లాస్టిక్ కవర్స్ గుట్టలు గుట్టలు ... సమాజం పట్ల బాధ్యత లేని లోకేష్ ఒక ఫెయిల్యూర్...
naa thoti jendaa kooleelu andariki ide naa pilupu .. padandi pacha jenda ette time vachesindi .. mana mokaana aa pacha party vaallu oosina manaki sigaa sarama ?? mana nayakudiki package andindi .. manam pacha jenda mosey samayam vachindi .. emaina tappuga cheppaana ?? Jai CBN .. Jai PSPK !!
@Rajesh comedy apuu 😂, we should see impact adhi lokesh pada yatra chesina no impact for your information and everyone aware of it. Don't even compare man.
@@srinitati7425 ycp vallaki chala bhayam ga undhi, Janasena and TDP alliance ayithey ycp otamipalu avadam kaayam. Adhi thadhyam. JSP vallu TDP janda moyadam kadhu alliance ayitey TDP vallu kooda jsp jenda mostharu moyyali. Maryadhapurvaka alliance eh ayyedhi.. soo ycp vallu entha prayatninchina people ki telusu. Just wait and watch.
రాష్ట్ర శ్రేయస్సు కోసం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెనుకే మేమందరం ఉంటాం అన్న.. జై జనసేన జై పవన్ కళ్యాణ్.
ఈ మీటింగ్ చూసి పూర్తిగా అర్థం చేసుకుంటే 'He is not human, He is GOD, He is none other than GOD. అని ఎవరైనా అనాల్సిందే. అలాగే ఈ మీటింగ్ చూసిన తరువాత 'ఈయన వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడానికి నేనెంత కష్టపడాలి... అనే ఆలోచనే నన్ను వెంటాడుతోంది. కొంత సేపు నిరాశతో ఆలోచించిన తరువాత మరొక ఆలోచన తటాలున హృదయంలో ఆనందాన్ని నింపింది. అదే ' ఆయన మార్గం వేస్తున్నది నా కోసమేనని నేను ఆ దారిలోనే నడవాలని'. Vote for Janasena Party 2024 for best society. Jai Janasena.
pawan kalyan garu oka 2 hrs non stop ga 100+ meetings lo matladam chustuntam, chala deep knowledge unna valle ila matlada galaru
ఇలాంటి నాయకుడు లేక ఇంతకాలం ఏడ్చాం. గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిది. ఎవరో గెలిపించి చూపించరు. మనమే గెలిపించాలి. అది మనందరి బాద్యత. మన నియోజకవర్గాలలో జనసేనకు మాత్రమే ఓటేద్దాం. మన భవిష్యత్‌ను అత్యంత మెజారిటీతో గెలిపిద్దాం.. Vote for Janasena Party 2024 for best society. Jai Janasena. జై హింద్.. జై జనసేన.
Thanq meeru ardam chesukunnara inka chaala mandiki ardam kaaka janasainikule TDP ki support chestnadu ane apohalo unnaru varandariki ardam ayye vidam ga cheppandi. Janasena poti chesina prati chota gelàvali C.M padavi demand chese vidamga manam kasta padaluli. Pawan kalyan nu C.M seat lo chudali prati janasainikudu meesam tippali
naa thoti jendaa kooleelu andariki ide naa pilupu .. padandi pacha jenda ette time vachesindi .. mana mokaana aa pacha party vaallu oosina manaki sigaa sarama ?? mana nayakudiki package andindi .. manam pacha jenda mosey samayam vachindi .. emaina tappuga cheppaana ?? Jai CBN .. Jai PSPK !!
@@srinitati7425 Paytm lo 5rs padinatu unnai ga niku poyi mi jagan Anna ki bhajana chesko ra puka 🤣
Nenu cm candidate kadu ra babu antey miru enti ila సరిపోయారు 🤣😁
@@jayanth935 evadu isthnnadu 5rs ni babu isthunnada leka .......
మీరు చెప్పింది 100%కరెక్ట్ అన్న. మీరు ఏది అంటే అదే మాకు ఇష్టం.
naa thoti jendaa kooleelu andariki ide naa pilupu .. padandi pacha jenda ette time vachesindi .. mana mokaana aa pacha party vaallu oosina manaki sigaa sarama ?? mana nayakudiki package andindi .. manam pacha jenda mosey samayam vachindi .. emaina tappuga cheppaana ?? Jai CBN .. Jai PSPK !!
పవన్ కళ్యాణ్ గారు చాలా మెచ్చుర్ గా మాట్లాడారు....పొత్తులపై చాలా క్లారిటీగా ఉన్నారు....2024 లో కాకపోయినా భవిష్యత్ లో ఖచ్చితం గా మీరు సీఎం అవుతారు....వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మనందరి లక్ష్యం....జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్....
Solu chepukura
😅😅😅😅😅
naa thoti jendaa kooleelu andariki ide naa pilupu .. padandi pacha jenda ette time vachesindi .. mana mokaana aa pacha party vaallu oosina manaki sigaa sarama ?? mana nayakudiki package andindi .. manam pacha jenda mosey samayam vachindi .. emaina tappuga cheppaana ?? Jai CBN .. Jai PSPK !!
