కౌఘీ ఏంటండీ చక్కగా తెలుగులో ఆవు నెయ్యి అంటే ప్రతి ఒక్కరుకు అర్థం అవుతుంది కదా. ఉన్నత పదవుల్లో ఉన్న మీలాంటి వారే తెలుగులో పదాలు కరువైనట్లు భాషను ఖూనీ చేస్తుంటే చాలా బాధ కలుగుతుంది.
టీటీడీ ఈవో శ్యామలరావు గారు ఎన్నో ఏళ్ళుగా ఈశాన్య రాష్ట్రాల లో పనిచేసి వచ్చారు. ఐఏఎస్ లాంటి ఎగువ శ్రేణి అధికారుల ఉత్తర ప్రత్యుత్తరాలు,మౌఖిక వ్యవహారాలు చాలా వరకు ఇంగ్లీష్ లో ఉండటమనేది సహజం అయినా అత్యంత అపచారానికి సంబంధించిన విషయాన్ని సీరియస్ గా చర్చించాల్సిన సమయంలో అప్రస్తుతమైన వాటిని లేవనెత్తడం శోచనీయం.
లడ్డూ ప్రసాదం తయారు చేసే పదార్ధాలు నెయ్యి, జీడిపప్పు, సుగంధ ద్రవ్యాలు ను నాణ్యతను పరీక్షించే మిషనరీని దేవస్థానం తరపున ఏర్పాటు చేసుకుని ప్రతి రోజూ పరీక్షించి దేవుని ప్రసాదాలు తయారు చేయాలి. దేవుని డబ్బులు బ్యాంకు లో ఉంచడం కాదు. క్వాలిటీ పరీక్షలు లేకపోతె కాంట్రాక్టర్లకు అవకాశం ఉంది
వెంటనే ల్యాబ్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి కి నిధులు దండిగా వున్నాయి ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ చేసి లడ్డూ ప్రసాదం భక్తులందరికీ నాణ్యత గల ప్రసాదం అందించాలి
పెద్ద gosala large scale లో ttd వారు తిరుపతి పరిసరాల్లో ఏర్పాటు చేస్తే డైరీ ప్రజలు ముందుకువచ్చే l అవకాశం వుంది కల్తీ అనేది అరికట్టేందుకు ఇది మంచి అవకాశము
హిందువుల ఏకైక అతి పెద్ద ధార్మిక సంస్థకు చైర్మన్ గా అప్పటి వైయస్ రాజశేఖర్రెడ్డి హయాం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేసిన నాస్తిక,కిరస్తానీ అయిన భూమన కరుణాకర్ రెడ్డిని నియమించినప్పటి నుంచే ,ఇలాంటి అనైతిక వ్యవహారాలు ప్రారంభమై ,చివరకు జగన్ నేతృత్వంలో వైవి సుబ్బారెడ్డి లాంటి ముసుగు హిందూ వేష ధారికి పగ్గాలు అప్పగించడంతో ధర్మారెడ్డి లాంటి వెధవల అండతో తారాస్థాయికి చేరి, ప్రసాదాల్లో సైతం అత్యంత హేయమైన రీతిలో ఆవు కొవ్వును ఉపయోగించడం లాంటి దారుణానికి ఒడిగట్టారు.
మీరు వాడే అన్ని వస్తువులకు క్వాలిటీ టెస్ట్ చేసే వ్యవస్థను మీరు టీ. టీ. డి. కి ఎప్పుడో ఏర్పాటు చేసుకొని దేవునికి, భక్తులకు కనీసం మంచి ప్రసాదం, మంచి అన్న దానం ను నిర్వహించలేరా? ఆలోచించండి. త్వరలో శాశ్విత వ్యవస్థ ను ఏర్పాటు చేయండి.
