దశమ భాగము ఇవ్వాలా? వద్దా? || How to Give Tithe Now a days || Fact about TITHE || Pastor JOHN PAUL.

Поділитися
Вставка
  • Опубліковано 2 січ 2025

КОМЕНТАРІ • 465

  • @goodinformation9004
    @goodinformation9004 Рік тому +8

    బ్రదర్ చక్కగా వివరించారు ఈ సత్యం అనేక మందికి వెళ్లాలి బ్రదర్ థ్యాంక్యూ 🙏

  • @salomonrajbadhe5561
    @salomonrajbadhe5561 2 роки тому +18

    నిరుపేద సేవకులను ప్రోత్సహించమనే మీ మంచి మాటలు అందరు తెలుసుకోవాలి, అందరికి ఈ మాటలు చేరాలి అన్న. Nice information brother God bless you

    • @geranatha4400
      @geranatha4400 Рік тому

      Ee Lokamulo Niru pedalu evaru leru.
      Kaani Anni vadali, Andarini Vadali SEVA koraku vachina Peda Pastarle nirupedalu.vaarike help cheyaali.

  • @vijayagunapati2517
    @vijayagunapati2517 Рік тому +2

    Praise the Lord, బ్రదర్, మీరు తీసుకున్న వాక్యము ఎంతో అర్ధవంతమైనది. మీరు చెబుతున్న విషయాలు కూడా మనుష్యులకు తాముంటున్న సమాజం పట్ల బాధ్యతను రేకేత్తించేవి. ఇక క్రొత్త నిబంధన సంఘము, అనగా సంఘకాపరులు, విశ్వాసుల విషయము చూచినప్పుడు, ఎక్కడ అసలు తప్పిపోయారో జాగ్రత్తగా గమనిస్తే పాత క్రొత్త నిబంధనను అక్షరార్ధము బోధించే వారు, వాటిని వినడానికి అలవాటు పడిన వారు నూటికి,70%ఉన్నారు. మీరు అదే చెబుతున్నారు కానీ వాక్యమును నేడు సంఘము అన్వయించుకొనే విధానం ఇంకా వివరనాత్మకంగా చూడాలి. అసలు మలాకీ ఎప్పుడు, ఏ సందర్బంగా ఈ వాక్యమును ప్రకటించాడు? ఇశ్రాయేలు ప్రజలు, వారి యాజకులు వారి మాతాచారాలను ఎంత యంత్రికం చేసినప్పుడు, మలాకీ ప్రవక్త పాత నిబంధన చిట్ట చివరి ప్రవక్తగా గద్ధించాడు? రాబోయే యేసుక్రీస్తు రాజ్యం అనగా రెండవరాకడలో ఈ వాక్యం సంపూర్ణంగా నెరవేరబోతుందని ప్రవాచించాడు?వారి యాజకుల అనాధ్యాధ్యాత్మిక వైఖరిని దుయ్యబట్టాడు. పాతనిబంధనలోని ఆశీర్వాదాములను నేడు మనం కేవలం భౌతికమైన ధనవస్తు వాహనాలతో పోల్చి చెప్పడం మొట్ట మొదటి ఆధ్యాత్మిక నేరం. క్రొత్త నిబంధనలో ఆత్మసంబంధమైన ప్రతి ఆజర్వాదము విశ్వాసులకు దేవుడు అనుగ్రహించాడు. సంఘము యొక్క ధన్యత కృపా దాత్రుత్వము. ఒక విశ్వాసి నిజముగా దేవునికి తనను సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు, దేవునికి ఫలానా చోట ఇంతే ఇవ్వాలని ఇక కొలత ఉండదు.విశ్వాసి జీవితం పరార్థమై ఉపకారసహితంగా మారిపోతుంది. దైవిక జ్ఞానం కలిగి, వివేచనతో డబ్బు ఖర్చుచేస్తాడు. నేడు మనం డబ్బును ఎలా వినియోగిస్తామో అదే మన పరలోకప్రయాణాన్ని నిర్ధారిస్తుంది. వీటనన్నిటికి మూలం, వాక్యానుభవజ్ఞానం కలిగి ఉండాలి. మలాకీ ప్రవక్త ప్రవచించినది ఇశ్రాయేలు చెరతరువాత తిరిగి వారి వాగ్దానదేశమునకు వచ్చిన తరువాత కాలం, అప్పటికే శేషిత ఇశ్రాయేలు ప్రజలు, వారి యాజకులు కూడా దేవుని ఆరాధన కార్యక్రమాలు యాంత్రికంగా చేస్తున్నారు.పాత క్రొత్త నిబంధన వాక్యము యొక్క సందర్భాలు తప్పనిసరిగా విశ్వాసులకు అర్ధమయ్యేలా వివరించాలి. అలాగే కడవరి మందిరపు మహిమ గూర్చి కొందరు నేటి సెలబ్రిటీ సేవకులు ఇప్పుడు వీరు కడుతున్న మందిరాలుగా చిత్రికరిస్తున్నారు.హగ్గయి :2:9వ. రాబోయే వేయ్యేండ్ల యేసుక్రీస్తు రాజ్యస్థాపనలో జరుగబోయే ప్రవచనమునకు, సారూప్యముగా జెరూబ్బాబెలుసారధ్యములో ఆనాడుచెర తరువాత రెండవ సారి దేవుని మందిరము కట్టబడినది.దానిని ఈనాడు వాక్యముయొక్క పూర్వాపరాలు చెప్పకుండా, ప్రతి సేవకుడు, ఇదిగో దేవునికి నేను గొప్ప దేవాలయం కట్టించాను,70కోట్లు ఖర్చు అయ్యింది, దేవుడు ఆశీర్వదించాడు అంటూ, సత్యమును ఎప్పుడో ఏమార్చారు. ఒకటా, రెండా, క్రైస్తవ్యమును, వ్యాపారపు సంస్థలుగా చేసి సైతాను సేవకులు పాలిస్తున్న అంత్యదినములు ఇవి. మీ శరీరమే నాకు సజీవయాగముగా సమర్పించుడి అని దేవుడు చెప్పిన మాటకు నేడు విలువ లేదు, మీ హృదయమే నాకు ఆలయం అన్న దేవుని మాటపై విశ్వాసులకు లక్ష్యంలేదు.

