Public Reaction On TDP Govt & Free Bus Service : PDTV News

Поділитися
Вставка
  • Опубліковано 7 чер 2024
  • #pdtvnews #ysjagan #chandrababu #pawankalyan
    Public Reaction On TDP Govt & Free Bus Service : PDTV News
    Follow Us:-
    Facebook - / pdtvnews44
    Instagram - pdtv_news?igshi...
    PDTV News is a part of PDTV Network. We always bounded to telecast genuine news about the society and government. We are providing news about Andhra Pradesh politics and national politics. We are in first in one of the new telecast channels. basically we telecast news about CM YS Chandrababu, YS Jagan, Pawan Kalyan.
    Public Opinion on Various events around the states. Political Gossips, News, Interviews.
    PDTV is run by Prime Digital. a Successful Digital Marketing Organization for more than a decade.
    #appublictalk #vijayawadapublictalk #cmchandrababu #ysjagan #pawankalyan
    Please subscribe to our channel to get latest updates:
    PDTV News - bit.ly/2KWTxCn
    For Advertising / Business Promotions mail us advertise4praise@gmail.com

КОМЕНТАРІ • 597

  • @Ct-uz9pq
    @Ct-uz9pq 18 днів тому +323

    Free bus pedithe auto drivers adukovali😅😅😅😅

    • @ramireddysupriya7192
      @ramireddysupriya7192 18 днів тому +18

      Thappadhu 😂😂😂

    • @anilevergreen3286
      @anilevergreen3286 18 днів тому +48

      Jagan 10,000 esthunte nachanollaki elane jaragali lee bro .....

    • @bharatkumarrayipudi9483
      @bharatkumarrayipudi9483 18 днів тому +15

      Manifesto lo pettaru ga free bus. Amalu cheyyali.

    • @jaswanthsingh5227
      @jaswanthsingh5227 18 днів тому +16

      Thelisey votelesaru kadha

    • @sasikumar8014
      @sasikumar8014 18 днів тому +29

      తొందర్లో తెల్సుకుంటారు లె సోదర ఆటో డ్రైవర్లు

  • @rajuncdegala
    @rajuncdegala 18 днів тому +481

    మేము కూడా జగన్ కే ఓటు వేశాము
    ఇలాగ చాలామంది చెబుతున్నారు
    ఆంధ్రప్రదేశ్లో అందరూ జగన్కే ఓటు వేశారు
    కానీ ఈవీఎం మోసాల వల్ల టిడిపి గెలిచింది

  • @PSathishReddy
    @PSathishReddy 18 днів тому +221

    ఓడినా గెలిచినా జగన్ అంటే చంద్రబాబు కి భయమే.

  • @swarnalatha8059
    @swarnalatha8059 18 днів тому +334

    జగన్ గవర్నమెంట్ ను ఎందుకు పోగొట్టుకున్నాము అని పాత్చాతాపపడే రోజులు త్వరలోనే వస్తాయి AP లో..ఆశపెట్టేవాళ్లను నమ్మారు కానీ అడగకుండా ఇచ్చేవాళ్ళను నమ్మలేదు

    • @mahegulagula3307
      @mahegulagula3307 18 днів тому +1

      We don't need jagan govt

    • @Rajeswari32
      @Rajeswari32 17 днів тому +1

      Jagan epatki rakudadu.nasaname vadoste.

    • @user-dw6os9ej4z
      @user-dw6os9ej4z 17 днів тому +7

      Ippudu double nashanam aguthundhi

    • @somushekhar5292
      @somushekhar5292 17 днів тому +3

      Your dream will sure conform. Sister.

    • @avinashteja1620
      @avinashteja1620 17 днів тому

      ​@@mahegulagula3307kamma balijala sankarajati motham dengeyandra pakisthan

  • @user-bv3xd2ye4t
    @user-bv3xd2ye4t 18 днів тому +228

    ప్రీ బస్సు ఇవ్వాలి ఆటోలు రోడ్డున పడాలి, ఓట్లు వేసారుకదా అనుభవించాండి

    • @maddalavinuthi1608
      @maddalavinuthi1608 16 днів тому

      Yes

    • @PRajiReddy-ug7ed
      @PRajiReddy-ug7ed 14 днів тому +1

      Me bhathukulu bustand meru family ni maintain chyadam kastam time start now 5 years me pani Govinda meru thapakunda yadhustaru chudu anubhavinchaandi

    • @bunnykaligithi2021
      @bunnykaligithi2021 10 днів тому

      ఆటో వాళ్ళు మడ్డ చీకాలి అని న కోరిక

  • @karvind5005
    @karvind5005 18 днів тому +216

    CB, PK ఈ 5 సంవత్సరాలు ఏమి చేయరు. అంతే...

