జగనన్న మంచి మనిషి అనడానికి ఈ ఒక్క వీడియో చాలు.. SEEMARAJA YSJAGAN

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 177

  • @adapaaruna6475
    @adapaaruna6475 4 години тому +106

    ప్రధానమంత్రితో ఆగిపోతావా లేక అమెరికా అధ్యక్షుడిని కూడా చేస్తావా సీమరాజ..

    • @SanthikumariNandula
      @SanthikumariNandula 3 години тому +6

      🙏😂😂

    • @Kavya-av
      @Kavya-av 3 години тому

      @@adapaaruna6475 antarjaatheeya vp sangham adhyskshudu jalaga🙏

    • @ravichandra7934
      @ravichandra7934 2 години тому +8

      అమెరికా కే కాదు, అన్నీ దేశాలకి ప్రధానిని చేశేశేద్దాం...!!?😅😅😅

    • @bhaskervm99
      @bhaskervm99 2 години тому +3

      😂😂😂😂 emaina comment aa super

    • @bhaskervm99
      @bhaskervm99 2 години тому +1

      @@ravichandra7934 😂😂😂

  • @kotaiahdk6946
    @kotaiahdk6946 4 години тому +104

    సీమ రాజు అన్న, నీకు మేము ఉన్నాము, నివ్వు అస్సలు తగ్గొదు, మనందరం కలిసి అన్నన్ను ఆంధ్రా కి ప్రధానమంత్రి గా చేద్దాం.

    • @a.mallikarjun340
      @a.mallikarjun340 3 години тому +9

      గ్రామస్థాయి వార్డు మెంబర్ కూడా కాలేడు

    • @jyothi9882
      @jyothi9882 3 години тому +7

      Andhra ki pm 😮😮😮

    • @jagathkumar9216
      @jagathkumar9216 2 години тому +3

      😂😂😂😂

    • @mohanraokandregula3415
      @mohanraokandregula3415 32 хвилини тому

      అవినాష్ రెడ్డిని తిడితే జగన్ ఎందుకు ఫూల్ సారీ ఫీలాయ్యాడో🤔

    • @NaveenDevaraya
      @NaveenDevaraya 30 хвилин тому

      Nuv pulivendulaki cm ga plan chesava enti bro

  • @villageworld7578
    @villageworld7578 3 години тому +31

    Ys జగన్ గాడు ఆంద్రప్రదేశ్ కి పట్టిన శని 😢

    • @LingLing-ml9vx
      @LingLing-ml9vx 3 години тому

      Avunu Brother Daridra pa Lanza Koduku. Nara ka le na ko du ku ne

  • @SivaKumar-hp6gg
    @SivaKumar-hp6gg 4 години тому +72

    అన్న కోసం నువ్వు పడే కష్టం చూస్తుంటే కచ్చితంగా PM అవుతాడు అన్న

  • @venkatagopalv1848
    @venkatagopalv1848 2 години тому +18

    సీమరాజా, నువ్వు సూపర్. నువ్వు మాట్లాడేది జగనే నీ రూపం లో చెబుతున్నట్లు ఊహించుకుంటూ ఆనందం పొందుతున్నాం

  • @Amaravati7
    @Amaravati7 4 години тому +56

    సీమరాజా.. మాస్ మహారాజ్ కు స్వాగతం. దీన్ని బట్టి చూస్తే 2090లో కూడా అన్న సీఎం అయ్యేటట్టు లేడు.. మనస్సుశాంతి కోసం వీసా లేని దేశాలకు వెళ్లి పోదాం. అప్పుడు ఆంధ్ర స్వర్ణంధ్రప్రదేశ్ గా మారుతుంది. అప్పుడే తిరిగి వస్తాం...

