Sri Ramulayya Songs - Joharulu Joharulu - Mohan Babu - Soundarya - TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2024

КОМЕНТАРІ • 2 тис.

  • @ajayjoguajayjogu3856
    @ajayjoguajayjogu3856 4 роки тому +149

    వందేమాతరం శ్రీనివాస్ ఈ సినిమాపాటలకు సంగీతం అందించడం నీ ఒక్కడి తరమే....✊✊✊

  • @suribabu7999
    @suribabu7999 5 років тому +551

    నక్సల్బరీ ఆకాశంలో "వసంత మేఘాలై "గర్జించిన అన్నలకు అక్కలకు పాదాభివందనం...🙏🙏

  • @suraramsailu135
    @suraramsailu135 5 років тому +301

    పరిటాల రవి అన్న నువ్వు రాయలసీమ సీమ టైగర్ అన్న & విప్లవ రచయిత మరియు సింగర్ వందేమాతరం శ్రీనివాస్ గారికి పాదాబి వందనాలు

    • @ramanavenkat4121
      @ramanavenkat4121 2 роки тому +3

      విప్లవకారులను దృష్టిలో పెట్టుకుని పాట విను..

    • @kodidhalamurali9002
      @kodidhalamurali9002 Рік тому +1

      Yes Right brother

  • @dubbakaramesh1901
    @dubbakaramesh1901 5 років тому +535

    ఇలాంటి పాటలు వంద సంవత్సరాలు దాటిన ఎవడు కూడా రాయలేరు జై వందేమాతరం శ్రీనివాస్

    • @pirangi.nageshnagesh9810
      @pirangi.nageshnagesh9810 4 роки тому +2

      C.yadaiah.mamidipally.shadnàgar.rangareddy

    • @pirangi.nageshnagesh9810
      @pirangi.nageshnagesh9810 4 роки тому +1

      C.yadaiah

    • @jayapaulbejjam786
      @jayapaulbejjam786 4 роки тому +10

      పాటలు రాసింది... కలేకూరి.ప్రసాద్ గారు, శివ సాగర్ మాస్టర్, గోరేటి. వెంకన్న గారు ,సంఘ ... మ్యూజిక్ వందేమాతరం గారు...

    • @arunns570
      @arunns570 3 роки тому

      Kubusam movie kuda highlight songs

    • @myakammahipal785
      @myakammahipal785 3 роки тому

      @@arunns570 r

  • @andojulaxminarasimhachary2508
    @andojulaxminarasimhachary2508 4 роки тому +434

    స్వర్గం నుండి నిన్ను విప్లవం పాటలు పాడడానికి ఈ భువికి పంపిండేమో బ్రమ్మ దేవుడు వందేమాతరం గారు🙏

  • @VijayKumar-mo8rv
    @VijayKumar-mo8rv 4 роки тому +84

    introduction lo superb .. goosebumps vasthai...గోరేటి వెంకన్న... వందేమాతరం శ్రీనివాస్ గారికి 🙏🙏🙏....

  • @ManjuTharak999
    @ManjuTharak999 4 роки тому +53

    తెలుగు జాతి ఉన్నంత కాలం వందేమాతరం శ్రీనివాస్ గారి విప్లవ గీతాలు వర్ధిల్లుతూ ఉంటాయి

  • @anwarpasha5240
    @anwarpasha5240 5 років тому +556

    ఇలాంటి పాటలు పాడలన్న ఇలాంటి సినిమాలు కు music చేయాలన్న
    వందేమాతరం శ్రీనివాస్ గారికే
    సాధ్యం

  • @bhukyakalyani626
    @bhukyakalyani626 5 років тому +219

    వీరులారా మీకు ఎర్ర ఎర్ర దండాలు
    సురులారా మీకు ఎర్ర ఎర్ర దండాలు
    మీపాద పాదాన ఎర్ర ఎర్ర దండాలు
    ఈ ఎర్ర జండా చూసి నప్పుడు మనుసు ఏటో వెళ్ళిపోతుంది

  • @sailusuraram6209
    @sailusuraram6209 5 років тому +131

    ముందుగా వందేమాతరం శ్రీనివాస్ గారికి పాదబివందనం గోరేటి వెంకన్న గారు ‌‌మా ‌మహబూబ్ నగర్ జిల్లా వాసి అయనందుకు గర్వ పడుతున్న కమ్యూనిజం వర్థిల్లాలి