  • @sudhasanjaniithi1825
    @sudhasanjaniithi1825 18 днів тому +348

    ఫ్రీ బస్సు రావాలి,, మి పని అవ్వాలి

    • @battukirankiranbedi6178
      @battukirankiranbedi6178 18 днів тому +14

      😂😂😂😂😂 అందరికీ న్యాయం చేసే భలే వాణి ఎన్నుకున్నారు

    • @grimcreation123
      @grimcreation123 18 днів тому +7

      😂😂😂

    • @maddigurumurthy1925
      @maddigurumurthy1925 17 днів тому +1

      Auto valaki one month 1,00,000/- estharuu nuvuuu auto ameshe bro

    • @devireddysrinivasareddy4454
      @devireddysrinivasareddy4454 17 днів тому

      Villaki ardham kavali ga mundhu mundhu enka chala vunai chudandi

  • @janshirani3740
    @janshirani3740 18 днів тому +185

    ఏం మనుషులు రా మీరు ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు జగనన్న నెంబర్ వన్

  • @shaikguljar5006
    @shaikguljar5006 18 днів тому +140

    తమ్ముడు నువ్వు సూపర్ గా చెప్పినవ్ నువ్వు ఆటో నడుపుతున్నావే ఇప్పుడు ఫ్రీ బస్సు పెడితే నీ భవిష్యత్తు ఏమి అవ్వాలి

    • @sathishragati7881
      @sathishragati7881 18 днів тому +3

      Nekem use rajadani valla em vachina Nv auto nadapalsinse

    • @sweetysweety9560
      @sweetysweety9560 18 днів тому +7

      Adukku తింటాడు ఆటో మానేసి

    • @malireddyravindrakumar2640
      @malireddyravindrakumar2640 17 днів тому

      మోడ్డ గుడిసి పోతాడు

    • @chinnicoolvideos3228
      @chinnicoolvideos3228 17 днів тому +4

      ఆటో తమ్ముడు రాజదాని వల్ల పెద్దవాళ్ళు బాగు పడతారు గాని, పెద్దవాళ్ళు కాదు. రాజధాని ఐతే ఆటో అన్న నువ్వు ఏమి చేస్తావు చెప్పు.నువ్వు ఏమీ డెవలప్ అవుతావో చెప్పు

  • @janshirani3740
    @janshirani3740 18 днів тому +137

    అవును తమ్ముడు నువ్వు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి జగనన్న ఎక్కడా చెప్పుకోలేదు అది చేశాను ఇది చేశారని అందుకే అన్నకి ఓటమి మిగిలింది ఎన్ని పథకాలు తీసుకొచ్చాడు అన్న అలాంటి నాయకుడు మళ్ళీ రమ్మన్నా రాడు దొరకమన్న దొరకడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు

  • @PSathishReddy
    @PSathishReddy 18 днів тому +28

    జనాలు చంద్రబాబు లాంటి మోసకారి నీ మాత్రమే నమ్ముతారు.

  • @indian2385
    @indian2385 18 днів тому +106

    ఈ ఆటో డ్రైవర్.. ఎక్సయిటింగ్ గా ఉన్నాడు.. Next బ్రతుకు ఎలా బ్రతుకు తాడో ఏమో

    • @kanumallahanumantharao6487
      @kanumallahanumantharao6487 17 днів тому

      CBN లాంటి దొంగలే బ్రతకంగా ఆటో డ్రైవర్లు ఎలా బ్రతకాలో ట్రైనింగ్ ఇస్తారు.

    • @ShaikMogala
      @ShaikMogala 17 днів тому +2

      Madddddd

    • @sandeep-ph4od
      @sandeep-ph4od 12 днів тому

      Free bus tarvata vadu inka pisukovadamee

  • @rajeshraavan1987
    @rajeshraavan1987 18 днів тому +115

    Nxt బీహార్ on Ap

  • @sravan143able
    @sravan143able 18 днів тому +53

    రాజధాని రాజధాని అంటున్నారు,ఇన్ని సంవత్సరాలు రాజధాని లేకున్నా పథకాలు ఇచ్చాడే,అభివృద్ది ఏమి ఆగిపోలేదు కదా రాజధాని లేదు అని.ఒక్క అమరావతి డెవలప్ చేస్తే మిగతా పట్టణాలు అభివృద్ది చెందాల్సిన అవసరం లేదా??నిజం ఏమిటి అంటే ఏ ఒక్కరికీ తెలీదు రాజధాని వచ్చిన మాకు వచ్చేది ఏమి లేదు అని,ఊరికే వాగడం అందరూ రాజధాని లేదు ఆంధ్రకి అని.దండం రా సామి జనాలకి.ప్రత్యేక హోదా తెచ్చి రాజధాని కడతాడు లె

    • @shaiksubhani7001
      @shaiksubhani7001 18 днів тому +2

      అసలు రాజధాని తో సామాన్యుడు కి ఎం పని ఉంటది...