@@saikarri421 niku sollu laaga vundha babu ippudu alagane vuntadhi miku
2014-2019 లో మీరు ఎమ్ పీకారు
Jai TDP jai janasena ...Jai cbn jai Pawan Kalyan garu...right decision sir...janasena will play a major role this time in 2024
Last words.. Kastapadi pani chesthey mukyamanthri padhivi vachi thirali.. ❤❤❤
దానికి జనసేన అభ్యర్థులు అందరూ గెలవాలి. యువతరం & కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలి.
Bro akkada cm candidate nenu kadu ani indirect ga cheppadu ardam avutunda
naa thoti jendaa kooleelu andariki ide naa pilupu .. padandi pacha jenda ette time vachesindi .. mana mokaana aa pacha party vaallu oosina manaki sigaa sarama ?? mana nayakudiki package andindi .. manam pacha jenda mosey samayam vachindi .. emaina tappuga cheppaana ?? Jai CBN .. Jai PSPK !!
One and only true leader Pawan Kalyan garu vote for glass let us make Pawan Kalyan garu CM JAI HIND JAI JANASENA ✊✊✊✊✊
✊️✊️✊️✊️✊️✊️✊️👏👏👏👏👏✍️✍️✍️✍️✍️👌🙏🙏🙏🇮🇳🔯🔯🔯🔯🔯🔯
Bro niku ardam avutunda akkada cm candidate nenu kadu kani pottulo untam antunnadu😂
this is how a matured and real leader speaks
లాస్ట్ పాయింట్ 1000%కరెక్ట్ అన్న. అధి వస్తుంది అతి తొందరలో ఆ దేవుడు కష్ట padevadiki పలితం వస్తుంది ఇధి క్లియర్ 👌👌👌👍👍👍💐💐💐
Tappakunda pawan kalyan sir C.M avutaaru . Pawan kalyan sir poti chesina prati chota win ayye vidamga janasainikulu pani cheyyali janasena gelavaali janasainikulu meesam tippali
naa thoti jendaa kooleelu andariki ide naa pilupu .. padandi pacha jenda ette time vachesindi .. mana mokaana aa pacha party vaallu oosina manaki sigaa sarama ?? mana nayakudiki package andindi .. manam pacha jenda mosey samayam vachindi .. emaina tappuga cheppaana ?? Jai CBN .. Jai PSPK !!
ని వేనేకే మేము అన్న జై జనసేన
Anna, You’re absolutely correct. If people had made JSP to win 20 seats in 2019 then the whole scenario would be different for JSP in 2024.
I can see that pain in your eyes and no guarantee that these useless people will change in 2024 also. Important would be to defeat ysrcp at any cost.
No one has any right to question on your decision Anna.
I will be with you until my last breath and support you fully.
Take back power from YCP
Give back power to people through Alliance 💪💪
Mana andharam Janasena ki vottu veddamu.....Please please andharam veddam..mana future gurinchi please. Pawan kalyan gaaru clear gaa points matladuthunaaru....clean gaa matladthunaaru.... mana future generations ki manam help chesinattu avuthundi...Jai Jena sena :). Mana andhraa chaala manchi place...natural resources unnayi.... kapadukovali....Pawan kalyan gaaru great leader. Vote for ####Jana sena.
జై జనసేన
You feel tired anna please take correct sleep annna. Your Health always important. Jai Janasena ✊
Jai janasena jai Pavan ✊✊✊✊✊
Well matured speech 👍👌👏👏🙏
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.
Anna meku naprnam estha jai janasena
రాష్ట్ర శ్రేయస్సు కోసం చాలా నిజాయితీగా ఆయన నిర్ణయం తీసుకున్నారు , ఎంత బోల్డ్ గా మనస్ఫూర్తిగా మాట్లాడే నాయకులు ఆంధ్రలో లేనే లేరు, అడుక్కుతినే స్థితికి తీసుకు వచ్చిన రాష్ట్రాన్ని కొంచెం గాడి లో పెట్టిన తర్వాత ఒక తెదేపా అభిమాని గా చెబుతున్నాను తప్పకుండా పవన్ కళ్యాణ్ గారుని సీఎంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈయన చేసిన త్యాగానికి రేపు అన్న రోజున పవన్ని సీఎం చేయాల్సిన బాధ్యత కూడా తెదేపాదే.
మీ ఆశయం గొప్పది మా ఆలోచన ప్రకారం జనసేన 2024 లో కింగ్ మేకింగ్ party అవుతుంది
Jai janasena
Today I saw a true leader qualities in you sir. I know definitely you are going to be a CM in future for Andhra Pradesh and make AP as top in the developing state of India.Combination of true leader and Visionary leader is required for our state now.Jai hind ✊ jai janasena ✊jai Pawan Kalyan Garu.
