Where Is God? | దేవతలు ఏక్కడ ఉంటారో తెలుసా ? | Naresh Bukya |

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 528

  • @nbshowtelugu
    @nbshowtelugu  2 роки тому +14

    KuKuFM Download Link: kukufm.page.link/biQ2V79kdfT8dYyNA
    50% discount for 1st 250 Users
    Coupon code: NARESH50

    • @shekarnatti
      @shekarnatti 2 роки тому +1

      ఏదో ఒక శక్తి ఉన్నది అన్నారు చూడు అది బాగుంది. ఆ శక్తి కె మన వాళ్ళందరూ దేవుడని పేరు పెట్టారన్నారు నరేష్ అన్న

    • @Lingaluishanth
      @Lingaluishanth 2 роки тому

      Bro neku assalu fact thelidhu assalu telluskoni eppudhu video chai timepass neku view kosam chaiyaku

    • @atwozgaming8705
      @atwozgaming8705 7 місяців тому

      ​@@shekarnattiPppppp

  • @jasiniyeshaswini983
    @jasiniyeshaswini983 Рік тому +13

    మనిషి లో వున్న మంచి తనానికి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అది ఎప్పుడు మన చుట్టూ మంచిని క్రెయేట్ చేస్తూ మంచి దారిలో నడిపిస్తుంది అవతలి వారికీ మంచినే పంచుతుంది అదే దేవుడు 🙏🏻😇

  • @suryaayodhyula928
    @suryaayodhyula928 2 роки тому +41

    చిన్న ఇసుక రేణువు అంత ఉన్న మన భూమి, అందులో మనం ఈ విశ్వం అంత నాకే తెలుసు అనుకోవడం అవివేకం.....

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te Рік тому +8

    స్త్రీలు పూజింపబడే ప్రదేశాలలో!
    చిన్న పిల్లల్లో
    కల్మశం లేని మనుషుల్లో
    సహాయం చేసే మనుషుల్లో
    జంతువులను పరిరక్షించే వాళ్ళలో
    ప్రకృతి వనరులను పరిరక్షించే వాళ్ళలో
    ఆపదలో ఆదుకునే వారిలో
    తల్లిదండ్రులలో
    గురువులలో
    స్నేహితులలో
    నీటిలో
    గాలిలొ
    ఆహారంలో
    నిప్పులో
    సూర్యునిలో
    భూమిలో
    ఎన్నో ఏళ్ల క్రితమే మన హిందూ మత గ్రంథాలలో పురాణాలలో పరోక్షంగా ప్రత్యక్షంగా చెప్పారు!