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 17 днів тому

      నీచులు.....మార్పు ఏందిరా...ఏం మార్పు కావాలి రా ముండల్లార....ఇపుడు చేస్తాడు లె మార్పు... సావండి

    • @santhoshkumarchebolu8279
      @santhoshkumarchebolu8279 17 днів тому

      Avunu

  • @ravindratagaram8521
    @ravindratagaram8521 18 днів тому +103

    రే నాయన రాజధాని రజదాని అంటున్నారు ఎం చేస్తర్రా ఉరి వేసుకుంటారా రాజదాని లో

  • @LagmeNaro
    @LagmeNaro 18 днів тому +52

    అన్ని స్కామే జరిగిందందుకే ఓట్లు ఎక్కువ వచ్చి గెలిచారు టిడిపి జనసేన జగన్ అన్ని రావాలి మోసం చేశారు బాగా మాట్లాడుతున్నావ్ తమ్ముడు 💯💯🇱🇸🇱🇸🙏🏻

  • @janshirani3740
    @janshirani3740 18 днів тому +46

    ఏం చేయరు ఏం చేయరాలిద్దరూ ప్రజల సొమ్ము తింటారు ప్రజల సొమ్ము ప్రజలకు పెడతారు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్లకి ముందుంది ముసలి పండుగ

  • @janshirani3740
    @janshirani3740 18 днів тому +39

    తిన్నవాడు ఎప్పుడూ తిన్నాం అని ఎవరో చెప్పారు కదా తినలేదని చెబుతాడు ఈ కారించి ఈ గ్లాసుడు ఆ సైక్లోడు బాగా తీసుకొస్తే బాగా పెడతారు మీకు అన్యాయంగా జగనన్న సొమ్ము తిని సన్నగా వెన్నుపోటు పొడిచారు ఏం మనుషులు రా బాబు మీరు జై జగనన్న🇱🇸🇱🇸

  • @chiranjeevireddybochu1146
    @chiranjeevireddybochu1146 18 днів тому +77

    MA CM, YS, JGN🇸🇱🇸🇱🇸🇱

  • @TelugodaMajaaka
    @TelugodaMajaaka 18 днів тому +13

    ఫ్రీ బస్ స్కీమ్ అమలు లోకి రావాలి ,ఈ వీడియోలో ఎక్సట్రాలు మింగిన ఆటో గాళ్ళు గిరాకీ లేక ఏడ్వాలి అని ఆ దేవుడిని గట్టిగా కోరుకుందాం 🙏

  • @hemimaglory1316
    @hemimaglory1316 18 днів тому +86

    జై జగన్

  • @user-it1sn4ce7p
    @user-it1sn4ce7p 18 днів тому +27

    ఏమి అభివృద్ధి అసలు ఉండదు...

  • @pandugulaganesh5087
    @pandugulaganesh5087 17 днів тому +5

    2029 వైసీపీ గెలిచే వరకు ప్రతి కార్యకర్త చాలా గట్టిగ పని చేస్తాం జై జగన్

  • @DhanaraajKb
    @DhanaraajKb 18 днів тому +53

    30 వేలు సంపాధించేవాళ్లా ఆటో డ్రైవర్లు..

    • @harishginka7849
      @harishginka7849 17 днів тому

      Auto driver 30 k ocha vallu unaru 15k ocha vallu unaru place lo demand ani

    • @sandeep-ph4od
      @sandeep-ph4od 12 днів тому

      Vadiki 10 k saripoledu anta 😂😂
      Free bus tarvata 3k vastai kavochuuu

  • @DhanaraajKb
    @DhanaraajKb 18 днів тому +25

    ఆటో వాళ్ళదగ్గర ఉచిత బస్సు ప్రయాణం గురించి అడ్డగాలన్న స్పృహ లేని జర్నలిజం ... డైవర్షన్ తీసుకున్నట్టుంది.. p d ...t v

    • @vinayakreddy12746
      @vinayakreddy12746 18 днів тому

      Enduku bro... Vallu amanukuntunnaro teluskovali kada... Ee video chudu vallu kuda kavali Ane anukuntunnaru... Kani koncham adjust cheyali antunnaru... Vallaki Leni noppi neeku naaku enduku?😊

  • @bhubattulalakshmanarao1339
    @bhubattulalakshmanarao1339 18 днів тому +22

    Scam eddi 100%

  • @naiduyadavviyyapu
    @naiduyadavviyyapu 18 днів тому +6

    ఎంత సర్వే చేసిన ఎవరిని అడిగినా ఫ్యాన్ కి ఓటు వేసామంటున్నారు.

