JONNASENLLA NUVVU NILUSUNTE NEW FOLK SONG 2020 |KRR MUSIC || DIVYASREE OYE REDDY

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • EE Paata Fans, Mee Kosam Special DJ Linga Mix - • Surprise Divya Sree ❤️...
    JONNASENLLA NUVVU NILUSUNTE NEW FOLK SONG 2020 KRR FOLK SONGS DIVYASREE OYE REDDY NAGALAXMI
    JONNASENLLA NUVVU NILUSUNTE NEW FOLK SONG 2020 KRR FOLK SONGS DIVYASREE OYE REDDY NAGALAXMI
    JONNASENDLA_NUVVU_NILUSUNTE_NEW_FOLK_SONG_2020_KRR__FOLK_SONGS_DIVYASREE_OYE_REDDY NAGALAXMI
    #JONNASENLLANUVVUNILUSUNTE
    @ గమనిక @
    ఈ సాంగ్ అనుమతి లేకుండా ఎవ్వరైనా యూట్యూబ్ లో పోస్ట్ చేస్తే copy right వెయ్యడం జరుగుతుంది
    don't copy any krr folk songs we issued copyright against using
    our properties like lyrics and other sense able thighs strlike in 12 hours
    Lyirics : JOGULA VENKATESH
    Singer"s : Jogula Venkatesh & Nagalaxmi
    Music : G L Namdev
    Cast : Ramesh_Reddy & Divya sree
    Director : Suman kunamalla
    DOP & EDITING : NARESH_Velpula
    Special thanks to :
    -Chella Mallesham
    -Dinesh,
    -Shiva p.s.p
    -Naveen bolli,
    -Nakka Srikanth,
    Please Support
    More Updates
    Please Subscribe KRR Music UA-cam Channel
    Thank you
    JONNASENLA NUVVU NILUSUNTE NEW FOLK SONG 2020 KRR FOLK SONGS DIVYASREE OYE REDDY NAGALAXMI,JONNASENDLA NUVVU NILUSUNTE,NEW FOLK SONG 2020 KRR FOLK SONGS,JONNASELLA FOLK SONG,OYE REDDY FOLK SONG,KATTAMIDA NUVVU NIUSUNTE FOLK SONG,2020 NEW FOLK SONG KRR FOLK SONGS,DIVYASREE,NAGALAXMI NEW FOLK SONG,RAMESH REDDY FOLK SONG,JOGULA VENKATESH FOLK SONG,KISHTAMPETA RAMESH REDDY FOLK SONG,LATEST BEST FOLK SONG 2020 JONNAJENLA,OYE REDDY FULL FOLK SONG,KRR FOLK SONGS NAGALAXMI,KRR JOGULA VENKATESH KRR FOLK SONGS,TELUGU FOLK SONG,BEST FOLK SONGS JONNASENDLA,
    _____________________________________________________
    Copyright ©2020 KRR Music.
    Any illegal reproduction of this content in any form will result in immediate action against the person concerned.
    ______________________________________________________
    Watch My All Songs..
    👉oye reddy jonna shenla nuv nulusunte full song
    • JONNASENLLA NUVVU NILU...
    👉 Guttakinda Baayi kada Full song....
    • Guttakinda Baayikaada ...
    👉Mahesho ni yaadila nenunnaraa full song
    • Mahesho Nee Yaadina Ne...
    👉o pillo ramanamma full Song...
    • OO PILLO RAMANAMMA NEW...
    👉paatathone pranamu full song...
    • PATATHONE PRANAMU E PA...

КОМЕНТАРІ • 3,7 тис.

