మందుకు బానిస అయిన మీ భర్తను మార్చుకోండి ఇలా - How To Stop Alcohol Drinking || Telugu Health Focus

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 362

  • @Vijaya1234-m4y
    @Vijaya1234-m4y 4 місяці тому +67

    ఎంతమంది రాజకీయ నాయకులు మారుతున్న ఏనొపథకాలు పెడుతున్నారు దానివల్ల ఎవరు బాగుపడుతున్నారో తెలియదు కానీ తాగుబోతులు ఉన్న భార్యల జీవితాలు పిల్లలు జీవితాలు మాత్రం మారడం లేదు 😔మాకు ఏ హామీలు పథకాలు వద్దు మందు లేకుండా తీసేస్తే అదే చాలు అసలు మందు లేకుండా చేసేవాలె లేరా తాగుబోతుల కుంటుంబాలు బాగుపడే అవకాశమే లేదా 😢😢😢

  • @sampathreddykoluguri7160
    @sampathreddykoluguri7160 Місяць тому +15

    నిజంగా అందరి కామెంట్స్ చూసిన తర్వాత ఎందరో ఇంతలా ఆవేదన పడుతున్నారు, నా వల్ల మా ఇంట్లో వాళ్ళు కూడా ఎంత భాధ పడుతున్నారో?నేను కూడా ఫ్రెండ్స్ తో వీక్లీ ఒకటి రెండు సార్లు విపరీతంగా తాగుతున్న,మార్నింగ్ లేచేసరికి నిన్న ఎం చేసానో మర్చిపోతున్న,దాని వల్ల డిప్రెషన్ అవుతున్న, నా మనసే నా మొదటి గురువు, ఈ రోజు నుండి మందు మొత్తం మానేస్తున్న , థాంక్యూ డాక్టర్ గారు 🙏

  • @mahankalirajesh8147
    @mahankalirajesh8147 8 місяців тому +39

    Okappudu wife ki importance ichhevaru but ippudu alcohol ki importance isthunnaru

  • @Kiran12906
    @Kiran12906 Місяць тому +6

    నేడు ప్రతి కుటుంబం ఎదుర్కుంటున్న పెద్ద సమస్య...
    ఇంట్లో తాగుబోతు వుంటే ఆ కుటుంబం పడే బాధ గుడ్డివాడు కూడా చూడగలరు

  • @ammalove5769
    @ammalove5769 6 місяців тому +64

    అస్సలు ఇలాంటి ఆల్కహాల్ ఎందుకు అమ్మతారు అన్ని రోగాలు వస్తాయి చస్తారు అని తెలుసు ఒకరిని చముపుతారు తగిన మైకం అంటారు ఒకర్ని కొడతారు మైకం అంటారు రేపులు జరుగుతాయి మైకం అంటారు పెళ్ళని హింసిస్తారు మైకం లో చేసా సారీ అంటాడు నవ్వుతు లాస్ట్ కి వాడు ఉండడు వాని ఆస్థి ఉండదు వాని నమ్ముకున్న వాళ్లు రోడ్డు మీద వుంటారు తాగడం వల్ల చెప్పలేని కుంటుంబాలు చస్తూ బతుకుతున్నారు అయినా కూడా ఎవడు చస్తే ఏంది ఎవరు రోడ్డు మీద ఉంటే ఏంది షాపులో మందు మాత్రం అమ్ముడు కాయం ఎందుకు అంటే మందు వల్లే గవర్నమెంట్ కి ఎక్కువ మనీ వస్తున్నాయి కాబట్టి మనుషులు చస్తే ఏంది చి

  • @thekrishnareddy1783
    @thekrishnareddy1783 7 місяців тому +17

    మీరు మా ఇంట్లో జరిగేది చూసి నట్లు చెబుతున్నారు కదా సార్

  • @upenderups
    @upenderups 11 місяців тому +76

    Asalu state lone drink lekunda chesthe elanti situation s ravu

    • @k.jagadish2916
      @k.jagadish2916 8 місяців тому +1

      Ala chesthe With drawal syndromes vachi andharu hospital lo padtharu... Kontha mandhiki metnal ekke chance kuda undhi.. so mellaga bundh chesthu ravali