  • @ramadevin8336
    @ramadevin8336 17 днів тому +9

    జగన్..పథకాలు...ఇస్తే...AP.
    .శ్రీలంక....అవుతుంది
    బాబు....ఇస్తే...సువర్ణ లంక అవుతుందా
    కూటమి....మొదటి నుండి...ఒక పథకం ప్రకారం......బురద చల్లుకుంటూ వచ్చారు
    చివరికి.
    ..వివేకానంద చావు...లో సునీత పాత్ర
    ఉందని....అందరికీ తెలిసినా...జగన్ మీద కావాలని బురద చల్లారు...
    స్కిల్ develepment లో బాబు...కోట్లు మింగిన...PK...నోరుమీదపక పోగా
    బాబు...అరెస్ట్ ఐతే...రోడ్డుమీద అడ్డంగా పడుకున్నాడు...ఇదేనా అవినీతి ని ప్రశ్నియించడం....BJP...మోడీ...అవినీతి పరులను జైల్ కి పంపిస్తా అంటాడు
    ఆయన పార్టీలో చేరితే సంతోషిస్తాడు
    ఎదురు తిరిగితే...లేని కేసులు పెట్టి జైల్ కి పంపిస్తాడు
    ఇది...కలికాల0....అబద్దాలు...మోసాలదే రాజ్యం
    విశ్వం అన్నీ గమనిస్తుంది...ఏదో ఒకరోజు తీర్పు...ఇస్తుంది

  • @elleshamrao2653
    @elleshamrao2653 18 днів тому +33

    ఫ్రీ బస్ పెట్టాలి
    హామీలు అన్ని నెరవేర్చాలి.

  • @sharmilashaik2533
    @sharmilashaik2533 18 днів тому +70

    Babu garu. Evvaru. Anni bolli matalay. Evaru nammutaru. 5yers back. Undi. Chesada. Anni. Kutralu kutntralu. ,👍. Ma. Hero. Jaganna. 🇱🇸🇱🇸🇱🇸🙏

  • @nazifashion7110
    @nazifashion7110 18 днів тому +48

    ఫ్రీ బస్సులు వేస్ట్ దానికన్నా టికెట్లు తగ్గించండి ధరలు తగ్గిస్తే చాలు

  • @j.woosayyagaridevanssurya6019
    @j.woosayyagaridevanssurya6019 18 днів тому +22

    Note:- అశ్చర్యకర జోక్ ఏమిటంటే?!! తిరుపతి జిల్లాలో 07గురు MLA's CBN+PK+BJP కూటమికి వచ్చిన చోట, YSRCP అభ్యర్థి MP గా గెలుపొందడం.!?
    Bcz of:- చాలా వరకు లంచాలకు అలవాటు పడిన ప్రభుత్వ ఉద్యోగులు YSRCP ప్రభుత్వ పేద మధ్యతరగతి ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం DBT డైరెక్ట్ బెనిఫిట్ స్కీం వల్ల, ఎలాంటి అవినీతి లంచాలు వాళ్ల జేబుల్లోకి రాకపోవడంతో మైండ్ బ్లాక్ అయ్యి, YSRCP ప్రభుత్వం మీద కోపం కక్ష్య పగ పెట్టుకొని, రెగ్యులర్ ఉద్యోగులు 5.6laks ఉంటే 5laks బ్యాలెట్ ఓట్లను CBN-PK పార్టీలకు వేసి, ఇది చాలదన్నట్టు గ్రామాలలో ప్రజలకు సంబంధించిన ఓట్లను కూడా వీళ్ళే EVM బటన్స్ నొక్కి CBN & PK పార్టీలకు వేశారు.? ఇలా
    AP govt employees వలన ఒక్కొక్క కూటమి MLA & MP లకు 20K నుండీ 95K మెజారిటీ ఓట్లతో గెలిచారు.?!

    • @mahegulagula3307
      @mahegulagula3307 18 днів тому

      Employees ను తొక్కాడు.

    • @thalarilavanya1397
      @thalarilavanya1397 18 днів тому

      Ade smoking ga vundhi
      How all MLA TDP BUT MP YCP HOW IS IT POSSIBLE..

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 17 днів тому

      అవును.,..ఉద్యోగస్తులకు వస్తున్న వేల జీతాలు సరిపోవు....మీగడ అంటేనే ముద్దు

  • @ramireddysupriya7192
    @ramireddysupriya7192 18 днів тому +47

    Auto lo kurchunna bro next 5 years alage auto lo kaliga kurchoni untav le kaliga kurchodam manesi phone lo Rajadhani development chusukoni enjoy cheyi 😂😂😂😂

  • @user-dx6iw1eu9c
    @user-dx6iw1eu9c 18 днів тому +24

    ఆటోలు అమ్ముకోవాల్సిందే బ్రో ఏం లేదు

  • @nanidec25
    @nanidec25 18 днів тому +43

    వీళ్లంతా హైదరాబాద్ సీబీన్ చేసాడు అని అంటున్నారు ఆటైం అపరిస్థితులు వేరు ఆటైం లో సెంట్రలో కాంగ్రెస్ వుంది కాబట్టి ఆటైం లో హైటెక్ సిటీ పునాది వేసింది కాంగ్రెస్ వాళ్లు ఇప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు డబ్బు అంత అమరావతిలో పెట్టాలి వాళ్ళు ఈ ఐదు సవత్సరాలలో అబుములు అన్ని అమ్ముకుని మళ్ళీ హైదరాబాద్ లో వుంటారు రాష్ట్రానికి దరిద్రిమ్ పట్టింది పేదవాడు ఏపీలో బతకలేడు