  • @srisudhakrishnachannel4100
    @srisudhakrishnachannel4100 2 роки тому +19

    భగవంతుడు ఒక అద్భుతమైన శక్తి...
    ఆయనకు రూపం ఉండదు...
    అందుకే ఒకవేళ ఆయన మనకు ఉన్నాడు అని తెలియజేయడానికి మన రూపంలోనే పుడతాడు...
    ఎందుకంటే ఆయన జ్యోతి స్వరూపం కాబట్టే...
    అంటే మనలో ఉన్న ఆత్మ...
    దేవుడి గురించి మీకు కొన్ని నిజాలు చెప్తాను...
    ఎందుకంటే అన్నీ చెప్పడం కష్టం కాబట్టి...
    నేను 15 సంవత్సరాల క్రితం చాలా కష్టాల్లో ఉండేదాన్ని...
    వాటిని తట్టుకోవడం గురించి ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి స్నానం చేసి ఇంట్లో పూజ చేసిన తర్వాత ఐదున్నరకు బయలుదేరి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేదాన్ని...
    అక్కడ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివేదాన్ని...
    ఎందుకంటే ఒక రోజు నేను మా షాప్ లో ఉన్నప్పుడు అక్కడికి తెల్లటి వస్త్రాలు ధరించిన ఒక పెద్దాయన వచ్చారు...
    ఆయన నన్ను అడిగారు వినాయకుడి గుడిలో విష్ణు సహస్రనామాలు నేర్పిస్తున్నాను వచ్చి నేర్చుకోండి అని....
    నాకు అవ్వదండి మా పిల్లలను పంపిస్తాను అని చెప్పాను...
    సరే అని ఆయన నాకు విష్ణు సహస్రనామ స్తోత్రం ఉన్న ఒక పుస్తకాన్ని ఇచ్చి వెళ్లిపోయారు...
    తర్వాత మా పిల్లలు రోజు వెళ్లి నేర్చుకునేవారు...
    అందులో ఒక శ్లోకం ఎలా చదవాలో మా పాప నాకు నేర్పించింది...
    అప్పటినుంచి నాకు కూడా ఒక పద్ధతిగా ఆ స్తోత్రాన్ని చదవడం వచ్చింది...
    ఆ పెద్దాయన వల్ల నాకు విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క మహిమ తెలిసింది....
    నాకు ఉన్న సమస్యల వల్ల రాత్రంతా నిద్రపోయేదాన్ని కాదు...
    అలా టెన్షన్ గా ఉన్నప్పుడు ఈ స్తోత్రాన్ని చదివితే ప్రశాంతంగా నిద్రపోయేదాన్ని...
    అలా కొంతకాలం గడిచిన తర్వాత రోజు తెల్లవారు జామున 3 గంటలకు తలగడ క్రింద నుంచి శబ్దాలు వినిపించేవి నన్ను లెమ్మన్నట్టుగా...
    నేను అలా వింటూ ఉండేదాన్ని పావుగంట వరకూ...
    తర్వాత ఆ శబ్దాలు పెద్ద పెద్దవి అయిపోతుంటే భయపడి లేచి అప్పుడు పూజ చేసేదాన్ని...
    ఇలా కొంతకాలం గడిచింది...
    నేను ఈ సమస్యలను అన్నిటిని తట్టుకొని నిలబడ్డాను కానీ...
    నాలో బాధ మాత్రం తగ్గలేదు ఎందుకంటే ఆ సమస్యల వలన నేను చాలా నష్టపోయాను కాబట్టి...
    తరువాత కోపం వచ్చింది ఆ దేవుడి మీద...
    చక్కగా స్వామి సేవలు చేయించుకుంటున్నారు గాని నా బాధను మాత్రం తీర్చలేదు అని బాధపడ్డాను ఇంకా పూజలు చేయకూడదు అనిపించింది...
    గుడికి వెళ్లి పంతులు గారితో చెప్పాను మీ స్వామి నన్ను నిద్రపోనివ్వట్లేదండి అని బాధపడ్డాను...
    అతను చిన్న నవ్వు నవ్వారు...
    ఏం చెప్పాలో అర్థం కాలేదు అతనికి...
    అప్పుడు ఇంటికి వచ్చి దేవుడి గదిలో కూర్చున్నాను...
    ఏడుపు మొదలుపెట్టాను...
    ఎందుకంటే నాకు భయం వేసింది...
    నేను ఎంత గోల పెట్టినా ఈ శబ్దాలు ఆగవేమో నాకు నిద్ర సరిపోవడం లేదు అని...
    ఎందుకంటే నేను నిద్రపోవడమే 12 ఒంటి గంట అవుతుంది....
    కానీ విచిత్రం ఏమిటంటే అంతవరకూ మూడు గంటలకల్లా వచ్చిన శబ్దాలు ఆ రోజు నుంచి రావడం మానేశాయి..
    నాకు మాత్రం ఒకపక్క ఆనందం ఒకపక్క బాధ మిగిలాయి...
    ఎందుకంటే దేవుడు నేను చెప్పిన ప్రతి మాట నువ్వు వింటున్నాడు...
    ఆయనే నన్ను లేపేవారు అంటే నేనంటే ఆయనకు ఎంతో ఇష్టం...
    ఎంతో ప్రత్యేకత ఉంటే గానీ ఆయన అంత మంచి అవకాశాన్ని ఇవ్వరు...
    నా గోల పడలేక ఏడుస్తున్నానని లేపడం మానేసారే గాని....
    నాకు మాత్రం మనసులో వచ్చిన ప్రతి సందేహానికి ఆయన సమాధానం చెబుతారు...
    ఫోన్లో మెసేజ్లు ద్వారా గాని వీడియోల ద్వారా గాని బయట ఎవరితోనైనా గానీ మనసులో నాకు వచ్చిన సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి...
    అప్పుడు నేను చాలా సంతోష పడిపోతాను...
    ఎందుకంటే కొన్ని సందేహాలు ఎవరు తీర్చని విధంగా ఉంటాయి...
    అలాంటి సందేహాలకు వెంటనే స్వామి సమాధానం పంపిస్తారు...
    ఈ సమాధానం అనేవి యాక్సిడెంటల్ గా రావడం కాదు నాకు ఎప్పుడు ఎలాంటి సందేహం వచ్చినా దానికి తగిన విధంగా వెంటనే సమాధానం వస్తుంది...
    అదే ఆ భగవంతుడి మహిమ...
    దీనికి నేను చేసే సాధన ఏమిటంటే...
    ఎన్ని కష్టాలు వచ్చినా స్వామివారి నామస్మరణ లో నిజాయితీగా బ్రతికాను...
    ఏం జరిగినా స్వామివారి నామస్వరలోనే జీవితాన్ని గడిపాను..
    భగవంతుడి సాక్షాత్కారాన్ని పొందాలంటే ఈ మాత్రం చేస్తే చాలు...
    ఈ మాత్రం అంటే చాలా సులువుగా ఉన్నా ఇది చాలా కష్టతరమైన జీవితం మామూలు విషయం కాదు...
    అయినా శాశ్వతం కానీ ఈ జీవితాల గురించి ఎన్నో కష్టాలను అనుభవిస్తాం ఎన్నో శ్రమలు చేస్తాం...
    అలాంటిది ఇంత అద్భుతమైన అనుభవాన్ని పొందాలంటే ఈ మాత్రం శ్రమను చేయక తప్పదు...
    ఈ శరీరాన్ని దానికి సంబంధించిన మనసును బాధ అనే భగభగ మండుతున్న మంటలను భరించినప్పుడే ఆ పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది...
    ఆ మంటలతోనే ఈ శరీరం మనసు పవిత్రం అవుతాయి...
    ఇంకా మన వల్ల ఎవరూ బాధపడకుండా ప్రతిక్షణం తాపత్రయపడుతుండాలి...
    ప్రతి ఒక్కరూ ధర్మ మార్గంలోనే నడవాలి...
    అప్పుడే అసలైన లోకం ప్రత్యక్షమవుతుంది.
    జై శ్రీ కృష్ణా......🙏
    .

    • @varahiDEVOTIONL
      @varahiDEVOTIONL 2 роки тому +2

      Meru cheppindi nejame,e anubavam koddimandike vastundi

    • @kaladar5377
      @kaladar5377 2 роки тому

      మరి , ఆ శబ్దాలు ఎలా ఉండేవి ?

    • @srinivasavarmaghantasala8961
      @srinivasavarmaghantasala8961 2 роки тому +1

      చాలా అదృష్ట వంతులు మీరు..ఆ పరమాత్మ మీ లో ఆత్మకు మనస్సు కు దెగ్గరగా ఉంది సాయం చేసాడు.
      నాకు కూడా ఇలానే ఎవరో నా బాధలు వింటూ సరైన solutions చెప్తున్నారు అన్నట్టు నేన్హ్ నమ్మిన దేవీ దేవతలు సాయం చేశారు..