    • @srinivasrao-ne2qu
      @srinivasrao-ne2qu Рік тому

      చ్చి చి మన వాళ్ళు మారరు, నువ్వు పోగడల్సింది పాపం నారాయణ మూర్తిని, వాళ్ళు సంపాదించుకుంటున్నారు నీ లాంటి హౌలే గాళ్ళు ఇంకా అదే లైన్ లో వున్నారు

    • @tuppudunagaraju8405
      @tuppudunagaraju8405 Рік тому +2

      Bjp gvt lo comunijam paniki radu.......cpi ni bonda pettu ...nv nikutubam baguntadi

    • @narasimhacharka1400
      @narasimhacharka1400 Рік тому +1

      🙏

  • @minimumcommonsense6683
    @minimumcommonsense6683 2 роки тому +13

    నా ఏజ్ 28... వందేమాతరం శ్రీనివాస్ గారు ఈ పేరు వింటేనే ఆయన గొంతుకి నేను పెద్ద అభిమానిని..వందేమాతరం టైటిల్ సాంగ్ ఆయన గొంతుని పరిచయం చేస్తుంది ..తెలియని మహత్యం ఉంది ఆ గొంతు లో...అది ఎవరికి లేదు ఒకట రెండ ఎన్నని చెప్పాలి ♥️♥️🙏

  • @gkmurthi2140
    @gkmurthi2140 Рік тому +61

    2023 లో కూడా ఈ పాట ను వినే వాళ్ళు కూడా ఎంత మంది ఉన్నారు. వాళ్ళు ఒక లైక్ వెయ్యండి❤❤

  • @sneha2744
    @sneha2744 2 роки тому +125

    నేను 2022 లో కూడా వింటాను.... ఏన్ని రోజులు గడిచిన పాట ఊపు మాత్రం తగ్గదు... జోహార్లు వీరులకు.....,💥🚩🚩🚩🚩🚩

  • @santhoshsunkari7910
    @santhoshsunkari7910 6 років тому +466

    అన్న మాది వరంగల్.. ఈ రోజు మేము స్వేచ్ఛగా ఉన్నామంటే మీ వల్లే అన్నలు.. మీకు పాదాభివందనం

  • @paridniceramesh6861
    @paridniceramesh6861 3 роки тому +1118

    అప్పట్లో కంటే ఇప్పుడే సమాజO యేక్కువ చేదిపోఇంది ఇప్పట్లో అన్నల అవసరం ఉంది
    అవుననే వాళ్ళు ఓక్క like వేయండి ..!

    • @venkatramreddynalla1213
      @venkatramreddynalla1213 3 роки тому +10

      Technology perigindhi mitrama annaladi ipudu em nadvadhu

    • @chittojuupendra.charychupe3457
      @chittojuupendra.charychupe3457 3 роки тому +7

      టెక్నాలజీ మనలో భయం పెరిగిపోయింది

    • @shaikhaneef1076
      @shaikhaneef1076 3 роки тому +8

      @@venkatramreddynalla1213 technology avasaramledu bro annlu unnarante government açtive avutundi paripalana koncham merugupadutundi

    • @machasandeep7987
      @machasandeep7987 3 роки тому +1

      Brother your saying very 👍

    • @machasandeep7987
      @machasandeep7987 3 роки тому +2

      From jangon District very famous for naxalisum.

  • @tandrapraveen5011
    @tandrapraveen5011 5 років тому +113

    విప్లవ గీతాలకు మ్యూజిక్ కంపోజ్ చేయాలంటే ఒక్క వందే మాతరం శ్రీనివాస్ గారికే సాధ్యం.. ఇలాంటి పాటలు మళ్ళీ ఇంకో 100 తరాల వరకు రావు..

  • @dlyadav6545
    @dlyadav6545 3 роки тому +29

    ఈ భూమి ఉన్నంత వరకు ఇలాంటి పాట ఎవరూ రాయలేరు పాడలేరు

  • @mandaprashanth9570
    @mandaprashanth9570 6 років тому +446

    పాటలు అంటే ఇలా ఉండాలి.
    ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా ఉండాలి.
    ఇలాంటి పాటలు మరియు సినిమాలు ఇంకా ఎన్నో రావాలి.

