మూలుగు బొక్క | Mulugu Bokka | Sanghveer | Radhika | MicTv.in

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • Mulugu Bokka 02 - • మూలుగు బొక్క - 2 | Mul...
    Mulugu Bokka Playlist - • మూలుగు బొక్క | Mulugu ...
    మూలుగు బొక్క | Mulugu Bokka | Sanghveer | Radhika
    Lovely conversation between Middle Class Wife and Husband..
    #మూలుగుబొక్క #MuluguBokka #Sanghveer #Radhika #VeeraSwamykarre
    పూలుగు బొక్క, మూలుగు బొక్క, నల్లి బొక్క.., ఇలా రకరకాలుగా పలుకుతారు.
    ఈ రాష్ట్రంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో
    తెలంగాణ పదాలు భిన్నంగా పలుకుతుంటారు.
    అలాంటి మూలుగు బొక్క కోసం ఇంట్లో పెళ్ళాం మొగుడు మాట్లాడుకుంటే ఎలా వుంటుంది అని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు వీరాస్వామి కర్రె.
    ఉదయం నుంచి రాత్రి వరకు ఇద్దరు భార్యాభర్తల నడుమ అల్లుకునే ప్రేమ, అనురాగం, ఆప్యాయత, కోపతాపాలు ఎంత హృద్యంగా వుంటాయో చెప్పే ప్రయత్నమే ఈ మూలుగుబొక్క.
    అందరికీ కనెక్టయ్యే కథనం ఇది...
    క్యాస్టింగ్ : సంఘ్ వీర్, రాధిక
    రచన, దర్శకత్వం : వీరాస్వామి కర్రె
    డిఓపి : తిరుపతి
    ఎడిటింగ్ : ఉదయ్ కుంభం
    సంగీతం : ఆనంద్
    ప్రొడక్షన్ : పి.వి. నరసింహ
    కెమెరా అసిస్టెంట్స్ : పరమేశ్, అనిల్, నరేందర్
    డబ్బింగ్ : రోహిణి ఆరెట్టి
    గ్రాఫిక్స్ : ఆరెట్టి రామ్ నరేశ్
    డబ్బింగ్ : క్రియేటివ్ డబ్బింగ్ స్టూడియో (చందు)
    డ్రైవర్ : నరేష్
    ఎగ్జిక్యూషన్ : సతీష్ మంజీర
    సహ నిర్మాత : దామురెడ్డి
    నిర్మాత : అప్పిరెడ్డి
    LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvin
    ► Visit Our Website: MicTv.in
    ► Follow us on Twitter: / mictvin
    ► Follow us on Instagram: / mictvin
    ► Circle us on G+: plus.google.co...
    ► Pin us on Pinterest: / mictvin
    ► Watch us on: vimeo.com/MicTvin
    ► Watch us on: dailymotion.co...
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

КОМЕНТАРІ • 1,8 тис.

  • @Rammohan_Kasturi
    @Rammohan_Kasturi 5 років тому +464

    *సరసం లేని సంసారం నిస్సారం*
    👍👍👍👍👍👍👍👍👍👍👍
    చాలా రోజుల తర్వాత ఓ మంచి షాట్ ఫిలిం చూసిన అనుభూతి నాకు కలుగుతోంది.. నిజంగా ఆడుతూ పాడుతూ ఒకర్నొకరు ముద్దు ముద్దుగా దెప్పిపొడుస్తూ ఒకరికి ఒకరై ఇద్దరూ ఒక్కటైతే సంసారంలో ఎలాంటి సునామీలు ఎదురైనా సునాయాసంగా ఈదేయొచ్చు..
    🤗👍🙏🤗👍🙏🤗👍🙏🤗👍
    నాకు ఈ షాట్ ఫిలిం చూస్తుంటే శ్రీ రమణ గారి రచన బాపు గారి దస్తూరి తిలకం దిద్దుకున్న మిధునం కథ నా కళ్లముందు కదలాడింది.. బహుశా చాలామంది మిధునం సినిమా చూసి ఉండొచ్చు కానీ అసలు కథ చదవడంలో వచ్చిన థ్రిల్ నాకు సినిమా చూస్తే మాత్రం చప్పిడి సాంబారు తిన్న భావన కలిగింది..
    😭😭😭😭😭😭😭😭😭😭😭
    కానీ ఈ షాట్ ఫిలిం చూస్తే మటుకు ఓ ఫ్రెష్ భావన కలుగుతోంది.. నటీనటులిద్దరూ చక్కగా కథలో ఒదిగిపోయారు.. అప్పట్లో బహుశా ఈటీవీ లో కాబోలు రమణ రమణి పాత్రల్లో ఆలుమగలు సీరిస్ మధురమైన జ్ఞాపకం గా మిగిలిపోయింది.. మళ్లీ ఇన్నాళ్లకి మూలుగు బొక్క చెత్త స్టోరీ లైన్ లతో మూలుగుతున్న చెత్త సిరిస్ లపై ఓ చక్కని 'దండ'యాత్ర గా మిగులుతుందనిపిస్తోంది..
    🤗👍🤗👍🤗👍🤗👍🤗👍🤗
    తదుపరి భాగం ఇంతకన్నా మరింత బాగుంటుందేమోననే నా ఆశ అత్యాశ కాదేమోననే అనుకుంటూ ఎదురుచూస్తున్నాను..
    😍😍😍😍😍😍😍😍😍😍😍
    Wish you all the best....
    🤗👍🙏🤗👍🙏🤗👍🙏
    🆒 RAMON