😂😂
Alaga vedava …
Jai janasena Jai jai jai janasena jai jai janasena jai jai janasena jai z
JANASENANI BANGAARAM PEOPLE'S ✊️ LEADER,
JAYAHO JANASENA YOUR EFFORTS ARE AWESOME TO SAVE AP . SHOW THE RIGHT PATH TO THE CONFUSED AP PUBLIC
ప్రశ్నించే నాయకుడు పవన్ కళ్యాణ్
పరోపకారం తెలిసిన నాయకుడు పవన్ కళ్యాణ్
ప్రతి వ్యక్తి బాధ్యతగా 2024 ఎలక్షన్స్ లో జనసేన పార్టీ కి ఓటు వేసి గెలిపించాలి.
పరిపాలన ఎప్పుడూ ఏ ఒక్కరికో సొంతం కాదు
అందుకే పరిపాలన లో మార్పు కావాలి.
పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గా ప్రమాణం చేయాలి.
జై జనసేన
✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
జై జనసేన ✊️✊️✊️
Excellent ❤❤❤👏👏👏👍👍👍👍
Jai Jana sena
We Are With U Anna
Love From Mumbai
You are great sir… Pawan Kalyan Garu… You are true leader… I am aligned
Jai janasena jai hind Annayya♥
Jai jai janasena Jai jai pavan kalyan jal jal hind my vote my glass
Jai janasena ✊✊✊✊.. we support janasena
anna nenu ee pavan kalyan fan gaa chepthunna pavan kalyan rajakiyallo paniki radu intlo undandi movies cheskondi0
Matured Talk by Pawan Kalyan. One or the other day he is sure to become chief minister. Mind you he has got 22 Lakh votes in 2019. He is a leader being party head he has the guts to say he doesn't know lot of things he has the interest to learn. This shows his inclusive attitude. He is sincere in his approach his actions are always in the interest of the state. To be able to start a party and sustain it for almost a decade shows his patience.
Anna, chala kastapadutunnau ee murkula kosam, me face lo kanipistundhi. We are with u Anna.
Kastapadakunda kurchuni tindam ani vachada politics ki ..
Inka kastapadali… nadavali, donga casulu pedataru… padali .. avasaramaithe jail ki pamputaru … velali … Asalu jagan padda kastam lo 1 percent kuda padale .. apude yenti ra nuvvu ..
Padali anthe
Nadhendla is 100% succesful by aligning janasena with TDP... Job done 👍
😂😂 Avunu avunu
Very wide thinking Exellent future to JSP
U creat we follow u 😎😎😎
Jai Janasena ✊️
Jai pawanism
Nadendla party janasena.
.. Pawan kalyan garu just atraction poster
Jai janasena✊✊✊
I'm with you sir
❤❤❤
Anything for u Pawan Kalyan 🙏
Next cm Pawan sir Jai janasena ✊✊✊
Janasena is the only sincere honest hard-working dynamic principled dedicated prajala party. head Ed by Pawan Kalyan.. That is what Pawankalyan Pawankalyan is. Ycp started collecting vadlu
Jai janasena 🔥 thaggedhele ❤🎉
CM candidate Pawan Kalyan garu kakaa pothe
CBN ki vote veyamu
Vote for only Jsp 🙏✊
Eesari maku mere cm
Yes mana balam nirupinchukovali janasena nilabadda prati seat gelichi teerali appudu enduku C.M raadho chuddam
ఈసారి గనుక పవన్ కళ్యాణ్ ని గెలిపించుకో లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ ఎవ్వడు కాపాడలేడు
అయ్యా మొదట ఆయన CM candddate అని చెప్పమను.తర్వాత నువ్వు బాధ పడుతువ గానీ
naa thoti jendaa kooleelu andariki ide naa pilupu .. padandi pacha jenda ette time vachesindi .. mana mokaana aa pacha party vaallu oosina manaki sigaa sarama ?? mana nayakudiki package andindi .. manam pacha jenda mosey samayam vachindi .. emaina tappuga cheppaana ?? Jai CBN .. Jai PSPK !!
✊✊✊🙏🙏
Kotla kotla viluva chese
Aasthi paasthulodhu
Vindhulenno tecchipettu
Padhavulu vaddhu
Dhandalu veyoddhu
Mani makhutalasaloddhu
Naa janma bhoomi prema chalule
Naa gorantha chamataku
Kondantha sirulicchi
Penchinadhi prajale kadha
Naa thanuvunu dhanamunu
Prajalaki pragathiki
Panchuta paadi kadha...
Can anyone live like this..hatsoff!! Mee standalo marevaru unna mundu padavi kavalane korukuntaru.
పవన్ కళ్యాణ్ గారు మీరు టిక్కెట్లు ఇచ్చేటప్పుడు మంచి మానవత్వం మట్టి గడ్డలు అని కాకుండా, ఆర్థికంగా బలంగా ఉన్నవారికి, జన బలం ఉన్నవారికి టికెట్ ఇవ్వండి. ఆదర్శాలకు పోయి అవమానాల పాలు కాకండి..