  • @BalajiKavuru-rs9gq
    @BalajiKavuru-rs9gq 2 години тому +11

    అనవసరం గా రవితేజ గారికి మాస్ మహారాజ్ అని బిరుదు ఇచ్చారు అభిరుడు నీకు ఇచ్చి ఉంటే బాగున్ను అన్న 🫡🫡🫡

  • @amurumadhava2840
    @amurumadhava2840 3 години тому +12

    2019 లో అసెంబ్లీ లో చంద్రబాబు గారిని ఎంత ఎగతాళిగా, వెటకారంగా అవమానించాడు. వయసుకు విలువనివ్వని నీచుడు. ఆ పాపమే ఈ రోజు దేశంలో, కాదు ప్రపంచవ్యాప్తంగా నవ్వులపాలు అవుతున్నాడు. చినపిల్లలతో పొగిడించుకున్నోడు, వాళ్ళు కూడా అసహ్యంచుకొనే స్థాయికి దిగజారాడు 👹👹

  • @chepurigiridharagopikrishn2808
    @chepurigiridharagopikrishn2808 56 хвилин тому

    సీమరాజాగారు! మీ అకుంఠిత దీక్ష కు ఆంద్రప్రదేశ్ ప్రజలు మనస్పూర్తిగా అభినందిస్తున్నారు.
    నిత్యము మీ వీడియోలు చూడనిదే మనస్సు మనస్సులో ఉండడం లేదు. ఇంత చల్లని వార్తలు చెపుతూ హృదయాన్ని రంజింపచేయుచున్న ఏకైక వ్యక్తి మీరు.
    ఇలాగే మీ అన్నకు సపోర్ట్ ఇస్తావని నమ్ముతూ....

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 3 години тому +13

    Mr సీమ రాజా నా రిక్వెస్ట్ y s రాజశేఖరరెడ్డి టోటల్ చీటింగ్ ఫ్యామిలీ బోరుగడ్డ అరెస్ట్ అవ్వగానే ఆస్తులు గొడవ కోర్టు లు కొత్త డ్రామా మొదలు పెట్టారు. బోరుగడ్డ నిజాలు బయట పెట్టాడు అని ప్రజల ను సైడ్ ట్రాక్ చెయ్యడానికి. ఫ్యామిలీ మొత్తం ఒక్కటే.. షర్మిల చాలా ప్రమాదం...!

  • @Kavya-av
    @Kavya-av 3 години тому +16

    జగనన్నా ... నిన్ను సీమ రాజా ప్రేమించినంతా నీ పెళ్ళాం కూడా ప్రేమించదు.... సీమ రాజ one side lover.... సీమ రాజ ప్రేమని గెలిపించు...

  • @trinadhsiva4350
    @trinadhsiva4350 4 години тому +27

    అన్న ను ప్రధాన మంత్రి నీ చేసే వరకు నిద్ర పోవు
    అన్న ప్రధాన మంత్రి కాగానే
    నువ్వే ఉప ప్రధాన మంత్రి వి
    అప్పుడు కూడా అన్న నీ వదిలిపెట్టకు ప్లీజ్

    • @Jotheesh2013
      @Jotheesh2013 2 години тому

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @bhaskargowd8224
    @bhaskargowd8224 4 години тому +25

    ❤నమస్కారం ప్రజలారా ❤

  • @mabunniputrashiv6737
    @mabunniputrashiv6737 3 години тому +15

    మీ అన్న ఎదో ఒక రోజు PM అవుతాడు బాబూ...😢😢మీ కష్టం వృధా కాదు బాబు😂😂

  • @gedeladileepkumar8268
    @gedeladileepkumar8268 2 години тому +4

    Jay ho semaraja fans from Zimbabwe and westindies

  • @palakolanuabbireddy7374
    @palakolanuabbireddy7374 3 години тому +4

    Super RAAJAA
    మొత్తానికి ఏదొకటి చెయ్యండి మీరేదిక్కు
    మీ అన్నకు

  • @peruguprasad8336
    @peruguprasad8336 3 години тому +4

    Seemaraja nise video chestunnav tq

  • @Safe-ap
    @Safe-ap 4 години тому +14

    నమస్కారం ప్రజలారా జగన్ను మింగుడు అంతర్జాతీయగా మింగుడు కార్యక్రమానికి స్వాగతం 😂😂🎉🎉🎉

  • @gkrishnaveni5289
    @gkrishnaveni5289 2 години тому +3

    Nice annaya

  • @ssrkrishna9539
    @ssrkrishna9539 2 години тому +3

    నమస్కారం సీమ రాజేశ్వరం అన్నయ్య🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐🙏🏻🙏🏻