  • @bavanujayarani1704
    @bavanujayarani1704 Рік тому +2

    చాలా మంచి వివరణ ఇచ్చారు బ్రదర్. దశమభాగం గురించి చామంది పాస్టర్లు వక్రీకరించి చెప్తున్నారు అలా చెప్పేవారు దేవుని శాపనికి గురికారా? కానీ మీరు చెప్పిన వివరణ సామాన్యులకు కూడా ఎంతో బాగా అర్ధం అవుతుంది బ్రదర్

  • @sharlyranilazarus8903
    @sharlyranilazarus8903 Рік тому +1

    Nenu intavaraku e vishayamlo konta dylamalo unnanu.abhi clariti aaya brother.thanque very much.may god bless u.

  • @j.p.vardhanrao2549
    @j.p.vardhanrao2549 Рік тому +1

    బ్రదర్ మీరు చాలా ఉపయోగకరమైన విషాలను తెలియజేశారు బ్రదరన్‌ సంఘాలు దనము విషయంలో అలానే చేస్తారు

  • @davidrajudavid8583
    @davidrajudavid8583 2 роки тому +4

    అన్నగారు 🙏🙏🙏🙏🙏చాలా బాగా వివరంగా అందరికి అర్థం అయ్యాల్ చేపి నా మీ కూ 🙏🙏🙏ఎక్సలెంట్ మెస్సేజ్ ❤❤❤❤

  • @adlaprudhviraj
    @adlaprudhviraj Рік тому +2

    Correct 1000%
    Biblical explanation
    నా బాధ కూడా ఇదే
    పేదవాళ్ళు కొన్ని,, లక్షల & కోట్ల మంది ఉన్నారు కానీ ఏ పాస్టర్ పట్టించుకోరు
    ఒక పేదవనిగా ఇది నా బాధ మాత్రమే
    ఒక వేళ దేవుడు నన్ను కూడా వాడుకుంటే
    నా సంఘంలో ఒక్క పేదవాడు ఉండకుండా
    చేయు ప్రభు అని ప్రార్ధన చేస్తున్నను
    మీరు కూడా నా కోసం ప్రార్ధన చేయండి
    Dear pastors, and brothers and sisters
    TQ
    Praise the LORD 🙏
    Man of GOD

