అంబేద్కర్ స్వప్నం రాజ్యాంగ ఆశయంయూనిఫాం సివిల్ కోడ్ సాధ్యమేనా...?

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • Student Enquiry Form :
    share.hsforms....
    #upsc #2023 #upscresults2022
    CSB IAS ACADEMY Now provides Civil Services Coaching in Online Mode
    For Details Visit our Website : www.csbias.com/
    BALA LATHA MADAM
    New channel LINK:UCoEkxJPVPKxJ6maCGANhkXA
    CSB IAS ACADEMY's New Channel For Groups Related Topics
    Channel Name : CSB TV
    Channel Link : / @csbtv5426
    CSB IAS ACADEMY English UA-cam Channel: Visit the Link given below
    / @balalathacsbiasacademy
    Click on the link below and subscribe to the channel for daily current affairs live -: 👇👇👇
    www.youtube.co...
    Join us on #TELEGRAM channel for #DAILYCURRENTAFFAIRS -: 👇
    t.me/Balalatha...
    Join us on #TELEGRAM channel for #ANTHROPOLOGY optional materials -:👇
    t.me/balalatha...
    Join us on #TELEGRAM channel for #POLITICALSCIENCE optional materials-:👇
    t.me/balalatha...
    Join us on #TELEGRAM channel for #TELUGU materials -:👇 t.me/csbiasaca...
    Contact Address :
    8374232308
    9966436875
    CSB IAS ACADEMY
    Gandhi Nagar Road, New Bakaram, Usyatam Residency,
    Kavadiguda, Hyderabad, Telangana
    500080

КОМЕНТАРІ • 264

  • @niranjankante6044
    @niranjankante6044 Рік тому +138

    దేశంలో అందరికి చట్టం సమానం అని అన్నపుడు మానవులు అంత కూడ సమానం. అందుకోసం కులాలు రద్దు చేయండి. సంపద అందరికి సమానంగా పంచండి. విద్య, వైద్యం, ఉద్యోగం లో సమాన అవకాశం కల్పించండి. భూమిని పంచి అందరికి సమానం చేయండి. రాజకీయ పదవులు కూడ ఒక వ్యక్తికి ఒక సరే అవకాశం ఉండాలి. సమాన పనికి సమాన వేతనం. Ucc అజెండా అంశాలలో బయట పెట్టండి. Ucc లో ఏ విధమైన అంశాలు ఉన్నాయో ప్రజల ముందు చర్చకు పెట్టి ucc చట్టం చేయాలి. రిజర్వేషన్, కులాంతర వివాహం, అట్రాసిటీ, మత స్వేచ్చ అన్ని రకాల అంశాల పట్ల చర్చ జరగాలి.

    • @malimabdulshakeel1511
      @malimabdulshakeel1511 Рік тому +6

      దీన్ని మన హైందవ సోదరులు ఒప్పుకోరు అన్న

    • @arpukondamahender430
      @arpukondamahender430 Рік тому +4

      Absolutely right Sir I agree with you.👏👏👏

    • @syedmustafa6224
      @syedmustafa6224 Рік тому

      Yes...this should be implemented

    • @kashinath92463
      @kashinath92463 Рік тому +2

      నీవు చెప్పినవి చేయాలంటే రాజ్యాంగo. లో మార్చాలీ

    • @Mdమహబూబ్శబ్
      @Mdమహబూబ్శబ్ Рік тому +2

      అన్నా నువ్వు చెప్పిన పని చేస్తేనే నిజమైన సివిల్ సెక్షన్ అవుతుంది😂

  • @BalaKrishna-ck4th
    @BalaKrishna-ck4th Рік тому +196

    ఒకటే దేశం
    ఒకటే చట్టం
    నీకైనా నాకైనా ఒకటే చట్టం
    🇮🇳 ✊👌 👍👏🙏

  • @ganeshboora5226
    @ganeshboora5226 Рік тому +23

    దేశం మొత్తం ఒకే జాతి భారత జాతి అని పెట్టేయండి.. మోదీజీ ఈ జాతి మత భేదాలు లేకుండా చేయంది మోదీజీ

    • @Deva-raj
      @Deva-raj 7 місяців тому

      సూపర్ 👍

  • @vegotiramulu1723
    @vegotiramulu1723 Рік тому +21

    criminal act అందరికీ ఒకేలా వర్తించాలి. కానీ అది పాలకులు అనుకూలంగా ఉన్న వారికి ఒకలాగ ప్రతి కూలంగా ఉన్న వారికి ఇంకోలా అమలు చేసే వారు యూనిఫాం సివిల్ కోడ్ ను నిజాయితీగా అమలు చేస్తారని ఆశించగలమా

  • @learningwithkrishna9120
    @learningwithkrishna9120 Рік тому +101

    UCC కేవలం వివాహం, విడాకులు, వారసత్వం, ఆస్తి వారసత్వం దత్తత లాంటి అంశాలకు మాత్రమే వర్తిస్తుంది. అది మత vishwaasaalaku సంబంధించిన విషయం కాదు. ప్రత్యేకించి హిందూ కోడ్ ను అందరికీ వర్తింపజేయాలని అనుకోవడం (ప్రతిపక్షాలు అంటునట్లు) కానే కాదు

    • @Different_colours
      @Different_colours Рік тому +9

      అదే తప్పు అండి, చదువు, ఉద్యోగం, రిజర్వేషన్స్ వీటికి కూడా ఉద్దేశించి ఉండాలి

    • @Abhiraj-jadi
      @Abhiraj-jadi Рік тому

      ​@@Different_colours1111

    • @sudhalal1
      @sudhalal1 Рік тому

      పెళ్ళి, విడాకులు, భరణం, వారసత్వం, భూమి హక్కులు లాంటివి మతాలకు, విశ్వాసాలకు సంబంధించిన విషయాలే !
      హిందువులలో కూడా, ఆర్ట్. 371, 371 A to 371J ప్రకరణాల ప్రకారం, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా వున్నాయి.
      ఇప్పుడు వాటిని కదిపితే, కందిరీగల పుట్ట లాగ, ప్రస్తుతం మణిపూర్ లో జరుగుతున్న హింస, చాలా రాష్ట్రాల్లో చెలరేగుతుంది.
      😢

    • @bharish2807
      @bharish2807 Рік тому +1

      Cast valla maku ento anyam jarugutundi

    • @nareshenuganti426
      @nareshenuganti426 Рік тому +2

      @@Different_colours భూమి నీ కూడా జాతీయం చేయాలి..