  • @harika1237
    @harika1237 4 години тому +14

    అన్నా నీ కామడి సూపర్

  • @EswarAsapani
    @EswarAsapani 3 години тому +5

    నమస్కారం ప్రజలారా మింగుడు కార్యక్రమం ki స్వాగతం

  • @pavankumar-hu1sw
    @pavankumar-hu1sw 3 години тому +8

    మా అమ్మ కి ఆరోగ్యం బాలేదు అంటే ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్తాము. అది మా విలువలు . మీ అన్న ఉన్నాడు వాణి బ్రతుకు. You can earn money but you can't buy basic ethics.

  • @venkatareddykummitha4354
    @venkatareddykummitha4354 2 години тому +1

    సీమ రాజా అన్న నువ్వు తగ్గద్దు అన్నని పులివెందుల కు ముమంత్రిని, కడపకి ప్రధాన మంత్రిని ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్రపతిని, అమెరికా కి అధ్యక్షుడు ని చేద్దాం మేమంతా మీ వెనుక ఉంటాం జై సీమ రాజా.

  • @praveenkumar-qd8kx
    @praveenkumar-qd8kx Годину тому +2

    11 నుండి ప్రధాని అంటే కష్టమేమో అన్న😂😂

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj 3 години тому +8

    టమాటా సాస్ పూసుకొని కోడి కత్తి డ్రామా ఆడిన జగనన్నకు నేటితో ఆరు సంవత్సరాలు పూర్తయింది కోడి కత్తి శీను గాడు పాపం పోలీస్ స్టేషన్లో సంతకాలు పెడుతూ అన్నం కూడా లేక బాధపడుతున్నాడు వారికి న్యాయం చేయండి సీమ రాజా కోడి కత్తి శీను గారితో ఒక ఇంటర్వ్యూ చేయండి 🙏🏽

  • @upendardharavath232
    @upendardharavath232 2 години тому +6

    కానీ నీ బండి నడుస్తూనే ఉండాలి 2039 లో కానీ 2049 లో కానీ ❤

  • @amardance9489
    @amardance9489 3 години тому +5

    అన్న సీమరాజ నువ్వు అన్నని pm చేస్తావు తప్పకుండా...pm అంటే పనికి మాలినొడు ని చేస్తావు

  • @RamanjiRamu-qj1di
    @RamanjiRamu-qj1di Годину тому

    సీమ రాజన్న నీకు మేమందరం సపోర్ట్ ఉన్నాము మన అన్న జగనన్నను ప్రధానమంత్రిని చేసి చూసి ఆనందిద్దాం మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానమంత్రి కావాలి అందుకని జగనన్న మన అన్న కరెక్ట్ పర్సన్ అని అనుకుంటున్నాం

  • @RamKumar-qr3qq
    @RamKumar-qr3qq 4 години тому +7

    Meeru ese punches keka 😂😂😂. Mee vjdeos oka stressbuster laga bagaunay .
    Salute to anthaarjaathiya ysrcp karyadarsi seemaraja 🔥

  • @UmeshGowda-bg6sv
    @UmeshGowda-bg6sv 4 години тому +13

    సుమరాజన్న నువు సూపర్ 🙏🙏🙏🙏🙏

  • @SivaKumar-hp6gg
    @SivaKumar-hp6gg 4 години тому +16

    నమస్కారం ప్రజలారా

  • @RamakrishnaN-js2it
    @RamakrishnaN-js2it 3 години тому +4

    సీమ రాజ మన అన్నను ఉగాండా ప్రిమిన్‌స్టర్ చేయాలన్న

  • @kanakadurgak1983
    @kanakadurgak1983 4 години тому +8

    👌namaste 🙏

  • @kullayappaperavali88
    @kullayappaperavali88 2 години тому +2

    మా ఇంట్లో కోడిని మేము కోసుకుంటే మీకు ఏమి అంత బాధ, మా తల్లి మీద మేము కేసు పెడితే మీకు ఏమి అంత బాధ..