  • @shekarnatti
    @shekarnatti 2 роки тому +52

    ఏదో ఒక శక్తి ఉంది అన్నారు చూడు అది బాగుంది. ఆ శక్తికే మన వాళ్ళందరూ దేవుడని పేరు పెట్టారు

  • @jaganathjangam1527
    @jaganathjangam1527 Рік тому +3

    God is great 🙏

  • @joulapuramravigoud2556
    @joulapuramravigoud2556 Місяць тому

    దేవుడు ఉన్నాడు దేవుడు లేకుంటే ఈ ప్రకృతి ఎలా పని చేస్తుంది వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం ఈ టైం టేబుల్ ఎవరు పెట్టి ఇది ఒక దేవునికి మాత్రమే సాధ్యం

  • @sanjeevulutalari5107
    @sanjeevulutalari5107 2 роки тому +19

    నరేష్ గారు, మనిషికి ఎంత తెలివి ఉన్న, ఏదో ఒక అయోమయంలో జీవిస్తాడు అనే విషయాన్ని నిరూపించారు మీరు, ఎన్నో విజ్ఞాన పరమైన వీడియోలు చేసే మీరు, ఈ వీడియో లో దేవుడు ఉన్నాడు అని చెప్పేందుకు చాలా ప్రయత్నం చేశారు, మీరు హిందూ అని కూడా నిరూపించుకున్నారు,
    నా కామెంట్ చదివే ప్రతి ఒక్కరికీ నా మనవి ఏమిటంటే,నేను ఏ మతానికి చెందిన వ్యక్తిని కాను,నేను ఏ దేవుడిని నమ్మను, నన్నడిగితే ఏ దేవుడు లేడనే చెబుతాను, ఎందుకంటే
    గుడి, చర్చి, మసీదు ఏదైనా మనం కడితేనే దేవుడు,
    పసిపిల్లలను మానభంగం చేస్తూండగా రాని దేవుడు,
    గుడిలో దొంగతనం జరుగుతున్నప్పుడు
    హత్యలు జరుగుతున్నప్పుడు,
    భక్తులు చనిపోతున్నప్పుడు,
    ఎందుకు రాలేక పోతున్నాడు,
    చివరిగా,
    మనిషి తనకున్న అభద్రతా భావమే దేవుడిని సృష్టించుకునేలా చేసింది,
    మనిషే దేవుడిని సృష్టించాడు.
    నరేష్ గారు, మీరు నా కామెంట్ కు తప్పకుండ స్పందించగలరని కోరుతూ.

    • @harivlogs8433
      @harivlogs8433 2 роки тому +1

      SOONYAM NUNCHI INTHA PEDDA VISPOTANAM JARIGI LOKAM ERPADINDA?COMEDY GA UNDI MEERU CHEPPEDI....EVARO OKARU E VISWANNI OKARU NADIPISTHUNNARU...ADI DEVUDE...

  • @vamshithalapathy2056
    @vamshithalapathy2056 2 роки тому +17

    G_Generator
    O_Operator
    D_Destroyer
    So Invisible power is Known as GOD ❤️

    • @SohanNalla2596
      @SohanNalla2596 Рік тому +1

      G - Lord Brahma
      O - Lord Vishnu
      D - Lord Shiva

  • @madhavaraoparupalli7244
    @madhavaraoparupalli7244 2 роки тому

    దేవుడి గురించి బాగా చెప్పారు, దేవుని ఉనికి ఎక్కడ,.

  • @sriramakrishnautpala4927
    @sriramakrishnautpala4927 2 роки тому +11

    దేవుడు ఉన్నాడో లేదో తెలియదు గాని మీ వీడియోలు ఇంకా ఇంకా చూడాలని మాత్రం అనిపిస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత.

  • @backbenchers2933
    @backbenchers2933 2 роки тому +11

    భూమి మీద నివసించే కోట్ల రకాల జీవులలో మనిషి ఒక జీవి. కాకపోతే కేవలం మనిషి మాత్రమే ఆలోచిస్తాడు అసలు మనం ఎలా వచ్చాం,ఎక్కడినుండి వచ్చాం అని.అది తెలుసుకోవడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తాడు అసలు జీవి యొక్క మూలాలు భూమికి మాత్రమే సొంతం కాదు అని నా ఉద్దేశం.అవి బిగ్ బ్యాంగ్ ద్వారా గ్రహ శకలాల నుండి భూమి కి చేరి వుండవచ్చు

    • @ashapamarthipamarthi5125
      @ashapamarthipamarthi5125 11 місяців тому

      మీరు చెప్పింది రైట్ బ్రదర్ బిగ్ బ్యాంగ్ ద్వారా భూమి ఆవిర్భవించింది రెండు గ్రహాలు ఢీకొనడంతో బిగ్ బ్యాంగ్ ఏర్పడింది సో ఆ గ్రహాల
      లో జీవం ఉంది అని నా ఆలోచన. మీ బ్రదర్ రాజ్ కుమార్ పామార్తి

  • @eswarpoojitha3396
    @eswarpoojitha3396 2 роки тому +62

    మనం ఉండడం ఎంత నిజమో దేవుడు వున్నాడు అనేది అంతే నిజం. దేవుడు ఎక్కడున్నాడు అని వెతకడం ముర్కత్వం.. ఈ విశ్వం మొత్తంలో. మనం ఉండేది కేవలం ఇసుక రేణువ మీద అనే సంగతి మర్చిపోతున్నాము...

    • @manojkumarm7682
      @manojkumarm7682 2 роки тому +12

      Haha....! ఏదైనా కానీ science తర్వాతే..,,

    • @ganeshnimmakayala409
      @ganeshnimmakayala409 2 роки тому +4

      Nijame bro god is great

    • @sbsjampapuram5116
      @sbsjampapuram5116 2 роки тому +8

      .... ఒక doubt .....?
      మనల్ని దేవుడు సృష్టించారు అంటున్నారు. కదా.. దేవుళ్ళని ఎవరు పుట్టించినారు🤔

    • @giraganivamshi4188
      @giraganivamshi4188 2 роки тому +5

      devudu ledu ........