    • @srisrinivlogs9820
      @srisrinivlogs9820 5 років тому +4

      రాంమోహన్ కస్తూరి Annaa chala baga cheparuu meru

    • @jaishreekrishna2233
      @jaishreekrishna2233 5 років тому +1

      Superb ga cheparu andi

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 5 років тому

      @@srisrinivlogs9820 ధన్యవాదాలండీ.. శుభోదయం.. 🙏

    • @Rammohan_Kasturi
      @Rammohan_Kasturi 5 років тому +1

      @@jaishreekrishna2233 కృతజ్ఞతలండి.. శుభోదయం.. 🙏

    • @divyakothakota9759
      @divyakothakota9759 5 років тому +1

      U r a great analyzer..Really great

  • @sujeethkumar726
    @sujeethkumar726 5 років тому +188

    Woooooowwww....
    తెలంగాణలో భార్యభర్తల మధ్య ఉన్న ప్రేమాఅనురాగలను , ఎంత చక్కగా గుర్తుచేశారు... దాన్యావాదాలు

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 Рік тому +1

    Radikamma neeku eeyana neebarthaga manchiga sutaind eedari yacting super ga vunadi. 👌👌👌👌👌

  • @narayan.nayakchauhan7670
    @narayan.nayakchauhan7670 5 років тому +158

    దేశంలో వుంటాము భయ్యా ఇ షార్ట్ మూవీచూసి ఇల్లూ భార్య
    చాలా మీస్ ఆయ్యాము అనిపిస్తుంది ఐనా 💖💖💖సూపర్👏👏👏👍👍🌹🌹🌹

    • @gopalkanumula863
      @gopalkanumula863 5 років тому +4

      Dont feel bayya..... Entha duram unte antha love perugudhi...

    • @rajendharrajendhat8940
      @rajendharrajendhat8940 5 років тому

      Me to

    • @ayeshakhan4350
      @ayeshakhan4350 5 років тому

      @@gopalkanumula863 s

    • @ambothubojya9341
      @ambothubojya9341 5 років тому

      Vu

    • @anjaiahpothuganti4486
      @anjaiahpothuganti4486 4 роки тому +2

      Manushulu Deshana Kani Manasu Mathram kutumbam , Kutumba Avasarala , Samasyala Chuttu Thiruguthu Voontudhi E Gulf Karmikula Jeevitham .
      Kani Edo Oka Roju kutumbam Tho Haiga Voontamani , Appativaraku Kutumba Avasarala Kosam Kastta Padalana Korikale
      E Dubai
      E Soudhi
      E Kathaar
      E Bahrain Bathukulu

  • @madhusudanaraokota3046
    @madhusudanaraokota3046 3 роки тому +1

    Moolugu bokka adbhutam,telengana Telugu chalaa tiyyagaa kammagaa vundi.

