మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా జగమేలే జయరామా కదిలి రావయ్యా కళ్యాణరామా మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు చుక్కా చుక్కల లేడి రాంభజన సూది కన్నుల లేడి రాంభజన చుక్కా చుక్కల లేడి రాంభజన - అవును సూది కన్నుల లేడి రాంభజన రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట శ్రీరాముడి కళ్యాణమే సీతమ్మకే వైభోగము మాతల్లికే పేరంటము లోకాలకే ఆనందము చైత్రమాస కోకిలమ్మ పూలమేళమెట్టెనంట నింగి వంగి నేల పొంగి జంటతాళమేసెనంట చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా తుళ్లిపడ్డ కన్నెలకి పెళ్లీడు పాపలకి వలచిన వరుడంటే రామచంద్రుడే రాతినైన నాతిగచేసి కోతినైన దూతగ పంపే మహిమే నీ కథ రామా... ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు ధర్మానికే నీవు దైవానివైనావు అన్నంటే నీవంటు ఆదర్శమైనావు కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు ఓ రామ నీ పెళ్లికే... భళిరా భళిరా భళిరా... మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు దేవుడి గుడిలో హారతి తిప్పు... తిప్పు తిప్పు తిప్పు... దేవుడి గుడిలో హారతి తిప్పు దొరుకును దోసెడు వడపప్పు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందుచేత విన్నాను మారీచకూత వాడు లంకేశుడి మాయదూత లేడల్లె వచ్చాడు ఘాత వాణ్ణి బాణానికేస్తాను మేత ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందుచేత ఏదిరా లక్ష్మణ సీతా పర్ణశాలలో లేదెందుచేత నే నాడతా... నే పాడతా... నే నాడతా... నే పాడతా... వాడి అంతుచూసి నే నాడతా... వాడి గొంతుపిసికి నే పాడతా... నే నాడతా... నే పాడతా... నే నాడతా... నే పాడతా... రక్కసి బాధలేని పల్లెటూళ్లు మావూళ్లురా మంథర మాటవినే కైకలేదురా సీత సిరి పండించే మళ్లు ఉన్న మాగాణిరా కలిమికి చోటు ఇదే కరువులేదురా బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమొ కప్పకిచ్చే ఘనతే నీ కథ రామా... కంచర్ల గోపన్న బంధాలు తెంచావు శబరి ఎంగిలి పళ్లు నువ్వారగించావు త్యాగయ్య గానాల తానాలు చేశావు బాపూజీ ప్రాణాల కడమాటవైనావు సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే భూలోక కళ్యాణమే... భళిరా భళిరా భళిరా... మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా - జగమేలే జయరామా కదిలి రావయ్యా కళ్యాణరామా మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా... మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు 👌
Sp గారు మిస్ యు సార్ 😓అద్భుతమైన గానం 😓😓😓మీరు లేంది చాల 😭😭బట్ మీరు వున్నారు ఇంకా మీరు పాడిన సాంగ్స్ కి బానిసలం సార్ మిస్ యు సూపర్ డూపర్ రాజ్-కోటి గారి మ్యూజిక్ ఒక్క ఊపు ఉపేశారు... మెగాస్టార్ డాన్స్ అబ్బో ఫెంటాస్టిక్
లేజండ్ sp గారు మిస్ సార్ 😭 అద్భుతమైన గానం.. మీరు వున్నారు బ్రతికే🙏🏼 రాజ్ -కోటి గారి అద్భుతమైన కాంబినేషన్ 👌 మెగాస్టార్ డాన్స్ అబ్బో వేరే లెవల్... సూపర్ డూపర్ 2023 లో వింటున్న వాళ్ళు... 🙏🏼 👌
Chiru sir meeru dance chesthunte vallu pulakaristhundhi .....What Grace what a expressions king of dance sir Meeru ....ma gundeninda prema comments rupamlo meeku chepthunam love you sir
మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా జగమేలే జయరామా కదిలి రావయ్యా కళ్యాణరామా మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు చుక్కా చుక్కల లేడి రాంభజన సూది కన్నుల లేడి రాంభజన చుక్కా చుక్కల లేడి రాంభజన - అవును సూది కన్నుల లేడి రాంభజన రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట శ్రీరాముడి కళ్యాణమే సీతమ్మకే వైభోగము మాతల్లికే పేరంటము లోకాలకే ఆనందము చైత్రమాస కోకిలమ్మ పూలమేళమెట్టెనంట నింగి వంగి నేల పొంగి జంటతాళమేసెనంట చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా తుళ్లిపడ్డ కన్నెలకి పెళ్లీడు పాపలకి వలచిన వరుడంటే రామచంద్రుడే రాతినైన నాతిగచేసి కోతినైన దూతగ పంపే మహిమే నీ కథ రామా... ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు ధర్మానికే నీవు దైవానివైనావు అన్నంటే నీవంటు ఆదర్శమైనావు కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు ఓ రామ నీ పెళ్లికే... భళిరా భళిరా భళిరా... మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు దేవుడి గుడిలో హారతి తిప్పు... తిప్పు తిప్పు తిప్పు... దేవుడి గుడిలో హారతి తిప్పు దొరుకును దోసెడు వడపప్పు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందుచేత విన్నాను మారీచకూత వాడు లంకేశుడి మాయదూత లేడల్లె వచ్చాడు ఘాత వాణ్ణి బాణానికేస్తాను మేత ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందుచేత ఏదిరా లక్ష్మణ సీతా పర్ణశాలలో లేదెందుచేత నే నాడతా... నే పాడతా... నే నాడతా... నే పాడతా... వాడి అంతుచూసి నే నాడతా... వాడి గొంతుపిసికి నే పాడతా... నే నాడతా... నే పాడతా... నే నాడతా... నే పాడతా... రక్కసి బాధలేని పల్లెటూళ్లు మావూళ్లురా మంథర మాటవినే కైకలేదురా సీత సిరి పండించే మళ్లు ఉన్న మాగాణిరా కలిమికి చోటు ఇదే కరువులేదురా బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమొ కప్పకిచ్చే ఘనతే నీ కథ రామా... కంచర్ల గోపన్న బంధాలు తెంచావు శబరి ఎంగిలి పళ్లు నువ్వారగించావు త్యాగయ్య గానాల తానాలు చేశావు బాపూజీ ప్రాణాల కడమాటవైనావు సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే భూలోక కళ్యాణమే... భళిరా భళిరా భళిరా... మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా - జగమేలే జయరామా కదిలి రావయ్యా కళ్యాణరామా మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా... మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు Movie : Alluda Majaka Lyrics : Veturi Music : Koti Singer : S P Balu
Maa oori devudu. Andaala ramudu..... A signature Sri Rama Navami song Sankranti vachindi thummedha..... A signature Sankranti song Dasara vachindayya. Dashami thechindayya..... A signature Dasara song till date What a generation it was....never ever can see this again. 🙏
Super song. Sri ramanavami vachindante modata gurtochedi e song. Mamuluga megastar chiranjeevi gari dances brake and western dances. E song lo traditional dance kuda dummu leparu. Mass, class, brake, folk, western, devotional. Ee dance ayina cheyadam annayya okkadike sadhyam. Music ichina koti gariki hats off. Jai sriramanavami. Jai sriram. Jai sriram.
ఇదే పాటని ఈ రోజుల్లో అయితే టెంపుల్ సెట్టింగ్స్ వేసి షూట్ చేసేవారు , అప్పట్లో కాబట్టి రియాల్టీ లొకేషన్ లో షూట్ చేశారు.. ఇంతకీ ఆ థ్రిలింగే ... వేరూ ... పాట మాత్రం... సూపర్ అంటే...సూపర్... ఇప్పటికీ ఈ పాటకి తిరుగులేదు.
ఓహో ఓహో ఓహో ఓహో ఓ ఓ ఓ ఓహో ఓహో ఓహో ఓహో ఓ ఓ ఓ మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా (జగమేలే జయరామా) కదిలి రావయ్యా కళ్యాణరామా మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా మా ఊరి దేవుడు, ఆ… అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు చుక్కా చుక్కల లేడి రాంభజన సూది కన్నుల లేడి రాంభజన (చుక్కా చుక్కల లేడి రాంభజన, ఔను సూది కన్నుల లేడి రాంభజన) రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట శ్రీరాముడి కళ్యాణమే, ఆహా సీతమ్మకే వైభోగము, అరెరెరె మాపల్లెకే పేరంటము, అహ అహ లోకాలకే ఆనందము ఒయ్ చైత్రమాస కోకిలమ్మ పూలమేళమెట్టెనంట నింగి వంగి నేల పొంగి జంట తాళమేసెనంట, ఓ చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా, ఓహో హో తుళ్లిపడ్డ కన్నెలకి పెళ్లీడు పాపలకి వలచిన వరుడంటే రామచంద్రుడే, ఓహో హో రాతినైన నాతిగ చేసి కోతినైన దూతగ పంపే మహిమే నీ కథ రామా ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు ధర్మానికే నీవు దైవానివైనావు అన్నంటే నీవంటు ఆదర్శమైనావు కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు ఓ రామ నీ పెళ్లికే, ఏ ఏ ఏఏ భళిరా భళిరా భళిరా మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు (బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు) దేవుడి గుడిలో హారతి తిప్పు తిప్పు తిప్పు తిప్పు దేవుడి గుడిలో హారతి తిప్పు దొరుకును దోసెడు వడపప్పు (బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు) ఏదిరా లక్ష్మణ.? సీతా పర్ణశాలలో లేదెందు చేతా విన్నాను మారీచ కూతా వాడు లంకేశుడి మాయదూత లేడల్లె వచ్చాడు ఘాత వాణ్ణి బాణానికేస్తాను మేతా ఏదిరా లక్ష్మణ.? సీతా పర్ణశాలలో లేదెందు చేతా ఏదిరా లక్ష్మణ.? సీతా పర్ణశాలలో లేదెందు చేతా నే నాడతా… నే పాడతా నే నాడతా… నే పాడతా వాడి అంతుచూసి నే నాడతా వాడి గొంతుపిసికి నే పాడతా నే నాడతా… నే పాడతా నే నాడతా… నే పాడతా రక్కసి బాధలేని పల్లెటూళ్లు మావూళ్లురా మంధర మాటవినే కైక లేదురా, ఓహో హో సీత సిరి పండించే మళ్లు ఉన్న మాగాణిరా కలిమికి చోటు ఇదే కరువులేదురా, ఓహో హో బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమొ కప్పకిచ్చే ఘనతే నీ కథ రామా కంచర్ల గోపన్న బంధాలు తెంచావు శబరి ఎంగిలి పళ్లు నువ్వారగించావు త్యాగయ్య గానాల తానాలు చేశావు బాపూజీ ప్రాణాల కడమాటవైనావు సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే భూలోక కళ్యాణమే, ఏ ఏ ఏఏ భళిరా భళిరా భళిరా మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా (జగమేలే జయరామా) కదిలి రావయ్యా కళ్యాణరామా మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు (మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు)
ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ ఒక కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం ఒక భర్తకు భార్య మీద ఉన్న బాధ్యత ! ఒక భార్యకు భర్త మీద ఉన్న నమ్మకం. ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం ఒక తమ్ముడికి అన్న మీద ఉనన మమకారం. ఒక మనిషిలోని బలం, మరో మనిషిలోని స్వార్థం, ఇంకో మనిషిలో కామం, ఒకరి ఎదురుచూపులు, మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన మనుషులు.. అన్నీ కలపి మనిషిని మనిషిగా బతకడానికి అవసరమైన ఒక నిఘంటువు.. అదే రామాయణం’. - శ్రీరామ నవమి శుభాకాంక్షలు 21.04.2021
మహదానందం ..శ్రీరామనామ గానం. అందులోనూ అభిమానించే నటీనటులు ఉన్న ఈ పాట కి గాన గందర్వులు అయిన మన బాలు గారు పాడితే... తప్పకుండా ఈ పాట ను కూర్చిన కోటి గారు, వేటూరి గారితో సమంగా ... విజయం సాధించారు అన్నట్టే. 👏
after 10 years same song yesayya yesayya ani untademo Andhra lo 🤦 Really miss those days. Will never comeback. Colourful devotional songs energetic and entertaining.
Watch Alluda Majaka Full Movie on Amazon Prime: bit.ly/2ufbsxe
Vikas
🙏🙏🙏🙏🙏🙏
P0+!àaq
@@rnagaraju6297 zz zzzzz z zz z zzzzzz z z z z z zz zz
⁰
నేను ముస్లిం అయినా ఈ పాట వింటే ఆ రాముని గొప్పతనం భార్య సీతమ్మ ని గౌరవించిన విధానం ఆ నిజాయితీ గల ప్రేమ... చాలా గొప్పది... 🙏🏻🙏🏻🙏🏻
💯 nijam
Muslim indu emti bro we are all indians Bharath maataki jai❤❤
🎉 Thankyou so much brother
Great u❤❤
You are great bro 😊😊
2024 లో ఈ పాట ఇష్ట పడిన వారు ఎంత మంది 🚩🚩🚩👍జై శ్రీ రామ్
Jai Shriram
Happy sriramanavami advance ❤
జై శ్రీ రామ్
Jai shri ram
Super song
అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట తర్వాత ఈ పాట విన్నవారు ఒక లైక్
గ్రామాలలో ఈ సాంగ్ చాలా హైలెట్ మా ఊరి దేవుడు అందాల రాముడు సూపర్ హైలెట్ సాంగ్...
దూదిమెట్ల. శ్రీరామమూర్తి,
శ్రీరామ నవమి రోజున ఈ పాట ఇప్పటికీ ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నది.
Yes bro....
