NOTE: మన Model Ideas UA-cam Channel ను Subscribe చేసుకున్న వారు అడిగే ప్రశ్నలకు Answers/ఆన్సర్స్ ఇవ్వబడతాయి. Subscribe చేసుకున్న వారి యొక్క ప్రశ్నలను చదువుతూ Next వీడియోలో Answer Explain చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ గమనించగలరు.
Nice వీడియో sir Sir డిగ్రీ కో హిస్టరీ పాలిటి and ఎకనామిక్స్ B. Ed లో సోషల్ and ఇంగ్లీష్ methods Total new books ఉంటే చెప్పండి Please reply me నేను కొనుకుంటాను
ఇంజనీరింగ్ విద్యార్థికి ప్రభుత్వ ఉద్యోగాల ప్రజల సమస్యలు వస్తున్నాయి కోర్టు కేసులు ఉన్నాయి. ఉద్యోగం వచ్చిన కానీ గత సంవత్సరం వారికి ఉద్యోగం ఇవ్వలేదు. ఇంజనీరింగ్ లో మీ గ్రూప్ ఏంటో చెప్పలేదు దాన్ని బట్టి ఇక్కడే గ్రూప్ తీసుకోవాలి
@@ModelIdeasRajendharBondla computers andi... inter base tho ded chesam...tet qualify ayyam andi...so sgt post ki rasukuntey qualify ayithey job vasthundandi
నేను వీడియో చేసే నాటికి హిందీ మెథడాలజీని బిఎడ్ లో పెట్టలేదు. హెచ్ పి టి రద్దు చేశాక హిందీని బిఎడ్ లో పెట్టారు. డిగ్రీలో హిందీ ఆప్షనల్ సబ్జెక్టుగా ఉన్నవాళ్లు డైరెక్ట్ గా b.ed హిందీ చేయొచ్చు
Good afternoon sir. Naadi B ED lo 1st method maths 2nd telugu. B ed tarvatha nenu TET qualify ayyanu. Tarvata MA telugu chesanu. Ippudu nenu telugu subject tho DSC Rayalante malli TET raayala??? Previous TET eligible itada sir
చాలా చాలా బాగా వివరంగా చెప్పారు సార్, నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు మా టీచర్ 6వ, 7వ కి గణితం చెప్పేది అలాగే 8, 9,10 వ తరగతులకి భాతికరసాయన శాస్త్రం చెప్పేది
@@ModelIdeasRajendharBondla sir degree lo BZC chesina vallaki methodology biology okkate untundi kadaa Mari second methodology ga English methodology teesukoni B,Ed complete chesina tarvatha DSC rayalante compulsory MA (English) kachitanga cheyala , okkate methodology unte DSC ki not eligible Haa ? Please reply sir
Sir i completed Bsc BZC with Hindhi and English subjects and i completed MSC BOTANY so bed lo nenu second methodology Hindi thesukunte DSC kosam MA HINDI cheyyala sir please reply 🙏🙏🙏🙏
Hi bro నా డిగ్రీ లో మ్యాథ్ ఫిజిక్స్ మాత్రమే ఉన్నాయి. నేను b . Ed లో పస్ట్ మెథడ్ మ్యాథ్ ఇప్పుడు నేను second Method ఏది తీసుకుంటే బెటర్ గా ఉంటుంది . కొంచెం clarity ఇవ్వండి brother
Sir nenu distance lo bed cheyyalunukuntunnanu nadi degree lo bsc scince second language hindi m.A kuda hindi chesanu in future naku hindi lo teacher job kottalante second methodology hindi thisukovala
Sir nadhe bzc degree naku bed clg lo physical science ayidhi nenu second method biological science tesukovacha nadhe msc organic chemistry kuda cmplt sir future lo emi jobs vuttayi please kochem chepade sir
Degreelo mpt(maths physics telugu) nen b ed lo maths 1st method 2nd method telugu tiskunte drct future lo telugu SA postki eligible ah kda sir.lda MA telugu chestene eligible ah plz reply sir
Hii sir nenu MSCs(maths, statistics, computer science) chesanu sir ipudu nenu 2nd methodology lo English thiskovali ante nenu PG cheyala cheyyala sir???