ఇప్పుడున్న సమాజానికి కావలసింది మంచివాడు కాదు. దెబ్బకు దెబ్బ తీయగలిగే సమర్ధుడు. ఇంతమంది అభిమానులు ఉండి మీరే ఈ రాజకీయాలలో ముందుకు వెళ్లలేకపోతున్నారంటే, ఇక భవిష్యత్తులో సామాన్యులు రాజకీయాలు చేయలేరు. దయచేసి గేమ్ చేంజర్ గా మారండి.
Meeru 2024 loo cm avali
మీరు సీఎం ఎలా అవుతారు. మన సమాజంలో డబ్బులు పంచకుండా వార్డు మెంబర్ కూడా గెలవలేరు. ఇలాంటి సమాజంలో ముఖ్యమంత్రి మీరు కావడం అసంభవం.
మీకు అభిమానులు భారీగా ఉన్న మాట నిజమే అయినా, ఏకపక్షంగా మిమ్మల్ని గెలిపించే మొత్తంలో లేరు. ఆ మాటకొస్తే ఎవ్వరికి లేరు. ముందు రోజు రాత్రి ఎవరైతే డబ్బులు పంచుతారో, ఉదయం వారి గెలుపు జెండా ఎగరవేస్తారు. ఎవడు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఆదర్శాలతో అందలం ఎక్కలేరు.
మీరు అనుకున్న ఆదర్శవంతమైన మార్పు తీసుకురావాలంటే ముందు మీరు అడ్డదారిలో వెళ్లి గెలవాలి, తర్వాత మీకు నచ్చినట్లు మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేయవచ్చు.
భగవద్గీత వినడానికి బాగుంటుంది. కానీ కురుక్షేత్ర సంగ్రామమే చూడ్డానికి కన్నుల పండుగ ఉంటుంది.
Janasena parti ki iddare kilakam pawan kalyan garu ,janasainikulu
Pawan kalyan janasainikula views kachithanga consider chesukovali
Thappu strategies tho 2019 elections ki velli prp votes kuda thechukolekapoyaru.
Malli janasainikulni inka kapu kulanni votes veyaledhu antaru,endhukante vallu thirigi emi anaru
Cadre lakunda yela seats gelustham Guruvu garu...Mana Siddhanthalu pakkana petti Gettiga vunna leaders ni akarshinchandi...Votes bagane veesthunnam andharam 🙏 Example Panchayathi elections lo ma vuru lo yevaru nunchunnaro kuda theliyadhu kani vote guddindhi JanaSena ke 🙏
చాలా బాగుంది సార్ 👏👏👏 సూపర్ చెప్పారు... కెసిఆర్ పొత్తులతో బలపడ్డాడు అంటున్నారు... తెలంగాణ విభజన జరగకపోయి ఉంటే కెసిఆర్ తన జీవితంలో సియం అయ్యేవాడా?? ఇంక BJP అంటారా... అది జాతియ పార్టీ... బలమైన RSS సపోర్ట్ తో కాంగ్రెస్ తప్పులని అవకాశంగా ఎదిగింది... వాళ్లతో compare చేసుకుంటారేంటి సార్... అలా అయితే మరి జగన్ ఎలాంటి పొత్తులు లేకుండా తన నాన్నని సియం చేసిన పార్టీ నుంచి బయటకి వచ్చి గట్టిగా ప్రజల్లో తిరిగి ప్రజాధారణ పొంది.. తనని తన కుటుంబాన్ని నీచాతి నీచంగా తిట్టిన కాంగ్రెస్ నాయకులందరిని తన కాళ్ల దగ్గరికి వచ్చేలా చేసుకున్నాడే... మరి జగన్ సియం అవ్వడానికి పొత్తులు ఏమి పెట్టుకోలేదే... తను పార్టీ పెట్టినప్పుడు తన దగ్గర కూడా పెద్ద పెద్ద నాయకులేవరు లేరే... మనం ప్రజల్లో బలంగా తిరిగి బలపడితే అప్పుడు మీరు చెప్పిన సర్వే రిపోర్ట్స్ ప్రకారం ఆటోమేటిక్ గా పవర్ షేరింగ్ లో సగం కాలం సియం ఇస్తారు... ప్రజలలు, జనసైనికులు మిమ్మల్ని నమ్ముతుంటే... మీరు మాత్రం మీ మీద మీకు నమ్మకం లేకపోతే ఎవ్వరం ఏమి చెయ్యలేం 🤷🏻♂️... అసలు వ్యక్తి మీకే సియం అవ్వాలని బలంగా లేకపోతే ఎవరం మాత్రం ఏమి చేయగలం... అదేంటి సార్ లాస్ట్ లో give back power to people through Alliance ah అంటే చంద్రబాబు కి సియం ఇస్తే ప్రజలకి పవర్ ఇచ్చినట్టా అదేం లాజిక్ సార్... అలాంటప్పుడు 2018లో చంద్రబాబు తో విభేదించడం ఎందుకు... ప్రజలెందుకు 23సీట్లకి పరిమితం చేసారు... గత