Uu you u uu uu i u you UI ii iii uuu UI ii iii UI ii u uu uu j UI ui9í loop oi poi ii jok ii k oo o kk III o ii iii iioooi oo 8ooooik ii iok ii i8 HL ii hi ii ii iii UI ioo HL ii iii iioooi jiikii ii iii iioooi oo ii ooiîk ii iiijj ho ok ji íuuú oi oh ii iii i ii iii ihhoi ii j ii j ii iii kg hii iuiiiij ii i JC xx x@@civil0333
ఆ... ఆ... అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ... ఆ... ఆ... తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ... ఆ... ఆ... చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన ఆ... ఆ... అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కళ గల జంటను పదిమంది చూడంది తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపానా గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయానా దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా ఆ... ఆ... దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బందువులంతా కదలండి చందమామా చందమామా కిందికి చూడమ్మా ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా
Taman, devisri, haris, inka chala mandi unnaru inni melody songs evvaru ivvaleru That is manisharma, meru ippudu directors ki avasaram ledu sir But meru icchina gentleman, ismart shankar me stamina taggaledu ani prove chesindi sir,,, manisharma fan Love you sir you are legend
ManiSharma is the best music director of the millenium...Quality of his composition is world class. Clean sound...Murari is one of his many best...These days worst music directors are ruling...Mani is always the best..The period 1998-2006 is the best of TFI and all credits to one man Manisharma.
కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాక కలిసుండనా.. కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా... నీ కోటగా మారేందుకే నా గుండె చాటు ల్లో చోటున్నది నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మ ఉన్నది
కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాక కలిసుండనా.. కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా... నీ కోటగా మారేందుకే నా గుండె చాటు ల్లో చోటున్నది నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మ ఉన్నది This lyrics were touched my heart.
Never heard like this song's it's a awesome by manisharma. At that time I was a intermediate student , my friends are hearing daily 3or4 times Thanks to Mani sir. Now if we listen these music like a newsongs My children are also hearaing interesting..
no evvaku u endhukoo best special cheyalemoo evariki endhukuraa pranalu evvadam edhitivallanu badhapettakunda bathuku chalu adhea great my feel ok naa ..badha pettevallu pettina vallu best nu aspect chesthea kindha mandundhuddi adhi chala kastam ok naa.
Nenu cheppeddi jaruguddi ledha eppivaraku mimidha west ayyndhi chalu inka miru vellachhu my one daughter one son total enough I said get lost ante ..vata sangathi devudu earugunu kani ejjatha sangathi devuda okasari negative thought by mistake so ..
Legends Chitra garu , SPB garu, Shankar Mahadevan garu, Jikki garu, Veturi garu Sirivennela garu, and Chandrabose garu. This album is a legendary work.
బంగారు కళ్ళ బుచ్చమ్మొ చెంగావి చెంప లచ్చమ్మొ బంగారు కళ్ళ బుచ్చమ్మొ చెంగావి చెంప లచ్చమ్మొ కోపంలొ ఎంతొ ముద్దమ్మొ ఓ బుంగమూతి సుబ్బమ్మొ సందె పొద్దుల్లొ ముద్దబంతల్లె ఎంత ముద్దుగున్నావే వెండి మువ్వల్లె ఘల్లుమంటుంటె గుండె జిల్లుమన్నాదే బంగారు కళ్ళ బుచ్చమ్మొ చెంగావి చెంప లచ్చమ్మొ కోపంలొ ఎంతొ ముద్దమ్మొ ఓ బుంగమూతి సుబ్బమ్మొ నీలొ చింత చిగురు పులుపున్నదె బుల్ బుల్ పిట్ట మల్ మల్ పట్ట కవ్వంలాగ చిలికె కులుకున్నదె తలుకుల గుట్ట మెరుపుల తట్ట ఏ నీలొ చింత చిగురు పులుపున్నదె కవ్వంలాగ చిలికె కులుకున్నదె కొంటె మాట వెనక చనువున్నదె తెలుసుకుంటె మనసు పిలుపున్నదె కళ్ళు మూసి చీకటి ఉందంటె వెన్నెల నవ్వుకుంటుందే ముసుగె లేకుంటె మనసె జగాన వెలుగై నిలిచివుంటుందే బంగారు కళ్ళ బుచ్చమ్మొ చెంగావి చెంప లచ్చమ్మొ నిన్న నేడు రేపు ఒక నిచ్చెన సిరి సిరి మువ్వ గడసరి గువ్వ మనకు మనకు చెలిమె ఒక వంతెన సొగసుల గువ్వ ముసి ముసి నవ్వ హె నిన్న నేడు రేపు ఒక నిచ్చెన మనకు మనకు చెలిమె ఒక వంతెన ఎవరికి వారై ఉంటె ఏముందమ్మ మురళి కాని వెదురై పోద జన్మ చేయి చేయి కలిపె కోసమె హ్రుదయం ఇచ్చాడమ్మాయీ జారిపోయాక తిరిగి రాదమ్మొ కాలం మాయమరాఠీ బంగారు కళ్ళ బుచ్చమ్మొ చెంగావి చెంప లచ్చమ్మొ కోపంలొ ఎంతొ ముద్దమ్మొ ఓ బుంగమూతి సుబ్బమ్మొ సందె పొద్దుల్లొ ముద్దబంతల్లె ఎంత ముద్దుగున్నావే వెండి మువ్వల్లె ఘల్లుమంటుంటె గుండె జిల్లుమన్నాదే బంగారు కళ్ళ బుచ్చమ్మొ చెంగావి చెంప లచ్చమ్మొ కోపంలొ ఎంతొ ముద్దమ్మొ ఓ బుంగమూతి సుబ్బమ్మొ
Sri ..SPB..sir singing whole super star family...from super star krishna.... Ramesh babu...young super star 🌟 Mahesh babu...we always miss you SPB Sir 🥲🙏
I love both Mahesh and Sonali action. Very heart touching and lovely movie. Definitely the freshness last long. Evergreen songs. 🙏. Kudos to Music Director in adding life.
