కార్తీకదీపం లో అందరితో ఆఖరి సారిగా... || Manjula Nirupam || Strikers

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • #ManjulaNirupam #NirupamParitala #Strikers #KarthikaDeepam
    కార్తీక దీపం లో అందరితో ఆఖరి సారిగా || Manjula Nirupam || Strikers
    Follow Us On Instagram :
    Nirupam Paritala 👉 / nirupamparitala
    Manjula Paritala 👉 / paritala_manjula_official
    ------------------------
    For Branding and Collaborations:
    Mail us @ strikersdigitalmedia@gmail.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194
    ------------------------------
    Summertime by Luke Bergs / bergscloud
    Creative Commons - Attribution-ShareAlike 3.0 Unported - CC BY-SA 3.0
    Free Download / Stream: bit.ly/3HCVwIs
    Music promoted by Audio Library • Summertime - Luke Berg...

КОМЕНТАРІ • 1,1 тис.

  • @songaswathi9066
    @songaswathi9066 2 роки тому +18

    ఎందుకు సార్ ఒకప్పుడు కార్తీక దీపం సీరియల్ అంటే ఒక రేంజిలో ఉండేది కానీ ఇప్పుడు దానికన్నా వరెస్టు సీరియల్ ఇంకేం లేదు అష్టమను మోనిత అందరితో ఆడుకుంది కార్తిక్ అండ్ దీప లు అసలు మోనితని ఏమి చేయలేక దూరంగా పారిపోయారు డైరెక్టర్ గారికి కథని ఎలా రాయాలో తెలియలేదూ అందుకే సీరియల్ రేటింగ్ పడిపోయింది మోనిత కి దుర్గ తో పెళ్లి చేస్తే సీరియల్ superga ఉండేది అంతే కాని హీరో అండ్ హీరోయిన్ చనిపోవడం ఎంటో పిచ్చి సీరియల్ డాక్టర్ బాబు వంటలక్క కలవక కలిసారు అంటే ఇంతలోనే వంటలక్క డాక్టర్ బాబు చనిపోయారు చి

  • @anjalidammavalam7304
    @anjalidammavalam7304 2 роки тому +52

    వాళ్ళ పాత్రలను చంపేసి కథ మార్చటం ఏమి బాగుంది. మోనిత నీ ఏమి చేయలేక ఇలా మార్చారా ఇ క దీప కార్తీక్ ఎప్పుడు కలి సి వున్నారు పాపం.

  • @Telaproluvlogs99
    @Telaproluvlogs99 2 роки тому +135

    కార్తీక దీపం అంటేనే కార్తీక దీప , మీరు లేని దీపం చూడలేం డాక్టర్ బాబు

  • @songaswathi9066
    @songaswathi9066 2 роки тому +7

    కార్తీకదీపం సీరియల్ డైరెక్ట్ గారు ప్లీస్ సార్ దయచేసి సీరియల్ లో డాక్టర్ బాబు వంటలక్క బ్రతికే ఉన్నట్టు చూపించండి సార్ హిమ బ్రతికే ఉన్నట్టు వీళ్లు కూడా బ్రతికేనట్టు చూపించండి సార్ సీరియల్ కేవలం డాక్టర్ బాబు వంటలక్క అండ్ మోనిత కోసమే సీరియల్ చూస్తున్నాం వీళ్ళ వల్లే కదా సీరియల్ 6 ఇయర్స్ సూపర్ రేటింగ్ తో ముందుకు దూసుకు పోయింది సో ప్లీస్ సార్ వేళ్ళని సీరియల్ లో ఉండేలా చూపించండి నెక్స్ట్ జనరేషన్ వద్దు సార్ ప్రెసెంట్ ఉన్న వాళ్ళతోనే సీరియల్ రన్ చేయండి సర్ నెక్స్ట్ జనరేషన్ అని మీరు సీరియల్ ని రన్ చేస్తే ఇంకా ఎవరు సీరియల్ ని చూడరు సార్ ప్రెసెంట్ రన్ అవ్వుతున్న సీరియల్ కి శుభం కర్డ్ వేసి అప్పుడు నెక్స్ట్ జనరేషన్ countinue చేయండి కోట్లాది మంది సీరియల్ ని కేవలం డాక్టర్ బాబు వంటలక్క మోనిత కోసమే సీరియల్ ని చూస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి

    • @Hanvitha29
      @Hanvitha29 2 роки тому +3

      Avunu Chala mandi villa kosame serial chusaaru ipudu villani tisesi new generation antu serial ni kampu kampu chestunnadu director

    • @SunayanaSB1998
      @SunayanaSB1998 2 роки тому

      Next generation has come😫

  • @srigiribhramaramba
    @srigiribhramaramba 2 роки тому +6

    ఒకప్పుడు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్న ఎంత famous అయిందో కార్తిక్ దీపలు కలుస్తారా అని కూడా ట్రెండింగ్ నడిచింది...

  • @teaswiniteju692
    @teaswiniteju692 2 роки тому +53

    మీరు ఇలానే మి channel లో videos చేస్తు ఉండండి... మేము miss అయేది Doctor babu ని మాత్రమె కాని మ Nirupam anna nu కాదు... ☺

  • @satyakitchenintelugu5750
    @satyakitchenintelugu5750 2 роки тому +20

    కార్తీకదీపం సీరియల్ లేకపోతే మాకు చాలా డిసప్పాయింట్ గా ఉందండిదీపా కార్తీక్ జోడి చాలా👍🏼బాగుంటుందిమళ్ళీ తర్వాత సీరియల్ లో మీ జోడిచూడాలనిఅనుకుంటున్నాం మీకు కూడా అనిపిస్తే ఒక లైక్ చేయండి👍🏼🙏🏾😳

  • @meenavasuthota7065
    @meenavasuthota7065 2 роки тому +23

    మీరు కార్తీకదీపంలో కనిపించట్లేదు అంటేనే చాలా బాధగా ఉంది

  • @SHALINISpecials
    @SHALINISpecials 2 роки тому +82

    కార్తీక్ దీప లేకుండా సీరియల్ చూడలేము..... Miss u sooo much... Meemalni malli serial lo chudalo

  • @rlahari2869
    @rlahari2869 2 роки тому +11

    We miss you both doctor babu And vantalakka...Okkasari deepa gaarini kanubommalu paiki ani chudamani chepte bagundedhi....

  • @prasannadasari6648
    @prasannadasari6648 2 роки тому +61

    Nirupam sir సీరియల్ టైటిల్ ని బట్టి చూస్తే కార్తీక్ దీప కేరక్టర్స్ లేకపోతే ఫ్లాప్

  • @HunterNaresh
    @HunterNaresh 2 роки тому +38

    Most happiest person on earth... It's me.. 🤧🤧. Thank you for stopping this cringe 💩💩💩..
    Kotha generation ayina.. Avaru choodakunda vundalani praardhisthunna.

  • @mohithn8315
    @mohithn8315 2 роки тому +46

    నిరుపంగారూ, దీపాగారు లేని సీరియల్ మాకి వద్దు.

  • @buchinarayanareddimalla6675
    @buchinarayanareddimalla6675 2 роки тому +16

    సార్ ! మీరు , దీప మేడం, మొనితా మేడం , మి ముగ్గురు లేకపోతే సీరియల్ చూడరు సార్, మీరు అందరూ ఎలా ఐన మళ్ళీ రావాలి సార్ , కథ లో మీరు మళ్ళీ బ్రతికి వచ్చినట్టుగా చూపించి కథ అక్కడి నుండి ఉంటే బాగుంటుంది, తెలుగు ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్న సీరియల్ కార్తీక దీప, కనుక మా అందరి కోసం మీరు అందరూ ఉండాలి సార్ ఎవరు వెళ్ళకూడదు