  • @dhanachandrakolla3240
    @dhanachandrakolla3240 4 години тому +9

    Seema Raja garu well

  • @kudumulasurendrasurendar5517
    @kudumulasurendrasurendar5517 3 години тому +9

    ఏదో ఒక రోజు PM అవుతారు బాబు,అవుతారు😢😢😢🤣

  • @Ranjith-s2h
    @Ranjith-s2h Годину тому

    అంతర్జాతీయ ప్రధానమంత్రి సీమ రాజా కీ జై......✊

  • @ramanaandavelli3333
    @ramanaandavelli3333 3 години тому +1

    భారతంలో శ్రీకృష్ణుడు కి శకుని అంటే ఎంత ఇష్టమో ప్రస్తుతం మీరు అంటే నాకు అంత ఇష్టం రాజా గారు. I am from telangana govt. Retired person

  • @kondasanisrinivasarao1462
    @kondasanisrinivasarao1462 5 хвилин тому

    Super Seema Raja Anna

  • @HariBabu-xh8qb
    @HariBabu-xh8qb 3 години тому +3

    గతంలో జరిగిన అవినీతి కనుమరుగు అవుతుంది.

  • @stylish9629
    @stylish9629 4 години тому +7

    Seema Raja, మన పులి అన్న ను చూస్తే 🐕 కూడా *** పోయదు అటువంటిది దేశం లో జనం ఎలా vote వేస్తారు అన్నా ? అసలు వాడు ఎవడో కూడా north India లో తెలియదు 🤔🤔🤔

  • @chiranjeevuluraju9393
    @chiranjeevuluraju9393 2 години тому

    Seemaraj super 🎉🎉🎉

  • @telugutechtelugutech5855
    @telugutechtelugutech5855 4 години тому +7

    Seemaraja fans association

  • @rajarao448
    @rajarao448 3 години тому +1

    అన్న సీమ రాజా 👍🙏

  • @kullayappaperavali88
    @kullayappaperavali88 2 години тому +2

    మాట తప్పము మడమ తిప్పే వంశం కాదు మాది

  • @manjulagv6670
    @manjulagv6670 4 години тому +8

    మీరు కూడా టీడీపీలో చేరిపొండి సీమరాజ గారు అందరూ ఏదో ఒక పార్టీలోకి వెళ్ళిపోతున్నారు మీరు కూడా టీడీపీలో చేరండి మీకు మంచి భవిష్యత్తుంటుంది

    • @sadasivasharma6480
      @sadasivasharma6480 3 години тому +4

      Anna joins TDP only after emptying YSRCP 😂😂

    • @venkateshwararaogade8570
      @venkateshwararaogade8570 2 години тому +2

      anna nikarsaiena vadu, jagan vente vuntadu, janam vente vuntadu........
      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @EMohit-mg7uk
    @EMohit-mg7uk 2 години тому +2

    అన్న మనము మాన జగన్ అన్నాను ప్రధానమంత్రి చెసె అంతవరకు నిద్రా పోకుడదు

  • @nageswararao3422
    @nageswararao3422 Годину тому

    Seema Raja Anna nu vvu super anna

  • @subbaiahk9213
    @subbaiahk9213 3 години тому +1

    Super super raja ❤❤❤❤

  • @eswaraoredddy1237
    @eswaraoredddy1237 3 години тому +1

    Super

  • @kuwaithappy2755
    @kuwaithappy2755 4 години тому +6

    ఈ అబ్బాయి చాలా మంచోడు అని పేరు పెట్టు మీ అన్నకు

  • @varanasivenkatasaikarthiks2976
    @varanasivenkatasaikarthiks2976 3 години тому +4

    Udhayam nidhra lecheka..
    Madhyanam annam tints
    Saayantram coffee thaaguthu
    Raathri padukopoyye mundhu...
    Rojuku 4 videos chusi baagaa navvukoni enjoy chesthunnaam raja 😂😂😂❤❤🎉🎉🎉

  • @venkataramantarra8531
    @venkataramantarra8531 Годину тому

    అన్న సిమ రాజా ! "రాజశేఖర్ రెడ్డి గారి ఊవషా" ;
    తల్లికి బిస్సం పెట్టనివాడు పినతల్లికి బoగరం గాజులు పెడతాడట ఆనే మాటనీ
    జగన్ అసురుడు ఆశరీoచుతున్నాడు 👍👍👍👍👍