s...... andhanike song awesome ..... kasthurila maari nee nudutune cheri kada dhaka kalisundana kanneru la maari nee chempa pai jaari kathalni kariginchana super lyrics......i love this song very much........
Can anyone believe that I’ve watched this movie 50 times only in theatres that too in 2nd release 3rd release when I was just 15 year old.. it’s just amazing to watch The Heart Throb Mahesh 💓💓
Lets take a moment and thank Aditya Music for uploading this wonderful album. Exceptional Lyrics....great sound quality. These songs make me feel so refreshed at work!
Happy Reading and I I 4am that we we there deer try referred to referred err rear RR Reeder that 44 Reeder err 4rreerr4reertrrr44 RR and and 4rrrrrrrererrrerrerrtrer44r4rttr4
Murari cinema Mahesh babu garu alage andaru artish lu baga chesyaru entha manchi cinema maku andinchina director gariki thanks e cinema ki entha manchi music andinchina manisharma gariki thanks Manisharma sir gurunchi entha cheppina takkuve yenno melody songs ayana andincharu chala chala thanks sir Alage ma hero Mahesh Babu sir ki many more happy returns returns returns of the day God bless you sir Meru cinema lo matrame hero kadu real life lo kuda entho mandi chinna pillalaki heart operation cheyincharu meeru nindu noorellu santoshanga undalani mansputhiga korukuntunanu.
2021 లోనే కాదు ఇంకా ముందు ఇంకా ముందు ఇలా ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ పాటలు వినాలనిపిస్తుంది.ప్రతీ పాట ఓ ఆణిముత్యం.
Azggzsgg😎🚷
Sy
S's HiziDGG"DDF Ass ax🚼
SAS save*-*7%$*+__-*$#*%$#
Absolutely
2024 lo avaru vintunnaru PLEASE LIKE ❤
Me bro
@@VijayababuMandru❤❤p0
I'm here.. 25-05-2024 ❤
I am also
Uu you u uu uu i u you UI ii iii uuu UI ii iii UI ii u uu uu j UI ui9í loop oi poi ii jok ii k oo o kk III o ii iii iioooi oo 8ooooik ii iok ii i8 HL ii hi ii ii iii UI ioo HL ii iii iioooi jiikii ii iii iioooi oo ii ooiîk ii iiijj ho ok ji íuuú oi oh ii iii i ii iii ihhoi ii j ii j ii iii kg hii iuiiiij ii i JC xx x@@civil0333
ఆ... ఆ...
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి
అలనాటి రామ చంద్రుడికన్నింటా సాటి
ఆ పలనాటీ బాల చంద్రుడి కన్నా అన్నిట మేటి
అనిపించే అరుదైన అబ్బాయికి మనువండీ... ఆ... ఆ...
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
తెలుగింటి పాలసంద్రము కనిపెంచిన కూన
శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాణ
అటువంటి అపరంజి అమ్మాయిని కనరండీ... ఆ... ఆ...
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా
పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు
పచ్చని మెడపై వెచ్చగ రాసెను చిలిపి రహస్యాలు
నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు
ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన ఆ... ఆ...
అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన
కలలకు దొరకని కళ గల జంటను పదిమంది చూడంది
తళ తళ మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షింతలేయండి
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా
సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా
విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్ళి మండపానా
గౌరి శంకరులేకమైన సుముహూర్తమల్లే ఉన్నా
మరగలేదు మన్మథుని ఒళ్ళు ఈ చల్లని సమయానా
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా ఆ... ఆ...