❤
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
ఓ రామా రఘురామా జగమేలే జయరామా
కదిలి రావయ్యా కళ్యాణరామా
మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
చుక్కా చుక్కల లేడి రాంభజన
సూది కన్నుల లేడి రాంభజన
చుక్కా చుక్కల లేడి రాంభజన - అవును
సూది కన్నుల లేడి రాంభజన
రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట
పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట
శ్రీరాముడి కళ్యాణమే సీతమ్మకే వైభోగము
మాతల్లికే పేరంటము లోకాలకే ఆనందము
చైత్రమాస కోకిలమ్మ పూలమేళమెట్టెనంట
నింగి వంగి నేల పొంగి జంటతాళమేసెనంట
చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా
తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా
తుళ్లిపడ్డ కన్నెలకి పెళ్లీడు పాపలకి
వలచిన వరుడంటే రామచంద్రుడే
రాతినైన నాతిగచేసి కోతినైన దూతగ పంపే
మహిమే నీ కథ రామా...
ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు
ధర్మానికే నీవు దైవానివైనావు
అన్నంటే నీవంటు ఆదర్శమైనావు
కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు
ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు ఓ రామ నీ పెళ్లికే...
భళిరా భళిరా భళిరా...
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
దేవుడి గుడిలో హారతి తిప్పు... తిప్పు తిప్పు తిప్పు...
దేవుడి గుడిలో హారతి తిప్పు దొరుకును దోసెడు వడపప్పు
బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందుచేత
విన్నాను మారీచకూత వాడు లంకేశుడి మాయదూత
లేడల్లె వచ్చాడు ఘాత వాణ్ణి బాణానికేస్తాను మేత
ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందుచేత
ఏదిరా లక్ష్మణ సీతా పర్ణశాలలో లేదెందుచేత
నే నాడతా... నే పాడతా...
నే నాడతా... నే పాడతా...
వాడి అంతుచూసి నే నాడతా...
వాడి గొంతుపిసికి నే పాడతా...
నే నాడతా... నే పాడతా...
నే నాడతా... నే పాడతా...
రక్కసి బాధలేని పల్లెటూళ్లు మావూళ్లురా
మంథర మాటవినే కైకలేదురా
సీత సిరి పండించే మళ్లు ఉన్న మాగాణిరా
కలిమికి చోటు ఇదే కరువులేదురా
బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమొ కప్పకిచ్చే
ఘనతే నీ కథ రామా...
కంచర్ల గోపన్న బంధాలు తెంచావు
శబరి ఎంగిలి పళ్లు నువ్వారగించావు
త్యాగయ్య గానాల తానాలు చేశావు
బాపూజీ ప్రాణాల కడమాటవైనావు
సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే
భూలోక కళ్యాణమే...
భళిరా భళిరా భళిరా...
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
ఓ రామా రఘురామా - జగమేలే జయరామా
కదిలి రావయ్యా కళ్యాణరామా
మనువు కోరింది సీతమ్మ
భళిరా భళిరా భళిరా...
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు 👌
Thanks 😇🙏🏼
%
Kjhxc dwsdiudsvkucsdvcxjocvdovcdivduosfvuocvscvsdiucvcgwroucvwdkucvwoducvsdou dbeouq vsdouh doushckgcxkzcgxouscg vsdcoush kuda bsxvk sdh kue uoed hosdq edqh eqh doq hdoe vdeocb
థాంక్స్
Supper bro
వేటూరి గారు మీజన్మ ధన్యమైంది సార్, మీ లాంటి మహానుభావుడు మళ్ళీమళ్ళీ పుట్టాలన మనస,వాఛ,కర్మన ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను..
Mana janma dhanyamaindi. Anta ma chi sahityam vine avakasam dorikinanduku. Aayana eppudoo karana janmudu 🙏
@@Humanityfirst8850
App
/@
Jai Sri Ram
@@penkesrinu7886 e
N
ನನಗೆ ತುಂಬಾ ಇಷ್ಟವಾದ ಹಾಡು..ನಮ್ಮ ಚಿರಂಜೀವಿ ಅದ್ಭುತವಾಗಿ ಡ್ಯಾನ್ಸ್ ಮಾಡಿದ್ದಾರೆ
నటరాజన్ ఎప్పటికి...... గ్రేట్ మెగాస్టార్ చిరంజీవి
Sriramanavami roju vintunnavaru like cheyandi....jai shree Ram , 🚩🚩🚩
ఓ మాట, ఓ సీత,ఓ బాణమన్నావు, ధర్మానికి నీవు దైవనీవయ్యావు
Nice
అప్పట్లో నవమి కి ఈ పాట వేసే వారు ఇప్పుడు వింటుంటే ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయ్
Avunu bro
Sp గారు మిస్ యు సార్ 😓అద్భుతమైన గానం 😓😓😓మీరు లేంది చాల 😭😭బట్ మీరు వున్నారు ఇంకా మీరు పాడిన సాంగ్స్ కి బానిసలం సార్ మిస్ యు సూపర్ డూపర్ రాజ్-కోటి గారి మ్యూజిక్ ఒక్క ఊపు ఉపేశారు... మెగాస్టార్ డాన్స్ అబ్బో ఫెంటాస్టిక్
ఏ మహిమా లు లేక
ఏ మాయలు లేక
నమ్మశక్యం కాని ఏ మర్మం లేక
మనిషి గానే పుట్టి మనిషి గానే పెరిగి మహిని మని గా మార్చిన పరందాముడు శ్రీ రామ చంద్రుడు..
