గానకోకిల సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి ఇద్దరి గొంతులూ పార్వతి గొంతులో అద్భుతంగా పలుకుతోంద. కీప్ ఇట్ అప్ బంగారు తల్లి నీకు అద్భుతమైన అత్యంత ఉత్తమమైన ప్రతిభా పాటవాలు కలిగి ఉన్నావు.ఆయురారోగ్యమస్తు, ఐశ్వర్యాభివ్రద్దిరస్థు
సూపర్ తల్లి నీవు మరింత ఉన్నత శిఖరాలు చేరుకొని,నీవు ఏదీయితే కలగా బావిస్తున్నావో ఆకల నిజం కావాలి. నిపాట వింటుంటే తెలుగు భాషలో ఉన్న తియ్యదనం గుర్తుకు వస్తుంది తల్లి...
Telugu lo padina legends ki dhaggaraga undhi Parvathi garu nee voice neevu pata pade veedhanam veenadaniki chala chala baganpisthundhi .Adbhutham Parvithi Garu All the best Star Parvathi garu.
💐💐💐💐💐🙏🍫🙌, సూపర్ సూపర్ సూపర్ తల్లి. మీకు 100 కి 200 మార్కులు తల్లి, ఎక్కువ ఇచ్చిన 100 మార్కులు ని యొక్క పట్టుదల మరియు డిస్పలేన్ కీ. God blessing to you 🙌
సంగీత సాగరంలో లభించిన ఓ అరుదైన ఆణిముత్యం ... పార్వతి. 👌👌👌
నీ గానం మధురం
నీ గాత్రం తియ్యదనం
నీ పాట అమృతం
It's like a suger candy
మట్టిలో మాణిక్యం అంటే ఈ అమ్మాయి ఏమో భగవంతుడు నీకు అద్భుతమైన
గాత్రం ఇచ్చాడు అది అందరికీ దొరకదు
గాడ్ బ్లెస్ యూ తల్లి 👌👌
మట్టిలో మాణిక్యం... దేవుడు నీకు మంచి కంఠం ఇచ్చాడు. ఆ పార్వతి పరమేశ్వరుల కృపా కటాక్షాలు ఎళ్లవేళలా నీపై
ఉండాలని కోరుకుంటున్నా.
గానకోకిల సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి ఇద్దరి గొంతులూ పార్వతి గొంతులో అద్భుతంగా పలుకుతోంద. కీప్ ఇట్ అప్ బంగారు తల్లి నీకు అద్భుతమైన అత్యంత ఉత్తమమైన ప్రతిభా పాటవాలు కలిగి ఉన్నావు.ఆయురారోగ్యమస్తు, ఐశ్వర్యాభివ్రద్దిరస్థు
అమ్మాయి చక్కగా పాడింది, అన్నయ్య మాధవపెద్ది సురేష్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ సినిమా కి అద్భుతమైన సంగీతం ఇచ్చాడు 🙏🙏- మాధవపెద్ది కాళిదాసు
చాలా చక్కగా పాడావు తల్లి నీవు ఇంకా మంచి పాటలు పాడి ఉన్నత శఖరాలకు చేరుకోవాలని ఆ శివయ్య నీ ప్రార్ధిస్తున్నాను 🙏🙏
God bless you తల్లి పార్వతమ్మ 💐💐👌👌👌సూపర్ వాయిస్ 👍👍👍
Super tone with out music Amma.
@@tulamsambasivarao8944 jp op op up up up
Music unte padatam goppa kadhu music lekunda padithene talent byta ki vastadhi ee ammae laga great amma baga padevu
No
ఎలాగైనా మెప్పించేలా పాడడం గొప్ప
Yyr688y8y
Super sir , excellent ga chepparu, your rearly grare
@@gangaratnamnalam3133 ⁶⁶566⁶⁶666
మట్టిలో మాణిక్యం అమ్మ మీరు👌👌
మంచి భవిష్యత్తు ఉన్న వాయిస్. అద్భుతం ఈ గళం...... హిట్ సాంగ్స్ కు suitable ఇలాంటి వారిని కళారంగానికి దగ్గర చేయాలి
అరుదైన గాత్రం,LR ఈశ్వరి తరహా మరియు పక్కా Folk songs కు అద్భుతమైన గళం.కాస్త అక్షరాలపై,భాషపై,ఒత్తులు,పొల్లులూ,దీర్ఘములపై సాధన చేస్తే మాంచి భవిష్యత్ ఉంది
Without music... Singing really u r the excellent 👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐
పార్వతీ గారు మీకు ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్న మీ వాయిస్ లో ఏదో మాయ ఉంది God bless you తల్లి
Nijam ga aanimuthyam parvathi god bless you ra chelli
చాలా బాగా పాడవు, నీకు మంచి జీవితం వుందమ్మ.
Ekada undi manchi jeevitham
తల్లీ ఏనాటిరుణబందామో సరస్వతి దేవికి ఈ జన్మలో తీరుస్తున్నావు తల్లి
మట్టిలో మాణిక్యం సూపర్ తల్లీ👌👌👌
Folk songs కి ఈ అమ్మాయి voice చాలా చాలా బాగుంటుంది.
God bless u ra thalli
మట్టిలో మాణిక్యం అని చివరికి మట్టిలో విసరకండి...ఈ అమ్మాయికి మంచి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తే ఇండస్ట్రీలో మంచి స్థాయిలో ఉంటుంది...
Wow chala bagaaa paadav talli 👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👍👍👍👍
చాలా తీయగా వుంది నీ గొంతు God bless you.