    • @chupchupkich7454
      @chupchupkich7454 2 роки тому +2

      Miru Christian aa madam

  • @laxmivijay3544
    @laxmivijay3544 Рік тому

    Aa kanipinchani Shakthi Devudu GOD AaGoppa power loChinna power Ee Bhoomi nits Contains Living creation

  • @J.GowriPrasad1970
    @J.GowriPrasad1970 2 роки тому +1

    దేవుడు ఉన్నాడా? లేడా? అనే విషయం ప్రక్కన పెడితే, ఉన్నాడు అని నమ్మటం వలన నష్టం ఏమి లేదు. పైగా లాభమే ఉంటుంది. ఎలా అంటే దేవుని నమ్మేవాడు పాపభీతి కలిగి, నిరంతరం సత్ప్రవర్తనతో మెలగటానికి ప్రయత్నిస్తాడు. పాపభీతి లేకపోతే మనిషి ఎన్నో అకృత్యాలకు పాల్పడతాడు. అసలే ఇది కలియుగం. ధర్మం ఒక పాదంలోనే ఉంటుంది. కనుకనే దొంగతనాలు, హత్యలు, అత్యాచారాలు మొదలైన ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. అందుచేత నాస్తికులు ఎవరైనా ఉంటే, వారు మాత్రం దేవుని నమ్మకపోయినా పరవాలేదు. కానీ దయచేసి నమ్మేవాల్లను నమ్మవద్దని మీ తెలివితేటలతో వారికి హితబోధ చేసి, వారిని మార్చకండి. ఇలా చేస్తే సమాజంలో చెడు ప్రబలుతుంది. దుర్మార్గం పెరుగుతుంది. అప్పుడు దుర్మార్గులు పెరగటానికి కారణమవుతారు. ఇదీ నా అభిప్రాయం. నా అభిప్రాయం మంచిది అనిపిస్తే, ఒక like ద్వారా మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి చాలు. ఇలా ఎందుకు చెబుతున్నాను అంటే, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన పూర్తిగా నాస్తికుడు. ఓ నలుగురి మధ్య కూర్చొని దేవుడు లేడు అని వాదిస్తూ, తన నమ్మకాన్ని బలపరుస్తూ, అనేక దృష్టాంతాలు చెబుతూ ఉంటాడు. మరి ఇతని మాటలు విన్న ఆ నలుగురు అదే నమ్మి , తలకెక్కించుకొని వారు మరో నలుగురుకి అదే చెప్పటం, ఆ నలుగురు మరో నలుగుకి ఇలా చెప్పుకుంటూ పోతే, సమాజంలో చెడు పెరుగుతుంది కదా. మరి దానికి కారణం వారే అవుతారు కదా. ఇదే నా బాధ. ఇంకేమి లేదు. ఇదొక్కటి తప్పితే నా స్నేహితుడిలో మిగిలిన గుణం అంతా మంచిదే. మంచి మనసు కూడా ఉంది. ఏమైనా చెబితే feel అవుతాడని చెప్పలేక పోతున్నాను.

  • @venkateshmekala1843
    @venkateshmekala1843 Рік тому +1

    బాగా చెప్పారు

  • @bondisiva8765
    @bondisiva8765 2 роки тому +5

    Nuvu Always thopu Anna 😍😍😍❤️❤️❤️

  • @12345DFS
    @12345DFS Рік тому

    Devudu unnadu... Neelo unnadu,naalo unnadu,andarilo unnadu.

  • @santosh_benhur_kidslover
    @santosh_benhur_kidslover 2 роки тому +4

    దేవుడు లేడని బుద్దిహినులు తమ హృదయములో అనుకొందురు. కీర్తన 52:1.

  • @Tharun82535
    @Tharun82535 2 роки тому +46

    దేవుడు ఉన్నాడో లేడో నాకు అనవసరం అసలు దేవుడే లేడు* *కాబట్టి*
    *దేవుణ్ణి నేనెప్పుడూ చూడలేదు...?*
    *దేవుడు నాకెప్పుడూ సహాయం చేయలేదు.?*
    *నాకు తెలిసినంత వరకు......?*
    *నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులుమనుషులే..!*
    *నాకు విద్యబుద్దుల నేర్పించిన గురువులు🙏మనుషులే....!*
    *నాకు అనారోగ్యాంగా ఉన్నప్పుడు, ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పుడు చికిత్స అందజేసి నన్ను కాపాడిన వైద్యులు 🙏 మనుషులే...!*
    *నేను బాధలో ఉన్నప్పుడు ఓదార్చేది, నేను ఆపదలో ఉన్నప్పుడు మేమున్నామంటూ అండగా నిలిచే నా స్నేహితులు 🙏మనుషులే....!*

    • @irfanbasha2149
      @irfanbasha2149 2 роки тому

      Exactly 💯🙌

    • @Kumar-tw1vu
      @Kumar-tw1vu 2 роки тому

      💯%

    • @premnandu5884
      @premnandu5884 2 роки тому

      Devunni eppudu chudaleda
      Repu suryunni o 2mi kallu aarpakunda aalane chudu devudu evaro kanipistadu
      1000 suryunni kante power anta devudu
      Devudu neeku em help cheyalda ra beppam ga
      Neeku e janmani Amma nanna ni echindi devudera howlega
      Devunni e maanava shariram tho chudalem
      Nuvvu maranonchina tarvatga nee aathma tho devunni chuse chance vundi adhi kuda nuvu swarganiki vellithe
      Nuvvu devunni nammatle kabatti nuvvu swarganiki velle chance le

    • @premnandu5884
      @premnandu5884 2 роки тому

      Nee thalli garbam Loki nuvvu Ela vachavo oka sari alosinchu

    • @premnandu5884
      @premnandu5884 2 роки тому

      Devude e janmani nee
      Amma nanna la dwara neeku ichadu ra ayya

  • @revurikalyanram2139
    @revurikalyanram2139 5 місяців тому +1

    100 percent దేవుడు ఉన్నాడు

  • @sathyaasannidhi5040
    @sathyaasannidhi5040 5 місяців тому

    The One Think You Are... Body
    The One Others think You Are....Mind
    The One Really You Are..Aatma

  • @honestboyforyou9999
    @honestboyforyou9999 2 роки тому +1

    Last point currect ga chepparu ade nijam e vishayam gurinchi already vinnanu.i believe in your words. Tq bro

  • @ShankarShankar-od5yv
    @ShankarShankar-od5yv 2 роки тому +1

    Your explanation superb ga undhi Anna

  • @anonymous-xr7lo
    @anonymous-xr7lo 2 роки тому +3

    Anna bitlu meda oka video chey anna

  • @prebirthdayshootishhan1235
    @prebirthdayshootishhan1235 2 роки тому +4

    NO GOD.
    NO GHOST..
    EVERY MOTHER 👩 IS GOD...