  • @RavishankarThurpati
    @RavishankarThurpati Місяць тому +11

    2025 lo chuse vallu like kottandi

  • @ravipalle8286
    @ravipalle8286 4 роки тому +20

    ఆమె నవ్వుతొపాటకు అందము వచ్చింది. సూపర్ యాక్టింగ్ ఇద్దరిది

  • @veerachariramoji409
    @veerachariramoji409 3 роки тому +58

    అస్లీలతకు ఇంచుకైనా తావులేని కవులకు కనులకు అందమైన వినసొంపైన పదాలతో మన పల్లెపాటలు ...😍😍😍😍🥰🥰🥰🥰👌👌👌👌👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @kalyan.kalyan5020
    @kalyan.kalyan5020 4 роки тому +455

    ఆమె మొహంలో నవ్వు పాటకి మొదటి అందం .
    సింగర్ వాయిస్ సూపర్ , సాధారణ పదాలను అటు ఇటు జోడించి భలే గమ్మతు పాట రచన.. ఇద్దరి నటన బాగుంది ..మొత్తానికి పక్కా పల్లె జానపదం

    • @Rbg1333
      @Rbg1333 4 роки тому +14

      Yes

    • @naveen8098
      @naveen8098 4 роки тому +8

      unnadi cheppinav bro naa feeling kuda adhe...😘

    • @Rbg1333
      @Rbg1333 4 роки тому +5

      ఆమె ముఖంలో చాలా కళ ఉంది

    • @kalyan.kalyan5020
      @kalyan.kalyan5020 4 роки тому +9

      @@naveen8098 ..Thank u bro...మనం చేసే మంచి కామెంట్ వాళ్ల కష్టానికి ఫలితం .

    • @madhukarpatel2428
      @madhukarpatel2428 4 роки тому +3

      Correct

  • @Positivetrolls
    @Positivetrolls 4 роки тому +20

    ఇద్దరు కూడా చాలా natural గా acting చేశారు అన్న సూపర్ అస్సలు

  • @ThadakaraSubbu
    @ThadakaraSubbu Місяць тому +1

    సూపర్ సూపర్ సూపర్👌👌👌👌👌👌👌

  • @venkatreddykallem3803
    @venkatreddykallem3803 4 роки тому +69

    ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే సాంగ్, ఇద్దరూ సహజంగా నటించారు

  • @ravicharyofficial2255
    @ravicharyofficial2255 4 роки тому +91

    సాంగ్ చాలా చాలా బాగుంది ఇప్పటికి నేనూ 30 సార్లూ విన్నాను 👌👌👌👌👌👌😘👌👌👌

    • @Gagan-jh7br
      @Gagan-jh7br 4 роки тому +1

      👌👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤👩‍🦱❤❤❤

    • @ranjithyadavranjithyadav9427
      @ranjithyadavranjithyadav9427 4 роки тому +5

      Super songs

    • @venkateshp7592
      @venkateshp7592 4 роки тому +1

      సాహిత్యం

    • @agerilazer6376
      @agerilazer6376 3 роки тому

      @@Gagan-jh7br CV be gh bhi vh all rights I see to yuuhhjjjiiu 🙏ek 😎rtab ui

    • @mogulalilaxmi1466
      @mogulalilaxmi1466 3 роки тому

      @@Gagan-jh7br 💝💝 💝💝
      💝🍡🍡💝🍡🍡💝
      💝🍡🍡🍡🍡🍡💝
      💝 Miss you! 💝
      💝🍡🍡🍡💝
      💝🍡💝
      💝💗✉✉💗✉✉💗
      💗✉✉💗✉✉✉
      💗💗💗💗✉✉💗
      💗✉✉💗✉✉💗
      💗✉✉💗✉✉💗

  • @rajashekar9461
    @rajashekar9461 2 роки тому +7

    పాట చాలా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అద్భుతం జొన్న షేన్ల నువ్వు నిలుసుంటే నిన్ను జూసిన గమ్మతి రెడ్డి🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌷🌷

  • @bharathgoud853
    @bharathgoud853 4 роки тому +16

    పల్లెటూరు మాటలు అన్ని కలిపి ఒక పాట రూపంలో అందించరు ఇలా పల్లెటూరులలోనే వుంటాది సాంగ్ 👌👌👌👌👌👌

  • @RaguRagu-ue6fy
    @RaguRagu-ue6fy 4 роки тому +12

    ఆమె ముఖంలో నవ్వు పాటకు కరెక్ట్ సెట్ ఐయింది..సూపర్ పాట..పల్లెటూర్లలోప్రతి ఒక్క ట్రాక్టర్ లో ఇదే పాట.చాలా ఊపు ఉంది.సింగర్ నాగలక్మి సూపర్..✌️👌👍