నాకు ఇష్టమైన పాట జై చిరంజీవ జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయ 🙏🙏🙏🙏🙏🙏
Zsssss Zsssss s sss
Pplz
Jai Sri Ram 🧡🤍💚
చాలా చక్కటి పాట.👌🙏
ఆ సాహిత్యం ఇప్పుడు లేదు.
మరలా పాత సాహిత్యాలు వస్తే బాగుంటుంది.
జై శ్రీ రామ్...
అందరూ బాగుండాలి.
మరియూ అందరూ సంతోషం గా ఉండాలి.🙏
2023 లో శ్రీరామనవమి రోజు విన్నవారు ఒక like
మంచి అర్ధవంతమైన పాట,ఈ పాట చాలా ఇష్టం
పల్లెటూరి లో ఇప్పటికీ శ్రీ రామ నవమి కి ఇదే పాట మోగుద్ది... ఎప్పటికీ ఇదే పాట..
Yes moginchali bro.....andariki teliyali ee song goppa tanam gurinchi.,....super ga compose chesaru.....
@@anisetti9426 e
😊
@@anisetti9426😊😊😊
ఈ రోజు ఈ పాట ఎంత మంది వింటున్నారు
జై శ్రీ రామ్
లేజండ్ sp గారు మిస్ సార్ 😭 అద్భుతమైన గానం.. మీరు వున్నారు బ్రతికే🙏🏼 రాజ్ -కోటి గారి అద్భుతమైన కాంబినేషన్ 👌 మెగాస్టార్ డాన్స్ అబ్బో వేరే లెవల్... సూపర్ డూపర్ 2023 లో వింటున్న వాళ్ళు... 🙏🏼 👌
April 7th 2024 ❤❤❤here I love Chiru Annaya ❤❤❤
Yash
2024 ఇ పాట వినవాళ్ళు ఉన్నారా 😍👍
ఈ సాంగ్ వింటే ఎంతో హాయ్ గా ఉంటుంది జై శ్రీరామ్ శ్రీ అంజనేయం
పాట కి ప్రాణం పోశారు. బాలు మీరు ఎక్కడున్నారో.
Sachipo paina vuntadu 😂
Ala anadam yem baagoledana@@mahendramahi9102
Chiru sir meeru dance chesthunte vallu pulakaristhundhi .....What Grace what a expressions king of dance sir Meeru ....ma gundeninda prema comments rupamlo meeku chepthunam love you sir
Ayana megastar ga edugutuna time lo Manam lemu miss ayyam bro unte as kick vere
Big fan
@@venkateshy5798 yes bri
Yes
Loveyou
Chiru dance ku sarileru meekwvvaru especially dance ABBA!!!!! Wt a performance baaasu
జై చిరంజీవి జై మెగాస్టార్
రాముడు మీద మంచి సాంగ్ ని కంపోజ్ చేసాడు చిరు డాన్స్ బాగా చేసాడు
Jai sri ram
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
ఓ రామా రఘురామా జగమేలే జయరామా
కదిలి రావయ్యా కళ్యాణరామా
మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
చుక్కా చుక్కల లేడి రాంభజన
సూది కన్నుల లేడి రాంభజన
చుక్కా చుక్కల లేడి రాంభజన - అవును
సూది కన్నుల లేడి రాంభజన
రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట
పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట
శ్రీరాముడి కళ్యాణమే సీతమ్మకే వైభోగము
మాతల్లికే పేరంటము లోకాలకే ఆనందము
చైత్రమాస కోకిలమ్మ పూలమేళమెట్టెనంట
నింగి వంగి నేల పొంగి జంటతాళమేసెనంట
చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా
తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా
తుళ్లిపడ్డ కన్నెలకి పెళ్లీడు పాపలకి
వలచిన వరుడంటే రామచంద్రుడే
రాతినైన నాతిగచేసి కోతినైన దూతగ పంపే
మహిమే నీ కథ రామా...
ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు
ధర్మానికే నీవు దైవానివైనావు
అన్నంటే నీవంటు ఆదర్శమైనావు
కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు
ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు ఓ రామ నీ పెళ్లికే...
భళిరా భళిరా భళిరా...
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
దేవుడి గుడిలో హారతి తిప్పు... తిప్పు తిప్పు తిప్పు...