ఎన్నికల ఫలితాల దెబ్బకి మీరు బాగా డిస్టిర్బ్ అయ్యారని అర్ధమవుతుంది... జనాలు మనల్ని నమ్మలేనప్పుడేమో ఒంటరిగా ఎన్నికలకి వెళ్లారు... ఇప్పుడు నమ్ముతుంటే మీకు నమ్మకం కలగట్లేదు... ఏంటో ఈ విడ్డురం 🤦♂️ ఈ ఎన్నికల్లో మనం ఒంటరిగా వెళ్తే తక్కువలో తక్కువ 40వస్తాయ్... ఈసారి ఓడిపోతే మనకి పోయేదేమి లేదు... ఎందుకంటే చదువుకున్న యువత, మహిళలు మనకి అండగా ఉన్నారు... కాని టిడిపి భూస్తాపీతం అవుతుంది... కాబట్టి సచినట్టు వాళ్ళు ఒప్పుకుంటారు పవర్ షేరింగ్ కి కాని మీరేమో అసలు ఆ ఆలోచనలో లేరని అర్ధమైంది... ఏది ఏమైనా టిడిపి వాళ్ళకి hatsoff చెప్పాలి... ఎంత దూర ద్రుష్టి లేకపోతే కిందటి ఎన్నికల్లో ఎలాగో ఓడిపోతారని తెలిసి ఇప్పటి 2024 ఎన్నికలకి జనసేన వల్ల వాళ్ళకి ప్రాబ్లెమ్ అవ్వకూడదని ఆపరేషన్ "మను" ద్వారా జనసేన ని వాళ్ళ గ్రిప్ లో ఉంచుకున్నారు... ఇంచార్జ్ వ్యవస్థ ద్వారా పార్టీ ని ఎదగకుండా చేసి నిజంగా వైసిపి వాళ్ళు అన్నట్టు జనసేన ని టిడిపి కి "B" టీమ్ గా ఉంచారు... కళ్యాణ్ గారు మీరంటే మనఃస్ఫూర్తిగా ఇష్టమున్న భక్తుడిగా చెప్తున్న...మనోహర్ మిమ్మల్ని బాగా manipulate చేసాడు... మిమ్మల్ని మీరు బాగా తక్కువ అంచనా వేసుకునేలా చేసాడు... ఇంత కాలం నా తోటి జనసైనికులు ఆ మాట అంటున్నా నేను ఒప్పుకోలేదు... ఎవ్వరు మిమ్మల్ని influence చేయలేరు అని నేను వాళ్లతో వాదించాను...కాని మీరు వాళ్ళు చెప్పిందే నిజమని ప్రూవ్ చేసారు... సరే సార్ మీరు పెట్టిన పార్టీ మీ ఇష్టం... ఎందుకంటే మీ కష్టంతో నడుస్తున్న పార్టీ కాబట్టి మీదే తుది నిర్ణయం... కాని అనవసరంగా మీ బలాన్ని వేరొకరికి అప్పజెప్తున్నారని మాత్రం చెప్పగలను... మీరు wrong step వేస్తున్నారని మాత్రం అనిపిస్తుంది... జై హింద్...
Maadhi srikakulam maa urlo Janasena Flag kuda kanapadhu because fear and i am doing Job out side, booth level strong support require not that much of easy 40 seats brother think a positive way.
Ysrcp lo ఎక్కువ శాతం voting congress party vallade so jagan individual గా gelavaledu తెలుసుకో ముందు
@@SasiPspk Congress party voting Jagan ki ela vachindi ??
@@lokaprabhuhanumanthu3625 okay Brother... Then what is our individual capability to win in 2024 elections... Individually how many seats can we win... Just tell your opinion...
@@mahendrakumar685 ysr congress party kabatti cm ga కాంగ్రెస్ party ki peru techadu kabatti
మూడుసార్లు సీఎంగా చేసి 50 సంవత్సారాలు రాజకీయ అనుభవం ఉన్న 100ల మంది IAS లు న్యాయమూర్తులు రాజకీయ విశ్లేషకులు ధనవంతులు కుల పెద్దలు మత పెద్దలు కొని కులాలు సపోర్ట్ ఉన్న వ్యక్తి పార్టీ కూడా 2019 ఎలక్షన్స్ లో జనసేన సపోర్టు లేకుండ సింగిల్ గా పోటిచేయడం వల్ల 30 సీట్లు కూడా గెలవలేకపొయింది.!
పవన్కళ్యాణ్ గారు 2024 లో సింగిల్ గా పోటీ చేసి అధికారం దకించుకునే సత్తా టిడిపి కి గాని బీజేపీ కి గాని లేదు మీతో పోత్తులు వాలకు అవసరం మీకు కాదు ఈసారి మీరు సింగిల్ గా పోటీచేస్తే ప్రజలు మీకు అధికారం ఇవ్వొచు లేదా ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వొచ్చు
దయచేసి ఇంకేపుడు ఇలా మాట్లాడి ప్రజలు మిపై పెంచుకుంటున్న సానుభూతిని నమ్మకాన్ని చేతకానితనంగా మార్చుకోకండి..!