  • @maddiramakrishana8553
    @maddiramakrishana8553 18 днів тому +26

    Auto drivers ki telsi vote Vasaru taruvata nakutaru

  • @hezekiahvemula8606
    @hezekiahvemula8606 18 днів тому +31

    Scam

  • @user-bg1so1yb6n
    @user-bg1so1yb6n 18 днів тому +11

    world wide 420cbn

  • @gumpulapadmapadmavathi6600
    @gumpulapadmapadmavathi6600 18 днів тому +14

    Super brother Jai jagan Anna

  • @rowdystarofficials3208
    @rowdystarofficials3208 18 днів тому +32

    Auto drivers me future kana padutandi

  • @user-kv6lm2ix2d
    @user-kv6lm2ix2d 18 днів тому +12

    Jagan❤❤❤

  • @vinjepallirajesh6959
    @vinjepallirajesh6959 18 днів тому +13

    Jai jagan, malli vachedi jagan vastharu

  • @srikanthhbk4210
    @srikanthhbk4210 18 днів тому +24

    Auto vallaki ...theeruthundi

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 18 днів тому +10

    అన్ని ఫ్రీ ఫ్రీ.... ఆల్ ఫ్రీ బాబు మళ్ళీ.వచ్చేడురోయ్😅

    • @kondareddy3374
      @kondareddy3374 16 днів тому

      Anni free.freee.BABU.
      Yemi cheyyaruga.
      Inthakumundu yemi cheyyaleduga. Anthe
      Ippudu kudaa.

  • @Lakshmidurga444
    @Lakshmidurga444 18 днів тому +9

    హామీలు ఎప్పుడు cheyido start చేస్తారు, అసలు చేస్తారా, లేకపోతే కొట్టుకుని chastara

  • @zephaniah1142
    @zephaniah1142 18 днів тому +4

    Free bus పెడితే RTC కీ ఆదాయం ఎలా వస్తుంది, ఇప్పుడు అవ్వదా మరీ శ్రీలంక,

  • @madigayuvaraju26
    @madigayuvaraju26 18 днів тому +18

    ముందు ముందు ఆటో డ్రైవర్స్ అడుక్కోవడం.... మడ్ద కూడా...

  • @zefrajGD669
    @zefrajGD669 18 днів тому +7

    ఇలాంటివారికి గుడ్డి భక్తులు అంటారు,అసలు Scam జరిగిన, దని గురించి కుంచుమ్మైన అబగహన లేనొడు

  • @ChennaReddybza
    @ChennaReddybza 18 днів тому +9

    Jai Jagan

  • @GollaRanjithkumar
    @GollaRanjithkumar 11 днів тому +1

    ఎవరు కడుపు కొట్టకుండా ప్రజలు కీ సమానం న్యాయం చెయ్యాలి అందరికి మంచి జరగలి

  • @sureshraju4140
    @sureshraju4140 18 днів тому +4

    రాజధాని అంట! ఏమి చేసుకుంటారు రాజధానితో, అన్ని పనులు సచివాలయం లో జరుగుతుంటే ఇంకేమి కావాలి? అమరావతి వల్ల కమ్మవాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తారు. అప్పుడు తెలుస్తుంది. మందు రేట్లు పెంచడం వల్ల తాగి రోడ్ల మీద పడడం లేదు. ఇప్పుడు మళ్ళీ తాగుబోతుల ఇల్లు సర్వనాశనం అవ్వుతాయి

  • @sujathadurgam4260
    @sujathadurgam4260 13 днів тому

    3Rd person chala Baga chepparu.Tq somuch .

