Learn శ్రీ గణపతి తాళం | Sri Ganapathi Thalam | Divine Rhythms of Lord Ganesha
Вставка
- Опубліковано 11 лис 2024
- Experience the divine rhythms of “Sri Ganapathi Thalam,” a melodious tribute to Lord Ganesha. Perfect for meditation, prayer, and festive celebrations. Let the sacred beats bring peace and devotion into your life.
#sriganapathithalam #ganapathithalam #lordganesha #vinayakachavithi #geethanjali
** Song Credits **
శ్రీ గణపతి తాళం
శృతి : 2 ( D )
ఓం గణపతయే నమః || 3 ||
వికటోత్కట సుందర దంతి ముఖం
భుజగేంద్ర సుసర్ప గదాభరణం
గజనీల గజేంద్ర గణాధిపతిమ్
ప్రణతోస్మి వినాయక హస్తిముఖం ||
సురసుర గణపతి సుందర కేశం
ఋషిఋషి గణపతి యజ్ఞ సమానం
భవభవ గణపతి పద్మ శరీరం
జయజయ గణపతి దివ్య నమస్తే ||
గజముఖ వక్త్రం గిరిజాపుత్రం
గణగుణ మిత్రం గణపతిమీశప్రియం
కరధృత పరశుం కంకణ పాణిమ్
కబళిత పద్మరుచిం
సురపతి వంద్యం సుందర నృత్తం
సురచిత మణిమకుటం
ప్రణమత దేవం ప్రకటిత తాళం
షడ్గిరి తాళమిదం తత్తత్
షడ్గిరి తాళమిదం తత్తత్
షడ్గిరి తాళమిదం ||
లంబోదరవర కుంజాసురకృత
కుంకుమ వర్ణధరమ్
శ్వేతస శృంగం మోదక హస్తం
ప్రీతిసపన సఫలం
నయన త్రయవర నాగ విభూషిత
నానా గణపతిదం తత్తత్
నయన త్రయవర నాగ విభూషిత
నానా గణపతిదం తత్తత్
నానా గణపతిదం తత్తత్
నానా గణపతిదం ||
ధవళిత జలధర ధవళిత చంద్రం
ఫణిమణి కిరణ విభూషిత ఖడ్గం
తనుతను విషహర శూల కపాలం
హరహర శివశివ గణపతిమభయం || 2 ||
కటతట విగళిత మదజల జలధిత
గణపతి వాద్యమిదం తత్తత్
కటతట విగళిత మదజల జలధిత
గణపతి వాద్యమిదం తత్తత్
గణపతి వాద్యమిదం తత్తత్
గణపతి వాద్యమిదం ||
తత్తధిం నంతరికు తరిఝణకు కుకుతద్ది
కుకు తకిట డిండింగు డిగుణ కుకు తద్ది || 2 ||
తత్తఝం ఝంతరిత తఝం ఝంతరిత
తకతఝం ఝంతరిత తఝం ఝంతరిత || 2 ||
తరిదణత దణఝణుత ఝణుధిమిత
కిటతక తరికిటతోం
తకిట కిటతక తరికిటతోం
తకిట కిటతక తరికిటతోం || 2 || తాం ||
తకతకిట తకతకిట తకతకిట తత్తోం
శశికలిత శశికలిత మౌలినం శూలినం
తకతకిట తకతకిట తకతకిట తత్తోం
విమలశుభ కమలజల పాదుకం పాణినం
ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
ప్రమథగణ గుణకథిత శోభనం శోభితం
ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
పృథులభుజ సరసిజ విషాణకం పోషణం || 2 ||
తకతకిట తకతకిట తకతకిట తత్తోం
పనసఫల కదళిఫల మోదనం మోదకమ్
ధిత్తకిట ధిత్తకిట ధిత్తకిట తత్తోం
ప్రణతగురు శివతనయ గణపతి తాళనం
గణపతి తాళనం గణపతి తాళనం || 2 ||
SRI GANAPATHI THALAM
Sruti : 2 ( D )
Om Ganapathaye Namaha || 3 ||
Vikatothkata sundara danthi mukham
Bhujagendra susarpa gadabharanam
Gajaneela gajendra ganadhipathim
Pranathosmi Vinayaka hasthimukham ||
Surasura Ganapathi sundara kesam
Rushirushi Ganapathi yagna samanam
Bhavabhava Ganapathi padma shareeram
Jayajaya Ganapathi divya namasthe ||
Gajamukha vakthram girija puthram
Ganaguna mithram Ganapathi meesha priyam
Karadhrutha parasum kankana panim
Kabalitha padma ruchim
Surapathi vandyam sundara nruthham
Surachitha manimakutam
Pranamatha devam prakatitha thalam
Shadgiri thalamidam thathhath
Shadgiri thalamidam thathhath