  • @MojiRISHI
    @MojiRISHI 2 роки тому +5

    మీరు ఇద్దరు లేని సీరియల్ ముందుకు వెళ్లదు

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 2 роки тому +64

    నిరూపమ్ గారు ఎప్పుడు వీడియో చేసిన భలే ఉంటుంది కార్తీక దీపంకి ఎండ్ ఉండదు ఎవ్వరు బాధపడద్దు డాక్టర్ బాబు వేరే క్యారెక్టర్ తో వస్తారు వీడియో మధ్యలో కామిడి సూపర్ 🤣🤣🤣😍😍😍👌👌👌

  • @jansilavanya9546
    @jansilavanya9546 2 роки тому +197

    నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా బాధ గా ఉంది మిరు లేరు అంటే😭😭😭😭

    • @seethamahalxmipanangipalli8986
      @seethamahalxmipanangipalli8986 2 роки тому +8

      Doctor babu Deepa Mali ravali

    • @kondapallisatish2794
      @kondapallisatish2794 2 роки тому +1

      😂😂😂😂

    • @teja-rn2sq
      @teja-rn2sq 2 роки тому +3

      నాకు కూడా చాలా చాలా బాధగా ఉన్నాది కార్తీక్ దీపా గారు లేరు అంటే 😭😭😭😭😭😭

    • @funnyfans4148
      @funnyfans4148 2 роки тому

      Yes

    • @kondapallisatish2794
      @kondapallisatish2794 2 роки тому +1

      @@funnyfans4148 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @meeruchusarachannel
    @meeruchusarachannel 2 роки тому +440

    కార్తీక దీపం ఆరిపోయిన మీరు ఎప్పుడు మా డాక్టర్ బాబు గా ఉంటారు.. మీరు మళ్ళీ ఒక మంచి ప్రాజెక్ట్ తో మా ముందుకీ రావాలి..అనీ కోరుకుంటున్నాము👍👍

  • @rajeswarikonaboina3506
    @rajeswarikonaboina3506 2 роки тому +10

    Miss u Nirupam ☺️ but I didn’t like such climax without ur characters
    story not interesting we didn’t expect u nd Deepa died in the story 💔💔💔 without u Deepa characters serial wont reach high expectations missing ur characters

  • @yazalivenkatesh592
    @yazalivenkatesh592 2 роки тому +5

    Nirupam garu sireal chusthundhe.mee kosam Deepa kosam meeru ఇద్దరు లేకపోతే ఈ సీరియల్ వేస్ట్

  • @mallikadudekula5612
    @mallikadudekula5612 2 роки тому +67

    Really miss you karthika dheepam nirupamgaru

  • @bt-creations252
    @bt-creations252 2 роки тому +47

    నచ్చని ఎపిసోడ్ చాలా వచ్చాయి నచ్చిన ఎపిసోడ్ చాలా త్వరగా ముగించారు

    • @SunayanaSB1998
      @SunayanaSB1998 2 роки тому

      Yes. That is why to compensate it, ending should have been happy with Deepa-Kartik in it

  • @prasannadasari6648
    @prasannadasari6648 2 роки тому +34

    డాక్టర్ బాబు లేకుండా సీరియల్ చూడలేము, 😭

  • @cookingmemories7353
    @cookingmemories7353 2 роки тому +94

    Doctor Babu is true emotion 🥺❤️All the best for your future projects 😊

  • @thulasikrishnasait6823
    @thulasikrishnasait6823 2 роки тому +104

    We miss you kartik & Dipa,, both are very beautiful couple on screen,,,,, mi combination lo inko project raavaali,, all the very best to future projects,,,, bye Nirupam gaaru, 😭

  • @suryaprathap353
    @suryaprathap353 2 роки тому +2

    Sir hgp serial ne part2 ga cantinew cheyandi sir please andulo medi priya gari comdinesan chala baguntundi please sir please

  • @kandulanagireddy8438
    @kandulanagireddy8438 2 роки тому +56

    Really miss you Karthika deepam

  • @mercygrace3235
    @mercygrace3235 2 роки тому +18

    We never expected this . మీరు re-entry ఇస్తారు అనుకున్నాము after seeing this no words.....