  • @b.vnkateshlulvenkatesh5255
    @b.vnkateshlulvenkatesh5255 2 роки тому +17

    ఇటువంటి పాటలు వందేమాతరం శ్రీనివాస్ రావు గారు చాలా అద్భుతంగా పాడుతారు

  • @Maheshkalamati
    @Maheshkalamati 4 роки тому +42

    ఈ సాంగ్ వింటే నాకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి

  • @dmaheshmahesh7052
    @dmaheshmahesh7052 6 років тому +467

    ఇపుడు ఉన్న జెంరేషన్ లో ఇలాంటి song ఇక 100 త్తరాలు దాటినా రాదు జై శ్రీరాములయా

  • @kandlapellynaresh114
    @kandlapellynaresh114 6 років тому +108

    మన దేశం లోని రైతులందరికీ లాల్ సలాం

  • @vijayvlog8186
    @vijayvlog8186 4 роки тому +1382

    ఈ పాటని ఇంకా ఆదరించే వాళ్ళు వున్నారని చెప్పడానికి like la కంటే మరొకటి లేదు

  • @venkataramanasampangi3739
    @venkataramanasampangi3739 2 роки тому +11

    ఆయన గళంలో విప్లవం వుంది. ఆయన గొంతులో ఎదో మాయ వుంది. విప్లవ వీరులు ఆ జోహార్లు. ల ల ల సలాం. మళ్ళీ రావు ఇలాంటి గీతాలు. పాధాబి వందనాలు శ్రీనివాస్ గారికి.

  • @shaikmoulali4948
    @shaikmoulali4948 3 роки тому +19

    సమాజమందిరములలో మంచి అనేది ఇంక బ్రతికి ఉంది అంటే అడవి వనంలో మా అన్నలు .అక్కలు కష్టజీవుల వల్లే జోహర్ విప్లవ అమరుల వీరులకు🙏🌹🙏💐🙏

  • @kingsuman9300
    @kingsuman9300 6 років тому +115

    super song ఈ పాట విన్నపుడు నా మనసు పులకరిస్తుంది .జోహార్లు అన్నలు

  • @omsairam3369
    @omsairam3369 5 років тому +63

    ఇంకు పది సంవత్సరాల తర్వాత ఈ పాట విన్నా కూడా ఒళ్ళు పులకరిస్తుంది

  • @ankamsrikanth3151
    @ankamsrikanth3151 6 років тому +45

    malli future lo elanti movie radhu thanks for all special thanks n shankar garu & paritala sunitha garu...... very big thanks..lall salam ravi anna .....me thyagam urike podhu sir super acting all .. only acting kadhu nijanga jeevincharu andharu... Love alla ... no words E movie ki

  • @surendar33
    @surendar33 4 роки тому +37

    మళ్లీ ఇలాంటి సాంగ్స్ మరో జన్మలో తప్ప ఇప్పుడు మాత్రం రావు....

  • @ManjuTharak999
    @ManjuTharak999 4 роки тому +6

    విప్లవ గీతాలు సృష్టించాలంటే అది వందేమాతరం గారికి ఒక్కడికే సాధ్యం తెలుగు జాతి ఆణిముత్యం వందేమాతరం శ్రీనివాస్ గారు

  • @అనుఅంజి
    @అనుఅంజి 6 років тому +95

    సోంత ఆస్థిలేని హడు నీజమైన కమ్యూనిస్టు

  • @prasadparvathala679
    @prasadparvathala679 6 років тому +279

    విప్లవం వర్ధిల్లాలి విప్లవ వీరులకు జోహార్లు

  • @santhoshkumarbala9769
    @santhoshkumarbala9769 5 років тому +3

    ఇప్పుడు జరుగుతున్న రాజకీయ నాయకుల దోపిడీ పాలనకు ఈ అన్నల అవసరం ఎంతైనా ఉంది.
    అప్పట్లో పరిస్థితులకంటే ఇప్పటి అరాచక పాలనకు అన్నల అవసరం ఉంది. జోహార్ అమరవీరులకు

  • @naninani2854
    @naninani2854 4 роки тому +163

    2020 lo vinna vallu o ka like ❤vesukondi

  • @shaikmoulali4948
    @shaikmoulali4948 3 роки тому +7

    నారాయణమూర్తిగారు....దాసరి నారాయణ రావు.....మీకు పాదాభివందనం వందనములు

  • @raikindinaresh8158
    @raikindinaresh8158 4 роки тому +8

    ఆన్న మీకు నా పాదబివందనం విప్లవం వఃర్ధిలాలీ జై కమ్రెడ్

  • @ASamad-10
    @ASamad-10 7 років тому +154

    కామ్రేడ్ రాయల సుభాష్ చంద్ర బోస్ అన్నకు విప్లవ జోహార్లు✊

  • @umtelangana7923
    @umtelangana7923 3 роки тому +10

    ఇలాంటి పాటలు రాయాలంటే మళ్ళీ జన్మ ఎత్తలి పాటలో పావుర్వుసాని నిప్పే సత్తా ఉన్న పాట జోహార్