    • @mahankalirajesh8147
      @mahankalirajesh8147 8 місяців тому

      S

    • @mahankalirajesh8147
      @mahankalirajesh8147 8 місяців тому

      ​Ss@@k.jagadish2916

    • @Hellohello-t8l
      @Hellohello-t8l 7 місяців тому +1

      అలా చేస్తే దేశ ఆదాయం తగ్గిపోతుంది కదా . అలా యెందుకు చేస్తారు ప్రభుత్వం .ప్రజలు ప్రాణాలు పోయిన వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయిన పర్లేదు గవర్నమెంట్ కి డబ్బు మాత్రమే కావాలి . ప్రజాలు బాగుపడితేనే కదా దేశం బాగుపడుతుంది .ఈ మద్యం కారణంగా ఎన్నో గొడవలు ఎన్నో రోడ్డు ప్రమాదాలు యువత యొక్క భవిష్యత్తు నాశనం అవుతుంది.మద్యం పూర్తి నేషేధం చేస్తే దేశం బాగుపడుతుంది.సంపాదన సగం తగదనికే కార్చు చేసి ఆరోగ్యం పడి ఆసుపత్రులు బారిన పడి ఎంక యెక్కువ ఆసుపత్రులకు దారపోతున్నారు .అదే మద్యం పూర్తి నేషేధం చేస్తే దేశం బాగుపడుతుంది.

    • @akanksharasuri
      @akanksharasuri Місяць тому

      Hmm em antunnaru, అసలు prabhutwam dochukude ee మందు shops dwara కదా

  • @pushpakarri1592
    @pushpakarri1592 2 місяці тому +7

    మందు బ్యాన్ చేయాలి ప్లీజ్ 😢😢😢

  • @modugulavanisri4295
    @modugulavanisri4295 7 місяців тому +7

    N t ramaravu garu ap lo appudu ban chesaaru ade continue ayi vunte anni family's bagupadi vundevo 🙏🙏🙏

  • @sunithasunitha5839
    @sunithasunitha5839 8 місяців тому +8

    సారీ ఇవన్నీ విని విని విని బోర్ వచ్చింది సర్
    తాగుడు ఎలా ఆపాయాలు చెప్పండి సార్ ప్లీజ్

  • @mannesowjanya5544
    @mannesowjanya5544 Рік тому +96

    Why the government won't understand......facing lot of problems from drinkers.......plz ban alcohol...........earn money from good ways.....not by selling alcohol or giving permissions for selling alcohol.........

  • @former591
    @former591 Рік тому +53

    Please edhaina cheyandi alcohol ni ban cheydaniki Andhra Pradesh lo epudaithey mari dharunam ga undhi full ga addict aipothunaru yepudo functions ki thagey vallu eppudey mo daily thaguthunaru please 🙏 alcohol ni stop cheyandi😭😭😭😭

    • @Hellohello-t8l
      @Hellohello-t8l 7 місяців тому +1

      అలా చేస్తే దేశ ఆదాయం తగ్గిపోతుంది కదా . అలా యెందుకు చేస్తారు ప్రభుత్వం .ప్రజలు ప్రాణాలు పోయిన వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయిన పర్లేదు గవర్నమెంట్ కి డబ్బు మాత్రమే కావాలి . ప్రజాలు బాగుపడితేనే కదా దేశం బాగుపడుతుంది .ఈ మద్యం కారణంగా ఎన్నో గొడవలు ఎన్నో రోడ్డు ప్రమాదాలు యువత యొక్క భవిష్యత్తు నాశనం అవుతుంది.మద్యం పూర్తి నేషేధం చేస్తే దేశం బాగుపడుతుంది.సంపాదన సగం తగదనికే కార్చు చేసి ఆరోగ్యం పడి ఆసుపత్రులు బారిన పడి ఎంక యెక్కువ ఆసుపత్రులకు దారపోతున్నారు .అదే మద్యం పూర్తి నేషేధం చేస్తే దేశం బాగుపడుతుంది.