  • @ganeshdomakonda4974
    @ganeshdomakonda4974 3 роки тому +50

    ఆమె నవ్వు పాటకే హైలెట్ రచన అద్భుతం సింగర్ వాయిస్ అద్భుతం

  • @rajinikanthmudam6231
    @rajinikanthmudam6231 4 роки тому +6

    Venkatesh broooo
    Nuvuu super anna
    Nuvuu pade patale palle andhalu.....😍😍😍😍

  • @reddysaab9714
    @reddysaab9714 4 роки тому +174

    అన్న ఇప్పటికి 10 సార్లు విన్న
    వ్యవసాయ దారుల బతుకు చిత్రం పల్లె జింధగి తెలంగాణా యాస సూపర్ గ ఉంది అన్న

  • @k.shailajavideos9607
    @k.shailajavideos9607 3 роки тому +31

    Reddy Reddy 👍👌👌👌👌

  • @kakkirenikrishna9994
    @kakkirenikrishna9994 4 роки тому +48

    ఎన్నీ సార్లు చూసిన మళ్ళీ చుడాలనిపించేంత మంచిగా వీడియో చేసినందుకు మీ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు.

    • @nnagarajunnagaraju7286
      @nnagarajunnagaraju7286 4 роки тому +1

      SEM filing

    • @surajitpaul7802
      @surajitpaul7802 3 місяці тому

      I క్యా, మీకు అర్థం కాలేదా, మేము అస్సాం నుండి వచ్చాము.

  • @MaheshMahesh-wd6oe
    @MaheshMahesh-wd6oe 4 роки тому +52

    పాట చాలా బాగుంది అక్టింగ్ సూపర్ ఆమె మొహంలో నవ్వు పాటకు అందం తెచ్చింది

  • @devollapranaykumar3547
    @devollapranaykumar3547 2 роки тому +8

    అంతరించిపోతున్న జానపద పల్లె పాటలు తిరిగి మళ్లీ ఉపు అందుకున్నాయి. ఇలాగే మీ సేవలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్న

  • @maheshchetla1176
    @maheshchetla1176 4 роки тому +56

    దాదాపు 50 సం. నుండి
    ఇలా మన తెలంగాణ మన జిల్లా
    జగిత్యాల గడ్డమీద చూస్తా అనుకొలే (ఎక్కడో ఆంధ్ర,రాయలసీమ,కోస్తా వాళ్లేనా
    అనుకుందూ కానీ ఇప్పుడు నెరవేరుతుంది నామది కోరిక
    Tks రమేష్ రెడ్డి గారు జయహో

  • @venkypathur1383
    @venkypathur1383 4 роки тому +22

    సింగర్ వాయిస్ సూపర్ 👌👌వింటుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది ఆమె వాయిస్.

  • @veerachariramoji409
    @veerachariramoji409 3 роки тому +3

    ఆంద్రోల్లు మనలను ...పెద్దాపురం ... అమలాపురం ...అని మనలను నడిబాజార్ల దోసుకుని ఆగమాగం సేసినోల్లకు....మన తెలంగాణ పల్లెపాటలు ..పంచుల మీద పంచులిస్తున్నయ్ 👏👏👏👏👌👌👌👍👍👍👍😍🥰

  • @ganeshdomakonda4974
    @ganeshdomakonda4974 4 роки тому +14

    ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది ఇద్దరి జోడి ఈ పాటకే హైలెట్

  • @sampathjampi4250
    @sampathjampi4250 4 роки тому +120

    2020ఇయర్ సూపర్ హిట్ సాంగ్. రెడ్డి మీద మొదటి సూపర్ హిట్ జానపద పాట.

  • @sagarmallaram4054
    @sagarmallaram4054 3 роки тому +6

    రోజుకు ఎన్ని సార్లు విన్న. వినాలి అనిపిస్తుంది.. ఐ లవ్ ది సాంగ్.. ‌‌‌

  • @laxmanpagadala4939
    @laxmanpagadala4939 4 роки тому +13

    మనసు చాలా ప్రశాంతంగా ఉంది.. ఈ పాట వింటుంటే.. ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.