  • @swapnathatikonda8755
    @swapnathatikonda8755 2 роки тому +144

    మా కార్తిక్ గారు మా దీప గారు మిమ్మలి
    మేము చాలా మిస్ అవుతాము చాలా ఏడ్పు వచ్చేస్తుంది 😭😭😭😭 మీరు మళ్ళీ ఈ సీరియల్ లో ఉంటేనే మేము చూస్తాము

  • @allrounderchathura
    @allrounderchathura 2 роки тому +5

    చెత్తలా ఉంది ట్విస్ట్. మోనితా కారెక్టర్ ని వేరేగా చూపిస్తే బావుణ్ణు

  • @భమిడిపాటిగౌతమీ

    మీరు re entry తో వస్తారని మాకు తెలుసు లేండి, ఎన్ని చూడలేదు ఇలాంటివి 😔😔😔😔😔

    • @Renu-nb6tr
      @Renu-nb6tr 2 роки тому

      Yes correct chepparu Andi

  • @subbalakshmip17
    @subbalakshmip17 2 роки тому +1

    ఏంటో మీరులేనిసీరియల్ చూడబుధ్ధికావడంలేదుచాలాబాధగావుంది మీరువుండగాపిల్లలుపెద్దైకధలోమీరువుంటేచాలాబావుంటుంది😭😭😭😭😭😭😭

  • @thotaushadevi258
    @thotaushadevi258 2 роки тому +37

    Miss u Karthik 💔💔 meru lekunda serial chudalemu😭😭

  • @jahnavichowdary69
    @jahnavichowdary69 2 роки тому +4

    డాక్టర్ బాబు లాంటి ఒక మహోన్నతమైన పాత్ర చేసే అవకాశం రావటం నిజంగా మీ అదృష్టం.పెళ్ళికి ముందే మోనిత చేత టార్గెట్ చేయబడి,ఒక సైకో చేతిలో విక్టిమ్ గా మారానని తెలియక పెళ్ళి చేసుకుని తన వ్యక్తిత్వానికి విరుద్దంగా ఒక స్త్రీని అనుమానించి,పిల్లలని గొప్పగా ప్రేమించే తండ్రిగా, సైకోఅని తెలియక గుడ్డిగా స్నేహం చేసి తన దుఃఖానికి కారణమైన వ్యక్తి దగ్గరకే ఓదార్పుకోసం వెళుతూ జీవితం లో ఎంతో నలుగుడు పడి జీవితాన్ని విషాదమయం చేసుకున్న ఒక గొప్ప వ్యక్తి జీవితాన్ని ఆవిష్కరించడంలో నిరుపమ్ జీవించారు.దేవుడు లాంటి మనిషి అనే పదానికి నిలువెత్తు నిదర్శనం. మళ్ళీ మళ్ళీ ఇలాంటి పాత్ర బిగ్ స్క్రీన్ మీద గానీ, స్మాల్ స్క్రీన్ మీద గాని రాకపోవచ్చు.Really hats off to you Nirupam. God bless you.

  • @thanuja9912
    @thanuja9912 2 роки тому +174

    Nirupam garu you may not be in karthika deepam but you will always be in our hearts as "Doctor babu"❤❤

  • @Lakshmiperigimi
    @Lakshmiperigimi 2 роки тому +4

    Assalu expect cheyaledu dar... Inka meeru lekunda karthikadeepam chudalemu... Koncham kadu chala ante chala chala miss avutamu... Misss you dar.... 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭exactly wanted another project to do all of you my dar... Waiting for that day.... Dar

  • @novaksri6042
    @novaksri6042 2 роки тому +11

    😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭i miss epic characters of india tv industry Karthik deepa monitha 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭pls come back in kd with other characters

  • @gowthamigowthami9825
    @gowthamigowthami9825 2 роки тому +1

    కార్తీక దీపం లో మానా డాక్టర్ బాబు రావాలి అని ఎంతా మాంది అనుకుంటూ నారు

  • @pabbalakshmisri7758
    @pabbalakshmisri7758 2 роки тому +31

    We miss you a lot karthika deepam serial team ,and all the best for your next project,once again it's a super family,super and heart touching serial 👌👌👌👏👏👏❤️❤️❤️