  • @ysudhakarreddyysreddy4652
    @ysudhakarreddyysreddy4652 Рік тому +91

    స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయినా కూడా ఒక్కసారైనా ఇలాంటి చట్టం తేవాలని ఆలోచన రావడం కూడా గొప్ప విషయామ్

    • @bhoopathikante7896
      @bhoopathikante7896 Рік тому +2

      76 సంవత్సరాల ముందే dr. br అంబెడ్కర్ గారు ఈ చట్టం తెచ్చిరూ ఆ మహానుభావుడు ఎంత గొప్పవారు,
      కానీ
      ఎవ్వడు support చేయలేదు

    • @mulgemahesh4348
      @mulgemahesh4348 Рік тому +1

      అగ్రకుల వాళ్లే కదా పాలించింది.... ఇన్ని రోజులు

    • @aeiu1823
      @aeiu1823 Рік тому

      ​@@mulgemahesh4348 agrakulam vaarini choosi mari vote vesindi evaru??

  • @Different_colours
    @Different_colours Рік тому +10

    కేవలం పెళ్లి, విడాకులు కాదు,
    విద్య, ఉద్యోగం, వైద్యం అందరికీ సమానం చేయాలి మరి. అంటే, caste system, reservation valla
    Baga చదువుకున్న అభ్యర్థులు నష్టపోతున్నారు కదా

  • @mysteryfacts3762
    @mysteryfacts3762 Рік тому +58

    I support uniform civil code. equality before law article 14 fully applicable when article 44 in fundamental rights please notice it . Equality before law is dream of ambedkar gaaru ... India when it is independent See's every one equal, but when it is under British rule or another saw every one not eaqual. We indians dream to see every one equal

    • @RahulRaj-jm9ig
      @RahulRaj-jm9ig Рік тому +1

      I agree.. not only social also economically, Liberty of living, discrimination, equality of legacy.. while these are in same platform Then apply UCC.

    • @sreenuvas8897
      @sreenuvas8897 Рік тому

      All these r not possible first remove reservation system

    • @kavaliramesh2921
      @kavaliramesh2921 Рік тому

      @@sreenuvas8897 y bro

    • @Different_colours
      @Different_colours Рік тому

      Where is equality.?
      Well educated person is selling vegetables somewhere, and just qualified candidates are govt. Employees and u r talking about equality 😲..!!??

  • @sanju555
    @sanju555 Рік тому +32

    i support uniform civil code👍👍👍

  • @akularajenderbjpjammikunta6774
    @akularajenderbjpjammikunta6774 Рік тому +61

    ఇవి మోడీ ప్రభుత్వం అయామ్ లోనే సాధ్యమవుతుంది 🚩

  • @ravindranathgoud6786
    @ravindranathgoud6786 Рік тому +8

    madam i support uniform civil code

  • @PetarsathibabuSadhe
    @PetarsathibabuSadhe Рік тому +5

    యూనిఫాం సివిల్ కోడ్ అందరికీ అవసరమే దానికంటే ముందు కులం భావాలే మొదట ఉన్న రోగం తీయకుండా ఉన్న రాగం వేస్ట్ ముందు భారత దేశంలో అందరూ సమానం గతంలో దోచుకో బడిన వనరులన్నీ అందరికీ సమానంగా పనిచేసి అందరికీ సమాన హక్కులు ఇచ్చి అందరి దగ్గర ఉన్న కుల తో కట్ చేసి ముందు అందరిని సమానంగా చేసిన తర్వాత రమణి తీరితే అరెస్టు చేసి జీలు వాడేలా ప్రతి వాడు పేరు చివర తో కట్ చేసేది ఎలా రెండోది రెండోది మొత్తం ఎవరికి నచ్చిన మతం స్వీకరించారు మతం అర సంబంధమైన అనుభూతి దేశ అనుభూతి కాదది స్వర్గానికి చేరాలని ఆశ వాట్ ఇస్ నో ఏ మతంలో ఉంటే స్వర్గానికి చేయాలనుకుంటాడు మొత్తం ఓడిపోతాడు

  • @krishnakrk5128
    @krishnakrk5128 Рік тому +16

    ఒకే దేశం ఒకే చట్టం ఒకే న్యాయం యూసీసీ అమలు చేయాలి

  • @harishpage2328
    @harishpage2328 Рік тому +2

    4 members ni pelli cheskoni, 20 members ni kantunnaruu, valla population penchukoni Valle chief minister and prime minister avutaruu, rules marchestaruu, complete muslim country chestaruu India nii, appudu manaki atleast opinion chepe freedom kuda undadhuu, Hindus please be aware. Muslim population is the proof. Government open ga Anni chepaledhuuu--- maname ardham cheskovali.

  • @suryaprakash4793
    @suryaprakash4793 Рік тому +18

    I support UCcode

  • @manikumarchunduru2411
    @manikumarchunduru2411 Рік тому +9

    స్పెషల్ marriage act Christians ఒక్కరికీ మాత్రమే సంబంధించినది కాదు.ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు..

  • @annabalarangaiah7806
    @annabalarangaiah7806 Рік тому +2

    Tq Bala Latha madem🎉

  • @ganeshbarla-yn9dq
    @ganeshbarla-yn9dq Рік тому +13

    India inkaa munduku vellali antee UCC avasaram

  • @tippanachandu9928
    @tippanachandu9928 Рік тому +16

    I support UCC

  • @bharatias-decodinginformat8481
    @bharatias-decodinginformat8481 Рік тому +12

    Thank you madam

  • @user-sd7om2mx1g
    @user-sd7om2mx1g Рік тому +13

    One nation One law 👍

  • @SK-1729
    @SK-1729 Рік тому +43

    I support UCC in present situation❤❤

  • @chinnaswamyk4498
    @chinnaswamyk4498 Рік тому +8

    ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే కులం... ready na

  • @himavarshareddy2012
    @himavarshareddy2012 Рік тому +22

    I support ucc

  • @Macha-143
    @Macha-143 Рік тому +83

    I support uniform civil code 👍

    • @tippanachandu9928
      @tippanachandu9928 Рік тому +7

      ​@@prakashmalyala3632గోవా లో యూనిఫాం సివిల్ code ఉందా లేదు రా పువ్వా😂😂😂

    • @suryavikasb
      @suryavikasb Рік тому +2

      ​@@prakashmalyala3632it's possible.... Entho diversity unna India ki oke rajyangam sadhyam inappudu, oke chattam nduku sadhyam kadu??????