Tdp cash asinchaa Kundhan vote banking 30 persent voting yundhi Jenasena fownder my sarway respect bull respect both part s
Tdp ki vote veyyala jsp ki vote veyyala please clarify cheyyandi
If PK is not CM candidate for 2.5 yrs, Let my vote get wated, I will not at all interested to vote, Its not only my opinion. All who supported in 2019 and voted 7% their all opinion. Requesting Let PK think again on this
137 seat lo poti chesaru enni seat lu gelipincharu .. Cm padavi korukune vallu samadanam chepali. ayana 30% ani stress chesi cheppadu ante 53 seatlu, mundu avi gelipinchandi CM automatic ga avtadu.
Evariki vote vestavo cheppava?😂
Idi Pawan kalyan gaari Janasena party ki last time atleast 25% votes vachhunte appudu maatladaali whatever it is we stand with Pawan kalyan and we support his Decisions in present situation...
Aavesam kaadu present situation lo aalochana undaali Pawan kalyan em chepaaro clearga aalochisthe ardamavthundi friends mee istam inka support chestharo ledo but we trust Pawan kalyan CM kaavali anukonevaallu prajalaki nammakam vachhela prayathnam chesi 30-40 seats gelipinchandi atleast..but, he will definitely to be a chief minister kaani vopikaga undaali Time pattachhemo jaragadam aithe pakka
oka palleturiki velte either YCP ki leda tdp ke vestaru Janasena ki vese diryam cheyaru, pawan kalyan pottu pettukunte janalaki janasena ki vote veyyadam alavatu avtundi pallello.
Eknadh shinde has done journalism degree..what are Pawan Kalyan plans for futher education before aspiring for Chief minister post?
No need to warry about 2019 results...Bcoz now Janasena average voting percentage is 20%...So Janasena can demand anything...if janasena loose in 24 also nothing will happen.But TDP doesn't have that options...Sir plz Think abt it.
Anna oka chinna vinnapam thappuga anukokandi pls nadhi Telangana… okasari AP vlg lo deep ga velli vala badha gani vala korika gani mana channel dwara telusukoni Anna Pawan Kalyan drustiki tusukelthe entho kontha Varaku manchi jaruguthundhi ani naaa alochana
బీజేపీకి ఆంధ్రలో ఓట్లు వెయ్యరు. కానీ ప్రతిపార్టీ వాళ్ళ చుట్టూ తిరగడానికి కారణం కేసుల మాఫీ లేదా, మాఫియా నాయకుల నుండి ప్రాణ రక్షణ.
గడప గడపకు వెళ్ళాల్సింది అధికార పార్టీ కాదు. జనసేన వెళ్ళాలి. ఎందుకంటే అధికారపార్టీ దగ్గర అప్పటి జలయజ్ఞం, పోర్టుల ద్వారా విదేశాలకు మైనింగ్ రవాణా దగ్గర నుండి ఇప్పటి అప్పులు ఎంత తెచ్చాము ఎంత పంచాం ఎంత దాచాం వరకు కొన్ని లక్షల కోట్లు చేతిలో ఉన్నాయి.మందుకు, బిర్యానీకి, నోటుకు ఓటు, అప్పులతో ఫ్రీగా వస్తున్నాయ్ గాని భవిషత్తులో అవి ప్రమాదమని గుర్తించని జనాలు చేతిలో ఉన్నారు. వాళ్లలో అవగాహనా తేవాలి.
ఇరవైఐదు ఏళ్ళు రాజకీయంలో ఉంటాము అనుకున్నపుడు పొత్తులు ఎందుకు? గుండెధైర్యం, ధర్మం ఉన్నపుడు అవే జనసేనను గెలిపిస్తాయి. రాష్ట్రంలో అవినీతిని, మాఫియాని, ఆక్రమణలను, మాదకద్రవ్యాలను నిర్ములించగలం అనే దృక్పథం జనసేనకు బలంగా ఉంటె పొత్తులు అవసరం లేదు.
జనసేనకు సంస్కారం సభ్యత లేకుండా గత కొన్నేళ్లుగా ప్రవర్తించిన నాగబాబు వాళ్ళ వల్ల చెడు తప్ప మంచి జరగదు. అలాగే పార్టీలో చేరికలు ఉంటేనే విజయానికి సంకేతం అని గుర్తించాలి.