దేవుడి గుడిలో హారతి తిప్పు దొరుకును దోసెడు వడపప్పు
బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందుచేత
విన్నాను మారీచకూత వాడు లంకేశుడి మాయదూత
లేడల్లె వచ్చాడు ఘాత వాణ్ణి బాణానికేస్తాను మేత
ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందుచేత
ఏదిరా లక్ష్మణ సీతా పర్ణశాలలో లేదెందుచేత
నే నాడతా... నే పాడతా...
నే నాడతా... నే పాడతా...
వాడి అంతుచూసి నే నాడతా...
వాడి గొంతుపిసికి నే పాడతా...
నే నాడతా... నే పాడతా...
నే నాడతా... నే పాడతా...
రక్కసి బాధలేని పల్లెటూళ్లు మావూళ్లురా
మంథర మాటవినే కైకలేదురా
సీత సిరి పండించే మళ్లు ఉన్న మాగాణిరా
కలిమికి చోటు ఇదే కరువులేదురా
బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమొ కప్పకిచ్చే
ఘనతే నీ కథ రామా...
కంచర్ల గోపన్న బంధాలు తెంచావు
శబరి ఎంగిలి పళ్లు నువ్వారగించావు
త్యాగయ్య గానాల తానాలు చేశావు
బాపూజీ ప్రాణాల కడమాటవైనావు
సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే
భూలోక కళ్యాణమే...
భళిరా భళిరా భళిరా...
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
ఓ రామా రఘురామా - జగమేలే జయరామా
కదిలి రావయ్యా కళ్యాణరామా
మనువు కోరింది సీతమ్మ
భళిరా భళిరా భళిరా...
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
Movie : Alluda Majaka
Lyrics : Veturi
Music : Koti
Singer : S P Balu
Lyrics Peetinanduku Dhanyavdhlu
Tq sir
77
Jai Sri ram....
I love you
Maa oori devudu. Andaala ramudu.....
A signature Sri Rama Navami song
Sankranti vachindi thummedha.....
A signature Sankranti song
Dasara vachindayya. Dashami thechindayya.....
A signature Dasara song till date
What a generation it was....never ever can see this again.
🙏
2021 lo ee song vinna vallu 1 like
0000
2023
Rama ane word...Sarva papaharanam...jai Sri Ram
పాట కు ప్రాణం పోశాడు బాలు గారు ఆ దేవుడు మన గుండె ఉన్నాడు 😢
Chiranjeevi is great person Super Dance
సూపర్ సాంగ్ సార్,వేటూరి గారి సాహిత్యం అత్యద్భుతం సార్
Super song. Sri ramanavami vachindante modata gurtochedi e song. Mamuluga megastar chiranjeevi gari dances brake and western dances. E song lo traditional dance kuda dummu leparu. Mass, class, brake, folk, western, devotional. Ee dance ayina cheyadam annayya okkadike sadhyam. Music ichina koti gariki hats off. Jai sriramanavami. Jai sriram. Jai sriram.
Jai shree Ram 🙏
Happy Sri Ram Navami
Rip spb sir, you are indian singing legend🙏🙏😭
2020 lo vinna vallu like jai magaster
Yes
కోటి సార్ అద్భుతంగా రూపు దిద్దారు
Aem dance swammy dhinama jivitham world lo aevadu aina untadu what grace
Shakshattu aaa sivudu ee Thandavam adinattu undi Annaya ....
qr
Yes bro
NINNU DENGUTHA DEVUNI THO PILCHITHE
Chala goppa nirnayamandi
@@g.mallesh1851 ninnu narukutha lanjakodaka
ఇదే పాటని ఈ రోజుల్లో అయితే టెంపుల్ సెట్టింగ్స్ వేసి షూట్ చేసేవారు ,
అప్పట్లో కాబట్టి రియాల్టీ లొకేషన్ లో షూట్ చేశారు.. ఇంతకీ ఆ థ్రిలింగే ... వేరూ ...
పాట మాత్రం... సూపర్ అంటే...సూపర్... ఇప్పటికీ ఈ పాటకి తిరుగులేదు.