    • @suryavikasb
      @suryavikasb Рік тому +4

      @@prakashmalyala3632 UCC valla hakkulaku elanti bhangam kalagadhu

    • @admirer6449
      @admirer6449 Рік тому +2

      ​@@suryavikasbwell said

    • @Blocktigers309
      @Blocktigers309 Рік тому

      ​@@prakashmalyala3632UCC valla ye kulaniki ye mathaniki nastamu garagadhu

  • @shekhar874
    @shekhar874 Рік тому +16

    I support ucc jai 44act

  • @mahejhon341
    @mahejhon341 Рік тому +10

    Antha thondharga testhe antha manchidhi... Mancini late chesthe chedunu anubhavinchalsi osthadhi... Dani valana chalamandhi jeevithalu decline aye chance undhi.

  • @mohansharma13
    @mohansharma13 Рік тому +8

    కచ్చితంగా అమలు చేస్తారు జి

  • @gk7046
    @gk7046 Рік тому +17

    ఏదో ఒకటి చేసి జనాలను రెచ్చగొట్టాలి ఓట్ల కోసం. అసలు సమస్యలు గాలికి పోవాలి. Adi💐ప్లాన్

    • @priyadarsini7
      @priyadarsini7 Рік тому

      Exact internal agenda. Chala baga cheparu.

  • @demudubabumalireddy8728
    @demudubabumalireddy8728 Рік тому +12

    UCC I support

  • @laxmireddy9477
    @laxmireddy9477 Рік тому +8

    Bhim nd mims lu eam matladavu endhuko mari

  • @vishnudeep2738
    @vishnudeep2738 Рік тому +9

    Muslim religion needs lot of reforms.

    • @raghaVapedamallu4798
      @raghaVapedamallu4798 Рік тому +1

      Not reforms. They should come under indian law

    • @vishnudeep2738
      @vishnudeep2738 Рік тому

      @@raghaVapedamallu4798 yeah, they should accept the majority

  • @nareshenuganti426
    @nareshenuganti426 Рік тому +1

    భినత్వం ఉన్న మన దేశం లో మతం మతం కు ఒక కట్టుబాటు, కులం కులం కు ఒక కట్టుబాటు,తెగ తెగకు ఒక కట్టుబాటు ఉన్న దేశం లో యుసీసీ తీసుకు రావడం చాలా కష్టం.. ఒకవేళ యూసీసీ నీ తీసుకుని రావాలి అంటే అన్ని వర్గాల ఏక అభిప్రాయం తో మాత్రమే జరగాలి

  • @venkataramana3075
    @venkataramana3075 Рік тому +4

    Chaala alasyam jarigindi, veelaynanta thondaraga amalu chayandi. Anduku naa support undi.

  • @bskm5322
    @bskm5322 Рік тому +19

    ❤i support UCC

  • @Truth07n07truth
    @Truth07n07truth Рік тому +1

    UCC code better అది బీజేపీ govt చేస్తే మొత్తం హిందూ భావ జాలలు పొందుపరచి మైనారిటీ లను తొక్కేస్తుంది

  • @t.vijaybhaskarakumarvijayb941
    @t.vijaybhaskarakumarvijayb941 Рік тому +5

    కులం ఎత్తేసినప్పుఫుడు అవసరం మేడం గారు మతం అనేది ఎవరి దేవుడు వారి విశ్వాసం.

    • @suryavikasb
      @suryavikasb Рік тому +1

      Kulam ela ettestaru, brain unda???? Kulam lekapote prapanchame ledu.... Kulam leni okka desam chepu chuddam

    • @kejriwa
      @kejriwa Рік тому

      @@suryavikasb కుల పిచ్చి కుక్కలకు ఎంత చెపిన అర్ధం కాదు బ్రో... కులం వల్లనే ఈ దేశం నాశనం అవుతుంది..ఈ మాట ఏ ఆర్ధిక వేత్తని అడిగిన చెప్తారు...కానీ మనకు అవన్ని నచ్చవు గా..దేశం ఎలా నాశనం అయిన పర్వాలేదు గాని లాస్ట్ కి భారత్ మతకి జై అంటే చాలు ...

  • @balugoud7723
    @balugoud7723 Рік тому +2

    Total reservations thisiveyali free schemes thisiveyali bpl variki matram schemes oundali... Reservation valla talent unnavallakantey lenivalley vastunnaru

  • @srt_yt
    @srt_yt Рік тому +1

    Ippudu adhe bc sc st Muslims ey UCC ki NRC ki opposite ga nilchuntunnaru karma

  • @Mdమహబూబ్శబ్
    @Mdమహబూబ్శబ్ Рік тому +1

    మేడమ్ వేలిముద్ర వాళ్ళంతా ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే దేశముదురు దేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఉన్న చట్టాలలో దేశంలో ఎంత వరకు సక్రమమైన మార్గంలో నడుస్తున్నాయి సామాన్య ప్రజలకు ఒక రకం బీద ప్రజలకు ఒక న్యాయం ధనవంతులకు రాజకీయ నాయకులకు మరో రకమైన న్యాయం జరుగుతుంది డబ్బున్న వాళ్లు రాజకీయ నాయకులు న్యాయ నీ ఖరీదు చేస్తున్నారు ఉన్న చట్టాలు న్యాయాలు సరైన మార్గంలో నడిపించడం లేదు మరి కొత్త చట్టాలు అవసరమా

  • @dasarivenkataramakrishna7067
    @dasarivenkataramakrishna7067 Рік тому +2

    UCC is good for all communities.,all will get equal rights.
    Due to some selfish Leaders this is going negative publicity politicians are getting benefits from some innocent voters.