Anna last time nee kosam 104 fever lo kuda Hyderabad nunchi vachi niku vote vesa, nuvvu cm kakunda vere valani cm ante ee time nenu evariki vote veyanu
🙏🙏🙏 Ante inko 5 years madi banisa bathukule Asalu Anna oka Question Kapu matrame anni years ayina compromise ayyi udigam cheyala roju roju ku visugu vostundi amo ma karma ala rasipettundi
Niku ala ardamainda 🤦♂️
Last time single ga poti chesinanduki Baga ichharuga e sari malli ade Pani cheyalantava konchemaina alochan vundali
@@Sanjay-qo2lx aithe jivithantham 2nd fiddle la undalantava thammudu
@@SasiPspk maximum PPL ki ade artham ayindi nuvvu intellectual kadha niku inko la artham ayyindi
@@adithyapulivendula7095 nuvvu SPP kada tappadu
Janasena ki ippudu Power avasaram ledhu...TDP ki avasaram undhi Bcoz of to save thier business and party'...So janasena can demand CM post for Pawan Kalyan garu... 💯 TDP will accept.Bcoz TDP doesn't have other options...Plz think abt it🙏
Manam andaram sariga votlu veste eavaritho pothu pettukovalisina pani ledu
Pawan gaaritho Bhaaratha mahilalaa boxing rejlarlaki nyaayam gurinchi adigevaallu lera.,
Soldiers,this is war. Listen to your commander…. If we are in place of Jana sainiks, we would have listened to our commander 😀 No matter what !! TDP single ga clear majority tho win avuthundi kaani ee PK humbleness chusthunte potthu lo oka 5 seats ekkuva ichina OK le anipisthundi :) 🤗
PK is the only person from JSP who understands the reality and behaves according to that.
TDP single ga majority thechukuntunda😏antha ledu kaastha kaallu bhoomi meeda unchandi galilo thelithe address lekunda potharu jaagratha
😅😮
naa thoti jendaa kooleelu andariki ide naa pilupu .. padandi pacha jenda ette time vachesindi .. mana mokaana aa pacha party vaallu oosina manaki sigaa sarama ?? mana nayakudiki package andindi .. manam pacha jenda mosey samayam vachindi .. emaina tappuga cheppaana ?? Jai CBN .. Jai PSPK !!
మన సత్తా చూపాలి అంటే ముందు మనం ఒంటరిగా పోటీ చేసి మన MLA 3p గెలిచి అప్పుడు మన దమ్ము చూపాలి.అంటే కానీ TDP కూడా పొత్తు పెట్టుకొని CBN ని CM చెయ్యడం వేస్ట్ సార్
2019 lo single gane poti chesaru. It's better to contest with an alliance
Bro first manam seats win avvali ekkuva, alliance thone manam ekkuva gelihe avkasam undi, so please stay and stand with pawan annna ❤❤
Till my last breath with you and for you annna ❤❤
First ichina seatlanu gelipiste cm seat tiskovachu...last ontariga poti cheste emaindi 1 seat vachindine sari maha aite 10 vastayalli jagane cm avutadu rashtram sarvanashanam avutundi
@@yajjalachaitanyaprasad569 CBN cm ayyaka mana janasena ni kudaa tokkestaadu br...
CBN anta waste fellow Inka evaru leru..east and west loo gattigaa kastapadite 20 to 30 seets gelavochu..ninnati speech ki andaram disappointed gaa unnam..nenu vote vestaa..kaani vere vallatoo vepinchalenu kadaa
మీరు ఇంకా భగవద్గీత బోధించాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మార్పు రావాలంటే కురుక్షేత్ర సంగ్రామం జరిగి తీరాలి. ఆర్థిక బలం ఉన్నవాడు మాత్రమే అందలం ఎక్క గలడు, మిమ్మల్ని మరో మెట్టు ఎక్కించగలడు. దయచేసి సామాన్యులకు టికెట్లు ఇవ్వకండి. నేటి రాజకీయానికి ఇలాంటి ఆలోచన తగదు. మీరు టిక్కెట్లు ఇచ్చే క్యాండిట్లకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఓటు వేయరు. మీరు ఇంకా చిరంజీవి గారిలా ఆలోచించకండి. ఆయన చేసిన తప్పు మీరు చేయకండి.మీరు పవన్ కళ్యాణ్ అని మరిచిపోకండి. మీరు మీలాగా ఆలోచించండి.
Hardik Pandya Sharma p commando picture
Meeru varahi ani cheppi, ipudu bayataku rakunda unte, party percentage ela peruguthundhi?? Mee matale opposition ki plus avthunayi anna?? Meeripude endhuku matladthunaru alliance gurinchi, mundhu neeku pattunna areas lo thirgandi, invite cheyyandi leaders ni, aa tharuwatha koorchoni discuss cheyyochuga anna alliance gurunchi?? Mimmalni thokkalani choosthunaru??
