Priya Yesu Raja Neeraka koraku ప్రియ యేసు రాజా నీకొరకు Deva Priya songs

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2023
  • Priya Yesu Raja Neeraka koraku ప్రియ యేసు రాజా నీకొరకు Deva Priya songs #christmas #oneness #deva #jesus #mannachurch #jesus #yesayya #arstevensonsongs #hosannaministries #devagospel #jkchristopherlatestsongs #arstevensonsongs #pastorjohnwesly#oneness #christmas#songs#siyonupatalu #devapriyasongs

КОМЕНТАРІ • 43

  • @Tphchurch77
    @Tphchurch77 4 місяці тому +7

    ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనేదురు చుచూచుంటినో..
    నా ఆశ తీర.. నా కన్నులారా.. నేనెప్పుడూ నిను చుతునో..
    మేఘములపై యేసు బూర ద్వనితి పిలిచే ఆ దినము ఎపుడోచునో..
    దానిలో నా యాత్ర ముగియించి
    నే పరమ పూరి చేరే దినమేపుడో
    బంగారు వీధుల్లో శృంగారంగా తిరిగే ఆ దినము ఎపుడిచునో
    పన్నెండు గుమ్మంలో పట్టణములో
    నా ప్రభుతో హర్షించే దినమెప్పుడో
    కోట్ల దూతల మధ్య కొలువులో నా
    ప్రభు తో కలిసుందే దినమెప్పుడో
    భక్త కోటి జనుల బృందంలో
    నే జేరి స్తుతియించే దినమేపుడో

  • @manjula-mq3bs
    @manjula-mq3bs 4 місяці тому +4

    అమ్మ దేవుడు మిమ్మును బహుగా ఆశీర్వదించునుగాక తల్లి.

    • @DevaGospelMusicalMinistry
      @DevaGospelMusicalMinistry  4 місяці тому

      Amen tnq somuch amma mee videos susanu amma English to Telugu మంచిగా చెబుతున్నారు వందనాలు అమ్మ

  • @chokkamahesh
    @chokkamahesh 5 місяців тому +3

    God Bless You మీ సంగీత పరిచర్యను దేవుడు అంచులంచులుగా నూతనసంవత్సరంలో రెటింపుచేయబడునుగాక 🎉ఆమేన్🎉

  • @prabhaprabhavathi4166
    @prabhaprabhavathi4166 2 місяці тому

    Very good song
    May God bless you

  • @Ramesh62265
    @Ramesh62265 2 місяці тому +1

    స్వరం దేవుని వరం 🌹
    సంగీతం అమృతం ❤
    సాహిత్యం ఆణి ముత్యం 👌
    యేసయ్య మిమ్ములను ఎల్లవేళలా దీవించును గాక 🙏

  • @lakshminarayanajonnalagadd9576
    @lakshminarayanajonnalagadd9576 4 місяці тому +1

    We are eagerly waiting for you,my Lord , JESUS.All praises to you my God.We will feel very joy in presence of you, my heavenly Father.

  • @Sudheerkumar-fd1nw
    @Sudheerkumar-fd1nw 6 місяців тому +2

    Pedda singer amma nuvvu..... god bless you ❤❤❤❤❤

  • @preethijasmine
    @preethijasmine 5 місяців тому +3

    You have such a euphonious voice ❤... May God bless you ✨ May your voice reach out the unto the world 🌍

  • @kamalaballa2505
    @kamalaballa2505 4 місяці тому +1

    PRAISE THE LORD AMEN
    GOD BLESS YOU THALLI

  • @bujjibabuparadesi7105
    @bujjibabuparadesi7105 5 місяців тому +1

    Praise the lord godly blessed children of God.thank you somuch

  • @rajeshdevarapalli7979
    @rajeshdevarapalli7979 7 місяців тому +1

    God bless you too my brother and sister ❤️

  • @karlapudijohnsahethu3766
    @karlapudijohnsahethu3766 7 місяців тому +1

    Praise the lord 🙏🙏👍👍🎶🎤❤️

  • @sumanthsummi3816
    @sumanthsummi3816 5 місяців тому +1

    Really hearttouching..praise the lord the team...subscribed

  • @sris3505
    @sris3505 7 місяців тому +1

    Glory to god 🙏

  • @prasadguttavalli6533
    @prasadguttavalli6533 6 місяців тому +1

    God bless you amma

  • @estherrani9776
    @estherrani9776 7 місяців тому +1

    May God bless you THALLI🎉

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe 5 місяців тому +3

    ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్

  • @haveelabegum4089
    @haveelabegum4089 5 місяців тому +1

    Priyuda nee prema padamul cherithi song padandi

  • @pulionmyownbusinessramesh5148
    @pulionmyownbusinessramesh5148 5 місяців тому +1

    ఆలయంలో ప్రవేశించండి అందరు సాంగ్ plz

  • @chokkamahesh
    @chokkamahesh 5 місяців тому +2

    మీరు వాడే 🎤 మొడల్ Pless

  • @gogulamandachandu2393
    @gogulamandachandu2393 5 місяців тому +1

    Mi అడ్రస్ yekkadamma okka sari cheptharaa