    • @AnuradhaChowdhari
      @AnuradhaChowdhari 6 місяців тому

      Alcohol mundu ban cheyandi please government

  • @gsaidulu8507
    @gsaidulu8507 Рік тому +15

    Karect ga chepparu sir elanti videos pettandi sir please

  • @solamvaralaxmi-rt7li
    @solamvaralaxmi-rt7li 10 місяців тому +19

    Gavrnamet fast madhu band cheyali

  • @prashanthimurali6323
    @prashanthimurali6323 Рік тому +8

    Thagubothulu manaru sir, edaina vere treatment evvali sir pls.

  • @srinuvaspaidakula2437
    @srinuvaspaidakula2437 6 місяців тому +1

    Sir daily drink chesevariki cheyakunda medicine cheppandi

  • @Kondal-s7h
    @Kondal-s7h 6 місяців тому +2

    Sir intlo nundi mandu maneya daniki emina treetment unte cheppandi sir please

  • @luckystar8825
    @luckystar8825 8 місяців тому +7

    Sir e problem ni ela edurkovalo teliyatledu maa hsd thaguthadu emi cheyaleka pothunna

  • @RAMADEVI-w9u
    @RAMADEVI-w9u Рік тому +8

    Sir anitikantamundu mandu band chyali

  • @Ramadevi5-d8v
    @Ramadevi5-d8v 9 місяців тому +4

    Ela control cheyali sir ardham kavatledu

  • @bodupallyvenkatesh4348
    @bodupallyvenkatesh4348 Місяць тому

    Good messege doctor

  • @nagabhyrusrinivasarao5199
    @nagabhyrusrinivasarao5199 8 днів тому

    Super ,sir.

  • @vamshi16krishnakrishna5
    @vamshi16krishnakrishna5 Рік тому +8

    Please 🙏 sir suggest any treatment for this

  • @G.RithikaReddy
    @G.RithikaReddy 3 місяці тому

    Sir please ee topic meeda Inka konni videos cheyyandi.

  • @ErramRajKumar
    @ErramRajKumar 8 місяців тому +2

    Tq sir i resently stop drinking

  • @milkyjunegameryt8453
    @milkyjunegameryt8453 10 місяців тому +4

    Chalasarlu hospitallo treatment jarigina kuda konnallu apesi malli start chesi vadalatam ledu doctor ratri pagalu ade paniga yhagithinnadu thindu thinadam ledu emi cheyyali enthamandi entha cheppina vinadam ledu doctor 90 yrs father kuda badha paduthinnadu na koduku ila anni vadili petti indulo digipoyadu ani iddharu pillalu adapilla magapilladu vallu chaduvuthunnaru ela emi cheyyali

  • @swathikadali1249
    @swathikadali1249 6 місяців тому +4

    Sir medicine chepandi please sir

  • @shaikpyarry6622
    @shaikpyarry6622 8 місяців тому +1

    Ishtapurvakamga ravadam kastam Sir, వాళ్ళకి తెలియకుండా చెయ్యాలి

  • @aktharpasha6837
    @aktharpasha6837 Рік тому +5

    Good lesson

  • @akanksharasuri
    @akanksharasuri Місяць тому +1

    Hi sir, ma varu meeru cheppina 3 తరహలో ఉన్నారు, bayata వారితో తాగి rash drive, అనుమానం, అలా ఉన్నప్పుడే నేను తగలేదు ani vadinchadam నరకం chustunnanu నేను ఎంత breif chesina కూడా మార్పు రావట్లేదు treetment chepiste phalitham ఉంటుంది అంటార!!?? 😢😢

  • @GaneshGani-ip6bu
    @GaneshGani-ip6bu 3 місяці тому +1

    First body scan and check cheskovali ememi body lo effect ayayani

  • @GouthamiChowla-te1wv
    @GouthamiChowla-te1wv 5 місяців тому +1

    Enta baga chepparu kada sir hospital ku rakunda yedaina tablet vunte cheppandi sir ma bharta naku pillalaku narakam chupistunndu

