June 24 News Papers: ప్యాలస్ పాపాలు లీక్.. | గత ప్రభుత్వ ఘోరాలపై నేడు కీలక భేటీ | Gundusoodhi - PINN

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024
  • #telugunewschannel #telugunewspapers #eenadutelugunewspaper #sakshinewspaper #andhrajyothinewspaper #journalistsrinivas #gundusoodhipinnchannel #gundusoodhipinn
    June 24 News Papers: ప్యాలస్ పాపాలు లీక్.. | గత ప్రభుత్వ ఘోరాలపై నేడు కీలక భేటీ | Gundusoodhi - PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical UA-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

КОМЕНТАРІ • 275

  • @naveenkumarudatha8229
    @naveenkumarudatha8229 3 місяці тому +28

    జగన్ కట్టిన జిల్లాకు ప్యాలెస్ ని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి ఆ ప్యాలెస్ అన్నిటిని కలెక్టర్ ఆఫీసులు గా మార్చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 3 місяці тому +61

    భూకబ్జాలు చేసిన నాయకుల్ని వాళ్ళకి సహకరించినా అధికారుల్ని శిఖ్చించాలి ❤

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 3 місяці тому +39

    జమోరే ప్రజలకు ఆలోచించుకొని ఓటేయండి అన్న జగన్, జగనే ఆలోచించుకోలేదు! కానీ ప్రజలు ఆలోచించుకున్నారు.

  • @jaggaraopatnala740
    @jaggaraopatnala740 3 місяці тому +14

    క్విడ్ ప్రోకో నీ అతిసమర్ధంగా ప్రపంచంలో వాడిన గొప్ప మేధావి విజయ సాయి రెడ్డి ఆధ్వర్యంలో జగన్ రెడ్డి

  • @pattabhiramarao728
    @pattabhiramarao728 3 місяці тому +7

    అసలు ఇన్ని ప్యాలేస్సులు గత ప్రభుత్వంలో కడుతుంటే ఏ ఒక్క పత్రిక బయట పెట్టలేదు ఎందుకని ?

  • @ramanjaneyuluobulasettyvij6575
    @ramanjaneyuluobulasettyvij6575 3 місяці тому +8

    గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు

  • @RavelaSekhar3569
    @RavelaSekhar3569 3 місяці тому +4

    ఎందుకు ఓడిపోయారో, మనిష్యులు అందరికీ అర్ధం అయ్యింది

  • @kmg788
    @kmg788 3 місяці тому +3

    మీరు Newspaper తీసుకురండి Srinivas గారూ! ఎలానూ ఒక powerful title కూడా ఉందిగా మీ దగ్గర.

  • @PMC1879
    @PMC1879 3 місяці тому +10

    Content chala bagundhi bro ...మీరూ పెట్టే వీడియోలు చూస్తున్నా టైమ్ లో ఇంకా ఎంత టైమ్ వున్నది..అని పాడే పదే చెక్ చేసుకోవలసి వస్తుంది brother..ఎందుకూ అంటే తొందరగా అయ్యిపోతే బాధ పడవలసి వస్తుంది అని❤❤❤

  • @bhaskararaoyenni6520
    @bhaskararaoyenni6520 3 місяці тому +6

    శ్రీను గారు రైతు బజార్ కు వచ్చే సరుకు నాణ్యమైనది కాదు. మంచు సరకు బయటకు వెళ్తుంది. మీరు గమనించి వార్త ఇవ్వండి.