  • @jsrinivasabalaji6657
    @jsrinivasabalaji6657 Рік тому +2

    I support UCC

  • @mohammadrafiahmad5450
    @mohammadrafiahmad5450 Рік тому +1

    హలాల ఇస్లాం లొ లేదు,కొందరు మార్కులు చేస్తున్నారు,

  • @1humn262
    @1humn262 Рік тому +6

    Ucc is best

  • @Vishnu-9-30p
    @Vishnu-9-30p Рік тому +5

    medam prajabipraya sekarana chaychu ga .mundu avagahana chappinchaka

    • @tippanachandu9928
      @tippanachandu9928 Рік тому +1

      Already prajabhisekarana కోసం లింక్ alive లో ఉంది...

  • @youcanseeme0073
    @youcanseeme0073 Рік тому +2

    Ambedkar is the only person who suggested/ taught/recommend what /how our laws should act efficient & unite peoples but it went wrong because of selfish politics. Reservation came because of caste & caste discrimination (Peoples would ask about this. So, am adding this) .

  • @ShivuKumar-gu9kd
    @ShivuKumar-gu9kd Рік тому +6

    I support ucc ✅

  • @sridharreddytalamati6284
    @sridharreddytalamati6284 Рік тому +9

    No matter what....uniform civil code is must, being a secular country, constitution is ultimate, religion is different and law is different....every human being is same weather he is Hindu, muslim, christian or any other, humanity is important.....tq

    • @pallapupraba3214
      @pallapupraba3214 Рік тому

      డ్రెస్సు డ్రెస్సులు అందరికీ ఒకటే ఉంటే మంచిది కానీ విద్యా సమస్యలు లో అన్ని కులాలు చదువుకుంటున్నాను మరి అటువంటపుడు మరి సివిల్ పొడుగు ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ లో పిల్లలు హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు ఎంతో ఒకటి డ్రస్సు అక్కడ ఈ వివాదాన్ని లేపుతున్నారు భారతదేశంలో పుట్టిన ప్రతి మానవుడు అందరూ సమానమే కానీ మీరు మీరు చెప్పినట్లు ఇంద్ర గాంధీ టైం నుంచి కాంగ్రెస్ ఓట్ల కోసం అవును హిందుత్వాన్ని సిక్కులకు సిక్కులకు ముస్లిములకు భయపడి హిందుత్వానికి అన్యాయం చేసింది

  • @prasanna_nature_lover
    @prasanna_nature_lover Рік тому +9

    Good information ma'am

  • @sattibabuchellu7863
    @sattibabuchellu7863 Рік тому +2

    Asalu indian constitution outdated.... Daniki malli amendments.... Janalu gorrelu... Kulam matham peru cheppi vidadeesi aa outdated rajyagaanni konasagistunnaaru... Siggundali british rajyangam tho paripalana chesukovataniki...

    • @shivakumarmarepally1954
      @shivakumarmarepally1954 Рік тому

      ఔట్ డేటెడ్ ఆ...ఏం అర్థం చేసుకున్నరు మీరు...ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగము భారత రాజ్యాంగము... రాజ్యాంగం లో ఆల్రెడీ పొందు పరిచిరు కొన్ని సందర్భాల్లో తప్పని సరి అయితే దానికి కూడా అధిక మెజారిటీ ఉంటే సవరణలు చేసుకోవచ్చు అని, జరిగినయి, జరుగుతయి...
      రాజ్యాంగాన్ని కొత్తగా రాసేంత అవసరాన్ని మీరు అక్కడ గుర్తించగలరా...ఈ రాజ్యాంగంలోని ఏ అంశమూ లేకుండా మళ్ళీ కొత్త రాజ్యాంగాన్ని వ్రాయగలరా...కాలానుగుణంగా కొన్ని సవరణలు చేసుకోవచ్చు కానీ కొత్త రాజ్యాంగం ఏంది...? రాజ్యాంగము పట్ల పూర్తి అవగాహన ఉన్న వారు రాజ్యాంగము గురించి ఇట్లోంటి వ్యాఖ్యలు చేయరు... మొదటిగా మీరు ఒక్కసారి రాజ్యాంగ పఠనం చేసి,ఒక్కో ఆర్టికల్ గురించి క్షుణ్ణంగా అర్ధం చేసుకోండి...

  • @emmanuelt8750
    @emmanuelt8750 Рік тому +2

    deploy explain hindu marriage law. why does not explain hindu marriage laws. i think you don't search deeply.can you explain it?

  • @Mancreations7
    @Mancreations7 Рік тому +1

    I support UCC
    I support uniform reservation

  • @GouniRaju-rj7rx
    @GouniRaju-rj7rx Рік тому +1

    I Support UCC One nation One law

  • @narukullas
    @narukullas Рік тому +4

    I support UCC...

  • @rajeshtalari8986
    @rajeshtalari8986 Рік тому +1

    Ucc kavaali

  • @seshukancharla292
    @seshukancharla292 Рік тому +3

    Good 👍

  • @jaleelbaig6173
    @jaleelbaig6173 Рік тому

    Taara tamyalu Peruguta ledu.. Pencha Badutunnayi.. GODI MEDIA Dwara.. BJP govt

  • @kaleshashaik5862
    @kaleshashaik5862 Рік тому

    రాజ్యాంగ ఆశయం అంబేడ్కర్ గారి కల ఆర్థిక అసమానతల నిర్మూలన. దానిని బాగా పెంచేశారు. ఈ స్థితిలో UCC పెట్టటం దుర్మార్గం. ముందు ఆర్థిక సమానత్వం సాధించి అప్పుడు మాట్లాడండి

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 Рік тому

    నేటి జనులకు భద్రత స్వేచ్చ soukaryalu కావాలి. నెరవేరేనా.