  • @anandjonna9768
    @anandjonna9768 2 години тому +2

    మీఅన్నేకాదు మీపార్టీలొ అందరు మంచొలే నీవు తప్పా

  • @V.s.l.k-o3w
    @V.s.l.k-o3w 3 години тому +1

    Super annayya 🙏

  • @RAYALANASARAIAH3291
    @RAYALANASARAIAH3291 25 хвилин тому

    So good

  • @MurugeshMadhu-rl7ck
    @MurugeshMadhu-rl7ck 4 години тому +3

    Good evening 🎉🎉

  • @v.venkatareddy8978
    @v.venkatareddy8978 3 години тому +1

    Annasuper

  • @vemulamohankrishna1705
    @vemulamohankrishna1705 4 години тому +6

    Seema raja anna firt like first comment love Annaya 🎉🎉🎉🎉🎉

  • @narasimhulukathi8965
    @narasimhulukathi8965 2 години тому

    సీమ రాజా అన్న మీరు పొరపాటు చేస్తున్నారు మన 420 జగనన్న ని US ఎన్నికల పోటీలో నిలబెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడు మన 420 జగనన్న కచ్చితంగా మెజారిటీ వచ్చి ఉండేది ఈసారి ఎలాగో ఎన్నికలు అయిపోయాయి కాబట్టి మళ్లీ వచ్చే ఎలక్షన్లలో కచ్చితంగా మీరు పోటీ చేయించండి కచ్చితంగా మన జగనన్న ని US ప్రెసిడెంట్ గా చూడాలన్నది నా ఆశ నా కల మీరు కచ్చితంగా నెరవేర్చాలి మీకు మేము ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాం

  • @bharathpestcontrolservices8616
    @bharathpestcontrolservices8616 3 години тому +1

    సిమరాజా నెపాల్ కి ప్రదాని చెదం జగన్ సిమరాజా

  • @bhaskargowd8224
    @bhaskargowd8224 4 години тому +5

    1st comment 1st like

  • @sreekanthkarnutala278
    @sreekanthkarnutala278 2 години тому +1

    From Kadiri ❤😂

  • @pandurangaporal
    @pandurangaporal 3 години тому +2

    అన్న నీవు తగ్గొద్దు, ఇంకా వీడియో లు చెయ్ 👌👌😂😂

  • @Rock-ed5eb
    @Rock-ed5eb Годину тому

    Jai JANASENA 🔥🔥

  • @EMohit-mg7uk
    @EMohit-mg7uk 2 години тому +1

    అన్న 2039కచ్చితంగ ముక్యమంత్రి చెదం

  • @gautamkumark4348
    @gautamkumark4348 4 години тому +4

    1st view anna

  • @cavenumurali
    @cavenumurali 2 години тому

    Seema raaaja

  • @mohanraovmgt397
    @mohanraovmgt397 Годину тому

    మన జగన్ అన్న ను నువే కాపాడాలి😅

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo Годину тому

    సూపర్ సీమరాజా బాగా మింగుతున్నావు

  • @moghalhussainhussain8831
    @moghalhussainhussain8831 Годину тому

    Anna Akhanda2 LO acting chestunnara super Anna

  • @MuraliLanka-i9y
    @MuraliLanka-i9y 8 хвилин тому

    Anna ne news chuste stress kuda relief ayiddi 😂😅

  • @tirumalaraogorantla1720
    @tirumalaraogorantla1720 3 години тому +3

    MINGUDU E MINGUDU

  • @thilakpandu99
    @thilakpandu99 35 хвилин тому

    Jai SeemaRaja Anna 🐯 🥳 🔥
    😂😂😂😂🤣🤣🤣🤣

  • @upendardharavath232
    @upendardharavath232 Годину тому

    అన్న సీమ రాజన్న త్వరలో అమెరికా ఎలక్షన్లు జరుగుతున్నాయి మన జగనన్న నామినేషన్ వేయమని చెప్పు ఎందుకంటే అధికార దాహం సరిపోలేదు

  • @yaminibhuvanagiri
    @yaminibhuvanagiri 4 години тому +3

    Chiii india ki P.M endhi?? America ki president ni chesthav anna ni nuvvu…idhi pakka!!