దేవుళ్ళ పెళ్ళి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా
అనుకొని కనివిని ఎరుగని పెళ్ళికి జనమంతా రారండి
తదుపరి కబురుల వివరములడగక బందువులంతా కదలండి
చందమామా చందమామా కిందికి చూడమ్మా
ఈ నేలమీది నెలరాజుని చూసీ నివ్వెరబోవమ్మా
వెన్నేలమ్మా వెన్నేలమ్మా వన్నెలు చాలమ్మా
మా అన్నులమిన్నకు సరిగా లేవని వెల వెల బోవమ్మా
పాట మొత్తం కెరేస్టు గా ఉంది 🎉
ch
కస్తూరిళ మారి నీనుదుటనే చెరి కఢదాక కలిసూండనా.......
కన్నీరుళా మారి నీ చెంపపైజారి కలతల్ని కరిగింనా....
S
Super bro
@@thadoorimahendertmahender2525 z x zzz,,, ,! ,zzz :-/, x d cz , xXxX xXxXax z x d, ,- 😠⛲ 😣🕋😑 😕 😨 😠😠 😣 ⛲😑 😨😨 🏨😣😣 😕 😣😣 😕 😑 😣😑 😅 😇😈😇 😇😇😠😈 🕋😇😅😇 😠😰 🕋😰😇🕋😈😈 😇😇😇😇😇😇 😇😰😑 🕋 😇😇 😇🕋 😇😇 😇😰😰😇🕋😇😰😇😇😇😈😇 😇😇😇😶😶😶😐😕😶😶😶😶😶😶🏢 😕😅😷😩 😷 😣😷😶😵😶😰😩😶😑😆😠😠😣😠 😠 😠😠😠🏨🏨 😑🕋😅😶 😠😠😣😠😅😣😠🏨😠😣😅😅😕😕🕋😠 🕋😠😠😠😆😅😣🏢😇😈😑😑 😇😇😇😈😇 😇😇😇😇😑😶🏨 😇😇 😶😐😐😈😇😇 😇😇😐😶🏢😇😶 😐😐
@@singathalanarasimhareddy6676 9ooopoopooppppp0pppppppp0000
@@singathalanarasimhareddy6676 00
Manishi, jeevithamlo khacchitamga vini aswadhinchalsina patalu ivi. 👌👌✍️👏👏👏
Taman, devisri, haris, inka chala mandi unnaru inni melody songs evvaru ivvaleru
That is manisharma, meru ippudu directors ki avasaram ledu sir
But meru icchina gentleman, ismart shankar me stamina taggaledu ani prove chesindi sir,,, manisharma fan
Love you sir you are legend
Kani narappa matter lo anyayam chesaru mana guruvu gariki, own ga music cheyanivvaledhu
అది ఒక రీమేక్ సినిమా పెద్దగా ఫ్రీడం ఉండదు కొత్తగా మ్యూజిక్ కంపోజ్ చేయడానికి@@yeshwanthb2327
మురారి సినిమా ఎందర్నో మహేష్ బాబు ఫ్యాన్స్ గా మార్చేసింది.. ఆ మేజిక్ ని ఇప్పటికీ అలాగే నిలబెట్టుకుంటున్నారు..👌👌💐💐
M
P0
ManiSharma is the best music director of the millenium...Quality of his composition is world class. Clean sound...Murari is one of his many best...These days worst music directors are ruling...Mani is always the best..The period 1998-2006 is the best of TFI and all credits to one man Manisharma.
6he nbbh7 y
n8
0
కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాక కలిసుండనా..
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా...
నీ కోటగా మారేందుకే నా గుండె చాటు ల్లో చోటున్నది నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మ ఉన్నది
Nice
Super lines and super composition at this place ❤❤❤❤
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
నా కోసమే తళుక్కన్నదో
నా పేరునే పిలుస్తున్నదో
పూవానగా కురుస్తున్నది
నా చూపులో మెరుస్తున్నది
ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా
కవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మా
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
కులుకులో ఆ మెలికలు మేఘాలలో మెరుపులు
పలుకులో ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు
పదునులో ఆ చూపులు చురుకైన చురకత్తులు
పరుగులో ఆ అడుగులు గోదారి ముప్పొరదలు
నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధామాధురి
నా కళ్ళలో కలలపందిరి అల్లేయకోయి మహా పోకిరి
మబ్బుల్లో దాగుంది తనవైపే లాగింది
సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది
ఓహొ తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఎవ్వరూ నన్నడగరే అతగాడి రూపేంటనీ
అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వునీ
మెరుపుని తొలి చినుకుని కలకలిపి చూడాలనీ
ఎవరికి అనిపించినా చూడొచ్చు నా చెలియనీ
ఎన్నాళ్ళిలా తనొస్తాడని చూడాలటా ప్రతిదారినీ
ఏ తోటలో తనుందోనని ఏటు పంపను నా మనసునీ
ఏనాడూ ఇంతిదిగా కంగారే ఎరుగనుగా
అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా
తుంటరి తుంటరి తుంటరి చూపులు చాలిక
ఓహొ అల్లరి అల్లరి అల్లరి ఆశలు రేపక
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక
నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక
పూవానగా కురుస్తున్నది
నా చూపులో మెరుస్తున్నది
నా కోసమే తళుక్కన్నదో
నా పేరునే పిలుస్తున్నదో
కవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మా
ఏ ఊరే అందమా ఆచూకీ అందుమా..