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 9 місяців тому

    You are great brother

  • @karrisatynarayananarayana9217
    @karrisatynarayananarayana9217 2 роки тому +2

    అద్భుతంగా చెప్పావు తమ్ముడు ❤️

  • @nagraaj7163
    @nagraaj7163 2 роки тому +5

    సమయం మనిషి చేతిలో ఉండదు సద్వినియోగం మాత్రమే ఉంటుంది. కాలాలు మనిషి చేతిలో ఉండవు క్రియెటర్ చేతిలోనివి

    • @kaladar5377
      @kaladar5377 Рік тому

      ఆ క్రియేటరే' దేవుడు '

  • @kkrajukatarikademraju4396
    @kkrajukatarikademraju4396 2 роки тому +2

    ఇంథకుముంధు camentu లో చెప్పదమ్ మర్చిపొయ బ్రో మీరు ప్రతిఒక్కరికి అర్ద్ధమ్ అయ్యేలా వీడియో చెస్థున్నరు బ్రో నాలెద్జె కోసం మరిన్ని వీడియోస్ చేస్తారని ఆశిస్తున్నాను థాంక్యూ బ్రో

  • @lovethenature9125
    @lovethenature9125 2 роки тому +3

    వ్యాఖ్య శీర్షిక: దేవుడు అలిగాడు
    దేవుడు మన మీద అలిగినట్లున్నారు బ్రో.... గొర్రెల్లా ప్రతిదానికీ తల ఊపుతూ ఉండాల్సిన మనం అన్నిటికీ సైన్స్ ద్వార పరిశోదన చేసి కారణం కనుక్కుంటు జ్ఞానం నేర్చుకుని చాలా తప్పులు చేసాం...అవి
    1.భూమి చుట్టు తిరుగుతున్న సూర్యుణ్ణి అలా సెంటర్ లో నిలబెట్టి భూమిని సూర్యుని చుట్టూ తిరిగేలా చేసాం.
    2.సూర్యచంద్రులను పాములు మింగుతుంటే ఆపేశాం.
    3.బల్లపరుపుగా ఉన్న భూమిని గోళాకారంగా చేసాం.
    4.ఆకాశంలో నివాసిస్తున్న దేవుణ్ణి విశ్వం అవతలికి పంపాం.
    పాత రోజుల్లో కనిపించి మరియు వినిపించి వారి శక్తులను మహిమలను మనుషులకి చూపించిన దేవుళ్ళు ఎవరు కూడా ఇప్పుడు చూద్దామన్నా కనిపించట్లేదు.
    గట్టిగ అలిగారు.

    • @baluneelam
      @baluneelam Рік тому

      Am chapparu bro super 👌

  • @srinishrinivas4129
    @srinishrinivas4129 2 роки тому +2

    Nannu Srushtinchindi Maa amma naanna
    Yes, devudu unnadu

  • @AnilKumar-xl2te
    @AnilKumar-xl2te Рік тому

    దేవుడిని మనిషే చేశాడు!

  • @sailajanutulapati3802
    @sailajanutulapati3802 5 місяців тому

    దేవత అంటే శక్తి. వినే శక్తి, మాట్లాడే శక్తి, చలించే శక్తి etc .అందరి కళ్లు హిందూ దేవతల పైనే వుంటాయి. Time is GOD ,కాల చక్రము, భగవంతుడు

  • @govindaiahracharla
    @govindaiahracharla Рік тому

    Super message thank you

  • @akhilkaavali1471
    @akhilkaavali1471 2 роки тому +1

    దేవుడు ఉన్నాడు దయ్యలున్నవి మనము ఉన్నాము చెట్టు పుట్ట నీరు నిప్పు అన్ని ఉన్నవి సైన్స్ ప్రకారం పోతే అక్క చెల్లి అమ్మ అని ఎవ్వరూ చూడరు అది గుర్తు పెట్టుకోండి

  • @interestinglearner1241
    @interestinglearner1241 2 роки тому +4

    First one u told is absolutely correct...
    That is we r created by God alone

  • @manojyadav194
    @manojyadav194 2 роки тому +14

    చిట్టి 2.0(the robot) ; నన్ను సృష్టిoచింది Dr.వసీకర్ ఆయనే నా ధేవుడు🙏😛😛😜

  • @rajusamuel1137
    @rajusamuel1137 Рік тому +2

    Only one God jesus 📖✅💪✝️🕎🛐

  • @vvrajavvraja680
    @vvrajavvraja680 Рік тому

    Devudu Akasha tatvam-Ruparahitam varapradata
    Adi shakthi -nature-(science) phalapradayani
    Jai sidda sanatana Dharmam
    Jai siddasanatana Dharmam

  • @vijayakumark9301
    @vijayakumark9301 2 роки тому +2

    Where is god?
    This question is always a mystery...
    But bhai i like this video thanks for the video.