సంగీత సాహిత్య స్వర మాంత్రికు లకు పాదాభి వందనము
PROUD TO BE FAN OF MEGASTAR
Star star Mega star Chiranjeevi zindabad 💪 👏👏 👏
Correct ga cheppav
16yrs back ma school lo e song padinandhuku naaku prize vochimde😊
JAI SRI RAM🔥
సూపర్ సాంగ్ జైచిరంజివ
ఓహో ఓహో ఓహో ఓహో ఓ ఓ ఓ
ఓహో ఓహో ఓహో ఓహో ఓ ఓ ఓ
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
ఓ రామా రఘురామా
(జగమేలే జయరామా)
కదిలి రావయ్యా కళ్యాణరామా
మనువు కోరింది సీతమ్మ
భళిరా భళిరా భళిరా
మా ఊరి దేవుడు, ఆ… అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
చుక్కా చుక్కల లేడి రాంభజన
సూది కన్నుల లేడి రాంభజన
(చుక్కా చుక్కల లేడి రాంభజన, ఔను
సూది కన్నుల లేడి రాంభజన)
రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట
పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట
శ్రీరాముడి కళ్యాణమే, ఆహా
సీతమ్మకే వైభోగము, అరెరెరె
మాపల్లెకే పేరంటము, అహ అహ
లోకాలకే ఆనందము
ఒయ్ చైత్రమాస కోకిలమ్మ
పూలమేళమెట్టెనంట
నింగి వంగి నేల పొంగి
జంట తాళమేసెనంట, ఓ
చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా
తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా, ఓహో హో
తుళ్లిపడ్డ కన్నెలకి పెళ్లీడు పాపలకి
వలచిన వరుడంటే రామచంద్రుడే, ఓహో హో
రాతినైన నాతిగ చేసి
కోతినైన దూతగ పంపే
మహిమే నీ కథ రామా
ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు
ధర్మానికే నీవు దైవానివైనావు
అన్నంటే నీవంటు ఆదర్శమైనావు
కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు
ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు
ఓ రామ నీ పెళ్లికే, ఏ ఏ ఏఏ
భళిరా భళిరా భళిరా
మా ఊరి దేవుడు
అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు
శ్రీరాముడు దేవుడు
బిందె పానకం బిరబిర తిప్పు
రామచరిత హరికథగా చెప్పు
(బిందె పానకం బిరబిర తిప్పు
రామచరిత హరికథగా చెప్పు)
దేవుడి గుడిలో హారతి తిప్పు
తిప్పు తిప్పు తిప్పు
దేవుడి గుడిలో హారతి తిప్పు
దొరుకును దోసెడు వడపప్పు
(బిందె పానకం బిరబిర తిప్పు
రామచరిత హరికథగా చెప్పు
బిందె పానకం బిరబిర తిప్పు
రామచరిత హరికథగా చెప్పు)
ఏదిరా లక్ష్మణ.? సీతా
పర్ణశాలలో లేదెందు చేతా
విన్నాను మారీచ కూతా
వాడు లంకేశుడి మాయదూత
లేడల్లె వచ్చాడు ఘాత
వాణ్ణి బాణానికేస్తాను మేతా
ఏదిరా లక్ష్మణ.? సీతా
పర్ణశాలలో లేదెందు చేతా
ఏదిరా లక్ష్మణ.? సీతా
పర్ణశాలలో లేదెందు చేతా
నే నాడతా… నే పాడతా
నే నాడతా… నే పాడతా
వాడి అంతుచూసి నే నాడతా
వాడి గొంతుపిసికి నే పాడతా
నే నాడతా… నే పాడతా
నే నాడతా… నే పాడతా
రక్కసి బాధలేని పల్లెటూళ్లు మావూళ్లురా
మంధర మాటవినే కైక లేదురా, ఓహో హో
సీత సిరి పండించే మళ్లు ఉన్న మాగాణిరా
కలిమికి చోటు ఇదే కరువులేదురా, ఓహో హో
బుజ్జగింపు ఉడతకిచ్చి
పుణ్యమేమొ కప్పకిచ్చే
ఘనతే నీ కథ రామా
కంచర్ల గోపన్న బంధాలు తెంచావు
శబరి ఎంగిలి పళ్లు నువ్వారగించావు
త్యాగయ్య గానాల తానాలు చేశావు
బాపూజీ ప్రాణాల కడమాటవైనావు
సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే
భూలోక కళ్యాణమే, ఏ ఏ ఏఏ
భళిరా భళిరా భళిరా
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
ఓ రామా రఘురామా
(జగమేలే జయరామా)
కదిలి రావయ్యా కళ్యాణరామా
మనువు కోరింది సీతమ్మ
భళిరా భళిరా భళిరా
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
(మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు)
30-3-2023 శ్రీ రామనవమి శుభాకాంక్షలు లెక్క కొట్టండి
మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మ కు శ్రీ రాముడు దేవుడు 🙏🙏🙏
జై శ్రీరామ్ జై హనుమాన్. జై చిరంజీవ చిరంజీవ 🙏🙏🚩🚩
నేను నందమూరి అభిమానినైనా చెబుతున్నా ఈ పాట అంటే చాలా ఇష్టం నాకు నాకే కాదు చాలామందికి ఇష్టం
ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ
ఒక కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం
ఒక భర్తకు భార్య మీద ఉన్న బాధ్యత
!
ఒక భార్యకు భర్త మీద ఉన్న నమ్మకం.
ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం
ఒక తమ్ముడికి అన్న మీద ఉనన మమకారం.
ఒక మనిషిలోని బలం, మరో మనిషిలోని స్వార్థం,
ఇంకో మనిషిలో కామం, ఒకరి ఎదురుచూపులు,
మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన మనుషులు..