  • @registerrjy9138
    @registerrjy9138 3 місяці тому +7

    తప్పు చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం వారి అధికారం రద్దు చేసి శిక్ష వేసే చట్టం చేయాలి.పాలకులకు చట్టం చెప్పవలసిన భాధ్యత అదికారులదే.అంతేగానీ వారు చెప్పినట్లు చేయడం దుర్మార్గం

  • @raguntr6411
    @raguntr6411 3 місяці тому +3

    మీ కంటెంట్ నచ్చింది అన్న💯💯👌

  • @vankabhaskarrao6749
    @vankabhaskarrao6749 3 місяці тому +7

    Sir CBN గారికి నా విన్నపం లోకసభ speaker పదవి తీసుకోండి లేదంటే BJP పార్టీలని ముక్కలు చేసి కలుపు కోవడం వెన్నతో పెట్టిన విద్య మీ రాజ్య సభ సభ్యులను ఎలాగ తీసుకున్నారో మరచిపోవద్దు. Please

  • @anandmahesh324
    @anandmahesh324 3 місяці тому +3

    నాకు ఈమధ్యనే A U గురించి కొన్ని విషయాలు తెలిశాయి. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెను వెంటనే అక్కడ వున్న వైసిపి సానుభూతి ప్రొఫెసర్ లు vc లు రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారు. అని తెలిసింది

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 3 місяці тому +2

    కేవలం సూపర్ సిక్స్ వలన మాత్రమే టీడీపీ గెలవలేదు వైసీపీ చేసిన విధ్వంసం సరి చేస్తారని నమ్మి గెలిపించారు.

  • @AkkulappaL
    @AkkulappaL 3 місяці тому +12

    శుభోదయం మిత్రమా గత పప్రభుత్వం చేసిన తప్పులు కూటమి ప్రభుత్వం కంటే మీరే గట్టిగా ప్రజల కు వివరిస్తున్నారు

  • @srinivasulu9054
    @srinivasulu9054 3 місяці тому +3

    Good morning 🌄 Anna 🫡✌️🔯🪷✊ 9:50 అమరావతి కి సపోర్ట్ గా ఒక కామెంట్ గాని ఒక్క అవకాశం వినియోగించుకొని ప్రముఖులు ఎవరైనా సరే వాళ్ళు రాజధాని ద్రోహులు గానే గుర్తించాలి,,

  • @Sreevaranasi
    @Sreevaranasi 3 місяці тому +2

    Please include a 30 min segment, of talking to collectors of each district, about their plans for development of schools, hospitals, water supply, electric supply, roads and drains, and sewerage management. These are the indices of development. Go for it than all other aspects. People will be more interested in these projects.

  • @dnagoor9399
    @dnagoor9399 3 місяці тому +3

    పదినిమిషాలుకాదు‌.పదిసెకండ్లుకూడాఆలోచించడు‌.ఎందుకంటేఅతనికిఒల్లంతాగర్వం.పొగరు.

  • @V.v.l.n.pallarao
    @V.v.l.n.pallarao 3 місяці тому +7

    అవునండీ ! ఎవరో కామెంట్ పెట్టారు ! స్లీపర్ సెల్స్ అనే మాట మంచి విషయాల్లో ఉపయోగించరేమో ? అని ! వీలైతే డిక్షనరీ లో ఒకసారి చెక్ చేసుకోండి సార్ ! 🙏

  • @gampaladorababu7570
    @gampaladorababu7570 3 місяці тому +1

    హాయ్ శ్రీనివాస్ అన్న గుడ్ మార్నింగ్🎉🎉

  • @aniani-tt6cg
    @aniani-tt6cg 3 місяці тому +1

    Good morning srinivas garu

  • @NazimamunishaSk-jf9rc
    @NazimamunishaSk-jf9rc 3 місяці тому

    సార్ మీ అనాలసిస్ సూపర్

  • @nvramireddy9820
    @nvramireddy9820 3 місяці тому +1

    శుభోదయం అన్నగారు

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 3 місяці тому

    Good luck to you and your team.

  • @ramakrishnawuppalapati1999
    @ramakrishnawuppalapati1999 3 місяці тому

    yes. you are bold.