  • @shishupalreddykunta
    @shishupalreddykunta Рік тому

    అసలు విషయం మీద మీరు చెప్పదలచుకున్న విషయం ఏమిటంటే ఎవరి మతం వారు తమ మతం చెప్తున్న లా వెనకేసుకొచ్చిన విధంగా మాట్లాడటం ఎంత వరకు సమంజసం అని అడుగుతున్న

  • @raangnambar8816
    @raangnambar8816 Рік тому +24

    UCC వచ్చిన తర్వాత దళితులు పూజారి అవుతారా? Equality వస్తుందా?

    • @Mahath333
      @Mahath333 Рік тому +29

      దానికి. UCC రావక్కర్లా ఇప్పుడు వేదం చదువుకుని కావచ్చు. .అసలు ucc అంటే ఏమిటో తెలుసుకో. పిచ్చి కామెంట్స్ పెట్టి నే అజ్ఞానం బయట పెట్టుకోకు 0:05

    • @raangnambar8816
      @raangnambar8816 Рік тому +3

      @@Mahath333 UCC అంటే సమానత్వం.... అందరికి ఒకే చట్టం. దళితులకు పూజారి ఐయ్యే అవకాశం ఉందా? బాపనోల్లు ఒప్పుకుంటారా ?

    • @Mahath333
      @Mahath333 Рік тому +12

      @@raangnambar8816 ముందు మీరు 12 సంవత్సరాలు వేదాలు నేర్చుకోండి. వాళ్ళు ఒప్పుకోవడం అనే ప్రశ్న లేదు . ఒప్పుకోక పోతే case వేయచ్చు. కానీ మీరు అంత స్పష్టత పెంచుకోవాలి ఇప్పుడయినా సమానత్వ వుంది కానీ మాదిగొల్లకే నమ్మకం లేక బ్రాహ్మణుల మీద పడి ఏడుస్తారు. భాష వుచ్చారణ ముఖ్యం

    • @daa184
      @daa184 Рік тому +1

      ​@@Mahath333intahki nuv evru..

    • @raangnambar8816
      @raangnambar8816 Рік тому

      @@daa184 బాపనోల్ల లం జ కు పుట్టినోడు

  • @charankumardammoju5818
    @charankumardammoju5818 Рік тому +5

    I support UCC in Bharat...

  • @sudhakarpallepogu4595
    @sudhakarpallepogu4595 Рік тому +15

    ఇది ఎలక్షన్ స్టంట్, దీన్ని అంగీకరిస్తే పార్టీ లు అనుకున్నట్టు ప్రజలు= ఓటర్లు= గొర్రెలు అన్నట్లే, అసలు సమాజంలో మతతత్వం+కులతత్వం+ అంటరానితనం+ వివక్ష+ ఆర్ధిక అసమానతలు వంటివి రూపుమాపి ఆ తర్వాతే యూనిఫాం సివిల్ కోడ్ గురించి ఆలోచించాలి

    • @lifeisbeautiful3676
      @lifeisbeautiful3676 Рік тому +1

      Yes exactly... They will do anything,

    • @gk7046
      @gk7046 Рік тому +2

      బాగా చెప్పారు. కానీ బుర్ర లో పెండ నింపుకున్న వాళ్లకు అర్ధం కాదు

  • @VamshiKrishna-bt7nu
    @VamshiKrishna-bt7nu Рік тому +6

    Ucc✊

  • @gandhinaiduk7972
    @gandhinaiduk7972 Рік тому +36

    ఒకటే దేశం....
    ఒకటే చట్టం....
    కానీ, జాబ్స్ లో మాత్రం రిజర్వేషన్స్ !!!
    అందరినీ కూడా ఒకే కులం చేసి, ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి

    • @venugopalvarapalli6810
      @venugopalvarapalli6810 Рік тому +2

      Wait bro it will happen in future

    • @garaju5794
      @garaju5794 Рік тому +1

      Yes

    • @charanpasula136
      @charanpasula136 Рік тому +1

      S

    • @sreenuvas8897
      @sreenuvas8897 Рік тому

      Yes bro 1st Remove reservations

    • @injevenkatakrishna8050
      @injevenkatakrishna8050 Рік тому

      ఆస్తిపరంగాకూడా అందరినీ సమానంగా చేసేస్తెనే అది వీలవుతుంది.ఉన్నవాడు, లేనివాడు,గొప్పకులం తక్కువకులం ఉండకుండా అందరూ భారతీయులుగా బ్రతికే చట్టం కావాలి.

  • @lingagoud6320
    @lingagoud6320 Рік тому +2

    Jai modi jai bjp

  • @sirimallasrihari7729
    @sirimallasrihari7729 Рік тому +1

    We support UCC (Uniform Civil Code)

  • @Blocktigers309
    @Blocktigers309 Рік тому +1

    I support UCC

  • @phibcreations1209
    @phibcreations1209 Рік тому +1

    Respect all religions
    I agnest UCC

  • @suryanarayanamurthyi2249
    @suryanarayanamurthyi2249 Рік тому

    కులాలు ఉండవు. చేసేపనినినట్టి వృత్తులు వుంటాయి. శాకాహారులు. మాంసాహారులు. Vibhajanajaruguthundi. ప్రతి ఒక్కరూ చేటనైనపణచేసి bhojanamchestaaru. అందరికీ భోజనం వైద్యం విద్య నివాసం లభిస్తాయి. ఇటువంటి హామీని ఇచ్చి paripaalanachessthe దేముడు మనపక్కన్యుంది మనకు సహాయంచేస్తాడు.