  • @govardhangovardhan7102
    @govardhangovardhan7102 2 роки тому

    రూపం లేని నమ్మకం,
    బలం లేని బలగం..
    వ్యర్ధం...
    ఏ దేవుడు అయినా ఏ మత దేవుడైన నీ ప్రాణాన్ని కాపాడేందుకు రాడు?
    నీ చావుని ఇంకో వంద సంవత్సరాలు వాయిదా వేయడు కదా?
    నీ కష్టాలను చూస్తూ వుంటాడు అని అనుకుంటు ఉంటావు కానీ ఎప్పుడు అయినా వచ్చి తీర్చడ?
    ఇక్కడ ఏ దేవుడు లేడు మనిషికి మనిషి మాత్రమే సహాయం చేస్తాడు

  • @prasadprasad215
    @prasadprasad215 2 роки тому +6

    Devudu ledu ani 100% na nammakam
    Since be clearly wright

  • @sravanthkumarvemana395
    @sravanthkumarvemana395 Рік тому +1

    Anna nevu Bible chaduvu enka anekavishayalutelusthay🙏

  • @sathyaasannidhi5040
    @sathyaasannidhi5040 5 місяців тому

    Tanaku Tanae Vishwam Srushtinchabadindi Anae Daniloanae Voka Agochara Nenu Vundi,Andukae Bhagavanthudu Sarva Vyapakudani Sanathanam Vishwasistundi.

  • @vijaymjdancestudio785
    @vijaymjdancestudio785 2 роки тому +3

    Very intresting story bayya chala baga chepparu 👌👏 mee videos anni follow avtham

  • @bhanuchandarbunne403
    @bhanuchandarbunne403 2 роки тому +1

    Thank you Bro. I took kuku fm subscription with your link. Got 50% discount. Thank you

  • @prakashthipparapu7135
    @prakashthipparapu7135 2 роки тому +7

    Through Jesus Christ all things were made
    Without him nothing was made that has been made. John.1:3

  • @laxmivijay3544
    @laxmivijay3544 Рік тому

    Ayana Or Devudu lekunte meeru Nenu Jeevinchalem Devudunnadu kabatte Ayanichina pranavayuvutho Jeevisthunnam Ayana Kanipinchani Great AtheethaShakthimanthudu Bhoommeedha Manshiki Chinna power Ichi Manaku Medho shakthinchi Aya Visions Alochanalu inventions kalugachesthunnadu Devude Manavunikikooda Annitipai Authority ichadu kani Maname Perfectgaa Ee lokamulo Sadhvinyoginchikoleka pothu nnam But God is Capable for Everything on EARTH n HEAVEN so Pray to God He may be Visible to You n His Programme on this Earth n Heaven

  • @crazynani3513
    @crazynani3513 2 роки тому +4

    One more video with full clearity

  • @Bigbossvenkichowhanshow
    @Bigbossvenkichowhanshow 2 роки тому +2

    Hii అన్నా 😔..గిరిజనులు, దళితుల పైన జరుగుతున్న దాడుల గురించి, నేటికీ ఇంత టెక్కోలజీ పెరిగినా మనుషులలో కులం అనే అహం పెరుగుతూనే ఉంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి చట్టాలు ఉన్నాయి..డబ్బుతో చట్టాన్ని, న్యాయాన్ని కొనుగోలు చేసి ఈ రోజులలో కూడా కులం పేరుతో దుసిస్తున్న వారికి బుద్ది వచ్చేలా ..వారిలో భయం కలిగే విధంగా ఒక వీడియో చేయండి plz🙏🙏🙏🙏
    venki Mudavath 😔

  • @bhanumaav1406
    @bhanumaav1406 28 днів тому

    Interestinga chepparu 😊

  • @ganeshganesh181
    @ganeshganesh181 2 роки тому

    Correct ga Naku ide doubt vstundi bayya Mana body ni chooste

  • @Ramulu72
    @Ramulu72 8 місяців тому

    Devudu vunnaadu om namo narayana om nama shivaaya om

  • @manikantasaikiran4804
    @manikantasaikiran4804 Рік тому

    god is great

  • @KadaliRamu
    @KadaliRamu Рік тому

    100 % correct bro.jai sriram

  • @MuraliMohan123-xr6mg
    @MuraliMohan123-xr6mg 4 місяці тому

    Good information sir

  • @saivisweswararaonerella5658
    @saivisweswararaonerella5658 2 роки тому +3

    Bro what ever u said is 50% is correct but my question is
    1, who created humanity ?
    2, who created human intelligence?

    • @aaronvishalyoutubechannel5378
      @aaronvishalyoutubechannel5378 2 роки тому

      God

    • @vsuripandu
      @vsuripandu 2 роки тому

      Evado vachi create chesindi kadu konni lakshala years nunchi parinamam chendi ila manushulam ayyam janthuvula nunchi

    • @sravanthnani7012
      @sravanthnani7012 2 роки тому

      @@aaronvishalyoutubechannel5378 See bro na phone laptop create chasidi oka human
      aa na phone avaru create chasinaru ante nenu
      chupista so on person create chasinadhu ani but
      can you show me who was created us? U said right
      without anyone no phone no laptops are made yes
      there is a creator I can show who made my mobile
      but u can't show who made me and u can't show
      who made this nature world etc…..

  • @KirankumarValireddi
    @KirankumarValireddi Рік тому +1

    🚩God is great🚩🙏🙏

  • @chintu4358
    @chintu4358 Рік тому

    Very clear explanation super 👌👌

  • @chalumurisrinu7592
    @chalumurisrinu7592 Рік тому +1

    Parvati Devi Sapam.. Devataluki Pillalu Enka Puttakudadu Ani... Alage Manusulu Kuda 7 Nunchi 1000 Janmalu Vundali Ani... Ramayanam Time Lo Vela Samathyaralu Jivinchevaru..