  • @gurramkondababjan1924
    @gurramkondababjan1924 4 роки тому +35

    జోహార్ పరిటాల శ్రీరాములయ్య...🙏🙏🙏
    జోహార్ పరిటాల రవన్న...🙏🙏🙏

  • @jagdishv3951
    @jagdishv3951 5 років тому +16

    My child hood Sweets memories are associated with this song. I can't describe in words how I feel when I listen this song.
    Miss you soundarya ma'am.

  • @rakeshreddy1200
    @rakeshreddy1200 6 років тому +389

    లాల్ సలాం. అమరవీరులకు జోహార్లు...✊✊✊

  • @shankaraiahthutipally4492
    @shankaraiahthutipally4492 7 років тому +241

    విప్లవం వర్ధిలల్లి
    లాల్ సలాం కామ్రేడస్

  • @bhargavgopoji9694
    @bhargavgopoji9694 2 роки тому +3

    ఈ పాట ఎప్పుడు విన్న రక్తం మరిగి పోతుంది. ఈ లాంటి రోజులు మళ్లీ వస్తే బాగు

  • @arunmudhiraj9292
    @arunmudhiraj9292 Рік тому +5

    నేను ఎప్పుడో మూడవ తరగతి నుంచి వింటున్న ఈ పాట ఇప్పటికి నాకు బోర్ కొట్టదు 🚩🚩🚩

  • @sairamelectricalworks9270
    @sairamelectricalworks9270 3 роки тому +1

    e paata vinte telangaanalo puttinanduku naaku chaala garvamgaa undi,,eeroju manam anubhavinche swecha okari tyaagam🙏🙏🙏🙏🙏🙏🙏veeeulanadeiki paadaa paadaana dhanadaalu🙏🙏🙏

  • @mathangisrinath2305
    @mathangisrinath2305 6 років тому +176

    🇹🇷 ఈ జండా చాలు మిత్రమా నువ్ ఒక్కడివై ఉన్నపుడు నీతో మాట్లాడనికి.

  • @drlaxmannayak4970
    @drlaxmannayak4970 7 років тому +1009

    మన దేశంలో ప్రతి రైతు దగ్గరి నుండి భూములు రాజకీయ నాయకులకు పోకుండ ఉ న్నాయి అంటే రైతు హాయిగా ఉన్నాడు అంటే ఈ ఎర జండానే కారణం
    సలాం కామ్రేడ్స్ సలాం

  • @vinodchary7891
    @vinodchary7891 3 роки тому +9

    ఈ పాటలు వింటుంటే అదో ఎనర్జీ వస్తుంది చనిపోయినోడు కూడా లేస్తాడేమో అనిపిస్తుంది

  • @prashantharla7784
    @prashantharla7784 5 років тому +386

    E rojulo e song viney varu like vesukondi

    • @dhaniyakulasrinivas8571
      @dhaniyakulasrinivas8571 4 роки тому +5

      Prashanth Arla eptiki vintune untam bro

    • @Bhaskarkushi9999
      @Bhaskarkushi9999 4 роки тому +4

      ఈ పాట అన్న శ్రీరాములు అన్నా రవన్న అన్న మాకు చచ్చే దాకా అభిమానం

    • @vamshitheegala7261
      @vamshitheegala7261 4 роки тому +2

      💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪

    • @boinivenu9594
      @boinivenu9594 4 роки тому

      @@dhaniyakulasrinivas8571 0

    • @umallesh6452
      @umallesh6452 4 роки тому

      @@dhaniyakulasrinivas8571 ?S

  • @ryakalasrinivas2795
    @ryakalasrinivas2795 5 років тому +4

    జోహార్ జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ అమరవీరులకు నా పాదాభివందనం జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @Laxmirekha
    @Laxmirekha 7 років тому +158