    • @asr6712
      @asr6712 2 роки тому

      Exactly bro

  • @vekateshagunuri681
    @vekateshagunuri681 4 роки тому +5

    💐💐Supar... Reddi👌👌😍😍

  • @chinababurai3520
    @chinababurai3520 3 роки тому +25

    Excellent performance super ఇలాంటి పాటలు ఇంకా కావాలి ఈ పాటలో అర్థాలు చాలా బాగున్నాయి ఇద్దరు చాలా బాగా చేసారు 💐💐💐💐💐💐

  • @rajguggilla3460
    @rajguggilla3460 4 роки тому +10

    రోజు ఒక్కసారైనా వింటున్న పాట.... 👌👌👌

    • @asr6712
      @asr6712 2 роки тому

      Same here bro 😘😘

  • @shekarchiluveri497
    @shekarchiluveri497 4 роки тому +30

    పల్లె నేచర్ కళ్ళకు కట్టినట్లు చిత్రీకరణ చేశారు పాట లోని పదాలు కూర్పు నటీనటులు సూపర్ గా ఒదిగిపోయారు
    అల్ ద బెస్ట్ రమేష్ రెడ్డి అన్న టీమ్

  • @vishnuvishnu6650
    @vishnuvishnu6650 7 місяців тому +2

    Eppatikee kuda vinalanipistundhi e song super ❤❤❤❤❤

  • @gajendhargajendhar9295
    @gajendhargajendhar9295 4 роки тому +45

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది సూపర్

  • @srikanthjp1233
    @srikanthjp1233 4 роки тому +87

    లిరిక్స్ గమ్మతున్నయబ్బ😀😍 సింగర్ వాయిస్ కూడా మంచిగుంది😍😍Actors Expressions❤

  • @Suresh-dk9yq
    @Suresh-dk9yq Рік тому +1

    Supar ❣️👌👌👌👌👌👌👌👌

  • @nagarajugummadi8366
    @nagarajugummadi8366 4 роки тому +23

    నేను ఇపటీకి 100 సార్లు చూసినా......... *సూపర్ హిట్ సాంగ్

  • @madhukoppula896
    @madhukoppula896 4 роки тому +34

    మీ ఇద్దరి వాయిస్ సూపర్ పాట గమ్మత్తుగా ఉంది సూపరబ్బ

  • @mycreative3806
    @mycreative3806 3 роки тому +5

    జానపదం అంటే నే ఒక రేంజ్ లో ఉంటాయి అందులో ఇదొకటి సూపర్ 👌👌👌👌

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt 4 роки тому +16

    నాగలక్ష్మి... సింగర్ చాలా బాగా పాడినరు... సూపర్ టీమ్

  • @aravindgoudkasarapu4544
    @aravindgoudkasarapu4544 4 роки тому +27

    Super ramesh Anna .all the best👍👍
    మీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.song చాలా మంచి గా వచ్చింది.

  • @shakarrathod8553
    @shakarrathod8553 Рік тому +2

    Ammay acting vere leval ❤

  • @puttalagangaram9810
    @puttalagangaram9810 4 роки тому +73

    ఎంత విన్న వినాలి అన్ని పిస్తుంది నాకు మరి మీకు ఫ్రెండ్స్

  • @kumaraswamychelpuri
    @kumaraswamychelpuri 4 роки тому +12

    మస్తు మస్తు మజా ఉంది మీ పాట నేను గంటకు ఒక్కసారి వింటాన పాట

  • @hariprasad76510
    @hariprasad76510 9 місяців тому +2

    Super voice and awesome lyrics good ......👌👌

  • @royalnani9967
    @royalnani9967 4 роки тому +24

    దివ్య నీ నవ్వుకి నేను ఫిదా...ఐపోతి.. సో సాంగ్ full hit అయ్యింది..