  • @sahithireddymukkera2606
    @sahithireddymukkera2606 2 роки тому +18

    Already missing you in HGP and now in Kartheeka Deepam also makes fans very sad
    😢

  • @harithaa743
    @harithaa743 2 роки тому +6

    Miss you karthik Deepa combination... Screen chala attractive ga untundi meriddaru pakkaneye unte... Wat hit pair you both are... 💖👌love you your karthik Deepa pair

  • @teaswiniteju692
    @teaswiniteju692 2 роки тому +70

    We enjoyed & Respect ur original character nirupam Anna... Don't feel for ending doctor babus character.. We always Be with u & support Manjulanirupam.. ☺

  • @singannagarivenkateshwarra5102
    @singannagarivenkateshwarra5102 2 роки тому +13

    Karthik & deepa beautiful pair, we miss you both, and e serial script writer ni chupinchinduku tq, 🙏🙏

  • @rkgodavarichannel771
    @rkgodavarichannel771 2 роки тому +1

    కార్తీక దీపం సీరియల్ అంటే దీప, కార్తిక్ ఉంటే బాగుంటుంది కానీ మారిపోయింది మొత్తం సీరియల్ కథ నేను మోనిత కొడుకు పెద్దయ్యాక కార్తిక్ రూపం లోవస్తాడు అని అనుకుంటున్నా

  • @Pooja-iz9nm
    @Pooja-iz9nm 2 роки тому +14

    We really miss you Nirupam sir.. your HGP serial also finished.. and now Kartika deepam.. when will you be back sir

  • @teaswiniteju692
    @teaswiniteju692 2 роки тому +27

    Super comedy deepa garu doctor babu conversation.... We really miss u doctor babu

  • @kanchamaruna
    @kanchamaruna 2 роки тому +23

    Karthika deepam is not a serial,, its an emotion of every ap and ts people 😂😂😉😉

  • @Pooja-iz9nm
    @Pooja-iz9nm 2 роки тому +27

    Please come back Nirupam sir.. atlest start HGP serial again.. please don't disappoint your fans sir

  • @anu3068
    @anu3068 2 роки тому +70

    It is understandable that Nirupam sir has more attachment with KD teams since its been almost more than 5 yrs working with the same team for sure holds more memories. but can we also have some talk of HGP plssssss something for HGP fans plssssssss missing HGP soooo much .

  • @prinsh141
    @prinsh141 2 роки тому +2

    సార్ మీరు ఏమైనా అనుకోండి కని అసలు దీప కార్తిక్ బాబు చినిపోయక సీరియల్ ఇంకా చూడలనిపించదు అసలు .... ఇంట్రెస్ట్ కూడా పోతది సార్ మంచిగా అనిపించదు అసలు .... మళ్లీ కొత్త గా చూస్తే అసలే చూడల్నిపించదూ ...... Plz back again deepakka doctor babu 😖

  • @likhithcheerla7600
    @likhithcheerla7600 2 роки тому +6

    “ kartheek” lekunda “kartheek”a Deepam chuda lemu 😒🥺☹️🥺

  • @mehersubhadra8817
    @mehersubhadra8817 2 роки тому +2

    కార్తీక్ దీప లేని కార్తీక దీపం ఏమిటి? కార్తీక్ దీప చనిపోయాక మోనిత వచ్చి చెప్పిన డైలాగ్స్ కి అర్థం లేదు మోనితని ఎండ్ చేసి కథ సుఖాంతం చేసి నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయినా సీరియల్ పేరుకి అర్థం వుండేది

  • @vamshiofficialx02
    @vamshiofficialx02 2 роки тому +20

    Really ❤️ We miss❤️you.. please come back 😭😭

  • @shandeeploves1610
    @shandeeploves1610 2 роки тому +3

    Miss u both Karthik and Deepa

  • @srk7872
    @srk7872 2 роки тому +11

    Nirupam, I mean Karthik, of all the characters, I watched the serial for U alone, and liked ur bro and papa. Thatz all. Ur presence is a feast to our eyes. Plz don't be weak to be carried away by others' motives (and not able to express ur likes/dislikes) in real life, as u did in serial. I miss U. I am not watching the serial anymore. It is not anymore Karthik deepam.