  • @lingagoud6320
    @lingagoud6320 Рік тому +7

    I will support UCC

  • @shivareddy8097
    @shivareddy8097 Рік тому +2

    I support

  • @RendlaRajashekar
    @RendlaRajashekar Рік тому

    Super akka 🙏👍🙏👍

  • @shalomraju8315
    @shalomraju8315 Рік тому +1

    Ambedkar chipende manushulu antha Okatai ane chitam. ( kulalu ga vebhajana chisende kulalu srustemchende yavaru e brahmana manuvadule)

    • @fighterforfreedom-fff7362
      @fighterforfreedom-fff7362 Рік тому +1

      Ambedkar chala chappadara babu 😅, muslim ni Pakistan ki velani kuda chapadu, niku telusu

    • @durgavasumiriyala9152
      @durgavasumiriyala9152 Рік тому

      విదేశీ మతం స్వేకారించి కుక్కలు పిచ్చి ఎక్కి దేశం మీద విషం కక్కుతాయి అని కూడా చెప్పారు అది నీలాంటి మతమార్పిడి కుక్కలు నిజం అని ప్రూవ్ చేస్తున్నాయి క్రిస్టియన్ సర్టిఫికెట్ తీసుకోరు కొంచం కూడా సిగ్గులేకుండా హిందూ రిజర్వేషన్స్ తీసుకుంటారు

  • @vishwanathkamtala1002
    @vishwanathkamtala1002 Рік тому

    UCC కి చట్టం తీసుకొని వచ్చి తప్పని సరి అమలు పరచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
    గత వేయి సంవత్సరాల పరాయిపాలనలో అనగా విదేశీయ ముష్కరుల పాలనలో భారతీయ సంస్కృతి కి కలిగినంత హాని ఎప్పుడూ జరుగలేదు.
    ఇప్పుడైనా అందరికీ ఒకే చట్టం ,ఒకే న్యాయం లేకపోతే తిరిగి పాలనా పగ్గాలు ముష్కరుల చేతుల్లోకి వెళ్లి మన దేశం లో మనమే బానిసల్లాగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గత చరిత్ర అనుభవాల నుండి మనం నేర్చుకోవలసింది చాలా వుంది.
    దురదృష్ట వశాత్తు కొన్ని ప్రతి పక్షాలు,మత చాందసులు ఈ UCC లోని విశాల దృక్పథం ను అర్థం చేసుకోక పోవడం వల్ల
    రాబోయే అనర్థాలను అంచనా వేయలేక పోతున్నాము.

  • @forTeluguaspirants9
    @forTeluguaspirants9 Рік тому +3

    Binna mathalu(religion), binnamaina vyakthigatha chattalu(personal laws) undakudadhu,Mari binna kulalu(caste) endhuku undali,VIP ticket dharshanalu endhuku,vatini kuda raddhu(abolition) cheyocchuga? cheyaru endhukante ala chesthe meeku votes raavu,ilanti chinna vishayam kuda ardham kani dheshabakthulaki konni sarlu chevulu vinapadav,kallu kanapadav,prajaswamya vyavastha lo palakulu murkulu kaaru,eppudu prajale murkulu

    • @phanikatam4048
      @phanikatam4048 Рік тому

      caste thisasi reservation thisastham anthe christain mathalu riots start chasthunayiii already tried in chatisgarh where most people are sc/st but vallu aantha thagalu patasaruuu
      caste lekkapothe reservation vundadhu ....bc , sc/st aani government patindhiii ....adhi e bc ,sc,st names thisathe aasalu caste aanadhe vundadhuu society loooo

  • @praasannakumark7527
    @praasannakumark7527 Рік тому

    Hindus personal law already changed in uniform civil code we exapted but Muslims and cristin are not exapted why if they are not Indians fist they should provide answer to this then or else Hindus also we will follow mnudharmum or else please agree

  • @avulasrinivasareddy2631
    @avulasrinivasareddy2631 Рік тому

    Reservation kuda tisi veyyali andhariki samana hakkulu kalpinchali

  • @Sreenivasulu_Umapathi
    @Sreenivasulu_Umapathi Рік тому

    First ayite chattam cheddam tharuvata update chesukondam like Muslim lo konni point baguntadi adi theesukoni alage Christian lo konni manchi points alge sikh jain parsi theesukondam ... Edi chaddado danni vadileddam..chala families devide ayyayi because of land and property fighting and ammayila fight also ... Avvi anni update chesukondam... Appude andariki telustadi edi manchi edi chedu ani... Alage.ana Law ni kooda update cheyyali present generation ki thaginattu

  • @injevenkatakrishna8050
    @injevenkatakrishna8050 Рік тому

    అపోహలు తొలగెలా, అర్థవంతంగా చెప్పారు చాలా కృతజ్ఞతలు.God bless you.

  • @ramnaresh2290
    @ramnaresh2290 Рік тому

    అంబేడ్కర్ గారి ఆశయం ucc
    మరి ఎంత మంది అంబేడ్కర్ ఫాలోయర్స్ సపోర్ట్ చేస్తారో చూద్దాం

    • @nareshenuganti426
      @nareshenuganti426 Рік тому

      అంబేడ్కర్ సపోర్ట్ చేశారు కానీ ఇష్టం వచ్చినట్టు ఓట్ల కోసం రుద్దమని చెప్పలేదు... ఐసీసీ తీసుకుని రావాలి Ok But ప్రతి ఒక Community nd Religion మత అధికారులను కూర్చుండ పెట్టి అందరికీ నచ్చచెప్పి చేయాలి అంతే కానీ ఓట్ల కోసం రెచ్చగొట్టి తీసుకు రావాలి అని అంబేడ్కర్ ఎక్కడ చెప్పలేదు...

  • @subburao7559
    @subburao7559 7 місяців тому

    మంచి నిర్ణయం కదా అండీ 👍❤️🙏🇮🇳

  • @srinivasgoudkandyanam7895
    @srinivasgoudkandyanam7895 Рік тому

    Ucc bjp సాధించి తీరుతుంది

  • @shilpasubhakar7718
    @shilpasubhakar7718 Рік тому +1

    I support UCC

  • @bullemmayee3866
    @bullemmayee3866 Рік тому

    Why Modi and co not bringing act of single caste

  • @mallellanagendra9711
    @mallellanagendra9711 Рік тому +1

    I support UCC

  • @durgamajay2431
    @durgamajay2431 Рік тому +1

    దీనివల్ల రిజర్వేషన్ లు ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా...
    BC, SC, ST, Minorities వాళ్లవి జాబ్స్, ప్రమోషన్స్, పాలిటిక్స్ లో...