తిరుమల ఏడుకొండలు కాదు మూడు కొండలే అన్న , తిరుపతి లో పేద్ద ఇస్లామిక్ యూనివర్సిటీ కట్టడానినికి కారణం ఐన రాజశేఖర్ ని దేవుడని చేసాం, ప్రతి ఊరిలో విగ్రహాలు పెట్టాం, వాళ్ళ కొడుకుని సీఎం చేసాం, వాళ్ళ కూతురికి మొన్న 1.5 లక్షల ఓట్లు వేసాము. అభివృద్ధి అనే పేరుతొ పురాతన ఏడుకాళ్ళ మండపాన్ని కూల్చి వేసిన చంద్రబాబుని సీఎం చేసాం. 2017 లో అనుకుంటా మన బాబు గారే ఏసుక్రీస్తు వల్లే అమరావతి నిర్మాణం జరుగుతుంది అన్నా మేము పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, మా గుంటూరు లో జిన్నా టవర్ ఉంటుంది దాని పేరు మారుద్దాము అంటేనే ఎవరు ముందుకు రాలేదు, కొంతమంది ఘోష తప్ప. విజయవాడ కనకదుర్గమ్మ కొండ మీద ఉంటుంది, అదే విజయవాడలో 30% ప్రజలు క్రిస్టియన్స్ గా మారిపోయారు, ఆయనా మాకు ఏమి అనిపించదు. ఈ లడ్డు కల్తీ మాకు చాల చిన్న విషయం సర్. మీరు ఎన్నిసార్లు టీవీలలో వేసిన మేము పెద్దగా పట్టించుకోము. రెండు రోజులు జస్ట్ టైం పాస్ చేస్తాం న్యూస్ తో .
ల్యాబ్ ను ఎవరు ఆధునికరణ చేయొద్దన్నారు. మార్కెట్టింగ్ మేనేజర్ ఏమిచేసారు. ఈఓ గారు ప్రెషర్ లో ఉన్నారు.ఈఓ గారు. ఐఏఎస్ అనిపించుకొన్నారు ఓపెన్ గా మాట్లాడడం లేదు.
Laddu prasadam and darshan facilities are treated more like businesses than divine sevas.The trend is followed by other temples as well.This has killed the divine feelings in most of temples.
Recently i have been to tirumala,the laddu i bought was bad in shape,colour, ingredients are not comparable to the laddu devotees used to buy during 1990. Ingredients are even today available in the market.But is lacking today is honesty and sincerity in the authority. Donations from public is increasing day by day but a small thing like Laddu is decreasing in quality and quantity. Items like vada,boore etc are nowhere in turumala to buy. Why? Are they really scarce commodity? EO should concentrate on them and make them available to all the devotees. Cannot they make laddu round shape? Earlier used to get round laddu. Why laddu prima facie looks dry on the day of sale itself,no fresh look. Even if outsourced to sweet makers like pullareddy,dadoo's like people can prepare ladoos better than those being sold now.
నాకు ఒకటి తెలియక అడుగుతున్నాను, కొన్ని సంవత్సరంల నుండి లడ్డూ తయారు చేస్తున్నారు, ఇక ఏ పదార్థము వాళ్ళు తయారు చేయరు లడ్డూనే తయారు చేస్తారు, తయారు చేసే వంటవారికి ఏమిటి ఈ నెయ్య ఇలా ఉన్నది అని ఏనాడు అనిపించలేదా మేము గొప్ప బ్రాహ్మణులం మేధావులం ప్రపంచం మా చేతిలో ఉంది గ్రహాలను తిరగరాస్తాం అని పనికిమాలిన కబుర్లు చెప్పే ఎదవలు, అన్ని సంవత్సరముల నుండి తయారు చేస్తున్న లడ్డు ఈ ఐదు సంవత్సరములలో నేతీలో కల్తీ కనపడలేదా అంత కళ్ళు మూసుకుపోయి ఉన్నాయా అక్కడ పనిచేస్తున్న బ్రాహ్మణులు, లేకపోతే వాళ్లు కూడా మాంసాహారం తినడం మరిగిపోయారా చివరకు హిందూ మతాన్ని బ్రష్టు పట్టించారు, ఎవరికో భయపడి తిరుమల వైభవాన్ని తిరుమల గొప్పతనాన్ని నాశనం చేశారు, ఈ పంతులు ఎదవలు నిజంగా తిరుమల వెంకన్న ఉంటే ముందు శిక్షించ వలసింది వీళ్ళనే
TTD chiramen is not able to say whether cow fat is mixing but he is telling ghee quality required improvement, present BOD and TTD chiramen trying to get Hiretage ghee
Hiretage నుండి ghee purchase చేస్తారు అని మీకు ఎవరు చెప్పరు... ఒక మాట చెప్పండి... మన ycp హయంలో తిరుపతి లడ్డు, అన్న ప్రసాదం లో క్వాలిటీ తగ్గింది అని మీకు తెలియదా?? మొదట దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు నిర్వహిస్తే...ఇలానే వుంటుంది దయచేసి దేవుడితో పెట్టుకోవద్దు
Sir eo sir namasty nizamuga gheelo teda unty matuku evarini kshaminchadu inkoka vishayamu ghee marketlo lenaludu chala Mandi officers alternate alo chistaru ok
తిరుమల శ్రీవారి పవిత్రతను దెబ్బ తీసిన వారిని కఠినం గా శిశ్చించాలి
హైందవ భక్తులు
ఎక్కడ, కిరస్తానీలకు ఓట్లు వేయడం తిరుమలపై నిందలు వేయడం, ముందే హిందూ వ్యతిరేకులకు ఓటు వేయకపోతే ఇంత దుస్థితి రాదుగా!?
