మా మందకృష్ణ మాదిగ సార్ మాట్లాడేది ప్రతి ఒక్క మాట కరెక్ట్ అయిన మాట ఆయనకు మేము ఎల్లప్పుడూ ఏ విధంగా అయినా సపోర్ట్ చేస్తావ్ ఎందుకంటే మాలాంటి వికలాంగుల కోసమే ఆయన పోరాటం చేస్తున్నాడు
Amont పెంచుతామని ఆశ పెట్టి ఓట్లు వేయించుకుని గెలిచి పదవి చేబట్టి పెన్షన్లు ఎట్లా ఎగొట్టాలని చూస్తున్నారు congress పాలకులు. ఏదోవంకతో ఇస్తున్న పెన్షన్ ఎగొట్టాలని చూస్తున్నారు. ఇంతవరకూ తెల్లరేషన్ కార్డ్స్ ఇచ్చే ఊసే లేదు
నిజంగా రేవంత్ రెడ్డి చిన్న చూపు ఉంది వికలాంగుల మీద
మంచి మేధస్సు ఉన్నవ్యక్తి మంచి ప్రశ్నలు గుపించాడు ప్రభుత్వం పై
జై కృష్ణ అన్న
Till now 26th not given pension why revanth sir told he will give 4000what happened we bought u and till know of june no pension y
Super anna jai kcr
Super sir
ippudu ardhamaindi jananiki
కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు సార్ రేవంత్ రెడ్డి గారు
అడిగి అడిగి నోరు పోతుంది కానీ వీళ్ళు ఏమి చెయ్యారు వేస్ట్ కాంగ్రెస్
Super 👌 👍
Super sir🙏
సూపర్ 🎉
Super sir we Support u
జై మంద కృష్ణ మాదిగ సాబ్ మీ వెనక మేమున్నాము మా కోసం పోరాడుతున్న సారుకు ఆ దేవుడు మీకు నిండు ఆయుషు ఇవ్వాలని కోరుకుంటున్నాం
Yes correct
Your🤩grate sir
Jai kcr
RAHUL GANDHI BIG mistake CM REVENTH REDDY ki chasi dempai eeneki cm nunchi
🙏🙏
😭😭😭😭😭😭😭
మంద కృష్ణ గారు మీరే ముందు ఉండి పోరాడాలి పేద ప్రజల కోసం వింకలాగులు వృద్ధులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు మీరు వాళ్ళ అందరి తరుపునా న్యాయం జరిగే వరకు పోరాడాలి ఈ సీఎం దరిద్రుడిని సీఎం ని చేసి తెలంగాణ ప్రజలు తమా గొయ్యి తమే తొవ్వుకున్నారు ఇంత కూడా సిగ్గు లేకుండా ఎంత సేపు పక్క పార్టీ లా మీద పడి ఏడవడం పక్క పార్టీ ల mla ని కాంగ్రెస్ లో కి చేర్చుకునే ప్రయత్నం తప్ప ప్రజల గురించి ఆలోచన లేదు ్
పాత పెన్షన్ ఇస్తలేదు ఇంకా కొత్త పెన్షన్లు ఇస్తాడా వీడు....😅
Krishna garu God bless you sir
Revent reddy clark pani ki kuda rau
Scooterluvikalanghulaeppuduestarannaya
4000 6000pension akkada poinay
Jai kcr🎉🎉
Jai Telangana jai jai Telangana jai kcr
Jai manda krishna madiga garu miku ma hrudayapurvaka danyavadalu vikalangula tarupuna
Sir June month July month the Today send me sir old pension LANGER HOUSE HYD HANDI CAPPUDINI SIr TABLETS kI Today old pension PADALEDU sir
Sir LANGER HOUSE SBI BANK HYD LO PADALEDU HANDI CAPPUDINI sir TABLETS KI
Sir June month the July month the send me Tomorrow old pension LANGER HOUSE. H. Y. D HANDI CAPPUDINI sir TABLETS KI
Resign eechala Reventh Reddy cm
Sir June month the July month the old pension Tomorrow send me sir LANGER HOUSE. H. Y. D. HANDI CApPUDINI sir TABbLETS KI
Correct sir👍🤝🙏🙏🙏🙏🙏🤝👍
Nadi Karimnagar division Nainital chachi Pawan Kumar
సిగ్గులేదా రేవంత్ రెడ్డి కి
మరి కెసిఆర్ ఉన్నప్పుడు ఈ యన ఎక్కడ పొయాడు
Congress totally fail in telengana go back CM REVENTH REDDY
Govt.Back log jobs realise 😢😢😢
Revanth Anna Nayanthara Manchitra Nenu Nenu chachu nenu chastha anna
West Munda koduk Congress party Congress revanth Reddy
Pane ke rane free bus chese pention matram evvadam ledu . Free bus valla malante handcrafted bus lo Vella leka puthunnam .
Revanth salary stop cheyaali please🙏🙏🙏
, 💐🙏👌
Aunu pension vallaku chinna chupu stund Asalu pattichukobadam ledu vallo lekaku leru
Indrma rajyam. Marpu. Korukonaru prajalu
Sir namaste 🙏🙏please help me sir aim asfia begum from hyderabad my home rent wattapally nice please my husband death 17 years ago please my pantion not coming please help me sir aim asfia rekwest help me sir
అన్న ఏర్పాటు చేయనున్న దీక్ష విజయవంతం కావాలని దేవునికి ప్రార్థన చేస్తా?అల్ ది బెస్ట్ విజయం నీదే.
Jai mrps
Kotha pensions applications appudu
Group C ante BC C ga anukuntaru kani mottam SC ani entha kalam agara ee Appendix operation schedule ki, oka Anna inka Peddamma kuda vunnaru SC wing loo
🙏👩🦽🏠6000
Revent reddy nu sary june aandu teesku nau ma pension may month inka ra ladu go back clark pani ki Revent reddy
బీజేపీ కోవర్ట్
Anna BJP vallu vote gurinchi prati house tiriginaru old age pention un enployment 2500/- Ladies ki istanna rr adugaru endukante open iddaru kalisi pohinaru kishan reddy emi chestunnadanna Bandi sanjay ki emmana unnada kcr titti titti revanth ki support chesi congress nu gelipicchinadu villaku ------ unnada emmanna
Sir meeru rangamuloki dhigali
,🙏😭😭😭👩🦽😭
Evdra congress ki vote vesindi congress vcchindi marpu modalaindi
వికలాంగుల కోసం పోరాడుతున్న కృష్ణ మాదిగ గారికి ధన్యవాదాలు ఈ రేవంత్ రెడ్డి మనిషి ఐతే ఇచ్చిన హామీలను అమలు చేసేవాడు ఒక్క పదిరోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారు చంద్రబాబు ఆంధ్ర లో సంపాదన లేక పోయినా పధకాలను అమలు చేస్తున్నారు దేశంలో ధనిక రాష్ట్రం, ఆర్థికంగా ముందు ఉన్న 7 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పధకాలను అమలు చేయటంలేదు 100 రోజుల లో రేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు అదీ లేదు
Worst cm
Waste congress government jai brs jai kcr
SIR June month the Today old pension send me sir LANGER HOUSE. S. B. I BANK. H. Y. D HANDI CAPPUDINI SIR TABLETS ki
Jai kcr
Jai kcr
అబద్దాల సర్కార్