అక్కడ అక్కడ అక్కడ ఉందా తారకా
అదిగో తెల్లని మబ్బుల మధ్యన దాగీ దాగక
కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాక కలిసుండనా..
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా...
నీ కోటగా మారేందుకే నా గుండె చాటు ల్లో చోటున్నది నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మ ఉన్నది
This lyrics were touched my heart.
😅ok👌👌👌😊👌😅
Sste ee ndc.uswuw😢😂a😂😂😂 ww..e w ew😂
Ppppp@@saisantosh2473
000
Nijanga telugu music lovers andaru ishtapade manisharma albums, idhi, okkadu, balu, gudumba shankar, ashok(under rated), inka chala ne unnai.
గడిచిన కాలాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చే ఈ పాట వింటా ఉంటే అబ్బో సూపర్ కదా! Music:మెలోడీ బ్రహ్మ మణిశర్మ
Opppppl
మురారి album మొత్తం సూపర్ సాంగ్స్ but భామ భామ సాంగ్ మాత్రం ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది .......
Same opinion sir
Same here...
⁰⁰00⁰
Ekkada ekkada, Cheppamma & Andhanike songs vintunee undochu !! Manisharma at his best !!
BGMs kuda include cheyandi !!
true
Sweety grangermusicfla
,, fayaz 🚔 a rmv////6261447703
డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిర
జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగ
గుండెల్లొ గురి ఉంటె ఎదగాలి తారలె కళ్ళుగ
నీ మాటె నీ బాటై సాగాలి సూటి సూరీడుగ
బామాట నుంచి భామాట దాక నాదేనుర పై ఆట
ఆడితప్పనేమాట అయ్య చూపిన బాట
నమ్మిన్నోల్లకిస్త నా ప్రాణం
డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిర
జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగ
అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బ తొడగొట్టి చూపించర
అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బ తొడగొట్టి చూపించర
బ్రహ్మన్న పుత్ర హే బాలచంద్ర చెయ్యెత్తి జై కొట్టర
పొగరున్న కొండ వెలుగున్న మంట తెలుగోడివనిపించర
వేసంగిలోన పూసేటి మల్లి నీ మనసు కావాలిర
అరె వెలిగించర లోని దీపం అహ తొలగించర బుద్ధి లోపం
ఒహొ ఆత్మేర నీ జన్మ తార సాటి మనిషేర నీ పరమాత్మ
డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిర
జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగ
చూపుంటె కంట్లొ ఊపుంటె ఒంట్లొ నీకేంటి ఎదురంట
చూపుంటె కంట్లొ ఊపుంటె ఒంట్లొ నీకేంటి ఎదురంట
నీవు నీకు తెలిసేల నిన్ను నీవు గెలిచేల మార్చాలిర మన గీత
చిగురంత వలపొ చిలకమ్మ పిలుపొ గుణపాఠం ఉండాలిర
పెదవుల్లొ చలి ఈల పెనవేస్తె చెలి గోల చెలగాటం ఆడాలిర
అహ మారిందిర పాతకాలం నిండు మనసొక్కటె నీకు మార్గం
డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిర
జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగ
బామాట నుంచి భామాట దాక నాదేనుర పై ఆట
ఆడితప్పనేమాట అయ్య చూపిన బాట
నమ్మిన్నోల్లకిస్త నా ప్రాణం
డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిర
జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగ
డుం డుం డుం నటరాజు ఆడాలి పంబ రేగాలిర
జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగ
Thank you for listening to Aditya Music Channel.Subscribe to get more updates.
+Aditya Music boss autoplay not working
Aditya Music d.
ki hi h ICC Bink BYU
Aditya Music video for a
Nice clarity.