Sir method 1 biological science theeskuni, method 2 Telugu theeskuni B. Ed chesaka SA exam rayalante compulsary m. Sc Telugu cheyala, cheyakapoina SA job sadhinchavacha. Please clarify my doubt sir.
మీరేమీ అనుకోనంటే నేను వాస్తవం చెప్తాను వినండి. మీరు అడిగే సబ్జెక్టు అంత డిమాండ్ సబ్జెక్ట్ కాదు. చాలా వరకు ఈ కాలేజీలు లేవు. జీవితం చాలా తక్కువగా ఇస్తారు. మీకు అవకాశం ఉంటే ఇంకా ఏదైనా డిమాండ్ సబ్జెక్టుపై నా ఫోకస్ చేయండి. లేదు నాకు ఇదే చాలా ఇష్టం అనుకుంటే, ఇంగ్లీష్ మీడియం లో కూడా చెప్పగలిగే విధంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయాలి. ముందు ఏదైనా క్యాంపస్ లో పిజి చేయండి
@@ModelIdeasRajendharBondla అన్న నాకు ఈ సివిక్స్ సబ్జెక్టు అంటే చాలా ఇష్టం కానీ మీరు దీనికి డిమాండ్ లేదు అంటున్నారు అయితే అన్న ఎకనామిక్స్ ( ECONOMICS) గురించి ఏమంటారు అండ్ ఇది కూడా అంతే అంటే CEC చదివిన వాళ్ళకి లెక్చరర్ అవ్వటానికి ఏ 🙏 సబ్జెక్టు కు డిమాండ్ ఉంటుందో చెప్పండి ప్లీజ్ అన్న నాకు SIR/LECTURER అవ్వాలన్నది నా జీవిత లక్ష్యం but నన్ను గైడెన్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు అండ్ థాంక్స్ అన్న నేను ముందడిగిన చేసిన కామెంట్ కి సమాధానం ఇచ్చినందుకు
సార్ బీఎస్సీ ..( GPC..geology physics chemistry).. bed entrance physical science రాశాను సార్...2 Nd medhalogoy... ఎది తీసుకోవాలి సార్.. Telugu, English తీసుకుంటే.. semester ఎగ్జామ్స్ మూడు ఒకేసారి అవుతున్నాయి సార్..ఇప్పుడు ఎలా సార్... బుర్ర పోతుంది...సార్.. ఎవరికీ తెలుటడం లేదు, ఆఖరికి కాలేజ్ వాలికి కూడా..సార్.. నాది pending
NOTE: మన Model Ideas UA-cam Channel ను Subscribe చేసుకున్న
వారు అడిగే ప్రశ్నలకు Answers/ఆన్సర్స్ ఇవ్వబడతాయి.
Subscribe చేసుకున్న వారి యొక్క ప్రశ్నలను చదువుతూ
Next వీడియోలో Answer Explain చేయడం జరుగుతుంది.
కాబట్టి అందరూ గమనించగలరు.
B.ed degree kada b.ed lo hindi subject tisukoni hindi pandit kavochu,nadi degree lo sanskrit
Malli inkemyna pg cheyala
Asalu eligibile ye na
Anna nenu like chesina and subscribe chesina
Naadi oka doubt
Sir meeru iche clarity super super
Meru Chala bhaga ardamayyela cheptunnaru....thank u so much sir....
Thank you
Thank u sir
Naaku methodology meedha clearity vachimdhi
Ok
Good
Spr sir
Thank you
Tq
Sir
It's very useful for me
Once again thanks a lot
Thank you
GOOD TQ
Thank you
TQ bro
Thank you
Very hard working nature sir..
Thank you
So nice of you
Thanks sir. Soo useful video
Thank you
Thank you Thank you... Sir
Thank you
Very useful information sir....
So nice of you
Thankyou so much sir... for your information 😊
Always welcome
Tnq so much sir 🤩
Thank you
Excellent explanation bro 👍
Thank you
Tq so much for your valuable information sir mi classes valla chala information gain cheskuntunam 🙏😇
Thank you
Naa degree subject - chemistry,botany, zoology so methodology 2 lo physical science tiskovochaaa???????????????????????????????????