  • @Hellohello-t8l
    @Hellohello-t8l 7 місяців тому +11

    అలా చేస్తే దేశ ఆదాయం తగ్గిపోతుంది కదా . అలా యెందుకు చేస్తారు ప్రభుత్వం .ప్రజలు ప్రాణాలు పోయిన వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయిన పర్లేదు గవర్నమెంట్ కి డబ్బు మాత్రమే కావాలి . ప్రజాలు బాగుపడితేనే కదా దేశం బాగుపడుతుంది .ఈ మద్యం కారణంగా ఎన్నో గొడవలు ఎన్నో రోడ్డు ప్రమాదాలు యువత యొక్క భవిష్యత్తు నాశనం అవుతుంది. మద్యం పూర్తి నేషేధం చేస్తే దేశం బాగుపడుతుంది.సంపాదన సగం తగదనికే కార్చు చేసి ఆరోగ్యం పడి ఆసుపత్రులు బారిన పడి ఎంక యెక్కువ ఆసుపత్రులకు దారపోతున్నారు .అదే మద్యం పూర్తి నేషేధం చేస్తే దేశం బాగుపడుతుంది.

  • @kannamani8936
    @kannamani8936 Місяць тому

    Sir Mandu man picture Nandi ki hospitality 10 days counselling ichi tablets Varna Malli Mandu man ledu sir
    EMI cheyali
    Cheppandi sir

  • @atggamingzone7845
    @atggamingzone7845 10 місяців тому +4

    Sir taginavaru medicine vadataniki oppukoru kada variki teliya kunda yemina medicine unte chepandi😊

    • @Masti_familyofficial
      @Masti_familyofficial 5 місяців тому

      Surari churna ani oka powder untundi online lo available undi. Try cheyandi

  • @AbhilashSunny-w5t
    @AbhilashSunny-w5t 17 днів тому +1

    Marugumandhu,karnapisachi tanthralu akkarlekunda naa.

  • @mynalepeo8310
    @mynalepeo8310 Рік тому +11

    Maa ayana treatment ki rammanna raaru

  • @sujatayadav9144
    @sujatayadav9144 9 місяців тому +9

    Asalu drink anedey lekunda chestey a problem undadhu

  • @gaddamamruthalakshmi725
    @gaddamamruthalakshmi725 6 місяців тому +1

    Veetekanthatiki Karanam a mandhekadha sir a madhunu yendhuku arikatalekunaru dhini gurinchi yedhuku alochincharu

  • @seenaiahathmakur8041
    @seenaiahathmakur8041 2 роки тому +7

    Please treatment akkada estharo cheppamdi sir

  • @GaneshB-n8z
    @GaneshB-n8z 5 місяців тому

    Thank you doctor garu 🙏🙏

  • @PadmaRunkana
    @PadmaRunkana 9 місяців тому +1

    Online tritment vudha sir

  • @venkateswarludasari.vekate9873
    @venkateswarludasari.vekate9873 25 днів тому

    sir 330 ml beer weekly ones ok naa?

  • @rajasudheerjayanti1936
    @rajasudheerjayanti1936 10 місяців тому +1

    Only one suggestion to stop drinking is if you’re drinking daily stop drinking for two days and see what benefits (concentration ,hangover,relation ships,health,decision making,respect from others,confidence,money,career,will power)you are getting and take that as a motivation for the next few days ,but fix in mind one thing if you start 1 drink also you will loose all above benefits) and say drink to your friends
    You will enjoy a new life and you can see so beautiful life
    Say no to drinking !!

  • @shaikjilani8299
    @shaikjilani8299 Рік тому +7

    Thank you so much Sir 👏👏👍

  • @ammubujji9287
    @ammubujji9287 7 місяців тому

    Sir Naa bartha pachithaagubothu ayyadu please sir Ela marchadam cheppandi entha cheppina vinadam ledhu please sir rly

  • @PriyaPujari-fz8jy
    @PriyaPujari-fz8jy 6 місяців тому +1

    Sir em chesina mandhu nilapatam ledu sir

  • @letslearnsmartly5396
    @letslearnsmartly5396 2 роки тому +16

    Treatment ekkada thisukovali

  • @applebangalore
    @applebangalore 3 місяці тому

    Our humble request, please inform to Dr. Kalyan Chakravarthi ji, that, please, when even he is youtube video recording or live,
    most of viewers will use headset, he is adjusting his throat in very loud manners, as if like direct talk, usually people will do, but when on mic recording
    it will give to listeners with headset very big effect, like coughing, please inform him, when ever he is adjusting his throat or voice, please keep Mic away from his mouth, please