  • @mashok153
    @mashok153 2 роки тому +10

    Praise the lord anna..🙏
    నాకు కూడా సేమ్ ఇలాంటి ఆలోచనే వచ్చేది.చాలా మంది విశ్వాసులు ఉన్న సంఘం లో దశమ బాగం ఇవ్వాళ అని. కానీ కొందరు మీరు ఏ చర్చి కి వెళ్తే వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పేవారు.చాలా మంది సేవకులు ఏమి లేని వారీగా ఉన్నారు . కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న చర్చ్ లో వేసేవడిని.ఇప్పుడు ఐతే మరి ఒక కవర్లో పెట్టి పేరు రాసి వేస్తున్నారు. మీ వివరణ ద్వారా చాలా తెలుసుకున్నాను.
    దేవునికి మహిమ కలుగును గాక.

  • @surendrakattepogu9150
    @surendrakattepogu9150 Рік тому +16

    వందనాలు అన్నయ్య ఎంతో అద్భుతంగా వివరించారు నేను కూడా ఇకనుంచి మీరు చెప్పినట్లు చేస్తాను.... దేవుడు మిమ్మల్ని ఇంకా గొప్పగా వాడుకుని అనేక సత్యాలు మేము తెలుసుకొనులాగున దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆమెన్.....

  • @elshaddaisurya
    @elshaddaisurya Рік тому

    చాల రోజుల నుంచి ఈ వాక్యము గురించి ఎదురు చూస్తున్న సరిగా సమాయనికి అందించారు అన్న మీకు చాల tanks దేవునికి మహిమ మిమ్మల్ని ఇంక గొప్పగ ప్రపంచామంత వాడుకోవలని కోరుకుంటున్నాను

  • @PurraRavi-vm2nf
    @PurraRavi-vm2nf 3 місяці тому +2

    మంచిగా వివరణ ఇచ్చారు జాన్ పాల్ అన్నయ్య 🎉

  • @ramachandruduramachandrudu4974
    @ramachandruduramachandrudu4974 2 місяці тому +2

    గూడ్ చక్కటి మాట బ్రదర్

  • @thomasreddy574
    @thomasreddy574 Місяць тому

    Thank you br🙏🙏🙏

  • @jayasudhakumarbcm117
    @jayasudhakumarbcm117 2 роки тому +17

    ప్రైస్ ద లార్డ్ అన్నయ్య దేవుని కొరకు రోషము కలిగిన మిమ్మల్ని దేవుడు తన సేవా పరిచర్యలో ఇంక బహు బలముగా వాడుకోవాలని కోరుకుంటున్నాం అన్నయ్య

  • @vijayakumar-bo1xh
    @vijayakumar-bo1xh 3 місяці тому +2

    దేవుడు మీ ద్వారా తన ప్రజలకు వివరణ చేసుతున్నాడు దేవునికే మహిమ ఘానత చాల్లునుగాక ఆమెన్ 🤝✝️🛐🙏

  • @pastorjohnsmith705
    @pastorjohnsmith705 3 місяці тому

    అందరికి ఈ అవగాహనా చాలా అవసరం.. God bless you బ్రదర్

  • @adukondalukottapalli1465
    @adukondalukottapalli1465 2 роки тому +11

    వందనాలు అన్నయ్య దశ భాగం గురించి మంచి క్లారిటీ ఇచ్చినందుకు వందనాలు

  • @haribabu4051
    @haribabu4051 2 роки тому +1

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు ఇప్పటి కాలమాన పరిస్థితులు ప్రకారం వాక్యానుసారంగా మీరు చెప్పింది చాలా కరెక్ట్ ఆ విధంగా ఆలోచించడానికి సేవకులు అవకాశం ఇవ్వరు ఎందుకంటే ఒక్క నెల దశమ భాగం ఇవ్వకపోతేనే వారిని ఎలా ట్రీట్ చేస్తారు అంటే అలా ట్రీట్ చేస్తారు వాటిని ఎదిరించి నిలబడగలిగిన వారే నిజమైన క్రైస్తవులు మీరు చెప్పిన ప్రకారం ఎక్కడ సద్వినియోగం అవుతుంది అక్కడే ఇవ్వాలి ప్రైస్ ది లార్డ్