    • @SunayanaSB1998
      @SunayanaSB1998 2 роки тому

      I watch very rarely. I'm heartbroken by what makers did

  • @rajanichetla1658
    @rajanichetla1658 2 роки тому +28

    1st time watching your channel... I am a big fan of nirupam's real father voice.. and his dialogue delivery also...

  • @meenakokala6762
    @meenakokala6762 2 роки тому +8

    Doctor babu mimmalni chala miss avuthunnam memu oka pani cheyandi meeru chanipoyaruga swargam lo episodes cheyandi akkada deepa akkatho patu ramba urvasi tho kuda cheyandi episode

  • @g.suvaranareddy.suvaranare8480
    @g.suvaranareddy.suvaranare8480 2 роки тому +13

    We miss you karthik and deepa but meru made for each other reel ga real ga manjula garu meru ala undali

  • @suneethapriya771
    @suneethapriya771 2 роки тому +10

    We miss your combination 😍 doctor babu ❤ Vantalakka

  • @kumarnaskutla3656
    @kumarnaskutla3656 2 роки тому +2

    అరేయ్ డైరెక్టర్ సీరియల్ ఆపేయరా కార్తీక్ దీప లేకుండా చూడడం కష్టం.

  • @HemaLatha-gk4up
    @HemaLatha-gk4up 2 роки тому +4

    Miss you karthi ka deepam serial soundharya Karthik and Deepa characters. Love you all😘

  • @gangaadhi369
    @gangaadhi369 2 роки тому +11

    Really miss you so much kartika deepam nirupam garu 😥😥♥️

  • @user-hb3my7gi4l
    @user-hb3my7gi4l 2 роки тому +75

    Before it was just HGP fans now kD fans also shares the same feeling .Missing HGP !! 😔

    • @mamathamamatha8574
      @mamathamamatha8574 2 роки тому +8

      Nirupam sir fans fully disappointed. Last two month hgp closed plz come back start hgp2 its big request

    • @netranetra3691
      @netranetra3691 2 роки тому +3

      Pls hgp 2

  • @v.r.k.b9645
    @v.r.k.b9645 2 роки тому +3

    కార్తీ దీపం సీరియల్ ఇంత తొందరగా అయిపోతుందని. మేము అనుకోలేదు 😭❤️

  • @kiranmaikornipati4448
    @kiranmaikornipati4448 2 роки тому +12

    Oka serial chusi kanneellu raavadam first
    time... Chala bhada vesindi..... Really connected to doctor babu and vantallakka.... Mising you so much...

    • @soullover1402
      @soullover1402 2 роки тому +4

      Naku kuda oka serial kuda chusi edchanu ante adhi karthika deepam only

    • @govardhanp8283
      @govardhanp8283 2 роки тому +4

      Nenu kuda same ade feeling

  • @niha2634
    @niha2634 2 роки тому +3

    I started this serial just for you... But yes too much drag chesaru happy ending ichi konni moments Karthik and Deepa vi ichi unte serial andarki gurtundipoyedi good terms lo... Asal serial name ki story ki em sambandam lekunda just monitha ni gelipinchi serial ante chiraku vachela chesaru... Hope to see you again soon with other super shit story ..big fan of u and also your cute wife since chandramukhi... ❤️

  • @anuradhabala8395
    @anuradhabala8395 2 роки тому +8

    Miss you deepa akka Karthi Garu chala badha ga udhi 😭😭😭😭😭

  • @lakshmipriyanka4964
    @lakshmipriyanka4964 2 роки тому +5

    Feeling so sad really miss ur character I.e.,As Dr.Babu in KarthikaDeepam.I watch the serial firstly only for your sake Dr.Babu. Really, you played a very lively,heart touching, number 1 character sir. All your co-artists premi akka, monitha akka, Archana mam and so on also acted well. With all you people co-ordination the serial was in top position till now. Miss you 😘Nirupam sir as Dr.Babu in KarthikaDeepam. Wish you all the very best for your Upcoming projects in future.Those projects also should create a sensation like KarthikaDeepam and should give you great name and fame sir. Hope to see you soon on screen with new project🥰🥰🥰Nirupam sir