Shadgiri thalamidam ||
Lambodaravara kunjasura krutha
Kumkuma varna dharam
Swethasa srungam modaka hastham
Preethisapana saphalam
Nayana thrayavara naga vibhooshitha
Nana Ganapathidam thathhath
Nayana thrayavara naga vibhooshitha
Nana Ganapathidam thathhath
Nana Ganapathidam thathhath
Nana Ganapathidam ||
Dhavalitha jaladhara dhavalitha chandram
Phani mani kirana vibhooshitha khadgam
Thanu thanu vishahara shoola kapaalam
Harahara shivashiva ganapathimabhayam || 2 ||
Katathata vigalitha madajala jaladhitha
Ganapathi vadyamidam thathhath
Katathata vigalitha madajala jaladhitha
Ganapathi vadyamidam thathhath
Ganapathi vadyamidam thathhath
Ganapathi vadyamidam ||
Thathhadhim namthariku tharijhanaku kukuthadhhi
Kuku thakita dindingu diguna kukuthadhhi || 2 ||
Thathhajham jhamtharitha thajham jhamtharitha
Thakathajham jhamtharitha thajham jhamtharitha || 2 ||
Tharidanatha danajhanutha jhanudhimitha
Kitathaka tharikitathom
Thakita Kitathaka tharikitathom
Thakita Kitathaka tharikitathom ||2 || thaam ||
Thakathakita thakathakita thakathakita thathhom
Sasikalitha sasikalitha moulinam soolinam
Thakathakita thakathakita thakathakita thathhom
Vimalashubha kamalajala paadukam paninam
Dhithhakita dhithhakita dhithhakita thathhom
Pramatha gana guna kathita shobhanam shobhitham
Dhithhakita dhithhakita dhithhakita thathhom
Pruthulabhuja sarasija vishanakam poshanam || 2 ||
Thakathakita thakathakita thakathakita thathhom
Panasaphala kadaliphala modanam modakam
Dhithhakita dhithhakita dhithhakita thathhom
Pranathaguru shivathanaya Ganapathi thalanam
Ganapathi thalanam Ganapathi thalanam || 2 ||
** End Song Credits **
sri ganapathi thalam
sri ganapathi thalam lyrics in telugu
sri ganapathi thalam song
sri ganapathi thalam lyrics in telugu
Ganesha Pancharatnam & Thalam
#LordGanesha #DevotionalMusic #TraditionalMusic #GanapathiSongs #HinduDevotional #SpiritualMusic #MeditationMusic #PrayerSongs #GaneshChaturthi #vinayakachavithipooja #vinayakachavithi2024 #ganeshchaturthi
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: www.facebook.c...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
👉 Follow us on pinterest: / sangeethasadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!
అమ్మ గణపతి తాళం పాట ఎంతో కష్టం. అయినా మీరు చూడకుండా ఎలా పాడ్తున్నారో, మీరు మాకు నేర్పించే విధానం ఎంత గొప్ప అంటే మాటలో చెప్పలేం ఆ దేవతే దిగివచ్చి మాకు నేర్పిస్తున్నటుంది మేము ఎంత గొప్ప పుణ్యం చేసుకుంటే గాని ఇలాంటి గురువు దొరకరు మీకు మా చేతులెత్తి ధన్యవాదములు శతకోటి వందనాలు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
అమ్మా
మీరు సంగీత సరస్వతి.
సంస్కృత సాహిత్యం తో సహా మనోహరంగా మీ రు నేర్పి పాడుతోంటే అద్భుతంగా ఉంది.