  • @surarapuramesh6181
    @surarapuramesh6181 4 роки тому +8

    సూపర్ పాట ఎన్ని సార్లు విన్న, మళ్ళీ వినాలి అనిపిస్తుంది... 👌👌

  • @venkateshmeda6038
    @venkateshmeda6038 3 роки тому +4

    ఎన్నిసార్లు విన్ననో
    సూపర్ విల్లెజ్ సాంగ్.... రియల్లీ సూపర్

  • @BorepochaiahArun
    @BorepochaiahArun 4 роки тому +23

    మీరు చేసిన సాంగ్ చాలా బాగుంది అన్నగారు. మరిన్ని జాలువారే ఫోక్సా సాంగ్స్ రావాలని కోరుకుంటున్న మిత్రుడు బోరే. ఓయ్ రెడ్డి..... 👍

  • @ranjeetheddla6654
    @ranjeetheddla6654 4 роки тому +13

    నాగలక్ష్మి గారు సూపర్ సాంగ్స్

  • @andugularakesh1507
    @andugularakesh1507 Рік тому +10

    రమేష్ అన్న అక్టింగ్... ఆమె నవ్వు నడక పాట..... సుపర్ వెంకటేష్ బ్రో సూపర్

  • @ChhotaTalkies
    @ChhotaTalkies 4 роки тому +7

    ఎన్ని సార్లు విన్నా, చూసిన బోర్ కొట్టట్ల. మీ నుంచి ఇలాంటి సాంగ్స్ మరెన్నో రావాలని కోరుకుంటున్నా
    - బన్ని వర్మ

  • @kalpanaklp122
    @kalpanaklp122 4 роки тому +4

    ఎన్ని సార్లు చూసిన బోర్ వస్థలేదు
    నేను ఏ వీడియో కూడా ఇన్ని సార్లు చూడలేదు👌👌👌

    • @Singaporeabbai150
      @Singaporeabbai150 4 роки тому

      అవును నాకు కూడా 👌👌👌

  • @bodashankar2494
    @bodashankar2494 3 роки тому +7

    పాటలో ఏ విషయం ఇంతగా ఆకర్షిస్తోందని విశ్లేషించగా...
    అమ్మాయి గొంతుక..! ఆ లేడీ సింగర్ వాయిస్ లేతగా, కాస్త ఆకట్టుకునే అపరిపక్వతతో తీయగా ఉంది..
    పై స్వరాలు కొంచెం ఇబ్బందిపడుతూ పాడుతున్నట్టు పాడటమే ఆ గొంతుకలోని ప్రత్యేకత...! అందం..!
    త్రిశ్ర నడకలో పాట ఎడ్లబండిలా హాయిగా సాగింది..
    దీనికి తోడు ఆ హీరోయిన్ గా నటించిన అమ్మాయి నవ్వు బావుంది..
    ఒక్క మైనస్ పాయింట్..! ఆడ మగ పాత్రలలో ఏజ్ గ్యాప్ ఎక్కువున్నట్టనిపిస్తోంది..

  • @ramanarajuamandha7324
    @ramanarajuamandha7324 4 роки тому +5

    Raanu raanu folk songs Pyne interestet peruguthundhi because of this type of the songs All the best

  • @nanisatya7050
    @nanisatya7050 4 роки тому +7

    All the best brother & Teem
    చాలా బాగా వచ్చింది Song

  • @anilbarla8783
    @anilbarla8783 3 роки тому +38

    సినిమా పాటలు ఎవరువింటలేరు,ఎక్కడ చూసినా ఈపాటలే.

  • @anilbommella8153
    @anilbommella8153 4 роки тому +121

    సీనియర్ యాక్టర్ లాగా నేచురల్ గా చేశారు రమేష్ రెడ్డి అన్న గారు

  • @శ్రీరామరక్ష-త7ఢ

    యు ట్యూబ్ లో నాకు ఇష్టం అయిన పాట ఇదే...... .