Msc chemistry cheyyali
Good explanation
Thank you
Tnk u sir
Thank you
Super sir chala baga explain chesaru 👌🏻👌🏻👌🏻
1st method biology 2nd method Telugu tet rayalante Telugu apply cheyocha
Social and second methodology telugu dsc rayavacha
Question is not clear
Ha sir
Nice వీడియో sir
Sir డిగ్రీ కో హిస్టరీ పాలిటి and ఎకనామిక్స్
B. Ed లో సోషల్ and ఇంగ్లీష్ methods
Total new books ఉంటే చెప్పండి
Please reply me
నేను కొనుకుంటాను
విజేత కాంపిటీషన్ కొనుక్కోండి
Model Ideas APP
👇👇👇👇👇👇👇
play.google.com/store/apps/details?id=co.george.giabl
Thank you sir
Superb sir.well information
Thank you Srikanth
sir nenu degree lo mpc thisukunnanu nak me video chusina taruvata a subject thisukovaloo clarity vachindhi tq u so much sir
Nice information andi🙏🙏🙏 Memu chadivindi Btech and ded chesamu ipudu bed lo 2 subject kinda em thesukuntey better andi
ఇంజనీరింగ్ విద్యార్థికి ప్రభుత్వ ఉద్యోగాల ప్రజల సమస్యలు వస్తున్నాయి
కోర్టు కేసులు ఉన్నాయి.
ఉద్యోగం వచ్చిన కానీ గత సంవత్సరం వారికి ఉద్యోగం ఇవ్వలేదు.
ఇంజనీరింగ్ లో మీ గ్రూప్ ఏంటో చెప్పలేదు దాన్ని బట్టి ఇక్కడే గ్రూప్ తీసుకోవాలి
@@ModelIdeasRajendharBondla computers andi... inter base tho ded chesam...tet qualify ayyam andi...so sgt post ki rasukuntey qualify ayithey job vasthundandi
@@pleasantlife2195 ye method tiskunaru b.ed lo , nenu kuda btech d.ed chesa,ipudu b.ed cheyali anukuntuna
TQ sir for ur explanation
Thank you
Hindi subject gurinchi cheppaledu sir
నేను వీడియో చేసే నాటికి హిందీ మెథడాలజీని బిఎడ్ లో పెట్టలేదు.
హెచ్ పి టి రద్దు చేశాక హిందీని బిఎడ్ లో పెట్టారు.
డిగ్రీలో హిందీ ఆప్షనల్ సబ్జెక్టుగా ఉన్నవాళ్లు డైరెక్ట్ గా b.ed హిందీ చేయొచ్చు
Good afternoon sir. Naadi B ED lo 1st method maths 2nd telugu. B ed tarvatha nenu TET qualify ayyanu. Tarvata MA telugu chesanu. Ippudu nenu telugu subject tho DSC Rayalante malli TET raayala??? Previous TET eligible itada sir
👍
👍
Hindi pandit gurinchi explain cheyandi sir
LP set కు ఇప్పుడు అంత డిమాండ్ లేదు, దీనిని తెలంగాణలో రద్దు చేశారు.
B.Ed చేయండి ఉపయోగం ఉంటుంది
Tq
Intler lo MPC thesukuntay...bed lo bio science thesukovachha.....
What is your Degree?
B.sc MPCS...
Sir eppudu MPC and BZc valla gurinchi cheptunnaru plzz b .com valla kusam chpandi
ఆల్రెడీ వీడియో చేస,ఛానల్ లో ఉంది వెతకండి
Tqqqqqqqqqq for reply ing
supers bro tq
Thank you
Sir what a explantion sirr
Meru exlent mind blowing
Superr
Andarki chalra artham ayyindi sirr
Thank you Asad
1st method english and 2nd method telugu thusukovatcha
What are your degree subjects
Mpcs sir
Sir nenu bzc 1st method bio science 2nd method physical science idhi etla usedul aithadi cheooara nenu govt job ki elogible aitana both subjects ki
చాలా చాలా బాగా వివరంగా చెప్పారు సార్, నేను 7వ తరగతి చదువుతున్నప్పుడు మా టీచర్ 6వ, 7వ కి గణితం చెప్పేది అలాగే 8, 9,10 వ తరగతులకి భాతికరసాయన శాస్త్రం చెప్పేది
Yes,
She is a Physical Science Teacher...