మనది ప్రజాస్వామ్య దేశం, ఇలా కిరస్థానీ, ముస్లిం అని మాట్లాడి ఎలక్షన్స్ లో నెగ్గాలి అనుకోవటం పొరపాటు, బ్లాక్ sheep Anni మతలవారిలోనూ వుంటారు, గమనించాలి 😮
కౌఘీ ఏంటండీ చక్కగా తెలుగులో ఆవు నెయ్యి అంటే ప్రతి ఒక్కరుకు అర్థం అవుతుంది కదా. ఉన్నత పదవుల్లో ఉన్న మీలాంటి వారే తెలుగులో పదాలు కరువైనట్లు భాషను ఖూనీ చేస్తుంటే చాలా బాధ కలుగుతుంది.
టీటీడీ ఈవో శ్యామలరావు గారు ఎన్నో ఏళ్ళుగా ఈశాన్య రాష్ట్రాల లో పనిచేసి వచ్చారు. ఐఏఎస్ లాంటి ఎగువ శ్రేణి అధికారుల ఉత్తర ప్రత్యుత్తరాలు,మౌఖిక వ్యవహారాలు చాలా వరకు ఇంగ్లీష్ లో ఉండటమనేది సహజం అయినా అత్యంత అపచారానికి సంబంధించిన విషయాన్ని సీరియస్ గా చర్చించాల్సిన సమయంలో అప్రస్తుతమైన వాటిని లేవనెత్తడం శోచనీయం.
భక్తులమనోభావాలతో ఆడుకున్నవారికి శిక్ష పడాలి.
YSR Christian party ✝️🐑🐑🐑🐑🐑
లడ్డూ ప్రసాదం తయారు చేసే పదార్ధాలు నెయ్యి, జీడిపప్పు, సుగంధ ద్రవ్యాలు ను నాణ్యతను పరీక్షించే మిషనరీని దేవస్థానం తరపున ఏర్పాటు చేసుకుని ప్రతి రోజూ పరీక్షించి దేవుని ప్రసాదాలు తయారు చేయాలి. దేవుని డబ్బులు బ్యాంకు లో ఉంచడం కాదు. క్వాలిటీ పరీక్షలు లేకపోతె కాంట్రాక్టర్లకు అవకాశం ఉంది
Already lab is there but not recruited staff for testing purpose
వెంటనే ల్యాబ్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి కి నిధులు దండిగా వున్నాయి ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ చేసి లడ్డూ ప్రసాదం భక్తులందరికీ నాణ్యత గల ప్రసాదం అందించాలి
మనకు మంచి ప్రసాద భోజనం కావాలి గానీ..విందు భోజనం ఆశించరాదు.
పెద్ద gosala large scale లో ttd వారు తిరుపతి పరిసరాల్లో ఏర్పాటు చేస్తే డైరీ ప్రజలు ముందుకువచ్చే l అవకాశం వుంది
కల్తీ అనేది అరికట్టేందుకు ఇది మంచి అవకాశము
హిందువుల ఏకైక అతి పెద్ద ధార్మిక సంస్థకు చైర్మన్ గా అప్పటి వైయస్ రాజశేఖర్రెడ్డి హయాం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేసిన నాస్తిక,కిరస్తానీ అయిన భూమన కరుణాకర్ రెడ్డిని నియమించినప్పటి నుంచే ,ఇలాంటి అనైతిక వ్యవహారాలు ప్రారంభమై ,చివరకు జగన్ నేతృత్వంలో వైవి సుబ్బారెడ్డి లాంటి ముసుగు హిందూ వేష ధారికి పగ్గాలు అప్పగించడంతో ధర్మారెడ్డి లాంటి వెధవల అండతో తారాస్థాయికి చేరి, ప్రసాదాల్లో సైతం అత్యంత హేయమైన రీతిలో ఆవు కొవ్వును ఉపయోగించడం లాంటి దారుణానికి ఒడిగట్టారు.