  • @hemanthkumarmaddu4238
    @hemanthkumarmaddu4238 Рік тому +4

    100% true.
    దశమ బాగం ఎంత ఇవ్వాలని అని మీరు చాలా ఉపయోగకరమైన మాటలను అందించారు.Praise God.5his message share the all groups...

  • @sakkinaresh9528
    @sakkinaresh9528 2 роки тому +3

    వందనాలు అన్నయ్య.TQ so much my bro. దేవునెక్. మహిమ కలుగును గాక ఆమెన్.

  • @tejaswimanilaxmik5049
    @tejaswimanilaxmik5049 Рік тому

    Excellent msg praise the lord and god bless u sir.....devuniki ivvavalasindhi mana parisudha hrudayam adi lenappudu yenni chesina vyardham vyardham vyardham

  • @shantikumarg3070
    @shantikumarg3070 Рік тому +1

    Really eye-opening message brother.From now I will definitely follow this❤

  • @Grace-qz9rt9kz5k
    @Grace-qz9rt9kz5k Рік тому +1

    Press the lord brother excellent message🙏🙏 god bless you brother

  • @michaelk777
    @michaelk777 Рік тому +1

    Thank You Brother and Glory to GOD

  • @heavenlygospelprayerhouse9151
    @heavenlygospelprayerhouse9151 Рік тому +3

    Praise the Lord brother, it is true message from God, may the Lord open the hearts and minds of the people

  • @sankuradha6901
    @sankuradha6901 10 місяців тому

    🙏🙏

  • @nirmala9707
    @nirmala9707 2 роки тому +7

    ఈ మెసేజ్ అందరికీ చేరాలి..such a wonderful, truthful messaga. praise the lord.May God bless you brother.

    • @danyvempaty2981
      @danyvempaty2981 2 роки тому

      🤮🤮🤮🤮🤮🤮🤮vamthing vasthundhi antha peddha maatalu cheppoddhu🙏

  • @krishnaregidi2561
    @krishnaregidi2561 7 місяців тому +1

    Goodmadsage. Brother. Godbldsyou

  • @VenkateswararaoGajulavarthy
    @VenkateswararaoGajulavarthy 3 місяці тому

    Good message.praise the lord.almighty God Jesus Christ with us

  • @adapachiranjeevi6794
    @adapachiranjeevi6794 2 роки тому +4

    Excellent!
    Excellent!
    Your message is EXCELLENT BROTHER.
    I am sharing this Valuable message to my Friends and Relative Believers.
    Thanks a lot Brother JOHN PAUL.

  • @harithakr6191
    @harithakr6191 3 місяці тому

    Brother manchi clarification iccharu. Na confusion poyindhi. God bless you.

  • @anusd2412
    @anusd2412 Рік тому

    Em chepperu bro excellent asalu chala Baga chepperu so inspiring

  • @manimohan9925
    @manimohan9925 3 місяці тому

    బాగా చేప్పారు అన్నయ్య ప్రైస్ థ లార్డ్

  • @blessonwesly9309
    @blessonwesly9309 2 роки тому +2

    ఈ మాటలు దేవుని ప్రేరితం కాదని తోస్తుంది అన్నయ్య pls.... pray to GOD

  • @padigelasathyamchinna4651
    @padigelasathyamchinna4651 Рік тому +1

    Anna correct information chala bagundi

  • @GunturMariyadasu-m5j
    @GunturMariyadasu-m5j Рік тому

    పెదపాస్టర్స్కి ఈవాంధీదేవుని మహిమ పరచండి వందనాలు బ్రదర్

  • @user-salavanagendra
    @user-salavanagendra Рік тому +2

    కడు పేదవారి దసమబాగము ఎలా ఇవ్వకలుగుతరు బ్రదర్

  • @js.rajana6295
    @js.rajana6295 2 роки тому +27

    బ్రదర్, john paul గారు, మీకు ప్రత్యేకమైన వందనాలు. మీరు మాట్లాడినదాంట్లో, ఒక అక్షరమైన, ఒక ఒతైన తీయడానికి లేదు. అది వాస్తవం. ప్రియా స్నేహితులారా.! గమనించండి. జ్ఞానం కలిగి, వాస్తవికతలో జీవితాలను కట్టుకొండి.Praise God 🙏🙏

