ఎవరు కామెంట్ పెట్టారో తెలీదు కానీ జయ గారిని నోరు మూసుకొని ఉండండి అన్నారు అదేనా మీ సంస్కారం ఆ అమ్మాయి ఆ విషయానికి తగ్గట్టు మాట్లాడుతుంది అలాగే మాట్లాడతారా సంస్కారం నేర్చుకోండి నోరు ఉంది కదా అని ఏదంటే అది కామెంట్ పెట్టడం కాదు జాగ్రత్త
Ammai Mee Thatha Garu My 💓 Blessings TO You. THALLI Thama Korika Marchuko. Ye Lady Cini Actor Oke HUSBAND Tho Unnaru. Pl.Stop Your Desire. Ye Lady Cini Actor Oke HUSBAND Tho Unnaru?
ఆడ పిల్లలకి స్వేచ్ఛ లభించగానే వ్యవహారం యిలాగే వుంటుంది. తల్లి తండ్రులు పిల్లల బాగు కోరుకుంటారు. ఎవరి నో నమ్మి జీవితం సమస్య ల పాలు చేసుకోవడం తెలివి తక్కువ తనం.కొత్త సమస్యలతో ప్రోగ్రాం చాలా బాగుంది. మీరు యిచ్చే సలహా లు సూపర్. చాలా మంచి ప్రోగ్రాం.
బిందు గారు మీరు చెయ్యబోయే ఫిల్మ్ హీరో , డైరెక్టర్, నిర్మాత, ఆ సంస్థ గురించి ఒక సారి అరా తీసి కరెక్ట్ అనుకుంటే నే మీరు ప్రొసీడ్ కావచ్చు. నేను చెయ్యాలి అనే ఆత్రుత తో కాకుండా మనం పని చేసే సంస్థ గురించి వారి వారి గతం ఏమిటో తెలుసుకోని ఆ తరువాత అడుగు వెయ్యండి.
Yes thondarapadi life nasanam chesukunela vundi e ammae.parents pillala bagupadadanike cheputaru amma cinema field lo ki velli success avaka nasanam aenavalli vandalu kadu velunnaru
Exactly correct we rojullo chala mandi teenagers or adolescents age vallu risk factor consider cheyatledu they have to think twice check it twice adi correct ga unte you talent will become true
బిందు గారు మీరు అన్నారు ఒక మాట నాకు అవకాశం రావడమే పెద్ద గొప్ప అని బిందు గారు అది Cm పోస్ట్ కాదు అది Mla పోస్ట్ కాదు అది mp పోస్ట్ కాదు అది టీచర్ పోస్ట్ కాదు అది సర్పచు పోస్ట్ కాదు అంతగా పిల్ అవ్వడానికి నువ్వు ఒక వేళ హీరోహీన్ గా సినిమా తీసి ఎక్స్ పోజ్ ఇంచి కోట్లు తీసుకొస్తావు కావచ్చు కానీ మీ తల్లిదండ్రులని ఎంత మంది ఎమ్ అంటారో నువ్వు ఆలోచన చేసావ డబ్బు ముఖ్యం కాదు మన తల్లిదండ్రులు ముఖ్యం డబ్బులు కావాలి అంటే ఎన్నో పనులు ఉన్నాయి సప్పదీచ్చకోవడానికి సినిమా ఒకటే కాదు
Cm pm MLA post le goppa ani evar chepparandi....prati job kuda gopa ne...and evaro edo ankuntaaru ankunte manam asal emi cheyalemu....i. Am not supporting Bindu....kani meru cheppe padhati nak nachaledu
As a Father don't believe others Only family will protect you ma First fulfill your family ambition It is very near As doctor said Opportunities always welcome you Loving heart break once .....don't imazine No one behind you when fail in that field Take a step care fully Good luck ma
డాక్టర్ గారూ మీరు చెప్పే సలహాలు సూచనలు చాలా చక్కనివి విలువైనవి 🙏🏼🙏🏼🙏🏼....... తదుపరి అమ్మాయి విషయానికొస్తే పేరెంట్స్ ఎలా నమ్ముతారండి ఆరు సంవత్సరాల నుండి బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతున్న అమ్మాయిని అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉందో వాళ్ళ ఆ మాత్రం గుర్తుపట్టలేరా... తల్లిదండ్రులు ఎలా భయం వాళ్ళది.. మొత్తానికి అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు సిగ్గు ఆకున ఆరు సంవత్సరాల బాయ్ ఫ్రెండ్ మైంటైన్ చేస్తున్నాను. ఇలా చెప్తుంది
అమ్మా.. తల్లీ.. నీ సినిమా ambition మంచిదే కావచ్చు.. నీకు అవకాశం వచ్చింది..మంచిదే.. కానీ, అంత సులువుగా నీకు సినిమా అవకాశం ఇచ్చారంటే, దాని వెనుక ఎంత ప్రమాదం ఉంటుందో నీకు తెలియదా.. నీ పరిస్థితి కూడా మరో శ్రీరెడ్డి అవుతుందేమో తెలుసుకో..