  • @DPRao-tz4sj
    @DPRao-tz4sj 3 місяці тому

    Cabinet has to discuss and put things on record and initiate all the legal actions against the misdeeds

  • @srisaisubhodayaaestates8194
    @srisaisubhodayaaestates8194 3 місяці тому

    Morning Travel Bus అని
    న్యూస్ రాశారు
    Sir
    మీరు పూర్తిగా చూడలేదు

  • @kumudinismily8966
    @kumudinismily8966 3 місяці тому

    Meru cheppindi Eluru gurinchi

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 3 місяці тому

    Good morning Srinivas garu

  • @kasimalasyambabu857
    @kasimalasyambabu857 3 місяці тому

    మీరు ప్రతి పేపర్‌కి సమాన సమయాలను అందించాలి, సాక్షి పేపర్ కోసం మీరు చాల టి ఆకువ సమయం ఇచ్చారని నేను చాలా బాధపడ్డాను సర్

  • @m.venkataramana1473
    @m.venkataramana1473 3 місяці тому +1

    Srenivass garu okka mata cheppagalanu adi Mee nirnyamu salaha gundusoodi
    Valentiri reports ga niyaminchandi salaha

  • @yaddanapudimadhava7546
    @yaddanapudimadhava7546 3 місяці тому

    సీను.గారు.నమస్తే .మీ అనాల్సిస్.బాగుతుంది. మీరు. ఎన్నికలకు ముందు విశాఖ.పట్నంలో. దొరికిన డ్రగ్స్ గురించి, ముద్ర పోర్ట్ లో దొరికిన. డ్రగ్స్ గురించి. ఇంత వరకు .సమాచారం లేదు. ఇది యువత కు సంభందించిన. విషయం. పబ్లిక్ లో వున్న .విషయమై. ఇదివరకు సీఎం గారికి. లింక్ వుంది అని అనుకుంటున్నారు. సీబీఐ, కానీ రాకాని,E D kaani, central. Government. Kaani ఇంత.వరకు ఈ విషయం .మీద..స్పందన లేదు. మీ. ద్వార పైన .పేర్కొన్న..ఏజెన్సీస్ వారు మేలుకొంటారని.ఆశ. మీరు. ఈ బర్నింగ్ problem మీద. ఒక వీడియో చేయగలరు.

  • @nanirajesh9379
    @nanirajesh9379 3 місяці тому

    4:10 తాడేపల్లిగూడెం😢

  • @Sumanth-n4f
    @Sumanth-n4f 3 місяці тому +2

    Anna

  • @shivamalli7387
    @shivamalli7387 3 місяці тому

    గుడ్ మార్నింగ్ అన్న 🎉

  • @penubakubrahmaiah2379
    @penubakubrahmaiah2379 3 місяці тому

    Good morning sir

  • @bhanu4724
    @bhanu4724 3 місяці тому

    😢your style of presentation is natural and ok.

  • @ratnamrv6944
    @ratnamrv6944 3 місяці тому

    All buildings are same modal.. what a plan. Waha

  • @funnyvideoseditingmd2345
    @funnyvideoseditingmd2345 3 місяці тому

    అన్నా మీరు మీ వీడియోల విశ్లేషణ చాలా బాగుంటుంది అదే కంటిన్యూ చేయండి

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 3 місяці тому +2

    383 లైక్స్

  • @attilijagan8139
    @attilijagan8139 3 місяці тому

    Good morning Srinivas garu 💐

  • @nityanandam8737
    @nityanandam8737 3 місяці тому

    Goodmorningsrinugaru🌹

  • @mallikarjunagorlagutts
    @mallikarjunagorlagutts 3 місяці тому

    వాలంటరీ గురించి చెప్పండి

  • @exploringemotions4953
    @exploringemotions4953 3 місяці тому

    తిరుపతి వెంకన్న తో పెట్టుకుంటే రెండు నిలువు నామాలు పెడతాడు...అంటే 11 అర్థం అయిందా???

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x 3 місяці тому

    నమస్తే namaste 💐☕️🙏🏻👈

  • @ViswaBalaji-p4d
    @ViswaBalaji-p4d 3 місяці тому

    Happy morning srinivas garu 💐💐🤗🤗🤗

  • @KishoreSannikanti
    @KishoreSannikanti 3 місяці тому

    Good morning Srinivas!