  • @goodfriends9962
    @goodfriends9962 2 роки тому +1

    God bless you abundantly for the glory of God... అవసరం తీర్చి బయటకు వెళ్లాలి

  • @babuellandala3611
    @babuellandala3611 2 роки тому +3

    Excellent message. Truth explained clearly. 🙏 Very good brother

  • @sankuradha6901
    @sankuradha6901 Рік тому +1

    వందనాలు బ్రదర్

  • @CRAZYCAPTAIN123
    @CRAZYCAPTAIN123 2 роки тому +3

    Nenu Ive maatlau ma sangam lo chepthe ma dabbu ma istam annaru sangam vallu.kaani nijam cheppalanna chala dare kaavali , I'm proud of you

  • @sandhyakasimsetti9706
    @sandhyakasimsetti9706 Рік тому

    Priase the lord 🙏 Anna
    Thanks 👍 u Anna ur MSG

  • @suryasam3418
    @suryasam3418 Рік тому

    Superb message 👌

  • @Deva7999
    @Deva7999 2 роки тому +3

    వరాల కన్న, అద్భుతాల కన్న, ప్రేమ ముఖ్యం అని మరియు ప్రేమ లేని వాడు వ్యర్థుడు అని బైబిల్ చెబుతుంది. ఈ ధనిక సేవకులకు తెలియదా...?
    నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని దేవుడు చెప్పుతుంటే, వినని చెవులు చేసుకొని, కనీసం సంఘ బిడ్డలను కూడా పట్టించుకోలేని పరిస్థితి లోకి దిగజారి పోయారు ఈ ధనిక పాస్టర్లు.
    అన్న మీరు చెప్పింది సత్యం....

  • @erramramesh8858
    @erramramesh8858 9 місяців тому +3

    Bro, John పాల్ గారు మీ సమాజ అవగాహనా కు వందనాలు, మీరు చెప్పే ప్రతి విషయం నిజం, మీ మాటలు విన్న తరువాత క్రిస్టియానిటీ మీద గౌరవం పెరిగింది.
    --- ఒక మాదిగ

  • @ravikiran-kh4kt
    @ravikiran-kh4kt 3 місяці тому

    Excellent explanation. thanks brother John

  • @ramaswamyreddychilla7018
    @ramaswamyreddychilla7018 Рік тому

    Very good Mr John. Hats off.

  • @arpanaarpana4406
    @arpanaarpana4406 2 роки тому

    Good message Anna. Correct ga chepparu . Iam saport always annayya . 🙏

  • @dhupamjayanth77
    @dhupamjayanth77 2 роки тому +1

    nijanga anna chala chakkaga vivarincharu....elagey saathvikam tho prematho,satyam ni cheppandi....

  • @balasankar23
    @balasankar23 2 роки тому

    Correct sir dasama bagalu gurinchi chala mandhi aatmalu duram authunnaru

  • @Babu-rf2vq
    @Babu-rf2vq 2 роки тому +2

    ధర్మశాస్త్రం ప్రకారం దశమ భాగం ఇవ్వాలి. ధర్మశాస్త్రం మోషే ద్వారా యూదులకు ఇయ్యబడింది. మనము ధర్మశాస్త్రం నకు లోబడిన వారం కాదు రోమా 6:14. అపోస్తులు దేవుని సేవ చేస్తూ ఎవరి వద్ద దశమ భాగాలు తీసుకోనా లేదు. వాళ్ల అవసరం లకు వాళ్లే కష్టపడ్డారు ఆపో. కార్యములు 20:33,34. ఇంకా బీదల కోసం చందాలు వేసుకున్నారు రోమా 15:26. క్రీస్తు ధ్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు రోమా 10:4. కాబట్టి మనము చందా రూపంలో ఇవ్వగలిగి నంత ఇవ్వవచ్చు. దశమ భాగం అనే నిబంధన వర్తించదు.