అన్నీ కలపి మనిషిని మనిషిగా బతకడానికి అవసరమైన ఒక నిఘంటువు..
అదే రామాయణం’.
- శ్రీరామ నవమి శుభాకాంక్షలు
21.04.2021
Suparb
I wish your comment gets pinned for wider reach. 👍
Exlent
Fantastic chala baga chepparu
Beutiful
Jai sri ram... Jai chiru... Grace, styles,moments, body language, dance, expression,,, was ultimate
S
veturi sundara rammurthy garu writings great. ramude palikinattu undi.
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 10/4/2022
Koti garu what a music, mind blowing...sir
Jai Sri Ramya 🚩🛐
Telugu industry lo DANCE anna padaniki kotha ardam chepparuu BOSSSSS
Super song
Inko 1000 years ina e song la inko song teeyaleru.... 🎊🎊🎊🎊🎉🎉🎉🥳🥳🥳🥳🥳
ఓ మాట, ఓ సీత, ఓ బాణం, ఓ ధర్మం అన్నావ్.. Lyric 🙏🙏🙏👌👌
Remembering my childhood. Mostly played this song on Sriramanavami. Thx for uploading HD and sound quality print
I am curious to know the location.
Can you reply if you know.
It's true
@@truedemocracy2173 which location
@@pundaleekpai8083temple location where song is picturised
@@truedemocracy2173 seethanagaram East godavari district.,
First mango music variki danyavadamulu super song ni andinchinanduku....
Xelent song 👌Jai sriram
Thank you so much for your love :)
kaŕun
Happy shri rama navami
ఈరోజు అయోధ్య రామ ప్రాణప్రతిష్ట సందర్బంగా హిందూ బంధువులు కు శుభాకాంక్షలు 22/001/2024
మహదానందం ..శ్రీరామనామ గానం.
అందులోనూ అభిమానించే నటీనటులు ఉన్న ఈ పాట కి గాన గందర్వులు అయిన మన బాలు గారు పాడితే... తప్పకుండా ఈ పాట ను కూర్చిన కోటి గారు, వేటూరి గారితో సమంగా ... విజయం సాధించారు అన్నట్టే.
👏
I am big fan of chiru sir
All time favourite song ❤ love u అన్నయ్య
Super voice balu sir
Superb song 🙏
I like Chiranjeevi all songs ✔️
Mega star is legend Telugu industry..jai chiru
Raj - Koti music, SPB singing, chiru dance... Vykuntam lo ramudu kuda paravasinchipoi untaadu... Jai Sriram
3:27 what music
what a grace,mega star no 1 dancer
Jai Chiru, jai Sri Ram
Kalamatalli Muddu Bidda Ma Chiranjeevi Garu.....Aha Emi Natyam ,Emi Kalaposhana nilo Sir....🙏🏻
Super song from megastar history
Naaa Nataraju, na guruvu ,meerey swamy ee yugam motthaniki grace of and expression and dance of king antey meeru maathrame
3:14
4:38
🤩 Heart Touching Mesmerising Lyrics
Meaning pls😅
சிரஞ்சீவி நடனம் மிக அருமை பிரமாண்டம்
ma chiranjevi nataraja swamy koti gari music super
Excellent music and Megastar dance
Yes
అన్నయ్య డాన్స్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవు
What a grace.. And expression...
బాలయ్య హిట్ సినిమా రావాలి అపుడే కదా Boss... Super Blockbuster Hits తో గెలిచేది... Opponenet Form లో ఉండాలి..సినిమా లు పరంగా..
It's very good 🎶 megastar chiranjeevi annaya great forever
No
Fantastic dance, super expressions and manchi navvu apatinunchi epativaraki mik sati yevaru leru Chiru 💗💗
My favorite song love you chiru sir
నేను చూసిన తొలి సినిమా గోదావరిఖని లో మా మమతో
Nadhi kuda godhavarikhani bro
Nadhi kuda godhavarikhani bro
the best coriography
best song dancing with super
interlejant movie..👍👍👍💯💯💯
Ishwakh vamsa yodhudu SriRamudu..Telugu chalanachitra yodhudu makutamleni maharaju ee chiranjeevudu..JAI SRIRAM Ma chiranjeevi nijam ga chirajeevudiga vundalani deevinchu thandri.
Super song
Jai Megastar...
Jai sri ram 🙏 🙏
.jgmgadgjadgjmptwptwptw0
Chiru ...The King of Indian cinema
ಮ್ಯೂಸಿಕ್ ಸೂಪರ್
after 10 years same song yesayya yesayya ani untademo Andhra lo 🤦
Really miss those days. Will never comeback.
Colourful devotional songs energetic and entertaining.
Ore nivu me thandriki putta ledha religion marchukunnavu