  • @thaseenbegum6208
    @thaseenbegum6208 2 роки тому +5

    We miss you kartheekadheepam and kartheek and Dheepa ni Chala miss Avtham MI Jantani Malli choodalamu😢😢

  • @sujipilli8033
    @sujipilli8033 2 роки тому +2

    హాయ్ అన్న అయ్యో మీ క్యారెక్టర్ ఇంతటితో అయిపోతుంది అంటే బాధ అనిపిస్తుంది మళ్లీ మంచి సీరియల్ తో రావాలని ఆశిస్తున్నాను అన్న

  • @ashwiniachintya3781
    @ashwiniachintya3781 2 роки тому +7

    Miss you docter babu.vontalakka

  • @kattaushasri9600
    @kattaushasri9600 2 роки тому +5

    Super jodi deepa and karthik garu all the best for your life

  • @Krish-fq1zw
    @Krish-fq1zw 2 роки тому +14

    Why do want share Hgp last day shoot. We are miss so much hgp serials not kartik deepam..

  • @KiranKumarBegari
    @KiranKumarBegari 2 роки тому +46

    No 1 serial in Indian cinema 💥
    Gonna miss this sensational pair
    Karthik and Deepa
    Who remains In our heart forever

  • @AnilKumar-bf4cn
    @AnilKumar-bf4cn 2 роки тому +12

    Pure souls. Love you❤😘🤟 all🔥🥳. Be busy everyone.

  • @ankaiahyadavtankam4003
    @ankaiahyadavtankam4003 2 роки тому +1

    nirupam గారు మీరు లేని కార్తీకదీపం సీరియల్స్ చూడలేదు సార్

  • @nagasridevitellakula
    @nagasridevitellakula 2 роки тому +15

    We really miss you In kartheeeka deepam serial. We r waiting a project with u both

  • @arumullarajanarsaiah4118
    @arumullarajanarsaiah4118 2 роки тому +8

    We miss you doctor babu my mom crying alott when accident Sean 😓

  • @ushaabhiram1482
    @ushaabhiram1482 2 роки тому +24

    Missing u sir in Karthik deepam😋😊

  • @radhamadhapvarapu6024
    @radhamadhapvarapu6024 2 роки тому +2

    Sir కార్తీకదీపం సీరియల్ టు లో మీరే ఉండొచ్చు కదా సార్ మీ కన్నా గొప్ప హీరో ఎవరు ఉండరు

  • @priyankapatchava777
    @priyankapatchava777 2 роки тому +12

    Karthik deepa lekapothe karthikadeepam Ane name ela untundhi serial ki

  • @sandeeppanjalavlogs2792
    @sandeeppanjalavlogs2792 2 роки тому +2

    nirupam అన్న నువ్వు లేని కార్తీకదీపం చూడలేం....

  • @syedrasheed1104
    @syedrasheed1104 2 роки тому +26

    Doctor babu is true emotion❤ all the best for future projects ☺☺☺☺☺

  • @sandhyapissa7699
    @sandhyapissa7699 2 роки тому +14

    Seriously after watching mooga manusulu serial I thought Aditya is too good than Dr kartik.. but still Dr Babu is more famous.. if there is a chance please make a video with dharani, Deepa, chandralekha, monitha ,Deepthi, Devaki, Bhanu.. just like Deepa, dharani also good character and inspiring, really I wana see her.. bhavishya also

  • @srikanthp5596
    @srikanthp5596 2 роки тому +13

    We miss you karthik n deepa😭😭😭

  • @chandanapuram9870
    @chandanapuram9870 2 роки тому +3

    Simple ga miss u sir as Karthik ante adhi chala chinna Mata anipisthundhi.Chala badhaga vundhi sir.Meeru eppativaraki play chesina roles lo my all time most fav character.... KARTHIK,nxt HITLER.
    Me acting lo Naku baaga eshtamaina angles ni Hitler lo choosthe,Cmplt package mathram KARTHIK character lo mathrame vundhi.Oka actor choopinchalsina Anni emotions ni cover chesina character edhi.Andhuke hgp finish ayinappudu padda badhakante eppudu 1000 times akkuva badhaga vundhi.Atu choosthe Hitler ledu,etu choosthe Karthik ledu,malli inko new role nti ani 1000👁️👁️tho,Mee raka kosam waitinggg sir.

