Bellam avakaya

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • అందరికీ నమస్కారం అండి నా పేరు సూర్య కుమారి.
    నా గురుంచి మీకు 4వాక్యలో వివరిస్తాను.
    నేను తెలుగు ఉపాధ్యాయురాలిగా 25సంవత్సరాలుగా పనిచేస్తున్నాను.
    COVID కారణం గా ఇంట్లో ఉంటూ నేను కొన్ని వీడియోస్ చూడడం ద్వారా మల్లి గార్డెనింగ్ చేయాలి అని కోరిక కల్గి దాంతో గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేశాను .
    గార్డెనింగ్ తో పాటు మన సాంప్రదాయ బ్రాహ్మణుల, వంటలు, ఆచారాలు ,పూజలు,వ్రతాలు ఎలా చేసుకోవాలి ఎలా ఆచరించాలి అనేది నా అనుభవం మరియు నాకు మా పెద్దలు చెప్పిందాంతో మీకు వీడియో ల రూపం లో అందించాలి అని నా ప్రయతనం .
    నా ఈ ప్రయాణం లో మీరు నా తోడు ఉండి మీరు ఎంతో కొంత నేరుచ్కుంటారు అని నా చిన్న ఆశ.
    ధన్యవాదాలు.

КОМЕНТАРІ • 43

  • @jjayasheela1
    @jjayasheela1 3 місяці тому +1

    Very nice maam you have explained so nicely

  • @manitata7407
    @manitata7407 22 дні тому

    అమ్మ మీరు బాగా చెబుతున్నారని

  • @p.sambasivarao7073
    @p.sambasivarao7073 4 місяці тому +4

    Chala baga chepparu,chinnappudu maa Ammagaru chesevaru🎉🎉🎉🎉🎉

  • @malathivvn3958
    @malathivvn3958 4 місяці тому +2

    Chala bagundi Baga chepparu

  • @manitata7407
    @manitata7407 22 дні тому

    Amma meru chala baga cheptaru

  • @rameshc6553
    @rameshc6553 4 місяці тому +2

    Super bamma

  • @sujathafunnytalks
    @sujathafunnytalks 4 місяці тому +3

    బాగుంది అమ్మ 👌🏼

  • @harikrishna4681
    @harikrishna4681 4 місяці тому +2

    Baagaa chupinchaaru ammaa tq

  • @mekasravanthi4528
    @mekasravanthi4528 4 місяці тому +1

    Super amma.chaala baaga chepparu

  • @kandukurisuryaprabhavathi7074
    @kandukurisuryaprabhavathi7074 4 місяці тому +2

    చాలా బాగా చెప్పారు నాకు నచ్చింది నేను ట్రై చేస్తా

  • @tripuranenisivaindirarani4631
    @tripuranenisivaindirarani4631 4 місяці тому +1

    Naturally.kid iscute

  • @laxmibhavani6195
    @laxmibhavani6195 4 місяці тому +1

    Super bamma garu

  • @vijayavijjuvlogs1956
    @vijayavijjuvlogs1956 4 місяці тому

    సూపర్ అమ్మఅమ్మ గారు చాలా బాగా చెప్పారు

  • @naksham512
    @naksham512 2 місяці тому

    Super

  • @madhuript9828
    @madhuript9828 4 місяці тому +1

    👌👌

  • @anuradhaseethamraju4529
    @anuradhaseethamraju4529 3 місяці тому

    Very nice sharing Mam 👌👌🤝✅🎁

  • @lakshmist5885
    @lakshmist5885 3 місяці тому

    Excellent ammamma garu

  • @kuchibhotlamanikyamba8076
    @kuchibhotlamanikyamba8076 4 місяці тому +1

    Super Excellent 👍👌

  • @padmaganti605
    @padmaganti605 4 місяці тому +1

    Nice amdi

  • @leela2470
    @leela2470 4 місяці тому +1

    Amma..Mee gollepu golosulu design chupinchandi....nenu chpinchukuntaanu...

  • @captainpawan
    @captainpawan Місяць тому

    Mee paddate correct Amma. Maa Ammagaru meelage tiyya Avakaya pettevaru.
    Amma meeru Telugu Professor, Lecturer or Teacher ye post lo retire ayyero cheppandi. Mee intiperu kuda cheppandi. Telugu classes 3 adbutam ga chepperu.

  • @shaliniaithal9865
    @shaliniaithal9865 4 місяці тому

    Nice

  • @suseelajonnalagadda8892
    @suseelajonnalagadda8892 4 місяці тому

    Meeru cheppina paddathi bagundhi.vura gayaki thiru gundabhu.

  • @Prabhs_Kalki_2898Ad
    @Prabhs_Kalki_2898Ad 3 місяці тому

    Excellent mamma garu😊

  • @laksmy7472
    @laksmy7472 4 місяці тому

    ❤❤❤❤nice

  • @vasanthisiruguri3623
    @vasanthisiruguri3623 4 місяці тому +1

    Chaala baaga chepparu. Maavidikayi enni kilo theesukunnaru? Ante enni mabidikayulu theesukunnaru?

    • @teluguthanam-ammathanam
      @teluguthanam-ammathanam  3 місяці тому

      Kayalu leka peddavi 2kayalu tisukondi nenu chepina video kolathalaki

    • @vasanthisiruguri3623
      @vasanthisiruguri3623 3 місяці тому

      @@teluguthanam-ammathanam dhanyavaad andi, thappakunda ee recipe try chestanu.

  • @manjeri2567
    @manjeri2567 4 місяці тому

    Thank you so much auntie

  • @user-rm3vq7yg8j
    @user-rm3vq7yg8j 4 місяці тому

    Tq 🙏🙏

  • @KH-cq6ub
    @KH-cq6ub 4 місяці тому

    Aavakaya kuda pettandi

  • @parvathiyakkala9989
    @parvathiyakkala9989 4 місяці тому +3

    అంతా బాగానే చెప్పారు.కానీ ముందు ముక్కల్ని కొలుచుకుని తర్వాత వాటిని బట్టి మిగతా ingredients కొలుచుకొని కలుపుకుంటాము మేము.మీరు ముందు ముక్కలు కొలుచుకోకుండ మిగతావన్నీ కలిపేశారు.అదెలా సాధ్యం.

    • @teluguthanam-ammathanam
      @teluguthanam-ammathanam  4 місяці тому +1

      Mukkalu takkuva inappudu avakaya kalipinappudu Anni mukkalu padathayo Anni veskovachu

    • @geethasrivallichunduri6092
      @geethasrivallichunduri6092 3 місяці тому

      Mangos..koddiga.pandinavai అంటే lopala yellow గా. వుంది. Kaya.gatti ga vunnadi pulusu peddaga levu.ee.pickle pettataniki etuvanti kayalu vadali

  • @padmagunturi7269
    @padmagunturi7269 3 місяці тому

    అమ్మా గుండ అంతా ఐదున్నర గ్లాసులు కదా అందుకే బెల్లం 11 గ్లాసులు వేసాం కదా మరి ముక్కలు మూడు గ్లాసులకి 4 గ్లాసుల ముక్కలయితే ఇంచుమించు 8 గ్లాసుల ముక్కలు వేయాలి కదా మరి

    • @teluguthanam-ammathanam
      @teluguthanam-ammathanam  3 місяці тому

      Mukka ekkuva aite pickle jaru ga aipoyi bagodu Amma...Inka emaina doubt unte kavalante oka glass pieces veskondi antey....

  • @udaybhanu6239
    @udaybhanu6239 4 місяці тому

    Madam meeru telugu teacher ga work chesara....