మీ పాదపద్మములకు నమస్సులు 🙏🙏🙏🙏🙏
మీకు ధన్యవాదాలు mom కొత్తగా ఉంది. ఎప్పుడు విన్న గుర్తు లేదు నేను mi songs అన్ని nerchukunna. నాకు పాడాలనే కోరిక mi వల్ల తీరుతుంది. Na పాటల ప్రపంచం meere మీకు చాలా చాల ధాన్యవాదాలు,,,
మేడమ్ అధ్బుతంగా నేర్పించేరు మీ పాదాలకు వేలవేల నమస్కారాలు మీరు నేర్పిన ఈ గణపతి తాళం నాకు బాగా పాడడం వస్తే నా జన్మ ధన్యం నాకు బాగా రావాలి అని దీవించండి గీతాంజలి మేడం❤ ❤❤❤
అమ్మ చాలా బాగుంది ❤మీకు ఉపాద్యాయ దినోత్సవం శుభాకాక్షలు 🎉
అమ్మ ఇంత అందంగా ఉంది ఈపాట,మిరు,పాడుతూ ఉంటె,ఏతొ,బాగా ఉంది, నేను, వీటను,మాకు,చాలా, మంచి బహుమతి, ఇచవు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Madam మీరు మా పాలిట దేవత అండి మాకు తెలియనవి ఎన్నో నేర్పిస్తున్నారు. మీరు శత కోటి ధన్యవాదములు💐💐💐💐🌹🌹🌹
🙏
🙏🏼🙏🏼 ధన్యవాదాలు అమ్మ. 👌👌
Chala chala baga nerpsru nenu Maa college function focuses padtanu❤❤
Namaskaram madam maa papa ku 8 years meeru nerpinchina Sri sambutanayunaku paata nerchukuni paadindi.
Namaskaram madam garu. Maa papa kuchipudi dance nerchukuntondi. Vallaku annual day celebration undi. Program starting lo idi paadochaa mam
Ee pata chala enjoy chesthu thalam nerchukuntunnam . Kastam anipinchina miru cheppe vidhanam chala suluvuga anipisthundhi, chala chala dhannyavadhalu miku.
మీరు పాడే విధానం చాలా బాగుంది.మాకు సంగీతం రాకున్నా చాలా సులువుగా పాడుతున్నాము . చాలా ధన్యవాదాలు
అమ్మ నీకు చాలా చాలా ధన్యవాదాలు ...మీ మూలాన మా మనుమరాలు ఇద్దరు కూడా ఎంత అద్భుతం గా నేర్చుకుంటున్నారో మాటల్లో చెప్పలేను....మీరు నాకంటే చిన్నవారు కనుక ....మీకు నా ఆశీస్సులు బంగారు తల్లి ❤
గణపతి తాళం చాలా చాలా బావుంది గీతాంజలి గారూ ...excellent 👌👌
🙏
చాలా చాలా బాగా చక్కగా చెప్పారు గణపతి తాళం విన్నప్పుడు కష్టం అనుకున్న కానీ మీరు చెపుతుంటే ఈజీ గా వస్తుంది ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
Madam I am very lucky to know you through this channel. Your teaching style is simply superb🙏🙏
మీరు నేర్పించే పాటలన్ని అద్భుతంగా ఉంటాయి అమ్మ
మీ పాట వినని రోజు ఉండదు
ధన్యవాదములు 🙏🙏❤️
🙏
🙏
మీకు శతకోటి ధన్యవాదాలు అమ్మ, అద్భుతంగా చెప్పారు,పాడారు, నేర్చుకునేవారికి కూడా సులభంగా ఉంటుంది, ధన్యవాదాలు అమ్మ,
చాలా చాలా బాగుంది ధన్యవాదాలు గురు గా రు శతకొటి వందనాలు ❤
చాలా చాలా ధన్యవాదాలు గీతాంజలి గారు
Thank you 🙏
చాలా బాగా పాడారు,మీరు, మీ బృంద సభ్యులు.
Chala happy amma. Superb padinaru మాకు nerpimcharu very god bless you amma. జై శ్రీమన్నారాయణ 🙏
Chala baga narputunnaru meeku naa namaskaramulu gurudaobhava 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 jay sriram a
Amma munduga meeku mee brundhaniki vinayaka chavithi subhakamkshalu. Ganapathi thalam chala chala adhbuthamga vuthsahamga husharuga vundhi satha koti vandhanalu meeku ❤️🙏🙏🙏🙏🙏🙏❤️
🙏
🙏
మేడం మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీరు ఇలాంటి ప్రోగ్రాం చేసినందుకు నాయెక్క హృదయ పూర్వక ధన్యవాదాలు మీకు భగవంతుడు చల్లగా చూడాలని నామనసు పూర్వగా కోరుకుంటున్నాను
🙏🙏🙏 meeku chala chala dhanyavadamulu Geethanjali garu 🙏
Taalao ante Ila vuntindani teyajesinanduku
Dhanyavaadamulu.
Guruvugaariki vandanamulu.🙏
I am . Waiting for this song, thank you so much mam for posted
గురువు గారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 🙏💐💐
మీరు నేర్పించే ప్రతి పాటలు చాలా చాలా బాగా ఉన్నాయండి 👌,ధన్యవాదాలు🙏🤩
No words to say Mam 👍
👌👏👏👏
Excellent the way you are teaching cant express Mam 👌
Thank q very much Mam
Guruvu gaariki paadaabhivandanaalu thalli.