2024
మహేష్ బాబు లైఫ్ లో మణిశర్మ మ్యూజిక్ బెస్ట్ సాంగ్స్❤
ATHADU KUDA MANCHI MUSIC ICHARU
J.......c?.,
😅😅
I
op@@BalaramBalu-kz2ku
teluguthanam uttipade patalu. thanks manisharma garu
Evergreen songs
@@sanjaydeepu1638 wwwwwwaaaqaaaaaaaaaaa
@@sanjaydeepu1638 uaqoek UK a_sô9we39w2o9ioooooooawww2wwwwwww2wwewwewwwwwwww2ooooooï
@@sanjaydeepu1638@0))}}}£@)@lp)@)0@aal@)))))0)))aplllll)0@ll))@ LlLaaalpllsalLallpLlLllllsll0)@)))@@))@)
@@gajresantosh7114 kujk
One man show... Mani Sharma garu 🙏👍 Melody Bramah ... How many agree ??
Exactly
Lot of team with mani Sharma like taman, DSP....
00
0l⁰
@@mahendargoud353 0⁰0000
⁰
⁰lp0
⁹l
మహేష్ బాబు ఫిలిమ్స్ లో ఇది ఒక బెస్ట్ ఫిలిం సూపర్ సాంగ్స్
August 9th na theaters పగిలిపోవాలి DHFMS ❤🔥✨
Yaa bro getting ready just blast in sudarshan theatre 🎉🔥🔥🔥🔥💥💥💥💥💥✌️✌️✌️✨✨✨🎉🎉
@@Manoj.sportsR
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 24:54 😂❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
జిక్కీ అమ్మ మధురమైన గాత్రం మరోసారి వినేభాగ్యం కలిగించినందుకు మణిశర్మ గారికి ఎన్ని థాంక్స్ లు చెప్పినా సరిపోవు!!!!
జుం జుం చిక్కినాన చనక్కుచా
జుం జుం చిక్కినాన చనక్కుచా
జుం జుం చిక్కినాన చనక్కుచా
జుం జుం చిక్కినాన చనక్కుచా
జుం జుం చిక్కినాన చనక్కుచా
జుం జుం చిక్కినాన చనక్కుచా
జుం జుం చిక్కినాన చనక్కుచా
జుం జుం చిక్కినాన చనక్కుచా
జుం జుం చిక్కినాన చనక్కుచా
జుం జుం చిక్కినాన చనక్కుచా
జుం జుం చిక్కినాన చనక్కుచా
జుం జుం చిక్కినాన చనక్కుచా
భామ భామ బంగారు బాగున్నావె అమ్మడు
భామ భామ బంగారు బాగున్నావె అమ్మడు
బావ బావ పన్నీరు ఐపోతావ అల్లుడు
ముద్దు కావాలి హత్తుకోవాలి
సిగ్గు పోవాలి అగ్గి రేగాలి
ఏం చేస్తావొ చెయ్యి
భామ భామ బంగారు బాగున్నావె అమ్మడు
బావ బావ పన్నీరు ఐపోతావ అల్లుడు
తయ్య తయ్య తయ్య తయ్య తయ్య తయ్య తయ్య
తయ్య తయ్య తయ్య తయ్య తయ్య తయ్య తయ్య
ఎంచక్క నీ నడుమెక్కె ఆ కడవై ఉంట సరదాగ
వాటంగ చెయ్ వేస్తుంటె అది వడ్డాణం అనుకుంటాగ
ముచ్చటగ మెడలొ గొలుసై ఎద సంగతులన్ని వింటాగ
గుట్టంత చూస్తానంటు గుబులెట్టేస్తావ సారంగ
యమకారంగ మమకారంగ నిను చుట్టేస్త అధికారంగ
గారంగ సింగారంగ ఒదిగుంట ఒళ్ళొ వెచ్చంగ
జుం జుం చిక్కినాన చనక్కుచా
జుం జుం చిక్కినాన చనక్కుచా
జుం జుం చిక్కినాన చనక్కుచా
జుం జుం చిక్కినాన చనక్కుచా
తయ్య తయ్య తయ్య తయ్య తయ్య తయ్య తయ్య
తయ్య తయ్య తయ్య తయ్య తయ్య తయ్య తయ్య
అబ్బోసి సొగసొగ్గేసి మహ చెలరేగావె లయలేసి
నిను చూసి తెగ సిగ్గేసి తలవంచేస మనసిచ్చేసి
చుట్టేసి పొగ పెట్టేసి నను లాగేసావె ముగ్గేసి
ఒట్టేసి జత కట్టేసి వగలిస్తానయ్య వలిచేసి
ఓసోసి మహ ముద్దేసి మతి చెడగొట్టావె రాకాసి
ఏయ్ దోచేసి మగ మందేసి నను కాపాడయ్య దయచేసి
భామ భామ బంగారు బాగున్నావె అమ్మడు
అరె భామ భామ బంగారు బాగున్నావె అమ్మడు
బావ బావ పన్నీరు ఐపోతావ అల్లుడు
ముద్దు కావాలి హొయ్ హొయ్ హత్తుకోవాలి హొయ్ హొయ్
సిగ్గు పోవాలి అగ్గి రేగాలి
ఏం చేస్తావొ చెయ్యి
భామ భామ డ డ డు డండరరెడడ అమ్మడు
బావ బావ పన్నీరు ఐపోతావ అల్లుడు
Superb songs thank u manisharma garu,, thank u Aditya music team...