  • @nag9610
    @nag9610 3 години тому +2

    Idupalapaya ki pradhamqntri ni cheyali 2090 lo

  • @abhilashneeruti
    @abhilashneeruti 3 години тому +1

    Anna ni PM kaafu US president ni chey anna plz 😅😅😅

  • @chvijaya7674
    @chvijaya7674 4 години тому +2

    Maanavatvam, karuna, dhaya, jaali......ivianni mee anna nundi puttina perlu.

  • @nagarajuvadde5957
    @nagarajuvadde5957 4 години тому +2

    రోజుకు ఎన్ని వీడియో లు చేస్తున్నావబ్బా😅😅

  • @MrBujji24
    @MrBujji24 4 години тому +2

    Ela tagulukunvo enti..anna..ala arcahi archi..gunthu kuda dobbidi
    ..rest teskovchu kada anna..
    Elaga Mee anna ki full damage ayipoydi..inka PM kuda antnvonavo..Edi Edo pedda plan..😂

  • @thokalarajesh9989
    @thokalarajesh9989 4 години тому +2

    Edo okaroju pm avataru sir meru kachitamga avataru😢😢😢😢

  • @vishnupolukonda
    @vishnupolukonda 2 години тому

    Anna seema raja mee annanu 2039 Lo AP ki P M case varaku nidrapoyela Leru good anna

  • @dammu7hills727
    @dammu7hills727 Годину тому

    YCP CM CANDATE 2029?SEEMARAJAAAAAAAAA

  • @dhanujai7918
    @dhanujai7918 24 хвилини тому

    Seemaraja anna nuv party kosam chala kastapaduthunnav, mana jagan anna PM aithey ninnu CM ni chesthadu anna.

  • @prashanthkumar269
    @prashanthkumar269 4 години тому +1

    NUVVU ANUKUNTE ANNA NI RAASHTRAPATI NI KUDA CHESTAV ANNA 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @dammu7hills727
    @dammu7hills727 Годину тому

    NA....OPINION AYITE.....SEEMARAJA IS CM CANDATE....2029,,?,JUST THINK....RAJAAAAAAA

  • @dvkumar9812
    @dvkumar9812 3 години тому

    Perni Nani ki counter ivvandi

  • @GopiChinnavarapu
    @GopiChinnavarapu 3 години тому

    Anna world pm. Ga chaya 😊😇😇☝️

  • @Evoluzine
    @Evoluzine Годину тому

    Okasari Cm ayyinandhuke ee range lo minguthunnav, okasari pm ithe nuvvu youtube mottham mingesthav anna..😮😮😅

  • @pasupuletirajeshverito9067
    @pasupuletirajeshverito9067 3 години тому

    Entha hard work anna nedi daily two videos chestunnavu

  • @Siva-Shivoham
    @Siva-Shivoham 3 години тому

    Prapanchaniki pradhana mantrini cheyi.

  • @adityaavanth345
    @adityaavanth345 3 години тому

    Anna ku neekante ekkuva damage evvaru cheyleru seemaraja 🤣

  • @mittanarasimha4519
    @mittanarasimha4519 Годину тому

    Anna ychipi oka langa bafun dakaet goja raja namaste 🙏 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bhanuchandranaikbukke3163
    @bhanuchandranaikbukke3163 Годину тому

    Anna 3029 lo... jagan confirm ga prime minister avuthadu Anna

  • @EswarAsapani
    @EswarAsapani 3 години тому

    అన్న పీఎం post chlu aha

  • @RaviPrasad-mu5qo
    @RaviPrasad-mu5qo 59 хвилин тому

    Anna, mana Anna antarzatiya NETA eppu avutadu, prapancham klishta paristulalo undi

  • @venkateshlawrence
    @venkateshlawrence 2 години тому +1

    😂😂😂

  • @nandamuri724
    @nandamuri724 4 години тому +1

    2nd comment