  • @narendranath2762
    @narendranath2762 2 роки тому

    మన శరీరం మీద మనకి పూర్తి హక్కులు లేవు
    ఇది కేవలం వాడుకోవడానికి మాత్రమే ఒక్కసారికి మాత్రమే సృష్టించబడింది.
    సరిగ్గా వాడుకుంటే సరైన future ఉంటుంది.
    మనం past నుంచి వచ్చాం present లో బ్రతుకుతున్నాం
    future బాగుండాలంటే present మీద ఆధారపడి ఉంటుంది.
    We are created by GOD
    Ruled by pancha bhooth
    అందరూ చూడలేరు వినలేరు పరిగెత్తలేరు
    మనం ఏది అయితే over గా చేస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు.
    మన శరీరం మనం గతంలో ఎలా పద్దతిగా నడుచుకున్నామో అనే దాని మీద ఆధారపడి ఉంటుంది 💕.

    • @Nani-bx3dw
      @Nani-bx3dw 2 роки тому

      Nuvvu cheppedi Nijam bro nice bagundi kaani Manishi manchivaadu ayina cheddavaadu ayina chavu puttuka rendu vundali idi devudi role lekapothe lokam chedutho vundi Bumi Nashanam Avutundi Inka durmargudiki kuda chavu vundadu Anduke chavu puttuka rendu vundali Nijame kada cheppu bro

  • @burramuralidhar
    @burramuralidhar 2 роки тому

    absolutely correct, but need some more research

  • @srinivasbehara9851
    @srinivasbehara9851 2 роки тому +1

    Super concept this video

  • @srinivasavarmaghantasala8961
    @srinivasavarmaghantasala8961 2 роки тому

    Na life lo nenu experience chesina vishyalu and nenu telsukonna gnanam batti..oka supreme soul undhi..aa supreme soul manalo soul ni anni kastalu sukhalu experience cheidanike manaku anaka janmalu estundhi..
    And mana soul veru mana alochana veru..and our soul target is to merge into supreme soul..but mana alochanalu only mana body life gurinche alochistai..

  • @giriprasad8311
    @giriprasad8311 2 роки тому +106

    దేవుడు లేడు అనుకునే వాడు ధైర్యంగా నిజమైన మనిషిలా బతుకుతాడు, దేవుడు ఉన్నాడు అనుకునే వాడు పాపం, పుణ్యం అనుకుంటూ, భయపడుతూ, మూఢనమ్మకాలను నమ్ముతూ గొర్రేల్లాగ బ్రతుకుతారు.

    • @vijaygoud1825
      @vijaygoud1825 2 роки тому +10

      Manakavalsidhi kuda ade kada... Devudu unnadu ani nammithene thapulu jaragakunda untai lekapothe katha vereyla untadhi

    • @sampathamirapu7057
      @sampathamirapu7057 2 роки тому

      💥💥

    • @malleshrathnam8463
      @malleshrathnam8463 2 роки тому

      నిజం Bro👍

    • @saivisweswararaonerella5658
      @saivisweswararaonerella5658 2 роки тому +5

      Bro If you don't have fear u like a
      Animal because fear is a most powerful weapon to do good things and it avoids the bad things

    • @nareshbonagiri6701
      @nareshbonagiri6701 2 роки тому +4

      @@saivisweswararaonerella5658 good things and bad things depends on our behavior+situation not fear

  • @prasad3155
    @prasad3155 2 роки тому

    God gurichi advutamnga cheparu

  • @ramakrishnasriramula7372
    @ramakrishnasriramula7372 2 роки тому

    Thanks naresh bukua sir

  • @ShivaKumar-ei9kn
    @ShivaKumar-ei9kn 2 роки тому

    Good is here

  • @eswararaoch2797
    @eswararaoch2797 2 роки тому

    TQ bro

  • @kkrajukatarikademraju4396
    @kkrajukatarikademraju4396 2 роки тому

    దేవుడు అంటే భయం భక్తి నమ్మకం ఈ మూడు ఈ మూడు పదాలు లేకపోతే ఎవరికి ఎవరు సంబ్ంధమ్ ఉండదు అన్నీ ఐవి తెల్సిన వారికి జీవితం చాలా చిన్నది ప్రపంచం చాలపెద్ధధి లా కనపడుతుంది తెలియిని వారికి జీవితం చాలా పెద్దది ప్రపంచం చిన్నది లా కనిపిస్తూంది ఈ ప్రపంచములొ పుత్తినవాదు 100 సెథమ్.కచిథంగ మరనించల్సింధె కాకపోతే రోజుల వ్యవధిలో కానీ చవదమ్ మాత్రం పక్క.

  • @venkataramanaiah4571
    @venkataramanaiah4571 Рік тому +1

    Goad is

  • @gsvrao3216
    @gsvrao3216 Рік тому

    If one achieve to look God he gets powers equal to God,god is nothing but you,when your ignorence broken you are said to be god,as long as the covered ignorence surround your wisdom you are under the impression that you are only human

  • @sriabhiram5190
    @sriabhiram5190 7 місяців тому

    Chala baga chepparu

  • @tunivadasairam503
    @tunivadasairam503 2 місяці тому

    దేవుడు ప్రపంచమంతా కూడా ఉన్నారు హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే జైశ్రీరామ్