అద్భుతంగా పాడావు బంగారు తల్లి..గాడ్ బ్లేస్ యూ మా🙌 🙌🙌🙌🙌
నీ మధురమైన గానంతో నీ రూపాన్ని మరి పింపచేస్తున్నావు all the best
సూపర్ వాయిస్ 👌🏻
స్వరం వయసుకు తగ్గట్టుగాలేదు
తన మకరందమును ఆస్వాదిచడానికి తుమ్మెదలను పిలిసింది
ఇది సందర్బానికి తగిన పాటకాదు
ఈ పాట తుమ్మెదలకు ఆహ్వానంగా చెప్పొచ్చు
సూపర్ తల్లి నీవు మరింత ఉన్నత శిఖరాలు చేరుకొని,నీవు ఏదీయితే కలగా బావిస్తున్నావో ఆకల నిజం కావాలి. నిపాట వింటుంటే తెలుగు భాషలో ఉన్న తియ్యదనం గుర్తుకు వస్తుంది తల్లి...
చాలా బాగుంది గొంతు వెరీ గుడ్
Nee గానం చాలా మంచిగా abtuthanga పాడవు సూపర్ గుడ్
చాల సూపర్ చిత్రమ్మ లాగ పాడిన్నారు
సూపర్ పార్వతీ సాంగ్ పడుతుంది మనం 🎶🎶🎵🎵🎶🎶 music కొడుదాం 🙏🙏🙏
Superrrrrrrrrrrrrrr blackkkkkkkkk beauty babyyyyyyyyyy
మన డోన్ లో పాడారు పార్వతి గారు థాంక్స్ సిస్టర్
Heartwarming and soothing rendition without archestra. Congrats Parvathi garu.
చాలా చక్కగా పాడావు తల్లి, God bless you.
Superb God bless you...
వావ్ పార్వతి ఆ ఈస్వరునీ ఆశీస్సులు పొంది న్నువ్వు ఇంక ఏద్గలని మనస్ఫూర్తిగా
చాలా బాగుంది వాయిస్. మట్టిలో మాణిక్యం.
God bless you bangaru thalli miku manchi future undhi
అమ్మ పార్వతి నువ్వు చాలా బాగా పాడావు తల్లి
Dominating voice she has గ్రేట్ ఫ్యూచర్
Chala bagundhi voice super talli baga padav
Superb ga padav maa...niku chala bright future undi....
Super sister god bless you 👌👌
Super parvati congratulations, all the best
👌👌parvathi god bless you
Super parvathi garu....
Best compliment ఇళలని vundi...kaani em chepina తక్కువే అనిపిస్తుంది
Wow really wonderful. Absolutely apt singing. May God bless her with bright future.
సూపర్ నానీ పార్వతి
Parvathi nuvu chala great ne pata ki joharlu
I like song e song nenu padanu 1st prize chinnappati memories wow
Hatsoff PARVATHI.
చాలా చక్కగా పాడవు తల్లీ దేవుడు చల్లగా చూడాలి
సూపర్ గా పాడావు బేబీ
Good gontulo special attraction undi God's gift. Wishing you all the best
Telugu lo padina legends ki dhaggaraga undhi Parvathi garu nee voice neevu pata pade veedhanam veenadaniki chala chala baganpisthundhi .Adbhutham Parvithi Garu All the best Star Parvathi garu.
Sister super 👌👌👌kurnool king🔥🔥👑👑👑
💐💐💐💐💐🙏🍫🙌, సూపర్ సూపర్ సూపర్ తల్లి. మీకు 100 కి 200 మార్కులు తల్లి, ఎక్కువ ఇచ్చిన 100 మార్కులు ని యొక్క పట్టుదల మరియు డిస్పలేన్ కీ. God blessing to you 🙌
God bless you talli. Talent ki andam tho Avasaram ledhu. Na devudu ninnu hechinchadu. May God bless u talli
మంచి భవిష్యత్తు ఉంది.గొంతులో అద్భుత మైన మాధుర్యం.కోకిలమ్మ.
Super Papa God bless you
Super ra thalli
సూపర్ తల్లి నీపాట
Super thalli...
Challa baga padavu sister 👌👌👌
Wonder bujji
Chalaa baaga paadav thalli
Assalu intha goppa talent vaaaaammmo goosebumps
Wow very nice song sister God bless you
Wow Supperb 👏👏😍🤩🤩🥳🥳
real pata kante eme song ye bagundi..chevulalo amrutham posinattundi..super
Cute voice dear👌👌🙌🙌
చాలా బాగా పాడారు అక్క
Super singer...
Chala adbhuthanga vundi papa congratulations 👏💖God bless you 🙏❤
Super parvathi akka
👌talli get bright future maa
Don't give maa
All the best amma, God bless you always
Super melody parvathi sister
పార్వతి గొంతులో. సప్త స్వరాలు. గూడు కట్టుకుని కాపురం పెట్టాయి. ఆస్వరా నికి సరస్వతి అషిర్వాధాలు లభించు గాకా
God gifted voice
🌹👌👌అమ్మాయి అద్భుతంగా పాడుతుంది
Super Bangaru thalli
సూపర్ తల్లి సాంగ్స్
Excellent Amma super.....
Superb thalli,,
Chala baga padavu thalli.
Great voice chala bagundi
Super singing parvathi.may God bless you and keep it up
Supper Parvati🌹👌🌹👌
Super. Singer chellemma
Brite Future
God bless you beta
🎤👌🎤🎤🎤🎤🎤👌
Paarvati 🎤🎤🎤🎤👌
You have made to press the buzzer in 25seconds sister good singing 👏👏
Super ga padaru exllent voice
సూపర్ వాయిస్
Excellent Performance DHANYAVADAMULU
బాగానే ఉంది తల్లి, కొంచం హుషారుగా పాడాలి.
మంచి స్వరం