Fixed Deposits : ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్లలో అధిక వడ్డీ ఇస్తున్న స్కీములు ఏంటి?

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024
  • భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఇటీవల నిర్వహించిన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పింది. దీన్నిబట్టి చూస్తే, రాబోయే డిసెంబర్, ఫిబ్రవరి భేటీల్లో వడ్డీ రేట్లు కనీసం అర శాతం వరకూ తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణుల అంచనా. అంటే, గృహ, వాహన, వ్యక్తిగత (పర్సనల్ లోన్) రుణాల వడ్డీ రేట్లతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు ఇచ్చే వడ్డీ కూడా తగ్గుతుంది. ప్రస్తుతం ఎఫ్‌డీలపై అధిక వడ్డీ ఇస్తున్న స్కీములు ఏంటంటే..
    (గమనిక: ఇవన్నీ కేవలం అవగాహన కోసం అందించిన వివరాలు మాత్రమే. ఆర్థిక అంశాలపై మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా నిపుణులను సంప్రదించగలరు.)
    #finance #fixeddeposit #interestrates #rbi
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

КОМЕНТАРІ • 22

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 дні тому +1

    మంచి సమాచారం ఇచ్చారు. ధన్యవాదములు.

  • @mannaruswamy
    @mannaruswamy 19 годин тому

    Thanks to the BBC Team...

  • @bhagavanbabukaranam1467
    @bhagavanbabukaranam1467 2 дні тому +15

    ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టండి, బడా అబ్బులకు బ్యాంకు ల లోన్ లు ఇస్తాయ్, వాళ్లను వాటినీ యెగరేస్తాడు, కేంద్ర ప్రభుత్వం బ్యాలెన్స్ షీట్ జాడిచేసేందుకు బ్యాంకులను విలీనం చేస్తుంది.

  • @AnnapurnaJogi-pl5pw
    @AnnapurnaJogi-pl5pw 2 дні тому +14

    All fixed deposit money going to adani pockets 😂😂

  • @zinka1262
    @zinka1262 2 дні тому +4

    Maa saptagiri grameena bank lo 8.25 sr ctzn normal 7.9 nation lo anninti kante ekkuva krishna and chittoor lo

  • @dhanudc4179
    @dhanudc4179 2 дні тому +5

    There is app called stable money which is linked with direct to banks in that fixed deposit returns are 9% for normal peoples and 9.5% for senior citizens.

  • @kotivemavarapu8126
    @kotivemavarapu8126 2 дні тому +2

    Maa post office lo open chesukondi manchi vaddi rates ni prabhutwame neruga amalu chestundi total risk free

  • @kiranjetty
    @kiranjetty 2 дні тому

    very good information....

  • @pratapj373
    @pratapj373 2 дні тому +2

    My bank Chaitanya Godavari Grameena Bank offers highest rate of interest in public sector Banks. General public 8.1% senior citizens 8.6%

    • @Msh4566
      @Msh4566 2 дні тому

      Waste mutual funds better

  • @anandvijayakumar6586
    @anandvijayakumar6586 День тому

    Hi Gouthami garu you are from BBC.

  • @AniJahnavi
    @AniJahnavi День тому

    There are a lot more PSU banks which offer more interest rates than mentioned in this video.

  • @Sanath427
    @Sanath427 День тому

    Andhra pragati grameena bank lo 7.5℅ interest for 11 months tenure sc ki 8.3℅

  • @remotrived
    @remotrived 2 дні тому +1

    Dear bbc news...u need to analyse more information on this matter...in every state graameena banks(rural banks) which are serving in cities also offering high rate of interest than SBI..these rural banks are government undertaking & there's no risk. Ur video is for education purpose but u have no proper information.plz check it

  • @rambabunew
    @rambabunew 2 дні тому +4

    Pnb 8.25...senior సిటిజెన్స్ ki 8.75 ఇస్తోంది..ఇదే మార్కెట్ బెస్ట్ rate..

    • @rajp7229
      @rajp7229 2 дні тому

      Punjab National Bank 8.25 😮 7.25 only

  • @nagabhushnamkatam6083
    @nagabhushnamkatam6083 2 дні тому

    Union Bank 333 days 7.90% for sr citizen Janasamruddi sceem.