బిందు గారి తల్లిదండ్రులకు ఒక మాట చెప్పాలి మీ కూతురి ఇష్టాన్ని కూడా ఒక్క సారి గుర్తించండి ,తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొనివ్వండి కాకపోతే మీరు తన వెంటే ఉంది ఎవ్వరి దగ్గరా మోసపోకుండా కాపాడుకోండి ఎందుకంటే బిందు గారు ఎవ్వరి మాట వినే పరిస్థితుల్లో లేరు,తల్లిదండ్రులు గా మీరు కూడా కోపం తో నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని వదిలేస్తే మోసపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి,దయచేసి వెంటే ఉండి మీ కూతురిని నడిపించండి.అలాగే బిందు గారు B teach లు M teach లు చేయడం కాదు ఎమ్ నేర్చుకున్నారు మీరు,ఒక కూతురిని చదివించి,మంచిగా పెళ్లి చేసి పంపడం అనేది తల్లిదండ్రులకు దేవుడిచ్చే ఒకే ఒక్క అవకాశం ,అది మీరు మీ తల్లిదండ్రులకు ఇవ్వండి,అది వదిలేసి నాకు అవకాశం వచ్చింది,ఇది మళ్లీ మళ్లీ రాదు అంటే ఏంటి అర్థం . ఎవరో ఇచ్చే అవకాశాల కోసం చూడకుండా మీరు సగౌరవం గా బ్రతికే విద్యను మీ తల్లిదండ్రులు మీకు అందించారు అది వదిలేసి నేను గుడ్డలు ఊడదీసుకుని బ్రతుకుతా అంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు.తప్పుగా మాట్లాడితే sorry
Bindu garu Parents are the best well wishers & supports for the Children. Mee Parents opinion as a Soft Ware Engineer is the right choice.Endhu kante mee family lo kattu batlu Sampradayam Kramashikshana unna kutumbam .& next nee Boy friend is also negative on that passion.Aah field lo Bold cast & couch adhi oka .aya & Rangula prapancham Bindu.Entho manusuni & gundenu champukoni bayata cheppu koleka roaduna paddavallu unnaru aah passion ki vacchi. Bindu your parents is the right choice . Good Luck Bindu.
Yee program lo ney oka episode chudandi family ni odhilesi passion kosam Hyd vachesi ippudu mosapoyi ekkadaiki vellalo theliyani position...okasari alochinchi step thiskondi once life spoil avuthey kashtam Andi..manaku kalalu kaney right undhi but mana parents ki kuda aa Kala manaki set avuthadha ledha ani vallakey kadha telusthundhi...
సినిమా పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు చూసి, మీ తల్లిదండ్రులు ఎంత భయపడుతున్నారో ఆలోచించు అమ్మా.. రంగుల ప్రపంచంలో అంతా మంచే జరగదు.. మంచి 1% ఉంటే, చెడు 99% ఉంటుంది..
బిందు అనే person కి మెంటల్ ఉంది ఎందుకంటే ఫ్యాషన్ కె favour chesthundhi బిందు avaidiki doctor suggetions ivvand first parents then after passion లేదు అంటే జీవితం sanka నాకి pothadhi
డాక్టర్ గారు మేడం గారు మీరు చాలా బాగా చెప్పారు. కానీ సినీ ఫీల్డ్ లో ఒక సంప్రదాయం ఉంది. కమిట్మెంట్ ఈ విషయం బాయ్ ఫ్రెండ్ కి కినిమా వాళ్ళు అడిగి ఉంటారు. దానికి అతను నో చెప్పి ఉంటాడు. ఈ విషయం హెరోయిన్ కి తెలియదు. ఏ తల్లి తండ్రి యిటువంటి ఫీల్డ్ కి వెళ్ళుటకు వొప్పుకోరు. నిజంగా యిది ముళ్లదారి. ఈ దారిలో అయినవాళ్లను తల్లి తండ్రులను బాయ్ ఫ్రెండ్ ను కూడా దూరం చేసుకొనే పరిస్తితులు రావచ్చు. ఈ రంగుల ప్రపంచములో sucess అయ్యే వారు నలుగురు అయితే దెబ్బతినేవారు వేళల్లో ఉంటారు. ముందు మన హెరోయిన్ కి ఆ విషయం చెప్పాలి . బాయ్ ఫ్రెండ్ జాబ్ చేసుకో సినీ ఫీల్డ్ వద్దు అంటున్నాడు. హెరోయిన్ అర్ధం చేసుకోవాలి. ఏమైనా తల్లితండ్రులు చెప్పింది 100 పర్సెంట్ కరెక్ట్. నీకు రాచ బాట కావాలా ముల్లా బాట కావాలా అని అడిగితే ముళ్లబాట కావాలని కోరితే సినీ ఫీల్డ్ హెరోయిన్ లో మార్పు రావడం కస్టమ్.