  • @prabhamudiraj1434
    @prabhamudiraj1434 5 років тому +17

    అన్న చాలభాగుంది తేలంగాణ ప్రేమలు ఆప్యాయతలు చాల భాగ చుపించరు ఇద్దరు చాల భాగ నటించరూ నీజంమాఈన భర్య భర్త లగే లవ్ యు ఈ విడియె

  • @kannayyakumar4661
    @kannayyakumar4661 5 років тому +1

    చాలా బాగుంది.

  • @srinathchenna9460
    @srinathchenna9460 5 років тому +91

    అబ్బా... అర్జెంటు గా పెళ్లి చేసుకోవాలి అని ఉంది.... 😍 😍 😍 😍 😍
    మస్తు teesindru bhayya 👏 👏 👌 👍

  • @user_basha
    @user_basha 5 років тому +1

    చాలా మంచిగా ఉంది వీడియో సూపర్ సూపర్ ఇలాంటివి మరిన్ని మంచిగా తీయాలని కోరుకుంటున్నా

  • @charyulukk4124
    @charyulukk4124 5 років тому +12

    సూపర్ ప్రేమలు ఆప్యాయతలు కనుమరుగవుతున్న ఈ కాలం లో మంచి అనుభూతి కలిగించింది ఈ ఫిల్మ్

  • @kranthimahesh
    @kranthimahesh 5 років тому +1

    వీరస్వామి అన్న చాలా బాగుంది ఫిల్మ్👌👌👌

    • @kvs681
      @kvs681 5 років тому

      Thank you

  • @venkateshneerati5233
    @venkateshneerati5233 5 років тому +12

    ఎం ఆంటీ గేర్ మార్చినవ్
    రొమాంటిక్ ఆంగిల్ సూపర్ హిట్ గా ఉంది 🌷👌👌👌👌👍👍👍👍🌷🌷

  • @R.Brahmachary207
    @R.Brahmachary207 4 роки тому +1

    Nice రాధిక యాక్టింగ్ సూపర్

  • @Localsandeepreddy
    @Localsandeepreddy 5 років тому +3

    నిజంగా ఈ వీడియో చూస్తే నాకు ఎంతో ముచ్చటగా ఉంది చాలా బాగా అ చేశారు ఇలాంటి వీడియోలు మరెన్నో తీయాలని కోరుకుంటున్నాను

  • @mabusuban.123suban8
    @mabusuban.123suban8 5 років тому +1

    Verry verry nich video chala chala bagundhi sir

  • @BanothSrinunaik2894
    @BanothSrinunaik2894 5 років тому +8

    నాకూ చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది short film బాగుంది భార్య భర్త అంటే ఇలా ఉండాలి ఎంత హాయి హాయిగా ఉందొ

  • @bmreddy08
    @bmreddy08 5 років тому +2

    తెలంగాణలో భార్యభర్తల మధ్య ఉన్న ప్రేమ అనురాగలను , ఎంత చక్కగా గుర్తుచేశారు... దన్యవాదాలు

  • @takkallapallybuchanna81
    @takkallapallybuchanna81 5 років тому +127

    నాకు మనస్సు పూర్తి గా నచ్చింది అన్నా నా సాంసరం కూడా ఇలాగే ఉంటుంది

    • @nanisrikanth1232
      @nanisrikanth1232 5 років тому +1

      అదృష్టవంతులు.... మీ సంసారం ఎప్పటికీ ఇలాగే సంతోషంతో .. చిన్న చిన్న గిల్లి కజ్జాలు తో హ్యాపీ గా ఉండాలి.....

    • @subbalakshmip8938
      @subbalakshmip8938 4 роки тому +1

      @@nanisrikanth1232 s

  • @chegantivamshi32
    @chegantivamshi32 5 років тому +1

    ఇలాంటి వీడియోస్ ఇంకా తీయాలని కోరుకుంటున్న.ఈ వీడియో చాలా బాగుంది....

  • @rameshjetta3009
    @rameshjetta3009 5 років тому +23

    Much local.. Much real... Much pure... Most lovable.. ఇది కదా సినిమా అంటే..ఇదే కదా నిజమైన సినిమా..😍
    #Telangana Cinema
    # Sangh Veer # Veeraa Swamy #Radhika

  • @krishnamahankalimudhiraj2138
    @krishnamahankalimudhiraj2138 5 років тому

    చక్కటి చిత్రం.. ఇది చాలా మంది జీవితంలో జరిగే అద్భుత దృశ్యాలు... చాలా బాగుంది..