Mana CM jagan garu ila media adige
Questions ki answer chestunte chudalani korika
అది అవ్వదమ్మ
😂😂బొల్లి బాబు జిందాబాద్😂😂
Pawan Kalyan annaya nuvvu Hanuman lanti vadivi nee balam nuvvu telusuko manchi manifesto 175 constitution lo ground lo prajalandariki mana janasena manifesto tisukellu anthekani ethics credibility leni rajakiyalu vaddu Pawan Anna nee preminche vadiga cheptuna ninnu bhayata prajalu credibility ethics individuality lenodu Chandra babu broker pk ani janalu tittukuntunaru ee ground reality nuvvu gamininchu nuvvu 2024 individual potichey gelichina odina prajalo gundelo goppavadiga charitalo nilichuntavu leda nuvvu prajalo chulakana ethics morals individuality leni vadiki migilipotavu ani maa bhayam Anna rajakiyalo individuality proove chesuko nee venta maa opiri poyavaraku nee ventey nadustam jai janasena jai Pawan Kalyan 2024 cm
Sir BJP tho alliance kanna 1st TDP tho Alliance gurinchi aulochinchandi..me Avasaram unnappudu bjp elago vastadhi..jegan nu kapaduthunde Bjp..meru vallatho alliance enti sir
Nijamga eroju oka kalyan fan ga bhadha ga undi first miru prajaloki tiragandi anna tarwata elections dagariki vachesariki miku namakam lekapothe pothu ki vellali antegani miku mire takuva cheskoni ila potulu petukovatam correct kaadu mi agenda ardamaindi jagan cm avvakudadu ani alantapudu manam kasiga one year mundu nunde prajaloki tiragali antegani miru movies cheskunte use ledu anna gatti plan tho vachi unte manam ippatiki verela undevalam , asalu underground lo manchi leaders leru miru janalo tirigite evarina ravataniki istapadutaru eppudo okasari vachi pothe evaru raru plz understand anna nikosam pranalu istam memu kani ma badha ardamkatla , miku dabbulu karuvu aite devudu lanti kutumbham undi miru okka mata chepte kotlu istaru chiru charan plz understand and plz start varahi yatra 🙏😭 jai janasena
Apart from taking power from YCP and giving to people or TDP, what else you are going to do man, what kind of logic is this.
Anna meeru kapulaki neethulu cheppatam aapeyandi please. Ap lo unna kulallo andharikanna thakuva caste pichi unnavallu kaapule.
Kulagajji tho kottukune vallaku kula pichi thaginchukomani cheppe dhairyam unte cheppandi ledha asalu kulam gurinchi matladakandi
Alage muslims joliki vasthe thata theestha ani oka sari chepte
Hindhu joliki vasthe thata theestha ani 1000 times cheppali,endhukante 1:1000 ratio lo jaruguthnnayi attacks
Leka pothe silent ga undandi
137 seat lo poti chesaru enni seat lu gelipincharu .. Cm padavi korukune vallu samadanam chepali. ayana 30% ani stress chesi cheppadu ante 53 seatlu, mudu avi gelipinchandi CM automatic ga avtadu
Cbn Kuda Jagan Lage chesthadu Pawan garu
Anni andariki teliyadu u should have aspiration to learn
Mee kashtanni vadukuni inkokaru labam ponduthunnaru anna. Meeru CM candidate gane undaali meeku maddathu ichevallu isthaaru ivvani varu ivvaru. Meeru samajam nyayam kalam lanti matalu matladithe chethagani vadigaa lekkakadatharu kaani meeru samajam kosam patupade vyakthi ga aithe kadhu. Meeru stand marchukuntarani na chinna korikaa
Completely agree with you 👍
Anna , miru malli support chestaru... Elections ayyaka tdp malli mi vishyamlo tappu cheyadhu ni guarantee anti..?? Okasari support chesinandhuke mi amma garini thittincharu ani dias midha mire chepparu.
Gelupina otamina ontariga poti cheyandi... Mimmulni abhimaniche vaariga ma korika edhi.
Prajalu tdp .. ycp corruption chusaru. Zero politics kavali ani vachina miru malli corruption ke support chesthunaru.
వామ్మో! వీడెంటి రా బాబు ఇలా ఉన్నాడు? నేను పార్టీ పెట్టాను, నా పార్టీ వాళ్ళందరూ వేరే పార్టీ జండా మోయండి అంటాడు?! 😳🤯
Check ur paytm
@@Sanjay-qo2lxcheck your GooglePay 🤣
Double avuddi ante 0+0=0
అన్న mundu మనోహర్ ని పక్కన పెట్టు, నిన్ను తప్పు దోవ పట్టిస్తున్నారు, tdp last elections nuvvu compromise avvadam ento naku ardam kavadam ledu, manaki balam ledu cm adagalemu , endi anna idi nuvvu cm avvali ani memu anunkuntey nuvvu enti cbn cheyali antav, anna 10 seats vachina chalu opposite govt ucha posukuntadi, ippudu kakapote inkosari anthey kani ila miru malli tdp ki support antey nijam ga cheptunna jagan ki mana valle vestaru malli jagan pakka
Annaya please manaki TDP tho potthu vadu single ga velldamu
Single ga velthe he won’t be CM
Miru eppudaithe ontariga poti chestaro mire cm candidate ani garvanga cheppi vote adugtaro aroju nade miku 1st vote but cbn nin cm cheydam kanna Jagan best ayanke vote esta
Why should we vote to tdp everytime
Without power sharing there is no use YCP will win again please understand
Aasha dabbu meda asha. This is media
Andhani draksha pullana