హలో బ్రదర్ యాంకర్ గారు మీరు ఒక ఆలోచించండి లడ్డు కల్తీ జరిగిందని మొట్టమొదటిగా ఎవరు గమనిస్తారు లడ్డు తయారు చేసేవాడు గమనిస్తాడు కంప్లైంట్ వాడే ఇవ్వాలి టిడిపి గవర్నమెంట్ వచ్చి ఎన్ని నెలలు అయింది ఎన్ని రోజులు అయింది లడ్డు తయారు చేసేవాడు కంప్లైంట్ ఇవ్వకుండా టిడిపి వాళ్ళకి ఎవరు చెప్పారు ఎందుకు అనుమానం వచ్చింది నూటికి 99% లడ్డు తయారు చేసే వాడికి కల్తీ జరిగే సంగతి తెలుస్తుంది కానీ ల్యాబ్ కి పంపించాము చెక్ చేపించాము అన్న కోణం ఎందుకు జరిగింది ఏ రాజకీయ కుట్ర ఇటువంటి ప్రజలందరూ గమనించాలి
మీడియా యాంకర్ గారు మీ పేరు నాకు తెలియట్లేదు మీరు చేసే వీడియో క్లారిటీగా ప్రజల్లోకి వెళ్లాలి ఇప్పుడు ఈ వీడియోలో మీరు చెప్పినట్టుగా ప్రజల్లోకి వెళ్తేనే నిజాలు అనేవి తెలుస్తాయి చంద్రబాబు సంక్షేమ పథకాలన్నీ ఆపీ ప్రజల్ని మభ్యపెట్టడానికి డైవర్ట్ చేయడానికి ప్రజలు గమనించాలి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్పాలి మన డప్పు మనం కొట్టుకుంటే కాదు ప్రజలు మేల్కోవాలి చంద్రబాబు సంక్షేమ పథకాలు అందికుండా కాలం గడిపాలని చూస్తున్నారు
Venkanna anni chsadu kssbstte ycp yeppudu raani 11 seats ichadu elections lo😂😂

VOKA SARI ALIPIRI LO SERIOUS WARNING ICHINAA EE--GADU SUDRAYINCHALE, SO NEXT PAAPANIKI NEXT PUNISHMENT EMITO? ELA VUNTADO? EPPUDO?
పాపాలు సంఖ్య పెంచుకుంటునారు