  • @ajithmusstudioics692
    @ajithmusstudioics692 9 місяців тому +1

    Sir ekkada dorukuthundi please sir 🙏🌹

  • @satyaveni1217
    @satyaveni1217 7 місяців тому +1

    E alavatu manadam kaneesam thagginchadam kuduruddaa sir

  • @prabhulingammangalaram4281
    @prabhulingammangalaram4281 26 днів тому

    కరెక్ట్ చెప్పావ్ సర్

  • @ayyalasomayajularajyalaksh8473
    @ayyalasomayajularajyalaksh8473 2 роки тому +9

    Meeru cheppina vishyam chaala correct kaani vyasanamu unna magaalu ishatapurvakamuga treatment impossible sir

  • @saikumarvalluri7948
    @saikumarvalluri7948 Рік тому +2

    Plzz help sir na vala ravatla nenu love failure aeina travatha baga drink ki chastuna na age 23
    Nenu drink chayakudadu Naku help chayamdi

  • @krishnamallareddi1303
    @krishnamallareddi1303 27 днів тому

    Anto sir na husbend appudo tagina okasari monthly once a time lo wamtings ayyela chalaakkuva tagutunnaru amcheyyalo sir 🙏🙏🙏plzz cheppandi na husbend ela unte tattukoleka potunnanu sir amcheyyalo ardamkavatledu sirr 🙏ఈ గవర్నమెంట్ ని ఈ భూమి ne నాశనం చెయ్యాలనుండి sir

  • @JithuPanthula
    @JithuPanthula 9 місяців тому +5

    Madisen chypandi sir

  • @vasanthapandhugula
    @vasanthapandhugula Рік тому +2

    Tq Tq Tq so much sir please Sir mee hospital location chepara sir

  • @parthasarathi9998
    @parthasarathi9998 Рік тому +2

    Ma pillalapaina kopam chupistu nenu distrabra untunanu chaala diprationlo vellipothunanu sir

  • @queensowmya1246
    @queensowmya1246 11 місяців тому +2

    Sir mimalni kalavavi sir na husband ni merea marchali

  • @pnayudu7945
    @pnayudu7945 8 місяців тому +1

    Government first mandu band. Cheyali . enni vela mandi. Mandiki banisalavtunnaru. Enni vela mandi jeevitalu nasanam avtunnnaye sir. Chala mandi chanipotunnaru

  • @vangurisaritha7833
    @vangurisaritha7833 10 місяців тому +2

    Super🙏🙏🙏🙏 massage sir✍️ this👆 points Tq sir

  • @shyamsrigopalvarma2895
    @shyamsrigopalvarma2895 Місяць тому

    Ma bavagaru fullga tagutaru ma akkani kodutunnaru. Ee Pani cheyaru. Narakam chupistunnaru. Ma akkani champestarani bayamga vundi. Please help cheyandi sir

  • @ksuvarnaksuvarnareddy148
    @ksuvarnaksuvarnareddy148 3 місяці тому

    Sir naa koduku 16 years vadu ganjai and smoking kuda chestunadu sir chala నరకంగా ఉంది sir maku chachipovali anipistundi దీనికి ఏదయినా చెప్పండి sir please sir నరకం అనుభవిస్తున్న

  • @Kondal-s7h
    @Kondal-s7h 6 місяців тому

    Sir intlone undi maniveya daniki emina treet ment evvocha

  • @Priyanka-world369
    @Priyanka-world369 Рік тому +7

    Sir ma nanna one month nunchi duty ki vellatam ledhu..valla friends to kalisi oka room lo undi tagutunnaru.. daily ammamni torture chestunnadu..amma chala badhapadutundi..nenu entiki duram ga undi job chestunna naku nanna gurinche alochanalu ..nyt late vastunnadanta edodo matladutunnadanta vachi amma bayapadutundi naku ekkada bayam ga undi sir amina cheppandi sir