    goreti venkanna sir your great

  • @rajeevnaikramavathu842
    @rajeevnaikramavathu842 6 років тому +130

    నీస్వర్డం గ పని చేసే మీకు లాల్ సలామ్

  • @muthutechvideos2269
    @muthutechvideos2269 3 роки тому +10

    ఇ సాంగ్ వింటున్న మన అందరం యంతో అదృష్టమంతులం విప్ప్లవం వద్ధిలలీ 2021 lik

  • @s.vijayaprakash1953
    @s.vijayaprakash1953 2 роки тому +19

    ఈ పాట వ్రాసిన వారికి నా జోహార్. 🙏🙏🙏🙏

  • @akashsongsandvideos5901
    @akashsongsandvideos5901 2 роки тому +8

    జోహార్లు అమరవీరులకు జోహార్లు జోహార్లు.✊✊

  • @navabharathpulluri7450
    @navabharathpulluri7450 9 років тому +7

    superb song.... super lyrics...dat last expression given by soundarya is simply awesome...only she can give dat..

  • @guravayyas8793
    @guravayyas8793 4 роки тому +22

    I get very emotional by seeing this song every time

  • @mamidirajendhar5017
    @mamidirajendhar5017 3 роки тому +3

    అన్నయ్య మీకు పాదాభివందనాలు 🚩🚩🚩

  • @manikantamani7587
    @manikantamani7587 Рік тому +2

    2023 lo vine vallu like veskondi..

  • @damodharpesari856
    @damodharpesari856 2 роки тому +1

    Nen e song ni cheppaleni anni sarlu vinnanu inka vintune unna.... 🙏

  • @pottidhi1062
    @pottidhi1062 4 роки тому +6

    వందేమాతరం శ్రీనివాసు కు వందనం

  • @rameshyadavgorla9770
    @rameshyadavgorla9770 5 років тому +50

    Anyone 2019 vintunnara🚩🚩 camreds

    • @Bhaskarkushi9999
      @Bhaskarkushi9999 4 роки тому

      2020 కాదు 2090 లో వింటారు

  • @rakeshchelpuri9724
    @rakeshchelpuri9724 3 роки тому +7

    2021 లో వింటున్నాను .చాలా బాగుంది🎧

  • @ashokpavani4130
    @ashokpavani4130 6 років тому +1

    అన్నాలకు నాయెక్ఖ హృదయ పూర్వక నమస్కారాలు అన్నా లాల మీరు మల్లి రవళి మీరు వస్తే నే ఈ తెలంగాణ బాగు పాడుతాదీ మొత్తం దొరల రాజ్యం నడుస్తుంది మల్లి ఈ తెలంగాణాలో అన్నా మీకు పధభి వంద్దనం

  • @pavankola4510
    @pavankola4510 2 роки тому +1

    చదువు చక్కని తనం చక్కబెట్టు తనం
    సకలం సాకారం సఫలం సుఫలం
    విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు
    పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే
    ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు
    కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధంకు స్వస్తి తిన్నది అరగాడానికి పనులు
    వేచి వేచి వేడుకుని వేడుకుని పుట్టినవాళ్ళం
    గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం

  • @sandeeppulluri7986
    @sandeeppulluri7986 5 років тому +11

    I salute the comrades, those who really sacrifice their life for the society "LAL SALAM"

  •  4 роки тому +13

    Goreti venkanna ku like veyandi please. He is the legend

  • @venkybhukya2438
    @venkybhukya2438 4 роки тому +10

    Vandemataram Srinivas superb.....voice...2019

  • @thokalaramesh4883
    @thokalaramesh4883 5 років тому +2

    అన్నలారా మీకు వందనాలు మీరు మళ్ళీ వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రము బాగుపడుతుంది

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 Рік тому +1

    Johar paritala sreeramulu
    nice song sung by vandemataram
    thanks

  • @Lakshita4ever
    @Lakshita4ever 6 років тому +185

    విప్లవ వీరులారా
    మీకు జోహార్లు

  • @prasadparvathala679
    @prasadparvathala679 6 років тому +281

    జోహార్ పరిటాల రవి అన్న

  • @aryadav4740
    @aryadav4740 8 років тому +339

    విప్లవ జోహార్లు కామ్రేడ్స్

  • @crazymahureddy6274
    @crazymahureddy6274 3 роки тому +1

    Evar green song.......