  • @sudhakarpatnam5879
    @sudhakarpatnam5879 2 роки тому +1

    Nice message brother 👍 thanks a lot🙏

  • @athivaramradhaiah2025
    @athivaramradhaiah2025 2 роки тому +2

    Correct message praise the Lord 🙏

  • @sureshgurrala8536
    @sureshgurrala8536 2 роки тому

    Praiselord. Brother.
    Goodmessage

  • @immanuelgorle6057
    @immanuelgorle6057 Рік тому +1

    Matthew(మత్తయి సువార్త) 23:23
    23.అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసియుండెను.
    వాటిని (దశమ భాగములను) మానక వీటిని (న్యాయము ను కనికరమును విశ్వాసము ను) కొనసాగించవలసి ఉన్నదని వాక్యం చెబుతుంది.
    అంతేకాకుండా అపొస్తలులు నడిపించే సంఘంలో అనేకులు తమ ఆస్తులను అమ్మి పూర్తి ద్రవ్యమును సేవకుల పాదముల చెంత పెట్టినప్పుడు దేవుడు అంగీకరించాడు.
    అంతేకాదు
    జాన్ పాల్... ఒళ్ళు వంగక చిన్న పిల్లలు అడుక్కొంటున్నారని అంటున్న నీకు పూర్తిగా అవగాహన లోపం ఉంది. నీవు నీ అనుచరులు ఈ దేశంలో ఉన్న ఛైల్డ్ బెగ్గర్స్ ని హాస్టల్ లో చేర్పించండి.....

    • @felicitycm2596
      @felicitycm2596 Рік тому +1

      సంఘమంత అలా అపోస్థలుల పాదముల వద్ద పెడితే వాళ్ళు ఇల్లు కట్టుకోవడం, చర్చలు అని సంపాదించుకోలేదు.సంఘం అందరికీ సమిష్టిగా పంచారు.అందువల్ల ఎవరికి ఏమి తక్కువ కాలేదు

    • @idontcare8899
      @idontcare8899 4 місяці тому

      I want explanation of this verse

  • @Ramakrishna-eu8zu
    @Ramakrishna-eu8zu 2 роки тому +1

    Super brother

  • @luckyandkushi9961
    @luckyandkushi9961 2 роки тому

    Good dear pastor Garu , absolutely correct but who will be realized and think practically.
    At the same time
    Actually pastors should be realized/changed and fear God to become rich only his family and it was not happened in biblical times of apostles.
    Thanq
    God bless you

  • @sivaservantofjesus307
    @sivaservantofjesus307 2 роки тому +2

    Good స్పీచ్ బ్రదర్ 👍🏻👍🏻👍🏻👍🏻god బ్లెస్స్ యూ 🙌🙌🙌🙌🙌

  • @sagarkorrapati9959
    @sagarkorrapati9959 2 роки тому

    వందనాలు పాస్టర్ గారు.
    మీరిచ్చిన వివరణ చాలా అద్భుతం అనిపించింది, చాలా చక్కగా వివరించారు. ఇన్నాళ్లు నేను ఇచ్చిన ధశమ భాగం ఎవరికి ఇస్తున్నారు నాకు అర్థం కాలేదు. నిజంగా మీరు నా కళ్ళు తెరిపించారు. నేను బెంగుళూరు లో ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాను. మీ అకౌంట్ కానక లింక్ చేశారంటే గనక ధశమ భాగం మీకు పంపిద్దాం అనుకుంటున్నాను.

    • @jesusholypowerministry4080
      @jesusholypowerministry4080 2 роки тому

      మీ సేవకు నీ నోటి కాడ ఎంగిలి కూడు ఇతనికి ఇవ్వండి ఎందుకంటే ఇతను మీ సేవకుని ఎంగిలి కూడుకోసమే ఆరాటపడుతున్నాడు కాబట్టి మీరు ఇతనికి సహాయం చేయండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్

    • @prabhakarrao1973
      @prabhakarrao1973 Рік тому

      ఈయన కంటే బీద సేవకుని ఇవ్వండి

  • @inrao5373
    @inrao5373 2 роки тому +2

    Well said brother 100% correct.