Entho manchi paatanu maaku nerpincharu. Dhanyavaadamulu.
Brahma kadigina paadamu, vinnapaaluvinavale vintha vinthalu kooda mee veelunu batti nerpinchagalarani aasisthunnanu thalli. Mariyokasari vandanaalu.
ఓం గణపతయే నమః 🙏చాలా అంటే చాలా బాగుంది బాగా నేర్పించారు గణపతి తాళం, బాగా ప్రాక్టీస్ చేస్తాను ధన్యవాదములు అమ్మ 🙏💐
🙏
అమ్మా శుభోదయం.💐. మీ మేధస్సు కి 🙏. మీరు నేర్పే విధానం ఎవరు అనుసరించినా చాలా సులువుగా నేర్చోకోగలరు.
మీకు హృదయూర్వక ధన్యవాదాలు మా 💐
గురుపూజ దినోత్సవ శభాకాంక్షలు అమ్మ
Thank you so much amma Ganapathi thalam kosam chala rojulu nunchi yeduruchustunna chala happy ga undhi .
గణపతి తాళం అద్భుతంగా ఉంది
అమ్మ గణపతి తాళం పాట ఎంతో కష్టం.అయినా మీరు చూడకుండా ఎంత బాగా నేర్పించు విధానం ఎంత గొప్ప అంటే మాటలో చెప్పలేo. మేము యంతో పుణ్యం చేసుకుంటే గాని మాకు మీలాంటి గురువుగారు మాకు దొరకడం మా అదృష్టo మీకు మా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా పాడుతూ,మేము కూడా ప్రతి పదం పలికే విధానం గా నేర్పుతున్నారు. మీకు ధన్యవాదములు తల్లి.భగవంతుని దీవెనలతో చల్లగా ఉండాలమ్మ. 🙌
Amma anthabaga padaru mi gonthuloo nathallii vagdevi koluvuthiri vundi mi jenuma danyamu danyam❤❤❤
🙏
Namaste Guruvugaru
Happy Teachers Day!
Thank you very much Madam for presenting this divine song
There are no words to express its a great job, and we are pleased to hear from you andi ❤
👌🙏mi punyama ani nenunerchukunnanu manasuki chala aanandamga undi chala chala thanks 🙏
MADAM TEACHERS DAY WISHES MADAM ee pata first time vintunnamu adbhutamga unnadi Madam
All the best Madam
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః... 🙏🙏😇🕉️🌍
విన్నప్పుడు చాలా కష్టం ఈ పాట పాడటం అనిపిస్తోంది కానీ మీరు పాడుతూ ఉన్నప్పుడు ఓ రెండు మూడు సార్లు విన్న తర్వాత చాలా సులభంగానే వస్తోంది మీలాంటి సుస్వరం నాకు లేదు కానీ పాడగలుగుతున్నాను ఓ నాలుగు పాటలు నేర్చుకున్నాను మీ సంగీతం చూసి చాలా థాంక్స్ సంగీతం అంటే నాకు చాలా పిచ్చి మీ వలన నాకు ఆ కోరిక తీరుతుంది
Superb no words you are amazing mam🎉🎉
Adbhuthamga vundi ma’am 🙏🏻
Jai bolo ganapati Maharaj ki Jai 🌹🙏
చాలా చాలా బాగుంది అనేకానేక ధన్యవాదములు మీకు👏👏
Thank you 🙏
U r my guru mam I am very thankful to u to u for ur way of teaching🙏🙏🙏🙏
Thanku ante saripodu mam Meeru chese ee great service ku
Memu bayataki velli sangeetham nerchukovadaaniki time spend cheyyalemu at the same time money kooda kevalam mee grace thone anni nerchukuntunnamu meeku thanks cheppadam chala chinna maata avuthadi mam ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏
Ganeshaya namaha
nice medam listining the song
Your team & bhakti meeru paadina paata very good medam.
Chala bagundi mam. Thank you very much. ❤
గీతాంజలి మేడమ్ కి నమస్కారం మీ వీడియోస్ అన్ని నేను చూస్తుంటాను మీరు చెప్పే గణపతి తాళం చాలా బాగుంది అందుకు నీకు ధన్యవాదములు
Chala thanks mam manchi song nerchukunamu dhanya vadalu amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
Chala baga nerpincharu madam 🙏🙏🙏🙏
Santhosham ga anipinchindhi 🙏🏽🙏🏽👌🏻👌🏻👌🏻
Sri Gurubyo namaha, Sri Maathre namaha 🙏, dhanyosmi🙏🙏🙏
Abhaaaaaaa yenta bagundo eee song ....sooper andi
Chala easy nerpincharu amma ❤
Thank you so much mam మీరు అడిగిన వెంటనే మాకు నేర్పించి నందుకు చాలా చాలా ధన్యవాదములు ❤😊
🙏
చాలా బాగా చెప్పించారు.