AP KI CHEDA PURUGU JAGAN
💯% CORRECT.
Nuvvu ye purugu
Meerochi verify cheyancharu kabatti bauataku vachindi
సర్ ముందు లడ్డు పోటు నీ సంప్రోక్షణ చేసి తర్వాత లడ్డు నీ తయారు చేయండి ఇలా చేసిన వారికి శిక్ష పడలి వెంటనే
ఓం నమో వేంకటేశాయ
ఇప్పటికి జగన్ గాడి కి ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికీ ఆయన అర్థం చేసుకోoడి ప్రజలారా
Nidanamy. Pradanan. Mana. Terumalarao garu
మీరు వాడే అన్ని వస్తువులకు క్వాలిటీ టెస్ట్ చేసే వ్యవస్థను మీరు టీ. టీ. డి. కి ఎప్పుడో ఏర్పాటు చేసుకొని దేవునికి, భక్తులకు కనీసం మంచి ప్రసాదం, మంచి అన్న దానం ను నిర్వహించలేరా? ఆలోచించండి. త్వరలో శాశ్విత వ్యవస్థ ను ఏర్పాటు చేయండి.
Okay, కొత్తగా టెండర్లు పిలిచి కావలసినవారికి ఇచ్చుకోవచ్చు అప్పుడు అన్ని మంచిగానే కన్పిస్తాయి, అందరికీ చవు తెలివితేటలు వుండవు కదా😮
మేము ఓటు వేసి తెచ్చి నీకొండ మీద కూర్చో బెట్టినందుకు
మమ్మల్ని క్షమించు స్వామి
తిరుమల ఏడుకొండలు కాదు మూడు కొండలే అన్న , తిరుపతి లో పేద్ద ఇస్లామిక్ యూనివర్సిటీ కట్టడానినికి కారణం ఐన రాజశేఖర్ ని దేవుడని చేసాం, ప్రతి ఊరిలో విగ్రహాలు పెట్టాం, వాళ్ళ కొడుకుని సీఎం చేసాం, వాళ్ళ కూతురికి మొన్న 1.5 లక్షల ఓట్లు వేసాము.
అభివృద్ధి అనే పేరుతొ పురాతన ఏడుకాళ్ళ మండపాన్ని కూల్చి వేసిన చంద్రబాబుని సీఎం చేసాం.
2017 లో అనుకుంటా మన బాబు గారే ఏసుక్రీస్తు వల్లే అమరావతి నిర్మాణం జరుగుతుంది అన్నా మేము పెద్దగా రియాక్ట్ అవ్వలేదు,
మా గుంటూరు లో జిన్నా టవర్ ఉంటుంది దాని పేరు మారుద్దాము అంటేనే ఎవరు ముందుకు రాలేదు, కొంతమంది ఘోష తప్ప.
విజయవాడ కనకదుర్గమ్మ కొండ మీద ఉంటుంది, అదే విజయవాడలో 30% ప్రజలు క్రిస్టియన్స్ గా మారిపోయారు, ఆయనా మాకు ఏమి అనిపించదు.
ఈ లడ్డు కల్తీ మాకు చాల చిన్న విషయం సర్. మీరు ఎన్నిసార్లు టీవీలలో వేసిన మేము పెద్దగా పట్టించుకోము.
రెండు రోజులు జస్ట్ టైం పాస్ చేస్తాం న్యూస్ తో .
కంపెనీలు సర్టిఫికేటు లక్షరూపాయలు ఐయస్ఐకొడితే సర్టిఫికేట్సు వచ్చేస్తాయి!
Half knowledge 🙏
Start all kinds of labs in tirumala
ఈయన ఎవరు? 50% ఇంగ్లీష్ లోనే మాటాడతున్నారు?
😭😭😭😭😭😭😭
ల్యాబ్ ను ఎవరు ఆధునికరణ చేయొద్దన్నారు. మార్కెట్టింగ్ మేనేజర్ ఏమిచేసారు. ఈఓ గారు ప్రెషర్ లో ఉన్నారు.ఈఓ గారు. ఐఏఎస్ అనిపించుకొన్నారు ఓపెన్ గా మాట్లాడడం లేదు.