  • @nagulaprasadprasadnagula9883
    @nagulaprasadprasadnagula9883 4 роки тому +1

    ఇలాంటి పాటలు పాడలంటే వందేమాతరం శ్రీనివాస్ గారికే సాధ్యం గొరెంటి వెంకన్న డాన్స్ సూపర్

  • @oneand_only_venky660
    @oneand_only_venky660 5 років тому +9

    Soundarya expression at ending 😭👌👌👌

  • @రాజేందర్.మహారాజ్DSP

    వందనాలు వందేమాతరం సీనన్నా ....

  • @SuddalaRanjitkumar
    @SuddalaRanjitkumar 5 років тому +4

    గోరేటి వెంకన్న కలం నుండి జాలువారిన ఆణిముత్యం

  • @santhosharmy938
    @santhosharmy938 5 років тому +1

    మరుగున పడుతున్న విప్లవ పాటలకి... మళ్ళీ ఇలాంటి పాటలని కళాకారులు ముందుకు తీసుకురావాలి...కామ్రేడ్ లాల్ సలాం..

  • @Don-ch1sv
    @Don-ch1sv Місяць тому

    Ee song enta vinna malli malli vinali anipistundi ❤❤

  • @mallesh150678
    @mallesh150678 7 років тому +10

    One of the most powerful song in Telugu

  • @saikiraneesam7186
    @saikiraneesam7186 8 років тому +126

    Maa kosam pranathyaagam chesina annalaaraaa meeku Viplava vandhanaalu, Laal Salaam Comrades,,,,

  • @rajarapuprashanth2251
    @rajarapuprashanth2251 3 роки тому +4

    King of music legend of music vandematharam Srinivas sir

  • @manikindavenkataramudu8540
    @manikindavenkataramudu8540 5 років тому +2

    ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది.... సూపర్ సార్

  • @sadanpolam5674
    @sadanpolam5674 4 роки тому +1

    ఈ పాట విన్న ప్రతీ సారీ రోమాలు నిక్కబోడుస్తాయి... Super song

  • @ramreddy6578
    @ramreddy6578 8 років тому +48

    nice song..the literature is awesome..

  • @vishumotte321
    @vishumotte321 8 років тому +73

    johaar Sri Ramulaiah Lal Salam I Love My Bro Paritala Ravi

  • @shaiksaidumastan9220
    @shaiksaidumastan9220 8 років тому +136

    Lall Salam✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @RaviThotapalli
    @RaviThotapalli 3 місяці тому

    🌹 కొరియోగ్రాఫ్ చేసిన 🌹 వాళ్లకు కూడా వందనాలు 🌹 వందేమాతరం శ్రీనివాసరావు గారికి వంద వందనాలు 🌹🌹

  • @gangadharmangam3491
    @gangadharmangam3491 2 роки тому +2

    గోరటి వెంకన్న గారు అనుకుంటా అతను

  • @ukdhi
    @ukdhi 4 роки тому +4

    Paada paadaala pari pari dandaalu ane sentence two times vaste excellent ga undedi,,
    Nen eppudu ee song chusina rendo saari antademo anukunta , BT single lyric e untundi ,,
    Very good excellent song, ilaanti song ika meeda raadu

  • @rajarao9809
    @rajarao9809 6 років тому +10

    Joharulu Amara veerulaki..✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊🙏

  • @savalamsuman6734
    @savalamsuman6734 4 роки тому +18

    2020 like

  • @bheemishettinarendar5037
    @bheemishettinarendar5037 Рік тому +2

    Still 2k23💫💫

  • @manimanicreations3258
    @manimanicreations3258 6 років тому +2

    Ever green songs in tollywood history....... Heart ful thanks for giving a such emotional songs......

  • @nirjinthashekarnirjinthash2374
    @nirjinthashekarnirjinthash2374 5 років тому +13

    Johar Sri ramulaia lalu Salm paritala ravi

  • @bhukyaravinder8567
    @bhukyaravinder8567 8 років тому +54

    కమ్యూనిజం అజేయం

  • @kommavishwanathareddy2072
    @kommavishwanathareddy2072 5 років тому +3

    Choreography perfectly suited for this song

  • @nerellalaxman4045
    @nerellalaxman4045 Рік тому +1

    అన్నా ఈ పాట వింటుంటే నెత్తురు మరిగి తిరగబడిపోతుంది అన్న

  • @mahendarmahi4170
    @mahendarmahi4170 3 роки тому +1

    My favourite movie 🎥 Anni sarla chusina boru kottalee