Never heard like this song's it's a awesome by manisharma. At that time I was a intermediate student , my friends are hearing daily 3or4 times
Thanks to Mani sir. Now if we listen these music like a newsongs
My children are also hearaing interesting..
30:53 ha humming tho 👌👌 Mana Telugutanam💓 gurtostadiii mani sir 👏👏
no evvaku u endhukoo best special cheyalemoo evariki endhukuraa pranalu evvadam edhitivallanu badhapettakunda bathuku chalu adhea great my feel ok naa ..badha pettevallu pettina vallu best nu aspect chesthea kindha mandundhuddi adhi chala kastam ok naa.
Nenu cheppeddi jaruguddi ledha eppivaraku mimidha west ayyndhi chalu inka miru vellachhu my one daughter one son total enough I said get lost ante ..vata sangathi devudu earugunu kani ejjatha sangathi devuda okasari negative thought by mistake so ..
Legends Chitra garu , SPB garu, Shankar Mahadevan garu, Jikki garu, Veturi garu Sirivennela garu, and Chandrabose garu. This album is a legendary work.
Super
@@mekalaraghava3838 hnjujjjfguffy6.
🤣.hhimkb7uu7m.
Udit narayan
Add chandrabose garu also
Ever green hit album, Krishna Vamsi Garu, request to do Murari2 with Mahesh Garu.
Yes sir
evergreen songs best album for Mahesh thanks to mani sir and krishnavamsi garu
hiii
P
L
L
L
ఇంకా 100 సంవత్సరాలు అయినా ఈ పాట అన్ని పెళ్లిళ్లలో మొగుతుంది
Andhaanike...Song..aa kottudu raa babu.....Arachakaanike ..Arachakam.. Mind-blowing music
O
Police pm
@@dangetivaralakshmi1656 wwSws1! $s
@@dangetivaralakshmi1656 🌹🌹
Great music MANISHARMA 👍👍👍👍
బంగారు కళ్ళ బుచ్చమ్మొ చెంగావి చెంప లచ్చమ్మొ
బంగారు కళ్ళ బుచ్చమ్మొ చెంగావి చెంప లచ్చమ్మొ
కోపంలొ ఎంతొ ముద్దమ్మొ ఓ బుంగమూతి సుబ్బమ్మొ
సందె పొద్దుల్లొ ముద్దబంతల్లె ఎంత ముద్దుగున్నావే
వెండి మువ్వల్లె ఘల్లుమంటుంటె గుండె జిల్లుమన్నాదే
బంగారు కళ్ళ బుచ్చమ్మొ చెంగావి చెంప లచ్చమ్మొ
కోపంలొ ఎంతొ ముద్దమ్మొ ఓ బుంగమూతి సుబ్బమ్మొ
నీలొ చింత చిగురు పులుపున్నదె
బుల్ బుల్ పిట్ట మల్ మల్ పట్ట
కవ్వంలాగ చిలికె కులుకున్నదె
తలుకుల గుట్ట మెరుపుల తట్ట
ఏ నీలొ చింత చిగురు పులుపున్నదె
కవ్వంలాగ చిలికె కులుకున్నదె
కొంటె మాట వెనక చనువున్నదె
తెలుసుకుంటె మనసు పిలుపున్నదె
కళ్ళు మూసి చీకటి ఉందంటె వెన్నెల నవ్వుకుంటుందే
ముసుగె లేకుంటె మనసె జగాన వెలుగై నిలిచివుంటుందే
బంగారు కళ్ళ బుచ్చమ్మొ చెంగావి చెంప లచ్చమ్మొ
నిన్న నేడు రేపు ఒక నిచ్చెన
సిరి సిరి మువ్వ గడసరి గువ్వ
మనకు మనకు చెలిమె ఒక వంతెన
సొగసుల గువ్వ ముసి ముసి నవ్వ
హె నిన్న నేడు రేపు ఒక నిచ్చెన
మనకు మనకు చెలిమె ఒక వంతెన
ఎవరికి వారై ఉంటె ఏముందమ్మ
మురళి కాని వెదురై పోద జన్మ
చేయి చేయి కలిపె కోసమె హ్రుదయం ఇచ్చాడమ్మాయీ
జారిపోయాక తిరిగి రాదమ్మొ కాలం మాయమరాఠీ
బంగారు కళ్ళ బుచ్చమ్మొ చెంగావి చెంప లచ్చమ్మొ
కోపంలొ ఎంతొ ముద్దమ్మొ ఓ బుంగమూతి సుబ్బమ్మొ
సందె పొద్దుల్లొ ముద్దబంతల్లె ఎంత ముద్దుగున్నావే
వెండి మువ్వల్లె ఘల్లుమంటుంటె గుండె జిల్లుమన్నాదే
బంగారు కళ్ళ బుచ్చమ్మొ చెంగావి చెంప లచ్చమ్మొ
కోపంలొ ఎంతొ ముద్దమ్మొ ఓ బుంగమూతి సుబ్బమ్మొ
The best music by mani sharma and the beauty of the lyrics which are making us listen even today .....