  • @MAHESHMahesh-xq3ty
    @MAHESHMahesh-xq3ty 2 роки тому

    Praise the Lord brothre
    Prathi okkaru e vishayanni grahinchali.... 🤔🤔🤔🤔
    Chala chakkaga vivarincharu👈
    Meekoraku... Mee nammakamaina paricharyakoraku prardishunnamu...

  • @yashodashankar7968
    @yashodashankar7968 2 роки тому

    Good massage br

  • @Sampath2015
    @Sampath2015 2 роки тому +1

    Good message bro thank you

  • @rameshravda
    @rameshravda 2 роки тому +1

    Praise the lord anna
    చాలా చక్కగా వివరించారు...🙏👍

  • @tataplaytechnician
    @tataplaytechnician 9 місяців тому +1

    Vandhnalu Anna 🙏

  • @dileepdayadeevena3082
    @dileepdayadeevena3082 2 роки тому +4

    What a wonderful message anna excellent

  • @priyapriya8702
    @priyapriya8702 2 роки тому +1

    God bless Ur family Nd give u even more Bible knowledge to share innocent god's children amen

  • @ravanhelper5863
    @ravanhelper5863 2 роки тому

    Superb Sir,👏👏👏

  • @kiranragula9502
    @kiranragula9502 2 роки тому +1

    (ఇ వాక్యం చెప్పే నాదుడే ఎవరైనా ఉన్నారా బ్రో 😂😂😂😂) మత్తయి 25:43 పరదేశినై యుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు; దిగంబరినై యుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు; రోగినై చెర సాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును.
    మత్తయి 25:44 అందుకు వారునుప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని యుండుటయైనను, దప్పిగొనియుండుటయైనను, పరదేశివై యుండుటయైనను, దిగంబరివై యుండుటయైనను, రోగివై యుండుట యైనను, చెరసాలలో ఉండుటయైనను చూచి, నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు.
    మత్తయి 25:45 అందుకాయనమిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును.

  • @murtybobbara2493
    @murtybobbara2493 Рік тому

    Pastor lu adukuntunnaru ani clarity chepparu sir hatsoff

  • @mahantibabukatru4879
    @mahantibabukatru4879 2 роки тому +3

    Praise God brother what you say 100% correct its true

  • @beltesazzar3495
    @beltesazzar3495 2 роки тому +2

    The examples that you quoted are really exemplary! You're correct in presenting the truth, dear Pastor. Keep it up.

  • @sudhahadassa161
    @sudhahadassa161 Рік тому

    🙏🙏 super bro

  • @bharathteja6914
    @bharathteja6914 2 роки тому +1

    అద్భుతమైన ప్రసంగం 🙏

  • @johnpaulministirepenthucos1534
    @johnpaulministirepenthucos1534 2 роки тому +2

    ఒక సేవకుడవై ఉండి,తోటి సేవకులను బిక్ష గాల్లతో పోల్చిన గొప్ప సేవకుడవు నువ్వే sir wow nice

  • @santhosh863
    @santhosh863 2 роки тому +1

    I'm seeing god's knowledge and revelation through God from you

    • @balasankar23
      @balasankar23 2 роки тому

      Correct annayya dasama bagalu gurinchi pidisttunnaru

  • @samuelsubbarao7221
    @samuelsubbarao7221 2 роки тому

    Excellent Anna🙏🙏🙏

  • @vijaykrish5327
    @vijaykrish5327 2 роки тому +1

    Praise the lord brother good video God Blas's you thank you so munch I am vijay rk beach vizag