  • @rendlasuryateja7763
    @rendlasuryateja7763 5 років тому +51

    చాలా బాగుంది ...😘
    ఇంత మంచి భార్య లైఫ్ లోకి రావడం అదృష్టం....
    ఇలాంటి మంచి భార్య నా లైఫ్ లోకి కూడా రావాలని కోరుకుంటున్న ఆ దేవుణ్ణి😆😘😍😍

  • @lingamgotti362
    @lingamgotti362 3 роки тому +1

    Family short film super Radhika garu very. Nnice buatiful

  • @chitlanithyareddy7928
    @chitlanithyareddy7928 5 років тому +89

    మస్తు ఉంటది మా తెలంగాణ యాస 👌👍👍

  • @deepsoul8466
    @deepsoul8466 5 років тому +1

    NYC movie .Chala days tarvata oka manchi movie chusa anna feeling telangana language superb

  • @sadikmohammad4088
    @sadikmohammad4088 5 років тому +22

    Excellent story and screen play. The actors lived in their character. Superb.no words literally awesome

  • @srinivasnakrekal5480
    @srinivasnakrekal5480 2 роки тому +1

    నా ముద్దుల రాధిక❤❤
    నా బంగారం💋😘😘❤❤🤝

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 5 років тому +10

    వీళ్లిందరి మధ్య కెమిస్టరీ బాగకుదిరింది .......సూపర్బ్

  • @lavanyagattu563
    @lavanyagattu563 4 роки тому +1

    E short film malli malli chusthunna Radhika akka acting a wife and husband relationship very nice 👍

  • @naveennagam7208
    @naveennagam7208 5 років тому +24

    Video choosinantha sepu naa mohamlo theiyani anandham 👌👌 I love my telugu my Telangana

  • @madhusilaparasetty
    @madhusilaparasetty 5 років тому +1

    Chala bagundhi

  • @funny586
    @funny586 5 років тому +13

    సూపర్ భయ్య, ఎప్పుడూ భార్య భర్త ల అనుబంధం ఇలా ప్రేమనురాగలతో వుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను.

  • @rakesh143goud8
    @rakesh143goud8 5 років тому

    మస్తు సూపర్ గా ఉంది మన తెలంగాణ యాస సూపర్ హిట్ ఎన్నో వీడియోలు చూశాను కానీ ఇలాంటి వీడియో ఎప్పుడూ చూడలేదు ఐ లవ్ దిస్ వీడియో ఇలాంటివి మరెన్నో తీయాలని కోరుకుంటున్నాను ఎదురు చూస్తున్నాను చాలా ధన్యవాదములు మీకు ఇలాంటి వీడియో మాకు చూపించినందుకు అప్పటి నుండి ఈ వీడియో ఫిదా అయిపోయా రాబోయే తరం కూడా మా జీవితం కూడా ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను ఇంకా మరెన్నో ఇలాంటి వీడియోలు షార్ట్ఫిలిమ్స్ చేయాలి ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను కంగ్రాచులేషన్స్ ఓకే థాంక్ యు

  • @sathishavula5448
    @sathishavula5448 5 років тому +58

    మనం తెలంగాణ అంటే ఏమనుకురు,.... సూపర్ భయ్యా..... నాకు బాగా నచ్చింది 👌👌👌

  • @upendertogarapelli3675
    @upendertogarapelli3675 5 років тому +1

    Very very nice

  • @ranivani6644
    @ranivani6644 5 років тому +4

    నేను చూసిన short film s లో one of the Best Short film,తెలంగాణా యాస, భాష చాలా బాగుంది,డైలాగ్స్ బాగున్నాయి.
    భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని ఇంత చక్కగా చూపించిన దర్శకుడు వీరస్వామి గారు మీకు నా అభినందనలు, ఇలాంటి shortfilm అందిస్తున్న mic tv,వారికి ధన్యవాదాలు.