    • @Anvithamudiraj
      @Anvithamudiraj Рік тому

      ​@@sateeshcherukuri a num ki cheste problem ki solution dorukutunda Andi

  • @chekkaripraveenkumargoud6642
    @chekkaripraveenkumargoud6642 Рік тому +6

    Thanks Sir 🙏

  • @maheshnaiduk6516
    @maheshnaiduk6516 Рік тому +2

    Sir Na husband kuda drink chystadu please help me Sir

  • @clashmi9405
    @clashmi9405 Рік тому +5

    Hospital. Chepandi. Please

  • @SivammaThirunamalli-x3l
    @SivammaThirunamalli-x3l Рік тому +5

    Tq sir

  • @ChandrakalaBandari
    @ChandrakalaBandari 8 місяців тому +1

    Cheppadaniki bagane cheputharu sir meru, screen paina phone number kuda pedtharu, kani am Labam sir, phone chesthey kalavadu, not reachable

  • @jyothi2021
    @jyothi2021 10 місяців тому +2

    If it's dangerous why government gives permission...

  • @thadempraveen2195
    @thadempraveen2195 7 місяців тому

    Sir namastay sir ma sir kuda full drunker duty ki kuda vaylladam laydu sir chala suffer aithunnam sir ma kids adains help cheyiendi sir ple

  • @LightnShadow-z2d
    @LightnShadow-z2d 9 місяців тому +1

    Clear solution cheppakunda 😢mugincharu . answer cheppaledu 😢😢

  • @sukanyajavvadi3974
    @sukanyajavvadi3974 11 місяців тому +1

    Ma ayana thagutunadu sir madallu pedethe manaru sir emi cheyali chepandi de addition center lo pettamu ayena manadamu ledu plz solution chepandi

  • @thimmareddylalitha3951
    @thimmareddylalitha3951 Рік тому +3

    Vamsam paramra maa house lo avaru leru nenu maatram full ga drinking chestunna chaala ebbandigaa undi sir just friends nerpincharu dayachesi reple evvandi sir plzzzzzzzzzzzzzzzz

    • @KSBVlogs-wx7bx
      @KSBVlogs-wx7bx 8 місяців тому +1

      మానాలి అని మీ మనసులో ఉండాలి... ఎవరు అడ్డు రారు...

  • @ChBobby-oe8tl
    @ChBobby-oe8tl 5 місяців тому

    Wine valla family road medha paduthundi 😢
    Drinking habit vallu okkasari drink chesthe chalu Inka
    Start chestharu kuda stop cheyaru
    Alcohol valla health problems vasthai e manishi lu ki eppudu ardham avuthundi
    Health problems radhu anukunte me istam
    Please stop drinking safe the life enjoy with family and friends

  • @satyaveni1217
    @satyaveni1217 7 місяців тому +1

    Mimmalni ela contact cheyyali medicine kosam

  • @sparkingzone3586
    @sparkingzone3586 7 місяців тому

    Ela tagginchu kovali correct ga chappu be.tagite em jarugu tundo maku Telusu

  • @nani-sworld-54
    @nani-sworld-54 8 днів тому

    Na husband kuda thagadam intiki rakapovadam na pillalani patinchukokunda matho spend chese antha time lekunda okka narakam anubavisthunna sir future lo na pillala life ela anedhi😥😥😥

  • @ravikirankiran7668
    @ravikirankiran7668 7 місяців тому

    How to contact you Sir

  • @vijjuall9
    @vijjuall9 4 місяці тому +1

    First what tha solution

  • @neelam6806
    @neelam6806 4 місяці тому

    Sir na bartha thagutharu 24 h please heme chiyali chapadi

  • @pedavegiPrameela
    @pedavegiPrameela 5 місяців тому

    Namaste sir ma ayana kuda drink ki baga banishayipoyaru sir yela marchukovalo cheppandi sir,,🙏🙏🙏🙏