Padhati kala family antundi . Boy friend antundi . 6yr relationship.kudharakunta dropped anta . Bold carector ata indhulo aadhi manchi Ani parents oppukovaali. God atu pothundhi lokam goles antu personally life kolipothunnaru chaalamandhi.
Orthodox family, parents are very strict..speaking as if she is scared of parents and respect them...still she is in relationship from past six years without parents knowledge??🤔🤔
సార్ మీరు కూడా ఇలా అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఎలా సినీ ఫీల్డ్ ఎంత చండాలం తెలిసి కూడా మీరు ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినీ ఫీల్డ్ ఒక్క మూవీ కంటే ఎక్కువ అవకాశం ఉండదు వాడుకొని వదిలేస్తారు
Bindu gariki opportunity vachindi thats good. But if its a performance role parents appreciate chestharu.. Its bold character anduke tanu bhayapadutundi.... Bindu gariki bold character ni reject cheyachu ani telusukovatledu... Bold character kabattey chance kuda easy ga vachindi. She shud think of how she will be famous? With wat tagline? Is she want to be famous with any name? Or she want to famous with a good name?
Every comment is saying that same voice.. Suman tv n jaya garu can u pls clarify about this comment... Is there any fake... Nenu varasapetti anni episods chustunna andi dr gari em suggest chestara prob ni ela solve chestara ani... But if it s fake , so many comments r same voice...by seeing this m not get intrested to andamaina jeevitham...
యాక్టింగ్ ఇష్టం ఉంటే ఒక యూట్యూబ్ ఛానల్ open చేసి చిన్న చిన్న characters చేసి post చేయండి. సోషల్ మీడియా ఉందిగా..అంతే కానీ అలాంటి బోల్డ్ characters ఎందుకు?? Risk... ఎన్ని చూడటం లేదు సొసైటీ లో... Think twice
Avva kavali buvva kavali ante ela. Parents eppudaina mee kante konni years mundie society ni chusi untaru. Once pls watch ramyakrishna movie I didn't remember movie name. Pillalini kanagalam kaani vaaru raathalanu marchalemu.
సినిమాలు ఎందుకు తల్లీ 🤦♂️ మంచిగా జాబ్ చేసుకో..... అమ్మయి బాగా మాట్లాడుది..... సినిమాలుకూ వెళ్ళు వెళ్ళినా సంవత్సరం వెనక్కి మళ్ళీ నీ లైఫ్ చూసుకో నీ జీవితం ఊయీచా లేము 🙏
Background Support లేకుండా movie lo Success కలేరూ ఒకవేళ Succces అయినా మనకు sadipition వుండదు parents understand చేసుకోకపోవడం పిల్లల badlucky i hope infront మీకు good luck రావాలని కోరుకుంటున్నాను
Sir mee patience ki Oka selute Okati aa seat lo Miru kurchoni aa discussion chesthunnappudu ee janalaki emaindhi Ani enni sarlu anukunnaru cheppandi Evvariki edhi right edhi wrong anipinchadam ledhani anukunnara ledhaa Mee opinion cheppandi Prathi relation ki Oka certain limits unnayi kadha adhi meeku thelusu adhi kacchithanga endhuku cheppalekapothunnaru
casting couch tappanisari ani directors spashtanga cheptonte orthadox family lo puttina ammayi tane mundu cut chesukovali kani...denikaina siddam annatlu matladutondi.
Aa character cheta ga bold ga undochu andhuke, new artist kosam vedhukuthunaru.. n for their luck they got Bindu. She should realise that she should not fullfill her ambition agreeing to whatever role was offered. Please don't spoil your life.. think before u choose ur profession.
ఇప్పుడు వున్నా సిట్యుయేషన్ అయితే సినిమా ఇండస్ట్రీ అంటే నే పెద్ద redlight ఏరియా లో అడుగు పెట్టినట్టే. 😄 అది అమ్మాయి లు పరిస్థితి మరి ఘోరం ఉంటది, ముందు bold, నెక్స్ట్ కమిట్మెంట్ 🤔
No parents in the world allow their daughter to be shown as piece, item, object, showing ur belly thighs, bikini, romance with somebody, etc to the whole world eventhough the base character is somewhat good. Yes there are people accepted becoz of their reasons like -They dont really care about u -Either father / mother is dead or divorced -Might have accepted dis-heartedly --Insecuity of losing u -- the money minded --the one who stays abroad
Cine field is male dominated industry and will not give respect to women even if however the women are highly qualified. If you want live examples you watch you tube channels of Ajay Dhingra, Nitin Martin and Sonu Chowdary exposing videos on atrocities on new entrants to cine field by couch casting diretors. You want profession in Media you opt for TV serials and News Readers or TV anchor posts I WISH YOU ALL THE BEST IN YOUR FUTURE SUCCESSFUL JOURNEY SUCCESS IS NOT A DESTINY. IT IS A CONTINUOUS JOURNEY
అవకాశాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి కానీ అమ్మ నాన్న మాత్రం తిరిగిరారు ..great word sir🙏🙏
ఎవరు కామెంట్ పెట్టారో తెలీదు కానీ జయ గారిని నోరు మూసుకొని ఉండండి అన్నారు అదేనా మీ సంస్కారం ఆ అమ్మాయి ఆ విషయానికి తగ్గట్టు మాట్లాడుతుంది అలాగే మాట్లాడతారా సంస్కారం నేర్చుకోండి నోరు ఉంది కదా అని ఏదంటే అది కామెంట్ పెట్టడం కాదు జాగ్రత్త
Super ga chepparu Amma....