    • @shaikanisa5184
      @shaikanisa5184 2 роки тому +1

      Yes undi ika nirupam anna on screen kuda eppudu kanipistaro ani chala chala wait chestunna

    • @soullover1402
      @soullover1402 2 роки тому +1

      Adento nirupam gari rendu characters end ayyayi almost same time lo. Ippudu em cheyalo evarni chudalo artham kavatla 😭😭

  • @kamarthishanthi615
    @kamarthishanthi615 2 роки тому +7

    I thought again son of karthik as nirupam garu and Hima as premi when they grown up!..

  • @peachugoma9455
    @peachugoma9455 2 роки тому +1

    ఇంతకీ ఈ సీరియల్ ఇంతలా సాగదీసిన మోనిత గారు అలియాస్ శోభశెట్టి గారు ఎక్కడ🙄🙄🙄🙄

  • @drsakshianithamohan
    @drsakshianithamohan 2 роки тому +5

    Story is not nice without karthik n deepa. Actually director confused the story. He can end up without missing karthik n deepa n It could be better than dz.

  • @ememadasari8162
    @ememadasari8162 2 роки тому +40

    We’re so attached with karthik and deepa… tragic end for karthik and deepa characters.. e two characters ki e ending nachaledu… director Garu please bring these 2 characters again 🙏🙏🙏

  • @bharathikola4807
    @bharathikola4807 2 роки тому +8

    We miss you Karthik and Deepa

  • @ramakrishnathota1085
    @ramakrishnathota1085 2 роки тому +3

    చాలా గొప్పగా తీసిన కార్తీకదీపం సీరియల్ రెండు నెలల గా చాలా చండాలంగా తీశారు మంచి ముగింపు ఇవ్వవచ్చు నీలా ముగిస్తారని మీ కలలో కూడా ఊహించలేదు 😭

  • @akashvloger7137
    @akashvloger7137 2 роки тому +4

    🤣🤣🤣
    My grandmother is crying...
    She don't know it's reel
    She is thinking it's real🤣😅 blaming deepa's enemy😅

  • @kalayanibevara6466
    @kalayanibevara6466 2 роки тому +4

    I miss you soooooo much డాక్టర్ బాబు 😭😭😭😭😭😭😭😭

  • @Pooja-iz9nm
    @Pooja-iz9nm 2 роки тому +6

    Nirupam sir has more attachment with Kartika deepam team..miss you so much sir

  • @supershannu2018
    @supershannu2018 2 роки тому +2

    దీప ఫైవ్ ఇయర్స్ నుంచి ఇయర్ రింగ్స్ మాత్రం మార్చలేదు సూపర్ సూపర్ మా ఇంట్లో సీరియల్ చూసినప్పుడల్లా అదే టాపిక్ మాట్లాడుకునేవాళ్ళం😃😃

  • @burrisatyasrinu8973
    @burrisatyasrinu8973 2 роки тому +48

    Ayyo chala miss avuthunnam meeru malli rentry istharu ani chala hopes pettukunnam

  • @Aestheticgamerzz
    @Aestheticgamerzz 2 роки тому +52

    All the best for upcoming projects Nirupam garu

    • @srikartangudu73
      @srikartangudu73 2 роки тому

      nuvvu all the best cheppevante inka break vachinatte

  • @maheensk8552
    @maheensk8552 2 роки тому +15

    My mom is crying nirupam garu ....she vill be missing u

  • @meerakrishnan7521
    @meerakrishnan7521 2 роки тому +11

    We r also missing u my dear Nirupam brother......