@@ModelIdeasRajendharBondla sir degree lo BZC chesina vallaki methodology biology okkate untundi kadaa Mari second methodology ga English methodology teesukoni B,Ed complete chesina tarvatha DSC rayalante compulsory MA (English) kachitanga cheyala , okkate methodology unte DSC ki not eligible Haa ? Please reply sir
We are learning more knowledge sir
Thank you
చాలా ఉపయోగకరమైన సమాచారం ఇచ్చారు సార్.
ధన్యవాదాలు!
Thank you
Imran
Sir i completed Bsc BZC with Hindhi and English subjects and i completed MSC BOTANY so bed lo nenu second methodology Hindi thesukunte DSC kosam MA HINDI cheyyala sir please reply 🙏🙏🙏🙏
I am your subscriber since 2021
🙏sir bed lo social method vallu English &thelgu edhi thiskunte better sir plc rply sir🙏
English
@@ModelIdeasRajendharBondla tnq sir🙏
Sir hindi methodology unna college's. List
ఇప్పుడే చానల్లో లింకు పెట్టాను, మీరు సబ్స్క్రైబ్ అయితే ఒకసారి యూట్యూబ్ లో నోటిఫికేషన్ లింక్ చూడండి, చెక్ చేసుకోండి
Anna cheppandi
Excellent explaination sir .....
Thank you
Hi sir
Hi
BIOTECHNOLOGY OR MICROBIOLOGY CHESTE ELA SIR
బాటనీ లేదా జువాలజీ ఏదైనా ఒకటి డిగ్రీలో ఆప్షన్ లో ఉన్న వాళ్లకి ఉద్యోగానికి అర్హత ఉంటది
Hi bro
నా డిగ్రీ లో మ్యాథ్ ఫిజిక్స్ మాత్రమే ఉన్నాయి. నేను b . Ed లో పస్ట్ మెథడ్ మ్యాథ్ ఇప్పుడు నేను second Method ఏది తీసుకుంటే బెటర్ గా ఉంటుంది . కొంచెం clarity ఇవ్వండి brother
Physical science
Language pandit job chart తెలుపగలరని మనవి
TS లో లాంగ్వేజ్ పండిట్ కోర్సులు రద్దు చేశారు. మీకు అవకాశం ఉంటే ఇంకా డిమాండ్ ఉన్న సబ్జెక్టులో చదువుతే బెటరేమో ఆలోచించండి
MA Telugu future video chesa
Mari already 2014 Kante mundhu LP chesina vaalla parissthithi enti sir
M.A. Telugu B ED explain Sir
B.ed తెలుగు ఉండదు,
సెకండ్ మెథడాలజీలో చేయాలి
Sir nenu distance lo bed cheyyalunukuntunnanu nadi degree lo bsc scince second language hindi m.A kuda hindi chesanu in future naku hindi lo teacher job kottalante second methodology hindi thisukovala
Ok
Sir Nadi Bcom (general) which methodology shall i chosse sir I have completed in 2006 .and I have completed my MBA also in 2012
Social and English
@@ModelIdeasRajendharBondla tq sir for you information
Bsc mpcs valu second methodology telugu teskovachaa
Yes
Tq sir
Social and second methodology telugu tet rayadam yella sir rendu
See my videos in TET
Sir inter mpc degree mccs.... Bed lo physics teskovacha
Yes, but not eligible for SA Physical science
@@ModelIdeasRajendharBondla sa ante enti sir ardam kaledhu
Sir nadhe bzc degree naku bed clg lo physical science ayidhi nenu second method biological science tesukovacha nadhe msc organic chemistry kuda cmplt sir future lo emi jobs vuttayi please kochem chepade sir
you're giving us a lot of information sir that we are not known. Thank you sir 🙂
Sir hindi first methodology social second methodology thisukovacha sir
Yes,
Sir nadi MSC chemistry completed na degree bzc na first method biology second method adi thesukunte better pls inform me sir
Exlent explanation
Thank you
Thanku so much sir చాలా క్లారిటీగా చెప్పారు..🙏🙏
Sir memu hindi choose chesukovacha.. methodology 1 ga?? Madi BA DEGREE.. history, political science, Hindi litrature vundi .. please reply me sir
Mscs
Maths
Statistics
Computers
Thiskunnavallu em subject thiskovali 2 nd methodga
English or Telugu
Background music off chey anna
Ok
Degreelo mpt(maths physics telugu) nen b ed lo maths 1st method 2nd method telugu tiskunte drct future lo telugu SA postki eligible ah kda sir.lda MA telugu chestene eligible ah plz reply sir
Good combination.