  • @gkakella3
    @gkakella3 3 місяці тому

    Nice analysis keep it up

  • @DPRao-tz4sj
    @DPRao-tz4sj 3 місяці тому

    Why first cabinet meeting delayed

  • @haribabuchimakurthi4102
    @haribabuchimakurthi4102 3 місяці тому

    ANALYSIS SHOULD BE VERY DEEP ON THE POLITICAL PARTIES MAINLY THE FIVE YEARS OF GOVERNANCE &MISUSING THE FUNDS HOW MUCH DAMAGE TO THE AP STATE IS VERY MUCH IMPORTANT
    WE HOPE U CONTINUE THE SAME

  • @prasadraomeghavarapu904
    @prasadraomeghavarapu904 3 місяці тому

    Swethpatram ante emiti, koncham detail ga cheppandi

  • @praveenkumarpilla7457
    @praveenkumarpilla7457 3 місяці тому +1

    Good morning brother
    I'm closely following ur content since last 6 months
    I feel like ur presenting repetitive content
    I request you to please make a video only with new content
    Please don't repeat the old content
    A small suggestion

  • @balaeswaraiah1806
    @balaeswaraiah1806 3 місяці тому

    Giving good content sir, continue it

  • @chandramoulipudi4376
    @chandramoulipudi4376 3 місяці тому

    ఎన్ని సార్లు మెయిల్ చేసిన రిప్లై లేదు అన్న మీ నుంచి కానీ మీ టీం నుంచి కానీ😊

  • @indrapapatla4111
    @indrapapatla4111 3 місяці тому

    Neet paper leak gurinchi oka vedio chey Anna......

  • @Raghuani
    @Raghuani 3 місяці тому

    Anna Agrigold update cheppu anna

  • @RajuGotikala
    @RajuGotikala 3 місяці тому

    Anna analysis super

  • @nageshvemula9881
    @nageshvemula9881 3 місяці тому +1

    Hai

  • @SriniCH04
    @SriniCH04 3 місяці тому

    Content very nice Anna garu ❤❤❤❤🎉🎉🎉🎉 Please keep going on ....

  • @gajulavenkatesulu6700
    @gajulavenkatesulu6700 3 місяці тому +5

    Please stop Sodhi from beginning everyday

  • @prasannagoud4667
    @prasannagoud4667 3 місяці тому +1

    Good morning bro 😊

  • @Srinath9
    @Srinath9 3 місяці тому

    Content ok Anna but Enka ado kavale adds-on Enka emana untey chepandi

  • @NattalaGanesh-ui8mn
    @NattalaGanesh-ui8mn 3 місяці тому

    Good morning srinu garu

  • @guthidattatreyababu2429
    @guthidattatreyababu2429 3 місяці тому

    Yes someone should explain in the press meet to the National media regarding the YCP tottu IPS, IAS behavior during the last 5 years

  • @bhanuprasad206
    @bhanuprasad206 3 місяці тому

    Meru chepandi eluru lo subhamma devi school dagara

  • @sanjamalabalahussainaiah4624
    @sanjamalabalahussainaiah4624 3 місяці тому

    Gud morning srinuvasgaru

  • @ravinaidu7713
    @ravinaidu7713 3 місяці тому

    Good morning sreenu garu

  • @balakrishna61
    @balakrishna61 3 місяці тому

    Very Good morning for you thammudu

  • @dnagoor9399
    @dnagoor9399 3 місяці тому

    శుభోదయంశ్రీనుగారు❤

  • @murthyvideos4121
    @murthyvideos4121 3 місяці тому

    శ్రీనివాస్ గారు నీటి మీద ఒక వీడియో చేయండి

  • @venkataraoakupati9619
    @venkataraoakupati9619 3 місяці тому

    ప్రకాశం జిల్లా వెంకట్రావు అన్న

  • @medaadinarayana6950
    @medaadinarayana6950 3 місяці тому

    Good morning 🌞🌄 my brother

  • @RajuGotikala
    @RajuGotikala 3 місяці тому

    Good morning Anna

  • @venkatalavanyasayam3886
    @venkatalavanyasayam3886 3 місяці тому

    నాకైతే, ఇల్లు ఆక్రమణ

  • @sanjeevisiva3280
    @sanjeevisiva3280 3 місяці тому

    Tagore laga ACF start chesthara entee 😮

  • @Raghuani
    @Raghuani 3 місяці тому

    Anna thalliki vandhanam private school lo chadhivey ammaliki ivvarani antunnaru, naaku idharu ammailu yela mari

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 3 місяці тому +1

    అందరూ ఒక్కటేనా? ఇంక ఎవ్వర్ని నమ్మాలి?