  • @RameshJalaparthi
    @RameshJalaparthi 8 місяців тому

    Devudu vunnadu ee kaliyugamlo devudini chustaru

  • @saikamal8307
    @saikamal8307 Місяць тому

    Super video 👏🏼👏🏼👏🏼

  • @sivasankar2290
    @sivasankar2290 2 роки тому

    బాగుంది

  • @sangamurali6471
    @sangamurali6471 2 роки тому

    Mana puurvikulea manam dhevudu Ani puujisthunamu edhea sathyam

  • @MDFATHIMA-pz4yn
    @MDFATHIMA-pz4yn Рік тому

    Naaa durrustillo akaliga uvnaa vadiki oka mudhaa anaam pete vaaday devudu

  • @hamsareddyguguloth5534
    @hamsareddyguguloth5534 2 роки тому

    Show past period time through JWST

  • @nagraaj7163
    @nagraaj7163 Рік тому

    దేవుడు లేకుండా ఏది కలుగ లేదు ,,,దేవుడు ఆయన రాజ్యము అదృశ్యం గా ఉన్నాయి ఆత్మ ఒక అదృశ్య శక్తి దేవుడు అదృశ్య శక్తి ,,(దేవుడు ఉన్నాడు అనుటకు ,,,మానవుడే ఒక ఉదాహరణ దేవుడు ఎలా పనిచేస్తారు అంటే మానవులు ద్వారా వాల హృదయాలను కంట్రోల్ చేయడం ద్వారా ఆత్మ స్వబావంతో పనిచేస్తారు ,అదికూడా ఆయనను హృదయ పూర్వ కంగా ప్రేమించే వారిని బట్టి ప్రేమ అనే శక్తి ద్వారా ,,,,ఏ మానవులు అయితే పాపములు చేతారో వాళ్ళు కు ఇటువంటి అనుభవం ఉండదు ,,(షృష్టీలో ,,నెగిటివ్,, పాజిటివ్,, శక్తులు ఉన్నాయి)అలాగే దేవుడు ,,దెయ్యం ,,(మంచి,,చెడు),,పాపం ,,పుణ్యం).వీటి మధ్య పోరాటం. నీతి దుర్నీతి ,,,(దేవుని దరుపు వాళ్ళు మంచి పనులు చేతే ,,,దెయ్యం దరుపువాళ్ళు చెడ్డ పనులు చేతారు )

  • @NRmedia996
    @NRmedia996 Місяць тому

    Jai shree Ram

  • @laxmivijay3544
    @laxmivijay3544 Рік тому

    Heave n Earth space belong sGod the Greater Almighty not Religion

  • @murugeshgv3289
    @murugeshgv3289 2 роки тому

    Baaga chepparu

  • @hitlerff8798
    @hitlerff8798 2 роки тому +1

    BAAGUNDI BRO VIDEO...... REALLY FANTASTIC.....................,........😱😱😱....KEEP IT UP....................👍💝💫

  • @nanajiyandra76
    @nanajiyandra76 4 місяці тому

    హాయ్ సార్ శాస్త్రం నుఁడి సెన్స్ పుట్టింది సెన్స్ శాస్త్రం పుట్టింది మోడరన్ సెన్స్ తెలిసింది మన కంటిలో నలుసు అంత మన పురుర్వికుల్ మనకి ఇచ్చిన జేన్నం గొప్పది వారుమనకు ఇచ్చిన శాస్త్రలు గొప్పవి భగవతగిలో భగవంతుడు సమస్త మనవవలి నేనే సమస్త ప్రానికోటి నేనే ఆధునిక మానవు శాస్త్రమ్ మరిచి పోయాడు

  • @naduvathupradeep8131
    @naduvathupradeep8131 9 місяців тому

    దేవుడు మనిషిని శృషించలేదు.. మనిషే దేవుడిని శృషించాడు..

  • @RishiKumar-xl4zv
    @RishiKumar-xl4zv 2 роки тому

    God is great okay

  • @p_anand2029
    @p_anand2029 Рік тому

    Excellent bhaiya fidda

  • @madhavamurthy3141
    @madhavamurthy3141 2 роки тому +2

    దేవుడు ఉన్నాడు.దేవుడు ఈ విశ్వానికి అవతల ఉండవచ్చు.

    • @telugugameryt1318
      @telugugameryt1318 2 роки тому

      😂😂

    • @telugugameryt1318
      @telugugameryt1318 2 роки тому +1

      Velli vadhama okasari

    • @snehareddy8493
      @snehareddy8493 2 роки тому +1

      శూన్యం లో గాలి లేకుండా. గురుత్వాకర్షణ శక్తి లేకుండా ఎలా ❓️

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 роки тому +19

    🚩జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏

  • @sivaprasad6040
    @sivaprasad6040 Рік тому

    Science ను మత్రమే విశ్వసించే వారికి చెప్పాలంటే వారు Einstein చెప్పిన దానిని విశ్వసిస్తారు కాబట్టి ఆయన చెప్పిన "Energy in the universe is constant, we can change energy in one one form to another. Energy can neither be created nor destroyed" అన్న విషయంలో విశ్వశక్తే "భగవంతుడు". హిందూ ధర్మం ప్రకారం ఆయనను వివిధ రూపాల్లో పిలుస్తాం, కొలుస్తాం మరియూ ధ్యానిస్తాం. ఇదీ నా అభిప్రాయం.

  • @ATOZ-gz9uz
    @ATOZ-gz9uz 2 роки тому

    Topic not concluded.God transformed as Devatas on the earth as per your saying.Then how Devatas role models for humans!!?

  • @nobelraju
    @nobelraju 2 роки тому +13

    Naresh bro Sri Pothuluri Verabrahmendra Swamy cheppinavi present science compare chesthu oka video cheyyandi bro 🙏

  • @dudekulaassan4682
    @dudekulaassan4682 2 роки тому

    Superb

  • @manojkumarm7682
    @manojkumarm7682 2 роки тому +9

    Bro గ్రామపంచాయతీ లో ఎటువంటి సౌకర్యాలు మరియు సౌలభ్యులు మన సామాన్య ప్రజలకు దొరకతాయి అనబడే ఒక వీడియో చెయ్ బ్రో,,,,NXT వచ్చేసి గ్రామపంచాయతీలో "నరేగా వర్క్స్" గురించి especially వీడియో చెయ్యండి బ్రో...plzz...

  • @nallamadashiva1171
    @nallamadashiva1171 Рік тому

    అన్న నాకు ఒక చిన్న సందేహం (china) లొ వున్నా ఫ్లైఓవర్ లొ ఒక తెలియని శక్తి మెరుపు వేగంతో ఆ రిక్షావాలని కాపాడింది అది మనీషా లేక దేవుడా. గ్రహహంతర వాసి నా అనే దాని గురించి ఒక వీడియో చెయ్యవా అన్న

  • @dhileepvallepu190
    @dhileepvallepu190 Рік тому

    God is Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏🙏