Dr CL Venkat Rao Key Analysis On Amaravati Outer Ring Road Real Estate | AP News | Telugu Popular Tv

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 56

  • @venkatanarayanasarmaakella7980
    @venkatanarayanasarmaakella7980 3 місяці тому +3

    అమరావతి అమరలింగేశ్వరుడు;
    విజయవాడ కనకదుర్గమ్మ,
    మంగళగిరి పానకాల నృసింహ స్వామి
    వార్ల
    అనుగ్రహ ప్రాప్తిరస్తు!!

  • @srinivasanraji3165
    @srinivasanraji3165 4 місяці тому +9

    మామా నిజం గా కొట్లోస్తే నువ్వు చెబుతావా...😂😂పోయి కొనుక్కుంటావ్ గాని, ఇంత సింపుల్ లాజిక్ స్ట్రా్టేజిక్ గా మర్చి పోయావా 😂😂👌🏼👍🏼

  • @sivakris5047
    @sivakris5047 3 місяці тому

    Excellent

  • @prasadbl3975
    @prasadbl3975 4 місяці тому +1

    Nice and informative video..good detailed explanation❤❤❤❤🎉🎉🎉😊😊😊

  • @baddurisivasomireddy1652
    @baddurisivasomireddy1652 3 місяці тому

    మీ సబ్జెక్టులు విశ్లేషణలు చాలా బాగుంటాయి. దీనికి తోడు సబ్జెక్టు కి తగిన విధంగా బ్యాక్ గ్రౌండ్ లో ఫోటోలో, వీడియో నో ప్లే చేస్తూ అంటే ఇంకా అర్థవంతం గా ఉంటుంది.

  • @sivaramakrishnadandamudi3341
    @sivaramakrishnadandamudi3341 4 місяці тому

    Thank you sir

  • @mohanaraokurra6406
    @mohanaraokurra6406 4 місяці тому +3

    ఓరీమూర్ఖుడా, నీ డాక్టర్ పని చక్కగా చెయ్యిరా,గాలిలొ మేడలు , మిద్దెలు మానరా, కాళిదాసు కవిత్యం కొంత నీ పైచ్యం కొండంత.సెక్స్ dr

  • @venkatbhavanichannelvb7460
    @venkatbhavanichannelvb7460 3 місяці тому +2

    outer ring road yeppudu start cheystaru sir

  • @eluripullarao3930
    @eluripullarao3930 4 місяці тому

    Explained nice, TQ sir

  • @vhchowdary9
    @vhchowdary9 Місяць тому

    🎉Great Poor people doctor.🎉

  • @davidsekharchaganti4191
    @davidsekharchaganti4191 4 місяці тому

    Good information

  • @kbswamy4710
    @kbswamy4710 3 місяці тому +1

    డాక్టర్ వుతి చేసుకోవాలి, ఇవన్నీ మీకెందుకు 😊

  • @cute-lo2xq
    @cute-lo2xq 4 місяці тому +2

    Good analasis sir..super

  • @dsnraododdipati2247
    @dsnraododdipati2247 4 місяці тому +2

    Could you kindly explain about east byepass with details pl

  • @sekharsilk
    @sekharsilk 3 місяці тому +1

    ప్రజలారా ఇది పెద్ద జగన్నాటకం.దయచేసి అమరావతి రియల్టర్ల చేతిలో నష్టపోవద్దు. ఇది దగా మోసం.ఒక నగరం ఏర్పడాలంటే దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల టైం పడుతుంది.1991 నుంచి హైదరాబాద్‌లో అభివృద్ధి ఐటీ కంపెనీ ల ద్వారానే జరిగింది.అభివృద్ధి జరగడానికి దాదాపు 34 సంవత్సరాలు పట్టింది. ప్రజలారా దయచేసి అబద్దాలు నమ్మొద్దు.మళ్లీ మోసపోవద్దు.

  • @subbareddyavutu2084
    @subbareddyavutu2084 4 місяці тому +2

    డాక్టరగారు ఓల్డ్ ఇన్ఫర్మేషన్ తిప్పి, తిప్పి చెపుతున్నారు. పకత్రికలో వచ్చిన వార్తలే చదివి వినిపిస్తున్నారా! ఈస్ట్ బైపాస్, ORR రొండిట్లో ఒక్కటే వస్తుంది. రొండు ఒక్కచోటే రావుకదా.

  • @GGangadharudu
    @GGangadharudu 3 місяці тому

    C l. Venkatgsu is a extradnary person

  • @gullipallinarayanamurthy1270
    @gullipallinarayanamurthy1270 3 місяці тому

    Yes ✌🏻✌🏻✌🏻🥰🥰🥰💪🏻💪🏻💪🏻💪🏻🇮🇳🇮🇳👌🏻💐

  • @Agarbendty
    @Agarbendty 4 місяці тому +3

    Amaravathi lo olympics pettali

    • @agod2449
      @agod2449 3 місяці тому

      Hahaha

    • @agod2449
      @agod2449 3 місяці тому

      Asalu amaravathi ki busstand railwaystation kuda ledu inka five star hotels levu grounds levu olympics impossible as of now

    • @Agarbendty
      @Agarbendty 3 місяці тому

      @@agod2449 atleast after 500 years, Olympics pettali domalaki

  • @vsc8291
    @vsc8291 4 місяці тому +2

    Feature India capital amaravati

  • @shaiksahil9047
    @shaiksahil9047 4 місяці тому +1

    మంగళగిరి మండలం కాజా, కాజా లో వోడా అప్రూవల్ ప్లాట్స్ ఉన్నాయి అవి కొంటే ఫీచర్ ఉంటుందా దయచేసి చెప్పగలరు