  • @m.ajaykumar6215
    @m.ajaykumar6215 5 років тому

    చాలా మంచిగా తీశారు మీకు thank you

  • @pvnarsimha8225
    @pvnarsimha8225 5 років тому +7

    భార్యభర్తల అనుబంధం ,ప్రేమ ,అలకలు అన్ని అలపోసి ప్రేక్షకుల ముందుంచిన దర్శకులు వీర స్వామి గారికి అభినందనలు. సంఘీర్ అన్న రాధిక గారు మీరు నటించనట్టు ఎక్కడ కనిపించలేదు.
    సూపర్ పెంటస్టక్ పర్ఫమెన్స్ .mic tv team congratulation nd we are expecting to more from u.
    ఇట్లాంటి మంచి తెలంగాణ యాస బాసని అప్యాయతలని అనురాగాలని మా
    ముందుకు తీసుకొస్తున్నా..sathish anna , damanna, appyreddy sir l దన్యవాదలు😍ఇలాంటివి ఇంకా ఎన్నో చెయ్యాలని కోరుకుంటున్నా❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 2 роки тому +1

    VERI. Good. Radhika,

  • @bijinapallyramesh4951
    @bijinapallyramesh4951 5 років тому +128

    ఇంకా ఇలాంటివి చాలా కావాలి మా తెలంగాణ యాస ఇంటుంటే మస్తుగుంది...❤️❤️❤️❤️

  • @shobhanbabu141
    @shobhanbabu141 5 років тому +1

    యాక్టింగ్ సూపర్ చాలా బాగుంది

  • @vkvarmas9376
    @vkvarmas9376 5 років тому +23

    Wife n husband relation ship ni entha baga chupincharu bro really superb,naku thondhara ga mrg chesukovalani undhi.. Man's telangana prantha goppathanam lone undhi,..

  • @anjalikrishnadeshagani9070
    @anjalikrishnadeshagani9070 5 років тому

    చాల మంచి నటన

  • @chaituteluguintivlogs
    @chaituteluguintivlogs 5 років тому +6

    అబ్బా మూలగా బొక్క నాకు ఎంత ఇస్టమో చాలా బాగుంది అండి జరిగే ది చూపించారు 👌👌👌👌👌👌👌👌

  • @pranav6623
    @pranav6623 5 років тому +1

    కొత్త సూపర్ వీడియో నాలాంటి చాలా

  • @sampathkumar9438
    @sampathkumar9438 3 роки тому +4

    Radhika and her husband performance is nice in this short film they put out the good relationship between wife and husband keep it up thank you

  • @prashanthpittala5147
    @prashanthpittala5147 5 років тому +1

    Very super short film really melaaga andharu prematho unte chaala baghuntundhi

  • @TRIVARNAINDIA
    @TRIVARNAINDIA 5 років тому +10

    i had never seen this type of romantic wife and husband story..simply superb..

  • @BUDDYJONADA
    @BUDDYJONADA 5 років тому +1

    చాలా నేచురల్ గా ఉంది మరియు చాలా బాగుంది సూపర్

  • @maheshvarsapally256
    @maheshvarsapally256 5 років тому +178

    భయ్యా నేను ఎన్ని వీడియోలు చూసాకని నాకు మాత్రం ఏ వీడియో అంతగా నచ్చలేవు కానీ ఈ వీడియో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస bro 100 ki 100 న marks....... all tha best next vides👍

  • @venkateshbanothu4824
    @venkateshbanothu4824 5 років тому +1

    సూపర్ లవ్లీ వీడియో

  • @YashvinKalluri
    @YashvinKalluri 4 роки тому +8

    very nice ... simple subject made so efficiently bro veera swamy

  • @ravanavanisuresh2877
    @ravanavanisuresh2877 5 років тому +1

    So nice

  • @rakeshreddy1945
    @rakeshreddy1945 5 років тому +33

    Oka midill class family ante ento cupinchav bro
    Lovely copuls
    Supar vedio

  • @chandrasekharareddy4774
    @chandrasekharareddy4774 5 років тому +2

    నిజంగా చాలా బావుంది......భార్య భర్తల మధ్య వుండే చిన్న చిన్న....చిలిపి సరదాలు....చాలా చాలా బాగా చూపించారు....really సూపర్.....షార్ట్ ఫిలిం చూపించారు చాలా రోజులు తర్వాత....thanku వెరీ మచ్....👌

  • @devaeshetty849
    @devaeshetty849 5 років тому +16

    Cuteness overload,, telangana Mataalu beautiful ,Tnq mic 📺

  • @ekarnakar7829
    @ekarnakar7829 2 роки тому +1

    Radhika madam acting super

  • @exploreourcountry7528
    @exploreourcountry7528 5 років тому +72

    ఫిల్మ్ లో ఏమి లేదు.
    కానీ చూస్తూ ఉన్నంత సేపు మాత్రం మనసు కి హాయ్ గా ఉంది.
    అందరి జీవితాల్లో సంసారం ఇంత హ్యాపీ గా ఉంటే ఎంత బాగుండేది అనిపించింది.