99
Cz
2001 MOVIE LIST MY INTER 1YEAR.......AHHHHHHHAHAH
1).MURARI, 2). Hanuman Junction, 3). Subbu 4).Bhadrachalam, 5).Raa, 6).Manasantha Nuvve, 7).Daddy, 8).Anandam, 9).Student No.1, 1O).Itlu Sravani Subramanyam, 12).Nuvvu Naaku Nachav, 13).Nuvvu Nenu, 14).Tholi Valapu, 15).Sampangi, 16).Simharasi, 17).Sri Manjunatha, Kushi, Prematho Raa, Shivudu................................
సినిమా ఇండస్ట్రీ ఉన్నంత వరకు మురారి పాటలు గుర్తు ఉండిపోతావి
I have been a good day fountain of school in fhnv ❤
beautiful songs...thanks for the songs...
please upload this movie...
Epudunna DJ Songs kanna eve Bagunai andhuke antaru Old is Gold ani 21:17 BUT Mahesh Babu Songs kanna valla Dady Songs Krishna garie enka Baguntai
మహేష్ బాబు గారి సినీ జీవితంలో మురారిని మించిన పాటలు మ్యూజిక్ మరి ఏ సినిమాలో లేవు.
Okkadu , pokiri kuda unnay bro
కస్తూరిలా మారి నీ నుదుటనే చేరి కడదాక కలిసుండనా...
కన్నీరులా మారి నీ చెంపపై జారీ కలతల్ని కరిగించనా....
My favourite poetical proposal❤️❤️❤️❤️
Such a nice songs. Thank you ADITYA MUSIC for this. :)
Thank you +Rahul Dikonda for your credits,do subscribe to our channel for more awesome jukeboxes.Stay tuned:-)
Old songs is best❤❤
Asalu mani sharma mahesh babu combination songs ippudu vinna bhale unnai .. evergreen
wow wt a lyrics ....
mainly :kasturila mari nee nudhutane cheri kadadhaka kalisundana kanneerula maari nee chempai jaari kalathalni kariginchana : awsm asalu tq fr the best lyrics ....
very good music from Mani Sharma sir, all time best songs.
Such a fantastic song when i listening this film songs I don't know where am such a nice songs thanks for music director
cheppama cheppama most favorite song of mine.Sonali's expressions are awesome.
Manashanthiki patalu pettukuntee intha long prakatanalu patalu bhadhalu prakatanalu vinala one by one song untai anukunteeee shodhi malli antha shepu skip ledhu 🙏🙏🙏🙏🙏🙏 babu patalu vinalane opika kuda pothundhi pettukonu igaaaaaaaa
awesome
i dnt have words to say about murari songs
E album tfi eppati varaku vunnidho….. Appati varaku vinipistune vuntundhi @Mani sri ❤
Mahesh sir we want one more Murari from you .. you were just amazing marvellous 😍🥰😘😍🥰😘
Hi
Hi
Srinu
@@shaikarif2599 yuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuu lllll
అధి అవధమ్మా!!!
Entha mass song ayina classiga compose chese only one music Director " Mani sharma "
andhanikey, cheppamma, alanati ramachandrudu songs is very gud.
what a songs!!!! you have done great work in maintaining quality
Ever ever beautiful songs by mani sharma
Ssnthu
@@SantoshKumar-ug9hr 8 I'll
The most beautiful and decent movie with the mixture of concepts in telugu film industry. i jus like a lottttttttttt
2000 - 2010 is pure manisharam era. All industry and musical hits of those time are manisharam's musical. Hats off to you sir
C gbnmu
😎😎😎
Why not now ? Reason is his team members thaman seperated
Manusharam entra lanjakoduka manisharma ra
Sri ..SPB..sir singing whole super star family...from super star krishna....
Ramesh babu...young super star 🌟 Mahesh babu...we always miss you SPB Sir 🥲🙏
ఇలాటి సాంగ్స్ రావటం చాలా కష్టం
Naku chala chala istam songs ❤❤nice songs ❤❤nenu vinadam 2011-2025❤️❤️❤️❤️
Credit goes to Manisharma sir... 💞💞💞💞💞
I love both Mahesh and Sonali action. Very heart touching and lovely movie. Definitely the freshness last long. Evergreen songs. 🙏. Kudos to Music Director in adding life.
u missed lakshmi's acting!!