  • @gcsrecordsection7922
    @gcsrecordsection7922 4 місяці тому

    Budget low orr ke east by pass ke nedulu ivvaledu kada andi

  • @malireddysaradadevi9786
    @malireddysaradadevi9786 3 місяці тому

    రియల్ ఎస్టేట్ buisiness చేసి వాళ్ళ భూములు అక్రమంగా రైతు ల దగ్గర కొట్టేసినవి, అసైన్డ్, గవర్నమెంట్ భూములు ద్వారా ఆక్రమించుకున్నవి అన్నిటికి లక్షల కోట్ల సంపాదన కే అబద్దపు హామీ లు, విషప్రచారాలు చేసి అధికారం లోకి వచ్చింది. State ని డివైడ్ చేసింది కూడా ఇందుకే. ప్రజాసేవ కోసం, డెవలప్మెంట్ కోసం కాదు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎవరు నిర్మించారో, ఎవరు వ్యతిరాకించారో ప్రజలందరికి తెలుసు కాబట్టి అక్కడ టీడీపి గెలవలేదు కదా. ఇతను డాక్టర్ కాదు లాగా ఉంది. రియల్ ఎస్టేట్ బ్రోకర్.

  • @kumar_1974
    @kumar_1974 4 місяці тому +2

    డాక్టర్ గారూ ఓ అర్ ఆర్ కథ చాలా కమ్మగా చెప్పారు. హైదరాబాద్ ఓ ఆర్ ఆర్ బాబుగారు నిర్మించారా తిరుపతి లో మోడీ గారు ఏ పి కి ప్రత్యేక హోదా ఇస్తానన్న సంగతి ఏమైనది మీ మాటలు నమ్మి కష్టార్జితముతో స్థలాలు పొలాలుకొన్నవారు
    దివాళా తీస్తే ఆ పాపము మీకు సుట్టుకుంటుంది మీ రు చెప్పినకథలో బాబు గారు అమరావతి లో
    ఒలింపిక్స్ పెడతారు గెలిచినవారికి నోబెల్ బహుమతి ఇస్తారు అనికూడా చెపితే చెవిలో పువ్వులు ఉన్నవారు అంతేగా అంతేగా అని తలలు
    ఉపేవారు .

  • @chintajagadish5256
    @chintajagadish5256 4 місяці тому

    Sir don't enter in this u do your best thing

  • @rkvlogs227
    @rkvlogs227 4 місяці тому

    అమరావతి లో వైకుంఠపురం బ్యారేజి కూడా పూర్తి చేయాలి

  • @ravindrareddy2428
    @ravindrareddy2428 4 місяці тому +2

    అవును ఈ భూమి కొంటే ఎత్తిపోవచ్చు

    • @Sherlockk5
      @Sherlockk5 3 місяці тому

      Reddy gudha manduthubdhi

  • @pamidipatinagalaxmi3437
    @pamidipatinagalaxmi3437 3 місяці тому

    Promoting Amaravathi. Ground reality is different

  • @singdiscollections1072
    @singdiscollections1072 3 місяці тому

    Invest in అమరావతి

  • @rohitseepana6577
    @rohitseepana6577 4 місяці тому +2

    Ekkuvaga vuhinchu kovoddu
    20 years padatadi
    Malla jagan vachhi 3 capitals antay ?

    • @Agarbendty
      @Agarbendty 4 місяці тому

      Amaravathi lo domalu tho yuddam cheyyali@ Olympics pettali

  • @777ganesh80
    @777ganesh80 4 місяці тому +1

    Now At present 1 Acre 20 CRORES

  • @gvsubbareddy661
    @gvsubbareddy661 4 місяці тому +1

    😂😂😂😂
    Sir you are multy specialist

  • @Rajesh33-x9n
    @Rajesh33-x9n 3 місяці тому

    Don't purchase lands for 3yrs

  • @srinivasareddy203
    @srinivasareddy203 3 місяці тому

    O r r అవసరం ఉందా

  • @ChNrao-e4f
    @ChNrao-e4f 3 місяці тому

    Memu seduled caste vallamu maku amaravathilo boomulu ammaranta kadha meere konikuni roju Singapore lo unnatlu enjoy cheyandi

  • @yernenileelaprasad6922
    @yernenileelaprasad6922 4 місяці тому

    Venkanna swamy made modi to follow his speach.

  • @riyazahmed1972
    @riyazahmed1972 4 місяці тому

    MLC. LEDA MP(RS). GUARANTEE 😊 CLVR KI. DOUBLE BAKARAYUDU. DOUBLE ENGINE ANDHA BHAKTUDU. PEDA BAAKA RAAYUDU.

  • @guduru76
    @guduru76 4 місяці тому +2

    Veedu broker

  • @Rajesh33-x9n
    @Rajesh33-x9n 4 місяці тому

    Cheppevallaku baga telusu idi hype cheyyadanikani

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 4 місяці тому +5

    Eepatiki TDP vallu konesi untaru Nee sodi aapu😅😅😅😅😅😅😅

    • @vijayakumarraja-uo1ol
      @vijayakumarraja-uo1ol 4 місяці тому +1

      Vallu konnataruvate declare chestaru,chhosamga capital ennisarlu mari ndi(Nuziveedu,Donakonda,)

    • @subbameka1890
      @subbameka1890 4 місяці тому +1

      Mundu aadupu manayyandi.Bagu padatatu.5 years am chasaru.Tagi tongunnaru.Meeku abhivruddi avasaram ladu.

  • @mrspushpanjali8881
    @mrspushpanjali8881 3 місяці тому

    Vekata...nuvvu doctor va leka real estate brokerva