avunu adichalaa thappu
Ammai Mee Thatha Garu
My 💓 Blessings TO You. THALLI Thama Korika Marchuko. Ye Lady Cini Actor Oke HUSBAND Tho Unnaru. Pl.Stop Your Desire. Ye Lady Cini Actor Oke HUSBAND Tho Unnaru?
ఆడ పిల్లలకి స్వేచ్ఛ లభించగానే వ్యవహారం యిలాగే వుంటుంది. తల్లి తండ్రులు పిల్లల బాగు కోరుకుంటారు. ఎవరి నో నమ్మి జీవితం సమస్య ల పాలు చేసుకోవడం తెలివి తక్కువ తనం.కొత్త సమస్యలతో ప్రోగ్రాం చాలా బాగుంది. మీరు యిచ్చే సలహా లు సూపర్. చాలా మంచి ప్రోగ్రాం.
No doubt 100% one or two voices running total programme
ha.. I too felt the same..
yendukalaa yentilaabham
Don't insult their attempt to help so many people.
మీ లవర్ మంచి భర్త కాగలడు మంచి లైఫ్ ఉంది మీకు పరుగెత్తి పాలుతాగాలనే ఆశతో రంగుల ప్రపంచం కోసం మంచి జీవితాన్ని దూరంలో దూరంచేసుకోవద్దు
True
@@anudangeti6848
@@anudangeti6848 00000⁰0
Andamina jeevitam lo Dr gari salaha patinchandi.andukante durapu,kondalu nunupu.daggaraga kanipistaie.Dr.gariki,na vandanam.
Oka vaice ayina no problem society lo elanti vidoes avasaram,,, social awareness kosam e videos super
Yes
Ottegattai kattikko
బిందు గారు మీరు చెయ్యబోయే ఫిల్మ్ హీరో , డైరెక్టర్, నిర్మాత, ఆ సంస్థ గురించి ఒక సారి అరా తీసి కరెక్ట్ అనుకుంటే నే మీరు ప్రొసీడ్ కావచ్చు. నేను చెయ్యాలి అనే ఆత్రుత తో కాకుండా మనం పని చేసే సంస్థ గురించి వారి వారి గతం ఏమిటో తెలుసుకోని ఆ తరువాత అడుగు వెయ్యండి.
Yes thondarapadi life nasanam chesukunela vundi e ammae.parents pillala bagupadadanike cheputaru amma cinema field lo ki velli success avaka nasanam aenavalli vandalu kadu velunnaru
Exactly correct we rojullo chala mandi teenagers or adolescents age vallu risk factor consider cheyatledu they have to think twice check it twice adi correct ga unte you talent will become true
బిందు గారు మీరు అన్నారు ఒక మాట
నాకు అవకాశం రావడమే పెద్ద గొప్ప అని
బిందు గారు
అది Cm పోస్ట్ కాదు
అది Mla పోస్ట్ కాదు
అది mp పోస్ట్ కాదు
అది టీచర్ పోస్ట్ కాదు
అది సర్పచు పోస్ట్ కాదు
అంతగా పిల్ అవ్వడానికి
నువ్వు ఒక వేళ హీరోహీన్ గా
సినిమా తీసి ఎక్స్ పోజ్ ఇంచి
కోట్లు తీసుకొస్తావు కావచ్చు
కానీ మీ తల్లిదండ్రులని ఎంత మంది
ఎమ్ అంటారో నువ్వు ఆలోచన చేసావ
డబ్బు ముఖ్యం కాదు మన తల్లిదండ్రులు
ముఖ్యం డబ్బులు కావాలి అంటే
ఎన్నో పనులు ఉన్నాయి సప్పదీచ్చకోవడానికి సినిమా ఒకటే కాదు
Cm pm MLA post le goppa ani evar chepparandi....prati job kuda gopa ne...and evaro edo ankuntaaru ankunte manam asal emi cheyalemu....i. Am not supporting Bindu....kani meru cheppe padhati nak nachaledu
anthekadaa
28 ఎపిసోడ్ లకు ఒకే ఆడ మనిషి ,గొంతు లానే ఉంటోంది,ఇది ఎలా సాధ్యం.