    • @sateeshcherukuri
      @sateeshcherukuri 4 місяці тому

      1) మీ కుటుంబ సభ్యులు,స్నేహితులు,బంధువులు మరియు ఎవరైనా త్రాగుడు మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసలు అయినరా??
      2) కుటుంబ గొడవలు,ఆరోగ్యం క్షీణించడం,పరువు మర్యాదలు పోవడం జరుగుతుందా?
      3) మానాలి అన్నా మానలేక చదువు,ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నా మానడం లేదా?
      4) అనుభవజ్ఞులైన డాక్టర్ల(సైక్రియాట్రిక్ &సైకాలజిస్ట్) ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇవ్వబడును.
      5) వ్యక్తిగత కౌన్సిలింగ్ ఇవ్వబడును.
      6) మత్తు దాని వలన జరిగే నష్టాల గురించి అద్భుతమైన కౌన్సిలింగ్ ఇవ్వబడును.
      7) హాస్పిటల్ ,నాటు వైద్యం ,సూది మందులు,టీవీ ప్రకటనలు ప్రయత్నించి ఫలితం లేదా??
      8) ఇది మానసిక సమస్య కౌన్సిలింగ్ ద్వారా ఎంతో మంది మారి జీవితాలలో మార్పు తెచ్చుకుని,కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నారు..
      వివరాలకు సంరదించండి....
      చెరుకూరి.సతీష్
      మోక్ష డీ అడ్డిక్షణ్ & రేహాబిలేషన్ సెంటర్, బొడప్పల్,హైదరాబాద్..
      ఫోన్ నంబర్: తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఐదు రెండు సున్న తొమ్మిది రెండు ఒకటి ఎనిమిది...ఈ నంబర్ కి ఫోన్ చేయండి.

  • @dorababubagadi4614
    @dorababubagadi4614 10 місяців тому +1

    Atanu madyamam manataniki eyam cheyali sir

  • @visudinu
    @visudinu 8 місяців тому

    No medicine...?

  • @Ch.lavanyaCh.lavanya-w7v
    @Ch.lavanyaCh.lavanya-w7v 3 місяці тому

    My husband kuda Baga ta go tha do Ela money Piya le solution cheppandi sar naaku iddar aada pillalu unnaru

  • @sanjeevanshelmohkar6572
    @sanjeevanshelmohkar6572 5 місяців тому

    Very good gaidens

  • @pavanikiran
    @pavanikiran 4 місяці тому

    Sir medicine chepandi please ala manale ware you clinic adderas

    • @sateeshcherukuri
      @sateeshcherukuri 4 місяці тому

      1) మీ కుటుంబ సభ్యులు,స్నేహితులు,బంధువులు మరియు ఎవరైనా త్రాగుడు మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసలు అయినరా??
      2) కుటుంబ గొడవలు,ఆరోగ్యం క్షీణించడం,పరువు మర్యాదలు పోవడం జరుగుతుందా?
      3) మానాలి అన్నా మానలేక చదువు,ఉద్యోగం,వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నా మానడం లేదా?
      4) అనుభవజ్ఞులైన డాక్టర్ల(సైక్రియాట్రిక్ &సైకాలజిస్ట్) ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇవ్వబడును.
      5) వ్యక్తిగత కౌన్సిలింగ్ ఇవ్వబడును.
      6) మత్తు దాని వలన జరిగే నష్టాల గురించి అద్భుతమైన కౌన్సిలింగ్ ఇవ్వబడును.
      7) హాస్పిటల్ ,నాటు వైద్యం ,సూది మందులు,టీవీ ప్రకటనలు ప్రయత్నించి ఫలితం లేదా??
      8) ఇది మానసిక సమస్య కౌన్సిలింగ్ ద్వారా ఎంతో మంది మారి జీవితాలలో మార్పు తెచ్చుకుని,కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నారు..
      వివరాలకు సంరదించండి....
      చెరుకూరి.సతీష్
      మోక్ష డీ అడ్డిక్షణ్ & రేహాబిలేషన్ సెంటర్, బొడప్పల్,హైదరాబాద్..
      ఫోన్ నంబర్: తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఐదు రెండు సున్న తొమ్మిది రెండు ఒకటి ఎనిమిది...ఈ నంబర్ కి ఫోన్ చేయండి.

  • @PittalaSwapna-l4h
    @PittalaSwapna-l4h 2 місяці тому

    Sir namaskaram

  • @dhanalaxmi7310
    @dhanalaxmi7310 Рік тому +128

    నా భర్త కూడా తాగుతున్నాడు సార్. ఏ పనికి కూడా వెళ్లడంలేదు. తాగుతున్నాడు అని ఎవరు పనిలో కూడా పెట్టుకోవడంలేదు సార్.