Adulteration unte arrest cheyyalikadandi anthegani block listlo pettadamemiti andi.
TTD varu cow ghee tayari cheyali
Pasi pillala ki ,vrudhulaki ,handicaps ki temple front nunchi purvam laga dharsanam kalpinchandi plz
Sir
Strong gaa Firm gaa చెప్పండి sir please.
Nijama
EO gaaru E TTD adhayatmika vedika kaabatti ayinanta takkuva english padaalu vaadite baaguntundi
వాళ్ల పేర్లు cheppadaniki Meerenduku భయపడుతున్నారు Sir. Charyalu teesukondi. ముందు
Andhuke na Bharathi Reddy garu prasadani tissue paper lo petti visiri padese vaaru, enthaki thegincharra
కర్ర విరగకుండా పాము చావకుండా చెబితే ఎట్లా చెప్పండి నిజాన్ని నిర్భయంగా చెప్పండి నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని.
TIRUMALA TIRUPATI DEVASTANAMS TOTAL DANGEROUS POSITION THROUGH THE YSR PARTY JAGAN AND JAGAN FOLLOWERS, MLAS, MPS
Edi ni evadu e o ga pettadu clarity ga cheppadu...
Laddu prasadam and darshan facilities are treated more like businesses than divine sevas.The trend is followed by other temples as well.This has killed the divine feelings in most of temples.
మీరు మామూలు సర్కారీ బాబు లాగానే మాట్లాడుతున్నారు.
Everybody in Andhra pradesh knows that TTD chairman SV subba Reddy himself is a Christian. What we expect them
పాత స్టాక్ పరీక్ష చేశారా లేదా? రిపోర్ట్ లో ఏమీ కలిపి పంపారు చెప్పకుండా ఎందుకు దాట వేస్తున్నారు?
Who stopped TTD to have their own lab when laddu is so sensitive issue?
జంతువుల ఫ్యాట్ వాడారు అని పెద్ద అపవాదు వచ్చినది . దాని గురించి కల్తీ జరిగినదా , లేదా , చెప్పకుండా , ఇంత వరకు waste news చెప్తున్నారు EO garu
Nandini Dairy ki enthaku
Mundu Undethi. Daniki
Esthi baguntunthi
Please use some English words,other states devotees are hear your speech.
ealier those days every one would have near darshanam now god is being sold chi poor people are treated very badly 😢
ఓరిసామీ ఇన్సళూకళుమూసుకన్సవా
Dont spoil sanctity and credibility of TIRUPATHI with your politics.
JAGAN CHRISTIAN RELIGION
Babu na adugu istadu
Vanni😅uriteeuali😅jagga😅
ఏదయినా చెప్పేది విసుగు పుట్టకుండా నేరుగా సూటిగా చెప్పాలి . ఇలా నానుస్తూ చెప్తే సూదిలాగా కాకుండా సోది లాగా వుంటుంది.
Eo garu meeru dachadu nizamu chepandi butter oil techara ghee lo marpu unda
YSRCP ruling 5 years lo, I didnt visit Tirumala. I know they are cheap guys....
Recently i have been to tirumala,the laddu i bought was bad in shape,colour, ingredients are not comparable to the laddu devotees used to buy during 1990. Ingredients are even today available in the market.But is lacking today is honesty and sincerity in the authority. Donations from public is increasing day by day but a small thing like Laddu is decreasing in quality and quantity. Items like vada,boore etc are nowhere in turumala to buy. Why? Are they really scarce commodity? EO should concentrate on them and make them available to all the devotees. Cannot they make laddu round shape? Earlier used to get round laddu. Why laddu prima facie looks dry on the day of sale itself,no fresh look.
Even if outsourced to sweet makers like pullareddy,dadoo's like people can prepare ladoos better than those being sold now.