Avunu
S
Nibandh Rani Banda
Aunu nijame
Vammo idi nijama guru u garu...
As a Father don't believe others
Only family will protect you ma
First fulfill your family ambition
It is very near
As doctor said
Opportunities always welcome you
Loving heart break once .....don't imazine
No one behind you when fail in that field
Take a step care fully
Good luck ma
అమ్మా తల్లి సినిమా వైపు మోజు చూపించావంటే నీ జీవితం సర్వ నాశనం అవుతుంది
idimaathram pakkaa
Andhuku..? Talent unte family thodu undakudadha ammailante andhuku antha Chinna chupu
Wonderful episode ah balance anedi papam chala mandi ki karuvu ayipoyindi…but meru counseling intiki velli mari chestamu oka try ani chala great
డాక్టర్ గారూ మీరు చెప్పే సలహాలు సూచనలు చాలా చక్కనివి విలువైనవి 🙏🏼🙏🏼🙏🏼....... తదుపరి అమ్మాయి విషయానికొస్తే పేరెంట్స్ ఎలా నమ్ముతారండి ఆరు సంవత్సరాల నుండి బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతున్న అమ్మాయిని అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉందో వాళ్ళ ఆ మాత్రం గుర్తుపట్టలేరా... తల్లిదండ్రులు ఎలా భయం వాళ్ళది.. మొత్తానికి అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు సిగ్గు ఆకున ఆరు సంవత్సరాల బాయ్ ఫ్రెండ్ మైంటైన్ చేస్తున్నాను. ఇలా చెప్తుంది
Yes..... మీరు chaala బాగా కనిపెట్టారు 👌👌👌👍👍 గ్రేట్ mam
అమ్మా.. తల్లీ..
నీ సినిమా ambition మంచిదే కావచ్చు.. నీకు అవకాశం వచ్చింది..మంచిదే..
కానీ, అంత సులువుగా నీకు సినిమా అవకాశం ఇచ్చారంటే, దాని వెనుక ఎంత ప్రమాదం ఉంటుందో నీకు తెలియదా..
నీ పరిస్థితి కూడా మరో శ్రీరెడ్డి అవుతుందేమో తెలుసుకో..
బిందు గారి తల్లిదండ్రులకు ఒక మాట చెప్పాలి మీ కూతురి ఇష్టాన్ని కూడా ఒక్క సారి గుర్తించండి ,తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొనివ్వండి కాకపోతే మీరు తన వెంటే ఉంది ఎవ్వరి దగ్గరా మోసపోకుండా కాపాడుకోండి ఎందుకంటే బిందు గారు ఎవ్వరి మాట వినే పరిస్థితుల్లో లేరు,తల్లిదండ్రులు గా మీరు కూడా కోపం తో నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని వదిలేస్తే మోసపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి,దయచేసి వెంటే ఉండి మీ కూతురిని నడిపించండి.అలాగే బిందు గారు B teach లు M teach లు చేయడం కాదు ఎమ్ నేర్చుకున్నారు మీరు,ఒక కూతురిని చదివించి,మంచిగా పెళ్లి చేసి పంపడం అనేది తల్లిదండ్రులకు దేవుడిచ్చే ఒకే ఒక్క అవకాశం ,అది మీరు మీ తల్లిదండ్రులకు ఇవ్వండి,అది వదిలేసి నాకు అవకాశం వచ్చింది,ఇది మళ్లీ మళ్లీ రాదు అంటే ఏంటి అర్థం . ఎవరో ఇచ్చే అవకాశాల కోసం చూడకుండా మీరు సగౌరవం గా బ్రతికే విద్యను మీ తల్లిదండ్రులు మీకు అందించారు అది వదిలేసి నేను గుడ్డలు ఊడదీసుకుని బ్రతుకుతా అంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు.తప్పుగా మాట్లాడితే sorry
Curect ga chepparu mam
idi idi correctgaa cheppaaru
Fred
Bindu garu Parents are the best well wishers & supports for the Children.
Mee Parents opinion as a Soft Ware Engineer is the right choice.Endhu kante mee family lo kattu batlu Sampradayam Kramashikshana unna kutumbam .& next nee Boy friend is also negative on that passion.Aah field lo Bold cast & couch adhi oka .aya & Rangula prapancham Bindu.Entho manusuni & gundenu champukoni bayata cheppu koleka roaduna paddavallu unnaru aah passion ki vacchi.
Bindu your parents is the right choice .
Good Luck Bindu.
.
To cup
.