  • @user-xz8tf4nk2r
    @user-xz8tf4nk2r 18 днів тому +21

    Are నాయనా ఏ ప్రభుత్వం అయన సరే వాళ్ళకి అంటూ 10-15 years ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఒకే ఫామ్ లో వెళ్ళొపోతు అన్నింటి మీద దృష్టి పెడతారు 5years ఒకరికి ఇచ్చి ఇంకా 5yrs వేరే వాళ్ళు కావలి అనుకుంటే వాళ్ళు సోఘం చేసి పోతారు వీళ్ళు సోఘం చేసి పోతారు వీడు వచ్చినప్పుడు ముందు ఉండేవి అన్ని ధ్వంశం చెయ్యడానికి 1 yr పడుతుంది ఇంకా ఉండేది 4yrs అంతే అందులో 1year ఎలక్షన్స్ కోడ్ కీ సరిపోతుంది ఇంకా 2yrs లో దాదాపు 3-6 నెలలు మళ్ళీ ఎలక్షన్స్ కోసం సన్నాధం అవుతారు ఇంకా అక్కడ ఉండేది 1 yr 6 months ఉంటుంది అందులో develpment కావలి మళ్ళీ చెప్పిన హామీలు నెరవేర్చాలి ఇంకేం ఉంటాది మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ ఉండే పార్టీకి tata bye bye చెప్పి కొత్త వాళ్లను ఏనుకుంటారు వాడు వచ్చి మళ్ళీ set చేసుకొని choosalkalla మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి అదే ఒక గవర్నమెంట్ 2 టైమ్స్ అన్న ఉంటే ఏదో మార్పు కనపడుతుంది మార్పు లేదు ఏమి లేదు అంటే ఇలాగే మధ్యలో ప్రజలు నాశనము అవుతారు వాళ్ళ కేమి లక్షణంగా మనం వేసిన ఓట్లతో నెలకు 3.35 Lakhs వస్తుంది mla కీ ఇంకేమి వాళ్ళకి మధ్యలో జనాలు వెర్రి పప్పల 😢😢

    • @mahikoumidimallem8725
      @mahikoumidimallem8725 18 днів тому +2

      Abaaa super super ga cheparu andi....👏🏻👏🏻👌🏻

    • @user-xz8tf4nk2r
      @user-xz8tf4nk2r 18 днів тому

      Tq u bro​@@mahikoumidimallem8725

    • @ArunaV-je4ue
      @ArunaV-je4ue 18 днів тому

      Jagananna 2years COVID tho poradaru inkekkada ayanku time icharu e cbn edupu AP pattina daridram Chandrababu .idantha pakkana pedithe aayanku thochina manche chesaru thappa evariki droham cheyaledu.udyogalu davalap ment antunnaru davelament ante caluvalu theyinchi platforms ki pants anukunt everri janalaki Baga chupisthadu abhivrudhi andaru rasi pettukondi

    • @user-xz8tf4nk2r
      @user-xz8tf4nk2r 16 днів тому

      @@mahikoumidimallem8725 నిజమే కదా bro

  • @archanauppada8470
    @archanauppada8470 17 днів тому +3

    Govt schools ki Mali patha రోజులు వస్తాయి, teachers ki పని vundadu, private schools rechipotayi..
    Correporate development బాగుంటుంది, Govt services అన్ని padipotayi

  • @korranookaraju2178
    @korranookaraju2178 18 днів тому +4

    నువ్వు చెప్పింది కరెక్ట్ బ్రదర్

  • @aakashsuryavanshi1268
    @aakashsuryavanshi1268 17 днів тому +3

    జగనన్న మళ్లీ వస్తాడు జై జగన్ జై జై జగన్ జై శ్రీరామ్ జై హనుమాన్ నాది తెలంగాణ 🌹🙏💐

  • @user-it1sn4ce7p
    @user-it1sn4ce7p 18 днів тому +7

    విద్య రాదు అన్న....

  • @eswarnakka7107
    @eswarnakka7107 18 днів тому +6

    Jai jagan anna

  • @user-sr3sv6wz4z
    @user-sr3sv6wz4z 18 днів тому +3

    కొత్తగా వచ్చారు ఇక దోపిడీ మొదలు అవుద్ది అంతకు మించి ఏమీ ఉండదు. చంద్రబాబు గత చరిత్ర చూసాముగా

  • @user-vh7jq1fg7h
    @user-vh7jq1fg7h 17 днів тому +4

    ముందు ముందు ఉంది ముసళ్లపండగ. Nda kootami కీ. ప్రజలు వెయిట్ చేస్తున్నారు. అన్ని హామీ లు నెరవేర్చాలి సార్. వెయిటింగ్ ఫర్ అప్ people

  • @vsjns19
    @vsjns19 18 днів тому +12

    AP will become Singapore now with all free schemes :)

  • @rajakiyalu
    @rajakiyalu 16 днів тому +1

    రాజధాని రావాలి, ప్రతీ ఊరు నుండి లేడీస్ కి free బస్ ఇవ్వాలి,.. అదే ప్రతీ పల్లెల్లో ఉన్నవారు, ముఖ్యంగా కొంతమంది ఆటో అన్నలు కోరుకుంటున్నారు..
    ఓటు వేసిన ప్రజలకు టిడిపి మేనిఫెస్టోలో ఉన్న హామీలు అన్నీ ఇచ్చేయాలి, అన్నీ ధరలు తగ్గించేయాలి.. అన్నింటికన్నా ముఖ్యంగా డెవలప్మెంట్ మాత్రం బాగా చెయ్యాలి..