Lab enduku ledu
Dabbulu leva
Emi chestunnaru kotla koddi vachhe hundi collections
Already TTD KI LAB U DI KADA ANDULO PAREEKHA CHEYALI KADA
Kathi janma ethina vaallu Kalthi ne chestharu.Ippudu kuda CBN garu thana adhikaram tho vaallani sikshin chaka pothe Venkatesudu urukodu
Vudharinchavu
నాకు ఒకటి తెలియక అడుగుతున్నాను, కొన్ని సంవత్సరంల నుండి లడ్డూ తయారు చేస్తున్నారు, ఇక ఏ పదార్థము వాళ్ళు తయారు చేయరు లడ్డూనే తయారు చేస్తారు, తయారు చేసే వంటవారికి ఏమిటి ఈ నెయ్య ఇలా ఉన్నది అని ఏనాడు అనిపించలేదా మేము గొప్ప బ్రాహ్మణులం మేధావులం ప్రపంచం మా చేతిలో ఉంది గ్రహాలను తిరగరాస్తాం అని పనికిమాలిన కబుర్లు చెప్పే ఎదవలు, అన్ని సంవత్సరముల నుండి తయారు చేస్తున్న లడ్డు ఈ ఐదు సంవత్సరములలో నేతీలో కల్తీ కనపడలేదా అంత కళ్ళు మూసుకుపోయి ఉన్నాయా అక్కడ పనిచేస్తున్న బ్రాహ్మణులు, లేకపోతే వాళ్లు కూడా మాంసాహారం తినడం మరిగిపోయారా చివరకు హిందూ మతాన్ని బ్రష్టు పట్టించారు, ఎవరికో భయపడి తిరుమల వైభవాన్ని తిరుమల గొప్పతనాన్ని నాశనం చేశారు, ఈ పంతులు ఎదవలు నిజంగా తిరుమల వెంకన్న ఉంటే ముందు శిక్షించ వలసింది వీళ్ళనే
అరేయ్ ఏదవన్నరెదవా, నీ అమ్మ మొగుడు అక్కడ దండం పట్టుకు కూచున్నాడు. మాట్లాడితే వేటు.
ప్రసాదం ఇస్తే తలకు రాసుకునే తలమాసినోళ్ళు అజమాయిషీ లో ఉంటే బ్రాహ్మడేం చెయ్యగలడ్రా శుంఠా??
వంటవారికేంసంబందం. సప్లై ఎవరు? బ్రాహ్మణులకి పడి ఏదో విధంగా ఏడవడం? అసలైన వారినివదలడం
హిందుామతం నిలబడటానికి కముఖ్యపాత్ర బ్రాహ్మలేరా. వారు నెయ్యి బాగులేదని చెప్తారు అంతే. వారిపై నీ ఏడుపు ద్వేషంతెలుస్తోంది
It appears CM want s to supply heritage ghee to TTD by cancelling present supplies
Annay intaku mundu ghee supply chesina vallani mana jagan anna cancel chesi ayna ki nachina vallaki icharu Contract. Heritage nundi vaste appudu matladu gorre . Intaku mundu tirupathi lo bhaktulu ibbandi paddapudu ekkada nidrapotunnav gorre annay.
Tirumalaki ghee Karnataka Nandini ghee supply chestaru. Not any dairy from Andhra. Half knowledge fellows.
Plz see all comments, dont try to cover ycp
After Thirumala darshanamu
We went to
Padmavati ammavaaru Darshana
There prasadamu
Pappu suddha laddu
Per person one they given
Two years back
TTD chiramen is not able to say whether cow fat is mixing but he is telling ghee quality required improvement, present BOD and TTD chiramen trying to get Hiretage ghee
Babu ni. minchipotavu
CBN s drama with his PUBLICITY, samples may be from CBNs group,
Stop talking politics
Nuvvu manishivena
Meruvachi. Em chesaru.
జగన్ గాడి టైం లో ఇప్పుడు టైమ్ లో తిరుమల వెళ్లిన వాళ్ళకి ఏం చేశారో తెలుస్తుంది
This is not correct TTD chiramen trying to cancel the suppler and get ghee from Hiretage
Hiretage నుండి ghee purchase చేస్తారు అని మీకు ఎవరు చెప్పరు... ఒక మాట చెప్పండి... మన ycp హయంలో తిరుపతి లడ్డు, అన్న ప్రసాదం లో క్వాలిటీ తగ్గింది అని మీకు తెలియదా??
మొదట దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు నిర్వహిస్తే...ఇలానే వుంటుంది
దయచేసి దేవుడితో పెట్టుకోవద్దు
Our criminal jaggu will give the contract to sakshi, Bharathi cements
Sir eo sir namasty nizamuga gheelo teda unty matuku evarini kshaminchadu inkoka vishayamu ghee marketlo lenaludu chala Mandi officers alternate alo chistaru ok
Endhuku Enka haa contacter ne konasagesthunaru, karnataka nunche thesukovachuga endhuku enka late chesthunaru
He is un fit TTD EO