  • @paulsarodh5460
    @paulsarodh5460 3 роки тому +1

    Greetings from ANDHRA

  • @duddusainath1511
    @duddusainath1511 4 роки тому +26

    మంచి పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది

  • @gnggoud9389
    @gnggoud9389 4 роки тому +275

    సీకిరేటు డబ్బలా రెడ్డి నీకు సినిమా సోకుల రెడ్డి ఈ లిరిక్ సూపర్ ఒక like వేసుకోండి

  • @ravioraganti-mr6jh
    @ravioraganti-mr6jh Рік тому +19

    REDDY S ANTE NE SIMPLE GA UNTARU ANDARNI KALUPUKONI VELTHARU

  • @rajashekharpotharaju6856
    @rajashekharpotharaju6856 4 роки тому +4

    Akka superbbbb smilee on your face 🥰😍👌👌👌👌👌👌

  • @arrollakrishna2958
    @arrollakrishna2958 4 роки тому +122

    నాగ లక్ష్మి అక్క నీ వాయిస్ సూపర్

  • @rameshkumar4380
    @rameshkumar4380 3 роки тому +5

    Super nice excellent song... I like it

  • @madhusudhanreddyponnala7881
    @madhusudhanreddyponnala7881 4 роки тому +4

    Such a nyc song. ...singer nagalaxmi gari voice ithe patake andham ... ...male voice superb .... Eka actor's .....perfect Jodi .....ammai matram *ANGEL* la undhi. Eka anna meeru matram Masth unnaru nijanga pranam Petti act chesinatlunnaru... .finally all the team perfect teamwork ...Elane enka hard work cheyandi. . ..enka anno vijayalu sadhinchalani korukuntunna......kshaminchali. .ee song kosam ..meeru Padina kastam ..ee 4 lines comments lo assal explain cheyalemu....but adho chinna prayathnam chesa anthe ....all the best to the entire team for next songs

  • @srinuchinna396
    @srinuchinna396 4 роки тому +16

    ఓయ్ రెడ్డి 👌👌👌👌😎😎💐

  • @maddirenuka7605
    @maddirenuka7605 3 роки тому +5

    Super divya akka

  • @Manoharrangu1122
    @Manoharrangu1122 4 роки тому +5

    Super anna 👌👌👌
    Jodi super

  • @avunoorlaxman7736
    @avunoorlaxman7736 4 роки тому +12

    మీ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ పాట చాలా బాగుంది సూపర్

  • @narasimhareddy3297
    @narasimhareddy3297 3 роки тому +6

    👌🌹🇮🇳 ముందు గా కె ఆర్ ఆర్ చానల్ వారి కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రెడ్డి సాంగ్ పాడిన వారి కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందులో నటించిన దివ్యశ్రీ గారికి ధన్యవాదాలు

  • @anjiprasad9327
    @anjiprasad9327 4 роки тому +8

    గమ్మతి రెడ్డి గమ్మతి ఉన్నది సాంగ్

  • @alakuntaanil6828
    @alakuntaanil6828 4 роки тому +9

    అన్న ఇప్పటికీ 30 విన్నాను నాకు చాలా చాలా నచ్చింది గోల్డెన్ సాంగ్

  • @mohdabbu48
    @mohdabbu48 3 роки тому +2

    నేను ఒక 30 సార్లు చూసా ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది Super song super acting 👍

  • @srikanthdonthi645
    @srikanthdonthi645 4 роки тому +5

    Main expression... Nice....

  • @girireddy7324
    @girireddy7324 4 роки тому +6

    Nice song

  • @Studycentremwn
    @Studycentremwn 3 роки тому +1

    Chala bagundhi

  • @villagecookingfoodcourt6881
    @villagecookingfoodcourt6881 4 роки тому +5

    E pata supar

  • @sadananda7942
    @sadananda7942 4 роки тому +11

    ఎనీ సారులు విన మళ్ళీ వినాలి అనిపిస్తుంది ......

  • @rajkumaryadavpindi8884
    @rajkumaryadavpindi8884 3 роки тому +2

    Daily 100times chustha. Divya 😍😍😍

  • @nenumeeshruthi
    @nenumeeshruthi 4 роки тому +13

    Super song.

  • @ravibyarap1600
    @ravibyarap1600 4 роки тому +12

    దివ్య మీ నవ్వు వర్ణనాతీతం మీ విడియోస్ ఒకటి మిస్ అవ్వను .