    • @gopiyadav9235
      @gopiyadav9235 Рік тому

      Anthe kada reservations kuda change avuthai total equal ga. So no reservations for caste and religion

    • @rajasriboinapalli6022
      @rajasriboinapalli6022 Рік тому

      లేదు అవ్వదు

    • @A-mounika
      @A-mounika Рік тому

      No only for personal lows ki matrame varthisthundi. Dhiniki restorations ki sambandam ledhu

    • @anjani4097
      @anjani4097 Рік тому

      మీరేమీ భయ పడక్కరలా. వాటి జోలికి పోరు

  • @raghavendrakolip8921
    @raghavendrakolip8921 Рік тому +1

    అందరికి ఓకే చట్టం

  • @davidxavier3365
    @davidxavier3365 Рік тому

    Ms. Well spoke about UCC mostly pointing your finger towards Minorities (Muslims and Christian Communities) and tried to hide your self from being called Communal or one-sided, Why is that you forgot the Tribals if our Country have you not read or wantedly ignored Just think before you ink we the Christian Community oppose the UCC

  • @shivaraju3026
    @shivaraju3026 Рік тому

    Political leaders rule of law chedakoduthuru patistaleru pm and common man same law ledhuu law follow authaleru

  • @yalalakshmana8705
    @yalalakshmana8705 Рік тому +2

    Tq madam

  • @giridhark9889
    @giridhark9889 Рік тому

    People say UCC applies to personal issues like marriage, property etc that there should be one law for all on these issues. Also Modi says all Indians are one family. If all Indians are one family then why there is discrimination when it comes to marriage itself. Forget about Hindus marrying Muslims but Hindus of one caste do not marry a Hindu from another caste. If one does not marry a person of another religion it is understandable because their God/gods are different but why this discrimination within one religion(Hinduism) itself? Aren't SC, ST or even MBCs the Hindus? Are they not equal brothers and sisters of say of the Brahmins or Kshatriyas? Ok forget about upper castes why even the OBCs don't marry people from these Hindu communities - SC/ST/MBCs? Those who want to reform the Muslim marriage system can they reform first the Hindu marriage system which shows utter discrimination in the world?
    This is very crucial because how can a person who follows utter caste discrimination at the personal and social level be so non- discriminatory in the discharge of their duties in the public or private offices? Don't they favor the people of their own caste while discharging their duties as politicians( law makers), civil servants (law executers) and judges (law upholders)? What a hypocrisy this nation is playing? One code for the Hindu marriages but another code for Muslim marriages? Ok let us agree that Muslim personal law violates constitution principles of liberty, equality and justice for women but then doesn't Hindu caste system violate liberty, equality and justice for all Hindus but not treating all of them as equals? If not why people from one caste cannot or do not marry another? Which Hindu personal law says that and Is such a Hindu personal law justified or does it honor the constitutional principles of liberty, equality, fraternity and social and economic justice?
    Is there is any honest person in India who can answer my question or Is there atleast one Indian who can say confidently that he follows caste discrimination only at the personal level but not at the office level - public or private? Shame on these hypocritical Hindu Indians who are bent upon targeting other religions without reforming their own systems. I wonder if these Hindus who are frustrated against the British for reforming Hindus religion by banning Sati system, permitting women education, widow remarriages, educating BC/SC/STs and giving jobs to them and thus paving way for the removal of untouchability and Manu dharma from India are now showing their frustration against the Muslims or other minorities?
    Those racist white people are now so reformed to make a person of Indian origin as their PM or a Black as their President but where does these castiest Hindus stand in their treatment of SC/STs or even BCs when it comes to their social status or social treatment even after 75 years of Independence? Don't forget that the present ST president was not even invited for the inauguration of the new parliament building. I wonder if this Hindu government would have treated the same way with the President of India if Mr.Pranab Mukherjee or Babu Rajendra Prasad or Shankar Dayal Sharma or APJ Abdul Kalams were the Presidents? Anyway, The caste Hindus should first learn how to behave in a civilized way by treating everyone equally irrespective of caste instead of using different scales for different religions or castes and then only you will become fit enough to create better and just human civil codes not these fake uniform civil codes..😪🙏💐🙌