Murari loo all very beautiful song's and balu garu and char an and shankar mahadevan garu very beautiful song's super super super🙏🙏🙏🙏
andhanike song is the best song in this album ^^. beautiful lyrics
s...... andhanike song awesome ..... kasthurila maari nee nudutune cheri kada dhaka kalisundana kanneru la maari nee chempa pai jaari kathalni kariginchana super lyrics......i love this song very much........
Can anyone believe that I’ve watched this movie 50 times only in theatres that too in 2nd release 3rd release when I was just 15 year old.. it’s just amazing to watch The Heart Throb Mahesh 💓💓
Nenu kooda mahesh big fan he is my hero murari movie naku yishtam. Like the Replay
@@nandikrshna1437 @
O my god 🐑🐼
SIMPLY..... I LOVE YOU. 💕
😲 omg superrr
Lets take a moment and thank Aditya Music for uploading this wonderful album. Exceptional Lyrics....great sound quality. These songs make me feel so refreshed at work!
A
Super songs
@@tharunstar1940 gnynnggnynnyynhnhnjggngngngnnynyynn HR gnynnhnynhnyyngngnhnnhnyhnyngnynynynnyynynynhnnhnygnyngngngnngg yngngnnggngng g gngnyngnngyngny gnngngngnynbng ynyngngnngnynyngnnynhnynyngngnyngnygngnnggnyngngngngngnngynynyn. Gnynynynyngnyngnynynhnyny yngnynynynynnhyngnyynyng hnynyngngngnynhngnyngnngnynyngngyy until Ubuntu yvyyvyyvgygnnbvgygd.
@@bhavyasri3322 9l>
Eppudu kuda e songs ki enka crage undi super songs
Thanks to Aditya music 💐💐👌
Murari all songs very good..
Evergreen songs i love manishrma sir
In 2024.Still songs are never old....🎉
Ekkada ekkada, andanike, cheppamma, and Bhama bhama songs very nice songs
this movie &songs also Gud i like it. .. mani sir tq 2 u
Mani mashababu super cobination 💐💐👌👌
superb tracks mani n mb combination superb....
Swarabrahma manisarma wonderful music.great sir meeru
The best and best songs in murari movie songs I love this songs
2024 lo ee songs vine vallu oka like
Hai
😊😊😊😊😊😊😊😊@@sravyaphotography6490
😊😊😊😊😊😊@@sravyaphotography6490
@s😊ravyaphotography6490
Mahesh babu acting... Ee cinema 100 marks padayi
thank you manisharma
Cheppamma Cheppamma- crazy song. Thanks Mani sharma garu
😊😅😊 3:18 😊😅
😊
😊
still in 2022 this album is my favourite.❤❤❤❤
feeling nostalgic hearing this album. my childhood was full of these songs. Mahesh Babu and sonali are 💕
#Manisharma Ever Green Composition 🎶🎵
So thanks to Aditya Music For uploading This Songsss
Krishna Vamsi, Manisharma mark Movie 🤗🤗
August 9 ki ready as boys and girls
Jai babu 🔥
ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్..వాటే మ్యూజిక్ మణి శర్మ🎶🎶🎶🎶🎶👌👌👌
my favrt song i jst loved it
uma sandy ya rially i miss u
hii
Music excellent 👌 👌 👌 👌 👌
Manisharma Garu 🙏🙏🙏🙏...who is the singer cheppamma cheppamma 👌👌👌 what a voice songs any one please tell me
Chitra garuuu
Movie re release tharvatha songs vinna vaallu oka like vesukondi
Super songs. E lanti patalu mally thirugi raanivi.. I like this songs ........
Awesome music by sharma
On Of The Outstanding album from the MB Movies 😍
Happy Reading and I I 4am that we we there deer try referred to referred err rear RR Reeder that 44 Reeder err 4rreerr4reertrrr44 RR and and 4rrrrrrrererrrerrerrtrer44r4rttr4
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపించే అచ్చ తెలుగు పాటలు.
super songs manisharma
Murari cinema Mahesh babu garu alage andaru artish lu baga chesyaru entha manchi cinema maku andinchina director gariki thanks e cinema ki entha manchi music andinchina manisharma gariki thanks
Manisharma sir gurunchi entha cheppina takkuve yenno melody songs ayana andincharu chala chala thanks sir
Alage ma hero Mahesh Babu sir ki many more happy returns returns returns of the day
God bless you sir
Meru cinema lo matrame hero kadu real life lo kuda entho mandi chinna pillalaki heart operation cheyincharu meeru nindu noorellu santoshanga undalani mansputhiga korukuntunanu.