  • @9963453523
    @9963453523 5 років тому +2

    Super video chala natural ga unnadi Radika ni acting super👌👌👌👌

  • @shortfilmsaddachancesforsh7012
    @shortfilmsaddachancesforsh7012 5 років тому +3

    Frist time oka superb video chusthunna awesome 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @azaygowdd8795
    @azaygowdd8795 5 років тому

    చాలచాల బాగుంది తాంక్స్

  • @maheshb9570
    @maheshb9570 5 років тому +19

    Super 👌👌👌...full natural ga anipinchindi....one of the best short films 👍👍... good luck 💐💐

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 5 років тому +1

    చాలా హృద్యంగా ఉంది.ఈ ఫిల్మ్

  • @KiranKumar-xu2zy
    @KiranKumar-xu2zy 5 років тому +12

    Veeraswamy my director you will have a very bright future eagerly waiting for part 2 . Such a cute family.

  • @guglavathsrikanth1950
    @guglavathsrikanth1950 5 років тому +1

    Chala bagundi

  • @m.sureshbabu352
    @m.sureshbabu352 5 років тому +3

    లఘు చిత్రం చాలా బాగుంది.
    ఇద్దరూ చాలా సహజం గా నటించారు.

  • @ravipamula1168
    @ravipamula1168 5 років тому +2

    Nise vedio anna greeat thate

  • @rajendaindia6377
    @rajendaindia6377 5 років тому +16

    ఇది మన తెలంగాణ కుటుంబంలో ప్రేమలు హ్యాట్సాఫ్ బెస్ట్ టీం వర్క్ థాంక్స్

  • @tangiveerannaidu281
    @tangiveerannaidu281 5 років тому +15

    Baagundi
    Sarada saradaga vundi
    "
    MULUGUBOKKA"

    • @sakethkumar2192
      @sakethkumar2192 3 роки тому

      Mulugu Bokka is a Family Entertainer of golden life by hearing everyone*

  • @saicharan1322
    @saicharan1322 3 роки тому +1

    Manchi romance couple video. Super iam very happy 😊😀

  • @krishnadeshagani805
    @krishnadeshagani805 5 років тому +67

    మస్తుగున్నది...
    సగటు తెలంగాణ ప్రతి ఇంటిలో జరిగే నిత్య సంఘటనే......
    ఏమేగాని మస్తుతీసిర్రు
    సభ్యులందరికి శుభాకాంక్షలు

  • @planet9abhi
    @planet9abhi 5 років тому +3

    I was In hurry to go work. The moment it started couldn't stop my self watch till end. Seriously nice movie.

  • @malliswariseku42
    @malliswariseku42 5 років тому

    nice story memu ma lifelo elage kalisi vundevallam mi viedo chusi malli gadichina rojulu kallamundhu kadhaladay tq weri mach bro

  • @ramanpadrajashekar8024
    @ramanpadrajashekar8024 5 років тому +7

    Excellent super village Story

  • @venkateshnellutla5359
    @venkateshnellutla5359 5 років тому

    బాగుంది సూపర్

  • @NagarajYadavGali90
    @NagarajYadavGali90 5 років тому +45

    బగారా బువ్వ, మటన్ ముక్క ఆ combination సూపర్ పో.... Video highlight భయ్యా.....

  • @maratidamodar
    @maratidamodar 5 років тому +1

    నిన్నటి రోజున నమస్తే తెలంగాణ ఆదివారం బుక్ లోచూసి న చాలా బాగుంది

  • @anilrowdy2439
    @anilrowdy2439 5 років тому +7

    Telangana slang use chesthu super ga video cheese no 1 channel love mic TV

  • @maheshyadav-rq1zz
    @maheshyadav-rq1zz 5 років тому +1

    Super mulugu bokka

  • @kandiraju9803
    @kandiraju9803 5 років тому +7

    Wow sir ....
    Chala bagundi film
    Eelanti jivitham Okka roju
    Gadipina chalu ........i love did

  • @maruthibondla2799
    @maruthibondla2799 5 років тому +1

    What a Film, Chala Athbuthamga Undi.