  • @rameshk9164
    @rameshk9164 18 днів тому +6

    Jai jagan

  • @ShivaKumarShivaKumar-kr1po
    @ShivaKumarShivaKumar-kr1po 18 днів тому +4

    శ్రీలంక నెక్స్ట్ ఆంధ్ర ప్రదేశ్

  • @user-dx6iw1eu9c
    @user-dx6iw1eu9c 18 днів тому +4

    ఈసారి ఇవి ఏం కార్డులు తీసేయాలి

  • @sreenurudra3162
    @sreenurudra3162 18 днів тому

    Super brother

  • @user-et3ew1me2s
    @user-et3ew1me2s 18 днів тому +3

    జగన్ ఎందుకు ఓడి పోయాడో చేప్పానా వాలంటీరి వళ్ళ ఎందుకు అంటే వాలంటీరి చేయూత పతకం పేదలకు కాకుండ డబ్బులు వున్నవాళ్లకి రాసింది వాలంటీరి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిన వాళ్ళకి డబ్బులు తీసుకోని రాసింది రాజమండ్రి లో జగన్ తప్పు ఏమి లేదు క్రింద ఉన్న వాలంటీరి నమ్మి జగన్ మోస పోయాడు.. మళ్ళీ జగన్ గెలిచినా వాలంటీనీ పెట్ట వద్దు...

  • @user-ze2pr2cq7s
    @user-ze2pr2cq7s 18 днів тому +2

    Thammudu nuvvu chala dairanga cheppev 👍
    Jagan Anna real hero 👍

  • @kalapatichinababu2658
    @kalapatichinababu2658 15 днів тому

    Super bro

  • @mutyalakumari8006
    @mutyalakumari8006 17 днів тому +1

    Jaijagan

  • @panyamnagireddy5805
    @panyamnagireddy5805 17 днів тому +3

    మా C.M జగన్ అన్న

  • @luckyjyoshna4773
    @luckyjyoshna4773 18 днів тому +2

    ఫ్రీ బస్ ఇవ్వాలి ,హామీ ఇచ్చారు గా,ఇప్పుడు మొదలవుతుంది అసలు గేమ్

  • @user-hi6gp4yh4q
    @user-hi6gp4yh4q 18 днів тому +8

    Which developmnet has shown by our dearest CBN in his total 14 years? Just wait for some days. Auto drivers see the results soon. Farmers also see the results by newky elected Government in Andhra Pradesh. Already Amaravati Landascam ayindi. So Amaravti Real Estate started. There is no stop for this. Even elected people can't stop their Business. Routine ....Routine....

    • @srinivasdumpala637
      @srinivasdumpala637 18 днів тому

      Okkasari ke jagan CBN life time lo sampadinchaleni Peru sampadinchadu

    • @user-hi6gp4yh4q
      @user-hi6gp4yh4q 18 днів тому +1

      @@srinivasdumpala637 Inka undi bro . Ok ka Dramoji out. But main villioan is alive still.i.e; (CBN).Elga Mosam chesaa? Some EVM's changed, rigging & cheating . These all dirty politics are shown to become CM in AP. Can you please explain me what is the situation of Andhra Pradesh? This is the right time to help Andhra Pradesh people for CBN. If he doesn't help now next Time TDP will get zero. This is the right time for CBN to get good name. If he will lose Andhra Pradesh people will show Cinema for him.

    • @srinivasdumpala637
      @srinivasdumpala637 18 днів тому +1

      @@user-hi6gp4yh4q situation of andhra pradesh is only for kammas, name it as kamma pradesh, brainless pavan and other people who thinks he would do development, first they occupy all lands and increase rates, then all of us have to buy those on higher rates

    • @user-hi6gp4yh4q
      @user-hi6gp4yh4q 18 днів тому

      @@srinivasdumpala637 PK ki oogi povatam thappa em theledani, chethakadani anadau koddi rojullone thelusukuntaru. 20 lakhs jobs ivvakunte pk ki gundu kottistharu.

  • @vijaydasi1906
    @vijaydasi1906 17 днів тому +2

    14years emi chesadu eppudu emi chestado chudali

  • @lmranbasha787
    @lmranbasha787 18 днів тому +3

    Yes friend

  • @kattashivarajaiah9673
    @kattashivarajaiah9673 18 днів тому +2

    నాణ్యమైన మందు కావాలి

  • @gdgd3622
    @gdgd3622 16 днів тому +2

    ఆంధ్రప్రదేశ్ లో ఫ్రీ బస్సు వల్ల ఆటో వాళ్ళు ని సర్వనాశనం చేయబోతున్నారు

  • @GollaRanjithkumar
    @GollaRanjithkumar 11 днів тому

    అంతా జలగన్న మనుషులు నే అడిగారు

  • @TeluguchannelYT
    @TeluguchannelYT 17 днів тому +1

    జనాలకి చదువు లేదు కాబట్టే ❌ ఎవరు చెప్పిందైనా నమ్మేస్తున్నారు 😂😂

  • @nageswararaokonduru3919
    @nageswararaokonduru3919 18 днів тому +6

    జానీ గారు కనపడం లేదు. వారు విశ్లేషణ చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి సంఘంటనను ఆధారాలతో సహా వివరిస్తారు.