    • @phanikatam4048
      @phanikatam4048 Рік тому

      The origins of Sati is quite debated. Sati is not mentioned in ancient scriptures like the Valmiki Ramayana and Vedas say the widow is often brought back to home. The later epic of Mahabharata has a couple of instances of women committing suicide - but these stem more from guilt/extreme sorrow [such as in the case of Madri who grieved the death of her husband Pandu who died during sex] than any actual force. Pandu's other widow Kunti lived fine as a widow as did many in Hastinapura.
      As a further proof to how a forced widow burning didn't exist in ancient Hinduism, one can see that Buddha and Mahavira didn't mention anything at all of this practice & none of the ancient Buddhist/Jain scriptures mention this. If Buddha talked so eloquently about killing of animals, how could he and others could have missed forced killing of women, if it did happen? Same with Adi Sankara and other reformers. Thus, even while is probably existed, it was not rampant.
      Now, the question is when it came and why. To get there, we need to understand where Sati is rampant.
      Sati was/is rampant in the Rajput families in the northwest India and most other parts of India have not had a rampant practice of Sati. In Tamil literature, for instance, one doesn't find any mention of Sati at all. Many popular figures in the ancient times, such as Kannagi, were widow
      british attricities you are a british dog
      1 Famines in India
      Mass starvation was a regular feature of life in India under British rule. The last ‘famine’ that was inflicted on India was in 1943 when over four million people died in Bengal. The British Army took millions of tons of rice from starving people to ship to the Middle East - where it wasn’t even needed. When the starving people of Bengal asked for food, Churchill said the ‘famine’ was their own fault “for breeding like rabbits”. The Viceroy of India said “Churchill’s attitude towards India and the famine is negligent, hostile and contemptuous”.
      The major famines that occurred in India under British rule:
      The Great Bengal Famine (1769-1770) - over 10 million deaths
      Madras City/surrounding areas (1782-1783) and Chalisa famines (1783-1784) - total deaths for both was over 11 million
      Doji Bara Famine (1791-1792) - over 11 million deaths
      Agra Famine (1837-1838) - close to 1 million deaths
      Upper Doab Famine (1860-1861) - 2 million deaths
      Orissa (Odisha) Famine (1866) - over 1 million deaths
      Rajputana Famine (1868-1870) - over 1.5+ million deaths
      Bihar Famine (1873-1874) - the relief effort for this famine was deemed ‘excessive’, it was decided future relief to be “thrift”.
      Great Famine (1876-1878) - 5.5+ million deaths
      Ganjam/Orissa/Bihar (1888-1889) - hundreds of thousands of deaths
      Indian Famine (1896-1897) - millions of deaths
      Indian Famine (1899-1900) - 1+ million deaths
      Bombay Presidency Famine (1905-1906) - hundreds of thousands of deaths
      Bengal Famine (1943-1944) - over 4+ million deaths
      The British ran what they termed ‘relief works’ during some of the famines. Indians were worked to death.
      Britain’s imperial project in India, its aims and methods, was not to prevent ‘famines’ but to engineer them.
      Very few in Britain know about the genocide in Bengal let alone how Churchill engineered it. Churchill’s hatred for Indians led to four million starving to death during the Bengal ‘famine’ of 1943. “I hate Indians. They are a beastly people with a beastly religion” he would say.
      2. The Partition of India
      In 1947, Cyril Radcliffe was tasked with drawing the border between India and the newly created state of Pakistan over the course of a single lunch.
      After Cyril Radcliffe split the subcontinent along religious lines, uprooting over 10 million people, Hindus in Pakistan and Muslims in India were forced to escape their homes.
      Some estimates suggest up to one million people lost their lives in sectarian killings.
      and
      3. Amritsar Massacre (Jaliianwala Bagh)
      When peaceful protesters defied a government order and demonstrated against British colonial rule in Amritsar, India, on 13 April 1919, they were blocked inside the walled Jallianwala Gardens and fired upon by Gurkha soldiers.
      The soldiers, under the orders of Brigadier Reginald Dyer, kept firing until they ran out of ammunition, killing between 379 and 1000 protesters and injuring another 1,100 within 10 minutes.
      Brigadier Dyer was later awarded a hero by the Britishers, who raised £26,000 for him as a thank you.
      Drawing on nearly two centuries of detailed data on tax and trade, Patnaik calculated that Britain drained a total of nearly $45 trillion from India during the period 1765 to 1938. It's a staggering sum.
      arey laffor kukka hindus antha chayale during king rules there is no mentioning of caste system its a varna after end up of kings rules mughals , british , portugals , etc they divide people like now politicains divide people for ruiling ..... dogs like you believe and follows them .....
      they killied many indians especially tribes , obc ,oc tooo people who against them , british never beneficiary to india .....china never ruled by any country what happening they developed more than us . we are ruled by many criminals who loot , rape , murders but you loving them from your heart that why we called communists as a dog of british and china
      majority freedom fighter are hindus in the mainland , no chirstain fight against british , muslim who fight against british for there empire at that time later asked for separate counrty pakistan
      wow crying against hindus this is the land of hindus , no secularism is added by ambedkar ..inc indira gandhi added secularism during emergency
      why inc took temple are under government control but not mosque , churches etc , missinaries took land for lease but now occupied illegally , why waqf board introduced ? congress is also same as a british
      cry hard india will soon became as hindu country officially , now india is called as bharath
      if you have any problem then go to the other countries . dont spread your false propoganda and make british as a beneficiary to india they are looters and dogs there religion is worst kind than any in world
      hindus never invade and killed innocent they just clashes or treat other bad having no proof just a stories , it is clear that somewhere in the vicinity of 100 million people died prematurely at the height of British colonialism. This is among the largest policy-induced mortality crises in human history
      Information on more than 200,000 Terrorist Attacks. The Global Terrorism Database™ (GTD) is an open-source database including information on terrorist ..by islam
      still after 75 years reservation hindus as you said about upper caste never crying for there hardship , they going with fighting spirit and working hard to gain seats in prestigious colleges , or taking education loans and living family for livelihood and goi india even giving subside to the reserved people for the education in usa etc , promotions in jobs what not free land , free electricity , housing , ration what not man ?
      ambedkar sir said just 10 years or few more years but you guys crying and playing victim hood for 75 years still playing same card . mughals killed many hindus mostly oc , brahmins etc for the sake of not converting do islam do oc people asking for reservation ? you people just got reservation for just discrimination but hindus are killed by mughals there is lot of difference between both , here real victims are hindus than discriminated people .
      even though i support reservation to poor in all indians than caste based .... you are might a comminst dog think yourself compare to british christainity and mughals islam kills many people ...hindus never killed any they discriminated that to few section as per stories but no evidences fully ....
      there is criminals in all caste ...but oc never cry by showing caste angle a criminal is a criminal ....

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 Рік тому

    మహిళా బిల్లు తే వచ్చు కదా

  • @shaikkhadri369
    @shaikkhadri369 Рік тому +1

    Meeru muslim mariyu Christian marriage vishayalu vivarincharu kani hindu marriage gurinchi cheppaledu..

  • @Rapsongs111
    @Rapsongs111 Рік тому

    MADAM AS U SAID NOTHING IS IMPOSSIBLE DETERMINATION IS STRONGER FOR US ITS POSSIBLE U CAN MAKE A VIDEO ON PAKISTHAN ZIHAD EFFECTS ON INDIA LOVE ZIHAD IS EXISTED IN MAJOR CITIES N TOWNS OF OUR COUNTRY WHERE AS OTHER RELIGION IS HAVING THEIR OWN PERSONAL ACTS WHICH IS DIVISION OF OUR SOCIETY

  • @sangamureddikishorenaidu3885
    @sangamureddikishorenaidu3885 Рік тому +2

    UCC valla love jihad potunda?

  • @mohammadrafiahmad5450
    @mohammadrafiahmad5450 Рік тому

    మీరూ ఒక సారి Br షఫీ గారిని చర్చ పెట్టండి

  • @meruguvikramendkumar6782
    @meruguvikramendkumar6782 Рік тому +4

    కుల వివక్ష విపరీతముగా ఉన్న భారత దేశం లో ucc వలన ఉపయోగం ఉంటుందా మేడమ్ ..?

    • @Deva-raj
      @Deva-raj 7 місяців тому

      సూపర్

  • @prabhagurijala5340
    @prabhagurijala5340 Рік тому

    ఒకటి చెప్తూ ఇంకోటి చేయడమా UCC

  • @tutoguru5549
    @tutoguru5549 Рік тому

    I support ucc