  • @user-jawan0412
    @user-jawan0412 5 років тому +4

    Nice short film.. Super

  • @Srinivas33757
    @Srinivas33757 3 роки тому

    ఇంత చక్కని సన్నివేశాన్ని చూసాక
    మనసు చాలా సంతోషమవుతున్నది అన్యోన్య దాంపత్యం అంటే ఇదే సూపర్ ఇద్దరూ కూడా ఈ సన్నివేశాలను చిత్రీకరించిన యూనిట్ బ్రుందానికి ధన్యవాదాలు చాలా బాగుంది ఈ వీడియో
    💙💜💛 💙💜💛 💙💜💛 💙💜💛

  • @adireravikumar4906
    @adireravikumar4906 5 років тому +5

    Superb wife and husband & thelangana language I like it

  • @kirannamle2441
    @kirannamle2441 3 роки тому +1

    Hindhi bhasha telangana yasa rendu kalla lantivi 👍👌☺

  • @satishkumarchityala
    @satishkumarchityala 5 років тому +26

    ఇదేదో నా స్టోరీ లాగానే వుంది మరి కాపీ రైట్స్ తీసుకున్నారా?
    హాహ చాలా బాగా వచ్చింది. Good luck and all the best...

  • @maheshedla7696
    @maheshedla7696 5 років тому

    ఈ లాంటి షార్ట్ ఫిల్మ్స్ చాలా అరుదుగా వస్తుంటాయి

  • @RAJURAJU-me1gv
    @RAJURAJU-me1gv 5 років тому +6

    Super
    Pakka telangana short film

  • @dreamworld3366
    @dreamworld3366 5 років тому

    super ....bagundi chala bagundi

  • @sudhakarambala5105
    @sudhakarambala5105 5 років тому +4

    Wow! Price less love& affection. Good Understanding..

  • @pavaniakinapallyaadhya8308
    @pavaniakinapallyaadhya8308 5 років тому +1

    Super gd

  • @chrajeshnaidu3739
    @chrajeshnaidu3739 5 років тому +3

    Manasantha chala happy ga vundi baaa super bro😍

  • @sureshmarripelly1199
    @sureshmarripelly1199 5 років тому +5

    Chala chakkaga mana yasalo. Bhuthu lekunda. Manchi village lo unna story i. Ilke 100 times.

  • @kirrakvillageboyz5644
    @kirrakvillageboyz5644 4 роки тому +1

    ఇద్దరి యాక్టింగ్ సూపర్...

  • @ranjithteja6243
    @ranjithteja6243 5 років тому +4

    👌👌👌😍😍😍 Superb Sangheer annaa....
    Mic Tv Excellent channel in UA-cam...
    భార్య భర్తల అనుబంధాన్ని చాలా అద్భుతంగా చూపించారు...

  • @karunakartharigoppula6272
    @karunakartharigoppula6272 5 років тому +1

    అన్న నేను చూసిన షార్ట్ ఫిలిమ్స్ లో నాకు చాలా బాగా నచ్చింది ఈ చిత్రం తంక్స్ మైక్ టీవీ

  • @vijjujanu5401
    @vijjujanu5401 5 років тому +3

    రాదికా గారు మీ నటన చాలా బాగుంటుంది...మీరు నటించిన అన్ని short films చూస్తుంటాను ..ఇంకా ఈ short flim చాలా అద్భుతంగా ఉంది...

  • @saikrishna-mz2ms
    @saikrishna-mz2ms 5 років тому

    చాలా రోజుల తర్వాత ఓ మంచి షాట్ ఫిలిం చూసిన అనుభూతి నాకు కలుగుతోంది.

  • @ankammadhu7923
    @ankammadhu7923 5 років тому +14

    Valla eddari madya prema &nammakam unte jivithamlo kuda prati visayam lo kuda prema & nammakam tho jivithamlo santhosanga untaru miru tisukunna concept super...mulugu bokka..exlent

  • @devarajueditingcreations7713
    @devarajueditingcreations7713 5 років тому +5

    Supr family vedio 👌
    Ela vindhali family full fidha ninu E vedio ku Supr Bayya 👌