Yee program lo ney oka episode chudandi family ni odhilesi passion kosam Hyd vachesi ippudu mosapoyi ekkadaiki vellalo theliyani position...okasari alochinchi step thiskondi once life spoil avuthey kashtam Andi..manaku kalalu kaney right undhi but mana parents ki kuda aa Kala manaki set avuthadha ledha ani vallakey kadha telusthundhi...
సినిమా పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు చూసి, మీ తల్లిదండ్రులు ఎంత భయపడుతున్నారో ఆలోచించు అమ్మా..
రంగుల ప్రపంచంలో అంతా మంచే జరగదు.. మంచి 1% ఉంటే, చెడు 99% ఉంటుంది..
Same voice for all episodes
బిందు అనే person కి మెంటల్ ఉంది ఎందుకంటే ఫ్యాషన్ కె favour chesthundhi బిందు avaidiki doctor suggetions ivvand first parents then after passion లేదు అంటే జీవితం sanka నాకి pothadhi
Voice okkate Ina kakapoyina....
Chala mandi problemski solution dorukututundi
That's enough 👏👏
Positive mindset meeru great
Avakasalu malli malli vasthay, parents malli malli raru 👏 great words doctor 🙏
Adi amaina kani bro vallu cheppe matalu life lead cheyadaniki use avutai
Well said sir? You are giving best suggestions to the peoples. Good job sir.
This is not about trust... This is about your family.... A lot of times we make mistakes and wrong decisions against them...
డాక్టర్ గారు మేడం గారు మీరు చాలా బాగా చెప్పారు. కానీ సినీ ఫీల్డ్ లో ఒక సంప్రదాయం ఉంది. కమిట్మెంట్ ఈ విషయం బాయ్ ఫ్రెండ్ కి కినిమా వాళ్ళు అడిగి ఉంటారు. దానికి అతను నో చెప్పి ఉంటాడు. ఈ విషయం హెరోయిన్ కి తెలియదు. ఏ తల్లి తండ్రి యిటువంటి ఫీల్డ్ కి వెళ్ళుటకు వొప్పుకోరు. నిజంగా యిది ముళ్లదారి. ఈ దారిలో అయినవాళ్లను తల్లి తండ్రులను బాయ్ ఫ్రెండ్ ను కూడా దూరం చేసుకొనే పరిస్తితులు రావచ్చు. ఈ రంగుల ప్రపంచములో sucess అయ్యే వారు నలుగురు అయితే దెబ్బతినేవారు వేళల్లో ఉంటారు. ముందు మన హెరోయిన్ కి ఆ విషయం చెప్పాలి . బాయ్ ఫ్రెండ్ జాబ్ చేసుకో సినీ ఫీల్డ్ వద్దు అంటున్నాడు. హెరోయిన్ అర్ధం చేసుకోవాలి. ఏమైనా తల్లితండ్రులు చెప్పింది 100 పర్సెంట్ కరెక్ట్. నీకు రాచ బాట కావాలా ముల్లా బాట కావాలా అని అడిగితే ముళ్లబాట కావాలని కోరితే సినీ ఫీల్డ్ హెరోయిన్ లో మార్పు రావడం కస్టమ్.
డాక్టర్ గారు ఎపిసోడ్ ఎన్ని ఎపిసోడ్ నుంచి ఓకే గొంతు ఎలా సాధ్యమవుతుంది వాయిస్ ఒకే లాగా ఉంటుంది అన్ని ఎపిసోడ్లకి నాకు చిన్న డౌట్ అంతే
Your wrong
Episode chudu sodi chepaku
Hallo rajeshwar how are you mam
Naku same voice lane anipisthundi 28 episode
Dr gaaru acters life gurunchi thelisina e thalli thandrulu oppukoru sir
Padhati kala family antundi . Boy friend antundi . 6yr relationship.kudharakunta dropped anta . Bold carector ata indhulo aadhi manchi Ani parents oppukovaali. God atu pothundhi lokam goles antu personally life kolipothunnaru chaalamandhi.
Dr. Garu amme trap lo padindhi. M. Tech chadhuvukoni manchi job cheyavachu ga sir.
Dr Kc garu Smt Jaya gara Nice Judge.enent
Orthodox family, parents are very strict..speaking as if she is scared of parents and respect them...still she is in relationship from past six years without parents knowledge??🤔🤔
Good decision by the doctor
PL obey
Follow your passion parents ni life long underused..nuvvu ni passion lo settle ithe Valle bagupadutharu..
బిందు నువు దీర్ఘ సుమంగళి బావ movie చూడు సినిమా లైఫ్ గురించి తెలుసుకో ఆ మూవీ లో మీ లాంటి వాళ్ళ గురించి ఉంది
Devatha ceracter unnadi 1 st tesukoni adi baagunte many baga uncharu anagane manchi ceracter kadaa ani talli thandrulu oppukovatchu.edi emynasare meru cheppinatlu varini oppinchi veltene baguntudi
Dr garu super 🙏.