SA ఉద్యోగాల కోసం అయితే పీజీ అవసరం లేదు
@@ModelIdeasRajendharBondla k tq sir gurkula kuda eligible avtana lda sir.lda first method telugu tiskovacha epude
Sir tq good information sir from adilabad town
Thank you
Anna nenu degree lo maths, economics,stats chesanu pg lo msc stats chesanu epudu b ed lo English theskunte m a english cheyala anna
Bsc mpcs vallu em tisukovali
వీడియోలో క్లియర్ గా చెప్పాను కదా
కొంచెం ఓపికతో వీడియో చూస్తే చాలా విషయాల పైన మీకు అవగాహన వస్తుంది ఇలాంటి ప్రశ్న అడిగే అవసరం మీకు రాదు కదా
B.tech bed wallu 2nd method edi tiskovachu sir
What is your Branch?
@@ModelIdeasRajendharBondla mathematics
@@ModelIdeasRajendharBondla in btech ece sir
Sir am bsc bzc background which subject I want to choose in methodology 2 sir
Yes
Hii sir nenu MSCs(maths, statistics, computer science) chesanu sir ipudu nenu 2nd methodology lo English thiskovali ante nenu PG cheyala cheyyala sir???
Yed
@@ModelIdeasRajendharBondla sir naku ipudu 2nd method thiskune chance undada sir PG cheyaka pothe
అసలు కామర్స్ వారు డీఎస్సీ కీ అర్హులా
డిగ్రీలో కామర్స్ తో పాటు ఏదైనా సోషల్ సబ్జెక్టు ఆప్షన్ గా ఉన్నవాళ్లు అర్హులు
Ne nu Third methodology ga Telugu methodology cheyali anukuntunanu ye university lu offer chestaye eoudu
Sir nenu BA special English, special telugu, History chesanu so nenu B.ed lo 1st methodology yadi teesukunte melu
English and social or Telugu
@@ModelIdeasRajendharBondla okavela English and social teesukunte MA telugu cheyyechha
Cheste 3 post laku eligible avuthara??plz clarify sir
సార్ నేను డిగ్రీ B. A. (History, political science ,mathematics) తో చేసాను. B.ed లో నేను 1st method గా maths ,2 nd method గా సోషల్ తీసుకోవచ్చా?
Yes
Tq sir gd information
Thank you
Sir social thisukoni second method telugu thisukuntte ma telugu malli cheyyala sir
Yes
Sir method 1 biological science theeskuni, method 2 Telugu theeskuni B. Ed chesaka SA exam rayalante compulsary m. Sc Telugu cheyala, cheyakapoina SA job sadhinchavacha. Please clarify my doubt sir.
Need MA Telugu only for SA Telugu post. Don't need for any PG for SA Biology
@@ModelIdeasRajendharBondla thanks for your response sir. 🙏🙏🙏🙏🙏🙏
BA varu BEd maths చేయొచ్చా
Yes
@@ModelIdeasRajendharBondla math's డిగ్రీ లో చదివి ఉండాలి కదా
BEd 3rd మెథడాలజీని ఆఫర్ చేసే యూనివర్సిటీల గురించి చెప్పండి... నోటిఫికేషన్ విడుదల చేసే నెల కూడా చెప్పండి...