Thank you 🙏
Thank you 🙏
Naku chala chala ishatam madam Ganapathi thalam meeku chala chala Dhanyavadamulu 🙏🙏♥️
Jaiganeshyanamahaverynicesong
చాలా బాగుంది.
చాలా మంచిగా వివరించి నేరిపిస్తున్నారు ధన్యవాదములు మేడం🙏
We r very thank ful to u madam.
With u r help we r learning so
Many new songs
ఎంతో బాగుంది ,ఇంతవరకు వినలేదు, exspecially జతులు ప్యాక్టీస్ చేస్తే tongue twister లా చేస్తుంది , మంచి పాట నేర్పించినందుకు, షేర్ చేసినందుకు మీకు శతకోటి వందనాలు🙏🙏🙏🎉🎉🎉
Ommmsreematrenamahaa Vinaya chaturthi subhakanshalu madam Mee ru
Guruvu gariki chala thanks
చాలా బాగుంది పడుతుంటే చెప్పలేము ఆ అనుభూతి😊
పాడుతుంటే
GURUVUGARIKI PADHANAMASKARAMULU EE BHADHRAMASAMU LO MEERU NERPISTHUNNA SRI GANAPATHI THALAM ROJU VINTOO PUSTHAKAM LO VRASUKONTUNNAMU BHAKTHI POORVAKAMGA. VINATANIKI PADUKONUTAKU KOODA CHALA AHLADHAKARANGA VUNDHANI MEEKU CHEPPADANIKI CHALA GARVAMGA VUNNADHANDI 🙏🙏🙏🙏🙏
Mam meeru nerpinche prathi paata nerchukuntunnamu ee paata konchem kasthamaina purthiga vachevaraku nerchukuntoone untaam mee dedication ki paadaabhi vandanaalu ❤❤❤❤❤❤
🙏
Super Amma mere na guruvu
Naku Baga vacchindandi Tq very much🙏
Really superb mam we are blessed mam thank you soo much mam
అమ్మా మీరు అత్యంత అద్భుతంగా చబు తున్నారు.ధన్యవాదాలు.
Setha koti vandhanalu amma.....
🙏
@@SangeethaSadhananjali Tq amma
🙏🏼🙏🏼 ధన్యవాదాలు అమ్మ 🙏🏼 👌👌
సమయానికి తగ్గట్టు మీరు ఇంత ఫాస్ట్ గా ఇలా వీడియో లు రిలీజ్ చేయాలంటే ఒక్కొక్క పాట పాడటానికి నేర్పటానికి మీరు మీ శిష్యులు ఎంత కష్ట పడాలో మేడం . మీరు నిజం గా great . 🙏🙏🙏
🙏🙏🙏Thanks for your practising to learn Ganapathi thalam
🙏
చాల బాగా నేర్పిస్తునారు మేడం thank you
🙏
Chala bagundi 👌👌👌
🙏
Namastha Madam garu Ganapathi tallam padukuntae chala bagunnadi Eilat Jatullu vunna patha eiphudae vinnanu miku danyavadumullu🎉🎉
Mee paata tho maaku vinayaka chavithi vachesindamaaaa❤❤❤❤
🙏
So great tune thank you so much ma'am ❤🎉❤
Thank you andi.
Meeto paditae critical annadi easy vundi.
Enthaa bhgundooo matalalo cheppalemu ,,,,,,🎉🎉🎉🎉🎉🎉
Chala bavundi andi❤
🙏
Chala bagundi
Chala bagundhi TQ so much madam ❤
Your teaching skills are superb. Pranamam.
Tnq very much teaching maam
చాలా బాగుంది
Tq very much madam for this beautiful ganapati taalam
N😊
Madam me voice 👌👌👌
Chala bagunde madam nenu nerchukovalani anukunanu
Thanks madam 🙏🙏🙏🙏💐💐💐🤝🤝
🙏
Jai ganeshaya namaha very nice song
🙏
Poorna guru swaroopam meeru. Dhanyosmi
Very nice and easy while learning it. I enjoyed it learning as it reminds me old song.
Meeku sathakoti namaskaramulu
Chala Baga nerpincharu Amma
అద్భుతం గా ఉందండి 🙏🙏🙏
❤thanks alot 🙏🙏🙏😊
🙏