అలా ఆడపిల్లలకి అవకాశం ఇవ్వాలి కానీ, పిల్లలు ఇష్టానికి vadilesaka చాలా ఇబ్బందులు పడుతున్నారు.పిల్లలు,chesukunnavallu,parents
Doctor garu meru cheypndi correct parents software aanaru ga addi cheyhali
జయగారు మీరు దయ చేసి నోరుమూసుకొని డాక్టర్ గారికి మాట్లాడటానికి అవకాసం ఇవ్వండి
Correct Sister U r right
Super sir meru Baga chepparu kallu threpincharu sir
Voice change cheyandra babooi prathi episode lo nu oke voice 🤔🤔
సార్ మీరు కూడా ఇలా అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఎలా సినీ ఫీల్డ్ ఎంత చండాలం తెలిసి కూడా మీరు ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదు సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినీ ఫీల్డ్ ఒక్క మూవీ కంటే ఎక్కువ అవకాశం ఉండదు వాడుకొని వదిలేస్తారు
Great program sir..
Meeru oppinchara madam valla parents ni
Doctor and jaya garu
చాల బాగా చెప్పారు
ఎప్పుడు. ఒకే... Voice... Cl చేసెది 😝😝😝😝😝😝😝
Bindu gariki opportunity vachindi thats good. But if its a performance role parents appreciate chestharu.. Its bold character anduke tanu bhayapadutundi.... Bindu gariki bold character ni reject cheyachu ani telusukovatledu... Bold character kabattey chance kuda easy ga vachindi. She shud think of how she will be famous? With wat tagline?
Is she want to be famous with any name? Or she want to famous with a good name?
Parents Anni ఆలోచించి మంచే చెపుతారు ammayi ఆలోచన విధానం తప్పు
Parents oppukune kalalu Kanandi,vallanu badha pettakandi,try to convince them,Amma movies lo success ainavallu,defeat ainavallu unnaru,aalochinchandi,manchi nirnayam teesukondi
Correct naaku alage doubt vochindhi...chala voices same unnayi
First movie lo Bold ga chesaka yevaru malli traditional character lo chance iche options taggipotaay
ఎప్పటికీ. తల్లితండ్రులు
ఓడి పోతూనే ఉంటారు..
పిల్లలు చేసే యుద్ధం లో...
Exposing ki kuda accept chesavante nuvvu mamolu aadadanive kadu ,carry on ninnu avvaru aapaleru.
Deergasumangali pic lo ramyakrshna lags avutundi bratuku.
@@chandramoulivanthadupula2769 gud comparison andi👌👌👌👌
Voice problem kadu meru concept chudandi elanti vedioes bayataki chepaleni vallaki use avutunda ani allochin chandi
Sir and Madam, please confirm me same voices of victims last episodes also
avunu
Every comment is saying that same voice.. Suman tv n jaya garu can u pls clarify about this comment... Is there any fake... Nenu varasapetti anni episods chustunna andi dr gari em suggest chestara prob ni ela solve chestara ani... But if it s fake , so many comments r same voice...by seeing this m not get intrested to andamaina jeevitham...
Bindhu garu...దూరపు కొండలు నునుపు plz ..change your thinking 👏
Mana problems vallu telusukune mana place lo vere vallatho chestu manaki ardamchesukunela chestunaru same amai
Mem koncham sepu doctor ghri matalu vinani please 🙏
Yes
Every video lo same voice nuduku ala
Prepared calls
యాక్టింగ్ ఇష్టం ఉంటే ఒక యూట్యూబ్ ఛానల్ open చేసి చిన్న చిన్న characters చేసి post చేయండి. సోషల్ మీడియా ఉందిగా..అంతే కానీ అలాంటి బోల్డ్ characters ఎందుకు?? Risk... ఎన్ని చూడటం లేదు సొసైటీ లో... Think twice
Alochinche avasarame ledu, anni episodski oke voice.
Avva kavali buvva kavali ante ela. Parents eppudaina mee kante konni years mundie society ni chusi untaru. Once pls watch ramyakrishna movie I didn't remember movie name. Pillalini kanagalam kaani vaaru raathalanu marchalemu.
తల్లితండ్రలిద్దరూ కి తెలుసా
Relation ship telusaa
Why she can’t try UA-cam webseries
Dr garu perents valla alochanalu ruddatam not good kaani ilaanti ronpaloki thoyaaru sir.
సినిమాలు ఎందుకు తల్లీ 🤦♂️
మంచిగా జాబ్ చేసుకో.....