  • @rajasekhar7073
    @rajasekhar7073 2 роки тому +2

    చాలా బాగా వివరించారు బ్రదర్ 👏🏻👏🏻👏🏻👏🏻

  • @satyanarayanapusala4603
    @satyanarayanapusala4603 2 роки тому

    Excellent sir message

  • @sudheerpsk
    @sudheerpsk 2 роки тому +2

    Excellent explanation annaya...❤️❤️❤️

  • @b.manohar1182
    @b.manohar1182 2 роки тому +12

    సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించు కొనిన ప్రకారము ఇవ్వవలెను. 2 కొరింథీ 9 : 7. ఈ వాక్యమును అనేకులు ప్రక్కన పెట్టి యున్నారు. భయపెట్టి బలవంతంగా దశమభాగము తీసుకునుటకు ప్రయత్నించు చున్నారు. బలవంతంగా తీసుకొనకూడదని వాక్యము ఉంటే అనేకులు భయపెట్టి బలవంతంగా తీసుకొనుటకు ప్రయత్నించు చున్నారు.

    • @jayavaninapa8465
      @jayavaninapa8465 2 роки тому +1

      Devuni mandiram ante, mana dehame, Aayana aalayam, mana poruguvaadu kuda Aayana mandirame kada, mana poruguvaaniki aharamundunatlu chusukomani, adisanghamulo evariki ye koduva lekunda chusukunnaru

  • @Pinky-y9q
    @Pinky-y9q Рік тому

    Correct brother nvu chepindhi

  • @satishsatvik2596
    @satishsatvik2596 2 роки тому +1

    Brother church yenduku kattaali.bibllo undaa.plz answer me brother

  • @ankathisrinu1409
    @ankathisrinu1409 3 місяці тому

    Manikantaswami..baga chebuthunnare

  • @veereshh4512
    @veereshh4512 2 роки тому +1

    What you said absolutely 100% right... anna.

  • @winstonsamudramatam9394
    @winstonsamudramatam9394 2 роки тому +1

    Praise the Lord brother
    Manchi message chepparu
    But hebrew 7th chapter explain cheyandi brother

  • @vijayakumar-bo1xh
    @vijayakumar-bo1xh 3 місяці тому

    Super✝️🛐🤝🙏 continue brother😂

  • @babugoud6795
    @babugoud6795 2 роки тому

    🙏 प्रैज द लाॅर्ड पास्टर जाॅन पाउल सर 🙏
    💞 आप ने बहोत अच्छा मॅसेज दिया है 💞
    💙💓👍👍👍👌👌👌💙💓

  • @lankasatyanarayana6141
    @lankasatyanarayana6141 Рік тому +1

    Tq brother but according new testament no tithe, God bless you brother vandanaalu brother

  • @Dvss-ed3bd
    @Dvss-ed3bd 2 роки тому +6

    చాలా చక్కగా వివారించారు అన్నయ్య వందనాలు

  • @johnnyjohnny7216
    @johnnyjohnny7216 Рік тому

    Anna Antha chappina e medhadu Leni prajalu artham chasukoru.
    God created inteligent one side and non- inteligent in this world.
    Inteligent are simply runeing this world for there sake.

  • @paulnarendra-xp1mb
    @paulnarendra-xp1mb 6 місяців тому +2

    Brother! Our Pastors are exploiting the FEAR ,FAITH AND WORLDLY PROBLEMS OF OUR OWN CHRISTIANS. GOD ONLY MUST HELP US. SORRY! If I am wrong!

  • @venkatasatyanarayana760
    @venkatasatyanarayana760 Рік тому

    You are correct sir

  • @sujeevanvinnu
    @sujeevanvinnu Місяць тому

    మీరు మనిషి మంచివారు.
    మీ గుణం మాత్రం,,,,,,,

  • @sanjaykandula4240
    @sanjaykandula4240 2 роки тому

    Wonderful...Anna

  • @NSS-4right
    @NSS-4right 2 роки тому +1

    Praise The Lord Brother.... సరియైన మెసేజ్ చెప్పారు సంఘానికి....

  • @venkateshlellella
    @venkateshlellella 2 роки тому +1

    Praise to God brother.! Yes, we need right understanding and interpretation of word of God. Through you God is showing light on every aspects going on around us. Thanks God 🙏 for providing better understanding by Bro John Paul.

    • @pastormoses8705
      @pastormoses8705 Рік тому +1

      E roju nundi neevu Kanika nee church lo patavadu pastar garu