  • @vidyasagarmyneedu2778
    @vidyasagarmyneedu2778 3 місяці тому

    Mee maataa teeru bagundi fantastic analysis

  • @pagallupramod999
    @pagallupramod999 3 місяці тому

    Goodmorning Anna 🎉

  • @nvramireddy9820
    @nvramireddy9820 3 місяці тому +1

    Like no 346

  • @srinubabu4411
    @srinubabu4411 3 місяці тому

    Good morning

  • @vamsikrishna698
    @vamsikrishna698 3 місяці тому

    Add some national news also with simple way

  • @sudhirnannapaneni5404
    @sudhirnannapaneni5404 3 місяці тому +1

    Good morning 1st like, view and comment

  • @usenididdi138
    @usenididdi138 3 місяці тому

    Good morning 🎉Anna 🎉❤

  • @goutamboppana961
    @goutamboppana961 3 місяці тому

    4:03 bro aa MLA evaru? Please cheppandi 🙏

  • @kPrishkilla
    @kPrishkilla 3 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @madhumohanreddy1264
    @madhumohanreddy1264 3 місяці тому

    🎉 Good morning

  • @KuramanaEswara
    @KuramanaEswara 3 місяці тому

    Hi annaya gud morning

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 3 місяці тому

    🙏🚩🇾🇪

  • @satyatanuku5629
    @satyatanuku5629 3 місяці тому

    ,, శ్రీనివాస్ గారు విశేషణ బాగానే ఉంది కానీ , మీరు తప్పు ను తప్పు గా చెప్పాలి. వ్యవస్థలు గాని, వ్యక్తులు గాని తప్పు చెస్తే నిశాఖర్శక గా ఖండించాలి. మీ విశ్లేషణ అప్పుడు సామాన్య వ్యక్తులు కూడా సంతోష పాడతారు. సర్కులేషన్ కూడా పెరుగుతుంది ,
    Thank you sir.

  • @subrahmanyeswararaomanne3220
    @subrahmanyeswararaomanne3220 3 місяці тому

    ఆ ఐ పి ఎస్ లను సర్వీసెస్ నుండి డిస్మిస్ చేయాలి

  • @chaitanyamanduva346
    @chaitanyamanduva346 3 місяці тому

    Good morning @srinivas Garu, today please do video on Sakshi article on TDP offices which is weird for the banner which they had. Also personally I knew that they used Ongole tdp office which is private site of current ongole mla. Not sure why they are printing news with fake news. It’s not news paper.

  • @maniyaasinganamala5982
    @maniyaasinganamala5982 3 місяці тому

    పేదవాడు 🪓రెడ్డి పార్టీ కార్యాలయం గుడిసెలు కు 600 కొట్లపాపం డబ్బు ఎక్కడిది పేద ప్రజలదే కదా

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 3 місяці тому

    Better to close CBI and ED.They lost value. Otherwise why they are taking so much time in the case Viveka’s murder case.

  • @vinodthanati9089
    @vinodthanati9089 3 місяці тому

    Hi Srinivas Garu, one suggestion from my side is, it is difficult to follow videos you are releasing during day time and if possible make video with summary at end of the day to waste our time during day time

  • @anwar9959
    @anwar9959 3 місяці тому

    Presentation aithe change cheyyali anna.

  • @sliderboytaj185
    @sliderboytaj185 3 місяці тому

    Hianna❤

  • @mveeraiah7908
    @mveeraiah7908 3 місяці тому

    సాక్షి మారదు అన్న

  • @harishkolli2870
    @harishkolli2870 3 місяці тому

    Sir madhi pithapuram. .... Meku help cheyadaniki nenu sidhamga unnanu