అమ్మయి బాగా మాట్లాడుది..... సినిమాలుకూ వెళ్ళు వెళ్ళినా సంవత్సరం వెనక్కి మళ్ళీ నీ లైఫ్ చూసుకో నీ జీవితం ఊయీచా లేము 🙏
Background Support లేకుండా movie lo Success కలేరూ ఒకవేళ Succces అయినా మనకు sadipition వుండదు parents understand చేసుకోకపోవడం పిల్లల badlucky i hope infront మీకు good luck రావాలని కోరుకుంటున్నాను
In future crocodile festival
Sir mee patience ki Oka selute
Okati aa seat lo Miru kurchoni aa discussion chesthunnappudu ee janalaki emaindhi Ani enni sarlu anukunnaru cheppandi
Evvariki edhi right edhi wrong anipinchadam ledhani anukunnara ledhaa
Mee opinion cheppandi
Prathi relation ki Oka certain limits unnayi kadha adhi meeku thelusu adhi kacchithanga endhuku cheppalekapothunnaru
bhoomi puttina daggaranumdi ede voice, change cheyandayya, janalu bakaralu kadugaaa
కలకారిణి 1తే ఉంది
@@mohanraju4713 😂😂😂
Sir parents vadilli velli na vallu roadmedha paddaru
casting couch tappanisari ani directors spashtanga cheptonte orthadox family lo puttina ammayi tane mundu cut chesukovali kani...denikaina siddam annatlu matladutondi.
Vaalledo danger anavasaranga addiction ani vellaku parents , nee boy friend cheppinatlu vinadame manchidi
Bindu is already acting is sumantv good for her 😂
😂😂😂
Meeru isthunna no ki assalu what's up ledendi..mimmalni ella contact cheyyali jaya garu
23 yearski meeku emi thelusa I own decision s theesukovataniki
Any way good suggestions.
Same voice in all episode episodes
yendukantha kantaghosha avasaramaa
Aa character cheta ga bold ga undochu andhuke, new artist kosam vedhukuthunaru.. n for their luck they got Bindu. She should realise that she should not fullfill her ambition agreeing to whatever role was offered. Please don't spoil your life.. think before u choose ur profession.
మీరు ఫెయిల్ అయిన సక్సెస్ అయిన మీ నిర్ణయం మీరు తీసుకోండి...నా దృష్టి లో ఇంకొకరి సలహాలు అనవసరం
ఇప్పుడు వున్నా సిట్యుయేషన్ అయితే సినిమా ఇండస్ట్రీ అంటే నే పెద్ద redlight ఏరియా లో అడుగు పెట్టినట్టే. 😄 అది అమ్మాయి లు పరిస్థితి మరి ఘోరం ఉంటది, ముందు bold, నెక్స్ట్ కమిట్మెంట్ 🤔
మాది కూడా గుంటూరు
Madhi nalgonda so what ✊✊✊✊✊✊✊✊✊😂😂😂😀😀
Evdo okadu vadukoni vadileste trvta ardm avtdi parents value???
Software job chesukovachu
No parents in the world allow their daughter to be shown as piece, item, object, showing ur belly thighs, bikini, romance with somebody, etc to the whole world eventhough the base character is somewhat good. Yes there are people accepted becoz of their reasons like
-They dont really care about u
-Either father / mother is dead or divorced
-Might have accepted dis-heartedly
--Insecuity of losing u
-- the money minded
--the one who stays abroad
Parents ki ishtam leni Pani chesi em sadistavu? Everni uddaristav chelli?
Voice yekkado vinna.......🤔🤔🤔
Cine field is male dominated industry and will not give respect to women even if however the women are highly qualified. If you want live examples you watch you tube channels of Ajay Dhingra, Nitin Martin and Sonu Chowdary exposing videos on atrocities on new entrants to cine field by couch casting diretors.
You want profession in Media you opt for TV serials and News Readers or TV anchor posts
I WISH YOU ALL THE BEST IN YOUR FUTURE SUCCESSFUL JOURNEY
SUCCESS IS NOT A DESTINY. IT IS A CONTINUOUS JOURNEY
Telugu vallaku heroine chance chala kastam hyd lo antha mosam jarriguthundi nevu drop avvadam manchidi
Some episodes fake,same voice
alaayenduku vaallanevaru adigaaraneee anta
Movie profession is the worst place to work and u don't seem to know the insides of it...
Amma ni gurthimpu pakna pedthe ipdochina heroine chance NXT mvs ki kuda vastundhanna guarantee eanti mv flap aindanuko nvu inka adrs undav,unnadipoye unchukunnadhipoye annatlu aipotav,aa field ki fl backgrounds undali nikunnaya?avasarama idhantha dhigakelotu telustundi,intlovalmate vinandi.
Correct ga vinte manchiga artham aythadi voice nizamga same undha ledha different ga undha ani
Hello...kalyan sir 🙏 kooda ledhu em pogare thalli nee maatallone ardham avuthundhi ninnu evaru chesukuntaado vaadantha unlucky ledu😐😡
Enthasepu orifesion antaru thalli thandrulu ekkuva kada mee sukham vallaki theliyada fool laga alichinchaku
Bold characters ante future lo ni life imagine chesuko