    • @s.vchinnabandlapatti1175
      @s.vchinnabandlapatti1175 11 місяців тому +12

      నాకు ఫోన్ చెయ్ ఎలా తాగుడు మానేయలో చెపుతా

    • @krishnasatya6520
      @krishnasatya6520 10 місяців тому +6

      Sixter e probalama naku koda vundi neanu marile nanu kontunanu yeadi chasta maruthanu please chapandi

    • @RupaSagarWorld....
      @RupaSagarWorld.... 10 місяців тому

      ​@@s.vchinnabandlapatti1175 ela manipistaro chepandi , nenu try chestanu ...

    • @vidyasagarrao6181
      @vidyasagarrao6181 9 місяців тому

      ​akka please.alano cheppandi

    • @shiva8439
      @shiva8439 9 місяців тому

      🎉

  • @sandhyasandhya7648
    @sandhyasandhya7648 7 місяців тому +2

    Ma husband 20 years gaa taagutunnadu, 5 years gaa chaala ekkuva gaa chestunnadu, every 2 hours ki okasari water taagutunnatlu mandu taagutunnadu...2022 lo house ammesadu, evari maata vinakundaa amount antha kachu pettesaadu, last site kooda ammesadu...maku oka abbai, vaadi kosam ainaa aalochinchaledu... eppudu taagudu gurinche aalochana

    • @tusharraut-king
      @tusharraut-king 5 місяців тому

      Meeru phisycal gaa me husbnd ni satisfied cheyandi ok na. With in 10dys lo mee husband maaripothaduu.!!!

  • @sujathapammi3637
    @sujathapammi3637 11 місяців тому +2

    Tqqq sarrr 🙏🙏🙏🙏

  • @Bhagyalakshmi-q5v
    @Bhagyalakshmi-q5v Рік тому +4

    Madi ade paristhiti sir

  • @Renuramvillagevlogs
    @Renuramvillagevlogs 3 місяці тому

    Sir ma husband kuda thaguthunaru
    Morning nidra lechinapudu bayata vellipotharu inka night vastharu adhe dhyasa ,naku oka family undhi ane aalochana ledhu.
    Nenu ila unnaru ani cheppi Bangalore lo unde st John's hospital lo join chesamu adhi psychiatry akkada raka rakaluga counciling iccharu 3 times adhe hospital lo adment chepichanu appatiki discharge ayina 1 drink cheyakunda untaru malli melliga start chestharu malli adhe paristhithi yetuvanti changes raadhu ,
    Naatu vaidhyam chepichamu labham ledhu sir
    Naku idhharu pillalu night thagochi nannu pillalni tarcher chesthunadu yemcheyalo dhikku thochadam ledhu.
    Ma dhaggara dabbu unna bangaram kotti mari lakeluthunadu iddharu chinna pillalni pattukoni yela jeevinchalo kuda artham kavadam ledhu
    Naku venuku mundhu yevaru leru sir dheeniki parishkaram unte chepandi sir pls

  • @radhagodavarthi5759
    @radhagodavarthi5759 Рік тому +3

    Inthaku mirem remedi chepparo ardam kaledu

    • @RamababuP-m7d
      @RamababuP-m7d 8 місяців тому +1

      Inthaku mirem Remedi chepparo ardam Kaledu Yela ManipiChali

  • @LallithaKasireddi
    @LallithaKasireddi 8 місяців тому

    Alcohol lekapothe chala families baguntayi sir present educated persons drink chestunnaru ha father valla seven years above kids deciplane thapputhunnaru sir

  • @GowriUma-wh9pd
    @GowriUma-wh9pd 2 місяці тому

    Tagubotulu chavadam kosam devudu kotta rakamainacarona teesuku ravali.. kutumbaniki samajaniki valla valana no use.only tarcher tappa

  • @lava19912
    @lava19912 3 місяці тому

    Alcohol ni india lo apithe bagunnu sir ma ledis ki konchamu happy kalugunuu

  • @athadukarthik3755
    @athadukarthik3755 5 місяців тому

    Sar. Nabatha. Chla. Tagubothu

  • @priyashakati
    @priyashakati 10 місяців тому +3

    Avnu mandu complete ga band cheyandi please danivalla husband s tourcher chesthunaru