ఇప్పట్లో అయితే గత నాలుగు సంవత్సరాలుగా నోటిఫికేషన్ రాలేదు
వస్తే నేను తప్పకుండా వీడియో చేస్తాను
BA lo optional subject Hindi unnadi Bed lo second method Hindi DSC Lo Hindi teacher gaa select kavachunaa sir
Yes
Brother how to become a political science lecturer in telangana
మీరేమీ అనుకోనంటే నేను వాస్తవం చెప్తాను వినండి. మీరు అడిగే సబ్జెక్టు అంత డిమాండ్ సబ్జెక్ట్ కాదు. చాలా వరకు ఈ కాలేజీలు లేవు. జీవితం చాలా తక్కువగా ఇస్తారు. మీకు అవకాశం ఉంటే ఇంకా ఏదైనా డిమాండ్ సబ్జెక్టుపై నా ఫోకస్ చేయండి. లేదు నాకు ఇదే చాలా ఇష్టం అనుకుంటే, ఇంగ్లీష్ మీడియం లో కూడా చెప్పగలిగే విధంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయాలి. ముందు ఏదైనా క్యాంపస్ లో పిజి చేయండి
@@ModelIdeasRajendharBondla అన్న నాకు ఈ సివిక్స్ సబ్జెక్టు అంటే చాలా ఇష్టం కానీ మీరు దీనికి డిమాండ్ లేదు అంటున్నారు
అయితే అన్న ఎకనామిక్స్ ( ECONOMICS) గురించి ఏమంటారు అండ్ ఇది కూడా అంతే అంటే CEC చదివిన వాళ్ళకి లెక్చరర్ అవ్వటానికి ఏ 🙏 సబ్జెక్టు కు డిమాండ్ ఉంటుందో చెప్పండి
ప్లీజ్ అన్న నాకు SIR/LECTURER అవ్వాలన్నది నా జీవిత లక్ష్యం but నన్ను గైడెన్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు
అండ్ థాంక్స్ అన్న నేను ముందడిగిన చేసిన కామెంట్ కి సమాధానం ఇచ్చినందుకు
Sir thank u for information please kindly make a video on semesters subjects
Ok
సార్ బీఎస్సీ ..( GPC..geology physics chemistry).. bed entrance physical science రాశాను సార్...2 Nd medhalogoy... ఎది తీసుకోవాలి సార్.. Telugu, English తీసుకుంటే.. semester ఎగ్జామ్స్ మూడు ఒకేసారి అవుతున్నాయి సార్..ఇప్పుడు ఎలా సార్... బుర్ర పోతుంది...సార్.. ఎవరికీ తెలుటడం లేదు, ఆఖరికి కాలేజ్ వాలికి కూడా..సార్.. నాది pending
English
English
Thank you very much sir 🙏🙏🙏
Thank you
Sir bed lo Telugu cheyyali ante first methodology Telugu vuntadha
సెకండ్ మెథడాలజీగా బిఈడి తెలుగులో తీసుకోవచ్చు
Appudu English badhuluga Telugu releted questions vastaya entrance exam lo . books ela
Sir degree lo become group తీసుకున్న వాళ్ళకి కూడా చెప్పండి sir em subjects తీసుకోవాలి తెలుగు మీడియం & Em best ha sir
బికం వాళ్ల గురించి చాలా వీడియోలు చేశాను సబ్స్క్రైబ్ అయితే ఛానల్ ప్లే లిస్టులో వీడియోస్ మీకు ప్లే అవుతాయి ఒకసారి వెళ్లి చూడండి
History. Polity . English
Sir nenu degree lo maths statistics computer science sir
Ok
Sir please 🙏 naku degree lo second language lo hindi ledu ite b ed lo nenu second methology thisukovacha
అలా తీసుకోవడం వల్ల మీకు ఉద్యోగానికి అర్హత ఉండదు,
అలాంటి వదిలేసి డిమాండ్ ఉన్న సబ్జెక్టుల పైన అర్హత ఉన్న సబ్జెక్టుల పైన ఆలోచించండి
Sir nenu degree lo BA chesanu be.d lo main subject nadhi social nenu 2 nd methodology em thisukunte usefull ga vuntundo cheppandi sir
Hii sir degree lo 3 languages subject theesukunna b.ed lo ala theesukovsli
మీ డిగ్రీ సబ్జెక్ట్స్ మొత్తం చెప్పండి
Sir degree lo bcom sir. First nd second methodalogy edhi tiskovali sir
See this link
ua-cam.com/video/SPgrpeUghpo/v-deo.html
Physics and English combination vuntunda???
Yes
Yes
🙏 full clarity
Thank you all the best
Sir my bed lo subject social studies but second method language telugu are English best future....
English
@@ModelIdeasRajendharBondla tqqq sir
Anna b.ed physics Telugu tiskunte b.ed aipogane notification padte apple cheskovachaa SA ki
Not eligible
Sir inter mpc... Degree mccs.... Bed lo physics teskovacha?