  • @bhagavanbhagavan3966
    @bhagavanbhagavan3966 3 роки тому +3

    E song ante naku chala estam miru edharu baga natincharu super 👌

  • @ramhoney2137
    @ramhoney2137 4 роки тому +33

    E pilla expressions killing......😘😘😘

  • @nagarajugummadi8366
    @nagarajugummadi8366 4 роки тому +11

    E song ki entha Hit ayendii antyy Madam gari smile it's totally amazing song

  • @namdevbairi8931
    @namdevbairi8931 3 роки тому +3

    Supar👌👌👌👌

  • @RA-nl5uz
    @RA-nl5uz 4 роки тому +182

    నీ పాట సుపారే పిల్ల
    నీ గొంతు కిర్రకే పిల్ల
    నేను నీ అభిమాని నే పిల్ల
    నీ పాటలకు ఫిదా నే పిల్ల

  • @RajuRaju-vb4km
    @RajuRaju-vb4km 4 роки тому +5

    సూపర్ సాంగ్ అన్న ఇలాంటి ఇలాంటి ఉండాలి పాటలు

  • @goutibikshapathi1408
    @goutibikshapathi1408 3 роки тому +19

    రెండు కోట్ల వీక్షణలు దాటినందుకు.. KRR టీం కి శుభాకాంక్షలు💐💐💐💐

  • @battiraju3636
    @battiraju3636 4 роки тому +4

    LACCHI SUPER 1LIKE

  • @VENKY_OFFICIAL_19
    @VENKY_OFFICIAL_19 4 роки тому +4

    రోజు కి ఒక్కసారైనా చూడంది మనసున పట్టదు.... ఈ సాంగ్ కి తన నవ్వే హైలెట్..... సూపర్ సాంగ్..❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️

  • @ganeshmudiraj1211
    @ganeshmudiraj1211 3 роки тому +5

    Fida 💞💞 of your acting 😎
    Background music be awesome👏👏
    Totally song is vere level💘

  • @k.6924
    @k.6924 4 роки тому +4

    దివ్య శ్రీ గారు మీ యాక్టింగ్ 👌👌👌

  • @Sanjaykumarreddy7322
    @Sanjaykumarreddy7322 4 роки тому +6

    Reddy's meda folk songs akuva levu edhi baga chesaru anna super

  • @chandrashekara1999
    @chandrashekara1999 11 місяців тому +2

    లవ్ యు డార్లింగ్ నో సూపర్ సింగర్.

  • @gnrnrasareddy7960
    @gnrnrasareddy7960 4 роки тому +174

    ఇప్పటికీ వంద సార్లు విన్నా వారు ఈ సాంగ్. లైక్ వేసుకోండి

    • @jupendar6440
      @jupendar6440 4 роки тому +2

      Enka 100 sarlu chustav

    • @powerstar6055
      @powerstar6055 4 роки тому +3

      Nenu oka sare chusaga😂😂😂😂

    • @anthaauddhera6072
      @anthaauddhera6072 4 роки тому

      Vastha sarlu emo kani bayya daily 4 r 5 times vintunna ee song artham chesko vandhaku ekkuvaney 😜😜🥰🥰

    • @katamonimallesh5147
      @katamonimallesh5147 4 роки тому

      😛😛😛 nen okkasari vini like kotaaa kadaaa

    • @gnrnrasareddy7960
      @gnrnrasareddy7960 4 роки тому +1

      మా రెడ్డి సాంగ్

  • @hampistudiosmahipalreddy260
    @hampistudiosmahipalreddy260 4 роки тому +8

    Reddy ante Reddy lovely song

  • @mahendarmahendar7365
    @mahendarmahendar7365 3 роки тому +4

    Super song

  • @mounikaatla7082
    @mounikaatla7082 4 роки тому +21

    👌🏻👌🏻👌🏻👌🏻 super lyrics Venkatesh anna ✍️✍️✍️✍️and singing fantastic both of you 💐💐💐💐💐 casting and music also so nice 👍💐🥰🥰

  • @smreddy6771
    @smreddy6771 4 роки тому +15

    మంచి గుంది రేడ్ఢీ

  • @praveenputti1327
    @praveenputti1327 3 роки тому +2

    సూపర్ సాంగ్ బయ్యా 100కు పైగా చూసా ఈ సాంగ్

  • @govindaofficial1
    @govindaofficial1 4 роки тому +8

    E song anni sarlu chusina chudalanipistundi malli Malli... love you all teams mumbers... thankyou..madi Visakhapatnam..