  • @user-oc5jb9cy4n
    @user-oc5jb9cy4n 17 днів тому +3

    మా ఆటో వాళ్ళకి నెలకు 50000.వేలు ఇచ్చి ఆదుకోవాలి 🤣🤣

  • @vijaydasi1906
    @vijaydasi1906 17 днів тому +1

    Coming 5 years is narakam all ap is ready to face 😢

  • @adapasimhachalam7950
    @adapasimhachalam7950 2 дні тому +1

    జై జగన్ జై జగన్

  • @shivajiallu9068
    @shivajiallu9068 18 днів тому +7

    First free 🚌 pettamandi.chuddham .lekka.

  • @geddadapadmaja9402
    @geddadapadmaja9402 17 днів тому +2

    Baga తెలిసిన వాళ్ళని ఇంటర్వూ చేయండి.ఒక చోటే డెవలప్మెంట్ ఏమిటి??

  • @archanauppada8470
    @archanauppada8470 17 днів тому +1

    Vidhya, వైద్య ఆరోగ్య ye rastranikina basic requirements

  • @jayannavusupetla1516
    @jayannavusupetla1516 18 днів тому +5

    Auto vaallaku bus free tho gatti vaatha pannatte 😂😂😂

  • @Astorikaworld15
    @Astorikaworld15 17 днів тому +1

    Ap ప్రజలకు ఈ మాత్రం జరగాలి

  • @ponnalaakhila6481
    @ponnalaakhila6481 17 днів тому +2

    Maa telengana loo free bus voddu ani mothukuttanamu raa RTC valla rastra adayamu perguthadhi mii AP ki eppudu adyamu chana avasramu 🙏

  • @muppidiraju9
    @muppidiraju9 17 днів тому +1

    ముసలోడా ఇప్పుడు జరిగేది అరాచకం కాదా

  • @dakshyanisundrapalli690
    @dakshyanisundrapalli690 18 днів тому +5

    Super bro mind blowing speech

  • @Pinky12717
    @Pinky12717 18 днів тому +3

    Ama ko vandanam first padakam release cheyandi.jai ✌️.

  • @ganeshsena544
    @ganeshsena544 18 днів тому +4

    Auto drivers definitely adduku tinali

  • @praveenrokkala6834
    @praveenrokkala6834 18 днів тому +4

    Auto Lu adukkovali

    • @user-zf3bo4rb2d
      @user-zf3bo4rb2d 18 днів тому

      Miru yantha chepina Telugu desam pavan kalyan lokes kosam modi kosam allu nayam chestaru ra chuskondi enalu chala badha padperu prajalu epudu manchi rojulu vasthi

  • @user-xz8tf4nk2r
    @user-xz8tf4nk2r 18 днів тому +3

    లేకుంటే జగన్ వచ్చింటే ఈరోజు ప్రమాణస్వీకారం అయిపోయి మొదటి సంతకం వాలంటీర్స్ కీ పెట్టె వారు ఎవరి తీసుకున్న గోతిలో వాళ్లే పడ్డారు 😭😭 ఇప్పుడు ఆయన qualification ఎక్కువ పెడితే 10, ఇంటర్, చదివిన వాళ్లు ఏమి అవ్వాలి

    • @noorjahanmohammed4478
      @noorjahanmohammed4478 17 днів тому

      Adukku tinali

    • @user-xz8tf4nk2r
      @user-xz8tf4nk2r 17 днів тому

      @@noorjahanmohammed4478 అంతేగా ఇప్పుడు బాధ పడితే ఏమి లాభం ఏమి ఇంకా అన్ని చెప్పడానికి చిన్నపిల్లోల ఏమన్నా ఓటర్లు ఓట్లు వేసేటప్పుడు బాగా ఆలోచించుకొని వెయ్యాలి తెలీదా 🤣🤣

  • @sujanabeulah4850
    @sujanabeulah4850 17 днів тому +1

    Okadu viswasamga, dhyrayamga nilabadadu

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly 18 днів тому

    Super తమ్ముడు బాగా చెప్పావు

  • @malannalasangi5293
    @malannalasangi5293 18 днів тому +1

    ఆటో వారికి అప్పడమే

  • @frdavidgudipudi485
    @frdavidgudipudi485 17 днів тому +1

    వైస్సార్ విగ్రహాల మీద కోపమేందుకు

  • @ganeshkotha8864
    @ganeshkotha8864 2 дні тому +1

    Jai Jagan ANNA 🐅🐅🐅🔥🔥🔥💪💪💪